తల్లిదండ్రులను చూసుకోవడం కొడుకుల బాధ్యత మాత్రమేనా? కూతుళ్లకు కూడా సమాన బాధ్యత ఉందా?
Author Name:Yogi Viewpoint
Youtube Channel Url:https://www.youtube.com/@YogiViewpoint
Youtube Video URL:https://www.youtube.com/watch?v=mwt0X2DrF4Y
Title: తల్లిదండ్రులను చూసుకోవడం కొడుకుల బాధ్యత మాత్రమేనా? కూతుళ్లకు కూడా సమాన బాధ్యత ఉందా?
Author Name: Yogi Viewpoint
Description: Welcome to **Yogi Viewpoint**!
తల్లిదండ్రులు తమ పిల్లల కోసం జీవితాంతం ఎన్నో త్యాగాలు చేస్తారు. కానీ వారి వృద్ధాప్యంలో వారిని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? కొడుకులదేనా? కూతుళ్లదేనా? ఈ అంశంపై నా వ్యక్తిగత అభిప్రాయాన్ని ఈ వీడియోలో పంచుకున్నాను.
మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో తెలియజేయండి.
#Parents #ElderlyCare #FamilyValues #TeluguDiscussion #YogiViewPoint
📌 Connect With Me
Instagram: / yogs.talk
Immigration videos: / @yogstalk
Cinema Channel: / @reelconnect
Youtube growth : / @techtrailpro
📩 Business Enquiries
For collaborations, sponsorships, or partnerships:
📧 Email: Yogstalk@gmail.com
Disclaimer: The content in this video is for informational and entertainment purposes only. It may include opinions, assumptions, or reports from various sources. We do not guarantee complete accuracy and recommend viewers cross-check with official sources.
Fair Use Disclaimer:
Copyright Disclaimer under Section 107 of the Copyright Act 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. The videos and images used in this video are mostly for review and feedback purposes only and belong to their respective owners.
Transcript:
(00:00) తల్లిదండ్రని మగపిల్లలు చూసుకోవాలా? అంటే ఇప్పుడు ఒక ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఉండు, లేకపోతే ఇద్దరు ఆడపిల్లలు, ఒక ముగ్గురు మగపిల్లలు ఉండు. సో ఇలాగ అంటే మిక్స్డ్ గా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ లో ఒక ఆడ, ఒక మగ ఉంటున్నారు జనరల్ గా. కొంతమందికి అయితే ఓన్లీ ఆడపిల్లలే, మగపిల్లలే ఉంటున్నారు అన్నమాట. కానీ కొంత ఇంకా ఆ పాత జనరేషన్ వాళ్ళు ఇప్పటికీ స్టిల్ వాళ్ళు ఆ మైండ్ సెట్ లోనే ఉన్నారు.
(00:27) ఏంటి అంటే ఆడపిల్ల అంటే తండ్రిని లాస్ట్ లో తల్లిని గాని, తండ్రిని గాని ఏంటంటే చూసుకోవాల్సిన బాధ్యత లేదు కానీ కొడుకే చూసుకోవాలి అన్నట్టు నేను మొన్న రీసెంట్ గా ఒక ఒక స్టోరీ విన్నా అన్నమాట. [గురకలు] సో అది విన్న తర్వాత దానితో పాటు నేను ఒక మొన్నటి పెట్టినటువంటి ఒక వీడియో అంటే పేరెంట్స్ కి డబ్బులు పంపించినట్టు దానికి చాలా కామెంట్స్ వచ్చినాయి.
(00:47) అంటే పేరెంట్స్ కూడా ఇట్లా పార్షియాలిటీ చూపిస్తున్నారు పిల్లల మధ్యన అనేసి. అంటే నిజంగా అంటే పార్షియాలిటీ అనేది చూపిస్తారా పేరెంట్స్? ఆన్ టాప్ ఆఫ్ దట్ ఓన్లీ ఆడపిల్లకి సపోర్ట్ చేసి ఎట్ ది ఎండ్ చూడాల్సి వచ్చే టైం కి మగవాళ్లే చూడాలా అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. మీరు కూడా మీ మీ థాట్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి.
