Wednesday, November 11, 2026

Is Marriage Worth the Risk? || Why Marriage || Honest Talk || Amar || Chandu Jc || Rod Reality

Is Marriage Worth the Risk? || Why Marriage || Honest Talk || Amar || Chandu Jc || Rod Reality

Author Name:Rod Reality

Youtube Channel Url:https://www.youtube.com/@RodReality-99

Youtube Video URL:https://www.youtube.com/watch?v=AEFnm8eNxbg





Title: Is Marriage Worth the Risk? || Why Marriage || Honest Talk || Amar || Chandu Jc || Rod Reality

Author Name: Rod Reality

Description: Why Marriage? || Full Video || Realistic Conversation || Amar || Chandu Jc || Rod Reality

Welcome to ROD REALITY Where Conversations Meet Reality!

A channel where two people sit together to discuss, question and explore the reality of everything happening around us.

From human behaviour, relationships and lifestyle to social media, society, culture, trends and everyday hypocrisy nothing is off the table.

We bring you honest opinions, funny observations, bold conversations and perspectives that make you think. Some discussions might make you laugh, some might make you uncomfortable, but every conversation will give you something to think about.

No filters. No sugarcoating. Just real conversations about the world we live in.

Because everyone sees what's happening, but not everyone talks about it!

ROD REALITY
Let's Talk Reality!

#whymarriage #rodreality #telugupodcast #fullvideo #fullinterview #telugupodcast #podcast #Amar #ChanduJc #interview #teluguinterview #teluguentertainment #entertainmentvideo #rodreality

