They Keep Loving You, But Also Get Into Relationships With Others. Why Do They Do This?
Author Name:Sunitha's World
Youtube Channel Url:https://www.youtube.com/@sunitha2222
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ssCNskhcZF0
Title: They Keep Loving You, But Also Get Into Relationships With Others. Why Do They Do This?
Author Name: Sunitha's World
Description: # #Relationship #BreakuSelfRespLoveectp #TeluguLove
#Emotional # #HeartTouchingThank#
you very much for your support! With your encouragem
Transcript:
(00:04) హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ to my ఛానల్ సునీతస్ వరల్డ్. నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా హ్యాపీగా ఉండాలని, పాజిటివ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చేసానండి. ఒక కామెంట్ వచ్చింది నాకైతే. చాలా ఇంపార్టెంట్ కామెంట్ అన్నమాట.
(00:26) ఆ ఒక అబ్బాయి కామెంట్ చేశాడు. అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఆ అమ్మాయి కూడా ప్రేమిస్తుంది. బాధనే ఉంది. అయితే ఏంటంటే అబ్బాయి తో రిలేషన్షిప్ లో అంటూనే ఇంకా చాలా మంది తోటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తా ఉంది అన్నమాట. అది అతనికి ఇష్టం లేదని తెలిసినా సరే మళ్ళీ మళ్ళీ అలానే చేస్తూ తప్పేమీ లేనట్టుగా వాదిస్తూ ఇట్లాగే చేస్తూ ఉంది అని చెప్పేసి కామెంట్ చేసినప్పుడు నేను ఏమని ఆన్సర్ ఇచ్చానంటే మిమ్మల్ని మిమ్మల్ని మనీ కోసం మాత్రం యూస్ చేసుకుంటూ ఇలాంటి పనులు చేస్తూ ఉండొచ్చు అని చెప్పేసి చెప్తే కాదక్క మనీ కోసం కాదు తను కూడా నాకు చాలా సార్లు మనీ ఇచ్చింది. మనీ
(01:02) కోసం మనీ పరంగా అయితే కాదు. ఎందుకు అలా చేస్తుందో నాకు తెలియట్లేదు. ఎందుకు ఇలా ఉంటున్నారు? లాయల్టీ గా ప్రేమించే వాళ్ళని ఎందుకు ఇలా చేస్తారు? అసలు దీన్ని ఏమనుకోవాలి అని చెప్పేసి చాలా ఆవేదనతో కామెంట్ చేశారు అన్నమాట. కామెంట్ చదివినప్పుడు బాధ అనిపించింది. ఎవరైనా సరే నిజంగా ప్రేమించే వాళ్ళకి ఇలాంటి పార్ట్నర్ ఉన్నప్పుడు చాలా చాలా ఫీల్ అవుతూ ఉంటానండి.
(01:26) ఎవరితోటి చెప్పుకోలేక వాళ్ళతోటి కూడా చెప్పుకోలేక చెప్పుకున్నా సరే ఏమి ఉపయోగం ఉండదు అన్నమాట. ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు? నా దగ్గర ఏం తక్కువ అయిపోయింది? నేనేం తక్కువ చేశాను? వాళ్ళు అడిగినవి అన్నీ ఇవ్వట్లేదా అని చెప్పేసి ఒక ఫీలింగ్ మనసుని కష్టపెడుతూ ఉంటుంది. ఈరోజు ఈ వీడియో కోసం నేను మాట్లాడుతున్నానండి. ఎందుకు కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు? దానికి కారణం ఏంటి? అసలు దీన్ని మనం ఏమనుకోవాలి అని చెప్పేసి అబ్బాయి క్వశ్చన్ దానికి ఈరోజు ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా.
(01:55) ఇలాంటి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తా ఉంటారు? అన్నీ ఉన్నప్పటికీ పార్ట్నర్ ఉన్నప్పటికీ రిలేషన్షిప్ లో బాగున్నప్పటికీ ఎందుకు చేస్తా ఉంటారు? అని. అంటే సరే టాపిక్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోని లాస్ట్ వరకు చూడటానికి ప్రయత్నించండి. అంతకన్నా ముందు మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి లైక్, షేర్, కామెంట్ హైప్ చేసేసేయండి.
