Wednesday, November 11, 2026

Episode 59 💔 పవన్ కల్యాణ్ విడాకులు

Episode 59 💔 పవన్ కల్యాణ్ విడాకులు

Author Name:Sahami Bharosa

Youtube Channel Url:https://www.youtube.com/@SahamiBharosa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=2Rf058b3ogY





Title: Episode 59 💔 పవన్ కల్యాణ్ విడాకులు

Author Name: Sahami Bharosa

Description: Pawan Kalyan's personal life and series of divorces are the subject of various discussions on social media. In this video, the impact of his personality, mood swings, and introverted nature on married life has been scientifically analyzed. In this video, we have discussed how high-commitment relationships are challenging for those who have a 'social battery drain' mentality, who are high-energy in public and seek solitude in their personal lives. We have explained the avatar that should be viewed from the perspective of psychological analysis, rather than just gossip. This video goes into the perspective of how reasonable it is to judge a person based on mere speculation without knowing what is actually going on in their private life. Watch the video till the end for complete details.

Hashtags:
#PawanKalyan #PawanKalyanDivorce #PawanKalyanPersonality #RelationshipPsychology #TeluguYouTube #PsychologicalAnalysis #PawanKalyanPersonalLife #SocialBatteryDrain

Keywords:
Pawan Kalyan divorce, Pawan Kalyan personality analysis, Pawan Kalyan psychology, Pawan Kalyan personal life, Telugu relationship analysis, Pawan Kalyan marriages, introvert personality, social battery drain, Tollywood news, psychological perspective.

Transcript:
(00:00) ఇసాయి కల్తేరి సజిగోస్ పోయికదేపోతే సాగ పప్పిచ్చుతాలి ఈ టాపిక్ లోకి మనము డీటెయిల్డ్ గా వెళ్లి విశ్లేషించుకునే దానికంటే ముందు పిఠాపురం నుండి ఒక చెల్లి మనకి మెసేజ్ చేసింది ఆ మెసేజ్ ను మీకు చదివి వినిపిస్తాను. హాయ్ అన్నయ్యా నా పేరు అరుణశ్రీ మాది పిఠాపురం రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు మూడోసారి విడాకులు తీసుకున్నట్టుగా న్యూస్ చదివి చాలా బాధపడ్డాను.
(00:32) ఎందుకని ఆయన పదే పదే వివాహ వ్యవస్థలో ఫెయిల్ అవుతున్నారు. అసలు ఆయన పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు? ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు? ఆయన పర్సనాలిటీ ఏంటి? ఆయన సైకాలజీ ఏంటి? ఆయన బిహేవియర్ ఎలాంటిది? అసలు ఆయన ఆయన పెళ్లిళ్లకు సెట్ అయ్యే మనిషేనా? ఈ విడాకులకు కారణం ఆయనలో లోపమా లేక పెళ్లి చేసుకుంటున్న ఆడవారిలో లోపమా అని నా మనసులో ఎన్నో సందేహాలు మెదులుతున్నాయి.
(00:54) అలాగే సోషల్ మీడియాలోనూట్wిitటter లోనూఇస్గ లోనూ ఆయనను ఒక ఉమనేజర్ అని అమ్మాయిలను వాడుకొని వదిలేస్తారని మోసగాడని విపరీతమైన ప్రచారాలు జరుగుతున్నాయి. నిజంగా ఆయన అలాంటోడేనా ఇదంతా ఎంతవరకు నిజం? సోషల్ మీడియాలో మనం చూసేదంతా నిజమేనా అసలు వారి వ్యక్తిగత జీవితాల్లో ఏం జరుగుతుందో మనకి తెలుసా? కేవలం నా ఒక్కదానికే కాదు సమాజంలో వేలాది మంది మనసుల్లో ఉన్న ఈ సందేహాలన్నిటికీ ఒక స్పష్టతను ఇచ్చి ఈ అంశంపై ఒక విశ్లేషణ చేస్తారు అని మీకు మెసేజ్ చేస్తున్నాను.
