మతిపోయే J.Krishnamurthy Philosophy
Author Name:Telugu Geeks
Youtube Channel Url:https://www.youtube.com/@TeluguGeeks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=qexg3uZxvNQ
Title: మతిపోయే J.Krishnamurthy Philosophy
Author Name: Telugu Geeks
Description: 🌟 My new course on Unlock Your Subconscious Power 🌟
👩🎓🧑🎓 Enroll today and let’s grow together: https://telugugeeks.graphy.com/course...
కష్టంలో ఉన్నప్పుడే ఈ వీడియో నీకు కనపడింది అంటే, అది యాదృచ్ఛికం కాదు.
1929 లో వేలమంది followers, కోట్ల ఆస్తులు ఉన్న ఒక organisation ని ఒక్క మాటతో dissolve చేసి, "నాకు followers వద్దు" అన్న మనిషి — జిడ్డు కృష్ణమూర్తి. మదనపల్లెలో పుట్టిన మన తెలుగాయన. 90 ఏళ్లు ప్రపంచం అంతా తిరిగి ఆయన మళ్ళీ మళ్ళీ మాట్లాడిన ఒకే ఒక విషయం — భయం.
ఆయన talks అన్నీ కలిపిన "On Fear" బుక్ నుంచి, భయం గురించి నీ ఆలోచననే మార్చేసే 7 నిజాలు ఈ వీడియోలో — ప్రతి point తో ఒక నిజమైన కథ, ప్రతి point చివర నువ్వు ఈరోజే చెయ్యగలిగే ఒక పని.
Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? 1929 నెదర్లాండ్స్ వేల మంది జనం ఒక వ్యక్తి మాట కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన్ని ఓల్డ్ టీచర్ అని పిలిచారు. ఆయన కోసం ఒక పెద్ద ఆర్గనైజేషన్ కొన్ని కోట్ల ఆస్తులు వేల మంది ఫాలోవర్స్ రెడీగా ఉన్నారు. ఈ మనిషి ఒక్క మాట చెప్తే చాలు ఆయన్ని దేవుడిలా పూజించడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు కానీ ఆయన స్టేజ్ ఎక్కి ఏం చెప్పాడో తెలుసా ఈ ఆర్గనైజేషన్ ని నేను డిజల్వ్ చేస్తున్నాను.
(00:29) ట్రూత్ ఇస్ ఏ పాత్లెస్ ల్యాండ్ సత్యానికి దారి లేదు నాకు ఫాలోవర్స్ వద్దు అని చెప్పాడు. ఆ వ్యక్తి పేరే జిడ్డు కృష్ణమూర్తి ఇంకో విషయం తెలుసా ఆయన తెలుగువాడు 1895లో మదనపల్లిలో పుట్టిన ఒక తెలుగు అబ్బాయి 13 ఏళ్ల వయసులో థియసాఫికల్ సొసైటీ ఆయన్ని తీసుకెళ్లి ప్రపంచానికి వచ్చే కొత్త గురువు ఇతనే అని అనౌన్స్ చేసింది. ఆయన మాత్రం జీవితాంతం గురువు అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు.
(00:50) 90 ఏళ్ళ వచ్చే వరకు ప్రపంచం అంతా తిరిగి ఒకే ఒక విషయం గురించి మళ్ళీ మళ్ళీ మళ్ళీ మాట్లాడాడు దాని పేరే భయం ఆయన భయం మీద చేసిన అన్ని టాక్స్ అన్ని కలిపి ఒక పుస్తకం ఉంది అదే జిడ్డు కృష్ణమూర్తి ఆన్ ఫియర్ ఈ వీడియోలో ఆ పుస్తకంలోని కొన్ని నిజాల్ని మనం మాట్లాడుకోబోతున్నాం. కానీ ముందు ఒక పని చేయండి మీకు దేని గురించి భయం ఉంది ఉద్యోగం పోతుందనా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారనా లైఫ్ లో ఏమి సాధించలేకపోతున్నామనా ప్రేమించిన వాళ్ళు వదిలేస్తున్నారానా ఆ ఒక్క భయాన్ని మనసులో పెట్టుకోండి ఈ వీడియో అంతా అయ్యేసరికి దాని మీద ఉన్న ఒపీనియన్
(01:23) మారిపోతుంది రెడీా ఇంకా మొదలు పెడదామా ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మీరు ఒంటరిగా ఒక అడవిలో నడుస్తున్నారు సడన్ గా కొన్ని అడుగుల దూరంలో ఒక పెద్ద ఎలుగుబంటి వచ్చింది. అండ్ ఇది నిజంగా కృష్ణమూర్తి గారికి జరిగింది. ఆ క్షణంలో ఆయనకి ఏం జరిగిందో ఆయన అబ్సర్వ్ చేస్తూ ఏం చెప్పారంటే ఆయన ఒంట్లో అడ్రినాలిన్ అనేది పరిగెట్టింది.
