Saturday, November 28, 2026

బలవంతం చేస్తే బాత్రూమే రాదు.. ఆనందం ఎలా వస్తుంది💯ఏదైనా సాధించాలనే తపన మనల్ని బంధిస్తోందా?💯kanthrisa

బలవంతం చేస్తే బాత్రూమే రాదు.. ఆనందం ఎలా వస్తుంది💯ఏదైనా సాధించాలనే తపన మనల్ని బంధిస్తోందా?💯kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=_DU7Xv5K_PM





Title: బలవంతం చేస్తే బాత్రూమే రాదు.. ఆనందం ఎలా వస్తుంది💯ఏదైనా సాధించాలనే తపన మనల్ని బంధిస్తోందా?💯kanthrisa

Author Name: kanthrisa trending

Description: బలవంతం చేస్తే బాత్రూమే రాదు.. ఆనందం ఎలా వస్తుంది💯ఏదైనా సాధించాలనే తపన మనల్ని బంధిస్తోందా?💯kanthrisa

మన జీవితంలో ఏ విషయం సాధించాలన్నా ప్రయత్నం అవసరమని మనం అనుకుంటాం. కానీ ఒక ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నామా? అసలు ఎంతకాలం ప్రయత్నించాలి? ఎప్పుడు ఆ ప్రయత్నాన్ని ఆపాలి? ఒక విషయం మనకు సహజంగా, సరళంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా చేయగలిగే స్థితి ఎప్పుడు వస్తుంది?

ఏదైనా పని చేయడానికి మనం నిరంతరం కష్టపడుతూనే ఉన్నామంటే, బహుశా ఆ విషయాన్ని మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదేమో!

ప్రయత్నం అనేది ఒక దశ వరకు అవసరం. కానీ ఆ ప్రయత్నం ఎప్పుడైతే సహజత్వంలోకి మారుతుందో, అప్పుడే మనం అలవోకగా చేయగలుగుతాం. అక్కడ ఒత్తిడి ఉండదు, బలవంతం ఉండదు, నిరంతర పోరాటం ఉండదు.

అది కళ కావచ్చు, పని కావచ్చు, సంబంధాలు కావచ్చు, ఆధ్యాత్మిక అన్వేషణ కావచ్చు, లేదా మనల్ని మనం అర్థం చేసుకోవడం కావచ్చు.

ప్రతిదాన్నీ సాధించాలనే ప్రయత్నంలోనే జీవితాన్ని కోల్పోతున్నామా? ప్రయత్నం నుంచి సహజత్వానికి, కష్టపడటం నుంచి అలవోక స్థితికి మన ప్రయాణం ఎలా ఉండాలి?

ఈ సంభాషణలో ప్రయత్నం, సహజత్వం, Effortlessness, Ease of Life, Being Natural అనే అంశాలను లోతుగా పరిశీలిద్దాం.

జీవితాన్ని బలవంతంగా నడపడం కాదు… అర్థం చేసుకుని సహజంగా జీవించడం నేర్చుకోవాలి.

#Spirituality #Effortlessness #Mindfulness #BeingNatural #EaseOfLife #ArtOfLiving #InnerPeace #SelfAwareness #ConsciousLiving #SpiritualGrowth #LifeWisdom #LettingGo #NaturalLiving #TeluguPodcast #SelfRealization

Transcript:
(00:04) చెప్పు బ్రదర్ ఏదో చెప్తున్నావు నువ్వు. ప్రయత్నం గురించి ఆ అంటే ఆ చేయడము ప్రయత్నం లేకుండా వచ్చేవి నాచురల్ ఈజ్ అని ఉంటుంది. ఉమ్ ఉమ్ ఈజ్ ఈజ్ వేరు. ఈజ్ అనేది ప్రయత్నం తర్వాత వచ్చేది. అంటే కొంత ప్రయత్నం వల్ల మనకి ఏదైనా అర్థమైనప్పుడు ఈజ్ పుడుతుంది. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే బిజినెస్ చేస్తేనే అందులో ఈజ్ వస్తుంది.
(00:32) ఎగ్జిస్టెన్షియల్ గా ఉండే ఈజ్ అప్రయత్నం అన్నమాట. ఎగ్జాంపుల్ నది ప్రవహిస్తుంది అందులో ప్రయత్నం లేదు. ఆ సార్ నేను క్వశ్చన్ ఏ ఉల్టా అడిగాను. ఆ ఆ అదే ప్రయత్నం లేనిది. సో ప్రయత్నం లేనిది అంటే చాలా ఉన్నాయి. కానీ దానిని పట్టుకొని జీవిస్తే జీవితం జీవించిన ఫీలింగ్ ఉండదు మరి. [గురకలు] నాకు ఇప్పుడు ఒక యాన వచ్చింది అది నాకు ఎందుకు ఇప్పుడు వస్తే అందరికీ కొంతమందికి వస్తుంది అది.
(01:02) అది నీకు సంబంధం లేదు. ప్రయత్నించట్లేదు కదా నేను. నేను చెప్పేది ఏది ప్రయత్నం వల్ల రాలేదో నీ ప్రయత్నం అది నీది కాదు ఇంకా. దట్ ఈజ్ ఆఫ్ ది బాడీ. అది బాడీ కంటెంట్ అది. అది నీకు నాకు ఆవలింత వచ్చింది అనుకో ఆవలింత వచ్చింది. నేను చూస్తున్నాను. సో నీవు అనుకున్నప్పుడు ఆవలింఛావు కాబట్టి అది నీది కాదు. సో ప్రయత్నం వల్ల నువ్వు ఆవలింత లేదు, ప్రయత్నం వల్ల నిద్ర లేదు, ప్రయత్నం వల్ల ఆకలి లేదు.
(01:32) ఆనందం అప్రయత్నం అనేది 100% కరెక్ట్ అది. సో ఇప్పుడు ఒక చిన్న అబ్జర్వేషన్ ఏందంటే మన సమాజంలో కొన్ని ఉన్నాయి. అతి ప్రయత్నం నుంచి ప్రయాసలోకి దిగి ఆ తర్వాత ప్రయత్నంలోకి వచ్చి ఆ తర్వాత ఆ సులువుగా అనే స్థితికి అక్కడినుంచి అలవోకగా స్థితిలోకి రావాలన్నమాట. అంటే చేస్తున్న చేసినట్టే లేదు. ఇప్పుడు లాలూడు చేయరామను అలవోకగా వాయిస్తాడు.
