Thursday, November 26, 2026

“You Don’t Know 10% of Islam!” — “I’ll Come Back…” | ఇస్లాంలో 10% కూడా తెలియదా? మళ్ళీ వస్తా!

“You Don’t Know 10% of Islam!” — “I’ll Come Back…” | ఇస్లాంలో 10% కూడా తెలియదా? మళ్ళీ వస్తా!

Author Name:Nabi Bani Ismael Show

Youtube Channel Url:https://www.youtube.com/@NabiBaniIsmaelShow

Youtube Video URL:https://www.youtube.com/watch?v=eq0wQojQMT0





Title: “You Don’t Know 10% of Islam!” — “I’ll Come Back…” | ఇస్లాంలో 10% కూడా తెలియదా? మళ్ళీ వస్తా!

Author Name: Nabi Bani Ismael Show

Description: ఒక ముస్లిం నా LIVE STREAM లోకి వచ్చి, మొదటే ఒక మాట అన్నాడు:

“నీకు ఇస్లాంలో 10% కూడా తెలియదు!”

ఆ తర్వాత నా ముందు ఒక ఛాలెంజ్ పెట్టాడు:

“ఇస్లాం బలవంతంగా మతం మారమని చెబుతుందని PROOF చూపించు!”**

దానికి సమాధానంగా నేను ఖుర్ఆన్ వచనాలు, హదీసుల నుంచి అనేక ఆధారాలు చూపించాను.

చర్చ చివర్లో ఆయన చెప్పిన మాట:

“ఇప్పుడు BUSYగా ఉన్నాను. తర్వాత మళ్ళీ వచ్చి సమాధానం చెబుతాను. నేను భయపడి పారిపోతున్నానని అనుకోకు. తిరిగి వచ్చి నా వాదనను PROVE చేస్తాను.”

మరి ఆయన తిరిగి వచ్చి తన వాదనను సమర్థిస్తారా?

ఈ చర్చలో ఇద్దరి మాటలు, ప్రశ్నలు, సమాధానాలు మీరే వినండి. ఆధారాలను మీరే పరిశీలించండి.

ఇది ఒక చర్చ మాత్రమే. వ్యక్తిగత దూషణలు కాదు. ఇస్లాం గురించి ప్రశ్నలు, ఆధారాలు, వివరణలతో కూడిన సంభాషణ.

A Muslim joined my livestream and opened the discussion with a strong statement:

“You don't know even 10% of Islam!”

He then challenged me:

“Show me the proof that Islam commands forced conversion.”

In response, I presented several references from the Quran and Hadith.

Towards the end of the discussion, he said:

“I am busy right now. I will come back and answer. Don't think I am running away because I am scared. I promise I will come back and defend my position.”

Will he return and defend his position?

Watch the discussion, listen to both sides, and examine the references for yourself.

This is an open discussion about Islam, its teachings, Quranic verses and Hadith references. The focus is on questions, claims and evidence, not personal attacks.

Watch, question and think for yourself.