(02:17) అంతే కాదు ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకుంటే ఎప్పుడు వీడియో వేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఎక్కువ లేట్ చేయొద్దు. చాలామందికి కనెక్ట్ అయ్యే టాపిక్ ఇంట్రెస్టింగ్ టాపిక్ వెళ్ళిపోదాం. [గురకలు] మై డియర్ ఫ్రెండ్స్ ఒకరితో రిలేషన్షిప్ లో ంటూనే 10 మందికి హోప్ ఇస్తూ వాళ్ళకి ఆశలు కల్పిస్తూ వాళ్ళని కావాలని ట్రాక్ చేస్తూ వాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకుంటూ వాళ్ళలో ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ ని క్రియేట్ చేయడం అంటారు దీన్ని.
(02:51) అయితే ఎందుకు ఇలా చేస్తారు? దీన్ని ఏమన్నాలి? ఇది ఏ రకమైన ఎమోషనల్ మానిపులేషన్ కిందకి వస్తుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అసలు ఇలా ఎందుకు చేస్తారు? ఇది ఒక కమిట్మెంట్ ఆ లేదా సైకాలజికల్ గేమా? ఇలా ఎందుకు చేస్తారు? వాళ్ళ మైండ్ లో ఏముంటుంది అంటే దీని పేరు బ్రెడ్ క్రంపింగ్ అంటారండి. సైకాలజికల్ గా ఇది అసలు రియల్ కమిట్మెంట్ అంటే ఏంటి? వీళ్ళు ఒకళ్ళకి కమిట్మెంట్ ఇస్తారు కానీ అందులో నిజాయితీగా ఉండలేరు.
(03:19) ఎదుటి వాళ్ళు ఎవరైనా వచ్చి అటెన్షన్ ఇస్తే దాన్ని కూడా కావాలనుకుంటారు. వీళ్ళు 10 మంది దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకోవాలని, వీళ్ళని మంచోళ్ళు అనుకోవాలని, వీళ్ళందరూ అటెన్షన్ ఇవ్వాలని వీళ్ళకి ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఇది రియల్ లవ్, రియల్ కమిట్మెంట్ కానే కాదండి. రియల్ కమిట్మెంట్ అంటే ఒక వ్యక్తితో మనం కమిట్మెంట్ ఇచ్చేసిన తర్వాత మనం వాళ్ళతో రిలేషన్షిప్ ని కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో మనకి ఎటువంటి అవకాశాలు వచ్చినా సరే లాయల్టీగా బిహేవ్ చేయడం అంటే మనం ఎవరితో అయితే కమిట్మెంట్ లో ఉన్నామో, ఎవరితో అయితే రిలేషన్షిప్ లో ఉన్నామో వాళ్ళతో నిజాయితీగా మెలగటం. నిజాయితీగా
(03:54) మెలగటం అంటే వేరే వాళ్ళు మనకి కమిట్మెంట్ ఇవ్వాలని చూసినా, అటెన్షన్ ఇవ్వాలని చూసినా దాన్ని తిరస్కరించగలగటం. కానీ ఇలా బ్రెడ్ క్రంపింగ్ కి అలవాటు పడిన వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఆల్రెడీ ప్రేమలో ఉన్నప్పటికీ ఒక కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ వేరే వాళ్ళు ఎవరైనా సరే మెసేజ్ చేసినప్పుడు లేదా కాల్ చేసినప్పుడు కాన్వర్సేషన్స్ ని పొడిగిస్తారు.
(04:18) అంతటితో కట్ చేయరు. వీళ్ళకి ఎవరు లేనట్టుగా బిహేవ్ చేస్తారు. అంటే వీళ్ళు రిలేషన్షిప్ లో లేనట్టుగా అవతల వ్యక్తికి తెలియజేస్తారు. వాళ్ళలో హోప్స్ పెంచుతారు, ఆశలు కల్పిస్తారు, రొమాంటిక్ ఆలోచనలు వచ్చేలాగా బిహేవ్ చేస్తారు. దానినంతటికి కారణం ఏంటి అని అంటే వీళ్ళకి కావాల్సింది వీళ్ళ ప్రేమ మాత్రమే కాదు చుట్టూ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి అటెన్షన్ కూడా వీళ్ళు కోరుకుంటూ ఉంటారు.
