Wednesday, November 11, 2026

Episode 54👨 అశ్లీల వీడియో లు చూడటం తప్పా ? రైటా ?

Episode 54👨 అశ్లీల వీడియో లు చూడటం తప్పా ? రైటా ?

Author Name:Sahami Bharosa

Youtube Channel Url:https://www.youtube.com/@SahamiBharosa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=94AOLJC9fGM





Title: Episode 54👨 అశ్లీల వీడియో లు చూడటం తప్పా ? రైటా ?

Author Name: Sahami Bharosa

Description: Even after marriage, watching explicit videos on the husband's phone is a problem that seriously hurts the minds of many women. Why do husbands become addicted to these videos even after getting married and having a partner by their side? What are the real psychological reasons behind this? What kind of negative impact does this have on the wife's mental health and their married life?
In this video, we have clearly analyzed how much distress and insecurity the wife experiences due to the husband's behavior... and how this habit destroys the relationship. Watch this video to learn how to get rid of digital addiction and restore true mutuality and love between the couple.
Subscribe to our "Sahami Bharosa" channel for relationship psychology and psychological understanding!
Hashtags:
#SahamiBharosa #MarriageIssues #DigitalAddiction #RelationshipPsychology #TeluguPsychology #MaritalProblems #MentalHealthTelugu #HusbandWifeRelationship #AdultAddictionImpact #EmotionalHealing

"My husband is addicted to adult content, how to deal with it?"
"Why do men watch adult videos after marriage?"
"Husband's digital betrayal and how it ruins marriage."
"How to talk to husband about his screen addiction?"
"Feeling insecure because husband watches other women online."
"Can pornography destroy a happy marriage?"
"How to rebuild intimacy when husband is addicted to phone?"

