😔 ఫంక్షన్లలో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వలేని మధ్యతరగతి ! 💸 లెక్కలు దాటుతున్న ఖర్చులు… ఊరంతా అప్పులేనా?
Author Name:Giant Media
Youtube Channel Url:https://www.youtube.com/@giantmediachannel
Youtube Video URL:https://www.youtube.com/watch?v=vMmANdDfEps
Title: 😔 ఫంక్షన్లలో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వలేని మధ్యతరగతి ! 💸 లెక్కలు దాటుతున్న ఖర్చులు… ఊరంతా అప్పులేనా?
Author Name: Giant Media
Description: 😔 ఫంక్షన్లలో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వలేని మధ్యతరగతి పరిస్థితి! 💸 లెక్కలు దాటుతున్న ఖర్చులు… ఊరంతా అప్పులేనా? | Unfiltered Talks | Giant Media | VIJAY BARLA
💸 ఫంక్షన్ చేయాలంటే అప్పు చేయాల్సిందేనా? మధ్యతరగతి కుటుంబాలపై పెరుగుతున్న ఆర్థిక భారం!
🎉 పెళ్లిళ్లు, పుట్టినరోజులు, శుభకార్యాలు, ఇతర వేడుకలు… ఏ ఫంక్షన్ చేసినా ఖర్చులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఆత్మీయతకు గుర్తుగా ఉండే వేడుకలు ఇప్పుడు ఆర్థిక భారంగా మారుతున్నాయా?
🎁 ఫంక్షన్లలో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం కూడా తప్పనిసరి అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? మన స్థాయికి మించి ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా? ఇతరుల కోసం అప్పులు చేసి ఆడంబరాలకు వెళ్లడం ఎంతవరకు సమంజసం?
👍 LIKE చేయండి, SHARE చేయండి, మరిన్ని సామాజిక అంశాలపై అవగాహన కోసం Giant Media ఛానల్ను SUBSCRIBE చేయండి. 🔔
💡 గుర్తుంచుకోండి: వేడుకల గొప్పతనం మనం పెట్టే ఖర్చులో కాదు… మనుషుల మధ్య ఉండే ఆత్మీయతలో ఉంటుంది. ❤️
⚖️ DISCLAIMER – FOR AN EDUCATION AND AWARENESS VIDEO
ఈ వీడియో కేవలం విద్యా మరియు సామాజిక అవగాహన కోసం మాత్రమే రూపొందించబడింది. ఇందులో వ్యక్తపరిచిన అభిప్రాయాలు చర్చలో భాగం మాత్రమే. ఏ వ్యక్తిని, కుటుంబాన్ని లేదా సంప్రదాయాన్ని కించపరచడం మా ఉద్దేశం కాదు. ఖర్చులు, అప్పులు, ఆర్థిక నిర్ణయాల విషయంలో ప్రతి ఒక్కరూ తమ ఆదాయం, అవసరాలు, పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలి.