(04:40) కాబట్టి ప్రేమలో ఎటువంటి లోటు లేకపోయినా సరే ఆ పర్సన్ లో ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా సరే రిలేషన్షిప్ లో చాలా సంతోషంగా ఉన్నప్పటికీని చుట్టూ ఉన్న 10 మంది యొక్క అటెన్షన్ ని కూడా కోరుకుంటూ ఉంటారు అన్నమాట. వీళ్ళ పార్ట్నర్ కి ఎప్పుడో ఒకసారి కోపం వచ్చి నిలదీసి అడిగితే ఏం చెప్తారంటే ఇది జస్ట్ ఫ్రెండ్షిప్ లేదంటే వాళ్లే నా వెనకాల పడుతున్నారు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు వాళ్లే కాల్ చేస్తున్నారు వాళ్లే మెసేజ్ చేస్తున్నారు అని చెప్పేసి నిందంతా అవతల వ్యక్తుల మీద తోసేస్తూ ఉంటారు.
(05:07) వీళ్ళు అవకాశం ఇవ్వకుండా వాళ్ళు ఏమి చేయరన్న విషయం వీళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు ఆల్రెడీ ప్రశ్నిస్తున్న వాళ్ళకి కూడా తెలుసు. ఎవరైనా వీళ్ళ దగ్గరకు వచ్చి ఇంట్రస్ట్ చూపిస్తే క్లారిటీగా చెప్పలేకపోవడం నేను ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉన్నాను అని చెప్పగలగాలి. అదే కదా లాయల్టీ అంటే ఎవరైనా వచ్చి ఇంట్రెస్ట్ చూపిస్తే నో చెప్పలేకపోవడం వాళ్ళ అటెన్షన్ ని ఎంజాయ్ చేయడం.
(05:30) ఇలా చేస్తూ ఉంటారు అన్నమాట. ఇలా చేయడం వల్ల వీళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. నిజానికి వీళ్ళకి కావాల్సింది ఏంటయ్యా అంటే కమిట్మెంట్ కన్నా ఇంపార్టెంట్ అయిన విషయం అటెన్షన్ అది మీ దగ్గర నుంచి మాత్రమే కాదు చుట్టూ ఎంతమంది ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా అటెన్షన్ రావాలని వీళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వాలని వీళ్ళని అందరూ పట్టించుకోవాలని ముఖ్యంగా వీళ్ళకి గుర్తింపు అనేది కావాలని కోరుకుంటూ ఉంటారు అంతేకాదు వీళ్ళు మంచి వాలుగా గుర్తించాలని కూడా ఆశపడుతూ ఉంటారు.
(05:58) పార్ట్నర్ నిలదీసినప్పుడు సరైన సమాధానం చెప్పలేకపోవడం అలాగే ఎవరైనా కొత్త వ్యక్తులు వీళ్ళ లైఫ్ లోకి ఎంటర్ అయ్యి ఇంట్రెస్ట్ చూపిస్తుంటే వాళ్ళకి క్లారిటీ ఇవ్వలేకపోవటం, ఆశల్ని పెంచటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు కదా అంటే అది వాళ్ళకి తెలుసండి. తెలిసే చేస్తా ఉంటారు. అంటే అంటే వాళ్ళు అటెన్షన్ కి అలవాటు పడిపోయి ఉంటారు అన్నమాట.
(06:19) మరి మీ పార్ట్నర్ లో ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీ పార్ట్నర్ కూడా ఇలాగ ఉంటే వాళ్ళకి మీతో పాటు పదిగురి అటెన్షన్ కూడా కోరుకుంటున్నారు అని అర్థం అన్నమాట. అందుకని ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు. నేను నీకు ఏం తక్కువ చేశాను అని ఇట్లా మీరు ఎన్ని డైలాగ్స్ అన్నా సరే వాళ్ళు అలానే చేస్తూ ఉంటారు.
