*::::::::::: వ్యవస్థ:::::::::::::*
మనలో రెండు వ్యవస్థలు వున్నాయి.1) శారీరక వ్యవస్థ. రెండు మానసిక వ్యవస్థ.
*శారీరక వ్యవస్థ*.. ఇందులో రక్త ప్రసరణ , జీర్ణ, శ్వాసకోశ , పునరుత్పత్తి, మలమూత్ర విసర్జన, రక్త శుద్ధి , మొదలగునవి భాగాలు.
2) *మనో వ్యవస్థ*
a) *మానసిక వ్యవస్థ.* అనగా మనస్సు గ్రహించే విధానం వుంటుంది.
మనందరమూ ఒకే లాగా విషయాలను గ్రహించలేము
b) *ఇంద్రియక వ్యవస్థ*. బాహ్య ప్రపంచానిని తెలుసుకొనే వ్యవస్థ.
c) *అనుభూతి వ్యవస్థ.* మనం నిరంతరం అనుభూతి చెందుతూ వుంటాము.ఇది మనం అస్తిత్వానికి చెందినది.
© సరైన ఆహారం, తగినంత విశ్రాంతి, వ్యాయామం.*శారీరక వ్యవస్థ* ని ఆరోగ్యం గా వుంచుతుంది.
© ధ్యానం, మైత్రి, అధ్యయనం *మానో వ్యవస్థ* ని ఆరోగ్యం గా వుంచుతుంది.
*_షణ్ముఖానంద_ 98666 99774*
No comments:
Post a Comment