Transcript:
(00:00) సో ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ వై మ్యారేజ్ నన్ను అడిగితే అవసరం లేదు. జస్ట్ బికాజ్ యు ఆర్ నాట్ మ్యారీడ్ యు షుడ్ నాట్ సే అవసరం లేదు. కరెంట్ సినారియోస్ బట్టి ఆలోచించుకుంటే రిస్క్ ఉంది హ్యాపీనెస్ కూడా ఉంది. డబ్బు ఉంటే తొందరగా పెళ్లి అయిపోద్దా డబ్బు ఉంటే చాలు వాడు పంటబుర్ర అయినా ఫిట్ అయినా ఏదైనా వాడికి డబ్బు ఉంటే అసలు మ్యారేజ్ అంటే ఒక రకమైన బిజినెస్ అని నా ఫీలింగ్.
(00:24) అలాగే ఉండదే అలాగే ఉంటది నేను చెప్తాను ఇది దేవుళ్ళ మధ్య పెళ్లి అప్పుడు అది కూడా వ్యాపారం కాదు కదా అది కూడా వ్యాపారమే ఎలా మరి వెంకటేశ్వర స్వామికి పెళ్లి అవ్వాలంటే ఎంత డబ్బులు అవసరమైంది అందరూ లవ్ చేసేస్తున్నారు ఏదో ఉత్తపణని షాప్ కి వెళ్లి చాక్లెట్ కొనుక్కునేలాగా లవ్ దేనికి చేస్తున్నారు సెక్స్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎస్ అలాగే ఆడు విత్తనాలు వేయడం మొదలు పెట్టాడంట [నవ్వు] నా దృష్టిలో ఆ మగ వెధవలు అందరూ కలిసి మ్యారేజ్ అని నా ఫీలింగ్ ఓకే వెల్కమ్ టు వేసుకున్నాం టైటిల్
(01:10) వేసుకుందాం దేని గురించి మాట్లాడుకుందాం ఇవ్వాళ నువ్వు చెప్పు ఏంటో అన్నా 31 అయినా పెళ్లి కాలేదని ఇంట్లో ఓ ప్రెజర్ పెట్టేస్తున్నారు. ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్ రా [నవ్వు] సరే వాట్స్ యువర్ ఏజ్ ఎస్ [నవ్వు] ఇది నీకు కాదు అందరికీ అందరికి ఆ గెస్ అంటే చేయండి. సరే యుమై సీనియర్ ఐ నో యు సో నాకు 31 అంటే నీకు 32 33 అట్లా ఉంటది. అడిగారురా వాళ్ళు [నవ్వు] ఎన్ని అడిగారా ఆ ఊరికే చెప్తున్నది వాళ్ళకి అర్థమే నాకు ఎనీవే సో ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ వై మ్యారేజ్ ఎందుకు ఇప్పుడు ఎందుకు అవసరం ఇవన్నీ నన్ను అడిగితే అవసరం లేదు.
(01:48) జస్ట్ బికాజ్ యు ఆర్ నాట్ మ్యరీడ్ యు షుడ్ నాట్ సే అవసరం లేదు. కరెంట్ సినారియోస్ బట్టి ఆలోచించుకుంటే రిస్క్ ఉంది హ్యాపీనెస్ కూడా ఉంది. రిస్క్ ఎక్కువ అన్నట్టుంది. ఎస్ [నవ్వు] ఎస్ చాలా రిస్క్ రిస్క్ అంటే ఇప్పుడు కరెంట్ 90% అలానే ఉంది. కానీ జనాలు కూడా అంత ఎగబడట్లేదు మ్యారేజ్ అనంగానే మ్యారేజ్ అనంగానే ఎగబడట్లేదు. ఆడి అంతే అన్నా పర్లేదు.
(02:14) ఆ డబ్బు ఉంటే చాలు ఫస్ట్ డబ్బు ఉంటే తొందరగా పెళ్లి అయిపోద్దా ఎస్ అదే అవుతుంది అదే అవుతుంది ఆ సో ఇప్పుడు యుఎస్ లో చాలా మంది సెటిల్ డౌన్ అయ్యారు. పర్సనాలిటీస్ దేర్ ఆర్ మల్టిపుల్ పర్సనాలిటీస్ ప్రతి ఒక్కడు ఫిజిక్ కాన్ కాదు వాడు పట్టబుర్ర అయినా వాడు స్టిక్ ఫిట్ అయినా ఏదైనా వాడికి డబ్బు ఉంటే పెళ్లి అయిపోతాయి.
(02:36) నాకు ఇంకోటి అసలు మ్యారేజ్ అంటే ఒక రకమైన బిజినెస్ అని నా ఫీలింగ్ ఇప్పుడు అదే అయిపోయింది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచోని మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆ బావలకి ఇవ్వడం లేకపోతే మావలక ఇవ్వడం ఎందుకు అంటే ఆస్తి వేరే వాళ్ళకి వెళ్లదు ఆ ఇంట్లోనే ఉంటది బేసికల్లీ అసలు పెళ్లి అసలు ఎందుకు వచ్చింది డబ్బే లేకపోతే పెళ్లి ఉండేది కాదు అసలు అలాగే ఉండదే అలాగే ఉంటది నేను చెప్తాను ఇది బేసిక్ గా ఇదివరకు తెగల తెల తెగలుగా ఉండేవాళ్ళం మనం ఎప్పుడు ఆదిమానవులుగా ఉన్నప్పుడు తెగలు తెగలుగా ఉన్నప్పుడు ఆడవాళ్ళందరూ పిల్లల్ని నరేష్ చేయడం ఈ బలంగా ఉన్నవాళ్ళేమో బయటికవెళ్లి వెంటాడి వేటాడి మాంసం లేదా
(03:19) పళ్ళు ఇవన్నీ తీసుకురావడం ఇప్పుడు నువ్వు ఆదివానల నుంచి వెళ్తున్నావ్ పెళ్లి అనేది వ్యాపారం అనేది రాను రాను మారింది నా పాయింట్ అక్కడికే వస్తున్నా అక్కడికే వస్తున్నా ఇప్పుడు దేవుళ్ళ మధ్య పెళ్లి అప్పుడు అది కూడా వ్యాపారం కాదు కదా అది కూడా వ్యాపారమే ఎలా మరి వెంకటేశ్వర స్వామికి పెళ్లి అవ్వాలంటే ఎంత డబ్బులు అవసరం అయింది రాముడికి ఏమ అవ్వలేదు కదా ఆ రాముడు పెళ్లి చేసుకోవాలంటే శివధనిస్తే వివరవాల్సి వచ్చింది.
(03:45) [నిట్టూర్పులు] అప్పట్లో పెళ్లి అనేది యుద్ధం ఇప్పుడు పెళ్లి అనేది బిజినెస్ ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ హంటర్స్ గా ఉన్నప్పుడు మనం వన్ కిడ్ యూస్ టు హావ్ నాట్ మదర్ ఫాదర్ తెగ తెగంతా అడి బాగోగులు వాడు జాగ్రత్తగా చూసుకునేది కానీ ఎప్పుడైతే వాడు ఒక విత్తనం వేసి అక్కడ మొలకొచ్చి దాన్ని ఒక పంటలాగా స్టార్ట్ చేశాడో వ్యవసాయం స్టార్ట్ చేసాడో వాడికి ఒక డౌట్ వచ్చింది నా తదనంతరం ఇది ఎవరికి వెళ్ళద్ది అలాగే ఆడు ఇత్తనాలు వేయడం మొదలు పెట్టాడంట ఆ [నవ్వు] ఆడి తదనంతరం వేరే వేరే పక్కింటోడికి ఇవ్వలేదు ఇవ్వలేడు ఎదురింటోడికి ఇవ్వలేడు ఆడి ఇత్తరంకే ఇవ్వాలి ఆడి ఇత్తరం ఎలా
(04:29) తెలుసుది ఆడి ఇత్తరం అని ఆడు బ్లడ్ లేని చెప్పాలి ఈ బ్లడ్ వచ్చి ఇలా బ్లడ్ వచ్చి [నవ్వు] చెప్పలేదు కదా అప్పటికి టెస్ట్లు కూడా ఏమి లేవు సో అప్పుడు ఏం చేశారు ఆడదాన్ని పెళ్లి చేసుకొని ఇంటి పట్టాను పెట్టారు కట్టేసారు టు బి ఫ్రాంక్ ఇట్స్ ఏ పేట్రియార్కల్ మూవ్ ఓకే అది నా దృష్టిలో ఆ మగ వెధవలు అందరూ కలిసి ఆడవాళ్ళని తొక్కేయడానికి రాసి పెట్టుకున్న ఒక పద్ధతి మ్యారేజ్ అని నా ఫీలింగ్ ఓన్లీ త్రీ పాయింట్స్ ప్రీవియస్లీ బాండ్ లవ్ రెస్పాన్సిబిలిటీస్ ఉండేది.
(05:04) మ్ దీస్ ఆర్ ద త్రీ అండ్ ఫోర్త్ వచ్చేసరికి సెక్స్ దాక వెళ్ళేది. ఓకే ఇప్పుడు రైట్ నౌ జనాలకి ఎలా ఉంది అంటే కరెంట్ జనరేషన్ పీపుల్ సెక్స్ ఎస్ [నవ్వు] ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎస్ పెళ్లి అయినా అవ్వకపోయినా ఉన్నా లేకపోయినా ఎలా ఏచుకుంటున్నా ఎలా ఆస్త్రం పాయింట్ లోనా ఉన్నారు తప్ప అది కాకుండా ఒక రిలేషన్ లో కావాల్సిన అదర్ థింగ్స్ అండ్ థాట్ ప్రాసెస్ లో ఎవరు లేరు.
(05:33) దట్ ఇస్ వాట్ ఐ ఫీల్ ఎందుకంటే ఒక బాండ్ క్రియేట్ అవ్వాలి అంటే ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఇస్ ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ తో పాతో స నో వన్ ఇస్ పర్ఫెక్ట్ కూడా పర్ఫెక్ట్ కాదు అందరిలో మైనస్లు ఉంటే ప్లస్ లు ఉంటే నీ మైనస్ నా ప్లస్ కి కనెక్ట్ అవుతుంది ఒక బ్యాటరీ లాగే నా ప్లస్ నీ మైనస్ నీ మైనస్ నా ప్లస్ ఇట్లా ఉండాలి ఇలా ఉండి ఆ అండర్స్టాండింగ్ తో కనెక్ట్ అయ్యేదే ఇది ఇప్పుడు అందరూ లవ్ చేసేస్తున్నారు ఏదో ఉత్తపన్యన్ షాప్ కి వెళ్ళి చాక్లెట్ కొనుక్కునేలాగా లవ్ దేనికి చేస్తున్నారు దానికేనా అది తప్ప [గురకలు] ఏం లేదు.
(06:09) ఎందుకంటే నేను తిరుగుతున్న జనాల్లో గాని వాళ్ళు గాని వీళ్ళు గాని ప్రతి ఒక్కళళ ఏంటి అంటే లవ్ నాకు వాడు అట్రాక్షన్ తప్ప దేర్ ఇస్ నో అండర్స్టాండింగ్ అది తప్పింది ఓకే సో కమింగ్ బ్యాక్ టు ద సేమ్ క్వశన్ ఏ జాబ్ చేసేవాళ్ళకి పెళ్లి లవ్వు అంటే సి ఇన్ జనరల్ థాట్ ప్రాసెస్ డాక్టర్స్ ఆర్ వెల్ సెటిల్డ్ వాడు అసలు డబ్బులు లేనోడు డాక్టరేట్ చేతి సక్సీడ్ అయినా బాగా డబ్బు ఉండి మనేజ్మెంట్ లో కొనుక్కొని తర్వాత డాక్టర్ అయినా వాళ్ళైతే వెల్ సెటిల్డ్ ఎందుకంటే దట్ ప్రొఫెషన్ ఇస్ కంప్లీట్లీ హెల్త్ హెల్త్ బేస్డ్ కాబట్టి ఎలాగున్నా దట్ మనీ మేకింగ్ ప్రాసెస్ లో