🎙️ Unfiltered Talks | Giant Media | VIJAY BARLA
#CJP #JantarMantar #ChiefElectionCommissioner #Gyaneshwar #ResignationDemand #DelhiProtest #PoliticalAwareness #Democracy #Transparency #PublicAwareness #IndianPolitics #UnfilteredTalks #GiantMedia #VijayBarla #EducationAndAwareness
Transcript:
(00:00) ఏం చేస్తున్నారు పెళ్లి చేస్తున్నారా ఎలక్షన్ క్యాంపైన్ చేస్తున్నారా మీరు ఏంటి తాయిలాలు ఏంటి తాంబూలాలు ఏంటి అవసరం లేదు స్వామి ఆల్బం వచ్చే లోపల విడాకులు అయిపోతుంది నాకు ఒకడికి ప్రింట్ వేసే లోపలో పెళ్లి డైవర్స్లు మళ్ళీ హల్దీకి వచ్చినవాడికి ఒక గిఫ్ట్ సంగీతకి వచ్చినవాడికి ఒక గిఫ్ట్ పెళ్లికి వచ్చినవాడికి ఒక గిఫ్ట్ సుభాక ఇచ్చేటప్పుడు ఒక గిఫ్ట్ మీ తృప్తి కోసం నువ్వు చెయ్ ఆడంబరం కోసం ఏది చెయ్ ఏమన్నా అంటా అన్నాను అంటారు కానీ ఇదంతా కూడా మన సూడో ప్రెస్టేజ్ నుంచి మన ఫాల్స్ ప్రెస్టేజ్ నుంచి అవిద్భవమైన కొత్త కొత్త జబ్బులు అన్నమాట ఇవన్నీ సో ఈ రిటన్
(00:22) గిఫ్ట్స్ కాన్సెప్ట్ే పరమ టైం వేస్ట్ పని కట్టుకొని రిటన్ గిఫ్ట్ ఇవ్వలేక ఫంక్షన్ చేసుకున్న వాళ్ళు అందరికీ ఒకటే చెప్తున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫంక్షన్ లో రిటన్ గిఫ్ట్లు ఏంటో అర్థం అవుతలేదన్న దీని మీద ఒక్క వీడియో చేయండి ప్లీజ్ అసలు ఫంక్షన్ చేయాలంటే గుండె తేడ వచ్చేస్తుంది రిటన్ గిఫ్ట్లు ఇవ్వలేక అని చెప్పేసి ఒక ఆడియన్ మనకు మెసేజ్ పెట్టారు.
(00:37) దాని కింద కూడా కంటిన్యూషన్ ఇద్దరు ముగ్గురు సేమ్ అదే కాన్సెప్ట్ సంబంధించి కామెంట్ చేశారు ఈ రిటన్ గిఫ్ట్లు ఏంటి అని చెప్పేసి సరదాగా నేను మేము మా ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు వాళ్ళతో డిస్కస్ చేశ అరే ఈ ఫంక్షన్స్ రిటన్ గిఫ్ట్స్ కోసం వీడియో చేయమంటున్నారు అసలు ఏమని చెప్తాం మనం చాలా మంది వ్యాపారాలు దెబ్బు తింటాయి కదా అంటే వాళ్ళు నవ్వుతూ ఒకటే మాట చెప్పారు.
(00:50) అరే ఎవడో వ్యాపారం దెబ్బ తింటది కాసేపు పక్కన పెడితే కుటుంబాలు అప్పులు పాలైపోతుంది నీకు చాలా మంచి టాపిక్ జనాలకి చెప్పాల్సింది అని చెప్పారు. సరే నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను నేనుండి మీకు ఫంక్షన్ కి ఒక వ్యక్తిని మనం పిలిచామ అంటే వాడికి శుభ్రంగా భోజనం పెడుతున్నాం. ఇప్పుడు కాస్ట్లియస్ట్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఈవెంట్ మేనేజ్మెంట్స్ అయిపోయినాయి.
(01:04) ఇదివరకు ఫంక్షన్ అంటే ఇంట్లో వంట్లో ఉండిచ్చి బోల్డన్ శ్రమ తీసుకొని అందరికీ బాగా పెట్టాలి ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉండేయి. ఇప్పుడంతా క్యాటరింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ే కదా వచ్చినకి ఏం ఆపేయతో పెట్టేది ఏమీ లేదు. ఇదివరకు ఎలా ఉండేదంటే ఎక్కడైనా ఫుడ్స్ వండిస్తే స్పెషల్ గా మళ్ళీ కావాల్సిన కొంచెం పక్క తీయించి బంధువులకి కొంచెం పక్క తీయించి పెట్టడం ఇలాంటి ఒక అనుభూతి ఉండేది.