Channel: Nabi Bani Ismael Show

Transcript:
(00:02) బిజీ బిజీ అదాబ్ సార్ హలో చెప్పండి బిజీ గారు మీరు స్టేజ్ లో ఉన్నారు అవును అవును చెప్పండి సార్ ఏం చెప్పాలి సార్ సార్ ఈరోజు నేను మీ లైవ్ లోకి వచ్చాను సార్ ఆ తెలుస్తా ఉంది సార్ ఒకటితో మీరు స్టేజ్ మీద ఉన్నారు ఇస్లాము గురించి మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏదో మాట్లాడుతున్నారు ఇస్లాము బలవంతమైనటువంటి మతం మార్పడి చేస్తుంది అన్నారు కదా సార్ దానికి సంబంధించి ఖురాన్ మరియు హదీస్ సార్ ఇస్లాం యొక్క మూలాలు అయితే దానికి మీరు బలవంతమైనటువంటి మత మార్పిడి చేయండి అని ఖురాన్ గాని లేదా ఆ హదీసుల్లో గాని ఎక్కడైనా ఉందా సార్ మీరు చూపించగలరా మీరు ముస్లిమా సార్
(00:43) ఎస్ సార్ సార్ మీరు ఖురాన్ నుంచి నాకు ఏదైనా ఒక చూపించగలరా ఖురాన్ నుంచి చూపించేదా హదీస్ నుంచి చూపించేదా ఏదైనా సరే సార్ మీరు ఖురాన్ నుంచి చూపియండి లేదంటే హదీస్ నుంచి చూపియండి. ఓకే ఇది చూడండి సార్ మీ ముందు ఏమపడుతుంది సార్ మీద సార్ మీరు గంట సేపుటికి మాట్లాడితే ఎట్లా సార్ బిజీ గారు టకటక మాట్లాడండి సార్ నాకు ఎక్కువ టైం సున్నా అది హదీస్ బుక్స్ సార్ ఇవి ఆ కదా నేను సయ్య అల్ బుఖారికి వెళ్తున్నాను బుఖీ తెలుసు కదా సార్ మీకు తెలుసు సార్ ఏదో లైట్ గా ఓకే కొంచెం బుఖారిలో ఇగో ఈ చాప్టర్స్ అన్నీ ఉన్నాయి కదా వన్ రెవలేషన్ టు బిలీఫ్ మనము
(01:21) ఓకే సార్ ఇక్కడ ఇక్కడ చూడండి సార్ మనం దేనికి వెళ్తామ అంటే ఏ చాప్టర్ కి వెళ్తామ అంటే ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి ఇక్కడ 56 లో ఏముంది సార్ ఇది చదవండి ఒకసారి ఫైటింగ్ ఫర్ ద కాస్ ఆఫ్ అల్లా ఆ బ్రాకెట్ లో ఏముంది సార్ జిహాద్ ఆ ఏంటి సార్ దీని అర్థము ఫైటింగ్ ఫర్ ద కాస్ ఆఫ్ అల్లా అంటే ఏంటి సార్ వాట్ ఇస్ ద కాస్ ఆఫ్ అల్లాహ్ అది దానికి సంబంధించి మీరు హదీస్ తీయండి సార్ సరే ఇది చదవండి సార్ ఇక్కడ ఏముంది సార్ తెలుగులో మార్చాలా అవును సార్ సరే నేను ఇదిగో అరబీ ని కాపీ చేసి తెలుగులో మారుస్తున్నాను సార్ చదవండి చదువుతారా మీరు చదవండి సార్ నాకు బ్లెరుగా
(01:55) కలపడుతుంది ఇంగ్లీష్ అయితే చదవగలను సార్ తెలుగులో కష్టము బట్ అయినా చదువుతాను మీకోసం మరియు సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క వాక్యలు నిశ్చయంగా అల్లాహ్ విశ్వాసుల నుండి వారి ప్రాణాలను మరియు వారి సంపదను కొనుగోలు చేశాడు ఏం కొనుగోలు చేసినాడు సార్ అల్లా బిలీవర్స్ నుంచి బిలీవర్స్ అంటే అంటే ముస్లిం నుంచి ఓకే సార్ ఏమి కొనుగోలు చేసినాడు అల్లా వారి ప్రాణాలను మరియు వారి సంపదలను ఆ కొనుగోలు చేసినాడు కదా ఇప్పుడు దాని బదులు దానికి బదులుగా వారు స్వర్గాన్ని పొందుతారు సో మీ దగ్గర మీ ప్రాణాలు మీ సంపదని అల్లాహ్ కొనేసినాడు రిటన్ గా మీకు
