Wednesday, November 25, 2026

నిజాయితీ పరులకు.. క్యారెక్టర్ లేని వాళ్లకు తేడా ఇదే! | Honesty People | Out of COVERAGE

నిజాయితీ పరులకు.. క్యారెక్టర్ లేని వాళ్లకు తేడా ఇదే! | Honesty People | Out of COVERAGE

Author Name:Out of COVERAGE

Youtube Channel Url:https://www.youtube.com/@outofcoverage999

Youtube Video URL:https://www.youtube.com/watch?v=7TI3CmdSsos





Title: నిజాయితీ పరులకు.. క్యారెక్టర్ లేని వాళ్లకు తేడా ఇదే! | Honesty People | Out of COVERAGE

Author Name: Out of COVERAGE

Description: How do you recognize a person's true character in life? Watch this video to clearly understand how honest, principled people act versus those who lack values. If you found this message relatable, please hit the Like button and share it with your friends!

Subscribe to our channel for more life lessons and daily motivation. 🔔


Disclaimer : Some content are used for Educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

For any Copy right issue please contact me in
bhairakhi627@gmail.com

#shorts
#lifelessons
#honesty
#outofcoverage

Transcript:
(00:00) ఈ షార్ట్ వీడియోలో టాపిక్ హానెస్టీ ఎవరి మొఖం మీద రాసి ఉండదు కదా వాడు నిజాయతి పరుడా లేదంటే దొంగనా డాష్ గాడా అని అలాంటి వాళ్ళని కనిపెట్టడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. ఒకటి వాడు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడో నలుగురిలో ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటాడు. డబుల్ క్యారెక్టర్ ఉండదు డబుల్ స్టాండర్డ్స్ అసలే ఉండవు. రెండు తన వల్ల తప్పు జరిగితే ఒప్పుకుంటాడు.
(00:18) అవును ఇది నా వల్లే జరిగింది. దానికి రెస్పాన్సిబిలిటీ నాదే అంటాడు. అంతే తప్ప దానికి నాకు సంబంధం లేదు అని తప్పించుకోడు. మోర్ ఓవర్ పక్కోడి మీద అసలే దోసాడు. నెంబర్ త్రీ వాడికి తెలియని విషయాన్ని తెలియదు అని ఒప్పుకుంటాడు. అంతేగాన తెలిసినట్టు బిల్డ్ అప్ ఇయవాడు. నెంబర్ ఫోర్ చిన్న చిన్న విషయాల్లో కూడా కథలు చెప్పరు.
(00:35) ఉదాహరణకు లేట్ ఎందుకు అయింది రా అంటే అప్పటికప్పుడు అద్భుతమైన కథలుతారు కొందరు కానీ వీడు మాత్రం ఉన్నది ఉన్నట్టు చెప్తారు. నెంబర్ ఫైవ్ ఎవ్వరికీ అనవసరపు ఎక్స్ప్లనేషన్స్ ఇవ్వరు. ఏం జరిగిందో అదే చెప్తారు కాబట్టి ఎదుటివాడు నమ్మాడా లేదా అనేది అస్సలే పట్టించుకోరు. ఇక ఆరోది అతి ముఖ్యమైనది. ఒకరి గురించి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడరు.
(00:51) క్యారెక్టర్ ని బ్యాడ్ చేయరు. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే అదే మాట ఆ వ్యక్తి దగ్గర కూడా డైరెక్ట్ గా చెప్పగలరు. అంటే ముందు వెనక ఒకే మాట మాట్లాడతారు ఫైనల్లీ కష్టం వస్తుందని తెలిసినా ఎదుటి వాడికి నచ్చదు అని తెలిసిన నిజమే చెప్తారు అబద్ధం చెప్పి తప్పించుకోరు ఇలాంటి వాళ్ళు మీ లైఫ్ లో ఉంటే వాళ్ళని అసలే వదులుకోకండి

No comments:

Post a Comment