(02:14) ఆ అలవోకగా వాయించడం వెనక కొన్ని ఏళ్ల ప్రయత్నం ఉంది. ఆ ప్రయత్నం రిఫైన్ కూడా అవుతూ ఉన్నది. చివరికి నువ్వు చేస్తున్నావ్ బట్ అది సో లైఫ్ కూడా అలవోకగా అనిపించాలి. అంటే మనకి జీవిస్తున్నట్టు అనిపిస్తుందా హుమ్ నీ కన్ను నీకు తెలియకూడదు. కన్ను ఉండడం వేరు తెలియడం వేరు. అది ఉండాలి. పూర్తి ఫంక్షనాలిటీలో ఉండాలి. కన్ను రెప్ప కొడుతుంది లేస్తుంది రెప్ప
(02:58) కొడుతుంది లేస్తుంది కన్ను కూడా అటు తిరుగుతుంది బట్ నీకు ఎక్కడ పెయిన్ తెలియట్లేదు. అదే కన్ను మూస్తే తెలిసిందనుకో అక్కడ ఫీలింగ్ స్టార్ట్ అయితది. ఎవరన్న చూసినప్పుడు ఏడిస్తే ఒక ఫీలింగ్ వస్తది. అది అబద్ధం బేసికల్లీ. సో ఫీలింగ్స్ వెంట పడ్డం అనేది మానేయాలి. ఒక అబ్జర్వేషన్. రెండోది ఏంది? బాడీ మైండ్ ఒక మనిషికి ఉన్న బాడీ కొన్ని విషయాల లీడ్ చేస్తుంది.
(03:30) అది మాత్రమే ఎగ్జిస్టెన్షియల్ వర్క్. అక్కడ బాడీ ఆ ప్రైమ్ ఆబ్జెక్ట్ గా పనిచేస్తా ఉంటది. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారా సర్? ఎగ్జాంపుల్ ఆకలి తినడం అనేది మైండ్ పని కాదు అసలు. ఇంకా చెప్పాలంటే శృంగారం కూడా బాడీకి సంబంధించిందే. దాన్ని మనం మైండ్ ఫెనామినా గా మార్చేసినాం. హాయిగా ఉండడం అనేది బాడీ కోరుకుంటది. బాడీ ఎగ్జిస్టెన్షియల్ నియమాలతో పనిచేస్తా ఉంటది.
(04:08) బాడీ ఎగ్జిస్టెన్షియల్ టైంలో ట్యూన్ అయి ఉంటది. సో మైండ్ టైం నుంచి బయట పడి ఈదర్ అహెడ్ ఆఫ్ ది టైం అన్నా లేకపోతే బిహైండ్ ది టైం అన్నా వెళ్తాం. సో బాడీకి భవిష్యత్తు గతము లేదు. ఎందుకు లేదు? ఆరు నెలల క్రితం తిన్నది దాని మూలాలు ఏమి బాడీలో లేవు. ఈరోజు పొద్దున తిన్న దాని మాత్రం ప్రాసెస్ చేస్తా ఉంటది. నువ్వు తిన్న ఆహారం ఎంత అమూల్యమైనదన్నా ఎంత కాస్ట్లీదన్నా బాడీ కేర్ చేయదు.
(04:39) అది బాడీకి ఫిట్ అయితే ఉంచుకుంటుంది లేకపోతే ఉమ్మేస్తది బయట. కానీ మైండ్ పనికిరాని దాన్ని, పనికొచ్చే దాన్ని, విలువైన దాన్ని, బరువైన దాన్ని, గొప్ప దాన్ని, ఆదర్శమైన వాటిని, ఐడల్స్ అన్నిటిని దాచిపెట్టుకుంటుంది. సో ఇందులో ఏది విలువైనది అనేది తెలియదు. ఒక పిచ్చివాడు ఒక డిమార్ట్ లేదా చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్తే వాడి బ్యాగ్ లోపట మంచి డైపర్ వేసుకోవచ్చు, చెడిపోయిన డైపర్ వేసుకోవచ్చు.
(05:03) బికాజ్ ఏది ఉపయోగపడుతుందో తనకు తెలియదు కాబట్టి వాడు ఏదైనా పికప్ చేసుకుంటాడు. సో బాడీకి అసలు కష్టపడటం ఇష్టం ఉండదు. హార్డ్ వర్క్ అని ఏదైతే చెప్తున్నామో అది బాడీని బేస్ చేసుకొని చెప్తున్నాం మనం. సో జీవితంలో హార్డ్ వర్క్ చేయాలి అంటే యు ఆర్ గోయింగ్ అగైన్ నేచర్ కదా. కానీ ప్రపంచం అంతా ఆ పాట పాడుతున్నందుకు మనకు అది రిలవెంట్ గాను ఆ ఏదో మోటివేషనల్ స్పీకింగ్ అని అనిపిస్తుంది.
(05:36) అసలు కష్టపడటం అగైన్ నేచర్. కదిలికలో ఉండాలి కష్టపడొద్దు. నడవాలి కానీ ఇంత త్వరగా నడవాలి అక్కడ రీచ్ అవ్వాలి అన్నది రాంగ్. బాడీ ఎక్కడైనా పడుకుంటది. మైండ్ కి ఇష్టము ఉండదు. ఇది మన ఇల్లు కాదని మైండ్ చెప్తాది. నువ్వు ఎప్పుడన్నా ఒక ప్రయోగం చెయ్. నేను ఒక మూడు నాలుగు సార్లు చేయగలిగాను అది. మా చనిపోయిన అత్తగారి తద్దినం ఆ కార్యక్రమాలన్నీ నేను ఆ పూజారికి చెప్పాను.