(06:42) ఉంటారు అంటే లైక్ సే దే ఆర్ నాట్ మేకింగ్ మనీ ప్రాసెస్ పెళ్లి కాలేదు దట్ ఇస్ ఎక్స్పెన్సివ్ దిస్ థింగ్ రెండు వద్దన్నా కూడా సాఫ్ట్వేర్ వాళ్ళకి హ్యాపీగా అయిపోద్ది పెళ్లి అవును సాఫ్ట్వేర్ లో రెసిషన్ ఉన్నా ఏమున్నా అది ఉన్నా రెసిషన్ అన్నాడు ఎవడికి భయపడాలో తెలుసా ముడ్డ కింద 30 వచ్చి వాడు ఇంకా 5 లక్షలు 6 లక్షలు ప్యాకేజ్ లో ఉన్నాడు అంటే ఆడులాటవాడు భయపడాలి.
(07:06) అండ్ స్కిల్ లేకపోతే ఆ సఫై టుసిక్స్ లాక్స్ ప్యాకేజ్ ఇస్ లైక్ ఎనీ కమ్యూనికేషన్ స్కిల్ అవ్వచ్చు టెక్నికల్ స్కిల్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు వాడికి రిస్క్ ఎందుకు అంటే రెసిషన్ వస్తే ఫస్ట్ ఆడు ఎగిరిపోతాడు ఓకే ఎంత శాలరీ ఉంటే బెటర్ పెళ్లి చేసుకోవడానికి దిస్ ఇస్ మై నెక్స్ట్ క్వశన్ నాతో మాట్లాడిచ్చి క్వశ్చన్ నువ్వు బాగా అడుగుతున్నావరా ఆ నేను చెప్పనా లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ గా నేను అబ్సర్వ్ చేసింది ఏంటి అంటే ఆ 15 నుండి 20 లక్షలు లేకపోతే సంవత్సరానికి పెళ్లి చేసుకొని పాయింట్ లెస్ [నిట్టూర్పులు] ఎందుకంటే నాకు పెళ్లి అవ్వలేదో ఎందుకు మధ్యలో నేను స్కిప్ వేశ
(07:39) స్కిప్ వేసాను కాన్వర్సేషన్ లో ఇప్పుడు రైట్ నౌ మా మమ్మీ డాడీ వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు నో మేటర్ వాట్ అది గాయస్ ఎవరైనా ఉంటే మరి మీరు అప్రోచ్ అవ్వచ్చు జేసి ఏమని ఉంటదిఇ డైరెక్ట్ అయిపోవడమే ఇంక మీరు ఇంకేమ లేదు కొర్రోడు క్యూట్ గా ఉన్నాడు ముద్దుగా ఉన్నాడు అనుకుంటే మీరు మెసేజ్ చేయొచ్చు అమ్మాయిలు అమ్మాయిలే కదా అమ్మాయిలు మాత్రమే మావాళ్ళు [గురకలు] నవ్వుతున్నారు [నవ్వు] మరి ఏ తప్పేముంది అన్న నీకు ఆల్రెడీ మెసేజ్లు వచ్చిఉంటే నువ్వే ఇగ్నోర్ చేసి ఉంటావ్ లేదురా లేదా అది కూడా తర్వాత మాట్లాడదాం ఓకే అవును ఆ 15 ట 20 లాక్స్ లేకపోతే డబ్బులు ఉండాలి
(08:14) ఉండాలి మరి మిగతా మాలాంటి వాళ్ళందరూ చచ్చిపోవడమేనా స ఇప్పుడు నీకు మనీ అనేది అలా మారింది మారడం వల్ల ఏమవుతుంది సిటీ అయినా టౌన్ అయినా సేమ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అయిపోయింది. మా అయితే ఒక రూపాయలు అటు ఇటు ఎక్కువ తక్కువ ఉంటది. సో దాని వల్ల ఏమవుతుంది అంటే పెరిగేటవాళ్ళు ఎవరు నేను ఈ ఊర్లో పెరిగా లేకపోతే ఎక్కడ ఎక్కడో పెరిగా లేదు అందరూ ఒకలాగే పెరుగుతున్నారు.
(08:36) గ్లోబలైజేషన్ అవుతుంది బేసిక్గా దాని వల్ల ఏమవుతుంది అంటే యూటిలైజేషన్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుందా అంటే లేదు మిస్యూస్ఏ చాలా వరకు జరుగుతుంది. సరే ఓకే ఇప్పుడు 15 నన్ను అడుగుతున్నావ్ అయ్యే క్వశ్చన్లు నీ ఆన్సర్లు చెప్పవా నాది ఏముంది నాది అదే ఆన్సర్ ఎందుకంటే బేసిక్ గా ఒక ఆడపిల్ల తండ్రి లక్ష లేనిదే నేను పిల్లని ఇవ్వడానికి రెడీగా లేనని చాలామంది ఈ వాక్స్పాప్ క్వశ్చన్స్ లో రీల్స్ లో చూసే ఉంటాం.
(09:06) కానీ ఒకడికి లక్ష రావాలి అంటే వాళ్లో ఎంత స్కిల్ ఉండాలి కంపెనీలో ఎంత కాలం నుంచి పని చేయాలి లక్ష ఉన్నోడు నీ కూతురిని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు నా ప్రాబ్లం ఏంటంటే అసలు పెళ్లి మనీ లేకపోతే జరగట్లేదు మనీ ఇన్ ద సెన్స్ ఆస్తి ఉండాలి లేదా అబ్బాయికి మంచి జాబ్ ఉండాలి ఈ రెండు లేకపోతే ఎట్లీస్ట్ నమ్మకం ఉండాలి రేపు పొద్దునే ఈ జాబే ఇంక్రీస్ అవుద్ది లేదా గవర్నమెంట్ జాబ్ చిన్న జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ ఉంటే ఇది అంతకంతకే పెరుగుతానే ఉంటది కాబట్టి పిల్లల్ని ఇవ్వడానికి రెడీగా ఉంటాను ఇది కాకుండా నేను ఎంఏ ఎంఫిల్ చదివాను పిహెచ్డిలు చేశాను ఆ నేను డాన్స్ బాగా వేస్తాను నేను
(09:54) యాక్టింగ్ బాగా చేస్తాను నేను కాంటెంట్ క్రియేషన్ చేస్తాను అంటే పిల్లలు రావట్లేదు ఛాన్సే లేదు ఇంకా వాళ్ళందరికీ ఉన్న ఆప్షన్ ఏంటంటే ప్రేమించి పెళ్లి చేసుకుందాం ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం అనే కాన్సెప్ట్ లో ఎవరూ లేరు ప్రేమించుకుందాం అనే కాన్సెప్ట్ లోనే ఉన్నారు. పెళ్లి అనేది ఇక సెకండరీ 100 మంది ప్రేమించుకుంటే ఐదు మంది ఐదు మంది అవుతుంది.
(10:21) అది అది అది కూడా సేమ్ క్యాస్ట్ అవ్వడం వల్లో లేకపోతే ఆ వీడికి మంచి ఉద్యోగం రావడం వల్లో లేకపోతే వీళ్ళద్దరు వేరే కంట్రీ వెళ్ళిపోయి చదువుకొని అక్కడికక్కడ చేసేసుకోవడం వల్ల అవుతున్నాయి తప్ప జెన్యూన్ గా ప్రేమించుకున్న తర్వాత ఎవరికీ ఉద్యోగం లేకపోయినా ముఖ్యంగా అబ్బాయికి ఉద్యోగం లేకపోతే మాత్రం అని చెక్కగాడి కింద చూస్తున్నారు సమాజం చెక్కగాడు ఇన్ ద సెన్స్ ఇంకాడు అంతేలే ఇంకా జీవితంలో ఏం చేయలేడు వీడు ఇంతే 33 34 35 ఇయర్స్ దాటతంటే పేరెంట్స్ భయంకరమైన ప్రెషర్ పిల్లల మీద చేసుకో చేసుకో 35 కూడా లేదురా 30 30 నుంచే నేను చూస్తున్నాగా ఇంకా ఇది 28 నుండి మాట్లాడటం మొదలు
(11:06) పెడతారు 27 28 నుండి మాట్లాడతారు 28 నుంచి ఫొటోస్ చూపిస్తూ ఉంటారు 30 31 రాంగానే ఇంకా అంతే 70 mm రాడే అది ఫొటోస్ కూడా చూపించరు డైరెక్ట్ అయిపోతారు మేము ఏమనా చెప్తే అన్ని యూస్ చేసుకోవాలి ఐ హవ్ బీన్ ఫేసింగ్ ద సేమ్ ఇష్యూ ఇప్పుడు రైట్ రైట్ నౌ ఏంటి అంటే నేను లాస్ట్ సిక్స్ ఇయర్స్ గా YouTube YouTube మై 90% ఎక్స్పోజర్ ఇస్ YouTube సో YouTube లో నేను సిరీస్లో కనిపించేసరికి ఆ సిరీస్లు అన్నీ కొంచెం పాపులర్ అయ్యేసరికి జనాలు గుర్తుపడ్డారు కదా ఓ ఈ అబ్బాయా సో ఈ అబ్బాయి లేదు ఇది కాకుండా ఏం చేస్తున్నాడా అని థాట్ ప్రాసెస్ సి కామన్ మెంటాలిటీ
(11:42) ఏంటి అంటే ఓ యాక్టింగ్ చేస్తాడా వద్దులే వాడు ఉద్యోగం చేస్తున్నాడండి అని చెప్పడానికి మా నాన్న రెడీగా ఉన్నా కూడా వినడానికి రెడీగా లేరు రెడీగా లేరు రైట్ రైట్ రైట్ ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ అండ్ ఫార్మస్ వెళ్తే చూసారు ఎందుకంటే ఇద్దరు నాన్నలు వెళ్లి హాయ్ అండి మా అబ్బాయికే పెళ్లి చూస్తున్నాను హాయ్ అండి మా అమ్మాయికే చూస్తున్నాను ఎవరు మాట్లాడుకోరు ఎవ్రీథింగ్ ఇప్పుడు ఎందుకంటే ఏదోనావాట్ లో ఫార్వర్డ్ మెసేజ్ ఒక అబ్బాయి నచ్చాడా ఒక మ్యారేజ్ వీడియో టీం వాళ్ళు ఆ అబ్బాయి ప్రొఫైల్ అమ్మాయిల ఇంటికి లేకపోతే అమ్మాయి ప్రొఫైల్ ఏంటంటే దీని తర్వాత స్టెప్
(12:19) ఏంటి ఓకే ఫైన్ అండి ప్రొఫైల్ బాగానే ఉంది మ్యూచువల్ అండర్స్టాండింగ్ మాట్లాడుకోవడానికి ఈ WhatsAppట్ షేర్లోనే సగం అయిపోతుంది. యస్ యు మెన్షన్ కంటెంట్ క్రియేషన్ కంటెంట్ అవతలలోడు ఉద్యోగం చేస్తున్నాడు కూడా ప్రొఫైల్ చేయడం ఫస్ట్ ఎందుకంటే పంపించే ఫార్వర్డ్ మెసేజ్లో మూడు నాలుగు ఫోటోలు ఉంటాయి దాని కింద బయోడాటా ఉంటది వాడు బయోడాటా నొక్కకముందు మనిషి మొహం చూస్తాడు.
(12:41) మొహం చూడంగానే డెడ్డే మొహం చూస్తాడు వెంటనే పేరు కొట్టేసాడు ఆ జేసి అని కొడితే వచ్చేస్తావు వీడియోలని నా బయోడేటాలో జేసి అని ఉండదు బట్ స్టిల్ అదేలే [నవ్వు] సో అబ్బాయిలకయితే ఇది ప్రాబ్లం ఫస్ట్ డబ్బులు ఉండాలి అంటే ఆల్రెడీ డాడీ వాళ్ళు సంపాదించిన డబ్బులు ఉండాలి లేదా వీడికి మంచి జాబ్ ఉండాలి ఈ రెండు కాకపోతే ఒక ఫిక్స్డ్ జాబ్ లైక్ గవర్నమెంట్ జాబ్ అలాంటిది ఏదనా ఉండాలి లేదు అనుకుంటే ఇంక లేపిక వెళ్ళిపోయి పెళ్లి చేసు సుకొనే తీగింపైన ఉండాలి.