(01:19) ఇప్పుడు అది ఏమీ లేదు అడు ఏం పెడతాది మన మొఖానికి గడ్డి పెట్టినా చప్పగా పెట్టినా ఎలా పెట్టినా సరేలే అయిపోయింది కదా అందరూ తినేసారు కదా వెళ్ళిపోయారు కదా అనుకునే పరిస్థితి కానీ ప్లేట్ కి 1000 1500 2000 బోల్డన్ రూపాయలు ఖర్చు పెట్టి మనం ఫంక్షన్లు చేస్తున్నాం. ఇది ప్రతి మనిషి మీద మనం పెట్టే ఖర్చు కదా మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ ఈ రిటర్న్ గిఫ్ట్ ఏమైపోయింది ఇదివరకు ప్లాస్టిక్ డబ్బాలు స్టీల్ డబ్బాలు చిన్న చిన్న అని ఇచ్చేవారు మీకు అంత మందికి గుర్తుందో నాకు తెలియదు.
(01:39) మేబీ ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు నేను చెప్పే మాటలు నవ్వితే నవ్వచ్చు కానీ మీ పేరెంట్స్ కి ఐడియా ఉంటది. అప్పుడు ఏం చేంటే స్టీల్ క్యాన్ లాంటివి ఇచ్చినప్పుడు చదివింపుల దగ్గర పెట్టేవారు ఆ క్యాన్స్ అవి. ఒకడు ఏం చేసేవాడు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు పే నాలుగు 50 రాయించి నాలుగు కాళ్ళ ఇంటూ పట్టుపోయే పరిస్థితి ఉండేది.
(01:51) అప్పుడు కూడా టైం వేస్ట్ అయిది కాకపోతే అప్పుడు ఎలా ఉండేదంటే చదివింపులు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అనేది ఒకటి ఉండేది. ఆ ఇచ్చుకోవడం దేనికి వచ్చినవాళ్ళందరికీ కూడా ఫంక్షన్ భోజనాలు అవుతే అప్పులు పాలు అవ్వకుండా వచ్చినోళ్ళంతా తలకోకు కొంత వేస్తే ఎంతో కొంత రికవర్ అవుతుది అన్నమాట ఇప్పుడు పెళ్లి లక్ష రూపాయలు ఖర్చు అయింది చదివింపులో ఒక 50,000 వచ్చినాయి.
(02:04) సో వాడికి ఆల్రెడీ 50,000 డబ్బులు ఉన్నాయి 50,000 అప్పు చేసాడ అనుకోండి ఈ 50,000 సేవ్ అయింది. సార్ లక్ష రూపాయలు ఖర్చాడు సార్ ఏ రోజుల్లో మాటలు మాట్లాడుతున్నారు అంటే మంచి రోజుల్లో మాటలే పూర్వం రోజులు పేద రోజులు కాదు మంచి రోజుల్లో మాటలే ఇప్పుడు ఏమైపోయింది లక్ష రూపాయలు అనేవి మన ఉంటమే బట్టలకి కూడా సరిపోయిన ఈవెంట్స్ వచ్చేసినాయి.