(01:51) ఆయన అక్కడే ఆగిపోయారు నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోయారు. సో ఈ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే అంటే ఇలా వెనక్కి వెళ్ళిపోవడం అనేది భయమా లేకపోతే ఇంటెలిజెన్స్ దానికి సమాధానం ఇంటెలిజెన్స్. పామును చూసి దూకడం వేగంగా వస్తున్న బస్సుకి దారి ఇవ్వడం ఇవేవి భయాలు కాదు శరీరం తనని తాను కాపాడుకోవడానికి ఇచ్చే సహజమైన రెస్పాన్స్ మరి సమస్య ఎక్కడ వస్తుంది ఏ ఎలుగుబంటి లేనప్పుడు కూడా నిన్ను వెంటాడే భయం రాత్రి రెండు గంటలకు నిన్ను నిద్రలేపి నిన్ను పట్టుకునేదే భయం దాని పేరే సైకలాజికల్ ఫియర్ కృష్ణమూర్తి గారు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు.
(02:24) రెండేళ్ల కిందట నీకు పెద్ద జబ్బు చేసింది అనుకో ఇప్పుడు నువ్వు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నావ్ కానీ నీ మెమరీలో దాని తాలూపు మెమరీస్ అన్ని గుసగుసలాడుతూనే ఉంటాయి. జాగ్రత్త మళ్ళీ వస్తాయి అని మన మైండ్ లో ఉంటుంది. ఆయన అనేది ఏంటంటే ఇదేది నిజమైన భయం కాదు. ఇక్కడ ఫాక్ట్ ఏంటంటే నువ్వు ఇప్పుడు బాగున్నావ్ కానీ నీ మైండ్ లో కొన్ని ఆలోచనలు ఉన్నాయి అవి నీకు ఇప్పుడు భయాన్ని ఇస్తున్నాయి.
(02:47) సో సిచువేషన్ లో నిజంగా అక్కడ భయం లేదు మీరు ఊహించుకుంటున్నారు. సో అది నిజమైన భయం కాదు. అలాగే ఇంకొక షార్ప్ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారు హార్ట్ అటాక్ వస్తే అది జరుగుతుందండి మనిషి ఉంటమో లేకపోతే హాస్పిటల్ కి వెళ్లి ఏదో ఒకటి అవ్వటం జరుగుద్ది. అక్కడ భయపడటానికి కూడా టైం ఉండదు. కానీ ఎప్పుడైనా హార్ట్ ఎటాక్ వస్తే అనే ఆలోచన ఉంటుంది చూసారా అదే భయం అదే మనకి జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్తున్నారు.
(03:09) ఫియర్ ఇస్ నెవర్ యన్ యక్చువాలిటీ ఇట్ ఇస్ నైదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద యక్టివ్ ప్రెసెంట్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఇవన్నీ తెలుసుకుని భయం వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి. ఇది ఇప్పుడు నిజంగా జరుగుతుందా లేక నా తలలో మాత్రమే ఇది జరుగుతుందా చాలాసార్లు సమాధానం ఈ రెండోదే అవుతుంది. ఆ సమాధానం నీకు నువ్వు చెప్పుకున్న క్షణం భయం మిమ్మల్ని పట్టుకున్న ఆ సగం పట్టు వదిలేస్తుంది.
(03:34) గుర్తుంచుకోండి భయం ఎప్పుడూ నిన్నలో లేదా రేపట్లో ఉంటుంది. ఈ క్షణంలో నిలబడిన వాడిని అది తాకలేదు. 1954 వారణాసి దగ్గర రాజ్‌ఘాట్ స్కూల్ కృష్ణమూర్తి గారు స్కూల్ పిల్లలతో మాట్లాడుతున్నారు. ఆయన అక్కడ ఆ స్కూల్ పిల్లలకి ఒక విషయం చెప్పేశారు. ఒక క్లాస్ లో చాలా మంది పిల్లలు ఉంటే టీచర్ వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తాడో తెలుసా అని అడిగారు.
(03:58) అందరూ ఎలా ఎలా ఎలా అని వింటున్నారు. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఒకే ఒక్క మాటతో మిమ్మల్ని అందరినీ కంట్రోల్ చేయొచ్చు. ఆ మాట ఏంటంటే ఆ అబ్బాయిని చూడు వాడిలా అవ్వు అని అంటే చాలు అంతే ఆ క్షణం నుంచి పిల్లాడి లోపల ఒక మెషిన్ స్టార్ట్ అవుతుంది. పోలిక అనే మెషిన్ ఆ పోలికతో పాటు వచ్చేదే భయం నేను అలా అవ్వలేకపోతే అనే ఆలోచన భయాన్ని సృష్టిస్తుంది.