(06:10) వెరీ ప్రొఫెషనల్గా నీ జ్ఞానమంతా నాకు చెప్పు. నువ్వు ఎట్లా చేయమంటే అట్లా చేస్తా అంటే ఇదే తద్దినము 500 సంవత్సరాల క్రితం పెడితే ఎలా చేస్తారు అలా చేద్దాం. నాకే హడావిడి లేదు. నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను. అతను కూడా ఇలా ఎవరు చేయించుకోరు. నేను ఎప్పుడో రెడో మూడో మంత్రాలతో అవగొట్టేస్తాను. నేను నా పుస్తకాలను తెచ్చుకొని శాస్త్రోత్తంగా చేద్దాం అని.
(06:34) దాంట్లో ఒకటి ఉంటదంట నేను శ్రీశైలంలో ఆ డ్యామ్ కు చాలా దూరం వెళ్లి ఒక వాటర్ కొంచెం ప్రవహిస్తున్న చోట ఆగాను. సో మా బంధువులందరూ వచ్చారు. సో ఆయన చెప్పింది ఏంది నువ్వు నదిలో ఉండు ఒక మంత్రం చదువుతాను మొత్తం 108 మంత్రాలు ఏంటని చెప్పాడు. నాకు డీటెయిల్స్ తెలీదు. ఒండి నేను ప్రాసెస్ నేను చేసేస్తున్నా. ఫస్ట్ మంత్రం చదివితే ఒకసారి మునిగి తేరాలి.
(06:59) సెకండ్ మంత్రానికి రెండు సార్లు మూడో మంత్రానికి మూడు సార్లు నాలుగో మంత్రానికి నాలుగు సార్లు అంటే ఎవ్రీ టైం యాడ్ అవుతా ఉంది. అలాగే అన్న బాబు నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. 110 వ మంత్రానికి 110 సార్లు మునగాలి. 111 కి 111 సార్లు మునగాలి. 110 ప్లస్ 111 221 అయితది. 113 కి మళ్ళా 100 113 113 యాడ్ అయితాయి. సో ఫస్ట్ ఐదు 10 మంత్రాల వరకు యు కెన్ యాక్సెప్ట్.
(07:31) కానీ తర్వాత బాడీకి స్ట్రెయిన్ అయితది బికాజ్ మునిగేది బాడీ కదా. నేను నా పూర్తి ఎరుకలోనే నేను సరే అంటున్నా. ఎందుకంటే నేను టైం ని లింక్ చేస్తలేను. దట్స్ ఆల్ ఎంత టైం అయినా గాని ఐ విల్ డు దట్. సో ఎర్లీ మార్నింగ్ 4:30 కి ప్రాసెస్ స్టార్ట్ అయితది ఈవెనింగ్ 4:00 5:00 అయింది ఈ మునకలు అయిపోయేసరికి. నా జీవితంలో నిదానంగా శిరదాన్ని ఉపయోగించే సందర్భం అది.
(07:56) ప్రతి సారి పూర్తిగా మునిగాను. ఆశ్చర్యం ఏంటి నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఎవడికి ఓపిక ఉంటది. వాళ్ళు కరెక్టే మేము ఎక్కడికి తిరిగి వస్తాం అంతవరకు అయిపోతది అయిపోతది పూజ జరగాలంటే నాలుగు వరకే. సరే. [గురకలు] సో హడావిడి లేకుండా బాడీ పని చేస్తుంది. ఇది మనిషి మర్చిపోయిండు. టైం పెట్టుకొని పని చేస్తున్నాడు.
(08:22) టైం పెట్టి తీసేసి ఈ ఈ 108 సార్లు ఇన్నిన్ని సార్లు ఒంటిగంట అయిపోతది స్ట్రెస్ వచ్చేస్తది. అట్లా కాకుండా నేను చేసింది ప్రాక్టికల్ గా అన్ని సార్లు అయిపోయిందీ. అట్లా కూర్చున్నా అతను ఏదో మంత్రం చదువుతున్నాడు. తర్వాత వింటున్నా మొత్తం. బాడీ కంప్లీట్ గా అణువణువు అట్లా ఉంది ఇట్ నీడ్స్ రెస్ట్ అని తెలుస్తుంది. అలాంటి భావన ఎప్పుడు కలగలే.
(09:00) ఆ తర్వాత అక్కడి నుంచి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ లోనే మరో అక్కడంతా రాళ్లు రప్పలు ఉంది ఎండ ఫోర్ టూ చెట్ల అయిపోయిందా ఆయనకు దక్షిణ ఇచ్చిన కాళ్లు మొక్కిన. కాళ్లు కూర్చున్న. అసలు అసలు మైండ్ లేదు ఆడ. బాడీ పూర్తిగా టైం కి బియాండ్ గా పని చేసినందుకో అసలు మైండ్ ఇన్వాల్వ్మెంట్ లేదు ఎందుకంటే మైండ్ అంటేనే టైం అని కదా. ఇది అర్థం చేసుకోవాల్సింది.
(09:31) ఆ రోజు నేను చూసిన తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళిన నాకు అది గుర్తుంది ఇట్లా ఇంట్లోకి వెళ్లి అక్కడ ఒక పని చాపు ఉంది. నా వేసుకున్న షూ అట్లాగే ఉంది. నేను వేసుకున్న బట్టలు అట్లాగే ఉన్నాయి. నెత్తిన కట్టిన తలపాగా తడిచిన జుట్టు అసలు అన్ని సెకండరీ అబ్బా. ఇట్లా వెళ్లి నాకు ఎట్లా గుర్తుందంటే ఇట్లా ఇట్లా వచ్చి ఇట్లా జారి నిలబడి ఇది గుర్తుంది నాకు.
(09:51) దట్స్ ఆల్. ఆ రూమ్ లో ఒక 10 15 మంది జోకులు వేసుకున్నారు మాట్లాడుకున్నారు పాటలు పాడుకున్నారు వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు. సో బాడీ మనం అట్లా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు వ్యవసాయం ఉంది టైం పెట్టేసినం. స్ట్రెస్ వస్తుంది. టైం తీసేయ్ అలసట ఉంటది మాది అలసట మాత్రం అలసట ఎగ్జిస్టెన్షియల్. ఒక రోజంతా పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయి పడుకుంటది.
