Saturday, November 28, 2026

విజయ్ చేసిన పాపం | Thiruparankundram Deepam Issue | CM Vijay Failed | Santosh Kumar Ghanapathi

విజయ్ చేసిన పాపం | Thiruparankundram Deepam Issue | CM Vijay Failed | Santosh Kumar Ghanapathi

Author Name:Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)

Youtube Channel Url:https://www.youtube.com/@hindudharmakshetram

Youtube Video URL:https://www.youtube.com/watch?v=1x6iLAfC3Lo





Title: విజయ్ చేసిన పాపం | Thiruparankundram Deepam Issue | CM Vijay Failed | Santosh Kumar Ghanapathi

Author Name: Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)

Description: విజయ్ చేసిన పాపం | Thiruparankundram Deepam Issue | CM Vijay Failed | Santosh Kumar Ghanapathi

*🌿 Name:* Karri Santosh Kumar Ghanapathi
*🎓 Qualification:* Rigveda Salakshana Ghanantam, M.A in Rigveda (Sri Venkateshwara Vedic University)
*📚 Expertise:* Rigveda Salakshana Ghanapathi | Rigveda Scholar & Teacher
*🕉️ Experience:* 15+ years of Rigveda teaching at a traditional Veda Pathashala
*👨‍🏫 Students Trained:* 20+ students have completed Ghanapatha under his guidance
*👨‍👩‍👦 Personal:* Married, blessed with a son
*🌍 Languages Known:* Telugu, Tamil, Kannada, Hindi, English

---

*📲 Contact & Social Media:*
• *WhatsApp:* +91 81478 14781
• *Email 1:* [santoshrigveda@gmail.com](mailto:santoshrigveda@gmail.com)
• *Email 2:* [ghanapathi@zohomail.in](mailto:ghanapathi@zohomail.in)
• *Instagram:* [@santoshkumar_ghanapathi](https://www.instagram.com/santoshkuma...)
• *Facebook:* [Hindu Dharmakshetram](  / హిందూ-ధర్మక్షేత్రం-104492889333557  )
• *Arattai:* @ghanapathi

---

🔔 *Important Notes:*
• *No horoscope or astrology services* are provided.
• For interviews or collaborations, please **message on WhatsApp first**, then call.
• Actively involved in *Dharmic projects* under *Hindu Dharmakshetram*. If you'd like to support or join these efforts, feel free to reach out.

---

#cmvijay
#karthikamasam
#tamilnadu
#karthikadeepam

#santoshghanapathi #hindudharmakshetram #santoshkumarghanapathi #santoshkumarghanapati #santoshkumarghanapati #santoshkumarghanapati #santoshkumarghanapatiinterview #santoshkumarghanapatigaru #santoshkumarghanapatichannel #santoshkumarghanapatifullinterview #santoshkumarghanapativideos #santoshkumarghanapatiand #santhoshkumarghanapati #santhoshkumarghanapatifullinterview #santhoshkumarganpati #signaturestudiossantoshkumarghanapati