(01:07) కేవలం నేను ఇవన్నీ ఏందంటే అక్కడ ఇక్కడ విన్నటువంటి ఆ న్యూస్ తో పాటు ఎట్ ది సేమ్ టైం మన YouTube వీడియోలో వచ్చినటువంటి కామెంట్ దాని మీద నా ఒపీనియన్ నేను షేర్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్న కానీ ఎవరిని బ్లేమ్ చేసేది అయితే కాదు. అంటే ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఎందుకు పేరెంట్స్ అలా బిహేవ్ చేస్తారు? అది పేరెంట్స్ మిస్ అండర్స్టాండింగ్ ఆ లేకపోతే నిజంగా ఇలా పార్షియాలిటీ చూపించడానికి రీజన్స్ ఏమైనਾ ఉన్నాయా అనేది డిస్కస్ చేద్దాం.
(01:31) ఓకే? ఆ చాలామంది చూస్తున్నారండి వీడియోలు ఎవరు సబ్‌స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్‌స్క్రైబ్ చేసుకొని నా ఈ మోటివేशनल వీడియోస్ ని ఎంకరేజ్ అయితే చేయండి. హాయ్ హలో నా పేరు యోగానంద్. వెల్కమ్ టు యోగి వి పాయింట్. ఫస్ట్ అఫ్ ఆల్ మొన్న పెట్టినటువంటి వీడియోకి ఒక చిన్న క్విక్ రీక్యాప్ ఇచ్చుకుంటే ఏంటంటే పేరెంట్స్ కి డబ్బులు పంపించకూడదు అనేటువంటి వీడియోలో నేను చాలా బ్యాలెన్స్డ్ గా చెప్పాను.
(01:50) ఏంటి అంటే ఎండ్ అఫ్ ది డే పేరెంట్స్ ఎలా ఉన్నా పేరెంట్సే. అది ఇక దాన్ని మనమే మనం కచ్చితంగా అది వాళ్ళ వాళ్ళు ఒక స్టేజ్ కి తీసుకొచ్చారు, పెంచారు. ఓకే స్వార్థము అది ఇది సరిగా చూడకపోవటం, మన డబ్బులు వాడుకోవడం, వాడుకోవడం ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎండ్ ఆఫ్ ది డే పేరెంట్స్ ఆర్ పేరెంట్స్ అనే విషయం చెప్పా. కానీ దాంట్లో నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి.
(02:10) చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చినాయి. 90% కామెంట్స్ లో ఏం చెప్తున్నారంటే పేరెంట్స్ పిల్లలని సమానంగా చూడట్లేదు అని చెప్తున్నారు. ఎస్ ఇది ప్రాక్టికల్‌గా ఫేస్ చేసినవే, విన్నవే, అందరూ ఆల్మోస్ట్ ఆలు ఒక అంటే ఎక్కువమంది పిల్లలు ఉన్నటువంటి ఫ్యామిలీలో ప్రతి చోటా జరిగేటువంటిదే ఇది. కానీ ఏం చేయగలుగుతాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పుట్టిన సంతానం మీద పిల్లలకి పేరెంట్స్ కి అభిమానం చాలా ఎక్కువ ఉంటది.
(02:39) ఎందుకంటే వాళ్ళు అది అమ్మాయి గాని, అబ్బాయి గాని అండి. మళ్ళీ లాస్ట్ పుట్టినటువంటి సంతానం మీద అభిమానం చాలా ఎక్కువ ఉంటది. ఈ మధ్యలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే నేను జెండర్ డిఫరెన్షియేట్ చేయకుండా చెప్తున్నా మొగ గాని, ఆడ గాని వాట్ ఎవర్ ఇట్ ఈజ్. [గురకలు] కొంత ఏంటంటే వాళ్ళు అన్ని పనులు కానీ, అది అని, ఇది అని ఓవర్ ప్రేమ అంతా అటు ఫస్ట్ వాళ్ళకి వెళ్ళిపోద్ది.
