Thursday, November 26, 2026

Bharathi Nadendla | Educator & Media Speaker | చెప్పుల స్టాండ్ కొంటేనే విడాకులా.?|Journalist Anjal |

Bharathi Nadendla | Educator & Media Speaker | చెప్పుల స్టాండ్ కొంటేనే విడాకులా.?|Journalist Anjal |

Author Name:Signature Studios

Youtube Channel Url:https://www.youtube.com/@SignatureStudiostv

Youtube Video URL:https://www.youtube.com/watch?v=uJREtW6V-MY





Title: Bharathi Nadendla | Educator & Media Speaker | చెప్పుల స్టాండ్ కొంటేనే విడాకులా.?|Journalist Anjal |

Author Name: Signature Studios

Description: Bharathi Nadendla | Educator & Media Speaker | చెప్పుల స్టాండ్ కొంటేనే విడాకులా.?|Journalist Anjal | ‪@SignatureStudiostv‬
#BharathiNadendla #RelationshipAdvice #MarriageLife #SignatureStudios #journalistanjali
Pls Subscribe:   / @signaturestudiostv  
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.

Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!

We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.

Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals..

Transcript:
(00:00) హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళిద్దరి మధ్యలో అంటే పెద్ద పెద్ద గొడవలు ఏమీ లేవు ఉండి ఉన్నట్టుగా ఉన్నాయనుకోండి. అయితే ఆ అమ్మాయి ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే టూ వీలర్ మీద వాళ్ళు మియాపూర్ సైడ్ ఉంటారు. ఆ రోడ్డు హైవే మీద చెప్పులు స్టాండ్ ఉంటుంది చూశారా ఉమ్. అంటే ఈ చెప్పులు పెట్టుకునే స్టాండ్ ఐరన్ స్టాండ్ అవును. ఆ అమ్మాయి అనుకుందట నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు మా ఆయన నేను నలుగురము అందరము ఫ్లాట్లో వాకిళ్ళ ముందు వదిలేస్తున్నాము అసహ్యంగా ఉంది ఒక స్టాండ్ లో పెట్టుకుంటే కొంచెం ఆర్గనైజ్డ్ గా కనిపిస్తుంది కదా అని ఆ అమ్మాయి రోడ్డు పక్కన బండి ఆపుకొని
(00:35) ఉమ్. ₹400 పెట్టి ఆ స్టాండ్ మూడు రాకుల స్టాండ్. ఏదో నా స్టోరీకి దగ్గరలా ఉంది. ఏమన్నారు? [నవ్వు] ఇది ఏదో నా స్టోరీకి దగ్గరలా ఉంది అంటున్నాను. అయ్యబాబోయ్. చెప్పులు చెప్పులు వెరీ ఇంట్రెస్టింగ్. అని కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళింది. ఆ. తీసుకెళ్ళి పెట్టింది పిల్లలవి తనవి అన్ని పెట్టుకుంది ఇంట్లోకి వెళ్ళింది. వాళ్ళ ఆయన వస్తూనే ఏంటది అని అడిగాడు.
(00:56) ఆ అమ్మాయి మరి ఎర్నింగ్ ఉమ్. సంపాదించుకుంటోంది. ఉమ్. ఏంటది అంటే చెప్పులు స్టాండ్ అది కనబడుతూనే ఉంది ఏంటది? ఓహో. అంటే ఇలాగ ఆర్గనైజ్ చేయడానికి బాగుంటుంది కదా నువ్వు కొనడం అక్కడ సమస్య కాదు నన్ను ఎందుకు అడగలేదు? అదే స్టాండ్ అదే రోడ్డు మీద అదే ₹100 నేను కొనుక్కొని పట్టుకెళ్ళాను. ఉమ్. ఇప్పుడు అది నా కోసం చీర కొనుక్కోలేదు నా కోసం గోళ్ళు కొనుక్కోలేదు.