(02:17) మళ్ళీ దీనికి తగ్గ రిటన్ గిఫ్ట్లు సరే డబ్బు ఉన్నోడు ఇచ్చాడు కదా పేదోడిని ఎవడు ఇమ్మన్నాడు మధ్య తరగతో ఎవడు ఇవ్వమన్నాడు. నా వరకు నేను ఒకటే చెప్తా రిజిస్టర్ ఆఫీస్ లో మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అంత ఉత్తమం ఎవరు లేరు. పెళ్లిల పేర్లు చెప్పి ఈవెంట్లు పేర్లు చెప్పి ఖర్చు పెట్టే డబ్బు అంతా తీసుకెళ్లి ఆ పిల్లల పేరు మీద హాస్టల్ కింద రాస్తే ఎంత డబ్బు అవుతది మా సిస్టర్ మ్యారేజ్ కూడా నేను చెప్పా మ్యారేజ్ అయిపోయాక మనం ఖర్చు పెట్టినంత డబ్బుతో దానికి రెండు అపార్ట్మెంట్లు వచ్చాయి ఆ రెండు అపార్ట్మెంట్లు దాని పేరు మీద రాయించి ఉంటే ప్రతి నెల ఫిక్స్డ్ గా బోల్డ్ అంత
(02:36) డబ్బు దాని పాకెట్ మనీ కింద వెళ్లేదు అని చెప్పేసి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే రిటన్ గిఫ్ట్ కి ఇట్లకి తగలేసే డబ్బు ఆ పెళ్లి కూతురికో పెళ్లి కొడుకో ఇస్తే వాళ్ళు దేనికో దానికి ఉపయోగించుకుంటారు లేదా వాళ్ళ పేరు మీద డిపాజిట్స్ చేయండి లేదా ఆ ఫంక్షన్ ఎవరి మీద చేస్తారు వాళ్ళ పేరు మీద ఏదైనా కొనండి ఫంక్షన్లు తగలేసే డబ్బే టైం వేస్ట్ అంటే మళ్ళీ రిటన్ గిఫ్ట్ లో ఒకటి రిటన్ గిఫ్ట్ ఇవ్వాల్సిన పని లేదు పులిని చూసిన అక్క వాతలు పెట్టుకొని అవసరం లేదు లేదు మీరు కావాలని ప్రెస్టేజ్ కి పోయి ఇచ్చి అప్పులు పాలవ్వమని అవడు చెప్పాడు మీకు సో ఎవరికన్నా కూడా నేను
(02:58) రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలా ఇవ్వద్దా అని డౌట్ వచ్చిందనుకో నీకు కావాల్సిన నలుగురిని పిలిచి అందంగా భోజనం పెట్టి పంపించడమే నువ్వు చేయగలిగిన పని అయితే అదే చెయ్ వాతలు పెట్టుకొని రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చి మనిషికి ఐదేలు ఆరే పో చిన్న గిఫ్ట్ ఇస్తే సంతోషించేవాడు ఎవడైనా ఉన్నాడా ఎవడో లేడు వచ్చినోళ్ళ అందరికీ కూడా మనం రిటన్ గిఫ్ట్ ఇచ్చేస్తాం వచ్చినోళ్ళు డ్రైవర్లు ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు తెలిసినవాడు తెలిసినవాడు ఉంటాడు అందరికీ ఇచ్చేస్తాం మనం సో ప్రతి మనిషి మీద 500 పోతుంది అనుకోండి ఎడిషన్ గా ఒక 50 మందికి పోతే ఎంత అయింది 10,000 పోయింది. అది 500 మందికి పోతే పెద్ద పెద్ద
(03:21) పెళ్లిల్లో పెద్ద పెద్ద ఈవెంట్లో ఎందుకు రిటన్ గిఫ్ట్స్ అవసరమే లేదు అందంగా భోజనం పెట్టు బాగా చూసుకో ఆప్యాయంగా పలకరించు ప్రేమగా పంపించేయ్ పెళ్లికి వచ్చిన వాళ్ళు మనం ఏం పెట్టాం వాళ్ళఏం తిన్నారని పట్టించుకోరు ఎలా పలకరించామో దాన్ని మాత్రం పట్టించుకుంటారు అయిపోయింది దేర్ ఎండ్స్ ద స్టోరీ పొలోమన్ డబ్బులు ఉన్నాయి కానీ తగలేసి లేనోడు అప్పులు చేసి తగలేసి లాస్ట్ లో రిటన్ గిఫ్ట్ కి ఎంత ఖర్చు పెట్టాం మళ్ళీ దానికి ఎందుకు ఖర్చు పెట్టాం దీనికి ఎంత ఖర్చు పెట్టాం అని ఏడవకండి పూర్వంలో ఎవరో ఏదో బెంచేసి డబ్బులు తీసుకుంటలేగా మరి ఎందుకు