(04:19) సమాజం మనల్ని కంట్రోల్ చేయడానికి వాడే టూల్ ఇదే అని ఆయన అంటున్నారు. వేర్ దేర్ ఇస్ కంపారిజన్ దేర్ మస్ట్ బి ఫియర్ నేను కూడా నా ఐటి లైఫ్ లో నేను ఇదే జైల్లో ఉండేవాడిని పక్కవాడికి అంత ప్యాకేజ్ వచ్చింది నాకఎందుకు రాలేదు వాడు కారు కొన్నాడు నేను ఎప్పుడు కొంటాను పక్క క్యూబిగల్లో కూర్చున్నవాడికి ప్రమోషన్ వస్తే నా లోపల ఒక తెలియని భయం ఉండేది నేను వెనకబడిపోతున్నానా అని అసలు నా పని బాగానే ఉంది కానీ పోలిక వల్ల భయం మాత్రం రోజు ఉండేది.
(04:45) ఆయన అడిగే ప్రశ్న ఏంటంటే ఒక్క పోలిక కూడా లేకుండా బ్రతకగలవా ఆయన సమాధానం బ్రతకొచ్చు కానీ అదే జిడ్డు కృష్ణమూర్తి గారు ఎలా చెప్తారంటే నేను చెప్పానని నమ్మొద్దు నీ లోపల నువ్వే ఒకసారి చెక్ చేసుకుని నిజం ఏంటో తెలుసుకో అని చెప్తారు. సో ఈరోజు ఒక్కసారి మిమ్మల్ని మీరు ఎవరితోనైనా పోల్చుకున్న క్షణం ఒకసారి ఆ క్షణాన్ని పట్టుకోండిఇస్గ లో ఆఫీస్ లో ఫ్యామిలీ ఫంక్షన్ లో ఎక్కడైనా సరే ఆ కంపారిజన్ ని ఆపడానికి ట్రై చేయకండి.
(05:13) ఓ ఇప్పుడు నేను పోల్చుకుంటున్నాను అని గమనించి అంతే అని అనుకోండి ఇలా పోల్చుకున్న తర్వాత వచ్చే ఆ చిన్న భయాన్ని కూడా గమనించండి జస్ట్ గమనించండి అంతే ఇంకేం చేయొద్దు గుర్తుంచుకోండి పక్కవాడి లైఫ్ నీ స్కేల్ కాదు పోలిక ఆగిన చోటే భయం సగం ఆగిపోతుంది. ఇక్కడ ఒక విషయం గమనించారా మొదటి రెండు పాయింట్స్ లోనూ భయం ఎక్కడి నుంచి వచ్చింది పాత మెమరీస్ నుంచి చిన్నప్పుడు విన్న పోలికల నుంచి ఎప్పుడో మీకు వచ్చిన ఒక చిన్న నొప్పి నుంచి ఇవన్నీ మనకు తెలియకుండానే మన లోపల పాటర్న్స్ లా స్టోర్ అయిపోయి మన రోజువారి ఆలోచనలు నడిపిస్తాయి.
(05:45) అందుకే నేను చదివిన చాలా పుస్తకాలు నేను నేర్చుకున్న విషయాలని కలిపి తెలుగు గీక్స్ అకాడమీలో ఒక కోర్స్ చేశాను అదే అన్‌లాక్ యువర్ సబ్కాన్షియస్ పవర్ ఈ కోర్సు లో మూడు విషయాలు మీరు నేర్చుకుంటారు. ఒకటి మిమ్మల్ని మీరు లోతుగా అర్థం చేసుకోవడం సెల్ఫ్ అవేర్నెస్ రెండోది మీ లోపల తిరిగే నెగిటివ్ థాట్ పాటర్న్స్ ని గుర్తించడం వాటిని పాజిటివ్ అఫర్మేషన్స్ గా మార్చుకోవడం.
(06:08) అలాగే మూడోది నీ గోల్స్ ని చేరుకోవడానికి ప్రాక్టికల్ టెక్నిక్స్ అంతా తెలుగులో మన లైఫ్ కి సరిపోయేలాగా సింపుల్ గా ఉంటుంది. ఈ కోర్స్ అసలు ద్వారా 2499 కానీ ఇప్పుడు కేవలం 999 కే మీకు దొరుకుతుంది. తెలుగు గీక్స్ ని ఇన్నేలుగా మీరు ఫాలో అవుతున్నారు ఒకసారి తెలుగు గీక్స్ అకాడమీని కూడా ట్రై చేయండి. ఇది మన తెలుగు గీక్స్ కి ఇచ్చే ఒక పెద్ద సపోర్ట్ అవుతుంది.