(01:28) చూశారు కదా ఒక చెల్లి మనకి పిఠాపురం నుండి మెసేజ్ చేసింది. ఆ చెల్లి యొక్క బాధ ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వివాహాలు చేసుకుంటున్నారు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు? అది ఆయనలో లోపమా లేక చేసుకుంటున్న వారిలో లోపమా అని మనల్ని కొన్ని ప్రశ్నలు అడిగింది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేదానికంటే ముందు ఆయన ఒక ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఆయన అభిమానులు కొంచెం సంయమనంగా ఈ వీడియోని చూడాలని ఎవరు కూడా దీన్ని రాజకీయంగా పరంగా చూడొద్దని ఒక సైకాలజీ పరంగా ఆయన హ్యూమన్ సైకాలజీ ఏంటి ఆయన మనస్తత్వం ఏంటి అనేదాన్నే విశ్లేషించాలనే
(02:05) ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాం తప్ప ఎవరిని హర్ట్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు కాబట్టి దయచేసి ఈ వీడియోను రాజకీయంగా పరంగా చూడొద్దని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. ఈ వీడియోను చూస్తున్న వారికి చిన్న మనవి మీరు ఎవరు అభిమానులని అవ్వచ్చు మీరు ఏ సినిమా స్టార్ అభిమానులైనా కావచ్చు ఏ రాజకీయ నాయకుడు అభిమానులైనా కావచ్చు ఈ వీడియోను చివరి వరకు దయచేసి చూడండి కచ్చితంగా మీరు ఒక మంచి విషయాన్ని నేర్చుకొని వెళ్తారు.
(02:30) చాలా డీటెయిల్డ్ గా మాట్లాడాను దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. సో మొట్టమొదటి ప్రశ్న అసలు పవన్ కళ్యాణ్ గారి సైకాలజీ పవన్ కళ్యాణ్ గారి పర్సనాలిటీ ఎలాంటిది? ఆయనది ఒక విలక్షణమైన పర్సనాలిటీ అంటే ఆయన ఎలా ఉంటారంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంట్రోవర్ట్ గా ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్స్ట్రోవర్ట్ గా ఉంటారు. అంటే ఒక సందర్భంలో అంటే ఒకరోజు ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవుతారు ఎక్కువ మందితో మాట్లాడాలనుకుంటారు ఎక్కువ మందితో స్పీచ్లు ఇస్తారు ఎక్కువ మందితో ఆ డిస్కషన్స్ చేస్తారు వారి ఒపీనియన్స్ తీసుకుంటారు ఈయన మాట్లాడతారు వాళ్ళ దగ్గర నుంచి సలహాలు సందేహాలు తీసుకుంటారు. మళ్ళీ
(03:09) రెండవ రోజు ఒంటరిగా ఉండాలనుకుంటారు అలానే లోన్లీగా ఉండాలనుకుంటారు ఎవరితో మాట్లాడకూడదు అనుకుంటారు ఎవరితో డిస్కషన్ వద్దు అని అనుకుంటారు. ఒకరోజుఏమో విపరీతమైన ఆ ఆవేశంతోనో అలానే ఆ విపరీతమైన ఆ ఇంటెన్సిటీతో మాట్లాడతారు ఒకరోజు సైలెంట్ గా ఉంటారు. ఆయన ఆయన ఒకరోజు ఇంట్రోవర్ట్ లా ఉంటారు ఒకరోజు ఎక్స్ట్రోవర్ట్ లా ఉంటారు.
(03:33) అంటే ఒకరోజు పబ్లిక్ తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వాలని కోరుకుంటారు ఒకరోజు లోన్లీనెస్ ను కోరుకుంటారు. సైకాలజీలో ఇటువంటి పర్సనాలిటీని ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్టిజం అంటారు. ఇటువంటి మనస్తత్వం ఉన్నవారు ఎలా ఉంటారంటే మనుషులతో కలిసినట్టే ఉంటారు కానీ లోన్లీనెస్ ను కోరుకుంటారు. మనుషులతో బాగా మాట్లాడుతున్నట్టే ఉంటారు కానీ ఆ ఒంటరితనాన్ని కోరుకుంటారు.
(03:56) వారి ఆలోచనలో వారు ములిగిపోవాలని కోరుకుంటారు. వారి పుస్తకాల్లోనూ లేదా వారి సొంత ఆలోచనలోనూ ఒంటరిగా కూర్చుని ఆ లాన్ లోనో లేకపోతే బయట ఆ రూమ్లోనో లేదా ఒంటరిగా ఉంటూ టైం గడపాలని కోరుకుంటారు. సో ఆబవియస్ గా ఇటువంటి పర్సనాలిటీస్ ఉన్నవారు ఎప్పుడైతే వాళ్ళ లైఫ్ లో ఒక పార్ట్నర్ ఉంటారో ఒక పిల్లలు ఉంటారో వారితో ఎమడడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు.
