Thursday, November 26, 2026

👉పరాయి మోజు చివరికి నాశనం చేసేది మీ కుటుంబాన్నే! 🙏 #shortsfeed #motivation #trending #viral #fyp #ll

👉పరాయి మోజు చివరికి నాశనం చేసేది మీ కుటుంబాన్నే! 🙏 #shortsfeed #motivation #trending #viral #fyp #ll

Author Name:ధర్మ మార్గం

Youtube Channel Url:https://www.youtube.com/@THEPATHOF_RIGHTEOUSNESS

Youtube Video URL:https://www.youtube.com/watch?v=TDAw_N3loc0





Title: 👉పరాయి మోజు చివరికి నాశనం చేసేది మీ కుటుంబాన్నే! 🙏 #shortsfeed #motivation #trending #viral #fyp #ll

Author Name: ధర్మ మార్గం

Description: 🔥 Don't be infatuated with strangers... Know the value of your wife! 🙏 | True Life | Sanatana Dharma

The wife who is traveling with us in life is not beautiful... But the woman who appears outside is beautiful. We don't like the Bharat (wife) in our house... But the beauty that appears outside attracts the mind. This is the weakness of a man!

Think for a moment... ❤️

Our wife is the one who stands with us in our troubles. Our wife is the one who becomes a part of our happiness. Our wife makes many sacrifices for our family. How reasonable is it to forget the value of such a person and fall in love with strangers for a momentary attraction?

The Bhagavad Gita teaches us to keep the mind under control and live with sense restraint. It may be natural to feel attraction... But the mistake that a man makes is to become a slave to that attraction.

🙏 Remember:

It is easy to be attracted by beauty... But maintaining a bond is great.
Do not lose the attachment for a new attraction.
Respecting your wife means respecting your family.
A foreign obsession can give you momentary happiness… but it can leave you with a lifetime of pain.
True masculinity is not about attracting everyone… but about keeping your mind under control.

🔥 Remember one thing:
The value of the person who shares your life with you is greater than the external beauty. Protect the relationship you have. Love and respect your spouse. Live righteously.

🙏 Jai Sri Krishna! Jai Sanatana Dharma!

If you like this message, LIKE it 👍
SHARE it with your family and friends ❤️
SUBSCRIBE to our channel for more such truths of life, Dharma messages, and spiritual things 🔔

What is your opinion? Let us know in the comments what true love means.

━━━━━━━━━━━━━━━━━━

This content doesn't belong to us, it is edited and shared only for the purpose of awareness, and if the content OWNER (visual/audio) of this content has any issue, we request you to directly message me, thus we sort out the outcome.
Regards: @the_pathof_righteousness
source:garikipati offl

━━━━━━━━━━━━━━━━━━

#ParayiMoju #SanatanaDharma #BhagavadGita #TeluguMotivation #TeluguDevotional #LifeLessons #MarriageValues ​​#WifeRespect #FamilyValues ​​#RelationshipQuotes #KrishnaQuotes #Dharma #TeluguSpirituality #MotivationalSpeech #TeluguYouTube #DevotionalVideos #LifeTruth #SelfControl #IndianCulture #JaiShriKrishna

━━━━━━━━━━━━━━━━━━

parayi moju, parayi vyamoham, bharya viluva, bharyanu gauravinchali, wife respect telugu, husband wife relationship telugu, marriage values ​​telugu, family values ​​telugu, telugu motivational speech, telugu devotional speech, sanatana dharma telugu, bhagavad gita motivational quotes, krishna motivational words, indriya nigraham, manasu niyantrana, relationship life lessons telugu, telugu life lessons, marriage advice telugu, motivational videos telugu, spiritual motivation telugu, dharmam telugu, parayi stree vyamoham, family protection, telugu pravachanalu, life changing words telugu

