Wednesday, November 25, 2026

ఆడవాళ్లు Shaving ఎందుకు మొదలుపెట్టారు? #IsmartShiva #Gillette #MarketingTricks

ఆడవాళ్లు Shaving ఎందుకు మొదలుపెట్టారు? #IsmartShiva #Gillette #MarketingTricks

Author Name:iSmart Shiva

Youtube Channel Url:https://www.youtube.com/@ismartshiva_official

Youtube Video URL:https://www.youtube.com/watch?v=WzsaDklXYuI





Title: ఆడవాళ్లు Shaving ఎందుకు మొదలుపెట్టారు? #IsmartShiva #Gillette #MarketingTricks

Author Name: iSmart Shiva

Description: At first, razors were sold only to men. In 1915, when sleeveless dresses came into fashion in America, Gillette launched the Milady Décolletée, the first razor made for women. Its ads called underarm hair an embarrassing personal problem. A 1964 survey found that 98% of American women aged 15–44 shaved regularly, and research today says more than 90% of women worldwide do.

#IsmartShiva #Gillette #MiladyDecolletee #WomenShaving #ShavingHistory #BodyHair #MarketingTricks #AdvertisingHistory #Razor #SleevelessDresses #America #USA #History #Marketing #TeluguFacts #TeluguInfo #TeluguNews #DidYouKnow #Facts #Shorts

Transcript:
(00:00) అసలు ఈ రేజర్స్ ని ఆడవాళ్ళు ఎందుకు వాడడం స్టార్ట్ చేశారో మీకు తెలుసా రేజర్ ని మొదట మగవాళ్ళ కోసమే తయారు చేసి అమ్మేవాళ్ళు 1915 కు ముందు అమెరికాలో ఆడవాళ్ళు ఫుల్ స్లీవ్స్ కాళ్ళ వరకు ఉండే పొడవాటి డ్రెస్సెస్ వేసుకునేవాళ్ళు అందుకే ఒంటి మీద ఉన్న హెయిర్ ఎవరికీ కనిపించేది కాదు అండ్ దాని గురించి ఎవరూ పట్టించుకునే వాళ్ళు కాదు.
(00:18) అయితే అదే టైంలో స్లీవ్లెస్ డ్రెస్సెస్ ఫ్యాషన్ లోకి రావడంతో ఆడవాళ్ళ అండర్ ఆర్మ్స్ బయటికి కనిపించడం మొదలయింది. అప్పుడే 1915 లో జిల్లెట్ కంపెనీ ఆడవాళ్ళ కోసమే మిలోడి డెకోలెట్ అనే మొదటి రేజర్ ని తీసుకొచ్చింది. దాని యాడ్ లో అండర్ ఆర్మ్ హెయిర్ ని ఇబ్బంది పెట్టే ఒక పర్సనల్ ప్రాబ్లం గా అండర్ ఆర్మ్స్ ని క్లీన్ అండ్ స్మూత్ గా ఉంచుకోవడమే మంచి డ్రెస్సింగ్ అని మంచి గ్రూమింగ్ అని పోర్ట్రే చేశారు.
(00:38) అండ్ ఈ రేజర్స్ ని ప్రతి చోట ఆడవాళ్ళు ఇష్టపడుతున్నారని కూడా యాడ్స్ లో రాశారు. దాంతో హెయిర్ ఉంచుకుంటే మంచిగా డ్రెస్ అయినట్టు కాదు. మిగతా ఆడవాళ్ళంతా ఇప్పటికే ఇది వాడుతున్నారు అనే మెసేజ్ జనాల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత 1964 లో చేసిన ఒక సర్వే ప్రకారం అమెరికాలో 15 నుంచి 44 ఏళ్ల ఆడవాళ్ళలో 98% మంది రెగ్యులర్ గా షేవ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ అలవాటు అమెరికా దాటి ప్రపంచంఅంతా పాకీ.
(00:59) మోర్ దెన్ 90% ఆడవాళ్ళు రెగ్యులర్ గా షేవ్ చేసుకుంటున్నారని రీసెర్చ్లు చెబుతున్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళు వాడే రేజర్ బిజినెస్ ఒక్కటే ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి కనీసం 18వ000 కోట్లకు పైగా ఉందట. ఓవరాల్ గా షేవ్ చేసుకోవడం చేసుకోకపోవడం అనేది పూర్తిగా పర్సనల్ ఛాయిస్ కానీ నెక్స్ట్ టైం మీరు ఏదైనా యాడ్ చూసినప్పుడు అది మన అవసరాన్ని తీరుస్తుందా లేదా మనలో కొత్త అవసరాన్ని క్రియేట్ చేస్తుందా అని ఒకసారి ఆలోచించండి.
(01:20) ఇలాంటి ఇంకో మార్కెటింగ్ ట్రిక్ మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. ఆ

No comments:

Post a Comment