(02:39) ఏమ ఇచ్చినాడు సార్ దానికి బదులు స్వర్గాన్ని ఇస్తాను అన్నాడు స్వర్గం అనేది అరబిక్ ఓర్డ్ కాదు సార్ అరబ్స్ కి తెలియదు స్వర్గము ఇది ఇస్లామిక్ ప్రకారం జన్నత్ ఓకే మీరు జన్నత్ ని పొందుతారు వారు అల్లాహ్ మార్గంలో పోరాడుతారు ఇప్పుడు ఏం చెప్పినాడు సార్ అల్లాహ్ మార్గంలో పోరాడుతారు అంటే ఏంటి సార్ ఏమో సార్ మీకు తెలియదా తెలియదు సార్ ఓకే కాబట్టి వారు చంపుతారు మరియు చంపబడుతారు ఎవరిని చంపుతారు ఎవరి చేత చంపబడుతారు సార్ వాళ్ళు ఎవరైతే ధర్మానికి వ్యతిరేకంగా వస్తున్నారో వారు సార్ ఎక్కడ ఉంది సార్ అది సార్ ఎవరైతే ధర్మానికి విరుద్ధంగా అది ఎక్కడ ఉంది చెప్పండి సరే ఇప్పుడు మీరు
(03:19) చెప్పిన మాట నేను ఖురాన్ హదీస్ ఎక్కడ ఎక్కడ ఉందో చెప్పండి సార్ మీరు ఏదో మధ్యలో ఒక వాక్యం తీసుకొని ఏదో మీరు మధ్యలో సమయం సందర్భం లేకుండా ఏదో కొంచెం మధ్యలో ముక్క తీసి చెప్పటం కాదు సార్ మెయిన్ అసలు మొత్తం దానికి సంబంధించినటువంటి ఏదైతే టాపిక్ ఉందో అది మొత్తం చదవాలి సార్ మీరు మధ్యలో ఒక ముక్క తీసి ఇది ఇలా చెప్తున్నారు ఎవరిని చంపాలి ఇంతకీ ఎవరు ఎవరిని చంపాలి ఎందుకు చంపాలి దాని గురించి చెప్పండి సార్ మీరు మధ్యలో ఒక ముక్క తీసి దాని గురించి చెప్పడం కాదు మరి మీరు చెప్పండి సార్ అని అడగకుండా మీరు ధర్మ ధర్మానికి అని ఎందుకు యాడ్ చేసినారు
(03:51) మీకు తెలిసినట్టు మీరన్నీ తెలిసి ఇది ఎవరితో పోరాడమని చెప్తుంది ఎవరితో సార్ మరి మీకు తెలియకపోతే నాకు తెలియదు అని చెప్పాలి కదా సార్ ధర్మంతో పోరాడాలని ఎందుకు చెప్పినారు మీరు మీకు తెలియకపోతే హిందువులని మోసం చేయడం వాళ్ళతక్కయ చేయడం కదా మీరు మీరు అన్ని తెలిసిన విధంగా మీరు మాట్లాడుతున్నారు కదా సార్ మరి మీకు సమయం మరి నన్ను అడిగితే చెప్తాను సార్ నన్ను అడగకుండా మీరు ఎందుకు మధ్యలో కూర్చున్నారు ధర్మాన్ని గిర్మాన్ని అన్న పదము ఎక్కడ ఉంది అది లేదు సార్ ఎవరైతే ఒకదాన్ని సార్ ఇప్పుడు ఫలానా వ్యక్తి మిమ్మల్ని చంపడానికి వస్తున్నాడు అన్యాయంగా మీరు ఏం చేస్తారు
(04:21) అతన్ని చేతులు పట్టుకొని కూర్చుంటారు అది ఎక్కడ ఉంది అది ఎక్కడ ఉంది అది ఎక్కడ ఉంది ఖురాన్ యొక్క ఖురాన్ యొక్క వాక్యాలు చూడండి సార్ మీరు మధ్యలో ఎక్కడో ఒక హదీసుని తీసి మీరు దాన్ని వక్రీకరించకూడదు కదా అసలు ఎవరిని చంప చెప్తుంది ధర్మం అది ఇక్కడ చెప్తున్నాను చదువుతున్నాను వినండి చెప్తున్నాను చూడండి ఇక్కడ నెర్రేటెడ్ బై అబు మూసా ఏ మ్యాన్ కేం టు ప్రాఫిట్ అండ్ ఆస్ట్ బ్రాకెట్ లో ఏ మ్యాన్ ఫైట్స్ ఫర్ వార్ బూటి వార్ బూటి అంటే ఏంటి సార్ మాలే గనీమత్ దోపిడి దోపిడి ఓకే ఏ మ్యాన్ ఫైట్స్ ఫర్ ముందు మీకు ఇస్లాం గురించి తెలీదు సార్ మీరేమో అజ్ఞానంగా మాట్లాడుతున్నారు మధ్యలో
(04:56) ఏదో విషయానికి వచ్చేసి మధ్యలో ఒక ముక్కను తీసుకొని దాని గురించి చెప్పటం ప్రజలను వక్రీకరించడం వాస్తవానికి చెప్పాలంటే అసలు మీకు ఇస్లాం గురించి 10% కూడా తెలియదు తెలీదు కాబట్టి మమ్మకత్వంగా మాట్లాడుతున్నారు మీకు తెలుసా మీ మాటల్లోనే తెలుస్తుంది కదా మీరు నవ్వటం మీరు చేసే హేళన ఆ ఉమ్ గత రెండు రోజులు నేను మీ ఛానల్ చూస్తున్నాను.