(03:01) ఇంకా మిగిలిపోయిన ఇంకా ఓవర్ ప్రేమ లాస్ట్ వాళ్ళకి వెళ్ళిపోద్ది. మధ్యలో వాళ్ళు ఏంటంటే కొంత అంతా వాళ్ళు ఆల్రెడీ చూసేసి ఉంటారు కదా ఆ పిల్లలు, ఆ చిన్నతనము, ఆ లైఫ్, ఆ ఎంజాయ్మెంట్, వాళ్ళని ఎత్తుకోవటం, ఆడించడం మధ్య వాళ్ళకి వచ్చేటప్పటికి ఏంటంటే కొంత అది అనేది తగ్గిపోతూ ఉంటది అన్నమాట. [గురకలు] ఆ తగ్గిపోవడం వల్ల ఏంటంటే మధ్య వాళ్ళు ఇంకా అన్నిటికీ పనులు కానీ, దానికని ప్రతి దానికి వాళ్ళనే వాడుతూ ఉంటారు.
(03:25) ఎక్స్పెక్ట్ చేసినంత ప్రేమ తల్లి దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి రాదు అనేటువంటిది ఒకటి ఉంటది. సో ప్రేమ లాపేతలు వైస్ గా చూసుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ 100 కి 100% అందరు పిల్లల్ని ఎగ్జాక్ట్ గా సమానంగా చూసేటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఉంటారు ఉండరని నేను చెప్పను. డెఫినెట్ గా ఉంటారు. కొంత తక్కువ మంది ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే దానికి అది మనం ఏం చేయలేం పేరెంట్స్.
(03:48) అది వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళని అందరూ మన వాళ్లే, అందరూ మన పిల్లలే అని చూసేటువంటి విధానం వాళ్ళలో మార్పు వస్తే తప్ప మనం ఏం చేయలేం. కానీ ఎండ్ ఆఫ్ ది సిచువేషన్ లో ఇప్పుడు వాళ్ళని చూసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు ఇలాంటివన్నీ గనక మనసులో పెట్టుకుంటే ఏమవుద్ది అంటే నన్ను సరిగ్గా చూడలేదు, నేనెందుకు చూసుకోవాలని వీళ్ళు అంటారు. వాళ్ళు నన్ను బాగా చూసుకున్నా నాకు కుదరట్లేదు, చూసుకోవట్లేదు.
(04:09) సో ఎక్కడ వస్తది మెయిన్ ప్రాబ్లం అంటే చివరికి అసలు వాళ్ళని చూసుకునే దగ్గరే ఇవన్నీ బయటపడతాయి. చెయ్యి ఆడి తిరిగినంత కాలం, బాగున్నంత కాలం ఫైన్. కానీ ఎప్పుడైనా సరే వాళ్ళకి సేవ చేయాల్సి వచ్చిన టైం వచ్చిందో, పని చేయాల్సి వచ్చిన టైం వచ్చిందో అప్పుడే నిజమైన పాలిటిక్స్ ఫ్యామిలీ లో నుంచి బయటకు వస్తాయి. అప్పటివరకు మాత్రం ఇక వాళ్ళు తెలియకుండా ఒకళ్ళ పిల్లలకు డబ్బులు ఇచ్చి ఇంకొకళ్ళకి చెప్పకపోవటాలు, లేకపోతే ఇప్పుడు కొంత ఫైనాన్షియల్ గా జనరల్ గా ఒక నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి ఫైనాన్షియల్ గా ఒకళ్ళు టాప్ లో ఉండొచ్చు, ఒకళ్ళు నార్మల్ గా ఉండొచ్చు.
(04:40) వీళ్ళకి జాలి ఉండొచ్చు, అయ్యో వాళ్ళు చూడు చాలా తక్కువలో ఉన్నారని చెప్పి వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇవ్వకపోయి ఉండొచ్చు, అవి ఇచ్చి దాచిపెట్టి ఉండొచ్చు ఏవో రకరకాల రాజకీయాలు అనేవి జరుగుతా ఉంటాయి. [సంగీతం] [సంగీతం] నిజంగా అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మాత్రం కచ్చితంగా వాళ్ళు ఆ లాస్ట్ మూమెంట్ కి వచ్చినప్పుడు మాత్రమే అంటే ఒకళ్ళ మీద డిపెండెన్సీ వచ్చిన సిచువేషన్ లోనే వాళ్ళకి తెలుస్తది అన్నమాట.
