Sunday, November 29, 2026

Let’s understand Coercion | Gayathri Gupta | GG Talkshow 2.0

Let’s understand Coercion | Gayathri Gupta | GG Talkshow 2.0

Author Name:Gayathri Gupta

Youtube Channel Url:https://www.youtube.com/@GayathriGuptaTV

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ItuwMHjMtsM





Title: Let’s understand Coercion | Gayathri Gupta | GG Talkshow 2.0

Author Name: Gayathri Gupta

Description: Let’s understand Coercion | Gayathri Gupta | GG Talkshow 2.0
#Coercion #SexualCoercion #ConsentMatters #TeluguFilmIndustry #POSHAct #WorkplaceHarassment #knowyourrights #gayatrigupta

What is COERCION, and when does consent stop being a genuine choice?

After 20 years in the film industry, I share my experiences and explore the reality of coercion that exploit power dynamics, vulnerability, and professional dependence.

From manipulation and intimidation to emotional, financial, and professional pressure, this episode breaks down the different forms of coercion, how they operate, and why the freedom to say NO is just as important as the freedom to say YES.

I choose to convert my pain into purpose. This is the beginning of a mini-series to create awareness about coercion, consent, exploitation, and our fundamental rights.

Because no one should have to compromise their dignity to build a career.

Transcript:
(00:00) ఒక ఆడపిల్ల సినిమాలో తారగా తన కలలను నెరవేర్చుకోవడానికి తన సెల్ఫ్ రెస్పెక్ట్ ని అమ్ముకోవాల్సిందేనా? 20 ఏళ్ల నా ఫిలిం కెరీਰ అనుభవంలో నేను ఎదుర్కొన్న ఆబ్లిగేషన్స్ రకరకాలు. ఇష్టంతో దగ్గర అవడం వేరు. పవర్ ని వాడి, మానిపులేషన్ ని వాడి, ఇంటిమిడేషన్ ని వాడి, ప్రెజర్ ని వాడి, వల్నరబిలిటీ ని ఎక్స్ప్లాయిట్ చేసి ఫిజికల్ ఇంటిమసీ లోకి లాగే పద్ధతిని కోహెర్షన్ అంటారు.
(00:23) ఇది కన్సెంట్ కాదు. క్విట్ ప్రో కో అంటే సంథింగ్ ఫర్ సంథింగ్. నీకు పని కల్పిస్తాను మరి నాకేంటి? దీన్ని కూడా కోహెర్షన్ అంటారు. ఇలా కోహెర్షన్ తప్పదంటే ఒక ఆక్ట్రెస్ మెంటల్ హెల్త్ పరిస్థితి [సంగీతం] ఏంటి? తన కెరీర్ పరిస్థితి ఏంటి? ఎమోషనల్ సేఫ్టీ పరిస్థితి ఏంటి? తన సంపాదన దారులు ఏమవుతాయి? దానివల్ల ఎంతమంది ప్రాస్టిట్యూషన్ లోకి [సంగీతం] దిగారో దిగుతారో తెలుసా? ఎక్స్ప్లాయిటేషన్ అక్కడితో ఆగుతుందా? పోష్ యాక్ట్ ఏమంటుందో తెలుసా? ఆడపిల్లలకు తన డిగ్నిటీ భంగం జరగకుండా పని దొరికే హక్కు మనకి బేసిక్ నీడ్.