(06:39) ఇలా చేసే వాళ్ళు పార్ట్నర్ ని ఏమార్చే వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి ఆలోచించాలి. ఇదే పరిస్థితి మీ పార్ట్నర్ మీకు చేస్తే మీరు ఊరుకుంటారా? మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీకు ఓకేనా అనేది ఒక్కసారి వీళ్ళకి వీళ్లే విశ్లేషించుకోవాలి అన్నమాట. కానీ వీళ్ళు అక్కడ దాకా వెళ్లరు. ఒకళ్ళని మానిపులేట్ చేస్తూ ఒకళ్ళని బాధ పెడుతూ ఉండటమే వీళ్ళకి తెలుసు కానీ ఇదే బాధ మన వరకు వస్తే ఎలా ఉంటుంది అనేది చెయ్యరు.
(07:03) ఎందుకంటే ఆటోమేటిక్ గా ఏంటో నండి ఇట్లాంటి వాళ్ళకి మంచి పార్ట్నర్ దొరుకుతూ ఉంటారు. ఇట్లాగా పార్ట్నర్ ఏ కాకుండా పదిమంది అటెన్షన్ కోరుకునే వాళ్ళకి ఆటోమేటిక్ గా మంచి లాయల్టీ ఉన్న వాళ్ళు దొరుకుతూ ఉంటారు. ఒకళ్ళు గుడ్ క్యారెక్టర్ తో ఉండి ఒకళ్ళు మానిపులేటెడ్ తో ఉంటే వాళ్ళిద్దరికీ మాత్రం సెట్ అవుతూ ఉంటుంది. దానివల్ల గొడవలు జరగటం, బ్రేకప్ లు జరగటం ఇటువంటి అన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
(07:28) కదా అయితే లాయల్టీ గా ఉండటం అంటే ఏంటి? లాయల్టీ గా ఉండటం అంటే ఎవరో నిన్ను చూస్తున్నారని, ఎవరో నిన్ను గమనిస్తున్నారని వాళ్ళ కోసం నటిస్తూ నీ ఒరిజినాలిటీ ని మార్చేసుకొని మంచి వాళ్ళుగా నటించడం కాదండి. నిజంగానే మంచి వాళ్ళుగా ఉండాలి. మన పార్ట్నర్ మనల్ని చూసినా చూడకపోయినా మనం లాయల్టీ గానే ఉండాలి. మనం ఒకసారి కమిట్మెంట్ కి ఓకే అని చెప్పేసిన తర్వాత అంతకన్నా మంచి ఆప్షన్ మన కళ్ళ ముందు ఉన్న సరే నో చెప్పగలగాలి.
(07:55) క్లారిటీ ఇవ్వగలగాలి. నేను మిమ్మల్ని వేరే ఉద్దేశంతో మీతో మాట్లాడట్లేదు. కాబట్టి మీరు నాతో అలా మాట్లాడొద్దు అని చెప్పేసి క్లారిటీ గా కరాఖండిగా చెప్పగలగాలి. అలా చెప్పటం వల్ల ఏమవుతుంది అంటే మీ పార్ట్నర్ ఎవరైతే వాళ్ళతోటి మీ ఎమోషనల్ బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అలా కాకుండా వాళ్ళు ఎంత చెప్పినప్పటికీ ఇలానే చేస్తూ ఉన్నారు అనుకోండి అది తొందరలో బ్రేకప్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట.
(08:22) బ్రేకప్ కి ఇది కూడా చాలా చాలా కారణం అండి. చాలా బ్రేకప్‌లు జరగడానికి ఇదే కారణం అన్నమాట. ఆల్రెడీ ఒక కమిట్మెంట్ తో ఉంటూ అందరికీ అటెన్షన్ ఇవ్వటం అందరి అటెన్షన్ ని ఎంజాయ్ చేయటం. వీళ్ళకి అందరూ గుర్తింపు కావాలన్నమాట. అబ్బాయి అడిగాడు అని చెప్పాను కదా కామెంట్ లో వీళ్ళు ఎందుకు ఇలా చేస్తా ఉంటారు ఎందుకు ఈ అమ్మాయిలు ఇలా చేస్తా ఉంటారు అంటే అమ్మాయిలు అందరూ అలా చేయరండి.