(13:14) విచ్ ఐ డోంట్ హావ్ [నవ్వు] ఎందుకంటే ఆ రన్నింగ్ ఇప్పుడు ఐ [గొంతు సవరించుకోవడం] డోంట్ హావ్ యు డోంట్ హావ్ ఎందుకులే అదే అమ్మాయిలకి ఎలా ఉంటది అమ్మాయిలు ఎట్లా తయారయనారు అంటే ఎవడు అట్రాక్టివ్ గా ఉన్నాడో వాడితో వీళ్ళు కనెక్ట్ అయి ఉంటారో ఆ కనెక్షన్ ఉంటుండగా ఎవడైతే బాగా పులివారు కలుపుతుంటే అటు పక్క కనెక్ట్ అవ్వాలనుకుంటారు.
(13:34) దీని వల్ల ఏమవుతుందంటే వాడా వీడా ఈ వాడు వీడి డెసిషన్ లో ఏమవుతుంది అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక అమ్మాయి బాగుందంటే కూడా అబ్బాయిలు కూడా అలానే ఉన్నారు కాదు కాదు కాదు మై క్వశన్ ఈస్ అబ్బాయికి యతే కొన్ని రిక్వైర్మెంట్లు ఉన్నాయి. వాడికి జాబ్ ఉండాలి డబ్బులు ఉండాలి వగేరా వగేరా అమ్మాయికి అయితే జస్ట్ అందం ఉంటే సరిపోద్దా లేకపోతే ఇంకా అమ్మాయికి కూడా కొన్ని రిక్వైర్మెంట్లు ఉంటాయా లైక్ పెళ్లి అమ్మాయిల రిక్వైర్మెంట్లు ఎప్పుడు వినలేదురా నేను నా అదే నేను బట్ స వెన్ ఇట్స్ కమింగ్ టు మీ అయితే నౌ పీపుల్ ఆర్ ఓకే అంటే క్యారెక్టర్
(14:06) క్యారెక్టర్ క్యారెక్టర్ అని ఇదివరకు ఇదే అయిపోయేవాళ్ళు కాడా లేదు గురు నేను ఓపెన్ గా ఇదైతే పాయింట్ ఓపెన్ ఇప్పుడైతే ఓపెన్ ఒకప్పుడు ఎందుకంటే 21కి 22 లకి పెళ్లిలు అయిపోయాయి అయిపోయేవి ఆ ఇప్పుడు రైట్ అదేలే అలాంటి వర్డ్స్ వాడకరా పాపం అఫెండ్ అయితారు ఫ్రెష్ అంటే వాళ్ళకి ఏం తెలీదు తెలిీదు ఎస్ ఇప్పుడు రైట్ నౌ ఏంటి అంటే వాళ్ళు రిలేషన్ లో ఉన్నారా ఒక బ్రేకప్ ఉందా 10 బ్రేకప్ లు ఉన్నాయా దట్ ఇస్ సెకండరీ అంతే ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఆలోచించట్లే మన దగ్గరికి వచ్చాక మనతో ఎంత తిన్నగా ఉన్నారు అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఎందుకంటే నేను రెగ్యులర్ గా మ్యారేజ్
(14:41) మర్డర్ కేసెస్ ఇన్నీ వింటున్నప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యాక ఈదర్ బాయ్ఫ్రెండ్ ఉండి ముందే పెళ్లికి ముందే బాయ్ఫ్రెండ్ ఉండడం వల్ల తప్పక ఇంట్లో ప్రెషర్ వల్ల ఈడిని పెళ్లి చేసుకొని అవతలో వద్దా అవతలోని వదులుకోలేక ఈని ఎలా వేసేద్దామా లేకపోతే ఎలా వదిలించుకుందాం ఒకప్పుడు వదిలించుకుందాం అని ఉండేది ఇప్పుడు ఎలా వేసేద్దామా అని ఉంది ఉంది సో ఈ బాయ్ ఫ్రెండ్ కోసం చేస్తున్నారు.
(15:02) పెళ్లి అయ్యాక ఆయన పనికి వెళ్ళిపోతుంటే ఇంట్లో ఏ చేయాలో తెలియక సమ్ ఆఫ్ ద అదర్వే లైక్ యంగర్ పీపుల్ తో కనెక్షన్ పెంచుకొని వాడితో వెళ్ళిపోవడానికి ఏజ్ గ్యాప్ లైక్ ఇట్లా వేసేస్తున్నారు ఇది ఓకే అరేంజ్ మ్యారేజ్ లో ఇష్యూ వస్తుంది అనుకున్నాం వాట్ అబౌట్ లవ్ లవ్ మ్యారేజ్ లో కూడా అదే లవ్ మ్యారేజ్ లో కూడా లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లో ఫైట్ చేసి నువ్వు చేస్తావా లేకపోతే నన్ను వెళ్ళిపోమంటావా అంటే ఇంట్లో వెళ్ళిపో వెళ్ళిపో అంటారు లేదంటే సరలేమో ఒక గాన ఒక కూతురో ఒక గాన ఒక కొడుకో పెళ్లి చేద్దాం అని చేస్తారు తర్వాత వాళ్ళు ఎంత కాలం కలిసి
(15:36) ఇంకోటి రావడమో ఇంకోరిత రావడమో జరుగుతుంది. అది నాకు తెలిీదు లెక్ సీ అంటే ఛాన్స్ [గొంతు సవరించుకోవడం] దిస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ఫీమేల్ ఆర్ మేల్ ఇన్ జనరల్ హ్యూమన్ బీయింగ్స్ అబ్బాయికైనా ఒక ఉద్యోగంలో ఎక్కడ అమ్మా అమ్మాయి ఇంట్లో ఉండడం లేకపోతే ఏదో ఉద్యోగంలో కనెక్ట్ అవ్వడం అబ్బాయికి అట్లే జరుగుతుంది.
(15:52) జరగడం వల్ల ఏమవుతుంది అంటే ఇది స్క్వేర్ లవ్ స్టోరీ అవుతుంది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా కాదు అవునువవును స్క్వేర్ లవ్ స్టోరీ ఎవడ అంటో ఇళళ నువ్వు ఇంటికి వెళ్ళవ్ నీకు ఏదో చిరాకు వచ్చింది నువ్వు మీ వైఫ్ తో గొడవ పడ్డావ్ కట్ చేస్తే గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వస్తావ్ అది పెళ్లి అయిపోయిన మనిషి అనుకో ఎలా బయటికి రావాలని తప్పించుకోవడం చూస్తారు. అవును సీ దీని వల్ల ఏంటంటే జీవితం మొత్తం ఆగం తప్ప ఇంకేం అవ్వట్లేదు.
(16:15) సో దీని వల్ల ఏమవుతుందంటే ఆ రిలేషన్ ఏదైతే ఉంటాదో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గాని లైక్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్ గాని దానికి ఏదైతే జస్టిఫికేషన్ ఒకప్పుడు ఉండేదో అది కంప్లీట్ గా ఆపోజిట్ అయిపోయింది క్వైట్ ఆపోజిట్ ఒకప్పుడు ప్రేమ అంటే అది ఒక బ్యూటీ ఎందుకంటే చాలా మందికి ఈదర్ ఒకప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే వాడికి టెస్టోస్టం ఇష్యూస్ ఉండడమో లేకపోతే ఏదో సంథింగ్ ఏదో హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల అవ్వకపోవడమో లేకపోతే ఒక ఫీమేల్ దగ్గరికి వచ్చేసరికి ఆ గర్భ గర్భసంచి ఇష్యూస్ ఉండడం వల్ల పిల్లలు అన్న కాన్సెప్ట్ లేకపోతే అట్లీస్ట్ లేరు కదా అడాప్షన్ కి వెళ్దాము
(16:50) లేదంటే మనఇద్దరం హ్యాపీగా ఉందాం అని ఉండేది. ఇప్పుడు డింక్ అంట డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ డింక్ డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ సో వాట్ఎవర్ నాకు అవన్నీ వద్దు ఒకప్పుడు దట్ ఇస్ ద బ్యూటిఫుల్ బాండ్ అంటాను నేను ఇప్పుడు అదే బాగున్నాడు ఆ మాయన పరిగిరాడురా వద్దు మామిడి పిల్లలు రాదురా నిన్ను వేస్తాను వద్దు దిస్ ఇస్ నాట్ వి ఆర్ సపోస్డ్ టు లివ్ ద లైఫ్ అంటాను నేను ఎస్ నీకు అర్థమైందా ఇలా బతకడం వల్ల ఈదర్ పెళ్లి కానోడు పెళ్లియనోళ్ళని వేస్తా ఉంటాడు లేకపోతే వాటఎవర్ పెళ్లైనోళ్ళు అక్కడ ఇన్కాంపిటెంట్ అన్న ఫీలింగో లేకపోతే వాడు ఉద్యోగం చేయపోవడమో లేకపోతే నీ మీద
(17:32) తక్కువ వినకం అవ్వడం వల్లో ఇంకోడికి అట్రాక్ట్ అయ్యి వాడిని చిన్న చూపు చూడడం అనేది నాట్ కరెక్ట్ దీనివల్ల ఎయిడ్స్ చాలా పెరిగిపోతుంది తెలుసా ఏమో ఈ మధ్య సేఫ్టీ బాగా వాడుతున్నారుని నా ఫీలింగ్ కాదు ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోయింది. ఆ బెంగళూరులోనో మన హైదరాబాద్ లోనో ఒక కేస్ ఏంటంటే ఒకడు ఆరుగురికి అంటించాడంట ఎయిడ్స్ అసలు వాడికి ఉందని వాడు రిలీజ్ చేయలేదు కూడా అది తెలియదు వాడి వాడికి ఉంది అంతే అంటాను దీన్ని రిస్కీ బిహేవియర్ అంటారు.
(18:01) ఈ రిస్కీ బిహేవియర్ లో ఏంటంటే [గురకలు] ఏముందిలే ఆ ఎలాగో పెళ్లి చేసుకునేదే సెక్స్ కోసం సెక్స్ఏ చేద్దాం మనం అని స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోయినాయి. ఇప్పుడు ఒక కొత్త క్వశ్చన్ టెక్నాలజీ హస్ బికమ్ సో మచ్ ఇంట్రికేటెడ్ విత్ అవర్ లైఫ్స్ దట్ ఇట్ హస్ బికమ్ ఈజీ టు హావ్ సెక్స్ అనేది నా పాయింట్ ఈజీ కాదు నాస్టీ నాస్టీ [నవ్వు] టూ నాస్టీ దీని వల్ల ఏమవుతుంది అంటే ప్యూరిటీ ఆఫ్ కనెక్షన్ లేదు.
(18:35) ఎప్పుడు ఇద్దరికి మ్యాచ్ అయ్యింది మెంటాలిటీలు మాట్లాడుకుంటూ అబ్బాయి ఇన్నోసెంట్ అయొచ్చు అమ్మాయి లైక్ అబ్బాయి ఇంట్రోవర్ట్ అమ్మాయి ఎక్స్ట్రవర్ట్ లేకపోతే అబ్బాయి ఎక్స్ట్రావర్ట్ అమ్మాయి ఇంట్రోవర్ట్ క్వైట్ ఆపోజిట్ పర్సనాలిటీస్ ఉన్న మెంటాలిటీస్ మ్యాచ్ అయినప్పుడు ఇట్స్ లైక్ ఓకే అయ్యేది ఇప్పుడు ఇంట్రోవర్ట్ అనే పర్సంటేజ్ ఎంత ఉంది ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ లో ఇంట్రోవర్ట్ అయినా వాడు ఇంటర్నెట్ వస్తే మాత్రం వాడు ఫుల్ ఎక్స్ట్రావర్ట్ ఎక్స్ట్రావర్టే ఆ సో ఇంట్రోవర్ట్ పర్స్పెక్టివ్ లేకుండా పోయింది.