(04:21) సపోజ్ ఆ వ్యక్తి లోన్లీగా ఉంటూ తన ఆలోచనలో తాను మునిగిపోవాలని తన ఆలోచనలో తాను ఉండాలని ఆశపడుతున్నప్పుడు భార్య ఉంటారు పిల్లలు ఉంటారు. వారు కూడా ఈయనతో మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తారు వీరితో టైం గడపాలని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ అప్పుడు ఈ వ్యక్తికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఏదో ముభావంగా ఆ వ్యక్తితో మాట్లాడాలని మాట్లాడతారు తప్ప అంత ఓపెన్ గా మాట్లాడలేరు.
(04:41) టైం ఇచ్చేటప్పుడేమో ఆ అంత క్వాలిటీ టైం ఇవ్వలేరు. సో ఇటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే వారి సొంత ఆలోచనలో మునిగి తేలుతూ ఉంటారు. సో ఎప్పుడైతే వీరు వారి సొంత ఆలోచనల్లోనూ వారి సొంత ఒంటరితనంలోనూ సమయాన్ని గడపాలనుకుంటారో ఆబవియస్ గా వాళ్ళు బాధ్యతగా ట్రీట్ చేయాల్సిన భార్య పిల్లలు కూడా వీళ్ళతో అంత ఎక్కువగా ఆ క్వాలిటీ టైం ని గడపలేరు.
(05:07) వీరు కూడా అంత క్వాలిటీ టైంను వాళ్ళకు ఇవ్వలేరు. ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న మనస్తత్వం ఉన్న మనుషులకు ఏమవుతుందంటే సాధారణంగా జరిగే చిన్న చిన్న విషయాలు కూడా చాలా పెద్దగాను చాలా భారంగాను చాలా కష్టంగాను అనిపిస్తాయి. సపోజ్ భార్య ఈన్ని ఒక క్వశ్చన్ అడిగిందని అనుకుందాం. ఏవండీ మీరు ఎప్పుడు కూడా బయటే టైం గడుపుతున్నారు నాకు సమయం ఇవ్వట్లేదు నాతో ఎందుకు సమయం గడపట్లేదు అని సర్వసాధారణంగా అందరూ అడిగినట్టే అడిగారు అనుకుందాం కానీ అది ఆయనకు పెద్ద భారం అనిపిస్తుంది.
(05:34) ఆ ఒంటరితనాన్ని ఇష్టపడిన మనుషులకు అది ఒక భారం అనిపిస్తుంది. ఇది సర్వసాధారణంగా అందరూ భార్యలు అడిగే క్వశ్చనే ఏంటండీ ఎక్కువ మీరు ఫ్రెండ్స్ తో టైం గడుపుతున్నారు ఆఫీస్ అంటున్నారు బయట సినిమాలు అంటున్నారు రెస్టారెంట్లు అంటున్నారు నేను ఒక భార్యని ఇంటి దగ్గర ఉన్నాను కదా నాకు సమయాన్ని ఇవ్వడం లేదా అని సర్వసాధారణంగా అందరూ భార్యలు అడిగే ప్రశ్నే కానీ ఇటువంటి ఒంటరితనానికి అలవాటు పడిన వ్యక్తులు ఆ లోన్లీనెస్ కు అలవాటు పడిన వ్యక్తులు వారి ఆలోచనలోనే వారు గడపాలి అని అనుకుంటున్న వ్యక్తులకు ఇటువంటి ప్రశ్నలు చాలా కష్టంగా అనిపిస్తాయి. ఇటువంటి వ్యక్తుల్లో వారి
(06:05) మనసులో ఒక మానసిక సంఘర్షణ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఆ మానసిక సంఘర్షణ ఏంటి అంటే ఒకవైపేమో అయ్యో ఒక వ్యక్తి నన్ను నమ్ముకొని వచ్చింది నాతో పెళ్లి చేసుకుని 30 40 సంవత్సరాల పాటు నాతో నడవడానికి వచ్చింది. ఆ వ్యక్తికి నేను న్యాయం చేయాలి ఆ వ్యక్తిని నేను బాధ్యతగా చూడాలి ఆ వ్యక్తిని నేను ప్రేమగా చూడాలి ఆ వ్యక్తి నావలన బాధపడకుండా సంతోషంగా చూడాలని వారు ఆశపడతారు.