(10:22) దానికి ఇన్ని కార్ల వెంట పడాలి అని టార్గెట్స్ లేవు. ఎక్కడన్నా తన శరీరం ఇక చాలు అనిపిస్తే ఆపి పడుకుంటది. శరీరానికి నిజంగా ఇల్లు లేదు. నీ మనసుకి ఇల్లు ఉంది. ఆయువు శరీరం ఈ శరీరానికి ఇల్లు అనేది ఏమీ ఉండదు. అది ఎక్కడైనా పడుకుంటది. ఎక్కడైనా అరిగించుకుంటా ఉంటది. ఎక్కడైనా అది హాయిగా ఉండగలుగుతుంది. కానీ మనస్సు ఎక్కడ తన అసోసియేషన్ ఉందో అక్కడనే హాయిగా ఉంటుంది.
(10:54) వేల మంది మనుషులు ఉన్నారు నచ్చదు దానికి. తనకు తెలిసిన వాడు వస్తే ఎగిరి గంతలు వేస్తది. శరీరానికి అట్లా ఉండదు. బాడీ హాస్ నో అటాచ్మెంట్స్. మనకు చెప్తున్నారు బయో మెమరీ అనే కాంటెక్స్ట్ లేదా మజిల్ మెమరీ అంటున్నారు. అది నువ్వు క్రియేట్ చేయలేదు కాబట్టి నీకు సంబంధం లేదు. ప్రయత్నం అంటున్నావ్ కాబట్టి సమయము తీసేసి ప్రయత్నం చెయ్.
(11:15) ఇంగ్లీష్ నేర్చుకో సమయానికి లింక్ పెట్టకుండా నేర్చుకో. వ్యవసాయం చెయ్. సమయం నువ్వు పొలంలోకి వెళ్లి టూ అవర్స్ పని చేద్దాం సమయం పెట్టేసిన వాళ్ళు వీళ్ళు. సమయం పెట్టగానే బాడీలో ఒక స్ట్రెస్ వచ్చేస్తుంది. అట్లా కాకుండా వెళ్ళు హాయిగా ఆడుతూ పాడుతూ పాటలు వింటూ రిలాక్స్ గా పని చెయ్. టూ త్రీ అవర్స్ అయింది బాడీ అంటది ఇక స్టూల్స్ వదిలిపెట్టు చెట్టు కిందకి పోవు అని చెప్తాది అది.
(11:38) అక్కడనే పక్కన ఉన్న చెట్టు పక్కన హాయిగా కూర్చో. దట్ ఈజ్ ద లగ్జరీ ఫర్ ద బాడీ. దానికి ఆ చెప్పు. ఎందుకు చెప్తావు అన్న? చెప్పేసిన ఆల్రెడీ. ఒక నిమిషం తర్వాత చెప్తా. సో లగ్జరీ అట్లా ఉంటది అన్నమాట. ఇప్పుడు నేను నా బాడీకి ఇల్లు లేదు. నా మైండ్ లో ఉన్న ఇల్లు కూడా తీసేసిన అంతే తేడా. ఒకప్పుడు ఉండేది ఇంటికి వెళ్లి పడుకోవాలి.
(12:06) మైండ్ చెప్తుంది అది. బాడీ ఏమో బయట అరుగు మీద కూర్చోమంటుంది. మైండ్ ఏమో ఇంట్లో బెడ్ మీద పడుకోమంటుంది. బాడీని మనం ఇబ్బంది పెడుతున్నాం. సో బాడీని హాయిగా ఉంచడం అన్నది నా దృష్టిలో అత్యంతిక ప్రజ్ఞ అన్నమాట. అల్టిమేట్ అండర్స్టాండింగ్ కలిగిన ఏ యోగీ బాడీతో కష్టపెట్టియలేదు. జీవిత లక్ష్యం పడిపోతే బాడీ రిలాక్స్ అయిపోతుంది. అసలు బాడీ పండగ చేసుకుంటది.
(12:31) ఈ రోజు నుంచి నాకు ఏ లక్ష్యాలు లేవంటే అసలు నిజంగా ఈ సెలబ్రిటీ చేసుకునేది బాడీని ఎందుకంటే నువ్వు చేసేదంతా బాడీ తోటే. ఎవరెస్ట్ ఎక్కాలని ఎవరికి ఉంటది ఏ బాడీకి ఉండదు. ఎక్కడ తప్పు కాదు అన్న మైండ్ అన్నమాట. మైండ్ నెక్స్ట్ ఎవరెస్ట్ ఎక్కడ ద్వారా అవార్డు వస్తే ఎంజాయ్ చేసేది మైండే. బాడీ వెళ్లి పడుకుందాం అంట. సో ఈ ప్రపంచంలో ఈ ప్రయత్నము, హార్డ్ వర్క్, హార్డ్ షిప్పు, ఎక్స్ట్రా ఎఫర్ట్ ఎగ్జిస్టెన్స్ లాంటివి ఏమీ లేవు.
(13:03) ఇప్పుడు నేను ఎగ్జిస్టెన్షియల్ గానే పని చేస్తున్నా. ఈరోజు నేను పెయింటింగ్ వేస్తా. టైం పెట్టుకొని చేసేది ఏమీ లేదు. నిన్న నా పెయింటింగ్ వేసినా. ఎప్పుడో టీ తాగి వచ్చిన తర్వాత ప్రాబబ్లీ 5:45 ఆర్ సిక్స్ ఐ సాట్ దేర్. నేను నైట్ అయిపోయిన తర్వాత చూస్తే 11:15 అయింది. అలాగని కంటిన్యూస్ గా కాదు నేను అక్కడే ఉన్నా. మధు గాడు పాట వింటున్నా.
(13:29) ఎవరైనా వస్తే మాట్లాడుతున్నా బట్ ఆ 11:15 కి బ్రష్ పెడితే అప్పుడు టైం 11:15 అయింది. అలా కాకుండా తొమ్మిదిలో పూర్తి చేయాలి. కమాన్ గైస్ అంటే ఇప్పుడు బాడీలోని నరాలన్నీ స్ట్రెయిన్ అవుతాయి కదా. సో ఇప్పుడు నేను ఆ దాని నుంచి పూర్తిగా అప్పుడప్పుడు సమాజంతో అందుకనే సమాజంతో పని చేయడం ఆపేసినా. దాన్ని నాకు తగ్గట్టుగా మార్చుకుంటుంది ఇప్పుడు.