(05:23) గత రెండు రోజులుగా నేను మీ ఛానల్ చూస్తున్నాను సార్ ఈ విధంగా సరే చెప్పండి అయితే ఏం చెప్పండి విషయం చెప్పండి మీరు ఖురాన్ యొక్క వాక్యాల్లో చెప్పండి ఖురాన్ యొక్క వాక్యాలు ఎక్కడ బలవంతంగా చంపమని ఉంది అవిశ్వాసులు కాఫీలను చంపమని ఏ కాఫీలను చంపమంది ఏ ముష్కులను చంపమంది దాని గురించి చెప్పండి సార్ మీరు ముష్కులు అంటే ఎవరైతే బహు దైవారం చేస్తున్నారో వారందరిని చంపండి అని కాదు కదా అదేవిధంగా కాఫీలు అంటే ఏ కాఫీర్లు ఏ సమయాన్ని ఏ సందర్భం అలా అని హిందుస్తాన్లో ఉన్న కాఫిల్ అందరిని చంపండి అని చెప్పడం లేదు కదా సమయం సందర్భం వాళ్ళ మధ్యలో ఏ ఒప్పందం జరిగింది దాని
(05:58) గురించి మీరు చెప్పండి ఎక్కడో మధ్యలో ఒక ముక్క తీసి ఇదే ఇస్లాం అని చెప్పడం వల్ల మీరు పొందిన లాభం ఏమీ ఉండదు మత విద్వేషాలు రేగొట్టడం తప్ప మరేమీ కాదు కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి సరే మీకు ఇంకోటి చూపిస్తాను ఇంకోటి ఇంకోటి సార్ మీరు ఇస్లాం గురించి మాట్లాడుతున్నారు కదా మెయిన్ విషయం ఎక్కడ ఉందో మీకు తెలుసా అసలు చెప్పండి ఖురాన్ లో చెప్పండి మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది చెప్పండి ఇక్కడ ఏముంది చదవండి చదివి మీకు తెలుగులో చెప్తాను చూడండి ఉమర్ ఉమర్ చెప్పింది ఇది ఉమర్ ఎవరు క్ాలిఫైట్ కదా ఏం చెప్పినాడు ఉమర్ అల్లా మెసెంజర్ సెడ్ అల్లా మెసెంజర్
(06:27) చెప్పినాడు ఈ మాటలు అల్లా మెసెంజర్ మాటలు అంటే ఎవరు ప్రాఫిట్ మొహమ్మద్ మాటలు ఐహవ్ బీన్ ఆర్డర్డ్ టుఫైట్ అగైన్స్ ద పీపుల్ అంటిల్ దేటెస్ఫై దట్నన్ హస్ ద rightైట్ టు బి వర్షిప్ ఏమని చెప్తున్నాడు ప్రాఫెట్ మహమ్మద్ నన్ను నాకు ఆర్డర్ ఇచ్చినారు ఎవరు ఆర్డర్ ఇస్తారు ప్రాఫెట్ మహమ్మద్ కి అల్లా ఏమని ఆర్డర్ ఇచ్చినాడు నాకు జనాలతో కొట్లాడు ఫైట్ అంటే కొట్లాడు జనాలతో కొట్లాడు ఎప్పుడు అంటిల్ దే టెస్టిఫై దట్ నన్ హస్ ద రైట్ టు వర్షిప్ అంటే అర్థం ఏంటి ఎవరితో కొట్లాడాల అల్లా ని విశ్వసించని వాళ్ళతో కొట్లాడాల ఎన్నాళ్ళు కొట్లాడాల వాడు ఎప్పుడైతే అల్లా ని
(07:07) విశ్వసిస్తాడో అప్పుడు దాకా మీరు కొట్లాడుతానే ఉండాల అది కమాండ్ అల్లా మెసెంజర్ కి ప్రాఫిట్ కి ఏమేమి టెస్టిఫై చేయాలా కాఫిరు అల్లానే దేవుడు ఇంకెవరు లేరు ఇంకెవ్వరు లేరు జీసస్ లేడు యెహోవా లేడు హిందువుల దేవుడు లేడు బుద్ధ లేడు గురునానక్ లేడు ఎవరూ లేరు ఉత్త అల్లా మాత్రమే దేవుడు అని ఒప్పుకునేంత వరకు కొట్లాడాల తర్వాత ప్రాఫిట్ మహమ్మద్ అల్లా మెసెంజర్ అని ఒప్పుకునేంత వరకు కొట్లాడాల ఆ తర్వాత ఆఫర్ ద ప్రేయర్స్ ఐదు సార్లు నమాజ్ ప్రిస్క్రైబ్ నమాజ్ చేంతవరకు కొట్లాడాల ఆ తర్వాత ఆబ్లిగేటరీ చారిటీ అయన్నీ ఈ నాలుగు చేసిన తర్వాత ఏంటి ఆ