(06:31) అది ఒకవైపు ఇంకొకవైపు ఈ బంధాలు ఈ బంధుత్వాలు నా కాళ్ళకు బంధాల్లా ఉన్నాయి. నేను నా జీవితంలో సాధించాలనుకుంటున్న దానికి ఈ బంధాలు బంధుత్వాలు అడ్డుగా ఉంటున్నాయి. కాబట్టి నాకు ఆ ఒంటరితనమే బాగుంది. ఒంటరిగా ఉంటేనే నా జీవితం బాగుంది. నా ఆలోచనలో నేను మొలిగిపోయి వాటిలోనే నేను నా జీవితాన్ని గడుపుతుంటే నాకు బాగుంది అని ఒక పక్కన ఆలోచిస్తారు. ఇటు పక్క 100% వారికి న్యాయం చేయలేకపోతారు.
(06:54) అలానే వారిని వదిలేయలేకపోతారు. వదిలేద్దాం అంటే లోపల గిల్ట్. అయ్యో నన్ను నమ్ముకొని ఒక వ్యక్తి వచ్చిందే ఆ వ్యక్తిని నేను వదిలేస్తే వారు ఏమైపోతారు? ఆ వ్యక్తిని నేను ఒంటరిదాన్ని చేసేస్తే వారు ఏమైపోతారు పిల్లలు ఏమైపోతారు అని ఒక పక్కన బాధపడుతుంటారు. ఇంకొక పక్కన వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఆ లోన్లీనెస్ ను ఆ ఒంటరితనాన్ని కూడా మిస్ అవుతూ ఉంటారు.
(07:14) ఇటు పక్క వారికి 100% న్యాయం చేయలేకపోతారు ఇంకొక పక్క 100% వాళ్ళని వదలలేకపోతారు. ఇలా ఒక మానసిక సంఘర్షణలో ఇరుక్కిపోయి ఒక రకమైన లూప్ లోనూ ఒక సైకిల్ లోన పడిపోతారు. ఒక రోజుఏమో బాధపడతారు ఒక రోజేమో బాధ్యతగా చూడాలని అనుకుంటారు. అలాగా ఈ లూప్ లోనూ ఈ సైకిల్ లోనూ పడిపోయి వారి మానసిక సంఘర్షణ రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటుంది. ఈ మానసిక సంఘర్షణ వలన ఇంకా డిప్రెషన్ లోకి వెళ్తూ ఉంటారు.
(07:39) ఈ మానసిక సంఘర్షణ వలన ఇంకా ఇంకా లోతుగా ఆ లోన్లీనెస్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఓవరాల్ గా ఇటువంటి రకమైన మనుషులు అటు పూర్తిగా కమిటెడ్ గాను ఉండలేక అటు పూర్తిగాను వదిలేయలేక ఆ మానసిక సంఘర్షణలో ఇరుక్కుపోయి ఆ బాధ్యతల మధ్యలో ఇరుక్కుపోయి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఇక రెండవ ప్రశ్న ఆయన వివాహ బంధంలో ఎందుకు కంటిన్యూస్ గా ఫెయిల్ అవుతున్నారు ఇప్పుడు దానికి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు ఆయన హై ప్రొఫైల్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఆయన్ని మనము అంతగా పిన్ పాయింటెడ్ చేసి అడుగుతున్నాము పిన్ పాయింట్ చేసి చూస్తున్నాము కానీ సర్వసాధారణంగా అటువంటి వ్యక్తులు మన బంధువుల్లోన ఉంటారు అటువంటి
(08:16) వ్యక్తులు మన వీధిలోన ఉంటారు అటువంటి వ్యక్తులు మన చుట్టాల్లోన ఉంటారు అటువంటి వ్యక్తులు మన కుటుంబంలో కూడా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని కొన్ని పర్సనాలిటీస్ కి కొన్ని కొన్ని బిహేవియర్స్ కి కొన్ని కొన్ని కొంతమంది మనుషులకు ఆ వివాహ బంధం అనేది సెట్ కాదు. వివాహ బంధం అనేది ఎలాంటిది అంటే ఇప్పుడు నాకు ఒక రకమైన ఆలోచనలు ఉంటాయి నాకు ఒక రకమైన ఇష్టాలు ఉంటాయి నాకు ఒక రకమైన అభిప్రాయాలు ఉంటాయి నాకు ఒక రకమైన అయిష్టాలు ఉంటాయి నాకు నచ్చనవి ఉంటాయి.