(03:42) వెళ్ళేవాడు గిఫ్ట్ ఇవ్వడం అవసరమే లేదు వచ్చిన వాడికి మేమే ప్రేమ ఉంటే ఆప్యాయంగా వస్తాడు మీరు ప్రేమగా పలకరించండి ప్రేమగా బువ్వు పెట్టండి సంతోషంగా రెండు ఫోటోలు అన్నగా దిగండి పంపించేయండి దండం పెట్టి చాలు మీరు ఇచ్చే గిఫ్ట్లు తాడే ఇల్లు కట్టుకోడి తీసుకెళ్లి ఇంట్లో పనోడికో తెలిసినోడికి ఇచ్చేస్తాడు ఎందుకంటే ఆడి ఇంట్లో ఉన్న సామాలు సరిపోదంటే మీరు ఇచ్చే స్టీల్ గెన్లు సేవింగ్ గిన్లు ఎక్కడ పెట్టుకుంటారు స్వామి అర్థమవుతుంది కదా సో ఈ రిటన్ గిఫ్ట్స్ కాన్సెప్ట్ే పరమ టైం వేస్ట్ ఆప్యాతులు పోయి అనురాగాలు పోయినాయి మనం ఎంత ఇస్తున్నాం వాడు ఏమ ఇచ్చాడు మనం
(04:06) ఏమ ఇచ్చాం మళ్ళీ ఆ రిటన్ గిఫ్ట్ కి పేర్లు వీడు చీప్ క్వాలిటీ ఇచ్చాడు వీడు ఫలానాది ఇచ్చాడు వీడు ఇలాంటిది ఇచ్చాడు అసలు బంధుత్వాల్లోనే ఆప్యాయత లేని టైం లో నువ్వు అన్నే వందల మంది పిలిసి ఫంక్షన్ చేయమే పెద్ద దండగా అంటే అంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు గిఫ్ట్ ఇచ్చి పంపించిన ఒకటి తిట్టించుకోడానికి సో నేను ఒక్కటే చెప్తాను క్లారిటీగా ఆ కామెంట్ పెట్టిన వాళ్ళకే కాదు చూస్తున్న ప్రతి ఆడియన్ కి కూడా నేను చెప్దాం అనుకున్న ఒకే ఒక్క విషయం ఏంటంటే రిటన్ గిఫ్ట్స్ ఆర్ టైం వేస్ట్ మనీ వేస్ట్ ఎనర్జీ వేస్ట్ టైం వేస్ట్ ఎక్కడ ఇచ్చే దగ్గర తీసుకొని దగ్గర
(04:27) మనీ వేస్ట్ ఎక్కడ ఫంక్షన్ లో ఎక్స్ట్రా ఖర్చు ఎనర్జీ వేస్ట్ ఎక్కడ మళ్ళీ సెలెక్ట్ చేయడానికి కొనడానికి తినడానికి ఇవన్నీ టైం వేస్ట్ ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటి ఈవెంట్ వాడికే చెప్పేస్తున్నారు వచ్చిన గెస్ట్లు అందరికీ ఇలాంటివి ఇవ్వాలి ఇలాంటివి ఇవ్వాలి మూర మల్లిపూలు ఇవ్వడానికి కూడా ₹ రూపాయలు 150 రూపాయలు ఇస్తున్నారు.
(04:40) మళ్ళీ హల్దీకి వచ్చినవాడికి ఒక గిఫ్ట్, సంగీత్కి వచ్చినవాడికి ఒక గిఫ్ట్, పెళ్లికి వచ్చినవాడికి ఒక గిఫ్ట్, సుబ్బకి ఇచ్చేటప్పుడు ఒక గిఫ్ట్. ఏంట్రా ఏం చేస్తున్నారు పెళ్లి చేస్తున్నారా? ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారా మీరు? ఏంటి తాయిలాలు ఏంటి తంబులాలు ఏంటి అవసరం లేదు స్వామి నీ మీద ప్రేమ ఉన్నోడికి నువ్వు ఏమి ఇవ్వకపోయినా నిన్ను మనసులో పెట్టుకొని చూసుకుంటాడు ఆ ప్రేమగా ఫంక్షన్ కి వస్తాడు.