Transcript:
(00:00) ఓం సక్తుమివతిత ఉనాపునంతోయత్రీరామనసావాచమక్రత ఓం నమో గణపతయే తజగా మనమంతా కూడా ఎంతో శ్రద్ధగా గమనిస్తూ ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలోని తిరుపరంకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి జరుగుతూ ఉన్నటువంటి వివాదం గురించి నా అభిప్రాయం ఒక నాలుగు మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తామ మీ అందరికీ తెలిసిన విధంగానే తమిళనాడులో ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉంటాయి.
(00:36) ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలలోనూ మొట్టమొదటి క్షేత్రం ఏది అని అంటే అది తిరుప్పరంకుండ్రమేనండి మొట్టమొదటి సుబ్రహ్మణ్య క్షేత్రం దీని తర్వాతనే తిరుచందూరు తిరుత్తణి స్వామి మలై అవన్నీ కూడా వస్తాయి. ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఆయన పేరే షణ్ముఖుడు ఆరు ముగం అని వాళ్ళు తమిళంలో కూడా అంటారు ఆరు ముఖాలు ఉన్నవాడు కాబట్టి తమిళ రాజులు ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలను నెలకొలిపారుఅన్నమాటఅండి అందులో మొట్టమొదటిది చివరిదో లేకపోతే నాలుగోదో మూడోదో కాదు మొట్టమొదటిది తిరుప్పరంకుండ్రం ఇది ఎక్కడ ఉంటుంది అనింటే మధురై జిల్లాలో ఉంటుంది మధురైకి సరిగ్గా 8 కిలోమీటర్ల దూరంలో
(01:19) ఉంటుందన్నమాటండి దాదాపు పుగా ఆరవ శతాబ్దం ఆరవ శతాబ్దానికి చెందినటువంటి ఆలయం ఇది అంటే అప్పుడు గుహను తొలిచి ఒక ఆలయంగా అద్భుతంగా కట్టినటువంటి చరిత్ర ఆరో శతాబ్దం నుండి ఉంది అంతకుముందే దేవాలయం ఉండి ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయం అప్పుడు కట్టినట్లుగా తెలుస్తూ ఉన్నది. ఆరవ శతాబ్దము అని అంటే గనుక ఒక్కసారి మీరు చరిత్ర చూడండి ఇస్లాం మతం పుట్టినటువంటి సంవత్సరం.
(01:48) ఇస్లాం మతం పుట్టి నేటికి 1400 సంవత్సరాలు అయింది. ఈ సుబ్రహ్మణ్య క్షేత్రం కట్టి 1400 సంవత్సరాలు అయింది రోజులు గడుస్తూ వచ్చాయి గడుస్తూ వచ్చిన తర్వాత ఆ 13వ శతాబ్దంలోనో 14వ శతాబ్దంలోనో మీ అందరికీ తెలుసు ఈ యొక్క మలేచులు ఇతర దేశాల నుండి ఆఫ్ఘనిస్తాను ఆ దేశం ఈ దేశం నుండి భారతదేశానికి వచ్చి ఆక్రమణలు దండయాత్రలు కొల్లగొట్టడాలు సంపదను దోచుకోవడాలు దేవాలయాలను ధ్వంసం చేయడం విగ్రహాలను ధ్వంసం చేయడం ఇవన్నీ కూడా చేసినటువంటి సందర్భంలో లోనే మధురైలో కూడా ఒక యుద్ధం జరిగిందండి ఆ యుద్ధంలో హిందూ రాజు గెలిచాడు ముస్లిం సుల్తాన్ అనేటటు ఒకాయన ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత అక్కడ
(02:31) హిందూ రాజులే పరిపాలన చేశారు. ఆ తర్వాత కొంత కాలానికి అక్కడ ఎవరో స్థానికంగా 16వ శతాబ్దానికో 17వ శతాబ్దానికో అక్కడ మరి ఎవరు కట్టారో తెలీదు ఆ కొండ మీదన దర్గా వెలిసిందండి. ఆ దర్గా అసలు నేరుగా దర్గా కట్టినట్లు ఉండనే ఉండదు మన హిందూ దేవాలయజ మండపం ఏదో అది ఆ మండపాన్ని వీళ్ళు ఆక్రమించి దర్గా అన్నారు చాలా చోట్ల జరిగింది అదే కదా మన కళ్ళతో మనం చూడవచ్చు మైసూరు దగ్గరలో శ్రీరంగ పట్టణం అని ఉంటుంది.
