CREAM OR TOXIC CHEMICAL? | తెల్లగా అవ్వడం కోసం ఇంత రిస్కా? | By Naresh Bukya
Author Name:NB Show Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@nbshowtelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=jq5wChh8Bps
Title: CREAM OR TOXIC CHEMICAL? | తెల్లగా అవ్వడం కోసం ఇంత రిస్కా? | By Naresh Bukya
Author Name: NB Show Telugu
Description: CREAM OR TOXIC CHEMICAL? | తెల్లగా అవ్వడం కోసం ఇంత రిస్కా? | By Naresh Bukya
#FairnessCream #SkinWhitening #KidneyDamage #MercuryPoisoning #SkinCare #BeautyIndustry #HealthAwareness #Melanin #FairnessCreamSideEffects #TeluguFacts #NBShowTelugu #telugudocumentary
#telugufacts #telugu #nareshbukya #NareshBukya #NBSHowTelugu #nareshbukyafacts #TeluguLatestFacts #TeluguFacts #NBShowTelugu #nbshow
LIKE | SHARE | COMMENT
Please SUBSCRIBE: / @nbshowtelugu
Already subscribed? Hit the bell Icon
Follow me here 👇👇👇
Facebook: / naresh-bukya-page-104104548042000
Insta : / naresh_bukya
────
Disclaimer
Disclaimer- Some contents are used for educational purposes under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
---------------------
For any Copyright Related matters Please Contact us: sciencetube1401@gmail.com
---------------------
fairness cream side effects, skin whitening cream, kidney damage, mercury in fairness creams, fairness cream kidney disease, skin whitening side effects, mercury poisoning, membranous nephropathy, melanin explained in telugu, glutathione side effects, beauty industry dark truth, fairness cream scam, skin lightening cream, kidney disease symptoms, fairness cream dangers, health facts telugu, telugu documentary, telugu facts, NB Show Telugu
Transcript:
(00:07) ఒక అమ్మాయి రోజు ఉదయం బాత్రూమ్కు వెళ్ళినప్పుడు తన యూరిన్లో విపరీతమైన నురుగు రావడం గమనించింది. మామూలుగా యూరిన్లో కొంచెం నురుగు రావడం పెద్ద విషయం ఏమి కాదు. కానీ ఈ అమ్మాయికి ప్రతి రోజు ఇలాగే జరుగుతుంది. ఇది ఒక్కటే కాకుండా తన బాడీలో ఇంకొన్ని చేంజెస్ కూడా గమనించింది. ఉదయం నిద్ర లేచి అద్దంలో చూసుకుంటే తన ముఖం వాచిపోయినట్టు కనిపిస్తుంది.
(00:29) చేతులు, కాళ్ళు కూడా వాచిపోతున్నాయి. అయితే రోజు గడిచే కొద్దీ ఆ వాపు కొంచెం కొంచెంగా తగ్గుతుంది. ఈ మధ్య తను వెయిట్ కూడా పెరుగుతుంది. ఏ పని చేయాలన్నా చాలా వీక్ గా అనిపిస్తుంది. అసలు తన బాడీలో ఏం జరుగుతుందో అర్థం కాక ఆ అమ్మాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ తన కిడ్నీని అల్ట్రాసౌండ్ ద్వారా చెక్ చేస్తూ ఇంతకు ముందు ఎప్పుdaina నీకు కిడ్నీ ప్రాబ్లం వచ్చిందా అని అడిగాడు.
(00:53) అప్పుడు ఆ అమ్మాయి లేదని చెప్పింది. అప్పుడు ఆ డాక్టర్ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగాడు. నువ్వు ఈ మధ్య తెల్లగా అవ్వడానికి ఏదైనా క్రీమ్ వాడుతున్నావా అని అడిగాడు. ఆ అమ్మాయి అవును అని చెప్పింది. ఆన్లైన్లో ఆర్డర్ చేశావా? ఏ బ్రాండ్ అని అడిగాడు. ఆ అమ్మాయి తను వాడుతున్న క్రీమ్ పేరు చెప్పింది. ఆ పేరు వినగానే డాక్టర్ తన ఫోన్ తీసి ఒక మెడికల్ కాలేజీలో రీసెర్చ్ చేస్తున్న తన ఫ్రెండ్ కి కాల్ చేశాడు.