(07:44) నాలుగు అల్లా ఒక్కడే దేవుడు ఎవరు దేవుడు కాదు బుద్ధుడు దేవుడు కాదు శ్రీరామ దేవుడు కాదు గురునానక్ దేవుడు కాదు యెహోవా దేవుడు కాదు జీసస్ దేవుడు కాదు అని ఒప్పుకోవాల ఒకటి రెండు ప్రాఫిట్ మొహమ్మద్ అల్లాకి మెసెంజర్ ఆఖరి మెసెంజర్ అని ఒప్పుకోవాలా మూడు మూడు ఏంటి ప్రేయర్లు ఫైవ్ టైమ్స్ నమాజ్ చేయడం చేయాలా నాలుగు జకాత్ పే చేయాల ఈ నాలుగు చేసిన తర్వాత వాళ్ళు ఈ నాలుగు ఒప్పుకున్నారు అనుకోండి వాళ్ళ ప్రాణాల్ని వదిలేస్తాడు బతికి బయట బయటకు కడతారు లేకపోతే తలలు ఎగరయడమే ఎవరు చెప్పింది ఇది ప్రాఫిట్ మహమ్మద్ ఆయనకి ఎవరు ఇచ్చినారు ఈ కమాండ్ అల్లా ఇచ్చినాడు ఈ కమాండ్ అది ఒకటే
(08:22) కాదు వాళ్ళ తలలు మిగులుతాయి వాళ్ళ ముండం మీద తర్వాత వాళ్ళ ఆస్తులు మిగులుతాయి చూడండి ప్రాపర్టీ ఫ్రమ్ మీ నా నుంచి వాళ్ళ వాళ్ళ సొమ్ము కాపాడబడుతుంది అంటే అర్థం ఏంటి వాళ్ళు ఒప్పుకోలేదు ఈ నాలుగిట్లో ఏ ఒక్కదాన్నైనా తలలు ఎగిరిపోతాయి వాళ్ళ వాళ్ళ సొమ్ము దోచుకోబడుద్ది అంటే దోపిడి అంటే దోచుకుంటాడు ప్రాఫెట్ మహమ్మద్ వాళ్ళ సొమ్ము వాళ్ళ దగ్గర నుంచి అది ఇక్కడ చెప్పింది సార్ ఈ విషయాన్ని కూడా మీరు సమయం సందర్భం లేకుండా అర్ధం చేసుకున్నారు ఏం సమయం సందర్భం ఎక్కడ ఉందో సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం బిజీ గారు బిజీ గారు ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి మీరు
(08:57) సమయము చెప్పండి సందర్భము చెప్పండి మీకు కావాల్సినంత టైం తీసుకోండి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి కానీ స్క్రీన్ మీద ఎక్కడికి పోవాలా ఏది చూపించాలో చెప్పండి అక్కడికి వెళ్తాను అది చూపించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఉత్త గాలిలో మాట్లాడొద్దు మీరు ఖురాన్ కి సంబంధించి 60 అండ్ ఎయిట్ ఖురాన్ కి వెళ్లేదా తీయండి ఖురాన్ 60 ఖురాన్ సరే నేను 60 68 కి వెళ్తాను కానీ నేను వెళ్ళిన దానికి కూడా వెళ్ళాలి మీరు ఓకే ఓకే సార్ ఓకే 68 కి వెళ్ళాలా అవును సార్ ఆ వెళ్ళాను సార్ ఏం చేయాలి ఇక్కడ సురా ఆల్ ముంతనా ఎనిమిది అవును సార్ ఎవరైతే ధర్మ విషయంలో ధర్మ విషయం అంటే ఏంటి సార్
(09:36) చెప్పండి చెప్పండి ధర్మ విషయము అంటే మీకు ఉండండి సౌండ్ కూడా వినిపిస్తా ఒక్క నిమిషం ఉండండి ధర్మ విషయంలో ఈ పదం గుర్తుపెట్టుకోండి మళ్ళా వస్తాం ఈ పదంకి ధర్మ విషయంలో మీతో యుద్ధం చేయరో మరియు మిమ్మల్ని మీ గృహాల నుండి వెళ్లగొట్టరో వారి పట్ల మీరు సత్ప్రవర్తనతో మరియు న్యాయంతో వ్యవహరించటాన్ని అల్లా నిషేధించలేదు ఆ ఇప్పుడు ఏంటి సార్ ఏముంది దీంట్లో సార్ మీకు ఏం అర్థమైంది దీంతో ఈ మీరు చెప్పండి మీరు చదవమని చెప్పి నన్ను నా అర్థం అడుగుతారు ఇదేంటి సర్ మీకు ఖురాన్ గురించి మొత్తం తెలుసు కదా మీరు ఏం చదివారు మీకు అర్థం కాలేదా మీరు నా చేత ఎందుకు చదివించినారు మీరు
(10:16) ఎందుకు చెప్పినారు ఇది సార్ మీకు అర్ధం అవ్వాలి కదా మీరు ఏఏో హదీసులు తీసి సమయం సందర్భం లేకుండా చెప్తున్నారు కదా ఈ ఒక్క వాక్యం మీరు ఏం అర్థం చేసుకున్నారు దీని గురించి ఒకసారి చెప్పండి అక్కడ మీరు ప్రజల సార్ మీరు వాక్యంలో సందర్భం ఏంటి చెప్పండి చెప్పమని చెప్తున్నారు కదా ఏ వ్యక్తులతో యుద్ధం చేయమన్నారు ఎవరిని ఇదిగో ఇక్కడ సరే ఇక్కడ ఏం అర్థం అయిందో చెప్తా ఉండండి మీరు చెప్పరు నేను చెప్తా ఇక్కడ ఏం చెప్తున్నాడు ఎవరైతే ధర్మ విషయంలో ధర్మం ఏంటి సార్ వాట్ ఇస్ ధర్మ ధర్మం ఇస్లాం ధర్మం ఇస్లాం ధర్మంలో కాబట్టి నేను నేను ఒక పదం వినిపిస్తాను వినండి