(19:06) ఎందుకంటే వాడు సుద్దపోసిని అన్నట్టు ఉంటాడు. ఓపెన్ చేస్తే కేల్ కథం దుకాన్ బందు చాట్ కి రా ఇలా ఉన్నాయి సో దీన్ని టెక్నాలజీ పరంగా ఈ లెవెల్ లోకి వచ్చి ఆ తర్వాత ఏమైపోయింది అంటే ఆ ఈ రైట్ స్వైప్లు రైట్ ఆపుల్ లో ఏంటి అంటే నువ్వు స్వైప్ కొట్టే ముందు బయో చూడడం ఉంటది. బయోలో దే స్టార్టెడ్ పుట్టింగ్ నెంబర్స్ టు కనెక్ట్ విత్ పీపుల్ ఓవర్ దటెలిగ్రమ నెంబర్ పెడతా నెంబర్ ఏముంది నైన్ అంటే యు కాంట్ డిస్ప్లే ఆర్ యు కాంట్ సెండ్ ఎనీవన్ టు ఎనీవన్ నెంబర్స్ ఓవర్ దోస్ సర్టెన్ యప్స్ వ ఆర్ నాట్ సపోస్ ఇట్ గివ్ ఏ డిస్క్లైమర్ సేయింగ్ దట్ మా యప్ లో
(19:47) ఇలాంటివి జరగడానికి వీలు లేదు. కానీ మీ యాప్ లో మాత్రం నేను ఇంగ్లీష్ ఆల్ఫబెటిక్ వర్డ్స్ తో మాత్రం నా ఫోన్ నెంబర్ రాయొచ్చు. సెవెన్ అంటే ఎస్సివ అని అలాగా ఓకే గా ఓకే రాసి టెక్స్ట్ మీ ఆన్ సో అండ్ సో యప్ యప్ అయిపోయింది నువ్వు అక్కడికి వెళ్లి మెసేజ్ పెడతావ్ ఓకే టు బిల్డ్ కనెక్షన్ ఈ యాప్ లో ఏంటి అంటే ఒక సర్టైన్ పీరియడ్ వరకు కనెక్షన్ే ఉండేది బిడ అక్కడ మా ఇప్పుడు ఆ నెంబర్ ఇప్పుడు అదే నెంబర్ ఫార్మేట్ ఇక్కడికి ఏమైంది సర్వీస్ ప్రొవైడర్ నెంబర్స్ అయిపోయాను నేను సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఏంటి వీడియో కాల్ ఇంత డెమో కాల్ ఇంత వాయిస్ కాల్ ఇద్దరు
(20:23) చేసాం లేదు [నవ్వు] విన్నాను అదిలే ఆ విన్నాను సో ఇవి ఓకే ఫైన్ అన్న పాయింట్ లో జనాలు ఓకే సరలే ఏముంది బోల్డ్ వచ్చి పెడతున్నాం ఏదో 100 200 ఇద్దాం అనుకున్న పాయింట్లో ఒకప్పుడు చేసేటోళ్ళు ఒకప్పుడఏంటి ఇప్పుడు చేస్తారు లెట్స్ సే తన సబ్స్క్రైబర్ కౌంట్ అయ్యా నో నో నువ్వు పేర్లు ఎట్టగా నన్ను కొమ్మ ముంచగా [నవ్వు] ఆహా నేను ఏమన్నానంటే సబ్స్క్రైబర్ మోడల్ ఎప్పుడైతే వచ్చిందోఇ లో నువ్వు పొరబడుతున్నావ్ స మై కాంటెక్స్ట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఐ యమ్ టాకింగ్ అబౌట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇన్ ఏ వే దట్ నీకు వీడియో కాల్ కింత దిస్
(21:08) ఇస్ ఏ పర్సనల్ మెసేజ్ అది సర్వీస్ ప్రొవైడర్స్ నేనఏమంటున్నాను అంటే సర్వీస్ ప్రొవైడర్ వరకు వెళ్ళవసరం లేదు అంటున్నా పీపుల్ ఆర్ హవింగ్ దర్ ఓన్ సబ్స్క్రిప్షన్ మోడల్స్ అవును బట్ దే ఆర్ నాట్ యక్సెప్టెడ్ న్యూడిటీనో నో న్యూ గురువు న్యూడిటీ చూపిస్తే చూస్తాం చూపించవు పోయినా డబ్బులు చూస్తా అనే వాళ్ళు ఉన్నారు అంటున్నా నేను అవును అంటున్నా అక్కడ అక్కడ న్యూడిటీ నువ్వు నువ్వు ఇప్పుడు రైట్ నౌ పీపుల్ హూ ఎవర్ ఇస్ దేర్ ఆన్ఇస్గ స ఇప్పుడు అరే నేను ఫర్ మీ దేర్ ఇస్ నో లైక్ ఎందుకు అమ్మాయిలు ఇట్లా బట్టలు వేసుకుంటుంది అట్లా బట్టలు వేసుకొని దేర్ ఫ్రీడమ దేర్ విష్
(21:42) దానికంటూ లిమిటేషన్ ఉంటది ఆ లిమిటేషన్ వరకు నువ్వు చేసుకో ప్రాబ్లం లేదు. అబ్బాయి బాక్సర్ వేసుకొని రోడ్డు మీద తిరిగితే తప్పు లేదు అమ్మాయి బాక్స్ వేసుకొని తిరిగితే తప్పు అంటే నేను ఒప్పుకోను. స లైఫ్ స్టైల్ ఇప్పుకొని తిరుగుతాను అంటే తప్పు మై పాయింట్ ఈవెన్ అబ్బాయి కూడా ఇప్పుకొని తిరగలేదు అమ్మాయి కూడా ఇప్పుకొని తిరగలేదు ఎవరి సెక్యూరిటీస్ వాళ్ళకి ఉంటాయి ఎవరి ఇష్యూస్ వాళ్ళకి ఉంటాయి ఆ బేసెస్ లో ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ఇ అండ్ సబ్స్క్రిప్షన్ మోడల్ ఇప్పుడు ఒక పబ్లిక్ ఫిగర్ కి జనాలు అడ్మైర్ అవుతున్నారు అంటే దే ఆర్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ వాట్స్
(22:14) రాంగ్ ఇన్ దట్ కానీ దాంట్లో ఆ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ లో ఎంతవరకు లిమిటేషన్ పెట్టకుండా Instagram అయితే ఉండదని నా ఫీలింగ్ Instagram ఎందుకంటే Instagram అంత స్ట్రిక్ట్ చేస్తే నువ్వు అదే యప్ గురించి మాట్లాడుకుంటే Instagram అంత స్ట్రిక్ట్ చేస్తే ఇప్పుడు Instagram లో కూడా చాలా వచ్చేస్తుంది. అవును అవును Instagram వాడే మళ్ళీ కనెక్ట్ మీ ఆన్టెలిగ్రమ అంటాడు.
(22:38) ఇస్గ అన్నాడు యూసర్స్ అంటున్నా అదే యూసర్స్ఇ [నవ్వు] వాడేవాళ్లే అక్కడ కూడా అయిపోయింది అదే అంటున్నాం సో నువ్వు ఆ ఫిల్ట్రేషన్ అన్న పాయింట్ లో దిస్ ఇస్ నాట్ బ్యాడ్ అన్న పాయింట్ నాదయతే సో ఇవన్నీ చూస్తుంటే పెళ్లి చేసుకోవడానికి భయం వేస్తదా లేకపోతే అసలు టోటల్ గానే ఎవర్ చిరాకు వచ్చేస్తది దాని మీద ఆ బొక్కలే ప్రపంచమే ఎలా ఉంది బొంగు మాకేం పోయింది అసలు మేము ఎందుకు చేసుకోవాలి అనే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు యూత్ మీ ఇంట్లో పెళ్లి ఎప్పుడని అడగట్లేదా గుద్దు గోల్ చేసేస్తున్నారు నువ్వు ఎందుకు చేసుకోవట్లేదు అంటే నాకైతే దొరక్క స మంచి అది దట్ ఈస్ సెకండరీ మై క్వశ్చన్ ఈస్ మీ ఇంట్లో నీకు పెళ్లి
(23:22) చేసుకోవా పెళ్లి ఎప్పుడు అని అడగట్లేదా బీ ప్రెషర్ బరాబర్ ఇప్పుడు నువ్వు ఇప్పుడు రైట్ నౌ నువ్వు గాని నేను గాని నాకు మందు అలవాటు ఉంది అంటే అమ్మ నాన్నలకు తెలియకుండా మందు వేస్తాం. సగం మంది అట్లానే ఉన్నారు అవును ఎప్పుడు 90స్ కిడ్స్ 2000 కిడ్స్ ఎట్లా ఉన్నారు అమ్మ నాన్నే బారికి పట్టుపోతుంది బార్ ఇన్ ద సెన్స్ క్లబ్బులు పట్టుపోతుంది దట్స్ 2000 కిడ్స్ ఆర్ ఇప్పుడు రేపు పొద్దున్న మనకు పెళ్లే మనకు పిల్లలు పుట్టాక అరే నాన్న బయటికే వెళ్తదా ఇద్దరం తావదా అని ఇంట్లో కూర్చోపెట్టుకొని ఎందుకంటే మనం ఇవన్నీ చూస్తున్నాం.
(23:55) ఉమ్ మీకు అర్థమయిందా ఇది చూడడం వల్ల ఇన్నీ రేపు పొద్దున అది మళ్ళీ మారుతాయి టెక్నాలజీ పైన వాట్ఎవర్ కన్ వి బి గుడ్ పేరెంట్స్ లైక్ అవర్ పేరెంట్స్ ఐ విల్ బి ఓకే ఆ ఫర్ షూర్ మన గురించి పక్కన పెట్టేస్తే పేరెంట్స్ మీద ఎంత ప్రెజర్ ఉంటది ఉంటది బికాజ్ ఎందుకు అంటే పెళ్లి అనేది ఒక ప్రెస్టేజ్ విషయం అయిపోయింది. మా ఓడికి పెళ్లి చేయాలి అనేది వాళ్ళకు ప్రెస్టేజ్ ఇష్యూ లేకపోతే అది వాళ్ళ యొక్క బాధ్యత లేకపోతే వాట్ డు యు కాల్ దట్ అంటే ఆ ఎందుకు అంతా చేయాల్సిందే వీడికి అనే ఇది ఎందుకు వస్తుంది అందరి పేరెంట్స్ అలా ఉండరా మా ఇంట్లో
(24:37) అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేసింది మనం చేయలేదు మనం చేసింది వాళ్ళు చేయలేదు. మ్ సో ఓకే ఎండ్ ఆఫ్ ద డే బేసిక్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు మనది తక్కువ కాబట్టి మనకు అర్థం కాదు అసలు కానీ మనం స మనం స అదంటాం మనం చేసింది కూడా వాళ్ళు చేయలేదు. మన ఎక్స్పీరియన్స్ లం ఏంటి ఈ సోషల్ మీడియా లేకపోతే సోషలైజేషన్ వీటన్నిటి వల్ల హౌ పీపుల్ ఆర్ నాస్టీ హౌ పీపుల్ ఆర్ కన్నింగ్ లైక్ వాట్ఎవర్ ఇన్నీ మనం చూసాం.
(25:05) ఈ చూడడం వల్ల ఏమవుతుంది అంటే వెళ్లి నాన్న ఆ అమ్మాయికి ఇంతమంది నాన్న లేకపోతే ఈడు ఇంతమందిని అని చెప్పగలవా చెప్పలేం ఓపెన్ గా చెప్పలేం చెప్పకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈదర్ మన సైడ్ క్వశ్చన్ మార్క్ అవతల సైడ్ క్వశ్చన్ మార్క్ అనేది పేరెంట్స్ కి జడ్జ్మెంట్ రాలేకపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కేసే తీసుకో మా డాడీ వాళ్ళు ప్రయత్నించాల్సిన విధంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు వెన్ ఎవర్ థింగ్స్ ఆర్ కమింగ్ వాళ్ళకి ప్రెజర్ ఏంటి అంటే నన్ను అర్థం చేసుకుంటున్నారు నన్ను అర్థం చేసుకుంటున్నారు కదా కన్నా సొసైటీలో ఎంతవరకు ఉంటుంది ఆ క్వశ్చన్స్ కి