Transcript:
(00:01) ఇసాయి కల్తేరి సజిగోస్ పోయికొతదేపోతే సాగపించితాలి ఈరోజు మనము మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే తన భర్త అశ్లీల వీడియోలకు బానిస అయిపోతే ఆ ఆ భార్య ఏం చేయాలి అసలు ఎందుకని పెళ్లయిన తర్వాత కూడా భర్తలు ఇంకా ఆ అశ్లీల వీడియోలు చూస్తారు భార్యతో సంసారం చేస్తున్నా కూడా ఎందుకని ఆ అశ్లీల వీడియోలకు భర్త భర్తలు అలవాటు పడిపోతారు.
(00:32) అలవాటు పడిపోయాడని తెలిసినప్పుడు భార్య ఏం చేయాలి తాను అతిగా రియాక్ట్ అవ్వాలా లేకపోతే చూస్తే చూడనిలే అని వదిలేయాలా అసలు దీనికి పరిష్కారం ఏంటి? ఎందుకు అలా చూడాల్సి వస్తుంది అనేదాన్ని మనము ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. [గురకలు] వెల్కమ్ టు సహామి భరోసా. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పెళ్లైన వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఇబ్బందులను కష్టాలను మనము ఈ ఛానల్ లో డిస్కస్ చేస్తాము.
(01:04) అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇబ్బందులు ఈ కష్టాలు ఈ బాధలు అనేవి కేవలం నా జీవితంలోనే కాదు అందరి జీవితాల్లో కూడా జరుగుతున్నాయి అని చూసే వారికి ఒక ధైర్యము ఒక భరోసా వస్తుంది. ఆ ధైర్యాన్ని ఆ భరోసాని వారికి ఇవ్వటమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. దయచేసి ఈ ఛానల్ ను సపోర్ట్ చేయండి. మనము ఈ టాపిక్ లోకి లోతుగా వెళ్ళేదానికంటే ముందు యదావిధిగా మనకు ఒక చెల్లి మెసేజ్ చేసింది.
(01:30) ఆ మెసేజ్ ను మీకు చదివి వినిపిస్తాను. హాయ్ అన్నయ్యా నా పేరు మౌనిక. నేను విజయనగరం దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామం నుండి మెసేజ్ చేస్తున్నాను. నా లైఫ్ లో ఈరోజు ఒక ఘోరం జరిగింది. నా భర్త ఫోన్ లో ఏదో పని ఉందని చూస్తుంటే అందులో నాకు అశ్లీల వీడియోలు కనిపించాయి. ఆ గ్యాలరీ ఓపెన్ చేయంగానే నా మైండ్ షాక్ అయిపోయింది. నా కాళ్ళ కింద భూమి కుంగిపోయినట్లు అనిపించింది.
(01:59) అసలు నా భర్తేనా ఇవన్నీ చూస్తుంది అని ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఆ సీన్ నా కంటపడిన క్షణం నుండి నా గుండె పగిలిపోయి ఏడుస్తూనే ఉన్నాను. నేను ఆయనకే నా సర్వస్వాన్ని అంకితం చేశాను. రోజు ఆయన పక్కనే పడుకుంటున్నాను. అయినా కూడా ఆయనకు ఈ అశ్లీల వీడియోలు చూసే అలవాటు ఎక్కడి నుండి వచ్చిందో నాకు అర్థం కాలేదు. నా అందం ఆయనకు సరిపోలేదా నాలో ఏమైనా లోపం ఉందా అని అర్థంలో చూసుకుంటూ నన్ను నేనే నిర్ణయించుకుంటున్నాను.
(02:28) ఈ విషయం తెలిసాక నా ఆత్మగౌరవం తీవ్రంగా గాయపడింది. ఆయన మీద నాకున్న గౌరవం నమ్మకం ప్రేమ ఒక క్షణంలో బూడిదయపోయాయి. ఎవరికీ చెప్పుకోలేక ఈ అసహ్యకరమైన నిజాన్ని ఎలా దిగమింగాలో తెలియక పిచ్చిదానిలా నలిగిపోతున్నాను. ఇప్పుడు నేను అసలు ఏం చేయాలి ఆయన ముందు ఎలా ప్రవర్తించాలి ఈ విషయం గురించి ఆయనను డైరెక్ట్ గా నిలదీయాలా లేక సైలెంట్ గా ఉండిపోవాలా నాకు అసలు ఏమి అర్థం కావడం లేదు దయచేసి నాకు సరైన దారి చూపించు.
(02:55) చూశారు కదా ఒక చెల్లి మనకి విజయనగరం దగ్గర నుంచి మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ యొక్క సారాంశం ఏంటి అంటే తన భర్త యొక్క ఫోన్ లో ఏదో పని ఉందని చూస్తుంటే ఆ ఫోన్ లో తనకి తన గ్యాలరీలో సేవ్ అయిన అశ్లీల వీడియోలు కనిపించాయి. అది చూసిన తర్వాత తాను విపరీతంగా కుమిలిపోయింది నలిగిపోయింది. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక మనకి మెసేజ్ చేసింది.