(04:55) నువ్వు బతిమాలి గిఫ్ట్ ఇచ్చి నేను ఇది ఇచ్చాను కాబట్టి వాడు చచ్చినట్టు వస్తాడు నీ మధ్యన బాగా డ్రై ఫ్రూట్స్ ఇవ్వలేకంట. ఎంత చీప్ డ్రై ఫ్రూట్స్ పెడతారో తెలుసా అందులో పురుగులు కూడా తినమన్నమాట. అలాంటి డ్రై ఫ్రూట్స్ పెట్టి ఇచ్చేస్తారు. మనకి డబ్బా అందంగా కనబడితే చాలు అందులో ఎలాంటి దరిద్రమైన డ్రై ఫ్రూట్స్ ఉన్నా చాలు అవతల లెర్రలు కదా మరి 100 కోట్లు ఆస్తులు ఉంటే ఎవడికి గొప్ప నాకు లేవా నీకు లేవా ఎవరికి లేవు అది కాదు సమస్య ఇక్కడ మనం చేసే పనికి అందం ఉండాలి 10 మందికి ఉపయోగపడిన పని ఎందుకు వచ్చిన పని అది చాలా మంది శుభలాఖ కూడా ఓపెన్ చేయరు శుభలాకి రెండేలు మూడేలు 400
(05:17) తగలేస్తాం పసుపు రాసి రూపాయి రూపాయి పావలు శుభలాఖలు ఇచ్చేవారు ఎంత అందంగా ఉండే ఇప్పుడు ఓన్లీ శుభలాఖలకే రెండే 100 మూడే 100 అంటే మన ఫీలింగ్ ఏంటంటే మన శుభలాఖ చూసి అలా ఆశ్చర్యపోవాలి అంత ఆశ్చర్యపోవడం నువ్వేం తయారు చేస్తున్నాడు శుభలేఖ జస్ట్ 100 ఇచ్చి ఎవరి దగ్గర కొంటున్నాం అంతే కదా సో ఒక ఫంక్షన్ చేస్తే ఇంట్లో ఎన్ని దరిద్రాలు వస్తున్నాయి అంటే శుభలేఖలు ఒక్క ఖుచ్చు, రిటన్ గిఫ్ట్ లో ఒక్క ఖచ్చు, ప్లేట్ భోజనానికి ఒక్క ఖచ్చు, ఫంక్షన్ లో కొనే బట్టలు ఒక్క ఖుచ్చు ఇదివరకులాగా అందమైన బట్టలు కొనుక్కోవడం లేదు.
(05:41) ఫ్యామిలీ మొత్తం ఒక డిజైనర్ ని పెట్టుకొని మళ్ళీ ఆడేసుకున్న బట్టలు ఈడే బట్టలు ఈడేసుకున్న బట్టలు ఇంట్లో వాళ్ళందరికీ ఒకే రకమైన బట్టలు ఉండాలి ఈ కాన్సెప్ట్ ఏం కొత్తది కదండీ చిన్నప్పుడు ఊర్లో టైలర్ కూడా సేమ్ కొట్టించుకోవడం అంటే అదే రకం బట్టలు అందరికీ కొట్టారు. మీకు డబ్బులు కొవ్వు ఎక్కువైపోయి ఫ్యాషన్ డిజైనర్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి ఎక్స్ట్రా డబ్బులు దొబ్బెడతాం అంటే అంతకు మించి ఏం కాదు.