(25:43) దాని వల్ల వచ్చే ప్రెజర్ ఎందుకంటే ఏజ్ పెరిగిన కొద్ది అన్ని మారుతాయి గురు అలాగే ఉండిపోం అవును మనం ఇప్పుడు 30 లో ఉన్నట్టు 80 లో కూడా ఉండమంటే ఉండలేం అప్పుడు మనకు అంటే ఒక తోడు కావాలి తోడు అనుగురించి కాదు హెల్త్ కండిషన్ కూడా సో ఆ ప్రెజర్ వల్ల ఇప్పుడు రైట్ నౌ ఏమవుతాది అంటే అదే థాట్ ప్రాసెస్ లోని అవ్వట్లేదు అవ్వట్లేదు అవ్వట్లేదు అట్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఇవే వెన్ కమింగ్ టు మై పేరెంట్స్ పెళ్లి చేసుకోవాల్సింది నేను.
(26:06) నాకు కరెక్ట్ గా చూడాల్సింది నేను ఎవడో చెప్పాడని చేసుకుంటే రేపు పొద్దున బూడిద అయ్యేది నేను. అవును పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా అది ఇంకో క్వశ్చన్. నెవర్ నో నీకు అదే అంటున్నా ఇట్స్ అండర్స్టాండింగ్ ఇప్పుడు రైట్ నౌ నేను చెప్తా చూడు. లైక్ చేసుకొని విడిపోయిన వాళ్ళు కూడా నాకు తెలుసు.
(26:24) చాలా మంది ఉన్నారు దేర్ ఆర్ లాట్ ఆఫ్ సెకండ్ మ్యారేజెస్ ఓకేనా ఒకటే అవ్వట్లేదురా బాబు అంటే మళ్ళీ ఇంక సెకండ్ దే ఆర్ లాట్ ఆఫ్ సెకండ్ మ్యారేజెస్ ఇప్పుడు ఈ సెకండ్ మ్యారేజ్ కాన్సెప్ట్ లో ఏమవస్తుంది అంటే మగోళ్ళు కూడా ఎట్లా తయారైనారు అంటే వాడు జీవితంలో రెక్టిఫై చేసుకోవచ్చు అన్న ప్రాబ్లం ఉండి అది బయట పడి అది రెక్టిఫై చేసుకోవాలన్నా కూడా చేసుకోవట్లేదు చేసుకోకూడ నేను ఇంతే నువ్వు ఉంటే ఉండు లేకపోతే మానే నువ్వు నేను నిన్ను కట్టే నా దగ్గర పడు వర్క్ అవట్ అవ్వదు.
(26:54) స దట్ ఇస్ నాట్ కరెక్ట్ బికాజ్ బికాజ్ ఆఫ్ హాబిట్స్ వాట్ఎవర్ ఇట్ ఇస్ దేర్ ఆర్ ఫ్యూ హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వచ్చు టెస్టోసస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి హాబిట్స్ వాట్ఎవర్ లైఫ్ స్టైల్ హాబిట్స్ అండ్ దానికి మనం సరిదిద్దుకోవచ్చు అన్నప్పుడు వై ఆర్ యు నాట్ రెడీ టు డ ఇట్ వాట్ డు యు థింక్ ఆఫ్ లివిన్ రిలేషన్షిప్స్ ఇప్పుడైతే భారత రాజ్యాంగం లేదా చట్టం లివిన్ రిలేషన్షిప్ ని ఈక్వల్లీ మ్యారేజ్ కింద పరిగణిస్తుంది.
(27:24) బేసికల్లీ వాళ్ళకి ఆ రైట్స్ కూడా ఇస్తున్నారు. సో వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్ లివింగ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్ వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ లివింగ్ రిలేషన్షిప్ క్వశన్ క్వశన్ సమాధానం కాదన్న తెలుసు ఓకే ద పాయింట్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇస్ టు లివ్ విత్ ఏ పర్సన్వర్ యుఫైండ్ దెమ అట్రాక్టివ్ ఆర్ కంఫర్టింగ్ ఆర్ [గురకలు] యు నో వాళ్ళతో మనకి బాగుంటది అనుకున్నప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ ఎవడు అబ్బాయి గాని అమ్మాయి గాని ముగ్గురు ముగ్గురు నచ్చిస్తే పూటకొకలతో ఉంటారా అంటే ఇట్ డిపెండ్స్ ఇప్పుడు అంత స్ట్రెయిట్ గా అడిగితే నా దగ్గర ఒకటే ఆన్సర్ ఉంది. ఈ అమ్మాయి
(28:05) ఓపెన్ రిలేషన్షిప్ లో ఉన్నానని చెప్పుకున్న తర్వాత హి షుడ్ నాట్ క్వశన్ ముందే చెప్పేస్తే నేను ఇలాంటి దాన్ని నేను ఇలాగే ఉంటాను ఇప్పుడు అకార్డింగ్ టు ఖురాన్ ఒకడు నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు. అక్కడ లేని ఇబ్బంది ఒక అమ్మాయికి నలుగురు ఉంటే తప్పేముంటుంది ఖురాన్ కూడా అదే చెప్తుంది బేసిక్ గా నువ్వు కావాలనుకుంటే ఖురాన్ లో చెప్పింది ఏంటి అంటే ఒకడు నలుగురికి పెళ్లి చేసుకోవచ్చు నువ్వు ఏదైతే మన్యా తెలిసి చేసుకోవచ్చా తెలియకుండా చేసుకోవచ్చా తెలిసే నేను అదే చెప్తున్నాను ఇప్పుడు నా క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చింది అదే అదే నేను ఏమంటున్నానుఅంటే ఒకడు
(28:40) ముగ్గురితో ఉండొచ్చా నౌ ఇట్ కమ్స్ టు పాలిగమి అండ్ మోనోగమి మోనోగమి ఎందుకు మనకు ఉంది అంటే స్వసెడ్ ఆస్తి ఎవరికి వెళ్ళద్ది కొడుకే వెళ్ళద్ది ఇద్దరు ముగ్గురు తండ్రులు ఉన్నాడనుకు ఏ తండ్రి కొడుకో తెలియదు కదా ఇప్పుడు అందుకని మోనోగామి ఇస్ వెరీ ఇంటర్లింక్డ్ విత్ ఆస్త పంపకాలు వేర్ యస్ పాలిగామి అది అది తక్కువ అయిపోయింది ఒకప్పుడు పాలిగామి ఉండేది ఇప్పుడు పూర్తిగా తక్కువైపోయింది పాలిగామి ఒకడు నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు అన్న థాట్ ప్రాసెస్ ఎందుకు వచ్చింది ఎక్కడ ఉంది నేను చూడలే విన్నా ఆ ఉంది ఓకే బయట
(29:22) నా చుట్టూ గానీ లేకపోతే నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తాను బట్ దేర్ పీపుల్ ఆర్ దేర్ ఒకడు ముగ్గురు ఒకళ తర్వాత ఒక తర్వాత పాపులేషన్ పెంచుకుంటూ పోతారు. ఓన్లీ మున్ సర్టన్ రిలీజన్స్ నాట్ ఎవరీ రిలీజన్ ఐ బిలీవ్ ఓకే సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇద రిలీజన్ అన్న పాయింట్ పక్కన పెట్టేస్తే అట్ ఎండ్ ఆఫ్ డే హ్యూమన్ బీయింగ్స్ లైక్ ఓన్లీ ఫ్యూ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ డూయింగ్ ఇట్ రాముడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు యా అదే అంటున్నా కానీ ఇప్పుడు రాముడు లేరు అది ప్రాబ్లం ఇప్పుడు వెన్ ఇట్స్ కమింగ్ టు ఫీమేల్ నీ పర్స్పెక్టివ్ లో అలా ఖురాన్ లో ఒకరు నలుగురు చేసుకున్నప్పుడు ఈవెన్ నలుగురు
(29:54) అన్న పాయింట్ ఎక్కడ ఉండిద్ది అంటే ఇదరు ఒకడు చచ్చిపోయో లేకపోతే డివోర్స్ అయిపోయో నచ్చక విడిపోయో ఇంకోడి దగ్గరికి వెళ్తే పర్లేదు. మ్ ఏది తెలిసి అరే నువ్వు నాకు టచ్ అవురా నాకు వీడు కూడా నచ్చాడురా నాకు మీ ఇద్దర కావాలి అనుకొని చెప్పుకోవడం వేరు. ఇంకొక ఇది ఒక పెళ్లైన అమ్మాయి గాని అబ్బాయి గాని సెక్స్ లో పాల్గొంటే వేరే వాళ్ళతో మ్ అది ఎంతవరకు ఇస్ ఇట్ రైట్ రాంగ్ ఈస్ ఇట్ ఫర్గివబుల్ ఆర్ ఇస్ ఇట్ అన్ఫర్గేవబుల్ ఆర్ అన్ఫర్గెటబుల్ థింగ్ వాట్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ రైట్ రాంగ్ అని నువ్వు నేను ఎవరం కాదు చెప్పడానికి ఇట్స్ దేర్ అప్ టు దెమ
(30:35) ఓకే మ్ అది బై మిస్టేక్ జరగొచ్చు విత్ యువర్ యక్సెస్ ఓన్లీ జరగొచ్చు ఎంతవరకు జరుగుతుంది ఇప్పుడు నువ్వు పెళ్లి అయిపోయింది అన్నాక నువ్వు ఇంట్లో ఒకడు ఉన్నాడు లేకపోతే ఇంట్లో ఒకరితో ఉంది అనుకున్నాక ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ కంటిన్యూస్లీ దెన్ ఇట్స్ ఏ మిస్టేక్ ఇట్స్ నాట్ ఫర్గివబుల్ అంటే ఇప్పుడు ఈదర్ టూ థింగ్స్ మామ్మ ఎవ్రీథింగ్ ఇస్ నాట్ ఇంటర్లింక్ విత్ సెక్స్ నీకు అర్థమయందా ఈదర్ నేను ఇందాక ఆల్రెడీ మెన్షన్ చేశను మన డిలీట్ లో పోయిందో లేదో నాకు తెలియదు కానీ ఎవరీథింగ్ హస్ నాట్ ఇంటలింగ్ గుడ్ సెక్స్ సెక్స్ అనే పాయింట్ ఇట్ హస్ టు బి ఇన్
(31:14) బిట్వీన్ ఆర్ లాస్ట్ పాయింట్ ఇన్ ఎనీ రిలేషన్షిప్ ఎనీ రిలేషన్షిప్ అబోత ఇన్ ఏ రిలేషన్షిప్ సో కనెక్షన్ అనేది ఎట్లా క్రియేట్ అవుద్ది అట్రాక్షన్ లేకపోతే మనం మాట్లాడుకునే బట్టో దాన్ని బట్టి క్రియేట్ అవుద్ది దాని తర్వాత ఆర్ వి కంఫర్టబుల్ విత్ ఈచ్ అదర్ అనేది పాయింట్ రావాలి. దాని తర్వాత వాట్ఎవర్ యు పార్టిసిపేటింగ్ ఇన్ ఎనీ ఫిజికల్ థింగ్ ఇట్స్ సపోస్ టు బి దేర్ ఇప్పుడు రైట్ నౌ అలాలే ఇప్పుడు రిలేషన్లు అన్న ఎట్టు ఉన్నాయి అంటే అబ్బాయి అమ్మాయి అని అది వన్ ఇయరా వన్ మంత్ వన్ డే లేదు ఫస్ట్ వేసుకుందాం తర్వాత మనకి మిగతావని పని అవుతాయో అవుతాయో