(01:17) ఇంకొక పేషెంట్ దొరికింది. సేమ్ సింప్టమ్స్ దాదాపు అదే ఏజ్ ఉన్న అమ్మాయి అని చెప్పాడు. ఆ రీసెర్చ్ లో ఈ అమ్మాయిని పేషెంట్ నంబర్ 18 గా యాడ్ చేశారు. వాళ్ళు రీసెర్చ్ చేస్తున్న కిడ్నీ డిసీజ్ పేరు మెంబ్రానస్ నెఫ్రోపతి. ఇదేదో సినిమా కథ కాదు. ఒక మెడికల్ కేసు ని ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తున్నాను. కేరళ, మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా తెల్లగా అవ్వడానికి వాడుతున్న కొన్ని క్రీమ్స్ కి కిడ్నీ ప్రాబ్లం కి మధ్య కనెక్షన్ ఉన్న కేసెస్ బయటపడ్డాయి.
(01:46) ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. క్రీమ్ రాసుకునేది ముఖానికి కదా మరి ఎక్కడో బాడీ లోపల ఉన్న కిడ్నీ ఎలా డామేజ్ అవుతుంది అని. అసలు ఆ క్రీమ్ లో ఏం కలుపుతున్నారు? దీని వెనకాల ఎంత పెద్ద బిజినెస్ జరుగుతుంది? ఈ విషయాలన్నీ మనం వీడియోలో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ మన ఛానల్ లో ప్రతి రోజు వస్తుంటాయి.
(02:09) వాటిని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నారు కదా ఇక మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. ముందుగా మీలో చాలా మంది చిన్నప్పుడు టీవీలో ఒక యాడ్ ని చూసే ఉంటారు. ఒక అమ్మాయి జాబ్ ఇంటర్వ్యూ కి వెళ్తుంది. అక్కడ సెలెక్ట్ అవ్వదు. బాధపడుతూ ఇంటికి వస్తుంది. అప్పుడు తన ఫ్రెండ్ వచ్చి ఒక ఫెయిర్నెస్ క్రీమ్ ని ఆమెకు ఇస్తుంది.
(02:30) అదేంటి బ్రో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వకపోతే ఇంకా బాగా ప్రిపేర్ అవ్వమని చెప్పాలి. స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోమని చెప్పాలి. ఇవేమీ చెప్పకుండా ఈ క్రీమ్ రాసుకో నీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అని చెప్తుంది. ఆ అమ్మాయి క్రీమ్ రాసుకోవడం మొదలు పెడుతుంది. టీవీలో ఒకటి రెండు మూడు అంటూ డేస్ ని కౌంట్ చేస్తూ 15 రోజుల్లో ఆ అమ్మాయి తెల్లగా అయిపోయినట్టు చూపిస్తారు.
(02:53) ఆ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ కి వెళ్తుంది. ఈసారి జాబ్ కన్ఫర్మ్ గా వచ్చేస్తుంది. అంతే కాదు ఆమె అడిగిన శాలరీ కూడా ఇచ్చేస్తారు. చిన్నప్పటి నుంచి ఇలాంటి యాడ్ చూస్తూ పెరిగిన పిల్లల మైండ్ లో ఎలాంటి మెసేజ్ వెళ్తుందో ఒకసారి ఆలోచించండి. మంచి జాబ్ రావాలంటే తెల్లగా ఉండాలి. అందంగా కనిపించాలంటే తెల్లగా ఉండాలి. చివరికి జీవితంలో సక్సెస్ అవ్వాలన్నా తెల్లగా ఉండాలి.
(03:15) ఇలా ఒకవైపు క్రీమ్ అమ్ముతూనే మరోవైపు అప్పటివరకు ఎక్కువగా మెడికల్ బుక్స్ లో కనిపించే ఒక వర్డ్ ని జనాల్లోకి తీసుకొచ్చారు. అదే మెలనిన్. ఈ మెలనిన్ అనేది మన బాడీలో ఉండకూడని ఏదో చెత్త పదార్థం అన్నట్టు మార్కెటింగ్ చేస్తున్నారు. దాంతో చాలా మంది మెలనిన్ ని తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అసలు మెలనిన్ మన బాడీలో ఎందుకు ఉంటుందనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు.