(08:43) లాయల్టీగా ప్రేమించే అమ్మాయిలు చాలామంది ఉన్నారు నిజంగా ప్రేమించే అమ్మాయిలు చాలామంది ఉన్నారు. మీరు అమ్మాయిలు ఎందుకు ఇలా చేస్తారు అని అనటం అంటే మీకు వచ్చిన వాళ్ళు అలా ఉన్నారు. అది వాళ్ళ మిస్టేక్ అన్నమాట అమ్మాయిలు అందరూ చెయ్యరు చెయ్యలేరు అన్నమాట. కాబట్టి మీరు అటువంటి రిలేషన్షిప్ లో ఉండాలా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి.
(09:05) వాళ్ళ క్యారెక్టర్ ఇది అని మీకు అర్థమైపోయినప్పుడు మీకు అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్రతికే ఓపిక ఉంటే అట్లాంటి వాళ్ళతో ఉండాలి లేదు అనుకోండి వాళ్ళు మిమ్మల్ని వదిలేసి దూరం పెడుతున్నారు అన్నందుకు బాధపడకుండా మీరు సంతోషంగా అయినా ఫీల్ అవ్వగలగాలి. ఇట్లాంటి వ్యక్తులు మన లైఫ్ లో ఉంటే మనకి ఏమాత్రం సంతోషం ఉండదు ఏమాత్రం ఒక భరోసా ఉండదు ఒక నమ్మకం ఉండదు ఏ క్షణంలో వెళ్ళిపోతారో అని చెప్పేసి ఒక భయంతో ఉండాల్సి వస్తుంది.
(09:29) కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు మీ నుంచి వెళ్ళిపోయినా మిమ్మల్ని దూరం పెట్టినా సరే చాలా సంతోషించండి అంతకన్నా ముందు మీరే దూరం పెట్టడానికి ప్రయత్నించండి చాలా సింపుల్ కదా. ఇన్ని సంవత్సరాల ప్రేమ అండి ఎలాంటి దూరం పెడతాం అంటే వాళ్ళు మిమ్మల్ని పుసుక్కున తీసి కూరలో కరివేపాకు లాగా తీసి పక్కన పడేసి దూరం పెట్టేసి వెళ్ళిపోతున్నారా లేదా ఒకసారి ఆలోచించండి.
(09:49) మై డియర్ ఫ్రెండ్స్ ప్రేమ అనేది రెండు వైపులా సమానంగా ఉంటేనే అది వర్క్ అవుట్ అవుతుంది. రెండు వైపులా సేమ్ ఎఫర్ట్స్ ఉంటేనే వర్క్ అవుట్ అవుతుంది. మీరు నిజాయితీగా ప్రేమించి మీ పార్ట్నర్ మీ పట్ల నిజాయితీ లేనప్పుడు 10 మంది పట్ల ఆకర్షితులుగా ఉన్నప్పుడు వాళ్ళ అటెన్షన్ ని కోరుకుంటున్నప్పుడు అట్లాగే మిమ్మల్ని కూడా వదలకుండా ఉంటున్నప్పుడు మీరు అట్లాంటి వాళ్ళని వదులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
(10:11) ఏంటండి ఎప్పుడు చూసినా వాళ్ళని వదిలేసేయండి, వీళ్ళని వదిలేసేయండి అని చెప్తున్నాను, నేను అనుకుంటున్నారా? రియల్‌గా ఎఫర్ట్స్ పెట్టి ప్రేమించే వాళ్ళు, నీతిగా, నిజాయితీగా ప్రేమించే వాళ్ళు విడిపోమని ఎవ్వరూ చెప్పరు. ఎవ్వరూ చెప్పరు అన్నమాట విడిపోమని. మీరు వాళ్ళ ప్రవర్తన వల్ల బాధపడుతున్నారు కదా, సఫర్ అవుతున్నారు కదా, దూరం పెడుతున్నారు అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారని బాధపడుతున్నారు కదా, ప్రాధేయపడుతున్నారు కదా, వాళ్ళ మనసు ఏమాత్రం కరగకుండా మీకు ఏదైతే ఇష్టం లేదో అదే పని చేస్తూ ఉన్నారు కదా, అటువంటప్పుడు అలాంటి రిలేషన్షిప్ లో మీరు చివరి వరకు
(10:40) సంతోషంగా ఉండగలను అన్న మీకు నమ్మకం ఉందా? లేదుగా. కాబట్టి అలాంటి వాళ్ళని వాళ్ళు దూరం పెడుతున్నప్పుడే మనమే తెలుసుకొని కారణం ఏంటో కూడా మీకు తెలుసు. మీరు వదిలేయటం మంచిది. నువ్వు మాత్రమే నాకు కావాలి, నీతోనే నా లైఫ్ అనుకునే వాళ్ళని అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. అట్లాంటి వాళ్ళ కోసం ఎంతైనా పోరాడొచ్చు. నువ్వే నా లైఫ్ అనుకునే వాళ్ళ కోసం, లాయల్టీగా ఉండే వాళ్ళ కోసం ఎంతకైనా పోరాటం చేయడంలో ఏమాత్రం తప్పు లేదు.