(01:18) ఎగ్జాక్ట్ గా ఆ అమ్మాయి కౌన్సిలింగ్ కి వచ్చినప్పుడు ఇదే మాట ఉంది. హా ఇంటికి కావాల్సిన అవసరాలకు తగ్గట్టుగా కొన్నాను. ఉమ్. ₹100 నాకు తెలియకుండా నువ్వు ఖర్చు పెడతావా? ₹400 నాకు తెలియకుండా నువ్వు ఖర్చు పెట్టావు అంటే సేమ్ వాట్ ఐ హావ్ సెడ్ [నవ్వు] కాబట్టి హా. నీకు కళ్ళు తల పైకి వచ్చేసాయి మొగుడు వీడికి చెప్పేది ఏంటిలే అనుకున్నావు.
(01:38) అదే ఆయన కొని తీసుకొస్తే ఈవిడని అడుగుతాడా? నేను అదే అడిగాను. ఒకవేళ మీరు ఆ అమ్మాయి నిజంగానే తన సొంత అవసరానికి ఏమీ కొనుక్కోలా అవును. పర్సనల్ గా ఎక్కడ స్పెండ్ చేయలా ఇంటి కోసం అనే కదా కొన్నది. అవును. దానికి ఎందుకు ఇంత అంటే అది ఇంటి కోసమా లేకపోతే ₹400 అని కాదండి ఆయన ఏం మాట్లాడడంటే ట్రాన్స్పరెన్సీ లేదు. అయ్యో. హా. ఇంటికి వస్తువు వచ్చింది అడుగుతాడు లేదా వచ్చిన తర్వాత.
(02:03) ఇది ఇంటికి వస్తువు వచ్చింది నాకు కనపడింది కాబట్టి నేను అడిగా. కనపడకుండా ఎలా జరుగుతున్నాయో ఎన్ని జరుగుతున్నాయో అంటే యు ఆర్ నాట్ మెయింటైనింగ్ ది బేసిక్ ట్రాన్స్పరెన్సీ. అంటే ఈయన ఇప్పుడు బండిలో పెట్రోల్ కొట్టిస్తే పెట్రోల్ కొట్టించిన లేదా కొట్టించాను అని ఈయన చెప్తాడండి? అది అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఇదేనా? ఇదే మరి అక్కడ వాళ్ళకి చిలికి చిలికి గాలివాన అయ్యి అతను పై నుంచి వాళ్ళు థర్డ్ ఫ్లోర్ లో ఉంటారు ఆ ఫ్లాట్ లో పై నుంచి బాల్కనీ లో నుంచి ఆ చెప్పుల స్టాండ్ ని కింద పడేస్తే అంటే ఇంక వాళ్ళిద్దరి మధ్య పెద్దది అయింది అన్నమాట అగ్రెషన్ లోకి
(02:34) వెళ్ళిపోయారు ఇద్దరు. అంటే అప్పటివరకు మనకి పైకి కనిపించని గొడవలు ఏవో ఉంటాయండి ఎప్పుడూ కూడా ఒక్కసారిగా అగ్రివేట్ అవ్వం ఎవరము కూడా అవును అవును అప్పటివరకు జరుగుతున్న వాన్ని మనకి ఒక కప్పు ఫిల్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక ఫైనల్ సో ఇప్పుడు మీరు చెప్పండి ఫైనాన్షియల్ గా ఆడపిల్ల సంపాదించుకుంటా అంటే మరి నిజంగానే ఆడపిల్లకి స్వాతంత్రం వచ్చిందా? ట్రూ ఉ అతను పై నుంచి అది పడేసాడు చెప్పుల స్టాండ్ కింద పడేసాడు ఈ అమ్మాయి తాళిబొట్టు తీసి ఆ అబ్బాయి మొఖాన కొట్టేసింది.
(03:05) ఇంత చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం చేసే భర్త నాకు అక్కర్లేదు. ఇన్నాళ్ళటి పాటు పెళ్లైన ఇన్నేళ్ల పాటు నీకు ప్రతిదీ రూపాయి అర్ధరూపాయి కూడా నేను నీకు చెప్పే చేశాను. నీకు వొదిగే ఉన్నాను. ఇవాల్టి రోజున నాకు సడన్ గా అనిపించింది. అందులోనూ మనం ఒక ఫ్లాట్ లోకి మారిన తర్వాత మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటున్నారో చూసాక మన ఇంటి ముందు కూడా అలా ఆర్గనైజ్ గా ఉంటే బాగుంటుంది అన్న ఒక చిన్న ఇంటెన్షన్ తో నేను చేసిన పనికి నువ్వు నలుగురిలో ఇంత గొడవ ఫ్లాట్ ముందే గొడవ పడ్డారు వాళ్ళు గొడవ పడి నువ్వు ఇక్కడి నుంచి విసిరేసాక నువ్వు నాకు అక్కర్లేదు అని తాళిబొట్టు విసిరేసి
(03:37) చెల్లెలు ఉన్నారండి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆ చెప్పారు కదా స్టార్టింగ్ ఏ చెప్పారు మరి మీరు ఆయనకి ఏం చెప్పారు? ఇద్దరికీ కౌన్సిల్ చేశాను కానీ కౌన్సిల్ చేయడం మొదలెట్టాక అంటే తోవుతూ ఉంటే వస్తాయి అంటారు చూశారా సో వాళ్ళిద్దరి మధ్య అన్మెట్ ఎమోషన్ నీడ్స్ చాలా ఉన్నాయి. అంటే అంటే ఈ అమ్మాయికి కావాల్సిన అతను ఇవ్వలేకపోయేవాడు అతని ఎక్స్pectations ఈ అమ్మాయి రీచ్ అవ్వలేకపోయేది అతని ఎక్స్పెక్టేషన్స్ ఎలా రీచ్ అవ్వలేకపోవడం అంటే ఎంత చేసినా కూడా అంటే ఇంకా స్టిల్ మనలో పెట్రియాకి ఉందా అంటే ఉందని ఉంది ఉంది ఉంది ఉంది.