(06:27) సో ఈ కోర్సు కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో అలాగే పిండు కామెంట్ లో కూడా ఉంది. నువ్వు హాయిగా కూర్చున్నావ్ డాక్టర్ పిలిచి రిపోర్ట్ చూసి ఒకే ఒక మాట అంటాడు క్యాన్సర్ ఈ పదం వినగానే నీలో ఏం జరుగుద్ది ఇది నేను చెప్పట్లేదు కృష్ణమూర్తి గారే ఒక టాక్స్ లో చెప్పిన ఉదాహరణ ఆ పదం వినగానే నొప్పి బాధ చూసిన మరణాలు నాకు కూడా ఇలా అవుతుందా అన్ని ఒకేసారి మీ మీద పడతాయి అసలు ఫ్యాక్ట్ ఏంటో ఇంకా మీకు తెలియదు కానీ ఆ పదం అప్పటికే మిమ్మల్ని వణకించేసింది.
(06:57) ఆయన అంటారు ద వర్డ్ ఇస్ నాట్ ద థింగ్ ఉదాహరణకి గన్ అని ఒక మాట ఉంది ఓకే ఇప్పుడు మీ చేతిలో గన్ లేకపోయినా మీరు ఎక్కడా చూడకపోయినా గన్ అని అనగానే మీ మైండ్ లో కొన్ని మెమరీస్ వస్తాయి. కొన్ని పాత మెమరీస్ ని ఆ ఒక్క వర్డ్ లాక్కొని వచ్చేస్తుంది. సో కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే మనం పదాలకి బానిసలం. ఆయన ఇంకొక సీన్ చెప్పారు అదేంటంటే ప్రద్దిగా ఉన్న బస్ చుట్టూ జనం పక్కన ఫ్రెండ్స్ కానీ సడన్ గా ఏ కారణం లేకుండా నువ్వు పూర్తిగా ఒంటరిగా మీకు అనిపిస్తుందా అలా అనిపించినప్పుడు దానికి ఒక పేరు పెడతాం అదేంటి ఒంటరితనం ఇక ఆ తర్వాత భయపడేది మనం ఆ అనుభవానికి ఆ
(07:32) ఎక్స్పీరియన్స్ కి అంటే ఆ చుట్టూ జనాలు ఉన్న బస్సులో మనం ఒంటరిగా ఉన్నాము అనే ఆ అనుభవానికి మనం భయపడం జస్ట్ ఈ పదానికే మనం భయపడతాం అదే ఒంటరితనం ఆఫీస్ లో కూడా అంతే లే ఆఫ్ అప్రైజల్ ఈ పదాలు వినగానే కడుపులో ఏదో తిరిగినట్లు అనిపిస్తుంది. నిజంగా ఏం జరగకుండానే ఈ పదాలు వినగానే మీలో ఒక ఫీలింగ్ మొదలైపోతుంది.
(07:52) సో తర్వాత సారి భయం వచ్చినప్పుడు దానికి పేరు పెట్టకండి నాకు భయంగా ఉంది అని అనుకోకండి కేవలం శరీరంలో ఏం జరుగుతుందో చూడండి గుండె వేగంగా కొట్టుకుంటుందా కడుపులో బరువుగా ఉందా అంతే పేరు లేకుండా చూస్తే అది ఒక చిన్న శరీర స్పందన మాత్రమే పదం చేరినప్పుడే అది ఒక పెద్ద రాక్షసిలా మారుతుంది. గుర్తుంచుకోండి పదం నిజం కాదు పదాలకి బానిస అయితే నువ్వు ఎప్పటికీ భయానికి బానిసవే నిజాయితిగా చెప్పు భయం వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావ్ ఫోన్ తీస్తావ్ రీల్ తర్వాత రీల్ స్క్రోల్ చేస్తావ్ మీరే కాదు నేను కూడా చేసింది ఇదే అలాగే మనం చాలా మంది ఏం చేస్తాం వీకెండ్స్ రాంగానే
(08:30) స్ట్రెస్ ని మర్చిపోవడానికి పబ్బులనో లేకపోతే వెబ్ సిరీస్ లోనో ఎందులో అందులో మనం కనుమరుగ అయిపోతాం మళ్ళీ సోమవారం అదే భయం అదే పని మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. ఇంకా బలంగా వస్తుంది. కృష్ణమూర్తి గారు అందరినీ షాక్ చేస్తూ ఒక మాట చెప్పారు. అన్ని ఎస్కేప్స్ ఒకటే టు రన్ అవే ఫ్రమ్ ఫియర్ ఇస్ ఓన్లీ టు ఇంక్రీస్ ఇట్ స్విట్జర్లాండ్ లో ఒక టాక్ జరుగుతుంది ఆడియన్స్ లో కూర్చున్న ఒకాయన లేచి ఏమన్నాడంటే సార్ నాకు డబ్బు అంటే భయం అని అన్నాడు.