(05:58) ప్రతి రూపాయి ఎవరైనా తినడానికి పని చేయకుండా ఒకడికే పాడు చేయడం ఒక రకమైన తప్పు. లేదు సార్ వాళ్ళు ఏదో తింటున్నారు కదా బతుకుతున్నారు అంటే దట్స్ ఫైన్ పక్కన పెడదాం. నువ్వు అప్పు చేసి చేస్తే మాత్రం అది పెద్ద బూతు ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఫంక్షన్ చేసేటప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్స్ కి దేనికి డబ్బులు ఇస్తున్నాం మనం రకరకాల పువ్వులకి రకరకాల వస్తువులకి రకరకాల వాటిలకి అంటే సార్ వాళ్ళు బతకక్కర్లేదా వాళ్ళని నేను తప్పు అంటట్లేదు ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ వాళ్ళు ఎంత జాగ్రత్తగా చేసుకుంటారో ఒకసారి అడగండి వాడు బేరం అడకుండా చేస్తాడా వాడు ప్రతి ఒక్కరి దగ్గర మన ఇంట్లో తర్వాత ఎంతవరకు చేయ ఫ్రీగా
(06:20) చేస్తే ఫ్రీగా చేసే తగ్గించాలి తగ్గించాలి అని అడుగుతున్నాడు కదా మరి మన ఇంట్లో ఫంక్షన్ కి ఎందుకు డబ్బులు పోగొడతాం సో చాలా మంది ఆడంబరాలకు పోయి గొప్పలకు పోయి తగలెట్టుకునే డబ్బులు రిటన్ గిఫ్ట్ కోసం ఆయన అడిగినప్పుడు ఒక రిటర్న్ గిఫ్ట్ే కాదు చాలా మంది పేదవాళ్ళు ఆల్రెడీ ఇదివరకు మనం ఒక వీడియో చేసాం ఫంక్షన్లు అయిపోయాక ఇంట్లో అనారోగ్యాలు దిష్టి దరిద్రాలు అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నా రిటర్న్ గిఫ్ట్ కాన్సెప్టే పక్కన పడేసేయండి పని కట్టుకొని రిటన్ గిఫ్ట్ ఇవ్వలేక ఫంక్షన్ చేసుకున్నవాళ్ళ అందరికీ ఒకటే చెప్తున్నా మీకు కావాల్సిన 20 మందినో పాతిక మంది
(06:44) పిలిచి మీ అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ మీ అబ్బాయి పంచకట్ల ఫంక్షన్ చేస్తే తప్పు ఏంటయ్యా నా తెలియగడుతున్నా ఫంక్షన్ అంటే 500 మంది పిల్లలు ఊరంతా భోజనాలు పెట్టాలి దేనికి గాడిదలుగా వేయాల మనం వెళ్లి అవసరం లేదు కదా మనకు కావాల్సిన ఆ పాతిక మంది ఆ 30 మంది పిలిసి ఫంక్షన్లు చేసుకోలేమా సో థింక్ డిఫరెంట్లీ పద్ధతి మార్చండి ఆలోచన విధానం మార్చండి గొప్పలు చూపించుకోవడం మానేయండి ఫస్ట్ ఈ డబ్బులు చూపించాలి ఆడంబరాలు చూపించాలి నగలు ఈ మధ్యన ఏమైపోయింది ఒక ఫంక్షన్ కి వేసినాక ఇంకో ఫంక్షన్ కొనకూడదంట.
(07:07) సో మా ఫ్రెండ్ కి అన్ని ఫంక్షన్ కి డిఫరెంట్ డిఫరెంట్ నగలు వేసాడు డాడీ నాకు అలా కొనండి వాళ్ళ నాన్న పరిస్థితి అక్కర్లేదు వాళ్ళ అమ్మ పరిస్థితి అక్కర్లేదు నాకు అలా కొనండి నీ అమ్మాయి హుక్కుని జారీ చేసేస్తది. అబ్బాయి ఏం చెప్తాడు డాడీ నాకు ఫోటో షూట్ రాజస్థాన్ లో చేయించాలి ఢిల్లీ లో చేయించాలి ఎందుకురా ఎందుకు వచ్చిన ఫోటో షూట్ చెప్పండి.