(03:06) అక్కడ ఒక పెద్ద మసీదు ఉంటుందండి చూస్తే అది ఆంజనేయ స్వామి దేవాలయం మీరు దూరం నుండి ఆ స్తంభాలు పరిశీలన చేసినా సరే శంఖ చక్రాలు అవన్నీ స్పష్టంగా కనిపించేస్తాయి. ఆ విధంగా మన ఆలయాలు మన మండపాలనే వీళ్ళు ఆక్రమించడము దర్గా అనడము మసీద్ అనడము ఆ తర్వాత హక్కుల గురించి ఇప్పుడు జరుగుతున్నట్లుగా కొట్లాటలు వివాదాలు ఇక్కడ ఇంతకీ వివాదం ఏమిటి అని చూస్తే కనుక సంవత్సరంలో 360 రోజులు ఉంటే లేదా 365 రోజుల వరకు ఉంటే అందులో ఒకే ఒక్క రోజు ఒకే ఒక్క దీపాన్ని ఆ కొండ మీద మేము ఆ యొక్క దీప స్తంభం మీద వెలిగిస్తాము అని పోరాడుతూఉన్నా హిందువులు అదేమైనా దర్గా స్తంభమా చరిత్రలో ఎన్ని రికార్డులు చూడండి
(03:50) అన్ని రికార్డులలోనూ కూడా దాని పేరు దీపత్తును అంటే దీపస్తంభం అనే ఉంటుంది మరి దీపస్తంభం మీద దీపం వెలిగిస్తాము అనిఅంటే ఎవరికైనా అబ్జెక్షన్ ఎందుకు ఉండాలి ఉంది చాలా కాలంగా అబ్జెక్షన్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటంటే నండి తమిళనాడు ప్రభుత్వాల యొక్క తీరు స్టాలిన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కావచ్చు లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి విజయ గవర్నమెంట్ ఉన్నప్పుడు కావచ్చు 365 రోజుల్లో ఒక్క రోజు హిందువులకు మీరు వదిలేయండి అని ముస్లిం వర్గాలకు చెప్పలేనటువంటి దయనీయ స్థితిలో వీళ్ళు ఉన్నారా ఈయన మరి వాళ్ళ మద్దతు కూడా
(04:28) తీసుకున్నాడు కదా విజయ్ అక్కడ ఏదో ఒక చిన్న పార్టీ ఉంది ఇద్దరో ముగ్గురో ముస్లిం ఎమ్మెల్యేలు ఉన్నారు మరి వాళ్ళకు భయపడిపోతూ ఉన్నాడా వాళ్ళ మద్దతు ఉపసంహరించుకుంటారు అనుకున్నాడా సుప్రీం కోర్టు చెప్పినా కూడా ఇక్కడ అది ప్రస్తావనీయమైనటువంటి అంశం సుప్రీం కోర్టు ఈ కార్తీక పౌర్ణమి మటుకు దీపస్తంభం మీదనే దీపాన్ని వెలిగించండి అని చెప్పింది.
(04:52) చెబితే నానా నాటకాలు ఆడేసి దీపాన్ని వెలిగించకుండా సుప్రీం కోర్టుకు క్షమాపణ చెప్పారన్నమాటండి సుప్రీం కోర్టు ఊరుకుంటుందా నిన్న ఏం చెప్పింది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు అంటే 28 వ తేదీన సాయంత్రం వెలిగించి తీరవలసిందే అని చెప్పేసి మొత్తం ఆలయ ధర్మకర్తల మండలి ట్రస్ట్ బోర్డు ఉంటుంది చూసారా అందులో నాస్తికుడు కూడా ఉన్నాట్టు ఒకాయన ఆ ట్రస్ట్ బోర్డుని రద్దు చేసి అవతల పాడేసింది.
(05:20) ఇద్దరు తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తుల్ని పెట్టుకునే ఒక మహిళామూర్తి ఒకాయన వాళ్ళద్దరిని కూడా రిసీవర్స్ అని చెప్పి వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పింది. అసలు తమిళనాడు పోలీసులు ఎంటర్ అవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళందరినీ పక్కకు తోసేసి సిఆర్పిఎఫ్ ని దింపింది. అలాగే మధురై జిల్లా కలెక్టర్ ని డిజీపీ ని అలాగే చీఫ్ సెక్రటరీ వీళ్ళందరినీ కూడా వచ్చి సుప్రీం కోర్టులో హాజరవ్వమని చెప్పింది.