(08:55) అప్పుడు కృష్ణమూర్తి గారు నవ్వుతూ దాన్ని సరిచేశారు. నీకు డబ్బు అంటే భయం కాదు డబ్బు ఎంత ఉంటే నీకు అంత హాయ్ కానీ నీ భయం అది పోతుందేమో అని అన్నారు. ఎఫ్డి గోల్డ్ లేకపోతే ల్యాండ్ ఇవన్నీ ఎంత సేఫ్ గా పెట్టినా ఇందులో మనం ఎంత డబ్బు పొదుపు చేసినా మనకి భయం ఉంటుంది ఎక్కడ పోతుందేమో అని. ఎందుకంటే మనం డబ్బు ని మనుషుల్ని, హోదాని పట్టుకునేది మన లోపల ఉన్న ఖాళీ ని కప్పి పెట్టడానికి అని అన్నారు ఆయన.
(09:23) ఇంకొక సూపర్ ఉదాహరణ ఈ పుస్తకంలో ఉంది అదేంటంటే నీ కారు చెడిపోతే గ్యారేజ్ కి వెళ్తావ్ మెకానిక్ బాగు చేస్తాడు భయం విషయంలో కూడా మనం కూడా ఒక మెకానిక్ కోసం వెతుకుతాం ఒక గురువు అనో ఒక స్వామీజీ అనో ఏదో ఒకటి ఆలోచిస్తాం నాకు అన్నీ అప్పచెప్పు నీ డబ్బుతో సహా అనే వాళ్ళ దగ్గరికి కూడా మనం వెళ్తాం. ఆయన ఏమంటారంటే నువ్వు సహాయం అడిగిన ఆ నెక్స్ట్ మినిట్ ఒక అథారిటీని నువ్వే సృష్టించి వాళ్ళకి ఇచ్చేస్తున్నావ్.
(09:46) ఆ క్షణం నుంచి నువ్వు వాళ్ళకి బానిస ఇక్కడ ఒక క్లారిటీ ఆయన ఉద్దేశం డాక్టర్ దగ్గరికి వెళ్ళకని కాదు జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ ఆయన మాట్లాడేది లోపల ఉన్న భయం గురించి దాన్ని నువ్వు చూడాలి వేరే మనిషికి చూపించకూడదు. ఇప్పుడు నువ్వేం చేయాలి తర్వాతిసారి భయం లేదా టెన్షన్ వచ్చినప్పుడు రెండు నిమిషాలు కేవలం రెండు నిమిషాలు ఫోన్ పట్టుకోకండి ఆ భయంతో కూర్చోండి విచిత్రంగా ఉంటుంది మీరు పారిపోకుండా భయాన్ని అలాగే చూస్తే అదంత పెద్దది కాదని మీకు అర్థంవుతుంది.
(10:13) పారిపోయిన ప్రతిసారి భయానికి నువ్వే ఫీడింగ్ ఇస్తున్నావ్ ఆగితే అది ఆకలితో చచ్చిపోతుంది. కృష్ణమూర్తి గారు రోమ్‌లో 1966లో ఒక టాక్ లో ఒక ప్రేక్షకుడు రోమ్ 1966 కృష్ణమూర్తి గారు ఉన్న ఒక టాక్ లో ఒక ప్రేక్షకుడు లేచి అడిగాడు. సార్ ఒక మగాడు తన భార్యకి భయపడితే అని అడిగాడు హాల్ అంతా కూడా నవ్వింది కానీ కృష్ణమూర్తి గారు సీరియస్ గా మాట్లాడారు.
(10:39) ఆయన ఏమన్నారంటే ఆమె మనసులో అతని గురించి ఒక ఇమేజ్ ఉంది వీడు వీక్ అని అతని మనసులో ఆమె గురించి ఒక ఇమేజ్ ఉంది ఆమె టఫ్ అని అంటే ఆ ఇంట్లో బ్రతుకుతున్నది ఇద్దరు మనుషులు కాదు రెండు ఇమేజెస్ ఒక ఇమేజ్ ఇంకొక ఇమేజ్ తో ఎలా బంధం పెట్టుకుంటుంది అని అన్నారు ఆయన ఆ ప్రేక్షకుడు ఒప్పుకున్నాడు కూడా అదే సార్ నా సమస్య నా ఇమేజ్‌ని నేను వదలలేకపోతున్నాను అని చెప్పాడు.