(03:41) మన స్కిన్ కి కలర్ రావడానికి ముఖ్యమైన రీజన్ ఈ మెలనిన్ అని పిగ్మెంట్. పిగ్మెంట్ అంటే చాలా సింపుల్ కలర్ ఇచ్చేది అని అర్థం. పసుపుకు ఎల్లో కలర్ రావడానికి సర్క్యుమిన్ అనే పిగ్మెంట్ కారణం. అలాగే ఎర్ర ఉల్లిపాయలకు ఆ కలర్ రావడానికి ఆంతోసయనిన్ కారణం. మొక్కలకు గ్రీన్ కలర్ రావడానికి క్లోరోఫిల్ కారణం. అలాగే మన స్కిన్ కి కలర్ రావడానికి మెలనిన్ కారణం.
(04:05) అయితే ఈ మెలనిన్ పని కేవలం మన స్కిన్ కి కలర్ ఇవ్వడం మాత్రమే కాదు. ఇది మన బాడీకి ఒక నేచురల్ ప్రొటెక్షన్ షీల్డ్ లాంటిది. మనం బయట ఎండలోకి వెళ్ళినప్పుడు సన్ లైట్ తో పాటు యువి రేస్ కూడా మన స్కిన్ మీద పడతాయి. ఈ యువి రేస్ మన స్కిన్ సెల్స్ లో ఉన్న డిఎన్ఏ ని డామేజ్ చేయగలవు. ఇలా డిఎన్ఏ డామేజ్ అయినప్పుడు కొన్ని సందర్భాల్లో స్కిన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది.
(04:28) అయితే ఈ యువి రేస్ నుంచి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేయడానికి మన బాడీ దగ్గర నేచురల్ గా ఒక సిస్టం ఉంటుంది. అదే మెలనిన్. స్కిన్ లో మెలనిన్ ఎక్కువగా ఉన్న వాళ్లకు యువి రేస్ నుంచి కొంతవరకు ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగని వాళ్లకు సన్ ప్రొటెక్షన్ అవసరం లేదని కాదు. అలాగే సన్ లైట్ మన స్కిన్ మీద పడినప్పుడు మన బాడీ వైటమిన్ డి ని తయారు చేసుకుంటుంది.
(04:53) మన బోన్స్, మజిల్స్ హెల్దీగా ఉండడానికి వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్. మన స్కిన్ లో ఎంత మెలనిన్ ఉందనేది వైటమిన్ డి ప్రొటెక్షన్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే మనం ఏ మెలనిన్ అయితే తగ్గించుకోవాలని చూస్తున్నామో అదే మెలనిన్ మన బాడీలో ఇంత ఇంపార్టెంట్ పని చేస్తుంది. కానీ ఒక్కసారి బయట మార్కెట్ లో చూడండి. పెద్ద పెద్ద హోల్డింగ్స్, టీవీ కమర్షియల్స్, Instagram రీల్స్, మ్యాగజైన్స్, షాపింగ్ మాల్స్ ఎక్కడ చూసినా స్కిన్ లైట్నింగ్ ప్రొటెట్స్ కనిపిస్తాయి.
(05:22) కొన్ని వందల రూపాయల నుంచి వేల రూపాయల వరకు క్రీమ్స్ ఉన్నాయి. ఇంకొంతమంది అయితే తెల్లగా అవ్వడానికి లక్షల రూపాయలు కూడా ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు ఇది క్రీమ్ తో కూడా ఆగడం లేదు. కొంతమంది పెళ్లికి ముందు తెల్లగా కనిపించాలని ఫుల్ బాడీ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. నాలుగైదు నెలల తర్వాత మళ్ళీ ఇవాళ నేచురల్ కలర్ కి వచ్చే ఛాన్స్ ఉందని తెలిసినా పెళ్లి రోజు తెల్లగా కనిపిస్తే చాలు అనుకుంటున్నారు.
(05:44) ఇంకొంతమంది కెమికల్ పీలింగ్ చేయించుకుంటున్నారు. ఇందులో కొన్ని కెమికల్స్ ని స్కిన్ మీద అప్లై చేసి స్కిన్ పైన ఉన్న లేయర్ ని రిమూవ్ చేస్తారు. ఇంకో ట్రీట్మెంట్ పేరు మైక్రోడెర్మా బ్రేషియన్. ఇందులో స్పెషల్ ఎక్విప్మెంట్ తో స్కిన్ పై ఉన్న లేయర్ ని మెల్లగా రిమూవ్ చేస్తారు. ఈ మధ్య గ్లూటాథయాన్ ఇంజెక్షన్స్ కూడా బాగా పాపులర్ అయ్యాయి.