(13:58) మార్చేసిన ఎప్పుడో మార్చుకోవడం చాలా దూరం. ఈవెంట్ సెవెన్ ఓ క్లాక్ అని చెప్తారు నాకు. మీరు ఎప్పుడు వస్తారు? అంటే నేను చెప్తా రెండు గంటలకే వచ్చేస్తా. సెవెన్ అంటే నేను సెవెన్ కి రీచ్ కాకుండా వాళ్ళు నాకు ఫోన్ చేసి డ్రైవర్ కి ఫాస్ట్ పో ఫాస్ట్ పో అని చెప్పి నేను ఈవెంట్ ఉన్న రోజు ఏ పని పెట్టుకోను. చాలా పనులు పెట్టుకోవచ్చు. ఈవెనింగ్ ఫైవ్ నుంచి ఆ విషయం పట్ల యాక్టివ్ ఉంటే సరిపోతుంది.
(14:22) తీసేసిన. ఏమైతది? ఈ సమాజంలో నేను ఒక అప్రయోజకుడిగా మిగిలిపోయిన పర్లేదు పర్వాలేదు. బాడీకి ప్రయోజకత్వం లేదు. సక్సెస్ అవార్డు అంతా మైండ్ కే. బాడీ బాడీ ఇట్లా కప్పు ఎత్తి కింద పెడితే మళ్ళా లైఫ్ లో ముట్టుకోవద్దు అని. మైండ్ లైఫ్ అంతా చెప్తా ఉంటది. ఈ మైండ్ తాను ఎంజాయ్ చేయడానికి బాడీని ఇబ్బంది పెడతా ఉంటది.
(14:49) ఇది ఎట్లా ఉందంటే ఒక కపుల్ లో ఎవరో ఒకరు ఎంజాయ్ చేయాలని పక్కోళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు. అట్లా ఇది ఒక అబ్జర్వేషన్. సో బాడీని అర్థం చేసుకోవడం మొదలు పెడితే ఆత్మజ్ఞానం అర్థం కావడం మొదలైతది. నేను ఇంతవరకు ఎవ్వరూ చెప్పని స్టేట్మెంట్ నువ్వు కూడా ఆలోచించుకో ఏకాంతంగా. పుస్తకాలు చదవకు, వేదం చదవకు, గురువుల ప్రవచనాలు వినకు.
(15:16) ఆత్మజ్ఞానం అంటే ఏందంటే వెరీ సింపుల్ ఏది ఏది శరీరం చేస్తుందో ఎట్లా చేస్తుందో అది మనసు చేస్తే సరిపోతుంది. శరీరం ఎప్పుడైనా దేనినైనా పట్టుకుంటదా ఎక్కువ సేపు? బంగారం గాని, బంగారు నగ గాని, అవార్డు గాని ఆస్కారే కానీ లేకపోతే ఎవడో కప్పిన శాలువ గాని, రాజుగారి కిరీటం గాని, నోట్లో సిగార్ గాని, చష్మా గాని ఏదైనా నువ్వు ఎక్కువ సేపు పట్టుకుంటున్నావా? నువ్వు కన్న పిల్లల్ని కూడా దింపేస్తావ్.
(15:48) ఎగ్జాక్ట్లీ అదే మనసుతో చెయ్. శరీరం ఏం చేసిందో అది నువ్వు మనసుతో చేయించగలిగితే నీవు బ్రహ్మజ్ఞానివి అంతే ఇంకా. సో శరీరానికి ఐ అనేది మర్చిపోతున్నాం ఇప్పుడు మైండ్ కే ఉంది కదా సర్. శరీరానికి ఐ లేదు మనం ఆపాదిస్తున్నాం. మనం ఆపాదిస్తున్నాం మైండ్ నుంచే సో ఇదంతా ఎగ్జిస్టెన్షియల్ అనుకుంటున్నారు నాచురల్ అని. సో మైండ్ ని లో చిన్న ఐడెంటిటీ కదా సర్ ఐడెంటిటీ తీయడం వల్ల చెప్పండి.
(16:14) టైం తీసేస్తే ఐడెంటిటీ ఉందా జరా చూడు. అంటే థర్డ్ సీరియస్ ఆ ఐడెంటిటీ లేదు. ఒక్కొక్కటి జరిపి చూద్దాం అంటుంది నేను. అన్ని విషయాలు అర్థం చేసుకోవడం కుదరదు. అందుకని నెక్స్ట్ రోజుల్లో చేసే 10 కార్యక్రమాల్లో ఐదు కార్యక్రమాలకు సమయం లింక్ పెట్టు. మిగతా ఐదు లింక్ ఉంటుంది చలో. స్నానం టైం పెట్టుకొని చేయి. భోజనం టైం చూసి చేయి.
(16:42) క్లోజ్ ఫ్రెండ్ టైం పెట్టుకొని మాట్లాడండి. మిగతా రెండు మూడు ఆఫీస్ వర్క్ ఉంది టైం పెట్టుకో ఎందుకంటే అది బతకాలి కదా. ఇదొకటి చేద్దాం. రెండోది నీ గురించి నీవు ఎవరికీ చెప్పకు. ఇది రెండోది ఎవరైనా చేయొచ్చు. మామూలుగా ఎవరైనా కలిస్తేనే నిన్న ఈవెంట్ అయింది చాలా భయం ఎవరికి చెప్తున్నావ్? దేనికి చెప్తున్నావ్? వై నువ్వు వెళ్ళకు.
(17:10) వర్తమానంలో జరిగేది చెప్పు వంట చేస్తే వంట గురించి చెప్పు నువ్వు వేరేది ఏది చెప్పకు ఇంకా. వర్తమానంలో నువ్వు ఏమి చేస్తలేవు. అప్పుడు ఏం చెప్పాలో తెలుసా? ఈ బాడీ చూసినావా గీత ఏదో చెప్పాలి. చెప్పడం కూడా అవసరం లేదు. ఒకవేళ చెప్పాలనే తీట ఉంటే అది చెప్పు అసలు నేను చెప్పొద్దు అంటుంది నేను. నోటి దూల ఆగదు. ఏదో దాన్ని వాగాలి, దేన్నో అప్రిషియేట్ చేయాలి, దేన్నో లాజిక్ ఇది ఉంటుంది.