(11:00) కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే ఫియర్ సీజెస్ ఓన్లీ వెన్ దేర్ ఇస్ డైరెక్ట్ కాంటాక్ట్ ఇమేజ్ పక్కన పెట్టి మనిషిని నేరుగా చూసినప్పుడే భయం ఆగుతుంది. నువ్వు ఒక అబద్ధం చెప్పావు ఎదుటి వ్యక్తి సందేహంగా చూసి నువ్వు అబద్ధం చెప్తున్నావ్ అన్నాడు అనుకోండి మనం ఏమంటాం లేదు లేదు నేను నిజమే చెప్తున్నాను అని వెంటనే అనేస్తాం. కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే మీరు గనుక ఇలా లేదు లేదు అని వెంటనే అంటే మీరు మీ లోపల ఉన్న ఒక హానెస్ట్ మ్యాన్ అనే ఇమేజ్ ని మీరు కాపాడుకుంటున్నారు.
(11:28) ఆఫీస్ లో బాస్ మీద భయం కూడా అంతే మీరు భయపడేది ఆ మనిషికి కాదు ఆయన గురించి మీ తలలో ఉన్న ఒక ఇమేజ్ కి సో మీరేం చేయాలి మీరు భయపడే మనిషి ఎవరినైనా ఒకసారి గుర్తుంచుకోండి మీ బాస్, మీ నాన్నగారు, మీ వైఫ్, మీ అత్తగారు ఎవరైనా మీ అమ్మగారు ఎవరైనా సరే అక్కడ మిమ్మల్ని మీరు అడగండి. నేను భయపడేది ఈ మనిషికా లేక ఈ మనిషి గురించి నాకున్న ఇమేజ్ కా తర్వాతసారి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ ఇమేజ్ ని పక్కన పెట్టి ఆ క్షణంలో వాళ్ళు ఎలా ఉన్నారో అది మాత్రమే చూస్తూ మాట్లాడండి గుర్తుంచుకోండి మీరు భయపడేది మనుషులకి కాదు మీ తలలో వాళ్ళ గురించి మీరు గీసుకున్న బొమ్మలకి
(12:05) ఒక మంచి ఉదయం కృష్ణమూర్తి గారు పొద్దునే లేచి ఆ ఉదయాన్ని అలా చూస్తున్నారు తగ్గుతున్న చంద్రుడు ఆకాశంలో ఒకటే వేగు చుక్క నీటి మీద స్వచ్ఛ వెలుతురు దూరంగా మంచు కప్పిన కొండలు ఏ కవి కూడా వర్ణించలేనంత అందం ఆయన చూస్తున్నారు. తర్వాత ఆయనకి ఒక విచిత్రమైన మాట వచ్చింది అదేంటంటే ఆ క్షణంలో సుఖం లేదు. అక్కడ ఉన్నది కేవలం ఆ అందం సుఖం అనేది తర్వాత మొదలవుతుంది.
(12:30) మెదడు రేపు కూడా ఇది కావాలి అని అడిగినప్పుడు రేపు అలా రాకపోతే అనే మాటలో నుంచి నిరాశ మొదలవుతుంది. మళ్ళీ ఇలాంటి రోజు మనం చూస్తామో లేదో అనే ఆలోచన వచ్చిందనుకోండి భయం మొదలవుతుంది. అందుకే ఆయన అంటారు ఎవరు సుఖాన్ని వదిలేయాలని అనుకోరు. అందరూ భయాన్ని మాత్రం వదిలేయాలనుకుంటారు కానీ ఆ రెండు కూడా ఒకే కాయిన్ మీరు గనుక శాలరీడ్ పర్సన్ అయితే ప్రతి నెల మీ అకౌంట్ లో శాలరీ పడితే ఆ వచ్చే ఫీలింగ్ బాగుంటుంది.
(12:54) అద్భుతంగా ఉంటుంది. కానీ ఆ తర్వాత ఒకవేళ జాబ్ పోతాయి అనే థాట్ వస్తే భయం కూడా మొదలవుతుంది. సో ఇప్పుడు మీరేం చేయాలి ఈ వారం ఒక అందమైన క్షణం వచ్చినప్పుడు ఒక మంచి మీల్ ఒక సన్‌సెట్ లేకపోతే పిల్లలతో మీరు ఎంజాయ్ చేస్తున్న టైం దాన్ని పూర్తిగా అనుభవించండి. తర్వాత మళ్ళీ ఇది కావాలి అనే ఆలోచన వచ్చిన క్షణాన్ని ఒకసారి గమనించండి అక్కడ భయం పుడుతుందని గుర్తుంచుకోండి అందమైన క్షణాన్ని అనుభవించు పట్టుకోకు పట్టుకున్న క్షణం సుఖం కాదు తర్వాత భయంగా మారుతుంది.