(06:05) ఇవే హైడ్రోక్వినోన్, రెటినోయిడ్స్, కోజిక్ యాసిడ్ లాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్న క్రీమ్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. వీటిలో కొన్నిటిని కొన్ని స్కిన్ ప్రాబ్లం కోసం డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు. కానీ డాక్టర్ అడ్వైస్ లేకుండా కేవలం తెల్లగా అవ్వడం కోసం ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా డేంజరస్. అయితే ఇక్కడ మనం బిజినెస్ యాంగిల్ లో ఒక విషయం అర్థం చేసుకోవాలి.
(06:25) ఏ ప్రొడక్ట్ కైనా మార్కెట్లో డిమాండ్ విపరీతంగా పెరిగిందంటే ఆ డిమాండ్ ని ఉపయోగించుకొని డబ్బులు సంపాదించడానికి చాలామంది వస్తారు. ఇప్పుడు ఫెయిర్నెస్ క్రీమ్స్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఒక ప్రొడక్ట్ ని కొనే ముందు అసలు అది ఎలా పనిచేస్తుంది? అందులో ఏముంది? దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా అనేది కస్టమర్ కి తెలియాలి.
(06:45) కానీ మనకు కనిపించే చాలా అడ్వర్టైస్మెంట్స్ లో ఈ విషయాలు ఏమీ చెప్పరు. వాళ్ళు చూపించేది కేవలం రిజల్ట్ మాత్రమే. ఈ క్రీమ్ వాడితే మీరు ఇంత తెల్లగా అవుతారు. ఈ సిరం వాడితే మీ ముఖం ఇంత గ్లో అవుతుంది. ఈ ప్రొడక్ట్ వాడితే 15 రోజుల్లో మీ లుక్ మొత్తం మారిపోతుంది. ఇలాంటివే చూపిస్తారు. మరోవైపు సేఫ్టీ స్టాండర్డ్స్ ఫాలో అవుతూ గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ప్రకారం ప్రాడక్ట్ తయారు చేయాలంటే కంపెనీస్ కి ఎక్కువ ఖర్చు అవుతుంది.
(07:11) కొన్ని క్రీమ్స్ అయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే కొనాలి. కానీ జనాలకు అవేమీ పట్టవు. వాళ్లకు కావాల్సింది క్విక్ రిజల్ట్స్. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జెన్ జీ కి ప్రతిదీ ఇన్స్టంట్ గా జరిగిపోవాలి. ఒక అమ్మాయి డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్లి నాకు తెల్లగా అవ్వాలని ఉంది అని చెప్పింది అనుకుందాం. డాక్టర్ తన స్కిన్ ని చెక్ చేసి ఏదైనా స్కిన్ ప్రాబ్లం ఉంటే దాన్ని ట్రీట్ చేయడానికి ఆరు నుంచి 10 నెలలు పట్టొచ్చు అని చెప్తాడు.
(07:38) అలాగే జెనెటిక్స్ వల్ల వచ్చిన నాచురల్ స్కిన్ కలర్ ని పర్మనెంట్ గా మార్చడం సాధ్యం కాదు అని చెప్తాడు. కానీ అదే అమ్మాయి ఇంటికి వచ్చి Instagram ఓపెన్ చేస్తుంది. అక్కడ ఒక ఇన్ఫ్లుయెన్సర్ కనిపిస్తుంది. తన ముఖానికి ఎన్ని ఫిల్టర్స్ పెట్టుకుందో మనకు తెలియదు. కానీ తను చూపిస్తున్న క్రీమ్ వాడితే 15 రోజుల్లో తెల్లగా అయిపోతారు అని చెప్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏది చూస్ చేసుకుంటుంది? 10 నెలలు పట్టే ట్రీట్మెంట్ ఆ లేక 15 రోజుల్లో వచ్చే రిజల్ట్స్ నా? చాలామంది రెండోది చూస్ చేసుకుంటారు.