(10:52) అదీని ఏం వినిపించింది అదీని ఆ ఈ దీని విషయంలో మీతో ఫైట్ చేయలేదు ఇప్పుడు మీరు నన్ను చెప్పమన్నారు మీరు చెప్పరు నేను చెప్తే వినరు చెప్పండి సార్ ఇక్కడ ఏం చెప్తున్నాడు అల్లా అల్లాహ్ ఏం చెప్తున్నాడు ఎవరైతే దీన్ దీను విషయంలో మీతో పోరాడరు ఇప్పుడు మీరు దీని విషయంలో అంటే ఇస్లాం దీన్ కదా ఇస్లాం ఏం చెప్తా ఉంది అల్లా ఒక్కడే దేవుడు ఇంకెవరు దేవుడు కాదని కదా చెప్పేది దీన్ దీను అవునా కాదా అవును సార్ అవును మరి అల్లా దేవుడు అయినప్పుడు చెప్పేది వినండి పూర్తిగా చెప్పండి దీన్ ఏం చెప్తాఉంది అల్లా ఒక్కడే దేవుడు ఇంకెవ్వరు దేవుడు కాదు ఇదే కదా దీని
(11:26) చెప్పేది అవును పక్కా 100% ఇప్పుడు మన స్ట్రీమ్ లో మన వ్యూవర్స్ లో ఈశ్వరరావు గారు అని ఒక అతను ఉన్నాడు ఇదిగో ఇక్కడ నేను కామెంట్ హైలైట్ చేస్తాను చూడండి ఈయన ఈశ్వరరావు ఈయన ఈయన ఏం చెప్తాడంటే అల్లా దేవుడు కాదు శ్రీరాముడు దేవుడు అని చెప్తా ఉన్నాడు ఈయన ఇప్పుడు ఈయన దీనితో యుద్ధం చేసినట్టా కాదు కదా శ్రీరాముడు దేవుడు అని ఎక్కడ చెప్పబడింది అని చెప్పండి నాకు ఒక్క వచనం తీసి చెప్పండి శ్రీరాముడు నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి సార్ ఈయన శ్రీరాముడు దేవుడు అని అంటా ఉండడు ఈయన ఇప్పుడు ఈయన మీతో యుద్ధం ఫైట్ చేసినట్టా కాదా అట్లా అని
(12:02) సార్ నీకు క్వశ్చన్ అర్థమయిందా అర్థం కాలేదా లేదు లేదు అర్థం కాలేదు ఇప్పుడు మన చాట్ లో ఒకతను ఉన్నాడు ఈశ్వరరావు గారుని ఓకే ఓకే ఆయన ఏం చెప్తాడంటే ఆయన అల్లా దేవుడే కాదు శ్రీరామ ముడు దేవుడు అని ఆయన చెప్తున్నాడు ఎక్కడైనా చెప్పను నాకు తెలియదు ఎక్కడ చెప్తాందో ఎక్కడ రాసిందో నాకు తెలియదు ఆయన ఆ మాట అన్నాడు ఆ మాట అని ఆయన అల్లాని తిరస్కరించేసినాడు ఇప్పుడు అల్లాని తిరస్కరించినాడు కాబట్టి ఆయన మీతో మీతో పోరాడినట్టా కాదా దీనితో పోరాడినట్టా కాదా ఆయన అలా అక్కడ చెప్పలేదు కదా సార్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి ఫస్ట్ మీకు అక్కడ అది కాదు ఇంకొక వాక్యం చెప్తా
(12:38) దీని అంటే ఏంటి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి బిజీ గారు ముందుకు వెళ్తాం సార్ మీరు ఫేక్ దేవుడు అనండి ఏదైనా అనండి కానీ కానీ అక్కడ వాక్యం ఏంటో తెలుసా ఆ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో ఆయన మీతో మీతో ఫైట్ చేసినట్టా లేదా ఆ మాట అని అది క్వశ్చన్ ఎవరైతే నమాజులు చేస్తున్నారో ఎవరైతే ఇస్లాం ప్రకారం జీవితం గడుపుతున్నారో అక్కడ ఉన్నటువంటి అవిశ్వాసులు వీరిని ఇస్లాం ప్రకారం జీవితం గడిపే వారిని ఎన్నో వేదనలు ఎన్నో చిత్రహింసలకు గురి చేశారు ఈ విషయం తెలుసు దాని గురించి చెప్తున్నారు.