(00:57) ఫ్రీడమ్ [సంగీతం] ఆఫ్ ఛాయిస్, జస్టిస్ ఇలా ఏడిస్తే కొత్తగా ఫిలిం కెరీర్ స్టార్ట్ చేస్తున్న అమ్మాయిల సేఫ్టీ భంగం అవడానికి మనం బాధ్యులం కామా? ఎన్ని కేసెస్ బయటికి వచ్చాయి? ఎన్నిసార్లు న్యాయం జరిగింది? ఆడపిల్లలు పనికోసం తన గౌరవాన్ని చంపుకొని, కోపాన్ని అణచుకొని, బాధను మింగేసి ఎప్పుడు లొంగాల్సిందేనా? లొంగాల్సిందేనా? 20 ఇయర్స్ ఫిలిం ఇండస్ట్రీ వర్క్ ఎక్స్పీరియన్స్ [సంగీతం] లో నేను రెగ్యులర్ గా ఎదుర్కొన్నవి కమిట్మెంట్ డీల్స్, తక్కువ పేమెంట్స్, [సంగీతం] ఇండిపెండెంట్ మూవీస్.
(01:26) 20 ఇయర్స్ పట్టింది. ఒక కమిట్మెంట్ డీల్ పట్టింది. ప్రేమ, బాధ్యత పేరుతో జరిగిన కోహెర్షన్ డీల్ పట్టింది. నాకు అనుభవం లో క్లారిటీ రావడానికి. ధర్మంగా బతకాలని మొండి పట్టుతో బ్రతుకుతున్న నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని బాగా ఆలోచిస్తే చాలా విషయాలు అర్థమయ్యాయి. అప్పుడు డిసైడ్ అయ్యా. అందుకే ఈరోజు ఎపిసోడ్ చేస్తున్నాను.
(01:54) నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని అనుకుంటున్నాను. ఎంతో అంటే పితృస్వామ్య వ్యవస్థ వల్ల చాలా సంవత్సరాలుగా కొన్ని డికేడ్స్ గా మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ నుంచి మనందరం ఎంతో కొంత సఫర్ అవుతూనే ఉన్నాం చాలా విధాలుగా. గురించి [సంగీతం] మాట్లాడతాం, పొల్యూషన్ గురించి మాట్లాడతాం, క్రైమ్ గురించి మాట్లాడతాం.
(02:19) ఇవన్నిటికీ రూట్ కాజ్ ఏంటి అని బాగా ఆలోచిస్తే నాకు అర్థమైన టర్మ్ కోయర్షన్. ఈ కోయర్షన్ అనే టర్మ్ కూడా నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే రీసెంట్ గా ఐ వెంట్ త్రూ ఎ సిచువేషన్. ఆ దాని గురించి దాని జస్టిస్ గురించి కష్టపడుతున్నాను. ఆ జస్టిస్ కోసం ఆ పోరాటంలో నేను చేస్తున్న నా రీసెర్చ్ వర్క్ లో నేను అర్థం చేసుకున్న టర్మ్ కోయర్షన్. అసలు ఈ కోయర్షన్ కి ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇంత తెలివి పెట్టుకొని ఇంత ప్రపంచంలో ఇంత చేస్తూ కూడా కోయర్షన్ కి ఎందుకు [సంగీతం] విక్టిమ్ అవుతున్నా అని ఇంకా సైకాలజికల్ బ్రేక్ డౌన్ చేస్తూ పోతే నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి.
(02:59) సో ఈ విషయాలన్నీ నా ఒక్కదానికే కాదు మన అందరికీ అర్థం అవ్వాల్సిన అవసరం చాలా ఉందనిపించింది. అందుకే ఈరోజు కోయర్షన్ పైన నేను ఎపిసోడ్ చేద్దామని డిసైడ్ అయ్యా. ఈ ఎపిసోడ్ లో కోయర్షన్ గురించి మాట్లాడబోతున్నాను. స్పెషల్ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ పేరుతో జరిగే కోయర్షన్ ని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. డెఫినిషన్ ఆఫ్ కోయర్షన్.
(03:20) బలప్రయోగం, బెదిరింపులు, భయపెట్టడం, అధికార దుర్వినియోగం లేదా చూస్ చేసుకునే స్వేచ్ఛను దెబ్బతీసే ఇతర రకాల ఒత్తిళ్లను ఉపయోగించి ఒకరి చేత ఏదైనా [సంగీతం] పని చేయించడం లేదా వారు ఏదైనా చేయకుండా నిరోధించడాన్ని కోయర్షన్ అంటారు. దీన్ని సింపుల్ టర్మ్స్ లో అర్థం చేసుకుందాం. ఇష్టంతో ఎస్ చెప్తున్నానా లేదా ఎస్ చెప్పకపోతే నాకు పని ఇవ్వరన్న ఆబ్లిగేషన్ తో ఎస్ చెప్తున్నానా? ఇష్టంతో ఎస్ చెప్తున్నానా లేదా నో చెప్తే జరిగే పరిణామాలకి భయపడి ఎస్ చెప్తున్నానా? ఇష్టం లేకున్నా సరే తప్పదు అనే భయంతో లేదా ప్రెజర్ తో లేదా కన్ఫ్యూజన్ తో ఎస్ చెప్తున్నానా?
(03:59) తప్పదు కాబట్టి ఎస్ చెప్తున్నానా నో చెప్పే ధైర్యం చేయలేకపోతున్నానా? ఇవన్నీ కోహెషన్లో మనం ఆలోచించాల్సిన క్వశ్చన్స్ అండ్ ఇవన్నీ కోహెషన్కి ఎగ్జాంపుల్స్. ఇంకా సింపుల్గా చెప్తా. ఇమాజిన్ మీకు కేవలం రెండే ఆప్షన్స్ ఇచ్చారనుకోండి. ఎలా అంటే నేను కావాల్సింది నువ్వు చేయాలి లేకపోతే నిన్ను ఉద్దేశపూర్వకంగా నీపై విధించే పరిణామాలు నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
(04:26) ఇక్కడ చూస్తే టెక్నికల్గా ఛాయిస్ ఉన్నట్టే ఉంటుంది కానీ ప్రశ్న ఏంటంటే ఆ ఛాయిస్ జెన్యూన్గా నీ ఫ్రీ విల్కి ముడిపడి ఉందా? అది అసలైన ప్రశ్న. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మనిషితో రిలేషన్షిప్ ప్రైవేట్ ఫోటోస్ లీక్ అవుతాయి అన్న భయంతో ఒప్పుకోవడం. ఇంకొక ఎగ్జాంపుల్ ఓవర్ టైం వర్క్ చేయకపోతే ఈ జాబ్ లో నుంచి తీసేస్తారేమో అని బాస్ పెట్టే ఫోర్స్ [సంగీతం] వల్ల ఓవర్ పని ఒప్పేసుకోవడం కూడా కోహెషనే.
(04:54) రెప్యుటేషన్ డామేజ్ చేస్తా [సంగీతం] అని భయపెట్టి లీగల్ సెటిల్మెంట్స్ చేయించడం కోహెషనే. ఆస్తి వదులుకోకపోతే కుటుంబం నుండి వదిలేస్తాము, వేలేస్తాము అనడం కూడా కోహెషనే. క్లాస్ లో ఫస్ట్ రాకపోతే నిన్ను ఆడుకోనివ్వను అని పేరెంట్స్ పిల్లలకు కండీషన్ పెట్టడం కూడా కోహెషనే. నాకు ఇష్టమైంది నేను [గురకలు][సంగీతం] చేయడం ఫ్రీ విల్.
(05:16) నాకు ఇష్టమైంది నీ మీద రుద్దుతా నువ్వు చేయాల్సిందే అనడం కోహెషన్. నా స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ నా సొంతం. నా దేవుడి డెఫినెట్ నేను అర్థం చేసుకొని నమ్మడం నా ఫ్రీ విల్. అదే నా దేవుడిని నేను నమ్ముకున్న దేవుడిని నేను నమ్మిన ఫిలాసఫీని నువ్వు కూడా నమ్మాల్సిందే, పూజించాల్సిందే అని ఫోర్స్ఫుల్గా ఎదుటి వారి పైన రుద్దడం కూడా కోహెషనే.
(05:40) ఫస్ట్ కోహెషన్ కి ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం. పవర్ ఆధిపత్యం. పవర్ డైనమిక్స్ ని మిస్ యూస్ చేయడం అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ అని చిన్నప్పటి నుంచి నేర్చుకొని [సంగీతం] తల్లిదండ్రులె దేవుళ్ళుగా వాళ్ళని గౌరవిస్తూ ఉంటాం. గుడ్. కానీ నార్సిసిస్టిక్ తల్లిదండ్రులు ఆ గౌరవాన్ని మిస్ యూస్ చేస్తుంటారు. గురువులు, అతిథులు కూడా ఆ గౌరవాన్ని మిస్ యూస్ చేస్తారు.
(06:05) దాని రిజల్ట్ చిన్నప్పటి నుంచే పిల్లలకి కోహెర్షన్ ఇంపోస్ [సంగీతం] చేసి ఇంటర్నలైజ్ అవ్వడం వల్ల పిల్లలు పెద్దయిన తర్వాత వేరే వాళ్ళపై కోహెర్షన్ ఇంపోస్ [సంగీతం] చేయడం మొదలు పెడతారు. దీనికి కూడా నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. నేను చెప్పింది చేయకపోతే నా మాట వినకపోతే నీతో మాట్లాడడం మానేస్తాను అని తల్లిదండ్రులు అప్పుడప్పుడు పిల్లల్ని డిసిప్లిన్ పేరుతో కోహెర్స్ చేస్తూ ఉంటారు.
(06:30) అప్పుడప్పుడు కాదు చాలాసార్లే చేస్తుంటారు. నెక్స్ట్ ప్రెజర్ అంటే ఒత్తిడి. ఇదొక రకమైన కోహెర్షన్ పద్ధతి. ఇందులో ఏంటంటే ఒత్తిడి చేసి ఒకరి ప్రవర్తనని ప్రభావితం [సంగీతం] చేయడం లేదా నియంత్రించడం దీన్ని కూడా కోహెర్షన్ అంటారు. దీనికి [సంగీతం] ఎగ్జాంపుల్స్ చెప్తా. చిన్నప్పుడు మా నాన్న ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు నాతో ఇలా అనేవాళ్ళు అన్నమాట. ఒకవేళ వాళ్ళు మా ఇంటికి రా కొన్ని రోజులు ఆడుకుందు గాని అని అడిగితే నాన్న గాని నేను వెళ్ళమంటా కానీ నువ్వు నో చెప్పాలి లేకపోతే నిన్ను కొడతా అని నన్ను భయపెట్టిచ్చేవాళ్ళు.
(07:00) ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. టీచర్ పైన ప్రిన్సిపల్ కి బ్యాడ్ రివ్యూ ఇచ్చిన టీచర్ వల్ల ఏర్పడ్డ ఇబ్బందుల గురించి కంప్లైంట్ చేసిన మీ మార్క్స్ కట్ చేసేస్తాను ఫెయిల్ చేస్తాను కొడతాను ఇంటికి వెళ్ళనివ్వను నీ గురించి బ్యాడ్ రివ్యూలు ఇస్తాను పేరెంట్ టీచర్ మీటింగ్ లో నీ గురించి నెగిటివ్ కాండక్ట్ ఇస్తానని టీచర్స్ చిల్డ్రన్ ని భయపెట్టడం కూడా కోహెర్షనే.
(07:20) ఇంకో ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ నీ సీక్రెట్స్ ని బయట పెడతానని ఒక కండిషన్ తో నీతో ఏదైనా పని చేయించుకోవడానికి కూడా కోహెర్షన్ అనే అంటారు. ఇంకో కోహెర్షన్ సిచువేషన్ థ్రెట్ కాన్సీక్వెన్సెస్ అంటే బెదిరింపుల పరిణామాలు. నో చెప్పడానికి కష్టపడడం నో చెప్పడం భారీ పడటం నో చెప్తే హానికరమేమో అన్న భయం నో చెప్పడం భయానకం.
(07:46) ఈ పరిస్థితులన్నీ కూడా కోహెర్షన్ కి ఎగ్జాంపుల్సే. దీనికి ఇంకా డీటెయిల్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఎంసెట్ ర్యాంక్ కోసం మా మ్యాథ్స్ టీచర్ దగ్గర హోమ్ ట్యూషన్ కి వెళ్ళేదాన్ని. మా నాన్న చాలా స్ట్రిక్ట్ అని ఇంకా చాలా వయలెంట్ అని గ్రహించిన మా మ్యాథ్స్ సార్ ఏం చేసిండో తెలుసా తంతోని ఫిజికల్ గా దగ్గర అవ్వకపోతే నేను సరిగ్గా చదవట్లేదని మా నాన్నకు నన్ను కొట్టిస్తుండే.
(08:09) అక్కడి నుంచి నాకు పానిక్ ఎటాక్స్ అంటే ఏందో పరిచయం అయినాయి. మా ఇంట్లో చెప్తే నమ్మేటోళ్ళు కాదు. చదువు తప్పించుకోనికే, హార్డ్ వర్క్ తప్పించుకోనికే అబద్ధాలు చెప్తుందని [సంగీతం] కొట్టి పడేస్తుండే. ఆ ట్యూషన్ మానేయనికే నాకు ఆరు నెలల టైం ఒక సైకాలజిస్ట్ తోని మా పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇప్పించాల్సిన పరిస్థితి వచ్చింది.
(08:29) ఆ ఆరు నెలలు నరకం ఏందో నేను చూసినా ఇంట్లో నమ్మేయడానికి ఎంత కష్టమైంది. అలా ఉంటది కోహర్షన్ సీన్స్. ఇంకొకటి రిస్ట్రిక్టెడ్ ఫ్రీడం [సంగీతం] అంటే స్వేచ్ఛని అదుపు చేయడం. ఇది ఒక రకమైన కోహర్షన్. నా స్వేచ్ఛని జెన్యూన్ గా అనుభవించలేకపోవడం, నా నిర్ణయాలను నేను స్వేచ్ఛగా [సంగీతం] తీసుకోలేకపోవడం ఈ పరిస్థితులను క్రియేట్ చేయడాన్ని కోహర్షన్ అంటారు. ఒక వ్యక్తిపై ఆధారపడడాన్ని సృష్టించడం తర్వాత బలవంతంగా వాళ్ళ మీద రుద్దడం.
(08:57) దీనికి ఎగ్జాంపుల్ చెప్తా. జాబ్ వచ్చినాక జీవితాన్ని [సంగీతం] జీవితాన్ని స్వతంత్రంగా, సొంతంగా, ఒంటరిగా అనుభవించాలనే అవసరాని ఆపడానికి పేరెంట్స్ పిల్లలపై చేసే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ని కూడా కోహర్షన్ అంటారు. ఇంకొక రకమైన కోహర్షన్ కాంప్లయన్స్ అనువర్తనం అంటే ఒక వ్యక్తి లొంగిపోవడం విధేయత చూపించడం లేకపోతే తన ప్రవర్తనని మార్చుకోవడం.
(09:21) నాకోసం నీ దగ్గర నుండి కావాల్సింది నీ అంతటగా నువ్వు ఒప్పుకొని చేసేలాగా పరిస్థితులని సృష్టించడాన్ని కోహర్షన్ అంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీతో ఓటు వేయించుకోనికే మీ అవసరాన్ని గ్రహించి మిమ్మల్ని మభ్యపెట్టే అబద్ధాలని మీ నమ్మకం పైన రుద్ది మీతో ఓటు వేయించుకుంటారు. దాన్నే ఇది ఒక రకమైన కోహర్షన్ అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా.
(09:47) సినిమా ఇండస్ట్రీలో నీకు ఆఫర్స్ కావాలంటే నువ్వు కమిట్మెంట్ ఇవ్వాలి. లేకపోతే నీకు ఆఫర్స్ రావు. తర్వాత నీ ఇష్టం. నువ్వు కమిట్మెంట్ ఇవ్వాలన్న అవసరం లేదు కానీ ఇవ్వకపోతే నిన్ను ఎవరు పట్టించుకోరు. దీన్ని సెక్షुअल కోహర్షన్ అంటారు. కోహర్షన్ రకాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని చెప్తా. ఫిజికల్ కోహర్షన్, సైకాలజికల్ కోహర్షన్, ఎమోషనల్ కోహర్షన్, ఫైనాన్షియల్ కోహర్షన్ ఇందులో ప్రొఫెషనల్ కోహెర్షన్ కూడా వస్తుంది.
(10:32) ఇవన్నీ కాకుండా మనం గ్రైండ్ చేయాల్సింది ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే నేను నో ని భయం లేకుండా ఫ్రీ విల్ తో కన్ఫ్యూజన్ [సంగీతం] లేకుండా ధైర్యంగా చెప్పగలుగుతున్నానా లేదా ఈ ప్రశ్న మనం ప్రతిసారి మనకి మనం వేసుకోవాలి. ఈ టాపిక్ గురించి ఒక్క ఎపిసోడ్ సరిపోదు. కోహెర్షన్ రకాల పైన నేను ఒక మినీ సిరీస్ చేస్తున్నాను. ఈ పితృస్వామ్య వ్యవస్థ సంకెళ్లను చూడగలిగే దృష్టిపై మన హక్కు క్లారిటీ చాలా అవసరం.
(10:57) ఎంతో కొంత క్లారిటీ కోసం నా వంతు కృషిని చేస్తున్నాను. మీ అందరికీ కోహెర్షన్ గురించి కొంచెం ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ లో సెక్షన్ కోహెర్షన్ స్పెషల్లీ ఫిల్మ్ [సంగీతం] ఇండస్ట్రీలో ఎలా జరుగుతుందో దాని వెనకాల ఉన్న సైకాలజికల్ డైనమిక్స్ ఏంటో ఇన్ డీటెయిల్డ్ గా మాట్లాడతాను. థాంక్యూ సో మచ్ సర్వేజనా సుఖినో భవంతు.

No comments:

Post a Comment