(31:48) లేదో చూసుకుందాం. బట్ దిస్ పని అయితాయి సంవత్సరం ఉండిద్ది అవ్వదు ఒక రోజులో పోతుంది. దట్ డంట్ వర్క్ అవుట్ నౌ ఇప్పుడు రైట్ నౌ ప్యూరిటీ పోవడానికి మెయిన్ రీసన్స్ ఇయే కానీ ద పాయింట్ ఆఫ్ ప్యూరిటీ ఇట్సెల్ఫ్ ఇస్ ఏ ఫక్డ్ అప్ థింగ్ అని నా నా ఉద్దేశం ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మనం వెస్ట్ లోకి వెళ్దాం ఈస్ట్ వదిలేసి అంటే మన ఇండియా వదిలేసి మనం వెస్ట్ లోకి వెళ్తే అక్కడ పేరెంట్స్ ఆర్ గివెన్ లాస్ట్ ప్రిఫరెన్స్ అన్నమాట నేను ఫలానా వ్యక్తిని ఫలానా వ్యక్తిని నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు పేరెంట్స్ ఆర్ ద లాస్ట్ థింగ్ ఐ విల్ థింక్ ఎందుకంటే ఐ యమ్ ఏ
(32:22) గ్రోన్ అప్ నాకు 18 దాటిపోయినాయి. నేను ఇప్పుడు ఏమి వాళ్ళు పెట్టిన ఫుడ్ గానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో గాని నేను ఉండాల అనుకోవట్లేదు ఉండను కూడా సో నేను ఒక అమ్మాయిను చూశాను నేను ప్రేమించుకున్నాను. ఏదో మీరు నా తల్లిదండ్రులు కాబట్టి నేను చెప్తా ఫలానా లీసా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను నేను మీరు వచ్చి మా వెడ్డింగ్ మీరు తినేసి వెళ్ళపోండి అంట కానీ ఇక్కడ అలా కాదు కదా పెద్ద పెద్దను తండ్రి తల్లితండ్రులే నేను ఇప్పుడు వెళ్ళిపోయి నేను ఇలాగ కాలేజీలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంక కింద నుంచి పైకి కోస్తాను నన్ను పోసేసి ఉపకారం పెట్టేసి ఎండ పెట్టేస్తారు.
(32:56) ఈ ఈ ఇండియన్ కల్చర్ వల్ల కరెక్ట్ గా లేదా మ్యారేజ్ సిస్టం ఆర్ ఎల్స్ టూ మచ్ ఆఫ్ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా ఇది నా క్వశ్చన్ టూ మచ్ ఆఫ్ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఎస్ వితౌట్ దేర్ ఇన్వాల్వమెంట్ నథింగ్ ఇస్ హాపెనింగ్ హియర్ నో మేటర్ వాట్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాతే మనం ఏం చేయాలనుకుంటున్నాం దగ్గరే పేరెంట్స్ వదిలేస్తున్నారు తప్ప ఎవరిని చేసుకుంటున్నాం అనే దగ్గర వదలట్లేదు వదలట్లేదు కొన్ని థింగ్స్ అదే ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదివే టైంలో 21 22 ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంటే పోయేదేమో అనే ఆలోచన నాకు ఇప్పుడు వస్తుంది. యా
(33:32) అప్పుడు 22 23 24 ఉన్నప్పుడు బొంగుబీ చేసుకోను నేను అసలు ఎందుకు చేసుకోవాలి మ్యారేజ్ నాకు అవసరమా ఫస్ట్ అంత ప్రీవియస్ ఇంట్లో అమ్మో అమ్మ నాన్న లవ్ అంటే తిడతారేమో కొడతారేమో ఉంటాది కదా మనం పెరిగే బట్టి మన చుట్టూ ఫ్యామిలీ ఆ థాట్ ప్రాసెస్ ఉండేది కట్ చేస్తే ఏ రోజులు ఏంది అరేయ్ ఏముందిరా నీకు ఎవరైనా ఉన్నా కూడా చెప్పరా అన్నప్పుడు మా నాన్న వావ్ మా డాడీ ఇంత ఓపెన్ గా మాట్లాడతారు అని ఐ నెవర్ రియలైజ్డ్ ఎస్ దట్ హాపెన్ టు మీ ఆల్సో సో దీనివల్ల అప్పుడు అరేయ్ నాకు జీవితంలో ఎవరైనా ఉంటే బాగున్న కదా అని థాట్ వచ్చింది తప్ప ఆ రోజు వరకు ఎవరో ఒకళ్ళు
(34:05) దొరుకుతారులే ఆ టైం కి అవ్వాల్సింది అవుతదిలే అని థాట్ ప్రాసెస్ లో ఉండే సో ఈ రిగ్రెట్ మా నాన్న నోటి నుండి ఆ మాట వచ్చిందాక నాకు ఆ రిగ్రెట్ లేకుండా మా నాన్న నోటి నుండి ఆ మాట వచ్చినాక నాకు రిగ్రెట్ స్టార్ట్ అయింది నాకు సేమ్ హాపెన్డ్ బట్ ద థింగ్ ఈస్ దట్ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఐ హాడ్ ఏ వెరీ వెరీ బిగ్ హార్ట్ బ్రేక్ నౌ ఇప్పుడు మా డాడీ ఎవరినైనా ప్రేమించావా నువ్వు [నవ్వు] ప్రేమిస్తే ఎంత పెద్ద కాటో అది నేను చూశ సర్పరాజు కాటరే అది కూడా నేను అనుభవించి ఇప్పుడు నేను ఎలాంటి పొజిషన్ లో ఉన్నాను అంటే అయితే అయింది లేకపోతే లేదు కెరీర్
(34:37) మీద ఫోకస్ చేద్దాం. డబ్బులు సంపాదిద్దాం అనే దాని మీద పడ్డాను అండ్ నేను కూడా యూత్ కి నేను ఇచ్చే ఆ సజెషన్ ఏంటంటే ఇట్స్ బెటర్ టు బిల్డ్ ఆన్ ఎంపైర్ దాన్ టు ఫైండ్ ఏ క్వీన్ సో వన్స్ మన దగ్గర అంటూ ఒక మనకంటూ ఒక మంచి జాబ్ ఉండి మనకఒక స్కిల్ ఉండి మనకో డబ్బులు వస్తూ ఉంటంటే ఏ టైం కైనా పెళ్లి అవ్వచ్చు కానీ టైం కంటే వాట్ ఇస్ ద బ్యూటిఫుల్ ఏజ్ టు గెట్ ఇన్ [దగ్గు][గొంతు సవరించుకోవడం] యువర్ పర్స్పెక్టివ్ నో బ్రో యు కెన్ మరీ అట్ 40స్ ఆల్సో నౌ 40స్ ఇస్ ఏ న్యూ 20స్ నిజంగా ఐ అగ్రీడ్ రా [గొంతు సవరించుకోవడం] నేను ఐ ఫీల్ ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్
(35:15) నేను నిజంగానే 20స్ లో పెళ్లి చేసుకుంటే బాగుండేదనే ఐడియా అయితే అంటే ఆ ఆ బాధ అయితే నాకు ఉంది. అయ్యో నాదంటున్నా ఇప్పుడు నిక్సి నువ్వు 20స్ లో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది నువ్వు ఎట్లా ఉన్నావో మన నాన్న నోటి నుండి ఎవరు ఉంటే చెప్పు అన్నప్పుడు పాయింట్ ఏదైతే వచ్చిందో అరే సరలే మనకి ఈ లవ్లీ అన్నీ ఎందుకు మనకు వర్కౌట్ అవ్వు మన మెంటాలిటీ కి వర్కౌట్ అవ్వదు మన ఇంట్లో కూడా వర్కౌట్ అవ్వదా అని థాట్ ప్రాసెస్ లో నేను బ్రతికేసినానే మా నాన్న ఇంత ఓపెన్ గా అడుగుతారు సి ఆబ ఆబ్వియస్ అట్ ఎండ్ ఆఫ్ ద డే పేరెంట్స్ కోడ్ ఏంటి అంటే నీకు ఇది తెలుసా నీకు అది
(35:45) అలవాటు ఉందా ఇది అలవాటు ఉందా అంటే ఆ ఆ ఉంది అని డైరెక్ట్ గా చెప్తే వాళ్ళు అడిగినా కూడా మనం ఇంకా సరలే మా నాన్నకి ఎలాగో తెలిసిపోయింది ఇంకా హెచ్చలేదా ఈ థాట్ ప్రాసెస్ పేరెంట్స్ సైడ్ నుండి కూడా ఎందుకులే మనం అడగకూడదు అని థాట్ ప్రాసెస్ ఉంటది విచ్ ఇస్ కరెక్ట్ తర్వాత తర్వాత మనం పెరుగుతున్న కొద్ది అలవాటు తెలిసిన పాయింట్ అది.
(36:03) సో నేను ఆ రియలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత బట్ నాకు ఎవరో కావాలి ఎతుక్కుందాం అని నేను లేను. ఎందుకంటే ఇప్పుడు రైట్ నౌ మై బిగ్గెస్ట్ ఐ డోంట్ సే ఇట్స్ ఏ డ్రా బ్యాక్ ఐ యమ నీకు ఎప్పటి నుండి ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ నుండి తెలుసు ఆల్మోస్ట్ నీకు నాకు పరిచయం 12 13 ఇయర్స్ 12 13 ఇయర్స్ నుండి దిస్ ఇస్ మై పర్సనాలిటీ దిస్ ఇస్ మై పర్సనాలిటీ ఆల్వేస్ చిన్నప్పటి నుండి ఇలానే ఉన్నాం.
(36:25) ఉమ్ సో దిస్ ఇస్ ఆల్సో ఏ క్వశన్ మార్క్ టు ద సొసైటీ సేమ్ తమ్మ అనే కొడుకు కూడా సేమ్ అలాగే ఉ వాడికి డబ్బు ఉంది మామా నేను అదే చెప్తున్నాను అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత మాట్లాడుకున్నా త్రీ ఫాక్టర్స్ే పెళ్లి కావాలి అంటే నెంబర్ వన్ డబ్బు నెంబర్ టూ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ కెన్ బి సం టైమ్స్ స్టేటస్ ఆఫ్ ద ఫ్యామిలీ లేదా కాస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ లేదా పవర్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ థర్డ్ వచ్చేసి టైమింగ్ మ్ ఇప్పుడు అన్నీ కుదిరిన ఆ టైం కి ఆ ఈడు నాకు వద్దు అనే మాట అమ్మాయి ఈజీగా అనేస్తే పెళ్లి అవ్వదు. సో