(05:46) ఒక్క దీపానికి కనుక విజయ గవర్నమెంట్ అనుమతి ఇచ్చి ఉంటే కనుక నిర్విఘ్ఘనంగా ఆ దీప కార్యక్రమం కార్తీక పౌర్ణమి నాడు చేయించేసి ఉంటే ఎంత బాగుండేది అసలు చేయలేదండి హిందువుల ఓట్లతో గెలుస్తారు హిందువుల అంశాలు వచ్చేప్పటికి మాత్రం హిందువుల్ని వీళ్ళు మచ్చిక చేసుకోవాల్సిన అవసరం లేదు హిందువులని మెప్పించవలసినటువంటి అవసరం లేదు హిందువుల మనోభావాలని వీళ్ళు గౌరవించవలసినటువంటి అవసరం లేదు అదే ముస్లింల విషయానికి వచ్చేస్తే మాత్రం వాళ్ళని ని మచ్చిక చేసేసుకోవాలి వాళ్ళ ఓట్లు పోకూడదు పైగా ఇంకొక ఘోరం ఏమిటి అనింటే గనుక సుప్రీం కోర్టుకు ఈ తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చినటువంటి నివేదికలో సికిందర్మలై అని
(06:25) చెప్పి ప్రస్తావించిందటండి ఎంత ఘోరమో చూడండి స్కందమలై స్కందగిరిని సికిందర్గిరి అని సాక్షాత్తుగా తమిళనాడు ప్రభుత్వం ఏ ఉద్దేశంతో సుప్రీం కోర్టులో చెబుతుందండి అసలు మొత్తం తమిళనాడు గవర్నమెంట్ అధికారికంగా సికిందర్ మలయనే మాట్లాడుతుంది మొత్తం ఈ యొక్క అంశం మీద అంటే అది స్కందగిరి అనేటటువంటి ఒక మాట పలకడం కూడా వాళ్ళకి ఇష్టం లేదుమాటండి అది సికింద్రగిరి అయిపోవాలి ఈ విధంగా హిందువుల మీద తమిళనాడులో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వివక్ష చూపించడం హిందువుల ఆచారాలను ఇదే విధంగా అడ్డుకుంటూ ఉండడం సంవత్సరంలో ఒక్కసారి వెలిగించుకునే కార్తీక పౌర్ణమి
(07:05) దీపం కార్తీక పౌర్ణమి విశిష్టత ఏమిటో తెలుసునండి సాధారణంగా పౌర్ణమి నాడు కృతికా నక్షత్రం ఒక ఒకరోజు ముందు తరువాత ఆ రోజు వస్తూ ఉంటుంది. పౌర్ణమి నాడు ఖచ్చితంగా సాయంత్రం కాలానికి కృతికా నక్షత్రం ఉంటే గనుక అత్యంత విశేషం ఆ రోజు ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని దర్శిస్తారో కాంతి వెలుగులో పైగా కాంతి వెలుగులో ఆ రోజు ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని దర్శిస్తారో వాళ్ళు ఏడు జన్మల పాపాలను పోగొట్టుకుంటారు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి అన్నమాటండి అందువల్లనే కార్తీక పౌర్ణమి నాడు ఈ యొక్క కృతికా దీపం అనేటటువంటి సంప్రదాయం వచ్చింది. మన దేవాలయాల్లో
(07:45) జ్వాలా తోరణం అని చేస్తారు. జ్వాలా తోరణం అని చేసి జ్వాలాతోరణం కింద నుండి నడిచి జ్వాలాతోరణం వెలుగులో భగవంతుని దర్శించుకుంటారు. ఆ విధంగా ఏదో ఒక కారణంతో రకరకాల పద్ధతుల్లో రకరకాల ఆచారాల్లో కార్తీక పౌర్ణమి నాడు ఒకటి రెండు మూడు దీపాలు పదీపాలు వందల దీపాలు వేల దీపాలు లక్షల దీపాలు లేదా అఖండమైనటువంటి అతి పెద్ద దీపం అరుణాచలంలో వెలిగిస్తారు చూడండి.
(08:12) ఆ విధంగా దీపారాధన సంప్రదాయం అనేది హిందూ దేవాలయాల్లో ఉంటుంది. అలాంటి సంప్రదాయం కూడా కొంతమందికి ఇష్టం ఉండదున్నమాటఅండి అయ్యో సంవత్సరానికి ఒక రోజే కదా మనం వదిలేద్దాము అనే అభిప్రాయం దర్గా వాళ్ళకే ఉండదు ఎందుకు అనింటే దర్గా వాళ్ళ పాత్ర ఇందులో ఏమిటి అనింటే ఈరోజు సుప్రీం కోర్టు ఖచ్చితంగా అక్కడ దీపం వెలగాల్సిందే అని చెప్పేసి ఆర్డర్ చేసి అన్ని ఏర్పాట్లు చేస్తే ఇదే రోజు దర్గాకు కూడా ముస్లింల సందర్శన భారీగా పెరిగిపోయింది అవసరం ఏమిటి చెప్పండి అంటే మా బలం మేము చూపించేసుకోవాలి అయ్యో ఇది హిందూ దేశం మాకు వీళ్ళు ఆశ్రయ ఇవ్వబట్టే మేము ఉన్నాము హిందువులు మమ్మల్ని బాగా