(13:25) నేను జాబ్ చేస్తున్న రోజుల్లో ఆఫీస్ లో ప్రెజర్ ఎక్కువైనప్పుడు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఎక్కడ చూపించాలో తెలియక కుర్చీలు టేబుల్లు విరక్కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. అప్పట్లో నేను ఆ ఫ్రస్ట్రేషన్ ని ఆ భయాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేసేవాడిని కానీ అది ఇంకా పెరిగేది ఎందుకు దానికి జిడ్డు కృష్ణమూర్తి గారి దగ్గర సమాధానం నాకైతే దొరికింది.
(13:45) భయం వచ్చినప్పుడు మనం ఏమంటాం నేను ఈ భయాన్ని తరిమేయాలి అంటే అంటే ఒక నేను ఒక భయం రెండు వేరు వేరు అని అనుకుంటాం. కానీ కృష్ణమూర్తి గారు ఒక ప్రశ్న అడుగుతారు ఆ నేను ఎవరు భయం గురించి నీ పాత మెమరీస్ అన్నీ కలిసిన ఒక మూట అంటే భయాన్ని తరిమేయాలని అనుకునేవాడు కూడా అదే భయంతో తయారైనవాడు అదే ఆయన చెప్పిన అతి ఫేమస్ మాట ద అబ్సర్వర్ ఇస్ ద అబ్సర్వ్ చూసేవాడు చూడబడేది రెండు వేరు వేరు కాదు రెండు ఒకటే ఇక్కడ ఒక పెద్ద తేడా ఉంది.
(14:12) ఆయన ఒక సాక్షిలా దూరంగా ఉండి నిలబడి చూడు అని అనలేదు. అసలు దూరంగా నిలబడేవాడే లేడా అని అంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే మీరే ఆ భయం ఇది అర్థమైతే ఏం జరుగుతుంది యుద్ధం ఆగిపోతుంది ఎందుకంటే యుద్ధం చేయడానికి రెండు వైపులు కావాలి అక్కడ ఒక వైపే ఉంది అన్న నిజం తెలుసుకున్నప్పుడు ఇంకా యుద్ధం ఎవరి మీద చేస్తుంది చెప్పండి కృష్ణమూర్తి గారి చివరి రోజుల్లో ఒక అద్భుతమైన సమాధానం చెప్పారు ఒక కళాకారుడు చేతులతో చెక్కిన ఒక అరుదైన ఆభరణాన్ని అంటే ఒక మంచి నగని మీ చేతిలో ఉందనుకోండి దాన్ని మీరు హ అని అలా తిరస్కరించరు అలాగే ఆహా అని చెప్పి జేబులో
(14:46) పెట్టుని వెళ్ళిపోరు నెమ్మదిగా దాన్ని చూస్తారు తిప్పుతారు ముందు వైపు వెనక్కి అన్ని చూస్తారు చేతిలో నుంచి మీరు వదలరు వెంటనే భయాన్ని కూడా మీరు అలాగే చూడాలి. ఆ రోజు ఉదయం ఆయన కిటికీ మీద వాలిన ఒక పావురాన్ని కృష్ణమూర్తి గారు అలాగే చూశారు. ప్రతీక ఎర్రటి కళ్ళు కళ్ళలో ఉన్న మెరుపు అన్ని చూశారు కానీ దాని గురించి ఆలోచన లేదు జడ్జ్మెంట్ లేదు ఆయన అంటారు అలా పూర్తిగా చూసినప్పుడు ఆ చూపే దాని మూలాన్ని చూపిస్తుంది.
(15:13) అంతే కాదు దాని అంతాన్ని కూడా వెన్ దేర్ ఇస్ కంప్లీట్ అటెన్షన్ దేర్ ఇస్ నో ఫియర్ సరే మీరు ఇప్పుడు ఏం చేయాలి తర్వాత సారి భయం వచ్చినప్పుడు కూర్చోండి దాన్ని ఒక జువెల్ లాగా ఒక ఆభరణం లాగా చేతిలో పట్టుకోండి పేరేం పెట్టకండి తరిమేయడానికి ట్రై చేయకండి శరీరంలో ఎక్కడ ఉంది ఏ ఆలోచనతో వచ్చింది ఎలా కదులుతుంది కేవలం చూడండి నువ్వు దాన్ని వదలకుండా చూస్తుంటే అది నిన్ను వదలడం మొదలు పెడుతుంది గుర్తుంచుకోండి భయంతో యుద్ధం చేసేవాడు ఎప్పుడూ ఓడిపోతాడు భయాన్ని పూర్తిగా అలాగా ధైర్యంగా నిలబడి చూసేవాడి ముందు ఆ భయం నిలబడలేదు.