(05:07) అయితే నేను రీసెంట్ గా విన్నటువంటి స్టోరీ ఏంటంటే ఆ ఇది ఎవరో ఫ్రెండ్స్ ద్వారా షేర్ చేసినటువంటిది. సో వాళ్ళకి ఆడపిల్లలు ఒక ఒకటేమో ఒక పిల్లగాడు అనుకుంట యాక్చువల్ గా. ఆ ఉన్నంత కాలము టైం స్పెండ్ చేయడం గాని ఒకళ్ళు అమెరికాలో ఉంటారు, ఒకళ్ళు ఇండియాలో ఉంటారు సంథింగ్ ఏదో మొత్తానికి ఉన్నంత కాలం వాళ్ళు అంటే వాళ్ళు ఎక్కువ టైం అంతా ఆడపిల్లలతోనే గడపటం, వాళ్ళ పిల్లలను ఆడిచ్చటము, వాళ్ళ పిల్లలను ఎత్తుకోవటము, వాళ్ళ పిల్లలకు సపోర్ట్ చేయటము, వాళ్ళ పిల్లలకే డబ్బులు ఎక్కువ ఇవ్వటము, వాళ్ళ పిల్లలకే అంటే ఆడపిల్లలనే బాగా చూసుకోవటం ఎంతసేపటికి ఎండ్ ఆఫ్ ది డే ఎండ్ ఆఫ్ ది డే
(05:45) కూతురు అల్లుడు లాగానే ఎట్ ది సేమ్ టైం కొడుకు కోడలు కూడా సమానమే కదా సో అలానే చూసుకోవాలి కదా మనం. కానీ ఏంటంటే కొంత కొడుకుని ఆ వాళ్ళ అత్తగారు వాళ్ళు పట్టించుకుంటారులే అన్న ఉద్దేశంతో మరి నెగ్లెక్ట్ చేస్తారో తెలీదు లేకపోతే కొడుకులు అటువైపు అట్రాక్ట్ అయ్యి ఇటు వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారా అనుకుంటారో తెలీదు కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఆ జరిగిన కథలో ఏంటంటే ఎక్కువ ఇక వాళ్ళు లాస్ట్ మినిట్ లో వాళ్ళ హెల్త్‌లు పాడి ఇంకా ఒకళ్ళ మీద డిపెండెన్సీ వచ్చే టైం కి అప్పుడు ఈ ఆడపిల్లలు ఏందంటే ఇక నువ్వు చూసుకో అంటే నువ్వు చూసుకో అని ఒకళ్ళని ఒకళ్ళు నువ్వు పెద్దమ్మాయి
(06:17) పెద్దదానివి నువ్వు చూసుకోవాలి అని ఇక వీళ్ళిద్దరూ చివరికి ఇంకా నేను అక్కడికి ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయి వెళ్తున్నా అక్కడ నువ్వు మీరు ఉండలేరు మీరు అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోండి అని ఫోన్ చేసి నాన్నని తీసుకుపో అని చెప్పటము వాళ్ళ వాళ్ళు ఉండలేకపోతున్నారు ఇక్కడ ఈ ఏరియాలో అని అంటే యుఎస్ లో సిచువేషన్స్ ఒక ఏజ్ కి వచ్చిన తర్వాత ఉండాలంటే కష్టం కదండీ హాస్పిటల్ అని అవన్నీ ఇవన్నీ బట్ వాళ్ళని చూసుకోవాలి అని అనుకుంటే లక్ష దారులు ఉన్నాయి చూసుకో వద్దు వదిలించుకోవాలి అని అనుకుంటే దానికి లక్ష దారులు ఉంటాయి సో ఇటు ఈమె వదిలించుకుంది అటు ఆమె