(08:51) చూసుకోబట్టే ఇక్కడికి ఇస్లాం మతం వచ్చింది లేకపోతే వచ్చేది కాదు కనీసం అన్నం పెట్టినటువంటి చేతికి దండం పెట్టాలి అనే భావన ఈ మలేచులకు లేకపోవడం అనేది అత్యంత శోచనీయమైనటువంటి అంశం అండి తిన్నంటి వాసాలు లెక్కపెడతారు వీళ్ళు గవర్నమెంట్ లో మైనారిటీ అపీస్మెంట్ కోసం ఎన్నైనా చేయొచ్చు గాక వీళ్ళు చెప్పొచ్చు కదా మాకేమి అభ్యంతరం ఏమ లేదండి మొత్తం సంవత్సరంలో ఒక్క రోజు ఒక్క పూట ఒక గంట దీపం పెట్టుకుంటే మాకు పోయేది ఏంలే దయచేసి పెట్టుకోమనండి అని చెప్పి వాళ్ళు చెప్పొచ్చు కదా అబ్బే అసలు వాళ్ళు చెప్పరు ఆ యొక్క దర్గా అనేటటువంటిదిఅండి ఎట్టి
(09:27) పరిస్థితుల్లోనూ నేను అనుకోవడం అసలు ఆ దర్గా అక్కడ కట్టలేదు ఎందుకు అనింటే ఒక హిందూ దేవాలయం అందు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఆగమ శాస్త్రోక్తంగా అక్కడ కట్టి కింద స్వామి ఉంటే పైన ఇతర మతానికి చెందినటువంటి ఒకడి సమాధి ఉండడం అనేది అసంభవం అది మన వాళ్ళు అసలు ఎప్పుడ ఒప్పుకోరది అది కూడా మన మండపమే మన ఆలయమే అది అది ఏమిటి అనేది తెలియదు.
(09:55) రికార్డులు కనిపించకుండా నాశనం చేసి ఉంటారు. రికార్డులో లేదని చెబుతూ ఉన్నారు. మన మండపాన్ని మన ఆలయాన్ని దర్గాగా మార్చేశరు. మార్చేసి పరమ పవిత్రమైనటువంటి దేవాలయం జాతాశవచాల్లోన మృతాశవచాల్లోన ఎవరూ కూడా అసలు మనం దేవాలయాలకి వెళ్ళం అలాంటిది ఒక సమాధి మన ఆలయం పైన ఉండడం దానికి దగ్గరలో ఉన్నటువంటి దీపస్తంభం అనే దాని పేరు దాని మీద దీపం పెట్టుకుంటాము అనిఅంటే కనుక ఇంత గొడవ ఇంతమంది దాన్ని వ్యతిరేకించడం సుప్రీం కోర్టు దాకా వెళ్ళడము దీనికంతటికీ కారణం ఏమిటంటేనండి హిందువులు మాట్లాడకపోవడం ప్రశ్న ప్రశ్నించకపోవడం వ్యతిరేకించకపోవడం మన వాళ్లే కదా పర్వాలేదులే అనుకోవడం
(10:37) అక్కరలేనటువంటి సెక్యులరిజం ముసుగు వేసుకోవడం సెక్యులరిజం రంగు పూసుకోవడం ఎవరికి కావాలి సెక్యులరిజం దేశంలో హిందువుల తప్ప ఇంకఎవరైనా అసలు సెక్యులరిజం పాటిస్తారా అండి అసలు పాటించే అవకాశమే లేదు ఇంకా అనిపిస్తూ ఉంటుందండి తమిళనాట సినిమా పిచ్చి వల్లే కదా ఇదంతా జరిగిద్ది. సినిమా పిచ్చుతో ఒక సినిమా నటుడిని దర్శకుడు ఏదో కథ రాస్తే ఆ కథలో ఇతడు నటుడుగా నటిస్తే ఇతడేదో అంతటి మహనీయుడు అనుకని ఓట్లు వేసి ముఖ్యమంత్రిని చేసి ఒక క్రైస్తవుడిని అతడు పవర్లోకి వచ్చినప్పటి నుంచి కూడా హిందూ వ్యతిరేక చర్యలేనండి అసలు సికిందర్ మలయని రాయాలంటే ఎంత ధైర్యం
(11:18) ఉండాలి అంటే మన హిందువులే కదఏం అనర్లే ఇంతకాలమో వాళ్ళని మేనేజ్ చేస్తూ వస్తున్నాం కదా స్కందగిరిని సికిందగిరిగా చేసేసినా కూడా వీళ్ళు నోరెత్త లే అనేటటువంటి ధైర్యం మాటండి. చూద్దాం ఈరోజు సాయంత్రం ఈ యొక్క దీపం వెలిగిన తర్వాత మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం తమిళనాట హిందూ జాతీయవాద ప్రభుత్వాలను ఎన్నుకోవడం తమిళ హిందువులు అలవాటు చేసుకోవాలి.
(11:46) ఎంతసేపు కూడా మైనారిటీలను బుజ్జగించడమేనా మీ ప్రభుత్వాలు హిందువులను బుజ్జగించే ప్రయత్నమే చేయవా ఆలోచించండి ఒకసారి దయచేసి స్వస్తి

No comments:

Post a Comment