(37:09) ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇద్దరికీ ఇష్టం ఉండి ఇద్దరికీ నచ్చి పెళ్లి అవ్వడం అనేది ఒక రేర్ కేస్ అయిపోయింది. ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవుతున్నారు డబ్బు దగ్గర కాంప్రమైజ్ అవుతున్నారు అందం దగ్గర కాంప్రమైజ్ అవుతున్నారు ఏజ్ దగ్గర కాంప్రమైజ్ అవుతున్నారు లేకపోతే వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ బట్టి కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది కానీ నాకు నచ్చి ఈ అమ్మాయి జీవితం నేను ఈ అమ్మాయితో జీవితం పంచుకుంటాను లేదా ఈ అబ్బాయితో జీవితం పంచుకుంటాను హ్యాపీగా ఉంటాను మేమి ఇద్దరం పెళ్లి చేసుకుంటాం అనే పెళ్లిలు జరగట్లేదు.
(37:43) ఒక అమ్మాయి అవని ఒక అబ్బాయిని అవని డూడ్ ఐ విల్ టెల్ యు వన్ థింగ్ నేను ఉద్యోగం చేయడం స్టార్ట్ చేయడం చేసేసిన దగ్గర నుండి జీవితంలో ఏం చేసినా చేయకపోయినా మా అమ్మ నాన్నకి ఒక లిమిటేషన్ పెట్టుకున్నాం. వాళ్ళు దేనికి ఫీల్ అవుతారో తెలియదు దేనికి హర్ట్ అవుతారో ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ మెంటాలిటీస్ దేర్ మెంటాలిటీ అండ్ ఆర్ మెంటాలిటీ ఇస్ కంప్లీట్ డిఫరెంట్ ఓకే నేను ఒక సిచువేషన్ లో ఒక బ్రేక్ డౌన్ అయినప్పుడు ఆ బ్రేక్ డౌన్ మా నాన్నతో మాట్లాడినప్పుడు ఆ రోజు మా నాన్న నాతో మాట్లాడిన విధానం గానీ ఆ సపోర్ట్ గాన అరే్ ఇన్నేళ్ళ నాకు ఏం ప్రాబ్లం్ వచ్చినా గానీ ఏదైనా అవసరం
(38:12) వచ్చినా ఎలా మాట్లాడాలన్న కూడా మా నాన్న దగ్గరికి కిందకి వెళ్ళని థాట్ ప్రాసెస్ వచ్చింది. అది మెయింటైన్ చేసి ఉంటే మన పేరెంట్స్ కి ఒకలా అర్థమయ్యేదేమో వాళ్ళ అంటే స మనం ఏం సఫర్ అవుతున్నాము వాళ్ళ ఏజ్ పరంగా మన ఏజ్ పరంగా ఇదిఒకటి ఉంది పేరెంట్స్ చేంజ్ అవ్వడానికి గాని పేరెంట్స్ మనల్ని అర్థం చేసుకోవడం గాని ఇప్పటికి అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ అనేది మన చేతుల్లోనే ఉంటది ఎందుకంటే మనం 20లో చేసిన పనులు వాళ్ళు 20లో లేరు ఎందుకంటే మా అమ్మ నాలు మా డాడీ మా డాడీ నాకు ఇప్పటికే చెప్తుంటారు.
(38:40) ఆయన సినిమా చూసినప్పుడు 10 పైసలు ఐదు పైసలు ఉండేదంట టికెట్ ఉమ్ ఇప్పుడు సినిమాకి వెళ్తుంటే ఒకలకి 500 అవుతుంది. సో నీకు అర్థం అవుతుందా ఇలా మారిపోయింది సో ఇన్ని చేంజెస్ అవుతున్నప్పుడు మనం మన పేరెంట్స్ ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు మనకు కావాల్సింది ఎలా ఉండాలి నీకు తెలిీదు అనే బదులు డాడీ ఇలా కాదు డాడీ ఇలా అమ్మ ఇలా కాదు అమ్మ ఇలా అని చెప్పుకోవడం అలవాటు చేసుకుంటే ఫ్రమ్ ద డే వన్ మే బి దే విల్ ఆల్సో అండర్స్టాండ్ ఓకే మనం ఉన్నప్పుడు ఇలా లేదు ఇప్పుడు ఇలా మారిందా అని అయితే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎవరినైనా బాగా లవ్ చేస్తున్నప్పుడు చెప్పండి మీ పేరెంట్స్ కి
(39:17) అర్థంయ్యేలాగా ఇలా ఇలా ఇలా అమ్మాయి ఇలా ఇలా ఉంటది లేకపోతే ఇలాంటి అబ్బాయి ఇలా చేయాలనుకుంటున్నాడు సో కూర్చుని డిస్కస్ చేయడం బెస్ట్ అని నా ఫీలింగ్ పేరెంట్స్ పేరెంట్స్ ఆర్ ఆల్సో నౌ ఓపెన్ ఫర్ లవ్ మ్యారేజెస్ రా ఎక్కడ లవ్ మ్యారేజ్ అనే పాయింట్ లేదు అని ఏమ లేదు. మనం ఎలా చెప్పుకుంటున్నాం అమ్మ మా నాన్న ఒప్పుకోడ లేకపోతే అమ్మ నాన్న పేరెంట్స్ ఆర్ ఓపెన్ ఫర్ లవ్ మ్యారేజ్ ఓన్లీ ఆఫ్టర్ 30స్ అండ్ 35స్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ రెడీ వెన్ వెన్ ద కిడ్స్ ఆర్ 20స్ ఆర్ నీకేం తెలుసు అలా ఉన్నారు నేనుది బాగా చూశ వన్స్ ముదిరిపోతున్నాడు అనే భయం స్టార్ట్ అయితే అప్పుడు ఆ ఎవరో ఒకరు
(39:52) పెళ్లి చేసుకో అనే దీంట్లోకి వెళ్తున్నారు కానీ లేత వయసులో ఫుల్ గా వెనవ వెన్ దే ఆర్ బూమింగ్ విత్ ఎనర్జీ అప్పుడు నేను చేసుకుంటాను అప్పుడు ఒప్పుకోను సో ఇది మా దీని గురించి మాట్లాడుతుంటే మాట్లాడ నేను ఏమంటాను అంటే నాకు ఒకటి వన్ ఫైనల్ నాకు ఒకటి చెప్పాలంది తర్వాత నీ కంక్లూజన్ ఇచ్చేసుకోవచ్చు ఇప్పటికి ఎప్పటికీ పెళ్లి అనేది ప్రాబ్లం కాదు మనుషులు అనేటవాళ్ళు ప్రాబ్లం ఎందుకు అంటే ఒకడిని పెళ్లి చేసుకున్నావు అంటే వాడు స్తోమత పరంగా ఎక్కడైనా డౌన్ అయినా లేకపోతే హెల్త్ పరంగా డౌన్ అయినా ఇదర్ అమ్మాయి అవని అబ్బాయిని ఒక డౌన్ ఫాల్ ఉన్నప్పుడు
(40:28) దానికి ఎస్ నువ్వు బూస్ట్ స్టెప్ ఇచ్చి లేదు వ కెన్ డూ ఇట్ అని ముందుకు తొయ్యగలిగితే ఈ రోజు ఫామిలీ పెళ్లి అయిపోయినంతో పెళ్లి అయిపోయిన కూడా ఇంకోళ్ళని పెట్టుకోవాలని చూడడు లేదు అంటే వర్కౌట్ అవ్వట్లేదు డివోర్స్ వరకే ఉంటారు మర్డర్ కేసుల వరకు వెళ్లవు. లాయల్టీ కమిట్మెంట్ అండ్ లవ్ ఈ మూడు ఉన్నచోట విడిపోరు లేదా ఒక కొత్త వ్యక్తి లోపలికి రాడు అనేది ఈ పాయింట్ సో దట్స్ ఇట్ గయస్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ ఇఫ్ యు areర్ లవింగ్ సంవన్ లెట్ యువర్ పేరెంట్స్ నో ఇఫ్ దే ఆర్ నాట్ అగ్రీంగ్ విత్ యు టెల్ దెమ మేక్ దమ అండర్స్టాండ్ సో ఇట్స్ బెటర్ టు గెట్ marరీడ్ వెన్ యు
(41:11) areర్ ఫుల్లీ మెచూర్డ్ నాట్ లైక్ అంటే మెచూరిటీ ఎప్పుడైనా రావచ్చు ఆఫ్టర్ 18 సో వెనఎవర్ యు ఫీల్ లైక్ గెట్టింగ్ మ్యరీడ్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఇన్ లవ్ యు గెట్ మ్యరీడ్ లేకపోతే లైట్ ఇందులో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఎవడికైనా లవ్ చేసినా ఎవరు ఎవరు ఇద్దరు అమ్మాయి అవని అబ్బాయి అవని ఏదైనా నచ్చకపోతే అవతలోడు ఫీల్ అవుతాడేమో అన్న పాయింట్ లో దాన్ని మైండ్లో పెట్టుకొని ఆ బొక్కలే వాళ్ళని పక్కన పెట్టకు ఇంకోని ఎత్తుకోకుండా ఆ నిమిషం కూర్చొని అరే నాకు ఇది నచ్చలేదు అరవకుండా కమ్యూనికే వేలో చెప్పితే నో మేటర్ వాట్ దేవిల్ అండర్స్టాండ్ ఇమ్మీడియట్ గా మార్పు
(41:49) రాకపోయినా కూడా ఒకటి రెండు సార్లు మనం చెప్పినా కూడా ఇట్ హాపెన్స్ మనం ప్రయత్నం పెట్టకుండా అన్ని అనుకూలం కావాలి అంటే ఇదేమి ఇది కాదు తెల్లారి రాత్రి తింటే పొద్దున రావడానికి అండ్ ఆల్సో ఇద్దరు పెళ్లి కానోళ్ళు ఇంత విషయాలు చెప్పాల్సిన అవసరం ఏముంది మేము వినాల అవసరం ఏముంది అని మీరు అనుకుంటే ఆ మాకు మీరు సంబంధాలు చూడొచ్చు మేము ఖాళీయే మీలో [గురకలు] ఎవరికైనా మమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే డైరెక్ట్ గా యు కెన్ మెసేజ మెసేజ్ ఆన్ఇ మైన్ ఇస్ జాన్విత్ అమర్ అండ్ చందు జేసి మేము మీకు అందుబాటులో ఉంటాం అలాగని చెప్పి మొన్న ఎవరో నేను ఓకే నేను ఓపెన్ టు
(42:29) రిలేషన్షిప్ ప్లీజ్ సెండ్ మీ అంటే ఎవడో అబ్బాయి చూపించు అని పెడుతున్నాడు. హలో వి ఆర్ స్ట్రెయిట్ సో దట్స్ ఆల్ గయస్ సో మేము ఇవాళ మాట్లాడిన టాపిక్ లో ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదా అని మేము మాట్లాడుకున్నాము మీకు దానికి వయసు వర్సలో లేదు మీరు చెప్పింది తప్పు అనిపించి ఓపెన్ గా మీరు చెప్పండి దాని గురించి డిస్కస్ చేస్తాము ఆర్ ఎల్స్ ఎనీ అదర్ ఇష్యూస్ లైక్ గురించి మాట్లాడాలి యు టెల్ అస్ అకార్డింగ్లీ వ విల్ టాక్ దట్స్ ఆల్ గస్ దిస్ ద ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ తొందరలో రాబోతుంది అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డ కామెంట్
(43:06) అండ్ ఆ బెల్ ఐకాన్ కూడా కొట్టడం మర్చిపోకండి.

No comments:

Post a Comment