Thursday, November 26, 2026

చెడు స్త్రీ యొక్క లక్షణాలు ఇవే..! @chanakyaneethi1226

చెడు స్త్రీ యొక్క లక్షణాలు ఇవే..! @chanakyaneethi1226

Author Name:CHANAKYANEETHI

Youtube Channel Url:https://www.youtube.com/@chanakyaneethi1226

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Udt1IITD57Y





Title: చెడు స్త్రీ యొక్క లక్షణాలు ఇవే..! @chanakyaneethi1226

Author Name: CHANAKYANEETHI

Description: #motivation #motivationalquotes #chanakyamotivation #chanakyaniti #ownvoice#healing #healingquotes #motivationalquotes#wife#chanakya#husbandwife #chanakyanitiforsuccess #chanakyamotivation #chanakyaniti #chanakyanitiforstudent #chanakyaquotes #chanakya_neeti #chanakyalines #chanakyanitichapter #motivationalvideos #motivation #motivational #motivationalvideo #chanakya #chanakyanitiforsuccess #trend #trending #trendingnow #trendingshorts #trendingvideo #trendingreels #trendingstatus #treanding #motivationalquotes #trendingnow #chanakya #chanakyaniti #chanakyamotivation #chanakyalines #chanakyanitiforsuccess #chanakyaquotes #chanakya_neeti #chanakyanitiforstudent #chanakyamotivation #chanakyaa #chanakyaiasacademy #trendingnow #trending #trendingvideo #trendingshorts #trend #trendingreels #treanding #trendingstatus #motivational #motivation #motivationalquotes #motivationalspeech #motivationalvideos #chanakyaneeti #chanakyaneethi #chanakyanitiforstudents #chanakyanitimotivation #trendingnow #motivationalquotes #chanakyamotivation #chanakya #chanakyaniti #chanakyalines #chanakyanitiforsuccess #chanakyaquotes #chanakya_neeti #chanakyanitiforstudent#motivation #trending #motivationalquotes #budda #buddaquotes #trendingquotes #buddaquotesintelugu #buddahealingquotes #buddastory #bestquotes #besttrendingquotes #quotationsintelugu #radhakrishna #radhakrishnaquotes #radha #krishna #lordkrishna #lordkrishnaquotes #qeotesintelugu #radhekrishna