(17:41) అదే రే ఇంట్లో వాళ్ళని వదిలేయ్ బస్టాండ్ లో కూర్చొని ఐదు నిమిషాల తర్వాత పక్కోళ్ళతో మాట్లాడుతా ఉంటారు. అది చాలా కష్టం మౌనంగా ఉండడం. ఇది చేయొచ్చు. ఇంకొకటి చేయొచ్చు నీ వస్తువులు ఉంటాయి కదా ఎవరికీ చూపియకు. ఎగ్జాంపుల్ నీకు ఇది ఈ మధ్య కొన్నాను. అద్దాలు పెట్టుకొని నీ కళ్ళకు బాగుంటా అది వాడు కోసం కాదు. అని తెలుసుకో. ఇంటికి వచ్చిర్రు.
(18:10) మీరు కూర్చున్న కుర్చీ మున్నా తీసుకున్న ఆ మాట ఈ మాట వస్తుంది వస్తువుని ఎవరికీ చెప్పకు. నీ గురించి చెప్పకు నీవు అనుకుంటున్న వాటి గురించి చెప్పకు. ఇప్పుడు నీ కొడుకో భార్య అసలు వాళ్ళ సమాచారం చెప్పకు అసలు సమాజానికి. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇలా చేయడం వల్ల? నువ్వు ఒక త్రీ మంత్స్ చేయగలిగితే నీ మైండ్ లో చాలా కంటెంట్ ఆగిపోతది.
(18:32) నీ గంగానది క్లీన్ అయితా ఉంటది. మెల్లమెల్లగా ఈ టైం లింక్ చేయకుండా చేసే పనుల సంఖ్య పెంచుతూ రా. స్టెప్ అవుట్ ఆఫ్ ది టైం. ధ్యానం అంటే సమయాతీతము. దానికి ఒకవేళ వన్ ఫ్రేజ్ నిర్వచనం ఏదంటే సమయాతీతం ధ్యానం. ఆనందం అంటే సమయాతీతం. గాఢ నిద్ర అంటే సమయాతీతం. ఆకలి అంటే సమయాతీతం. ప్రశాంతత అంటే సమయాతీతం. టెంపరరీ అండి సమయా సమయ బియాండ్ టైం.
(19:11) బియాండ్ టైం టైం కి ఆకలి కాదు. నువ్వు అట్లా అనుకుంటున్నావ్. నువ్వు సరిగ్గా ఆకలి ఎప్పుడు అయిందో ఎవరికీ తెలియదు. మనం ఎప్పుడూ దృష్టి పెట్టనే లేదు తెలియాలంటే. మనిషికి ఆకలి ఎప్పుడు అయితది అంటే ఆకలి ఎప్పుడూ అయితది. ఎప్పుడూ అయితది. ఎవ్రీ మినిట్ హంగర్ ఇస్ దేర్. ఎప్పుడూ నిద్ర ఉంటుంది నీలో. ఎప్పుడూ ప్రశాంతత ఉంటుంది. ఇవే హఠాత్తుగా వచ్చే పరిస్థితులు కావు స్టాక్ షేర్ మార్కెట్ కాదు అది.
(19:43) ఎలా ఉంటుందంటే నిద్ర లేచినప్పుడు నిద్ర 1% ఉంటుంది నీలో. మధ్యాహ్నం అయ్యేసరికి 25% నిద్ర ఉంటుంది నీలో. తిన్న తర్వాత 50% అట్లా పడుకుంటావ్ అన్నమాట. సాయంత్రం 8:30 అయ్యేసరికి 75% నిద్ర వచ్చేస్తుంది. పడుకునే ముందు 100% నిద్ర వచ్చింది మళ్ళా. నువ్వు తినగానే ఆకలి 0.1% స్టార్ట్ అయింది మళ్ళా. ఆకలి ఎప్పుడూ ఉంటుంది నీకు. ఆకలి మధ్యాహ్నం 1:00 కి అయితది కాదు.
(20:19) నిరంతరం ఉంటుంది అది. అగ్నిహోత్రం అది. సర్ క్యాడ్ కి యుద్ధంలో స్లీప్ ఈ టైమ్ అది నువ్వు సెట్ చేస్తున్నావ్. చేసుకో. ఒక థాట్ ఉంది అన్నారు కదా సర్. నువ్వు సెట్ చేయకపోతే బాడీ తన టైమ్ తాను సెట్ చేసుకుంటది. ఒకవేళ ఈ ఈ భూమి మీద నుంచి ఉద్యోగం పోయింది అనుకో నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటదో చెక్ చేసుకో. ఎందుకంటే సమాజం అంతా ఒక క్లాక్ ని సెట్ చేసింది కాబట్టి మన అవసరం కోసం ఆ క్లాక్ లో ఉన్నాం.
(20:44) ఉదాహరణకు వ్యవసాయం చేసే ఒక రైతు ఎర్లీ మార్నింగ్ లేవడానికి కారణం ఏంటి? ప్రపంచం అంతా ఎర్లీగా లేస్తున్నారని కాదు. ఎర్లీగా శరీరం వాడు కష్టపడితే 7:30 8:00 కి నిద్రపోతున్నాడు. వద్దన్నా 2:30 కి మెలుకువ వస్తుంది. ఇప్పుడు నేనే నా జీవితంలో ఎప్పుడు చేయనిది లాస్ట్ 25 డేస్ లో చేస్తున్నా. ఎర్లీగా లేస్తున్నా నేను దానికి కారణం ఏంటి? ఈ శరీరంతో కొంచెం మొక్కలు నాటాలని మట్టిలో దొర్లాలని రన్నింగ్ చేయాలని అన్న థాట్ ఉంది.
(21:23) అది హఠాత్తుగా చేస్తే బాడీ అలసిపోతది. అందుకని అలాగని టైమ్ నుంచి తీసేసిన దాన్ని. 5:00 కి లేచిన ఏమి కాదు, నేను 5:30 కి లేచిన ఏమి కాదు. కానీ లేచినప్పుడు అలసట ఉండొద్దు నాకు మనసులో. అది చూస్తున్నా. 25 డేస్ లో నాకు లాస్ట్ త్రీ డేస్ ఏ నిద్ర లేచి అలసట లేదని నిద్ర లేచిన తర్వాత అంటున్నాను. ఆ నిద్ర లేచిన తర్వాత చిన్న ఉంటుంది అట్లా. ఆ ఉంటది కదా అది ఏది లేదు నాకు.