(06:45) వదిలించుకుంది చివరకు ఆ అబ్బాయి తీసుకుపోయి చూసుకోవాల్సి వస్తుందట [గురకలు] బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు వాళ్ళు ఆ అబ్బాయి కూడా ఒక అలాగా ఆలోచించుకున్నాడు అనుకోండి ఆ అబ్బాయి గాని కోడలు గాని మనల్ని కనీసం ఇన్ని రోజులు అసలు ఇంచు కూడా పట్టించుకోలేదు ఓ ఇంటికి పిలిచి భోజనం పెట్టింది దిక్కు లేదు పట్టించుకున్న దిక్కు లేదు మా పిల్లలకి పండగలకు వస్తే బట్టలు కొన్న దిక్కు లేదు ఏ రకంగా చూసినా గాని అసలు మనము కళ్ళము పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ అన్న ఆలోచన వీళ్ళకి లేదు అని వాళ్ళు గనుక నిజంగా నన్ను పట్టించుకోలేదు నేను ఎందుకు చూసుకోవాలి నాన్నని అనే క్వశ్చన్ రైస్
(07:16) చేస్తే ఇట్స్ ఏ వాలిడ్ క్వశ్చనే కంపల్సరీ వాలిడ్ క్వశ్చనే కానీ అది నిజంగా అది మంచి మనస్తత్వం కూడా ఉంటది ఇప్పుడు చాలా మంది అబ్రాడ్ లో ఉండే వాళ్ళల్లో ఎలా ఉంటది అంటే నేను చూసిన దాంట్లో వీళ్ళు వెళ్లరు ఇండియాకి ఓకే అక్కడ ఉండే వాళ్ళ మీదనే డిపెండెన్సీ ఉంటారు కొంతమంది ఏంటంటే డబ్బులు పంపించేసి మేనేజ్ చేస్తుంటారు మేము డబ్బులు పంపించేస్తాం మీరే చూసుకోండి అంటూ ఉంటారు కొంతమంది మాకు తెలియదు మాకు సంబంధం లేదు మీరు ఏమైన చూసుకోండి చూసుకోండి ఎట్లా ఎట్లుంటే అట్లున్నారు అని చెప్పి కొంతమందిగా వదిలేస్తూ ఉంటారు కొంతమంది అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు పేరెంట్స్
(07:45) ని కొంతమంది ఏంటంటే వాళ్ళ కోసం వెళ్లి అక్కడ ఉండి వాళ్ళని ఆ లాస్ట్ మినిట్ లో చూసుకొని వాళ్ళకి కావలసినవి అన్నీ చేసి దగ్గరుండి ఇంకా వాళ్ళ లాస్ట్ ఆ ఫైనల్ రైట్స్ అయ్యే వరకు అవసరమైతే వీళ్ళ ఉద్యోగాలు అయినా త్యాగం చేసుకుంటారు ఫ్యామిలీలు అయినా త్యాగం చేసుకుంటారు అది వాళ్ళ యొక్క గొప్పతనం అన్నమాట అంటే మనకు ఆ ఉన్నటువంటి పిల్లలలో ఉండేటువంటి మంచితనం ఎలా ఉంటది వచ్చేటువంటి వాళ్ళు ఇప్పుడు అమ్మాయి అనుకో, అబ్బాయి అనుకోండి ఆ వచ్చేటువంటి కోడలు కూడా ఆ అడ్జస్ట్మెంట్ అనేది అరే మనం మామయ్యగారిని, అత్తయ్యగారిని మంచిగా చూసుకోవాలి అన్నట్టు
(08:16) ఉండాలి. కూతురైనా సరే, అల్లుడైనా సరే అలా అలా ఉండాలన్నమాట. అయితే నాకు అర్థం కాని క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే ఎందుకు చూసుకోకూడదు ఆడపిల్లలు? ఇప్పుడు అదే ఈ కోర్టులు, కేసులు ఇవన్నీ మనకు కరెక్ట్ గా తెలియదు లేండి కానీ లాయర్లు అయితే కరెక్ట్ గా చెప్తారు కానీ ఆస్తుల్లో భాగం ఇవ్వాలి ఆడపిల్లలకి అన్నప్పుడు చూసుకోవడంలో కూడా భాగం ఇవ్వాలి కదా జనరల్ గా.