(08:07) సరిగ్గా ఈ కొన్ని కంపెనీస్ తమ బిజినెస్ కోసం ఉపయోగించుకుంటున్నాయి. అయితే అసలు మనకు తెల్లగా అవ్వాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? దానికి కూడా ఒక రీజన్ ఉంది. మీకు ఫెయిర్ అండ్ లవ్లీ అనే క్రీమ్ గుర్తుండే ఉంటుంది. యూనిలీవర్ కంపెనీకి చెందిన ఈ ప్రొడక్ట్ ఒకప్పుడు ఎంత పాపులర్ అంటే ఫెయిర్నెస్ క్రీమ్ అనగానే చాలామందికి ఇదే గుర్తొచ్చేది.
(08:28) చివరికి ఆ కంపెనీ తన ప్రొడక్ట్ పేరుని ఫెయిర్ అండ్ లవ్లీ నుంచి గ్లో అండ్ లవ్లీగా మార్చింది. ఎందుకంటే ఫెయిర్ అండ్ లవ్లీ అనే పేరుతో పాటు వాళ్ళు చేసిన మార్కెటింగ్ కూడా తెల్లగా ఉంటేనే అందంగా ఉంటారనే మీనింగ్ వచ్చేలా ఉండేది. అయితే ఈ ప్రాబ్లం కేవలం క్రీమ్ తయారు చేసే కంపెనీలలో లేదు. మన సొసైటీలో కూడా ఉంది. ఎవరైనా ఒక అమ్మాయి గురించి చెప్తున్నప్పుడు అమ్మాయి చాలా బాగుంటుంది.
(08:53) చాలా తెల్లగా ఉంటుంది అంటారు. అంటే మనకు తెలియకుండానే తెల్లగా ఉండడాన్ని అందంగా ఉండడంతో కనెక్ట్ చేస్తున్నాం. ఇక మన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ సాంగ్స్ నుంచి మన సౌత్ మూవీస్ వరకు చాలా చోట్ల ఇలాంటి బ్యూటీ స్టాండర్డ్స్ కనిపిస్తాయి. నాకు రజినీకాంత్ అంటే చాలా ఇష్టం. ఎంతో గొప్ప యాక్టర్ ఆయన.
(09:15) ఆయన యాక్టింగ్ కి స్టైల్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అలాంటి రజినీకాంత్ ని కూడా కొన్ని సినిమాల్లో తన నాచురల్ స్కిన్ కలర్ కంటే తెల్లగా చూపించడం మనం చూస్తున్నాము. విజయ్ సేతుపతి, నయనతార లాంటి ఎంతోమంది యాక్టర్స్ విషయంలో కూడా స్క్రీన్ మీద స్కిన్ టోన్ ని లైట్ గా చూపించే పరిస్థితి కనిపిస్తుంది. అసలు వాళ్ళ యాక్టింగ్ కి టాలెంట్ కి వాళ్ళ స్కిన్ కలర్ తో సంబంధం ఏంటి? ఏమీ లేదు.
(09:37) అయినా కూడా వాళ్ళు స్క్రీన్ మీద తెల్లగా కనిపించాలని ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి మనమే క్రియేట్ చేశాము. చివరికి మనం పూజించే దేవుళ్ళ బొమ్మలు కూడా చాలా వరకు తెల్లగానే చూపిస్తుంటారు. పిల్లలు చదివే కామిక్స్ నుంచి హిస్టారియన్ క్యారెక్టర్స్ వరకు చాలా చోట్ల ఇదే కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ఒక పిల్లవాడికి మంచి క్యారెక్టర్స్ అన్నీ తెల్లగా చూపిస్తూ తెల్లగా ఉంటేనే అందంగా ఉన్నట్టు అడ్వర్టైజ్మెంట్ చూపిస్తూ పెంచితే ఆ పిల్లవాడు పెద్దయ్యాక తన నాచురల్ స్కిన్ కలర్ ని చూసుకొని ఇన్సెక్యూర్ గా ఫీల్ అయితే అందులో ఆశ్చర్యం ఏముంది? సోషల్ మీడియా వల్ల ఏం మారుతుంది? సినిమాల
(10:12) వల్ల ఏం జరుగుతుంది? అడ్వర్టైజ్మెంట్ వల్ల ఏం అవుతుంది అని ఎప్పుడైనా మీకు డౌట్ వస్తే ఇదే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక ఇప్పుడు అసలు ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సిన విషయానికి వద్దాం. తెల్లగా అవ్వడానికి వాడుతున్న కొన్ని ఫెయిర్నెస్ క్రీమ్స్ వల్ల కిడ్నీ ఎలా డ్యామేజ్ అవుతుందో తెలుసుకుందాం. నేను ఇందాక చెప్పినట్టు మన స్కిన్ కి కలర్ ఇచ్చేది మెలనిన్.