Transcript:
(00:00) హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యస్ నీతి జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే చెడు స్త్రీ యొక్క 20 లక్షణాలు అనేవి కొన్ని ఉన్నాయి. మరి అవి ఏంటి? ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలో చెప్పిన దాని ప్రకారం చెడు లక్షణాలు కలిగిన స్త్రీని సులువుగా గుర్తించగలరట. మరి ఈ అంశాలు చూస్తే ఎవ్వరైనా కూడా ఇట్టే పట్టేస్తారు.
(00:36) చాణక్య నీతి చెప్పే దాని ప్రకారం ఏ మహిళ యొక్క మెడ చిన్నగా ఉంటుందో ఎప్పుడూ తన నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకోదు. చిన్న చిన్న పనులు కూడా ఆమె ఎదుటివారి మీద ఆధారపడి ఉంటుందంట. ఇక అలాగే చాణక్య నీతి ప్రకారం కొన్ని సంవత్సరాల క్రితం రాయబడ్డా కూడా ఇప్పుడు ఈతరం మహిళలకు కూడా సరిగ్గా సరిపోతాయి. స్వతహాగా మహిళలు ఎంతో కోమలంగా మృదువుగా ఉంటారు.
(01:12) ప్రకృతి మహిళలను ఎంతో సున్నితమైన మనసు కలవారిగా తీర్చిదిద్దింది. ఎలాగైతే మన ఐదు ఏళ్ళు సరిసమానంగా ఉండవో అదేవిధంగా ఆడవాళ్ళందరూ కూడా ఒకేలా ఉండరు. అర్థమైంది కదా ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టింది అని సంబరపడతారు. చాణక్య నీతి ప్రకారం ఏ మహిళ పొట్ట అయితే ఒక కుండ ఆకారంలో ఉంటుందో ఆ మహిళ ఎక్కడ కాలు పెడితే అక్కడ దరిద్రం తాండవిస్తుంది.
(01:46) పురాణాల ప్రకారం ఎటువంటి కడుపు ఉన్న మహిళ నష్టజాతకురాలు అవుతుందట. ఏ మహిళ మెడ నాలుగు అంగుళాల కంటే పొడవుగా ఉంటుందో ఆమె తన వంశ గౌరవాన్ని నాశనం చేస్తుందట ఇటువంటి వాళ్ళు పరమ కోపిష్టులుగా ఉంటారట గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఏ స్త్రీ కాలిలో చిటికెన వేలు నేలకు తాకదో అటువంటి స్త్రీలను నమ్మకూడదు. వాళ్ళల్లో చాలామంది వేస్యలుగా మారే అవకాశం ఉందట.
(02:27) వీరు కూడా నష్టజాతకులే స్త్రీ మనసులో ఏముందో చెప్పడం చాలా కష్టం. ఆడవారి మాటలకు అర్థాలే వేరు అని ఒక కవి కూడా చెప్పారు. అలాంటిది ఆడవారి అవయవాలను బట్టి మహిళల మనస్తత్వం చెప్పవచ్చుఅంటున్నారు మన చాణక్యుల వారు ఏ మహిళ అయితే తన మనసుని మాటను కంట్రోల్ చేసుకోలేదో ఆ మహిళలు బంధుత్వాలను సులువుగా తెంచుకోగలతట. అర్థమైంది కదండీ ఇక ఏ స్త్రీ అయితే ఎదుటివారు చెప్పేది వినడానికి ఇష్టపడదో ఇతరులు చెప్పే మాటలకు వెంటనే ప్రతిస్పందిస్తూ మాటకు మాట ఎదిరిస్తుందో అటువంటి మహిళల
(03:13) ఇంట్లో గొడవలను రేపుతుందట ఇక అలాగే ఏ మహిళ అయితే ఎప్పుడూ కూడా డబ్బు గురించి ఆలోచిస్తూ సంపాదన మీద దృష్టి పెడుతుందో అటువంటి స్త్రీ అత్యాసపరురాలకి అవుతుందట. సో అత్యాసపరురాలని పురుషుడు గుర్తించాల్సి ఉంటుంది. ఎప్పుడూ కూడా డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటే అటువంటి స్త్రీ అలానే ఉంటుంది. అర్థమైంది కదండీ ఇక అలాగే ఏ మహిళ అయితే మెల్లకన్ను ఉంటుందో ఆ మహిళ ఆలోచన తీరు కూడా గొప్పగా ఉండదట ఆమె బుద్ధి బ్రష్టు పడుతుందట. ఆమెకు మెథడుకు మనసుకు
(04:01) మధ్య బ్యాలెన్స్ అనేది ఉండదట మీరు కోపిష్టులయతే ఉంటారట వీరిని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం వీరి క్యారెక్టర్ కూడా నమ్మడానికి లేదట అర్థమైంది కదండీ ఏ మహిళ పాదంలో వెనుక భావం లావుగా ఉంటుందో ఆ మహిళను కూడా నమ్మడానికి వీలు లేదట అదేవిధంగా ఏ స్త్రీ పాదంలో వెనుక భాగంలో మాంసం ఎక్కువగా ఉంటుందో ఆమె జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటుందట.
(04:39) కాబట్టి గుర్తుపెట్టుకోండి ఏ మహిళ కళ్ళు కాస్త పసుపు రంగులో ఉంటాయో ఆమె స్వభావం కూడా గొప్పగా ఏమీ ఉండదట. అర్థమైంది కదండీ ఎవరికైతే కళ్ళల్లో చురుకుదనం ఉంటుందో అటువంటి స్త్రీలే ఉత్తమమైన స్త్రీలుగా చాణక్య నీతిలో అయితే చెప్పబడింది. గుర్తుంచుకోండి ఎటువంటి మహిళ యొక్క అరచేయి లోతుగా ఉంటుందో అటువంటి స్త్రీలకు ధన ప్రాప్తి కలగదట.
(05:14) వాళ్ళకు జీవితంలో సుఖం కూడా లభించదట. ఎంత విడ్డూరమో నిజమే కదండీ ఏ మహిళ అరచేతిలో పక్షుల యొక్క చిహ్నాలు ఉంటాయో ఇలాంటి స్త్రీల వల్ల ఇతరులకు దుఃఖం కలుగుతుందట ఏ స్త్రీ మూతి మీద ఎక్కువగా రోమాలు ఉంటాయో ఎవరి పాదాలైతే చాలా పొడవుగా ఉంటాయో ఇటువంటి స్త్రీల వల్ల భర్తలకు అదృష్టం ఎదురయ్యే అవకాశం ఉంటుందట ఇక ఏ స్త్రీ స్త్రీ అయితే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తుందో డబ్బుతోనే సంబంధాలు ఏర్పరచుకుంటూ ఉంటుందో అటువంటి స్త్రీ రిలేషన్ కన్నా కూడా మనీ వల్యూ ఇస్తుందట.