(08:35) సో కొంతమంది ఏం చేస్తారంటే ఈ జస్ట్ ఆ వాళ్ళకి ఏదో ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి మిగిలిన ఆస్తులన్నీ పిల్లలకి రాస్తూ ఉంటారు కానీ ఆ కొంతమంది ఇప్పుడు లేటెస్ట్ గా నాకు వచ్చిన కామెంట్స్ దాని ప్రకారం ఏంటంటే ఆస్తులు పిల్లలకి ఆడపిల్లలకి పంచుతున్నారు కానీ చూసుకునేటప్పటికి మాత్రం కొడుకు చూసుకోవాల్సి వస్తుంది. డబ్బులన్నీ వాళ్ళకే ఇస్తున్నారు, మాకేమీ ఇవ్వట్లేదు.
(08:53) మేమేం ఏం చేయాలి? మేము మాత్రం చూసుకోవాల్సి వస్తుంది. కానీ అసలు ఈ మెంటాలిటీ ఎందుకు అడాప్ట్ అయింది అంటే ఒకప్పుడు జనరల్ గా ఏంటంటే నాకు తెలిసిన దాని ప్రకారం ఆడపిల్ల అనేది వేరే ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి కొడుకు అక్కడే ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ లో ఉంటున్నారు అనుకోండి ఓకే ఆ తండ్రి పొలం చేసుకుంటూ ఉంటాడు.
(09:11) కొడుకు ఆటోమేటిక్ గా తండ్రి వారసత్వాన్ని తీసుకొని పొలం చేసుకుంటూ ఉంటాడు. ఎక్కడ ఉంటారు వాళ్ళు అక్కడే ఉంటారు, అదే విలేజ్ లో ఉంటారు, అదే ఊర్లో ఉంటారు, అదే ఇంట్లో ఉంటారు. సో కంబाइंड ఫ్యామిలీ గా ఉండిపోతూ ఉంటారు కాబట్టి ఏంటంటే అలాగా ఈ ఆడపిల్ల ఏంటంటే పెళ్లి చేసుకుంటది వేరే చోటుకి ఎక్కడికో అత్తగారి ఇంటికి, ఎవరి ఇంటికో వెళ్తది కాబట్టి అలాగే ఏంటంటే ఇక్కడే కొడుకు దగ్గరే ఉంటారు.
(09:30) ఈమె వేరే చోటుకి వెళ్తుంది కాబట్టి అక్కడ ఇంటి వారు బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఏంటంటే అక్కడ వాళ్ళని చూసుకోవాలి అన్నట్టు ఇదొక ఆనవాయితీగా అలవాటు అయిపోయింది తప్ప ఇప్పుడు ఏంటి ప్రెసెంట్ ఆల్మోస్ట్ ఆల్ 99.99% ఒక పిల్లల కన్నా ఆడపిల్లలతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు. వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళతో ఉండటం, వాళ్ళని చూసుకోవటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళని నెత్తిన పెట్టుకోవడం ఇవన్నీ ఎక్కువ చేస్తున్నారు.