(03:21) సో మొట్టమొదటిగా అసలు భర్త అనేవాడు ఎందుకని పెళ్లయిన తర్వాత కూడా ఆ అశలీల వీడియోలు చూస్తాడు. సర్వసాధారణంగా ఇది నమ్మడానికి చాలా కష్టంగా అనిపించినా కూడా చాలా వాస్తవమైన విషయం. చాలామంది 1ట% మగవాళ్ళు తప్పించి 99% అందరూ కూడా ఆ అశ్లీల వీడియోలు అనేది ఏదో ఒక వయసులో ఏదో ఒక టైంలో చూసినవారే అలవాటు ఉన్నవారే మాక్సిమం ఇది ఆ టీనేజ్ వయసు నుంచి మొదలవుతుంది లేదా కాలేజీ వయసులో మొదలవుతుంది.
(03:57) ప్రస్తుతము ఫోను ఇంటర్నెట్ చాలా ఈజీగా యక్సెస్ ఉన్న టైంలో ఈ అశ్లీల వీడియోలు మగవారు చూడటం అనేది సహజం అయపోయింది సర్వసాధారణం అయిపోయింది అది చాలా నార్మల్ కామన్ విషయం అయిపోయింది. సో చూడరు అని చెప్పడం అబద్ధమే అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ అశ్లీల వీడియోలు అనేవారు అనేది ఏదో ఒక సందర్భంలో చూసే ఉంటారు. ఆ అలవాటు చాలా మందికి ఉంటుంది.
(04:21) సో ఆ కాలేజ్ వయసులోనో ఆ టీనేజ్ వయసులోనో మొదలైన ఆ అలవాటు కాలక్రమైన అది వారితో అలా ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక టైంలో వారు చూస్తూనే ఉంటారు. సో అది పెళ్లిఅయినంత మాత్రాన అంత ఈజీగా పోదు. వారికి ఆఫీస్ లో గాని వర్క్ లో గాని ఏదైనా ప్రెజర్ ఉన్నప్పుడు ఏదైనా ఇన్స్టంట్ రిలీఫ్ కోసం చూస్తారు. ఎందుకంటే అది ఆ జస్ట్ చూసి ఇన్స్టంట్ గా ఆనందం పొందే విషయం.
(04:47) అది ఆ డబ్బులు ఖర్చు చేయ్యేది కాదు ఎవరిని నొప్పించేది కాదు ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు వారికి వారుగా వారి ఫోన్లో చూసి ఆనందం పొంది చాలా ఇన్స్టంట్ గా సంతోషం ఇచ్చే విషయం కాబట్టి చాలా మంది మగవారు దానికి ఆ అలవాటు పడ్డారు దాంట్లో ఆ సంతోషాన్ని వెతుక్కుంటారు. సో అది చాలా అబ్బాయిలకు చాలా సర్వసాధారణమైన విషయం. కాకపోతే దాంట్లో కూడా చాలామంది అంటే ఆ చాలా క్యాజువల్ గా చూస్తారు అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దాన్ని జస్ట్ ఇన్స్టంట్ రిలీఫ్ కోసం చూసి వదిలేసేవారే ఉంటారు.
(05:19) కొద్దిమంది మాత్రమే దానికి విపరీతంగా అడిక్ట్ అయిపోతారు. ఆ అడిక్ట్ అయిపోవడం అనేది చాలా తప్పు సర్వసాధారణంగా చూసి వదిలేసే వాళ్ళే ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి చాలా మంది అబ్బాయిలు ఆ కేటగిరీలోకి వస్తారు. సో అలానే పెళ్లయిన తర్వాత కూడా చాలా మంది అబ్బాయిలు ఆ అలవాటుని వదిలేయలేక వర్క్ ప్రెజర్ వల్లనో ఫ్యామిలీ టెన్షన్స్ వల్లనో లేదా చాలా క్యాజువల్ గానో ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ 30 మినిట్స్ చూసే అలవాటు అది మానుకోలేక అలా ప్రతిరోజు లేదా వారానికి ఒకసారో లేదా నెలక ఒకసారో చూస్తూనే ఉంటారు.
(05:50) ఇప్పుడు రెండో క్వశ్చన్ కి వద్దాం. ఆ వీడియోలు ఆ అశ్లీల వీడియోలు తన గ్యాలరీలో చూసినప్పుడు ఎందుకు భార్య అంతగా రియాక్ట్ అయింది ఎందుకు భార్య అంతగా బాధపడింది. సో మొట్టమొదటి కారణం ఏంటంటే తన భార్య అప్పటివరకు ఏమనుకుంది నా భర్తే నాకు సర్వస్వం నా భర్తే నాకు అని ప్రేమను ఇవ్వాలన్నా ప్రేమను తీసుకోవాలన్నా అన్ని నా భర్తే అనుకుంది.