(10:34) అయితే ఈ మెలనిన్ ని తయారు చేయడానికి మన స్కిన్ లో మెలనోసైట్స్ అనే సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ లో టైరోసినేస్ అనే ఎంజైమ్ మెలనిన్ ప్రొడక్షన్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ ఎంజైమ్ సరిగ్గా పనిచేయడానికి కాపర్ అవసరం. ఇప్పుడు కొన్ని ఫెయిర్నెస్ క్రీమ్స్ తయారు చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మెలనిన్ ప్రొడక్షన్ ని తగ్గించడానికి ఒక డేంజరస్ షార్ట్కట్ వాడుతున్నారు.
(10:58) ఆ షార్ట్కట్ ఏ మెర్క్యురీ. మెర్క్యురీ అంటే పాదరసం. చిన్నప్పుడు మీరు పాత థర్మోమీటర్ లో వెండి రంగులో ఒక లిక్విడ్ చూసే ఉంటారు కదా? అదే మెర్క్యురీ. ఇది మన బాడీకి చాలా డేంజరస్ అండ్ టాక్సిక్ మెటల్. ఈ మెర్క్యురీ కాంపౌండ్స్ కి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇవి మన స్కిన్ లో మెలనిన్ ని తయారు చేయడానికి అవసరమైన టైరోసినేస్ ఎంజైమ్ ని బ్లాక్ చేయగలవు.
(11:20) ఒకసారి ఆ ఎంజైమ్ పని తగ్గితే మెలనిన్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. దాంతో స్కిన్ కాస్త తెల్లగా కనిపించడం మొదలవుతుంది. కానీ మెర్క్యురీ వల్ల మన బాడీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసు కాబట్టి గవర్నమెంట్ కాస్మెటిక్స్ లో మెర్క్యురీ వాడకంపై చాలా స్ట్రిక్ట్ గా లిమిట్ పెట్టింది. ఆ లిమిట్ 1 PPM. PPM అంటే పార్ట్స్ పర్ మిలియన్.
(11:42) మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను. ఒక కిలో క్రీమ్ లో ఒక మిల్లీగ్రామ్ మెర్క్యురీ ఉంటే అది 1 PPM తో సమానం. కానీ కొన్ని ఫెయిర్నెస్ క్రీమ్ శాంపిల్స్ ని లాబ్ లో టెస్ట్ చేసినప్పుడు వాటిలో 1000 PPM లేదా అంతకన్నా ఎక్కువ మెర్క్యురీ ఉన్నట్టు మెడికల్ కేసెస్ కి సంబంధించిన వివరాల్లో బయటపడింది. అంటే గవర్నమెంట్ పెట్టిన లిమిట్ కంటే 1000 రెట్లు ఎక్కువ మెర్క్యురీ వాడుతున్నారు.
(12:06) ఇప్పుడు ఒక కస్టమర్ ఇలాంటి క్రీమ్ ని కొని ముఖానికి రాసుకున్నాడు అనుకుందాం. కొన్ని రోజుల తర్వాత అద్దంలో చూసుకుంటే తన స్కిన్ కొంచెం తెల్లగా కనిపిస్తుంది. దాంతో ఇన్ని రోజులు ఎన్ని క్రీమ్స్ వాడిన పని చేయలేదు. ఇది మాత్రం చాలా బాగా పని చేస్తుంది అనుకుంటాడా లేదా? రోజుకు ఒకసారి రాసుకుంటే ఇంత రిజల్ట్స్ వచ్చింది.
(12:27) రెండు సార్లు రాసుకుంటే ఇంకా త్వరగా తెల్లగా అవుతానెమో అనుకొని ఎక్కువగా రాసుకోవడం కూడా మొదలు పెడతాడు. కానీ బయట తన స్కిన్ కలర్ మారుతున్నప్పుడు లోపల తన బాడీలో ఏం జరుగుతుందో అతనికి తెలియదు. మన స్కిన్ అనేది బాడీ పైన ఉన్న ఒక కవర్ మాత్రమే కాదు. మన బాడీలోనే బిగ్గెస్ట్ ఆర్గాన్. మన స్కిన్ కింద చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ ఉంటాయి. వాటి ద్వారా స్కిన్ కి బ్లడ్ సప్లై జరుగుతుంది.