(07:21) ఈ ఫోటో షూట్ మీద సెపరేట్ గా ఒక వీడియో చేస్తాను నేను. ఆలం వచ్చే లోపల విడాకలు అయిపోతుంది నాకు ఒకడికి దాని అమ్మ పెల్లలు గానీ ఏం పెళ్లిలో నాకు అర్థం అవుతలేదు. ప్రింట్ వేసే లోపల పెళ్లి డైవర్స్లు ఇలాంటి దరిద్రమైన పెళ్లిలకి ఇలాంటి దరిద్రమైన ఫంక్షన్ కి మళ్ళీ కోట్లు కోట్లు ఖర్చులు ఒకటి ఏమనా అంటా అన్నాను అంటారు కానీ ఇదంతా కూడా మన సూడో ప్రెస్టేజ్ నుంచి మన ఫాల్స్ ప్రెస్టేజ్ నుంచి ఆవిర్భవమైన కొత్త కొత్త జబ్బులు అన్నమాట ఇవన్నీ అరే నాకు ఏముందో అంతలోనే బతుకుతాను నాకు ఎలా ఉందో అదే చూపెడతాను నేను ఎలా ఉంటే నన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తారు నా చుట్టుపక్కల మనుషులనే ధైర్యం
(07:43) ఎంత మందికి ఉంది ఈ రోజులో నేనైతే గుండెల మీద వేసుకొని చెప్తాను నేను ఎలా ఉన్నానో అలాగే యక్సెప్ట్ చేస్తారు అలా యాక్సెప్ట్ చేసే మనుషులతో నేను ఉంటాను యాక్సెప్ట్ చేయడు ఆడి కోసం నేను గొప్ప నటించాలంటే అసలు ఆడి దగ్గరికి వాళ్ళని దండం పెట్టి దొబ్బేయమంటారు ఎందుకంటే అసలు ఆడి వల్ల నేను ఖర్చు పెట్టుకోవడం ఏంటి ఆడు ఎవడికో బాగా కనబడ్డాను నేను డబ్బులు తగలేసుకోవడం ఏంటి అవసరమా జీవితంలో ఎలాంటి సో రిటర్న్ గిఫ్ట్స్ గానీ పెళ్లిల్లో ఖర్చు పెట్టి అనవసరమైన ఖర్చులు గానిీ, ఫంక్షన్స్ లో చేసే అనవసరమైన ఆడంబరాలు గానీ ఇవన్నీ కూడా టైం వేస్టే సో డోంట్ వేస్ట్ యువర్ మనీ
(08:05) ఎనర్జీ అండ్ టైం ఫర్ ఎనీబడీస్ హ్యాపీనెస్ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకుంటారు సార్ ఓకే నువ్వు అప్పులపాలు అయిపో ఇంటి ముందుకు వచ్చి తలుపు కొట్టి డబ్బులు కట్టు డబ్బులు కట్టు మా డబ్బులు మా ఫంక్షన్ డబ్బులు మా ఈవెంట్ డబ్బులు వేయటానప్పుడు ఏమ అనుకుంటారు లేదా ఊర్లో అందరికీ ఆడు ఫంక్షన్ చేయించుకున్న డబ్బులు ఇవ్వలేదు అని చెప్తే ఏమ అనుకుంటారు ఆడేదో అనుకుంటాడని నువ్వు ఫంక్షన్ చేసావ్ ఆడు ఏదో అనుకుంటాడు నువ్వు డబ్బు ఖర్చు పెట్టావు ఆడు ఏదో అనుకుంటాడు నువ్వు అప్పులు చేసావ్ ఇప్పుడు ఆడు ఏమనుకుంటాడు చెప్పు సరదాగా అనుకునేవాడు ఎప్పుడైనా
(08:26) అనుకుంటాడు నోరు మూసుకొని ఖర్చులు తగ్గించుకొని ప్రశాంతంగా బతకండి ఇస్ మై సజెషన్ థాంక్యూ ఆల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ [సంగీతం]

No comments:
Post a Comment