(09:53) కానీ మరి ఆ లాస్ట్ మూమెంట్ కి వచ్చేటప్పటికీ మరి ఆస్తులు ఇస్తున్నారు, మంచిగా చూసుకుంటున్నారు. మరి ఎందుకు చూసుకోకూడదు అంటే తండ్రి, తల్లిని చూసుకోవడం కొడుకు బాధ్యత అంటారు అన్నమాట. ఈ మెంటాలిటీ నుంచి ఇంకా చాలా మంది బయటికి రావట్లేదు. ఆస్తుల్లో వాటా కావాలంటారు, డబ్బుల్లో వాటా కావాలంటారు, బంగారులో వాటా కావాలి, అన్నిట్లో వాటా కావాలంటారు కానీ లాస్ట్ కి వచ్చి చూసుకునేటప్పుడు మాత్రం నా ఇంకోతర్రాదు నాన్న నేను చూసుకోలేను నాన్న ఆయన గారికి ఇబ్బంది ఆయనకి వేరే ట్రాన్స్ఫర్ అయింది ఆయన అట్ట వెళ్తున్నాడు ఇట్ట వెళ్తున్నాడు అని అంటారు అన్నమాట. సో
(10:21) ఇదే పరిస్థితి అవతల పక్క కూడా ఉందనుకోండి అటు ఇప్పుడు ఇప్పుడు తల్లిదండ్రિని వదిలించుకున్నారు కొడుకు దగ్గర అన్నయ్య దగ్గరికి పంపించారు ఫర్ ఎగ్జాంపుల్ అవతల పక్క అత్తమామ వచ్చి మీ దగ్గర ఉన్నారు అనుకోండి సో వాళ్ళు ఎలాగో వీళ్ళు అలాగే కదా ఎండ్ ఆఫ్ ది డే సో ఆ బాధ్యత అనేది ఎందుకు పర్టికులర్ గా ఆ మైండ్ సెట్ అలా మనకి ఎప్పుడో పాతకాలం రోజుల్లో ఉన్నది అలాంటి మైండ్ సెట్ కానీ ఇప్పటికీ కూడా అందరూ అదే మైండ్ సెట్ లో ఉన్నారు అబ్బాయే తల్లిదండ్రులను చూసుకోవాలి అని అలా ఏం లేదు జనరల్ గా ఎవరైనా చూసుకోవచ్చు ఇప్పుడు ఓన్లీ అబ్బాయిలు ఉన్నటువంటి వాళ్ళు ఓన్లీ
(10:53) అమ్మాయిలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటప్పుడు ఓన్లీ అమ్మాయిలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఏం చేస్తారు చివరకు వాళ్ళ దగ్గర అమ్మాయిల దగ్గరే ఉండాలి కదా కానీ వాళ్ళకి కూడా ఏంటంటే చాలా మంది ఆ చివరి దశలో కూడా కొడుకుని తత్తత తీసుకున్నారు ఎందుకు అంటే కొడుకు దగ్గరే ఉండాలి అనేటువంటి ఫీలింగ్ తోటి చూశాను నేను చాలా మంది మా రిలేటివ్స్ లోనే ఉన్నారు ఏంటంటే అమ్మాయి దగ్గర పోయి ఉండకూడదు కొడుకు దగ్గర ఉండాలి అని చెప్పేసి ఇంకా ఈ కొడుకు కొడుకు కొడుకు అదొక అదొక మైండ్ సెట్ తోటి అలాగా ఉండిపోయి చివరికి కొడుకుని దత్తత తీసుకొని ఆయనలో వాళ్ళకి ఆస్తి ఇవ్వాల్సిన కొంత
(11:27) ఇచ్చేసేసి ఇక్కడ అమ్మాయికి ఇవ్వాల్సింది అంత ఇచ్చేసి ఆ కొడుకు దగ్గర ఉంటున్నారు అన్నమాట. కానీ అది పోవాలి ఆ ఆలోచన అనేది పోవాలి ఎందుకు అంటే ఇప్పుడు స్పెషల్ గా ఆ లాస్ట్ మూమెంట్ లో ఎవరినో తీసుకొచ్చుకొని కొడుకు లాగా పెట్టేసి వాళ్ళకి ఆస్తులు ఇచ్చేసేసి వాళ్ళ దగ్గర ఉండి రేపు పొద్దున వాళ్ళు ఎలాంటి మెంటాలిటీ తో ఉంటారో వాళ్ళు చూస్తారో చూడరో మంచిగా చూసుకుంటే ఫైన్ నో ప్రాబ్లం బానే ఉంటది కానీ బట్ ఎందుకు ఉండకూడదు అమ్మాయిల దగ్గర అనే ఆలోచన తల్లిదండ్రులకు రావాలి ఎట్ ది సేమ్ టైం తల్లిదండ్రులు కూడా పిల్లలని అందరినీ సమానంగా చూడాలి ఎందుకంటే ఎవరైనా సరే