(08:44) నా మైండ్సెట్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న వ్యక్తికి ఒక రకమైన ఇష్టాలు ఉంటాయి. ఒక రకమైన అయిష్టాలు ఉంటాయి ఒక రకమైన కోపాలు ఉంటాయి ఒక రకమైన చిరాకులు ఉంటాయి. సో నేను ఒక రకమైన మనిషిని నా భార్య ఒక రకమైన మనిషి ఇప్పుడు నేను ఆలోచించినట్టుగానే నా భార్య ఆలోచించాలని లేదు. నేను ఇష్టపడినట్టుగానే నా భార్య ఇష్టపడనలేదు.
(09:04) అలాగా రకరకాల మనుషులు రకరకాలుగా ఉంటారు. సో ఎప్పుడైతే ఇద్దరు మనుషులు కలిసారో వాళ్ళద్దరూ సెట్ అవ్వచ్చు, సెట్ అవ్వకపోవచ్చు. వాళ్ళద్దరికీ సింక్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇప్పుడు ఎవరో ఇద్దరు వ్యక్తులని తీసుకొచ్చేసి ఒక రూమ్లో పెట్టేసి మీ ఇద్దరు ఇష్టంగా బతకాలి ప్రేమగా బతకాలి సంతోషంగా బతకాలి అంటే కొంతమందికి అది సాధ్యపడొచ్చు కొంతమందికి సాధ్య పడకపోవచ్చు ఎందుకంటే మనిషి అనేవాడు ఆ యూనిక్ గా ఉంటాడు ఇప్పుడు నా యూనిక్ ఆలోచనలు నావి నా భార్య ఆలోచనలు నా భార్యవి మా ఇద్దరివి సెట్ అవ్వాలని గ్యారెంటీ లేదు.
(09:35) వివాహ బంధము అనేది ఎస్పెషల్లీ అరేంజ్డ్ మ్యారేజెస్ అనేవి ఒక లాటరీ లాంటివి. లాటరీ మంచిగా తగిలితే తగలొచ్చు ఒకవేళ తగలకపోతే ఏం చేయలేము మనం వారిద్దరికీ సెట్ కాదు. లవ్ మ్యారేజెస్ లో ఏమవుతుందంటే వారు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ లవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు పెళ్లిలు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎవరి పర్సనాలిటీ ఏంటి ఎవరి ఆలోచనలు ఏంటి ఎవరి ఇష్టాలు ఏంటి ఎవరి అయిష్టాలు ఏంటి ఎవరి కోపాలు ఏంటి ఎవరి నెగిటివ్స్ ఏంటి అనేది ముందుగానే తెలిసి దిగుతారు.
(09:59) కానీ అరేంజ్డ్ మ్యారేజెస్ అనేవి ఒక లాటరీ లాంటివి ఆ లాటరీ మనకి సెట్ అయితే అవ్వచ్చు సెట్ కాకపోతే సెట్ కాకపోవచ్చు. సో ఇలాంటి పర్సనాలిటీస్ కి కొన్ని కొన్ని పర్సనాలిటీస్ కి మ్యారేజెస్ అనేవి సెట్ అవ్వవు ఎందుకంటే మ్యారేజ్ అనేది ఒక 30 40 సంవత్సరాలు కలిసి నడవాల్సిన ఒక బంధం అందులో చాలా బాధ్యతలు ఉంటాయి అందులో చాలా బరువులు ఉంటాయి అందులో చాలా ఎమోషన్స్ ఉంటాయి కోపాలు ఉంటాయి చిరాకులు ఉంటాయి అందులో ప్రేమ ఉంటుంది చాలా బాధ్యత ఉంటుంది అది ఒక ఒక 100% మనం కమిట్మెంట్ ఇవ్వాల్సిన ఒక బంధం మ్యారేజ్ బంధం అనేది ఊరికే అది అంత ఈజీ కాదు ఏదో ఒక ఫ్రెండ్షిప్ గానో
(10:32) లేదా ఒక అన్నదమ్ముల బంధం గానో లేదా ఒక తల్లిదండ్రుల బంధం కానో కాదది మ్యారేజ్ అనేది ఒక డిఫరెంట్ రిలేషన్ మ్యారేజ్ అనేది చాలా కమిటెడ్ గా ఉండాల్సిన ఒక బంధం. సో అటువంటి బంధంలో కొంతమంది మనుషులు సెట్ అవ్వచ్చు కొంతమంది మనుషులు సెట్ కాలేకపోవచ్చు. ఇటువంటి సెట్ కాలేని మనుషులు మన సర్కిల్ లోన ఉంటారు మీ సర్కిల్ లోన ఉంటారు మన వీధిలోన ఉంటారు మన చుట్టుపక్కల అంతా ఉంటారు.