(12:50) ఇప్పుడు మనం రాసుకున్న క్రీమ్ లో ఉన్న మెర్క్యురీలో కొంత భాగం స్కిన్ ద్వారా బాడీలోకి వెళ్తుంది. అక్కడి నుంచి బ్లడ్ లో కలుస్తుంది. ఒకసారి బ్లడ్ లో కలిసిందంటే అది ముఖం దగ్గరే ఉండిపోదు. బ్లడ్ ద్వారా బాడీలోని డిఫరెంట్ ఆర్గాన్స్ కి చేరుతుంది. ముఖ్యంగా మన కిడ్నీ మీద దాని ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే మన బాడీలో బ్లడ్ ని ఫిల్టర్ చేసి అందులో ఉన్న వేస్ట్ ని యూరిన్ ద్వారా బయటకు పంపించే పని చేసేది కిడ్నీ.
(13:16) మన కిడ్నీ లోపల లక్షల చిన్న చిన్న ఫిల్టరింగ్ యూనిట్స్ ఉంటాయి. వాటిని నెఫ్రాన్స్ అంటారు. ఒక గోడ ఎన్నో ఇటుకలతో ఎలా తయారవుతుందో అలాగే మన కిడ్నీలో లక్షల నెఫ్రాన్స్ ఉంటాయి. అయితే ఈ మెర్క్యురీ వల్ల ఈ ఫిల్టరింగ్ సిస్టం డామేజ్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో మన ఇమ్యూన్ సిస్టం లో వచ్చే చేంజెస్ వల్ల కూడా కిడ్నీ ఫిల్టర్స్ డామేజ్ అవుతాయి.
(13:38) అలాంటి కిడ్నీ ప్రాబ్లం లో ఒకటి మెమ్రొనస్ నెఫ్రోపతి. ఇప్పుడు ఈ ఫిల్టర్స్ డామేజ్ అయితే ఏం జరుగుతుందో చాలా సింపుల్ గా చెప్తాను. మామూలుగా మన బ్లడ్ లో ప్రోటీన్ ఉంటుంది. అది మన బాడీకి చాలా అవసరం కాబట్టి కిడ్నీస్ దాని ఎక్కువగా యూరిన్ లోకి వెళ్లనివ్వవు. కానీ కిడ్నీ ఫిల్టర్స్ డామేజ్ అయినప్పుడు బ్లడ్ లో ఉండాల్సిన ప్రోటీన్ యూరిన్ లోకి లీక్ అవ్వడం మొదలవుతుంది.
(14:02) దీన్నే మెడికల్ లాంగ్వేజ్ లో ప్రోటీన్ యూరియా అంటారు. ఇలా యూరిన్ లో ఎక్కువగా ప్రోటీన్ లీక్ అవుతున్నప్పుడు యూరిన్ లో విపరీతమైన నురగ కనిపించొచ్చు. అలాగే బాడీలో ఫ్లూయిడ్ చేరడం వల్ల ముఖం, చేతులు, కాళ్లు వాచిపోవచ్చు, వెయిట్ ఎప్పుడు వీక్ గా అనిపించవచ్చు. ఇప్పుడు వీడియో మొదట్లో చెప్పిన అమ్మాయి గుర్తుందా? తన యూరిన్ లో నురగ రావడం, ముఖం వాచి పోవడం, కాళ్ళు వాచి పోవడం, వెయిట్ పెరగడం ఇవన్నీ ఎందుకు జరిగాయో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది.
(14:30) అయితే యూరిన్ లో నురగ వచ్చిన ప్రతిసారి కిడ్నీ ప్రాబ్లం ఉందని కాదు. కానీ ప్రతిరోజు ఎక్కువగా నురగ వస్తే దాంతో పాటు ఇలాంటి సింటమ్స్ కూడా కనిపిస్తుంటే ఇగ్నోర్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ లాంటి టెస్ట్లు ద్వారా అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి.
(14:50) మన ముఖం కొంచెం తెల్లగా కనిపించాలని రాసుకునే ఒక క్రీమ్ వల్ల మన కిడ్నీ డ్యామేజ్ అయ్యే పరిస్థితికి వచ్చాము. అసలు ఇందులో తప్పు ఎవరిది? ఆ క్రీమ్ వాడిన అమ్మాయిదా లేక తెల్లగా ఉంటేనే అందంగా ఉంటారని చిన్నప్పటి నుంచి తన మైండ్ లోకి ఆ ఆలోచన తీసుకువచ్చిన వాళ్ళదా? రజినీకాంత్ తన ఒరిజినల్ స్కిన్ కలర్ లో స్క్రీన్ పైన కనిపిస్తే మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఆయన యాక్టింగ్ ని చూడాలి, ఆయన టాలెంట్ చూడాలి.