(06:14) సో ఇప్పటి వరకు కూడా తన భర్త దగ్గర నుంచి ప్రేమ తీసుకుంది ప్రేమను ఇచ్చింది. శారీరకంగా నువ్వు ఇద్దరూ కలిశారు. అది నా భర్తకి నాకు మాత్రమే సొంతం అని ఫీల్ అయింది. కానీ ఎప్పుడైతే నా భర్త ఇలా వేరే వారిని అశ్లీలంగా చూస్తున్నాడు అని తెలిసిందో తన నమ్మకము తన ప్రేమ తన గౌరవము అంతా షార్టర్ అయిపోయింది. అంటే నా భర్త యొక్క మైండ్ లో వేరే ఒక్క ఆడది ఉంది.
(06:36) నా భర్త వేరే ఒక్క ఆడదాన్ని అశ్లీలంగా చూసాడు అనే విషయాన్ని తన మైండ్ తీసుకోలేకపోతుంది. ఇప్పటివరకు నా భర్త యొక్క మనసు శరీరం రెండు నాకే సొంతం అనుకున్నాను. అది నాకు మాత్రమే సొంతము అని అనుకున్నాను కానీ తన మైండ్ లోనూ తన శరీరం పరంగా కూడా ఇంకొకరిని చూస్తున్నారు. ఇంకొకరిని చూసి సంతోషం పొందుతున్నాడు ఇంకొకరిని చూసి ఆనందం పొందుతున్నాడని తాను ఆ విషయాన్ని తీసుకోలేకపోతుంది.
(06:59) ఎందుకంటే భర్త మీద ఒక పసివ్నెస్ నాది నా సొంతం అనే ఫీలింగ్ ఉండటం వల్ల ఆ నాకు సొంతమైన వ్యక్తి వేరో ఒకరిని చూస్తున్నారు అనే విషయాన్ని తాను తీసుకోలేకపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే తన మెదడులో ఏదో తెలియని ఇన్సెక్యూరిటీ వస్తుంది. చాలా మంది ఆడవారు తన భర్త ఈ అశ్లీల వీడియోలు చూశారు అనేదాన్ని ఎందుకు ఒప్పుకోలేరు అంటే మొట్టమొదటి కారణం ఏంటంటే వేరే ఆడవారిని అశ్లీలంగా చూశాడు అనేది ఒప్పుకోలేరు.
(07:25) రెండో కారణం ఏంటంటే నాలో లేనిది ఆ వీడియోలో ఏముంది అంటే నా భర్తకు నేను సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నానా నా భర్తకు నేను సంతోషాన్ని ఇవ్వలేకపోవడం వలనే తాను ఇంకొక దాన్ని వెతుక్కుంటున్నాడా అనే ఆ ఇన్సెక్యూరిటీ ఆ అభద్రత భావాన్ని ఆడవారు తీసుకోలేరుఅన్నమాట సో దానివల్ల వారి మనసు అంతగా హర్ట్ అయిపోతుంది. ఒకవేళ ఆ భర్త తాను ఆ వీడియోలను చూసినా కూడా వారి మనసు ఒప్పుకోదు వారిని చూడనివ్వదు.
(07:52) అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే ఈ అశ్లీల వీడియోలు అనేవి మన సొసైటీలో జనరల్ గా యక్సెప్ట్ చేసే విషయాలు కాదు అది ఒక చూడకూడని విషయము చూడదగ్గ విషయం కాదని మన అందరి బ్రెయిన్ లో ఒక ముద్ర ఉంది కాబట్టి సర్వసాధారణంగా తన భర్త కూడా వాటికి అలవాటు పడకూడదు వాటిని చూడకూడదని తన భార్య కోరుకుంటుంది. సో ఆ భార్య తాను కోరుకోవడంలో తప్పులేదు ఎందుకంటే తాను అన్ని నా భర్తే అనుకుంటున్నప్పుడు తన భర్త కూడా అలానే ఉండాలని ఆశించడంలో తప్పులేదు.
(08:24) సో ఇక మూడో క్వశ్చన్ కి వద్దాం అసలు ఆ అశ్లీల వీడియోలు చూడటం తప్ప ఒప్పా? దీన్ని ఒకే మాటలో తప్పు అని చెప్పను ఒకే మాటలో ఒప్పు అని చెప్పను. ఎప్పుడు ఒప్పు అవుతుంది ఎప్పుడు తప్పు అవుతుందో చెప్తాను. ముందుగా ఎప్పుడు ఒప్పు అవుతుందో చెప్తాను. ఎప్పుడైతే అది లిమిట్ లో ఉంటుందో ఎప్పుడైతే నీ బ్రెయిన్ కి అది విపరీతంగా అడిక్ట్ కాకుండా ఉంటుందో ఎప్పుడైతే నువ్వు అందులో చూసిన సన్నివేశాలను నీ భార్యతో ట్రై చేయాలని ప్రయత్నం చేయవో ఎప్పుడైతే నువ్వు అందులో చూసిన వాటిని రియల్ లైఫ్ లో కూడా చేయాలి అని కోరుకోవో అది అంతవరకు ఉంటే కచ్చితంగా తప్పులేదు. అందులో చూసినది మాత్రం నాకు