(10:54) కానీ వాళ్ళు సాధారణమైన మనుషులు కాబట్టి మనం వారి గురించి పెద్ద పట్టించుకోం. కానీ పవన్ కళ్యాణ్ గారు అనే వాళ్ళు ఒక హై ప్రొఫైల్ పర్సన్ కాబట్టి దాంట్లోనూ రాజకీయంగా ఉన్నారు కాబట్టి అలానే సినిమాల్లో కూడా ఉన్నతమైన ప్లేస్ లో ఉన్నారు కాబట్టి ఆయన జీవితం మీ అందరికీ ఆ ఒక టాపిక్ అయింది. ఆయన కూడా ఏ ఊర్లోనో సపోజ్ ఎక్కడో చిన్న మారుమూల గ్రామంలో ఒక చిన్న పర్సన్ అయి ఉంటే ఆయన గురించి మీరు మాట్లాడతారా ఆయన గురించి న్యూస్ అవుతుందా ఆయన గురించి మనము టాపిక్ చేసి మాట్లాడతామా లేదు.
(11:22) ఆయన ఒక హై ప్రొఫైల్ కేస్ కాబట్టి మనం ఇంతగా మాట్లాడుతున్నాం. మేబి పవన్ కళ్యాణ్ గారు మైండ్సెట్ కి ఆ మ్యారేజ్ అనే బంధం సెట్ కాదేమో ఆయన యూనిక్ పర్సనాలిటీకి ఆ బంధము ఆ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ ఆయనకి సెట్ కాలేదేమో ఎవరికి తెలుసు ఆయన ఒక ఆయన పర్సనాలిటీకి ఆ వివాహ బంధం అనేది సూట్ కాలేదేమో ఎవరికి తెలుసు సో అందుకనే ఆ మేబి వివాహ బంధం అందుకని ఫెయిల్ అవుతుందేమో సో ఇంక మూడో పాయింటు అసలు విషయానికి వద్దాం అసలు మనం ఎందుకని అంత ఈజీగా జడ్జ్ చేస్తున్నాం ఒక మనిషిని ఇప్పుడు ఆయన ఎవరో పర్సనల్ గా నీకు తెలిీదు నాకు తెలిీదు. పవన్ కళ్యాణ్ గారు ఏమి నీకు
(12:00) బంధువు కాదు నాకు బంధువు కాదు. ఆయన ఎవరో ఎక్కడో ఏదో ఒక హైదరాబాద్ లోనో లేకపోతే అమరావతిలోనో ఉంటూ ఆయన జీవితాన్ని ఆయన గడుపుతున్నాడు. ఆయన గురించి నీకు ఎలా తెలుసు కేవలంటట్wిitటter లోనోఇగ లోనో న్యూస్ లోనో Facebook లోనో ఆయన గురించి తెలుసు. ఎప్పుడైనా ఆయన గురించి నువ్వు ఆయనతో సమయాన్ని గడిపావా ఆయనతో ఎప్పుడైనా నువ్వు మాట్లాడావా నువ్వు మాట్లాడలేదు నేను మాట్లాడలేదు.
(12:24) ఈరోజు మనం ఆయన్ని జడ్జ్ చేస్తున్నది ఆయన మంచోడనో చెడ్డోడనో లేదా ఆయన అమ్మాయిలకు ఎక్కువగా అలవాటు పడతాడనో లేకపోతే ఆయన మోసగాడనో రకరకాలైన ఒపీనియన్స్ ఆయన మీద మనం పెట్టుకున్నాం కదా ఈ ఒపీనియన్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి twిitటter నుంచిఇగ నుంచి న్యూస్ నుండి అలానే ఆ సోషల్ మీడియా ప్రొఫైల్స్ నుంచి వచ్చింది. అది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది నీకు తెలీదు నాకు తెలీదు.