(15:16) కానీ ఆయన స్కిన్ కలర్ తో మనకేం పని? ఒక మనిషిలో అతని ఆలోచనలు ఎలా ఉన్నాయి, అతని క్యారెక్టర్ ఎలాంటిది, అతను జీవితంలో ఏం చేస్తున్నాడు అనేది చూడాలి గానీ తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా అనేది కాదు. కానీ ఒక ఇండస్ట్రీ ఎంత పవర్ఫుల్ గా తయారైందో చూడండి. ముందు కోట్ల మంది మనుషుల్లో వాళ్ళ స్కిన్ కలర్ మీద వాళ్ళకే ఇన్సెక్యూరిటీ వచ్చేలా చేసింది.
(15:38) ఆ తర్వాత ఆ ఇన్సెక్యూరిటీ నుంచి బయట పడడానికి తన ప్రొడక్ట్ కొనమని చెప్తుంది. చివరికి అదే ఇన్సెక్యూరిటీ తో కోట్ల రూపాయల బిజినెస్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం గవర్నమెంట్ పెట్టిన లిమిట్ కంటే 1000 రెట్లు ఎక్కువ మెర్క్యురీ ఉన్న క్రీమ్స్ అసలు మార్కెట్ లోకి ఎలా వస్తున్నాయి? ఈ ప్రొడక్ట్స్ ని చెక్ చేయాల్సిన డ్రగ్ ఇన్స్పెక్షన్లు ఏం చేస్తున్నారు? టెస్టింగ్ లో ఏదైనా కేయిర్లెస్ గా ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా? ఇంత సీరియస్ ప్రాబ్లం బయట పడిన తర్వాత కొన్ని స్టేట్స్ ఇలాంటి క్రీమ్స్ ని కలెక్ట్ చేసి లాబ్ లో టెస్ట్ చేయాలి.
(16:08) డేంజరస్ కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ని వెంటనే మార్కెట్ నుంచి బ్యాన్ చేయాలి, కంప్లీట్ గా రిమూవ్ చేయాలి. కానీ అలా ఎందుకు జరగట్లేదు? ఇక్కడ ముఖ్యంగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. హెల్దీ స్కిన్ కావాలనుకోవడంలో తప్పు లేదు. కానీ మన నేచురల్ స్కిన్ కలర్ ని చూసుకొని ఏదో లోపం ఉన్నట్టు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు తెల్లగా ఉంటేనే అందంగా ఉంటారని మెంటాలిటీ మన సొసైటీ నుంచి ఎప్పుడు పోతుందని మీరు అనుకుంటున్నారు? అసలు ఇలాంటి మెంటాలిటీ పోతుందా? ఈ మెంటాలిటీని క్రియేట్ చేసింది ఫెయిర్నెస్ క్రీమ్ తయారు చేసే కంపెనీస్ ఆ, సినిమాల లేక మనమేనా? మీ ఒపీనియన్ ని కింద
(16:43) కామెంట్ లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ లో గాని, ఫ్యామిలీస్ లో గాని ఎవరైనా తెల్లగా అవ్వడానికి ఇలాంటి క్రీమ్స్ ని వాడుతుంటే వాళ్లతో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఈ విషయాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మీలో ఎవరైనా మీ కలర్ ని అంటే మీ స్కిన్ కలర్ ని తెలుసుకోండి. అండ్ మీలో ఎవరైనా మీ స్కిన్ కలర్ ని మార్చుకోవడానికి ఇలాంటి క్రీమ్స్ ని వాడుతుంటే వెంటనే ఆపేయండి.
(17:07) అవి మీ ఆరోగ్యాన్ని కంప్లీట్ గా డెస్ట్రాయ్ చేయగలవు. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ మన ఛానల్ లో ప్రతి రోజు వస్తుంటాయి. వాటిని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.
(17:25) అంటిల్ దెన్ జై హింద్, జై భారత్, భారత్ మాతా కి జై.

No comments:
Post a Comment