(04:11) సొసైటీ మారిపోయింది మారిపోయింది అంటున్నారు కానీ లేదు స్టిల్ పెట్రియాకి ఉంది మనలో. అంటే ఏంటంటే నేను ఆఫీస్ నుంచి రాగానే నేను వచ్చే టైం నీకు రోజు తెలిసినప్పటికీ నువ్వు మంచినీళ్ల గ్లాస్ తోటో ఆ డోర్ దగ్గర ఎందుకు ఉండవు? అరే నేను పిల్లలకు హోంవర్క్ లు చేయించుకుంటా ఉంటాను లేకపోతే ఏ వంట పనిలోనో ఉంటాను ఇంటికి ఆడపిల్ల చేయాలి మరి సో ఇలా వాళ్ళు నా ముందే కొట్టుకుని కొట్టుకుని కొట్టుకుని ఫైనల్లీ వాళ్ళు రెండు మూడు సెషన్స్ తర్వాత కూడా ప్యాచ్ అప్ అవ్వలేకపోయారు.
(04:39) నేను పిల్లల గురించి అన్న ఆలోచించండి అమ్మ అని కూడా చెప్పాను యాస్ ఎ కౌన్సిलर నాకు అర్థమవుతుంది కానీ స్టిల్ నేను అన్నాను పిల్లల గురించి అన్న ఆలోచించండి అమ్మ అని అంటే షీ సెడ్ పర్వాలేదండి నా ఇద్దరు పిల్లల్ని నేను పెంచుకోగలను. అతని మెయింటెనెన్స్ కూడా నాకు అక్కర్లేదు అంటే నాకు సర్ప్రైజింగ్ అనిపించింది ఎంత కాన్ఫిడెంట్ గా ఉంది ఈ అమ్మాయి అని తర్వాత నేనే సపోర్ట్ చేసి నాకు తెలిసిన లాయర్ నేనే అటాచ్ చేశాను.
(04:59) సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నంత మాత్రాన ఆడపిల్లలు చాలా స్వేచ్ఛగా బతికేస్తున్నారు. వాళ్ళు ఎర్న్ చేస్తున్న మనీ మీద వాళ్ళకి ఇండివిడ్యుయాలిటీ ఉంది అంటే ఆ కౌన్సిలర్ గా నేను ఒప్పుకోని పరిస్థితి ఉంది. కానీ అంటే పెళ్లికి ముందు ఇలాంటి క్లారిటీస్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? చాలా ఉంది. కదా? చాలా ఉంది.
(05:20) ఇన్ఫాక్ట్ అండి పెళ్లి అంటే ఇంకో రకంగా ఈ రోజుల్లో హల్దీలకి, మెహందీలకి, డ్రెస్ కోడ్ లకి తర్వాత ఏంటి డెస్టినేషన్ వెడ్డింగ్ అవును. ప్రీ షూట్ లకి వీటిలకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకోవడానికి ఎస్పెషల్లీ అండి ఫైనాన్షియల్ గా అంటే మీకు ఏమేమి ఇవి ఉన్నాయి మన కాంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉంటుంది వీటిల గురించి కొన్ని ఇవి ఉంటాయి ఈ ఎంఐలు అవి ఉంటాయి మ్యారేजेस కి ముందే ఉంటాయి కదా సో ఇలాంటివి ఏవి మాట్లాడుకోకుండా ఇంపార్టెంట్ లేని విషయాలకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చుకుని పెళ్లిళ్లలోకి దిగితే ఆ పెళ్లిళ్లు నిలబడట్లేదు.
(05:54) కొన్ని కొన్ని సిచువేషన్స్ నాకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫ్రెండ్స్ వి నావి అన్నీ గుర్తువస్తుంటే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్తుంటే. [నవ్వు] పర్మిషన్ ఇప్పటికే ఆడవాళ్ళు అడగవలసిందే అండి. మీరు ఒక కంపెనీ సీఈఓ అవ్వండి లేదా ఒక హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో పని చేస్తూ ఉండనివ్వండి ఆడపిల్లకి ఇవాల్టికి కూడా పర్మిషన్ అడగకుండా భర్త నుంచి ఇల్లు దాటడానికి అవకాశము తక్కువే ఉంది పర్మిషన్ కూడా 100 సార్లు రిక్వెస్ట్ చేస్తే వస్తుందో లేదు 100 క్వశ్చన్ల తోటి వస్తుందో

No comments:

Post a Comment