(13:07) నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తారా చెప్పరా బిజీ గారు సొల్లు అంతా నాకు ఎందుకు ఆయన అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తారా లేదా ఏ క్వశ్చన్ కి ఆయన అల్లా దేవుడు కాదు ఖురాన్ ఫాల్స్ బుక్ అని అంటా ఉన్నాడు అల్లా దేవుడు కాదు అంటా ఉన్నాడు ఆయన మీతో ఫైట్ చేసినట్టా కాదా ఆ మాట అని ఆయన అంటున్నాడు మీ దగ్గరికి ఏం రాలే ఆయన అట్లా అనడం అనడమే మీతో ఫైట్ చేసినట్టా కాదా కాదు ఫైట్ చేసినట్టు కాదా ఫైట్ చేసినట్టు కాదు ఎవరు అన్నారు దీని విషయంలో ఎవరు ఫైట్ చేశారు ఆయన అల్లాని తిరస్కరించినాడు అంటే అల్లాని తిరస్కరిస్తే ఫైట్ చేసినట్టా కదా దీనితో దీన అంటే కేవలం అల్లాహ్ గురించే వస్తుందా
(13:40) లేదంటే ఇస్లాంకి సంబంధించినటువంటి ఆచారాలు అన్నీ వస్తాయా దీనికి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు సార్ దీన అంటే ఇస్లాం కి సంబంధించినటువంటి ఆచారాలు అన్నీ వస్తాయి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు నేను దేవుడి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఆచారాల గురించి కాదు అల్లాహ్ విషయంలో అనలేదు అల్లాహ్ విషయంలో అని అనలేదు దీన్ అంటే ఏంటి ఎవరైతే ఇస్లాం ప్రకారం జీవితం గడుపుతున్నారో వీరిని అది తప్పు ఆ ఇస్లాం ప్రకారం ఎవరైతే వారికి సంబంధించి ఈ యొక్క యొక్క వాక్యం యొక్క సారాంశంలో చూడండి మీరు ఏం చెప్తున్నారు సార్ ఈ వాక్యం మీరు చెప్పండి అయితే ఎందుకు టైం వేస్ట్
(14:12) చేస్తున్నారు ఏం చెప్తా ఉంది ఈ వాక్యం సార్ ఎవరైతే ఎవరైతే ఇస్లాం ప్రకారం జీవితం గడుపుతున్నారో ఇలా గడుపుతుంటే వీరు ఎవరైతే వేధిస్తూ ఉంటారో చిత్రహింసలు పెడుతూ ఉంటారో వీరిని సరిగ్గా ఏమని ఎట్లా ఏ చిత్రహింస ఎట్లా ఎట్లా చిత్రహింస అంటే ఎట్లా ఏమని మీకు తెలియదా సర్ మీకు మరి ఎందుకు సర్ మీరు ఛానల్ తీసారు ఇస్లాం సారాంశం తెలియకుండా మీరు ఎలా ఛానల్ నడుపుతున్నారు తెలియదా మీకు మీకు సహాబాలతో మరియు మహమ్మద్ వారితో మక్కా విశ్వాసులు ఖురైష్ ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో వారిని ఏ విధంగా దాడి చేశారో మీకు తెలియదా ఈ ఆయత్ ఈ ఆయత్ 1400 సంవత్సరానికి ఇచ్చింది
(14:47) ఇప్పుడు ఇప్పుడు పనికి రాదు ఈ ఆయత్ ఎందుకు పనికి రాదు సార్ ఎందుకు పనికి మరి ఇప్పుడు ఇప్పుడు విషయం ఇప్పుడు సందర్భం చెప్పండి ఎవరైనా సరే ధర్మ విషయంలో మనకు అడ్డుగా లేరు అడ్డుగా కాకపోతే అడ్డుగా అంటే అది కాదు ఇక్కడ ఎవరు అవి విశ్వాసులని చంపండి అన్న ఉద్దేశం కాదు కదా సార్ ఈ వాక్యం ఏం చెప్తా ఉంది అని చెప్తా ఉంటే ఎందేందో సొల్లు చెప్తా ఉన్నారు 1400 కురేషు ఆ సహాబా ఈ సొలంత ఇప్పుడు ఈ వాక్యం ఏం చెప్తాం చెప్పండి ఈ వాక్యం ఎవరైతే ఆ రోజు మీతో మీ యొక్క ధర్మ మిమ్మల్ని ఇద్దరిని ఇబ్బంది పెట్టలేదో ఆ రోజు 1400 సంవత్సరాల క్రితం ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదో
(15:18) ఇది ఈ ఆయిత్తు 1400 సంవత్సరానికి ఇప్పుడు పనికి రాదా ఇప్పుడు పనికొస్తుంది అప్పుడు జరిగిన సంఘటన గురించి చెప్తున్నావ్ సార్ అంటే ఈ రోజుకి ఎందుకు పనికి రాదు ఇది ఉత్త కథ అయితే ఇది కమాండ్ కాదు ఇలా మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారు సార్ అసలు మీకు తెలియదు సార్ ఇస్లాం గురించి బేసిక్ ఇది ఏంటి సార్ ఇది కమాండ కాదా సార్ సార్ మీకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు నేను ఈ విధంగా నేను ఈ విధంగా మాట్లాడుతుంటే మీరు మూలకత్వంగా మాట్లాడుతున్నారు సరే నేను తీసుకెళ్తానండి మీకు వరుసగా తీసుకెళ్తాను ఏదో ఒక లొంగడాలు లొంగడా తీసుకొచ్చినారు అది కూడా పనికి రాలా సరే నేను
(15:49) తీసుకెళ్తానండి చదవండి ఇక్కడ ఓ ప్రవక్త కమాండ్ ఇది విశ్వాసులను యుద్దానికి ప్రోత్సహించు ఎవరితో సార్ యుద్ధానికి బిజీ గారు అల్లా ఏం చెప్తున్నాడు ఇక్కడ ఎవరితో చేయమంటున్నాడు యుద్ధం సార్ నేను ఒక 20 మంది 200 మంది మీద భార్య అంట 100 మంది 1000 మంది మీద భార్య అంట ఎవరు ఆ 1000 మంది సార్ సార్ నేను 15 మినిట్స్ తర్వాత మళ్ళీ లైవ్ లోకి వస్తాను సార్ కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది నేను మళ్ళీ వస్తాను ఇప్పుడు సరే సరే పోరా థాంక్యూ సార్ ఓకే సార్ నేను లేదు మీకు సమాధానం ఒక విషయం మీకు సమాధానం చెప్పలేక వెళ్తున్నాను అని మీరు అనుకోవద్దు నేను ఖచ్చితంగా మీకు సమాధానం
(16:24) పర్వాలేదు సార్ నేనేమ కాద సార్ మీరు వెళ్ళే ముందు ఒక పదం వినిపించదా వినిపియండి సార్ బిజీ గారు చెప్పండి చెప్పండి సార్ కఫరు ఈ పదం వినిపించిందా కఫరు కఫరు ఆ వాళ్ళ మీద యుద్ధం చేయమంటా ఉంది ఇప్పుడు ఏం చేద్దామో సరే పోయిరండి గురించి మీ గురించా భారతదేశంలో కఫరు అంటే ఎవరు కాఫీర్ అంటే ఎవరు సార్ ఎవరైతే దిక్కరించి ఉన్నారో వారు కాఫీర్ అంటే దిక్కరించేవారు ఎవర్ని దిక్కరించే వాళ్ళు ఏమని దిక్కరించేవాళ్ళు మొహమ్మద్ని మహమ్మద్ ధర్మాన్ని ధర్మంపై ఎవరైతే అనుసరిస్తున్నారో వారిని చిత్రహింసలు పెడుతూ ఉండేవారు దిక్కరిస్తున్నారు వాళ్ళు సరే ఇప్పుడు హిందూ కాఫీరా కాదా సార్
(17:03) మొహమ్మాటికి కాదు కాదా మొమ్మాటికి కాదు హిందూ ముస్లిమా మొమాటికి కాదు మొమ్మాటికి కాదు సో ముస్లిము కాదు కాఫీ కాదు మరి ఏంది హిందూ ముస్లిం మునాఫికా మొమాటికి కాదు ఏంటి కాఫిరు హిందూ ఏంటి మరి ఎక్కడ పడతాడు ముస్లిం కాదు కాఫిరు కాదు మునాఫిక్ కాదు ముర్తదా ఏంటి హిందూ సరే కాఫిర్ అంటే ఎవరు ఇగో ఇక్కడ చూపించేదాట 26 చదవండి నిశ్చయంగా సత్య తిరస్కారులను నీవు నీవు హెచ్చరించిన హెచ్చరించకపోయినా ఒకటే వారు విశ్వసించేవారు కాదు ఎవరు వాళ్ళు ఎవరు సార్ వాళ్ళు కఫేరు కఫేరు ఎవరు సార్ విశ్వసించని వాళ్ళు సత్య తిరస్కారులు ఎవరు [నవ్వు]
(17:49) సత్య తిరస్కారులు ఎవరు హిందువులు కాదా ఇస్లాం ట్రూత్ కదా అల్లా ట్రూ కదా ఆ వాళ్ళందరిని తిరస్కరిస్తే వీళ్ళందరూ కాఫీర్లు కదా ఏం కాదు ఎవరికి చెప్తారు సార్ మీరు కథలు [నవ్వు] వచ్చి ఇక్కడ ఈ టీమ్ లో వచ్చి నాకు తే ఇస్లాం తెలియదా నాకు తెలిసినంత చాలు సార్ ఇస్లాం టాటా బాయ్ బాయ్

No comments:

Post a Comment