(15:48) కృష్ణమూర్తి గారు భయాన్ని ఒక పెద్ద చెట్టుతో పోల్చారు. ఉద్యోగం భయం ఒక కొమ్మ లోకం ఏమనుకుంటుందో అనే భయం ఇంకొక కొమ్మ మనం జీవితాంతం ఒక కొమ్మ నరుకుతూ ఉంటాం కొత్తవి మళ్ళీ మొలిస్తాయి ఎందుకంటే ఆ వేరు ఆ రూట్ అనేది అలాగే ఉంది. ఆ వేరు పేరే థాట్ మరియు టైం నిన్న జరిగింది మళ్ళీ జరుగుతుందేమో రేపు ఏదైనా జరుగుతుందేమో అనే ఆ పరుగులో మనం ఉంటున్నాం. ఆయన ఒక అద్భుతమైన మాట అన్నారు ఒక వంటవాడు అద్భుతమైన వంటకం చేశాడు కానీ నువ్వు తినకపోతే అది కేవలం మెనుూలో ఉండిపోయిన ఒక పేరు ఈ వీడియో కూడా అంతే విని బాగుంది అని వెళ్ళిపోతే దానికి విలువ లేదు జస్ట్ YouTube లో ఇంకొక వీడియో మాత్రమే సో ఈ
(16:25) వీడియోలో ఉన్న ఏదో ఒక పాయింట్ మీరు గనుక ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థంవుతుంది. సో ఈ వీడియోలో మనం నేర్చుకున్న ఏడు విషయాలని ఒకసారి ఫాస్ట్ గా మాట్లాడుకుందాం. ముందుగా ఫియర్ లివ్స్ ఇన్ టుమారో భయం అనేది ఎప్పుడు నిన్నలో లేదా రేపట్లో ఉంటుంది ఈ క్షణంలో ఉండదు. ఇది ఇప్పుడు జరుగుతుందా అని అడిగిన క్షణం భయం సగం పట్టు వదులుతుంది.
(16:44) చాప్టర్ 2 కంపారిజన్ బ్రీడ్స్ ఫియర్ పోలిక ఉన్నచోట భయం తప్పకుండా ఉంటుంది. పోల్చుకునే క్షణాన్ని గమనించినప్పుడే ఆ జైలు తలుపు తెరుచుకుంటుంది. ద వరల్డ్ క్రియేట్స్ ద ఫియర్ పదం నిజం కాదు కానీ పాత మెమరీస్ అన్ని లాక్కొచ్చి భయాన్ని రాక్షసిలా మారుస్తుంది. పేరు పెట్టకుండా చూస్తే అది కేవలం ఒక చిన్న శరీర స్పందన మాత్రమే. ఎవ్రీ ఎస్కేప్ మేక్స్ ఫియర్ స్ట్రాంగర్ పారిపోయిన ప్రతిసారి రీల్స్ పబ్బులు గురువులు భయానికి ఫీడింగ్ ఇస్తాయి.
(17:09) రెండు నిమిషాలు ఆగి చూస్తే అదంత పెద్దది కాదని మీకు అర్థంవుతుంది. టూ ఇమేజెస్ అట్ వన్ నువ్వు భయపడేది మనుషులకి కాదు వాళ్ళ గురించి మీరు సృష్టించుకున్న ఒక ఇమేజ్ కి ఇమేజ్ పక్కన పెట్టి నేరుగా మనిషిని చూస్తే భయం తగ్గిపోతుంది. ప్లెజర్ అండ్ ఫియర్ ఆర్ వన్ కాయిన్ సుఖాన్ని పుట్టించే అదే మెషిన్ భయాన్ని కూడా పుట్టిస్తుంది.
(17:29) అందమైన క్షణాన్ని అనుభవించండి పట్టుకోకండి. చివరిగా యు ఆర్ ద ఫియర్ భయాన్ని తయారమేయాల అనుకునే వాడు కూడా అదే భయంతో తయారైనవాడు అందుకే యుద్ధాలు యుద్ధాలు వద్దు భయాన్ని ఒక ఆభరణం లాగా పూర్తి శ్రద్ధతో చూసినప్పుడు భయం తానంతటా అదే కరిగిపోతుంది. సో ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటనేది నా కింద కామెంట్స్ లో చెప్పండి అలాగే తెలుగు గక్స్ అకాడమీలో అన్‌లాక్ యువర్ సబ్కాన్షియస్ పవర్ అనే కోర్స్ ఉంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి లింక్ డిస్క్రిప్షన్ లో అలాగే పిండి కామెంట్ లో ఉంది.
(17:53) థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్.

No comments:
Post a Comment