(12:47) ఎందుకంటే నువ్వు నేను ఎప్పుడు కూడా ఆయన్ని డైరెక్ట్ గా చూసింది లేదు డైరెక్ట్ గా మాట్లాడింది కాదు ఆయన మన బంధువు కాదు ఆయన మన అన్నయ్యే కాదు ఆయన మన బాబాయే కాదు మన బంధువు చుట్టం ఏమీ కాదు. సో ఓవరాల్ గా మనం ఆ న్యూస్లో చూసినవి మనం విన్నవి మాత్రమే మనము ఆయన్ని జడ్ చేస్తున్నాం. ఆయన మంచోడా మోసగాడా చెడ్డోడా ఉమనైజరా కాదా అనేది కేవలం వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్ కి అలానే ఆయనకిని ఆయన భార్యకి మాత్రమే తెలుస్తుంది.
(13:15) జడ్జ్ చేయడానికి చాలా ఈజీగా మనం జడ్జ్ చేసేస్తాం. అది నిజమా అబద్ధమా అనేది మనం ఈజీగా ఆలోచించకుండా మాటలు వదిలేస్తాం. అలానే సమంత నాగచైతన్య విషయంలో కూడా జరిగింది. ఎవరికి తెలుసు వాళ్ళద్దరి మధ్యన ఏం జరిగిందో నువ్వు నేను ఏమన్నా చూసామా వాళ్ళద్దరి మధ్యన ఏం జరిగింది అనేది వాళ్ళద్దరికీ మాత్రమే తెలుసు సమంతది తప్ప నాగచైతన్య తప్ప ఎవరు మనం జడ్జ్ చేయడానికి ఒక మనిషిగా మనక ఏం తెలుసని వారిని జడ్జ్ చేస్తున్నాం.
(13:37) ఆరోజు నేను చూశాను సమంతాని విపరీతంగా ట్రోలింగ్ చేశారు. సమంత వలనే వివాహ బంధం విడిపోయిందని ట్రోలింగ్ చేశారు. అసలు మనక ఏం తెలుసు అక్కడ ఏం జరిగిందో నాగచైతన్య తప్ప సమంతది తప్పా లేదా ఇద్దరిది తప్పు లేదా లేదా ఇద్దరు మ్యూచువల్ గా విడిపోయారా అనేది ఎవరికీ తెలుసు కానీ ఈ విపరీతమైన ఈ సోషల్ మీడియాఇస్గ Facebook వీటి వల్ల మనము విపరీతంగా ఒకరిని ట్రోలింగ్ చేస్తున్నాం ఒకరిని జడ్జ్ చేస్తున్నాం మంచోడని చెప్పేస్తున్నాం ఆ చెడ్డోడని చెప్పేస్తున్నాం.
(14:02) ఎవరికి తెలుసు వాళ్ళు మంచోళ్ళా చెడ్డోళ్ళా అనేది నువ్వు చూశానా నేను చూశనా ఎవరం కూడా చూడకుండానే కేవలం మనము ఆ బయట వస్తున్న వార్తలను చూసి ఒక మనిషిని ఈజీగా జడ్ చేసేస్తున్నాం. కేవలం సెలబ్రిటీలే కాదు సెలబ్రిటీలు కేవలం సెలబ్రిటీలే కాదు ఈరోజు నీ బంధువుల సర్కిల్ లో గాని నీ ఆఫీస్ సర్కిల్ లో గాని నీ వీధుల్లో గాని లేదా నీకు తెలిసిన వారిలో గాని ఇటువంటి ప్రాబ్లమ్స్ గుండా వెళ్తున్న వారిని నువ్వు చాలా ఈజీగా జడ్జ్ చేసేస్తున్నావ్.
(14:27) ఎవరికి తెలుసు అమ్మాయిది తప్ప అబ్బాయిది తప్ప నీకేం తెలుసు అరేయ్ అది అలాంటిదిరా ఇది ఇలాంటిదిరా వాడు అలాంటోడు వీడు ఇలాంటోడు ఇది అలాంటిది అని మనం ఈజీగా మాటలు వదిలేస్తున్నామే వారిద్దరి మధ్యన ఏం జరిగింది అనేది నీకు తెలుసా నాకు తెలుసా నువ్వు నేను చూడలేదు కానీ మనం ఈజీగా మాటలు అనేస్తున్నాం. అని ఇంకొకటి కూడా మనము ఈరోజు ఈ టాపిక్ ద్వారా తెలుసుకోవాలి.