Transcript:
(00:00) భార్యతో సహా వచ్చి సభలో కూర్చున్నాం లేకపోతే ఉత్సవంలో ఉన్నాం ఎవరో కనపడ్డారు చాలా అందంగా ఉన్నారు ఈ దేశంలో ఆడవాళ్ళందరికీ మొగుడు తప్ప అందరూ అందంగా కనపడతారు. మగాళ్ళందరికీ భార్య తప్ప అందరూ అందంగా కనపడతారు. ఇది కర్మ అంటారు దీన్ని దీన్నే తలరాత అని కూడా అంటారు. పెళ్లి అయ్యే వరకు ఆవిడ అందంగానే కనపడింది తర్వాత ఎందుకో కనపడడం మానేసింది ఈ మధ్య ఎందుకంటే బ్యూటీ క్లినిక్ కి వెళ్లట్లేదు అందుకని కనపడలేదు.
(00:21) పెడితే కనపడింది. అంతవరకు కనపడింది కదండీ కనపడింది కాబట్టే చేసుకున్నాం కదా ఇంకా ఆరేళ్లు ప్రేమించాం ఏడేళ్లు ప్రేమించాం ఈ మధ్య పుట్టిన దగ్గర నుంచి ప్రేమించేస్తున్నాం. ఎల్కేజీ వాడికి కూడా ప్రేమించడమే ఎక్కడి నుంచి ఆపాలో తెలియట్లేదు మరి ఇన్నేళ్లు ప్రేమించాం మహానుభావా హత్యలు చేసేది వాళ్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నది వాళ్లే విడిపోతున్నది వాళ్లే పెద్దలు కుదిర్చిన వివాహాల కంటే ప్రేమ వివాహాల్లోనే వైఫల్యాలు ఎక్కువ జరుగుతున్నాయి అది ఆశ్చర్యంగా ఉంది ఏం ప్రేమ రాలి దీన్ని ఇది ఏ రకమైన ప్రేమ ఇది కేవలం ఇందిరా పార్క్ ఆకర్షణ అంతకంటే ఏం లేదు ఇక్కడ
(00:50) ఇందిరా పార్క్ ఆకర్షణ ఈ ప్రేమికుల వల్ల బాగుపడుతున్న వాళ్ళు ఎవరంటే నేను పేపర్లో చదివా ఎంత గొప్ప యోగిరా అనుకోని అక్కడ ఒక మనిషి ఉంటాడంట వాడు ఈ ప్రేమికులు ఎవరైనా విడితేనండి తాడి చెట్టు కావాలా ఈ చెట్టు కావాలా మల్లె పందిరి కావాలా అంటాడంట ఎంత గొప్ప విషయమో నాకు పేపర్లో చదివితే తెలిసింది అందుకే పత్రికలే నాకు బాగా ఇష్టం లేకపోతే నాకు తెలియదు తాడి చెట్టు కావాలంటే ₹10 నీడ అది కొబ్బరి చెట్టు ఏదో మల్లె పందిరి కావాలంటే ₹100 మల్లె పందిరి వేరు కదండీ ప్రేమ వ్యవహారం వేరు కదా అందుకని వీడు ఏం చేస్తాడు ఈ జంట అక్కడికి రావడానికి ముందు మల్లె పందిరి కింద రుమాలు
(01:19) వేస్తాడు. ఇప్పుడు ఈ ప్రేమికులు ఎంతవరకు బాగుపడ్డారో ఏం బాగు ఎవరు బాగుపడ్డారో నాకు తెలియదు కానీ ఈ రుమాలు వేసేవాడు బాగుపడ్డాడు. ఇక్కడ ఎప్పుడూ ప్రేమికులు ఉంటారు ఎప్పుడూ ఇందిరా పార్క్ ఉంటుంది ఎప్పుడూ వీడు రుమాలు వేస్తూనే ఉంటాడు. మనం చదువుకుంటున్నాం కదా కాలేజీలో ఉన్నాం కదా మనం ప్రేమలో చిక్కుకోవడం ఏమిటి అని వ్యక్తి కనిపిస్తే భగవద్గీత అర్థమైనట్టే ఎక్కడ ఆకర్షణ మన మనస్సు ఎక్కడ గాడి తప్పుతుందో అక్కడ మనం వెనక్కి లాక్కోలేమండి మన మనస్సు మన చేతిలో లేదా పక్కవాళ్ళ చేతిలో ఉందా దేవుడి చేతిలో ఉందా ఎవరి చేతిలో ఉందమ్మా నీ చేతిలో పెట్టుకొని
(01:47) ఎవరినో అనుకోవడం. [సంగీతం]

No comments:

Post a Comment