(11:07) మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఒప్పించి అట్లాంటి వాళ్ళని సొంతం చేసుకోవాలి. నిజంగా వదులుకోకూడదండి. ఈ రోజుల్లో అట్లాంటి లాయల్టీగా ఉండే వాళ్ళు దొరకడం చాలా కష్టం. ఎప్పుడు కూడా 10 మంది నన్ను గుర్తించాలి. నేను ఆల్రెడీ కమిట్మెంట్ లో ఉన్నా సరే ఇంకొకళ్ళు వచ్చి ఇంట్రెస్ట్ చూపిస్తే నేను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తా. వాళ్ళు ఏదైనా మెసేజ్ చేస్తే నేను దాన్ని కాన్వర్సేషన్స్ ని ఇంకా ముందుకు తీసుకెళ్తా. అంతటితో కట్ చేయను.
(11:30) నాకు ఆల్రెడీ పర్సన్ ఉన్నారు అని చెప్పను. మొహమాట పడుతూ ఉంటా అని అనుకునే వాళ్ళు చాలా మంది ఆప్షన్స్ ని మెయింటైన్ చేస్తా ఉంటారు. అందులో మీరు ఒక్కరు అన్నమాట. ఒకసారి గుర్తించండి. మీరంటే ఇష్టమున్న వాళ్ళు, మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళు, మీతో లాయల్టీగా వ్యవహరించే వాళ్ళు, మీరే వాళ్ళ లైఫ్ అని అనుకున్న వాళ్ళు మీకన్నా గొప్ప క్వాలిటీ తో, మీకన్నా సమానమైన క్వాలిటీ తో, మీకన్నా అసలు ఏమి క్వాలిటీస్ లేకుండా ఉన్నా సరే అట్లాంటి వాళ్ళని కూడా యాక్సెప్ట్ చెయ్యరు.
(11:58) డబ్బు పరంగా కానివ్వండి, అందం పరంగా కానివ్వండి, ఇంకో పరంగా కానివ్వండి, ఎందులో మీకన్నా గొప్ప వ్యక్తులు వచ్చినా సరే లాయల్టీగా ఉండే వాళ్ళు వాళ్ళని యాక్సెప్ట్ చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ మనసులో మీరే ఉంటారు కాబట్టి. నిజమైన ప్రేమలో మాత్రమే ఇట్లాంటి లాయల్టీ కనిపిస్తుంది. ఒకసారి గమనించి చూడండి. మీ పర్సన్ మీకు మాత్రమే సొంతమై ఉండాలి. 10 మందికి కాదు. అటెన్షన్ కి అలవాటు పడిపోయి ఉండటం వల్ల వాళ్ళు దీనిని మానుకోవడం అనేది చాలా కష్టమండి.