(14:50) ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో వాళ్ళు ఎటువంటి సమస్యలు గుండా వెళ్తున్నారో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది నువ్వు నేను చూడకుండా ఆ మాటలు వదలటాన్ని మానేద్దాం. ఎందుకంటే ఈ రోజు పవన్ కల్్యాణ్ గారిని అంటున్నాం సమంతా అంటున్నాం నాగచైతన్ అంటున్నాం లేదా నీ బంధువులని అంటున్నాము అదే రేపు పొద్దున నువ్వు ఆ పొజిషన్ లో ఉంటే నువ్వు ఎంత బాధపడతావ్ అరేయ్ నేను ఈ తప్పు చేయలేదే కానీ ఎందుకు నన్ను ఇంత ఈజీగా జడ్జ్ చేస్తున్నారు అసలు నా మనసులో ఏం జరిగింది నేను ఆ పరిస్థితికి ఎందుకు వచ్చాను అనేది వీళ్ళకి తెలియకుండా ఎన్ని మాటలు అంటున్నారే అని ఎంత బాధపడతావ్ సో ఈరోజు ఈ
(15:19) వీడియో చూస్తున్న వారిలో మనము ఆ విషయాన్ని నేర్చుకుందాం. చూడకుండా జడ్జ్ చేయడం మానేద్దాం. చూసిన వాటిని విన్నవాటిని మాత్రమే మనము నమ్ముదాం. ఎవరికి తెలుసు పవన్ కళ్యాణ్ గారు మంచోరా చెడ్డోళ్లా సమంత మంచిదా నాగచైతన్య మంచిదా లేదా నీ బంధువులు మంచిదా ఎవరికి తెలుసు మనం చూసిన వాటిని నమ్మడం నేర్చుకుందాం. అలానే ఇంకొక బ్రహ్మలో ఉంటారు మనోళ్ళందరూ సినిమా స్టార్లు అందరూ కూడా ఒక రంగుల ప్రపంచంలో బ్రతుకుతారు వారికి ఇంటినిండ డబ్బులు కార్లు బండ్లు విలాసవంతమైన జీవితం గడుపుతారు రాజకీయ నాయకులు కూడా విలాసవంతమైన జీవితం గడుపుతారని మనం అనుకుంటాం. కానీ ఆ రంగుల ప్రపంచం వెనక ఆ
(15:53) చూసే మనకి ఆ చూసే రంగుల ప్రపంచం వెనక ఒక మానసిక వేదన ఉంటుంది. ఒక మానసిక సంఘర్షణ ఉంటుంది విపరీతమైన ప్రజలు విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. ఆ హై ప్రొఫైల్ మనుషులు చూడడానికే రంగుల ప్రపంచంలో బ్రతుకుతారు అది రాజకీయ నాయకులు అవ్వచ్చు, లేదా సినిమా స్టార్లు అవ్వచ్చు, లేదా స్పోర్ట్స్ స్టార్లు అవ్వచ్చు చూడడానికే వాళ్ళ జీవితాల్లో రంగుల ప్రపంచం లా ఉంటుంది.
(16:14) కానీ దాని వెనక వారు పడుతున్న మానసిక సంఘర్షణ ఆ మానసిక వేదన ఎవరికీ కనిపించదు. ఎంత ఒత్తిడికి గురవుతారు అనేది కేవలం వాళ్ళకి మాత్రమే తెలుసు. సో ఈరోజు ఈ వీడియో చూస్తున్న వారిలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రకరకాల మనుషులు ఉంటారు కలుస్తారు విడిపోతారు ఉంటారు వెళ్ళిపోతారు అందులో తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది అనేది కేవలం వాళ్ళద్దరికీ మాత్రమే తెలుసు.
(16:37) అందులో ఎవరు తప్పు చేస్తున్నారు అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు మీకు నాకు తెలియదు. ఈ రోజు పవన్ కల్్యాణ్ గారు మంచోళ్ళ అవ్వచ్చు చెడ్డోళ్ళు అవ్వచ్చు లేదా ఎవరైనా అవ్వచ్చు మనకు తెలియదు వాళ్ళద్దరి మధ్య ఏం జరిగింది అనేది సో ఈరోజు ఈ వీడియో చూస్తున్న వారిలో ఈ విషయాన్ని గ్రహిస్తారని నమ్ముతున్నాను

No comments:

Post a Comment