(05:58) అంటే ఎక్కువగా కూడా డబ్బుకే ప్రాధాన్యత ఇస్తుంది. ఇక అటువంటి ఆడవాళ్ళతో కూడా దూరంగా ఉండాలి అని చెప్పడం అయతే జరిగింది. ఇలాంటివారు ఎవరైనా కూడా మోసం చేస్తారు కాబట్టి అటువంటి ఆడవాళ్ళకు కూడా దూరంగా ఉండండి. కాబట్టి ఏ ఆడవారైతే పొడుగ్గా ఉంటారో అటువంటి ఆడవారు భర్తలకు అశుభకాన్ని కలిగిస్తారట గుర్తుపెట్టుకోండి ఇక ఏ స్త్రీ చెవుల మీద ఎక్కువగా వెంట్రుకలు ఉంటాయో ఆమె ఇంటిలో గొడవలకు కారణంఅవుతుందట ఆమెతో ఉండే వారికి కూడా ఎప్పుడూ కష్టాలు కన్నీళ్లే మిగులుతాయట
(06:44) అర్థమైంది కదండీ ఏ స్త్రీ వంటి చిగుర్లు పంటి చిగుర్లు నల్లగా ఉంటాయో అటువంటి స్త్రీ దరిద్రాన్ని మోసుకుంటూ మీ ఇంటికి వస్తుందట. కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసి వివాహం అనేది చేసుకోండి. ఏ ఆడవారి నుదిటి భాగం పెద్దగా ఉంటుందో అటువంటి స్త్రీలు ఉత్తమ ఫలితాలను తీసుకొస్తారు. చిన్నగా ఉంటే మరేమీ పర్వాలేదు కానీ అంత వెలితిగా అనిపిస్తూ ఉంటుంది.
(07:20) ఏ స్త్రీకి అయితే ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉంటుందో వారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది అట. మరి ఏ స్త్రీకి అయితే నడుము అనేది సన్నగా అనిపిస్తూ ఉంటుందో ఆ స్త్రీ ఎప్పుడూ కూడా వయ్యారాలు పోతూ ఉంటుందట. కానీ ఇది మాత్రం కొంతమందిలో జరిగే మార్పులే అని చెబుతున్నారు మన నిపుణులు. మరి ఆచార్య చాణక్యుల వారు చెప్పిన దాని ప్రకారం ఏ స్త్రీలో అయితే ఈ లక్షణాలు ఒక్కొక్కటిగా ఉన్నా కూడా ఆ స్త్రీ అనేది అశుభకంగానే భావించాలి అని అయితే చెప్పడం జరిగింది.
(08:00) కాబట్టి చెడు స్త్రీ యొక్క లక్షణాలు ఇవే మరి ఎప్పుడూ కూడా వివాహం చేసుకునే ముందు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి చేసుకోవాలి అంటారు మన పెద్దలు కాబట్టి ఈ చిన్న చిన్న లక్షణాలు అనేవి ఇక ముందు చేసుకోబోయే వివాహం చేసుకోబోయే పురుషులకు బాగా గుర్తుపెట్టుకుని గమనించి చూసి చేసుకోవడం చాలా మంచిది అలాగే ఈ లక్షణాలు ఒక పక్క అయితే మనస్తత్వం కూడా ఇంకోటి మనస్తత్వాన్ని కూడా గమనించండి.
(08:40) ఇప్పట్లో చాలామంది స్త్రీలు కుదురుగా ఉండడం లేదు. చనువుగా పరాయి వాళ్ళతో కూడా వెళ్ళిపోతున్నారు. ఇదేం విడ్డూరము వావి వరసలు లేకుండా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా అమ్మాయి అనకువగా చెప్పింది వినేటట్టు అలాగే అమ్మాయి మీ విషయాలను భావోద్వేగాలను అలవాట్లను అన్నింటిని కూడా అత్తను మామను అందరినీ అయితే పట్టించుకుంటూ చెప్పింది వింటూ అలాగే తన వ్యక్తిత్వాలను మీకు చెబుతూ తన ఏమనుకుంటుందో అన్నది తన భావోద్వేగాన్ని అన్నింటిని కూడా మీకు
(09:25) చెప్పుకుంటూ ఏ స్త్రీ అయితే ఉంటుందో ఆ స్త్రీని చేసుకోవడం చాలా ఉత్తమం. అర్థమైంది కదండీ కాబట్టి వివాహం చేసుకునే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. ఎందుకు అంటే ఇది నీ ఒక్క జీవితమే కాదు ఇంట్లో నలుగురు ఐదుగురు ఉంటారు తల్లి తండ్రి అన్న తమ్ముడు అక్క చెల్లి అందరిని కూడా సమానంగానే చూడాలి.
(09:58) కాబట్టి ఈ విషయాలని గుర్తుపెట్టుకొని మీరే ఆలోచించండి. మరి నేను చెప్పిన సమాచారం మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. సో చూశారు కదండీ ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోలో చాణిక్యులు గారు ఏ మంచి మాటలను ఏ మంచి సూక్తులను మనకు చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.
(10:25) అలాగే ఇంకో మరో చిన్న విషయం అండి. మరి ఈ వీడియోలో చూపిన ఈ లక్షణాలన్నీ కూడా మీకు సపముగా అనిపిస్తే మీరేమనుకుంటున్నారు అని అలాగే చెడు లక్షణాలు కలిగిన స్త్రీకి ఎలా ఉంటుంది అని మీరు కూడా కామెంట్ సెక్షన్ లో అయితే మనకు తెలియజేయండి. మరో వీడియోలో మీరు పెట్టిన కామెంట్స్ ని దానితోనే ఇంకో వీడియో అయితే చేసి పోస్ట్ చేస్తానండి.
(10:54) థాంక్ యు ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.

No comments:

Post a Comment