(09:02) తప్పులేదు. కానీ ఎప్పుడైతే నువ్వు అందులో చూసిన వాటిని నీ భార్యతో విపరీతంగా ట్రై చేయాలని ఆలోచిస్తావో ఎప్పుడైతే నువ్వు అది చూడకపోతే నేను ఉండలేను అని విపరీతంగా అడిక్ట్ అయిపోతావో కచ్చితంగా అది తప్పే అవుతుంది. సర్వసాధారణంగా ఒక లిమిట్ లో చూసినంత వరకు ఓకే గానీ దానికి నువ్వు మెంటల్ గా అడిక్ట్ అయిపోయి విపరీతంగా వాటికి బానిస అయిపోతే మాత్రం అది కూడా ఒక ఒక ఆల్కహాల్ ఒక సిగరెట్ లాంటి అడిక్షన్ే అయిపోతుంది.
(09:33) కచ్చితంగా అది నీకు చెడే చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను అందులో చూసేవి ఏవి కూడా నాచురల్ కాదు. బయట సహజంగా నీ భార్యతో నువ్వు కలిసేది వేరు అందులో వాళ్ళు ఒక సినిమాని ఎలా అయితే తీస్తారో ఒక గంటల తరబడి అందులో సినిమా చేస్తారు. ఆ సినిమాలో చూసేదాన్ని ఆ సినిమాలో వారు చేసేదాన్ని నువ్వు రియల్ లైఫ్ లో చేయాలనుకుంటే సాధ్యం కాదు అది నీ భార్యకి చాలా అసౌకార్యాన్ని కలిగిస్తుంది.
(09:58) సో అది కచ్చితంగా ఒక సినిమా గంటల తరబడి రోజుల తరబడి షూటింగ్లు చేసి ఆ 10 నిమిషాల వీడియోలని 20 నిమిషాల వీడియోలని చేస్తారు. అది ఒక షూటింగ్ అది ఒక సినిమా అది నిజం కాదు. అందులో చూసేవి ఏవి కూడా నిజం కాదు కేవలం అందులో వాస్తవం అనేది తక్కువే ఉంటుంది. సో ఎప్పుడైతే నువ్వు వాటిని చూసి రియల్ లైఫ్ లో కూడా నీ భార్యతో అలా ఉండాలని ప్రయత్నం చేస్తావో కచ్చితంగా అది తప్పే అవుతుంది.
(10:22) ఒక మాటలో చెప్పాలంటే వాటిని ఆ 10 నిమిషాలు 20 నిమిషాలు చూసి వదిలేస్తే తప్పులేదు. కానీ వాటినే నిజమనుకొని నువ్వు అడిక్ట్ అయిపోయి విపరీతంగా బానిస అయిపోయి దాన్ని వదలలేక అది కూడా రియల్ లైఫ్ లో చేయాలని ప్రయత్నం చేస్తే కచ్చితంగా తప్పే అవుతుంది. అండ్ ఇంక మూడో నాలుగో విషయం భార్య ఎలా రియాక్ట్ అవ్వాలి భార్య ఇప్పుడు చెప్పాను కదా నీ భర్త దాన్ని లిమిట్ లో చూసి జస్ట్ ఏదో ఆ తాత్కాలికంగా అనుకుంటే నువ్వు దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం లేదు.
(10:54) ఒకవేళ నీ భర్త దానికి అడిక్ట్ అయిపోయి విపరీతంగా దానికి బానిస అయిపోయినట్లయితే కచ్చితంగా నువ్వు నీ భర్తతో ఆ విషయాన్ని మానిపించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అది లిమిటెడ్ గా ఉండి నీ భర్త నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటే అది నీ వివాహ బంధానికి ఎటువంటి ఎఫెక్ట్ చూపించకుండా ఉంటే నువ్వు అతిగా రియాక్ట్ అయిపోయి నీ భర్త మీద కోప్పడిపోయి నీ భర్త మీద ఓ విపరీతమైన గొడవలు పడాల్సినంత అవసరం అయితే ఆ లేదని నా ఒపీనియన్ లేదు అప్పటికీ కూడా నీ మనసు ఒప్పుకోవడం లేదు నా భర్త ఇటువంటివి చూడటము నా భర్త వేర ఒక ఆడవారిని చూడటము నాకు ఇష్టం లేదని నీ మనసుకి ఒప్పుకోకపోతే అది నువ్వు నీ
(11:31) భర్తతో సాఫ్ట్ గా చెప్ప చెప్పడానికి ప్రయత్నించు ఏవండీ మీరు నేను పెళ్లి చేసుకున్నాం కాబట్టి అది మీ బాడీ మీ మనసు నాకు సొంతం మీరు వేరే వాళ్ళని చూడటము వేరే వారిని శారీరకంగా ఊహించుకోవటము అది ఎట్టి పరిస్థితుల్లో కూడా నా బ్రెయిన్ తీసుకోలేకపోతుంది. మానసికంగా నేను చాలా డిస్టర్బ్ అవుతున్నాను. మానసికంగా నేను కుదేలైపోతున్నాను.
(11:51) దయచేసి మీరు అలవాటుని మానుకోండి అని చెప్పేసి నువ్వు సాఫ్ట్ గా చెప్పడానికి ప్రయత్నించు. అంతేగాని ఓవర్ గా రియాక్ట్ అయిపోయి మీ భర్త మీద విసుగు, కోపం చిరాకు చూపించడం వల్ల అయితే ఉపయోగం లేదని నా సలహ.

No comments:

Post a Comment