(21:56) నేను నిద్రపోయే టైమ్ చూసుకోవట్లే. నిద్ర వస్తే పడుకుంటున్నా. ఆటోమేటిక్ గా ఒక ఫస్ట్ 10 డేస్ కచ్చితంగా లేచిన ఎందుకంటే అలవాటు చేయాలి కదా. మ్ లేస్తున్నా కూడా చాలా అబ్బా పడుకుంటే బాగుండు అన్న థాట్ ఉంది. లాస్ట్ ఫోర్ డేస్ సంథਿੰగ మ్యాజిక్ అన్నమాట. నేను నిద్ర లేచి నేను ఎప్పుడు నా వాయిస్ గానీ నా మైండ్ ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటది.
(22:19) ఇప్పుడు కంపల్సరీ కాబట్టి అట్లా. ఈ లాస్ట్ త్రీ ఫోర్ డేస్ లో అసలు నేను నిద్ర లేచి ఒక్క సెకండ్లో అందరికీ ఫోన్లు చేసి మంచిగా వేడి వేడి నీళ్లు పెట్టుకొని ఒక కాఫీ తాగేసి బ్లాక్ కాఫీ ఆర్ వాట్ ఎవర్. నేను నిద్ర లేచిన 11 12 నిమిషాల్లో కార్లో వెళ్తున్న పొలానికి. ఇది నా లక్ష్యం ఏమీ లేదు నాకు. ఒక ఆట లాగా అన్నమాట. అసలు లేదు.
(22:48) పొలం చేస్తున్నాను అంటే నేను అధిక దిగుబడి ఆ అసలు నేను మొక్కలు నాటుతా మొక్కను మొలిపించుకునే బాధ్యత భూమిది. నాకు సంబంధం లేదు. నేను పై నుంచి కొంత చేస్తా తాను కొంత చేయాలి భూమి నుంచి లోపలి నుంచి చేయాలి అప్పుడు మధ్యలో మనకు పాలు కూడా కనిపిస్తాయి. ఏ నేల అయినా నీకు ఓపిక ఉంటే సారవంతంగా మార్చొచ్చు. ఇది నాకు మసనో ఫుకోకా చెప్పిండు.
(23:10) అది 100% వృత్తి ఇప్పుడు నేను ఎక్కడైతే చిన్న చేస్తున్నానో అది కానీ ఇట్ డజంట్ మ్యాటర్. దాని మార్చొచ్చు సమయం నుంచి బయట తీసేసి ఇప్పుడు ప్రయత్నం అనేది కూడా అనిపియదు ప్రయత్నం ఎందుకు? ఆ లేదు లేదు. సీ దానికి తగ్గ వాతావరణం ఒకటి గుర్తుపెట్టుకో ఇది చెప్తే నీకు ఓవరాల్ గా అర్థం అయిపోద్ది పెయింటింగ్ చేయాలంటే పెయింటింగ్ చేసేవాడు లేదు బ్రష్ లో లేదు దాని మ్యాజిక్ ఎన్విరాన్మెంట్ లో ఉంది.
(23:43) బ్రష్ అద్దిన తర్వాత తుడిచే బట్ట రెడీగా పెట్టుకో. కలర్స్ [గురకలు] అందుబాటులో పెట్టుకో. అట్లా ఏది లేకపోయినా టైం వేస్ట్ అవుతుంది. నువ్వు ఏదైనా పని చేస్తున్నావు ఆ పనిలో అలసట ఎందుకు వస్తుంది అంటే పూర్తి విచారణ చేయకుండా పని చేస్తున్నావు అన్నమాట. ఇప్పుడు తుడవడానికి బట్ట కావాలి ముందే పెట్టుకో. కలర్స్ అందుబాటులో పెట్టుకో.
(24:08) ఒక చిన్న బట్ట నీళ్లు అక్కడ పెట్టుకో. ఈ కుర్చీ కొంచెం వెనక్కి పెట్టుకో ఇట్లా అయితే పడతావు. ఇట్లా జరిపితే పడుకోవచ్చు. అక్కడ గోల పడుకుంటూ బుక్ చదువుకో. త్వరలో మైండ్ కి ఏ పని లేదు. మైండ్ కి ఎప్పుడు వస్తుంది నువ్వు సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడి నుంచి పని చేయాలనుకుంటే వస్తుంది. బాగా పెయింటింగ్ చేద్దాం అంటే బట్ట ఎక్కడ బట్ట ఏది మైండ్ యాక్టివేట్ అయింది ఇప్పుడు మైండ్ అది ఎవరో పర్సన్ ఎందుకు తీసుకుపోయినావో తెలవదా నీకు? నేను చేస్తుంటే ఆ మాత్రం హెల్ప్ చేయలేవా? అనవసరం పెయింటింగ్ నుంచి పక్కకు జరగడం ఎప్పుడు.
(24:39) విషయం నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. బట్ట తెచ్చి పెట్టుకున్నా. కలర్స్ అక్కడ ఉంది. లైఫ్ అంతా వెతుకులాడతా ఉంటారు మనుషులు అసలు. మనిషి అంత గొర్రె ఏం గొర్రె లేడు. వాడు రోజు చేసే పనుల్లో కూడా చాకు వెతుకులాడుతాడు. కిచెన్ లో కళ్ళు మూసుకొని చేయగలగాలి వంట. తద్వారా మనసుకు మనసు ఎప్పుడు వస్తుంది చాకు ఎక్కడ అంటే మనసు వచ్చింది.
(25:01) నువ్వు కళ్ళు మూసుకొని ఒకసారి చూసుకున్నావ్ ఇట్లా ఇంకా కళ్ళు మూసుకో ఇంకా. ఇటు తీసుకుంటే టమాట దొరికినాయి. ఇట్లా మూడో దాంట్లో చాకు ఉంది చిక్ చిక్ చిక్ చిక్ చిక్ అయిపోయింది. తర్వాత పక్కనే బకెట్ ఉంది దాంట్లో టమాట తెచ్చి ఇట్లా అంటే ఇట్లా ఆన్ చేసినా. నేను చేస్తా ఉంటా అట్లా. ఎవరూ లేనప్పుడు నా మలక్పేట రూమ్ లో అసలు 22 నిమిషాల్లో వంట అయిపోవాలి.