(12:25) వీలైతే మానిపులేట్ చేస్తూ ఉంటారు. మానిపులేటెడ్ పీపుల్ తో లైఫ్ ఎప్పటికీ సంతోషంగా ఉండనే ఉండదు. కాబట్టి బ్రదర్ కామెంట్ పెట్టారు కదా ఎందుకు ఇలా చేస్తూ ఉంటారని వాళ్ళకి ఆటోమేటిక్ గా అందరి అటెన్షన్ కి అలవాటు పడిపోవడం వల్ల వాళ్ళ లైఫ్ లోకి ఎంతమంది వచ్చినా సరే వాళ్ళకి క్లారిటీ గా నో చెప్పరు. వాళ్ళతో పొడిగిస్తారు. రొమాంటిక్ ఫీలింగ్స్ వచ్చేలాగా బిహేవ్ చేస్తారు.
(12:47) బాండింగ్స్ వచ్చేలాగా చూసుకుంటారు. మీరు ఏంటి అని ఎదురు తిరిగి అడిగినప్పుడు నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అని చెప్పేసి మీ మీదే ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అక్కడ అనుమానం రావడానికి కారణం వాళ్లే. మీరు అడిగితే దాన్ని తిప్పి మళ్ళీ మీ మీదే పెడుతూ ఉంటారు. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. ఇలాగ మానిపులేట్ చేసే వాళ్ళు ఇలా ప్రతి మంది అటెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళు మీ ప్రేమలో నిజాయితీగా లాస్ట్ వరకు ఉంటారా అంటే ఉండరు.
(13:11) వీళ్ళకి డబ్బులు కూడా ఇంపార్టెంట్ కాదని చెప్పారు కాబట్టి వీళ్ళకి అటెన్షన్ మాత్రమే ఇంపార్టెంట్. అది మీ ఒక్కళ్ళదే సరిపోదు అందరిది కావాలి. మనిషి ప్రేమ లభించక చాలా బాధపడే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారండి. ఇలాంటి టైంలో ఒక వ్యక్తి నిజంగా ప్రేమిస్తున్నప్పుడు ఒక వ్యక్తి నిజంగా లాయల్టీ గా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తులని మోసం చేసి వేరే వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తూ వాళ్ళ మనసుల్లో హోప్స్ కలిగిస్తూ అటు వాళ్ళకి ఎస్ చెప్పలేక ఇటు వాళ్ళకి నో చెప్పలేక వెనకాల తిప్పించుకుంటూ ఆ అటెన్షన్ ని ఎంజాయ్ చేసే వాళ్ళ వల్ల చాలా మందికి బ్రేక్ అప్స్ జరుగుతూ ఉంటాయి.
(13:45) అంతేకాదు మెంటల్లీ చాలా వీక్ అవుతా ఉంటారు ఇలాంటి వాళ్ళతో రిలేషన్షిప్ లో ఉండే వాళ్ళు. మెంటల్లీ చాలా వీక్ అవుతూ ఉంటారు. కాన్సంట్రేషన్ ఉండదు. ఏ పని చేయలేకపోవడం వాళ్ళ ఆలోచనలే ఎందుకు ఇలా చేస్తున్నారని దిగులు పడటం ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి ఇలాంటి టాక్సిక్ రిలేషన్ అనే చెప్పాలండి దీనిని కూడా.
(14:02) ఇలాంటి టాక్సిక్ రిలేషన్షిప్ లో మీరు గనుక ఉన్నట్లయితే వీలైనంత త్వరగా బయటపడండి. ఎందుకంటే వాళ్ళు 10 ఆప్షన్స్ తో పాటు మిమ్మల్ని కూడా ఒక ఆప్షన్ గా చూస్తారు. అఫ్కోర్స్ వాళ్ళకన్నా మీకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చినప్పటికీని మీరు లేనప్పుడు వాళ్ళ మనసు స్థిమితంగా ఉండదు. అర్థమైందా అండి? వాళ్ళు మిమ్మల్ని దూరం పెడుతున్నందుకు మీరు చాలా సంతోషించాలి.
(14:19) ఇట్లాంటి రిలేషన్షిప్ లో ఉండకుండా ఉండటమే మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. లేదనుకోండి లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.
(14:40) అంటిల్ దెన్ జై హింద్.

No comments:
Post a Comment