(11:58) మధ్యలో వాళ్ళైనా మొదటి వాళ్ళైనా ముగ్గురు ముగ్గురికి ముగ్గురిని కూడా పర్ఫెక్ట్ గా వీళ్ళు ఫస్ట్ వాళ్ళని ఎలా చూశారో రెండో వాళ్ళని అలానే చూశాలి డబ్బులు విషయంలో కానీ ఆస్తుల విషయంలో కానీ వీళ్ళ దగ్గర వెళ్లి ఎలా ఉంటున్నారో వాళ్ళ దగ్గర వెళ్లి అలానే ఉంటున్నారు కానీ చూసేదంతా ఆడపిల్లల్ని చూసి కి వచ్చి ఉండాల్సి వచ్చింది కాబట్టి కొడుకు దగ్గరికి వస్తే రేపు పొద్దున కొడుకు కూడా నేను చూసుకొని పో అంటే మాత్రం పరిస్థితి చాలా ఘోరంగా ఉంటది అన్నమాట కానీ ఈ డిఫరెన్షియేషన్స్ అనేది మనం అంత ఈజీగా మార్చగలమా అంటే చెప్పలేం వాళ్ళ వాళ్ళ ఆలోచనలను బట్టి
(12:27) ఉంటది అది మార్చొచ్చు మార్చలేకపోవచ్చు. వాళ్ళు ప్రతి దానికి అడ్జస్ట్ అయిపోవడానికి రెడీగా ఉంటారు తిట్టినా అడ్జస్ట్ అవ్వడానికి రెడీగా ఉంటారు లేకపోతే మంచిగా చూసుకున్నా అడ్జస్ట్ అవ్వడానికి రెడీగా ఉంటారు కానీ ఏందంటే కొంత మార్చుకోలేరు వాళ్ళ అది మొదటి నుంచి పెరుగుతూ వచ్చినటువంటి ఆ ఆలోచన ఏదైతే ఉందో ఉన్నట్టుండి సడన్ గా పోదు అన్నమాట.
(12:46) కాకపోతే కొంత పరివర్తన అనేది జనరల్ గా వాళ్ళలో కూడా రావాల్సింది ఉంది అంటే తల్లిదండ్రులను సతాయించే పిల్లలు ఉన్నారు పిల్లల్ని సతాయించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఆడపిల్లలు చాలా మంది ఉంటారు మాకు అది పెట్టు నాకు బట్టలు పెట్టు మా ఆయనకి ఇది పెట్టు మా ఆయనకి అది పెట్టు మా ఆయన పండగకి వస్తే ఇది పెట్టు ఇక నరకం చూపిస్తూ ఉంటారు ఫ్రిడ్జ్ కొనిపెట్టు అది కొనిపెట్టు లేకపోతే ఇంకోటి కొనిపెట్టు బంగారం కొనిపెట్టు అసలు అడిగి అడిగి వెంబడబడి తీసుకునేటువంటి ఆడపిల్లలు కూడా ఉన్నారు.
(13:09) సో ఇవన్నీ ఏంటంటే రకరకాల ఫ్యామిలీస్ లో రకరకాలుగా ఉంటూ ఉంటే మనం ఒక పర్టికులర్ గా అని అయితే ఎత్తి చూపించలేము అన్నమాట సో నాకు ఆ YouTube లో వచ్చినటువంటి కామెంట్ లని షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో అయితే చేశా బట్ డెఫినెట్ గా పేరెంట్స్ లో కూడా కొంత మార్పు అయితే రావాలి అందరినీ సమానంగా చూస్తే ఏంటంటే రేపు పొద్దున వాళ్ళని ఎవ్వరైనా కూడా షేర్ చేసుకుని సమానంగా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది నా ఉద్దేశం మీరేమనుకుంటారో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి థాంక్యూ బాయ్ బాయ్ హావ్ ఎ గుడ్ డే.
(13:36) [సంగీతం]

No comments:
Post a Comment