(25:24) టైం గురించి కాదు పట్టే సమయం ఎంత అని తెలుసుకుందాం. మూడు వంటలు, రెండు వంటలు. ఆ నాలుగు పొయ్యిలు ఉంటే నాలుగు ఒకటే సారి ఏకకాలంలో ఆ 25 నిమిషాలు లేదా 30 నిమిషాలు అక్కడి నుంచి పక్కకు జరగకు. కంటిన్యూయస్లీ కదులుతున్నావ్ అన్నమాట. ఇది అయిపోయే లోపు అది అది అయిపోయే లోపు ఇది తక్కువ ఓపెన్ అన్నీ ఒకసారి దింకు చిక్ చిక్ మధ్యన ఒక త్రీ ఫోర్ టైమ్స్ బఫరింగ్ టైం ఉంటది.
(25:50) అక్కడ కంచెలు పెట్టేసినా. మళ్ళీ కొద్దిగా బఫరింగ్ టైం ఉంది రెండు నిమ్మకాయలు కట్ చేసి అక్కడ పెట్టుకున్నా ఇంకో బఫరింగ్ ఉల్లిపాయ కట్ చేసి అక్కడ పెట్టుకున్నా. ఇంకొంచెం బఫరింగ్ టైం దొరికింది ఒక చిన్న సినిమా పెట్టి పాజ్ చేసి ఉంచిన. ఇది అవ్వగానే కూర్చొని వేడి వేడి సో ప్రపంచంలో ఉన్న జనాల జీవితాలు తర్వాత ఉద్ధరిద్దాం గానీ లెట్ అస్ ఉద్ధరించేది ఆత్మనా ఆత్మానామనే ఒక మహా వాక്യം ఉంటది అట్లా మనల్ని మనం సింప్లిఫై చేసుకుందాం కదా అనే దానిమీద నేను నిరంతరం పని చేస్తా ఉంటా బియాండ్ టైమే.
(26:22) ఇది ఒక్కటే తేడా ప్రపంచానికి నాకు అందరూ పెయింటింగ్ చేస్తూ నేను పెయింటింగ్ చేస్తున్నా. అందరూ YouTube చేస్తూ నేను YouTube చేస్తున్నా. వాట్ ఇస్ ది డిఫరెన్స్? దే హావ్ యాంబిషన్స్. ఐ డోంట్ హావ్ యాంబిషన్. యాంబిషన్ ఇంప్లైస్ టైం. ప్యూర్ యాక్ట్ లో ఉంటుంది అంతే. ఇప్పుడు మాట్లాడుతున్న టైం చూసుకోవట్లేదు. ఎవరో అన్నారు సార్ 45 మినిట్స్ అంటే చూడడం కష్టం అంటే చూడక అని పెట్టిన.
(26:47) [గురకలు] ఎందుకు చూస్తున్నావ్ అసలు? ఫస్ట్ అఫ్ ఆల్ నువ్వు చూస్తున్నప్పుడు టైం తెలియదు నీకు. తింటుంటే పన్ను తెలియదు. పన్ను తెలిసినంటే పన్ను నొప్పి ఉందని. నువ్వు వింటూ నువ్వు అనవసరంగా మైండ్ కి ఒత్తిడి చేస్తున్నావ్. ప్రశాంతంగా విను. ఇట్లా నీ బాడీకి తగులుతుంది శబ్దం. అందులో ఒకటి ఆచరించబడుతుంది. నిజంగా నా మాటలు విన్న వాళ్ళ లైఫ్ లో ఒక పరివర్తన ఎట్ లీస్ట్ ఒక 1000 మెంబర్స్ అన్నా ఈ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో నా దగ్గర కన్ఫర్మ్ చేసిన వాళ్ళు ఉన్నారు అన్నమాట అదేంటి ఇప్పుడు మీ టాక్స్ మాకు అక్కర్లేదు.
(27:31) అయినా వింటున్నాం. ఎందుకో తెలుసా ఊరికే. పాట వింటాం కదా వాళ్ళు పాట ఎవరికీ ఉపయోగపడదు. ఇష్టంగా ఉంటుంది అంతే. జలపాతం శబ్దం ఉపయోగపడదు. గాలి శబ్దం ఉపయోగపడదు. ఓ ఫ్లవర్ దగ్గర కూర్చున్నా అయిపోయింది అది. ఇప్పుడు మరి ఎందుకు వింటున్నాం అంటే ఊరికే. హాయిగా ఉంటుంది. చెప్పిన దాంట్లో ఆచరించడము, గట్టు మీద పడడం అయిపోయింది ఇంకా. నేను అయిపోయింది ఒక మెసేజ్ చూపిస్తా.
(28:04) ఇంకా నా దగ్గర థాంక్యూ చెప్పడానికి ఏం లేదు. ఆయన పెట్టి వచ్చింది రెండు లైన్లు రాశాడు అంతే అంతకంటే ఏముంటది. ఇది ఇంతకుముందు మనం చెప్పిందే. పట్టుకోవాలంటే ప్రాక్టీస్ కావాలి, వదిలేయాలంటే ప్రాక్టీస్ అక్కర్లేదు. ఇగో ఈ వస్తువును పట్టుకోకుండా ఇట్లా దగ్గర పోయి ఆపేసారు అంతే. పట్టుకోవద్దు అంటే పట్టుకోవద్దు అంతే. తా పాచి పేచి ఎక్కడ వస్తుంది అంటే అది కావాలి కానీ పట్టుకోవద్దు అంటే అది సాధన అన్నమాట.
(28:32) అది నాకు అక్కర్లేదు రా రా రా సారీ ఎందుకు సారీ? మధ్యలో ఏ మధ్యలో లేదు ఏం లేదు. ఇది నేను చెప్ప ఆ వయొలిన్ ఇయ్యవా? [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(29:35) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] అక్కడక్కడే ఉంది అంతా. [సంగీతం] [సంగీతం] [సంగీతం]
(30:27) అంతా అక్కడక్కడే అవే నోట్స్ టైమింగ్ మారుస్తే [నవ్వు] అరె [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment