Thursday, July 24, 2025

50 లక్షల లోపుసంపాదన ఉంటే నో ఛాన్స్!- అమ్మాయిల షరతులు | Jaisimha | Square Talks

 50 లక్షల లోపుసంపాదన ఉంటే నో ఛాన్స్!- అమ్మాయిల షరతులు | Jaisimha | Square Talks



నమస్తే వెల్కమ్ టు స్క్వర్ టాక్స్ ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు అలాగే విడాకులు డైవర్స్ అండ్ మ్యారేజెస్ గురించి ఇక్కడ లేని చర్చ అంతా జరుగుతుంది. ఈ రెండిటి మధ్యలో చాలామంది తమ జీవిత భాగస్వాములని వివాహేతర సంబంధాల కారణంగా చంపేస్తున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి అందులో విచిత్రం ఏంటంటే మామూలుగా ఇంతకాలం ఆ వైవాహిక బంధంలో పెళ్లయిన తర్వాత భర్త భార్యను వేధించడమో హింసించడమో లేదంటే కొన్నిసార్లు తనని చంపే ప్రయత్నం చేయడమో లేదా చంపేయడమో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి నిజానికి అటువంటి వార్తలకి సమాజం అలవాటు పడిపోయింది ఇప్పటికి కూడా సమాజంలో ఎక్కువ హత్యలు పురుషులు స్త్రీల మీద స్త్రీలనే చేస్తున్నారు అలాగే వివాహ బంధంలో ఎక్కువ ఇబ్బంది పడేది కావచ్చు ఎక్కువ ఎక్స్ప్లాయిటేషన్ కి గురయ్యేది కూడా స్త్రీనే అందులో అనుమానం లేదు కానీ సడన్ గా మేఘాలయలో ఒక అమ్మాయి తన భర్తని చంపేయడం ద్వారా మేఘాలయలో ఒక అమ్మాయి తన నూతన వధువు అంటే కొత్తగా పెళ్లయి హనీమూన్ కి వెళ్లి అక్కడ తన భర్తని ఆమె బాయ్ఫ్రెండ్ తో కలిసి చంపేయడంతో ఈ పరంపర మొదలైంది ఆ తర్వాత ఎక్కడ ఏ చిన్న వార్త వచ్చినా కూడా దాన్ని మన మీడియా సోషల్ మీడియా హైలైట్ చేస్తూన్నారు. చాలా లేటెస్ట్ గా ఢిల్లీలో జరిగిన ఒక సుష్మిత అనే అమ్మాయి తన భర్తని 35 ఇయర్స్ ఉన్న తన భర్తని చంపేసింది నిద్రమాత్రలు ఇచ్చి అన్నంలో ఫుడ్లో నిద్రమాత్రలు కలిపి ఇవ్వడం ద్వారా తను చంపే ప్రయత్నం చేసింది అప్పటికి కూడా ఊపిరి ఊపిరి ఆగకపోవడంతో కరెంట్ షాక్ ఇచ్చి మరి చంపేయడం జరిగింది. ఇరా ఈ కరెంట్ షాక్ ఇచ్చి చంపిన తర్వాత తీసుకెళ్లి హాస్పిటల్లో డాక్టర్స్ కి ఏం చెప్పిందంటే కరెంట్ షాక్ వల్ల నా భర్త చనిపోయాడు అన్నారు వాళ్ళు కూడా నమ్మేసి పోస్ట్మార్టం లాంటివి ఏమ లేకుండా హాస్పిటల్ కి తీసుకొచ్చేలోపే ఈయన చనిపోయాడు అనే ఆ స్టేట్మెంట్ ఇచ్చేసి ఆ కేస్ అక్కడితో క్లోజ్ చేశారు. కానీ తర్వాత పోలీసులకి ఈ చనిపోయిన వ్యక్తి యొక్క తమ్ముడు ఓన్ బ్రదర్ గా అవునో కాదో కానీ మనకు ఐడియా లేదు రాహుల్ అనే ఒక అబ్బాయి ప్రవర్తన కొంత తేడాగా అనిపించేసరికి వీళ్ళ మధ్య ఎక్స్ట్రా మరిటల్ అఫైర్ ఉంది అని ఈ చనిపోయిన వ్యక్తి వాళ్ళ ఇంకొక బ్రదర్ కి రాహుల్ కాకుండా ఇంకొక బ్రదర్ కి కూడా అనుమానం వచ్చి అతనిఇస్గ చాట్స్ అన్ని ఓపెన్ చేసి చూడడంతో వీళ్ళు ఈ రాహుల్ ఈ సుస్్మిత ఇద్దరు కలిసి చనిపోయిన వ్యక్తిని చంపాలనుకొని ప్లాన్ చేసుకున్న చాటింగ్ అంతా బయటపడింది ఆ తర్వాత పోస్ట్మార్టం చేసి ఇప్పుడు చంపిన అమ్మాయిని అలాగే ఆమెకు హెల్ప్ చేసిన ఆమె బాయ్ఫ్రెండ్ ని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇలాంటివి సడన్ గా వచ్చినప్పుడు ఏమైందంటే బయట చాలా ఆ లైటర్ వేన్ లో కామెడీ కూడా చేస్తున్నారు నిజానికి ఇటువంటి స్థితి రావడం అనేది దురదృష్టకరం అంటే పెళ్లి చేసుకున్నప్పుడు లేదంటే ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా భార్యలు ఆ ఒక డ్రమ్ కొందామ అంటే భర్తలు భయపడుతున్నారని లేదంటే ఆ ఈ మధ్య వచ్చిన కేసులో నీకు సంబంధించి బయట మీమ్స్ ట్రోల్స్ కూడా వస్తున్నాయి అన్నమాట కనీసం సెల్ఫీ తీసుకుందాం అంటే కూడా భయపడుతున్నారంట ఎందుకంటే మొన్న ఈ మధ్య ఒక ఆమె నూకేసింది సెల్ఫీ పేరు చెప్పి ఫ్లోయింగ్ వాటర్ లో అదే ప్రవహిస్తున నీళ్ళల్లో తోసేసింది. ఇటువంటివి ఎప్పుడూ జరగవని కాదు ఎప్పుడు జరుగుతుంటాయి సడన్ గా న్యూస్ లో ఏంటంటే ఒక రకమైన వార్తలు ఇప్పుడు ఎక్కడనా ఒక భూకంపం వచ్చింది అనుకోండి ఒక దేశంలో 7. అట్లాంటి పెద్ద భూకంపం వచ్చి చాలా మంది చనిపోతే ఆ తర్వాత ఎక్కడ ట్రీమర్స్ వచ్చినా సరే దాన్ని ప్రముఖంగా ప్రచురిస్తూ ఉంటాయి మీడియా సంస్థలు ఎందుకు అంతకుముందు భూకంపాలు రాలేదని కాదు కానీ ఒక దగ్గర పెద్ద నష్టం జరిగింది కాబట్టి మిగతా ఎక్కడ అటువంటి వార్తలు వచ్చినా కంటిన్యూ చేస్తూ ఉంటాయి ఇంకా ఇప్పుడు ఈ మధ్యకాలంలో అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూల్పోయినప్పుడు కూడా తర్వాత ఏంటి ఎక్కడ ఏ విమానానికి ఎక్కడ చిన్న పక్షి అడ్డు వచ్చినా లాంచ్ అయటం అంటే ల్యాండింగ్ అయ్యేటప్పుడు ఇబ్బంది వచ్చినా దాన్ని పెద్ద హెడ్డింగ్ వేసి పెద్ద వార్తగా వేస్తున్నారు నార్మల్ గా అయితే అది చిన్న వార్తగా వేస్తారు. కానీ ఒక దురదృష్టకర ఘటన జరిగినప్పుడు అటే చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు తాజాగా ఈ భార్యలు భర్తల్ని చంపేస్తున్నారనే ఒక దుమారం తీస్తున్నారు కానీ పర్సనల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మారుతున్న కాలంతో పాటు స్త్రీలు కూడా కొంతవరకు మారుతున్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి స్థితిలో ఇప్పుడు స్త్రీలు లేకపోవడం వల్ల కొంత వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీకి పూనుకొని ఉండవచ్చు కానీ వాళ్ళ సంఖ్య చాలా చాలా చాలా పరిమితం మగవాళ్ళతో పోలిస్తే మరింత తక్కువ ఉంటుందని నిస్సందేహంగా చెప్పొచ్చు కాబట్టి ఈ కొందరు స్త్రీలు ఎవరైతే చేస్తున్నారో దాన్ని అందరికీ ఆపాదించడం స్త్రీలందరినీ ఇన్ జనరల్ గా కామెడీ చేస్తూ ట్రోల్ చేయడం అనేది ఆ చేయకుంటే మంచిది. ట్రోల్ చేయడం అనేది లైటర్ వేన్లో తీసుకోవడంలో తప్పు లేదు కానీ అదే పనిగా ఆ భార్యలు అంటే వేధిస్తారనో లేకపోతే మర్డర్లు చేస్తారు అన్నట్టుగా ఆ క్రియేట్ చేయకపోవడం అనేది మంచిది ఎందుకంటే ఇప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ద ఉమెన్ ఆ మంచివారుగా ఉన్నారు కాబట్టే ఈ కుటుంబాలు గాని ఫ్యామిలీ గాని ఈ మాత్రంగా మనైనా ఉంటుంది అయితే ఒక మారుతున్న ట్రెండ్ మారుతున్న ఒక ఆ ధోరణి ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనం కొంత ఆందోళనతో స్వీకరించాల్సింది ఏంటి మర్డర్లు ఇవే కాదు పెళ్లిళ్ల విషయానికి వచ్చినప్పుడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు కూడా వాళ్ళు పెట్టుకుంటున్న ప్రయారిటీస్ చాలా ఆందోళనకరంగా మారుతున్నాయి ఎందుకంటే పెళ్లిళ్లు తర్వాత విఫలమై డైవర్స్ కి ఎందుకు వెళ్తున్నాయి అంటే పెళ్లి చేసుకుంటున్నప్పుడు రాబోయే భర్త మంచి క్యారెక్టర్ తో ఉండాలి మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలి దురలవాట్లు ఉండకూడదు ఆ ఇటువంటివన్నీ ముందు క్రైటీరియాగా ఉండేవి అంటే కొలమానాలుగా ఉండేవి ఈ కొలమానాలను పెట్టుకొని మందు తాగకపోతే అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఇంతకుముందు ఎక్కువ ఇష్టపడేవాడు ఇప్పుడు మందు తాగకపోతే అతడు ఒక అమాయకుడు లేదంటే బోరింగ్ పర్సనాలిటీ ఆ వాడితో రిలేషన్లో ఉండలేము అన్నట్టుగా కొంత ఒక కొన్న ఒక జనరేషన్లో కొందరు అమ్మాయిల థింకింగ్ మారింది. అది తప్పా ఒప్పా అనే చర్చ పక్కన పెడితే పెళ్లి తర్వాత మా భర్తతో హ్యాపీగా కలిసి ఉండాలి లైఫ్ లాంగ్ రన్ లో సుఖంగా ఉండాలి అంటే మంచి అలవాట్లు మంచి బిహేవియర్ అలాగే మంచి క్యారెక్టర్ ఇవన్నీ ఉన్నవాడు ఇంపార్టెంట్ కానీ ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకుంటున్నప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలకి ప్రధానమైన ఆధారం ఏంటంటే ఇన్కమ్ తనని పెళ్లి చేసుకోబోయేవాడు ఎంత సంపాదిస్తున్నాడు అనేదానికి ఎక్కువ అంటే విపరీతమైన ప్రాముఖ్యత ఇచ్చేస్తున్నారు తను పెళ్లి చేసుకునే అబ్బాయి ధనవంతుడై ఉండాలని అమ్మాయి కోరుకోవడంలో తప్పులేదు అది ఆమె సహజంగా ఆమెకి కోరికల్లో ఉండొచ్చు కానీ అది మాత్రమే ప్రధానంగా మారిపోయి మిగతా వేటిని పట్టించుకొని స్థితికి సమాజం రావడము గత దశాబ్దము లేదంటే రెండు దశాబ్దాలుగా ఈ ధోరణి అంతకంతకు వేగం పెరిగిపోవడం అనేది మనం బాగా ఆందోళన పడాల్సిన విషయం ఎందుకంటే కేవలం అబ్బాయి ఎంత సంపాదిస్తాడు అనే అంశం ఆధారంగా తీసుకొని పెళ్లి చేసేసుకుంటే తొందరపడి అది కొన్ని సంవత్సరాల పాటు కూడా జీవితాంతం ఉండాలి ఒకప్పటిలాగా అని కోరుకోకపోయినా విడాకులు తీసుకోవడాన్ని మనం నైతిక స్థితి అంటే నైతిక దృష్టితో పూర్తిగా గుడ్డిగా వ్యతిరేకించకపోయినా సరే విడాకులు తీసుకోవడం కోసమే పెళ్లిలు అయితే చేసుకోం కదా పెళ్లి చేసుకున్న తర్వాత అనివార్య కారణాల చేత విడాకులు తీసుకోవచ్చేమో కానీ ఎలాగో విడాకులు తీసుకోవచ్చు కాబట్టి పెళ్లి చేసుకుంటాం అనేది మూర్ఖత్వము తెలియతక్కనం అవుతుంది కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి స్థితి ఏంటంటే రాజాగా నాట్ డేటింగ్ నాట్ అంటే కేఎన్ ఓటి నాట్ అంటే మనం మూడు ముళ్ళు అంటాం కదా ఆ మూడు ముళ్ళు అన్నప్పుడు ముడిని ఆ ముడిని ఇంగ్లీష్ లో నాట్ అంటాం కేఎన్ ఓటి నాట్ డేటింగ్ అని ఒక ఆ యాప్ వచ్చింది ఈ యాప్ లో ఇది మాట్రిమోనియల్ యాప్ అన్నమాట దీంట్లో ఆ వధువులకి వరులు వరులకి వధువులు ఉంటారు మామూలుగా మాట్రిమోనియల్ యాప్లు అన్నిటిలో జరిగేదే తతంగం ఇక్కడ కూడా జరుగుతుంది కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఈ సఈఓ ప్రత్యేకంగా చెప్తున్నది ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఇట్స్ అబౌట్ అంబిషన్ అని చెప్తున్నాడు. ఏంటి ఇంత గొప్పగా ఇతను కలరింగ్ ఇచ్చి రంగపుల్లిని చెప్తున్నది ఏంటంటే ఈ నాట్ యప్ లో రిజిస్టర్ చేసుకోవాలంటే పెళ్లి కోరుకు పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయిలకి 50 లక్షల పైన ఆదాయం ఉంటే మాత్రమే అనుమత అనుమతిస్తారన్నమాట 50 లాక్స్ అంటే ఇంకా నెలక ఎంత సంపాదించాలి అనేది 50 లాక్స్ పర్ ఇయర్ అనుకున్నా కూడా నెలకి ఎంత సంపాదించాల్సి ఉంటుందో మనం అంచన వేసుకోవచ్చు. ఆ రేంజ్లో సంపాదించే వాళ్ళఅయితేనే ఈ నాట్ యప్ లోకి అలో చేస్తారన్నమాట మరి అమ్మాయిల పరిస్థితి ఏంటంటే అమ్మాయిలకు అటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం పెట్టలేదు ఇక్కడ అమ్మాయిలు ఇన్కమ్ ఉన్నా లేకున్నా వర్క్ చేసేవాళ్ళయినా చేయని వాళ్ళయినా ఎవరైనా సరే ఈ నాట్ యప్ లో రిజిస్టర్ చేసుకొని బాగా డబ్బు సంపాదించే అబ్బాయిల్ని పెళ్లి చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోవచ్చు. ఇందులో పైకి చట్టరిత్యా గాని లేకపోతే ఇతరత్ర గాని తప్పులుఏం కనిపించకపోవచ్చు మనకు అమ్మాయిలు 50 లాక్స్ కంటే ఎక్కువ ఆదాయం ఉన్న అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలని కోరుకోవడం కూడా తప్పు కాదు కానీ పెళ్లి అనేది ఒక ఆ టోటల్లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లాగా ఒక బిజినెస్ యాక్టివిటీ లాగా మారిపోయింది. ఈ నాట్ డేటింగ్ వాడు తనకు తన యాప్ లో రిజిస్టర్ అయిన అబ్బాయిలందరూ 50 లక్షల పైన సంపాదిస్తారని గ్యారెంటీ ఇస్తున్నాడు మీకు కానీ వాళ్ళు మంచివాళ్ళా చెడ్డవాళ్ళా ఎలా ప్రవర్తిస్తారు మానసిక సమస్యలు ఉన్నాయా శారీరకంగా ఫిట్నెస్ ఉంటుందా ఇటువంటి వాటి విషయంలో ఏ భరోసా ఉండదు. సరే అవన్నీ ఎటువంటి అరేంజ్డ్ మ్యారేజ్ లో అయినా సరే మనకు ఉండే కొంత రిస్క్ అందులో కూడా ఉంటుంది కానీ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే నెలకి 50 లక్షలు నేను సంపాదిస్తున్నానని తనని తాను ప్రమోట్ చేసుకొని పెళ్లి మాట్రిమోనియల్ యప్ లో తనను పెట్టుకున్నవాడు బాగా డబ్బు సంపాదిస్తున్నాడు కాబట్టి నేను డబ్బు సంపాదిస్తున్నాను అనే ఈగోతో ఉండే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. అహంకారంతో తను సరిగ్గా ప్రవర్తిస్తాడా తాను 50 లక్షలు సంపాదిస్తున్నాడు కాబట్టి తనను పెళ్లి చేసుకున్న ఎదుటి అమ్మాయికి తన భార్య తన తనను పెళ్లి చేసుకున్న అమ్మాయికి అంటే తన భార్యకి గౌరవాన్ని ఇవ్వు ఇస్తాడా అంటే తను నన్ను కేవలం డబ్బు చూసి మాత్రమే ఈమె పెళ్లి చేసుకుంది అనే ఫీలింగ్ వాడి మనసు లోలోపల ఎట్లా ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది కాబట్టి ఆ అబ్బాయి ఈ అమ్మాయికి ఫ్యూచర్ లో పెళ్లి అయిన తర్వాత తగినంత గౌరవం ఇస్తాడనే గ్యారెంటీ లేదు ఇవన్నీ పక్కన పెడితే అసలు పెళ్లికి ఈ 50 లక్షలు అనేదే ప్రధానమైన ప్రాతిపదికగా మనం ముందుకు వెళ్తున్నాం అంటే అది చాలా ఆ కలిషితమైన వ్యవహారం కింద లెక్క పెట్టుకోవాలి ఎందుకంటే పెళ్లి ఇంతకుముందు సాంప్రదాయబద్ధంగా చేసుకున్నప్పుడు అటు తరాలు ఇటు తరాలు అని మనం చెప్పుకుంటాం అవన్నీ ఇప్పుడు వర్కవుట్ అవ్వకపోయినా సరే పరస్పరం ఒకరి మీద ఒకరికి అవగాహన కలగడము ఎదుటి వాళ్ళు గురించి మనక ఎంతో ఎంతో తెలిసి ఉండడము తెలియకపోతే అటు కుటుంబం వాళ్ళు ఇటు కుటుంబం వాళ్ళు దగ్గర వాళ్ళు అయి ఉంటే లేదంటే ఇంకేదో ఒక విధంగా అరేంజ్ మ్యారేజెస్ లో నెలలు సంవత్సరాల తరబడి కలిసి ప్రయాణించి ఆ లవ్ లో ఉండడం డేటింగ్ చేసుకోవడం ఇవన్నీ కుదరవు కాబట్టి అరేంజ్డ్ మ్యారేజెస్ లో ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వం గురించి వాళ్ళ హెల్త్ ఇష్యూ గురించి నిజానికి ఈ మధ్యకాలంలోనే ఒక వార్త వచ్చింది ఒక పెళ్లి గురించి పెళ్లికి సంబంధించిన ఆ మ్యాచ్ మేకింగ్ జరుగుతున్నప్పుడు అబ్బాయి సివిల్ స్కోర్ కూడా చూడడం జరిగింది సివిల్ స్కోర్ చూస్తే ఏం తెలుస్తుంది అతను ఫైనాన్స్ మనేజ్మెంట్ సరిగ్గా చేస్తున్నాడా లేదా అప్పులు చేసే మనిషా దుబారా చేసే మనిషా అని ఇవన్నీ తెలుస్తుంది. సివిల్ స్కోర్ చూడడం తప్పా అంటే నిజానికి అది తప్పు కాదు నిజానికి ఇద్దరు ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఇద్దరు ఒకరిదొకరు బ్లడ్ రిపోర్ట్స్ గానీ ఇతర హెల్త్ కి సంబంధించిన రిపోర్ట్స్ గానీ ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా తప్పు కాదు ఎందుకంటే ఆరోగ్యం చాలా ముఖ్యం అలాగే డబ్బులు దుబారా చేయకపోవడం ముఖ్యం ఇటువంటివి మీద దృష్టి పెట్టాలి కానీ కేవలం ఇన్కమ్ ఎక్కువ వస్తుంది అంటే ఇన్కమ్ ఎక్కువ సంపాదించేవాడు ఏ విధంగా సంపాదిస్తాడు అనేది కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. కొందరు దొంగ మార్గాల్లో సంపాదించొచ్చు కొందరు నిజాయితీగా సంపాదించొచ్చు డబ్బు సంపాదించిన తర్వాత వాడికి తాను డబ్బు సంపాదిస్తున్నాను అనే అహం తలకఎక్కి ఉండవచ్చు ఇవన్నీ కాకుండా ఈ ప్రల నాట్ యప్ అనే దాంట్లో నాట్ డేటింగ్ యప్ లో అమ్మాయిలకు ఏ రూల్ పెట్టలేదు అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడికి వచ్చే అబ్బాయిలు అమ్మాయిలని వాళ్ళ టాలెంట్ కోసమో చదువు కోసమో ఇతరత్ర వాటి కోసమో కాకుండా కేవలం అందం విషయంలోనే చూస్తున్నారేమో అనేది ఫస్ట్ గుర్తించాల్సిన విషయం అమ్మాయిని కేవలం ఆమెకు ఉన్న అంద అందం కోసమే పెళ్లి చేసుకునేవాడు ఆరు నెలలో సంవత్సరం తర్వాతో కూడా తగిన గౌరవం ఇస్తూ తగిన ఇంపార్టెన్స్ ఇస్తూ ఆమెని ఇష్టపడతాడా అనేది ఇంపార్టెంట్ సో కేవలం అందాన్ని చూసి పెళ్లి చేసుకునే అబ్బాయిలు అబ్బాయిల డబ్బుని చూసి పెళ్లి చేసుకునే అమ్మాయిలు వీళ్ళ వివాహాలు ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి పెళ్లి చేసుకునేటప్పుడు ఎదుటి వాళ్ళ వ్యక్తిగత విషయాలు కావచ్చు వాళ్ళ హెల్త్ స్టేటస్ ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డబ్బుల విషయంలో వాళ్ళు ఎట్లా స్పందిస్తారు ఇవన్నీ కూడా బాగా ఆలోచి ఆలోచించుకోవాలి అయితే ఇప్పుడు నాట్ యప్ తర్వాత మనం ఒకసారి సుప్రీం కోర్టు కి వెళ్తే సుప్రీం కోర్టులో కూడా ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగిందని మనకు న్యూస్ లో కనిపిస్తుంది. ఉమా ఒక పెళ్లయి విడాకులకు వెళ్తున్న ఒక అమ్మాయి వైఫ్ ఆమె సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ముందర నిలబడి ఐ వాంట్వన్ క్రోర్ అలిమోనీ ఎవ్రీ మంత్ అండ్ ఏబిండబ్ల్యూ మై హస్బెండ్ ఈస్ వెరీ వెల్తీ అని చెప్పిందంట నాకు ప్రతి నెల ఒక కోటి రూపాయల భరణం అంటే ఒక కోటి రూపాయల మెయింటెనెన్స్ ఖర్చులు కావాలి ప్రతి నెల రెండోది ఒక BMW కూడా కావాలని చెప్పిందంట ఎందుకు అంటే తన భర్తకి బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి సిజే సిజేఐ బిఆర్ గవాయ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ గారు ఏమన్నారంటే యువర్ మ్యారేజ్ లాస్టెడ్ ఓన్లీ 18 మంత్స్ అండ్ నౌ యు వాంట్ రపీస్వ క్రోర్ అలిమనీ ఎవ్రీ మంత్ అండ్ ఆల్సోబిmడబ్ల్యూ అని క్వశ్చన్ వేశరన్నమాట వీళ్ళకు పెళ్లియ 18 నెలలే అయింది. 18 మాసాలు అతడితో పెళ్లి చేసుకొని కలిసి ఉన్నందుకు గాను ఇవి ఏమ అడుగుతుంది 1 క్రోర్ ఎవ్రీ మంత్ అండ్ BMW అది సాధ్యమేనా అని చీఫ్ జస్టిస్ అడిగారు. అంతేకాకుండా ఆయన ఏమన్నారంటే యు ఆర్ ఆల్సో ఎడ్యుకేటెడ్ అండ్ యు ఆర్ యన్ ఐఐటి ఎక్స్పర్ట్ విత్ ఆన్ ఎంబిఏ ఈ అమ్మాయి ఎంబిఏ చేసింది ఐఐటి లో చదువుకొని పాస్ అయింది ఐఐటి అని కూడా అయినా కూడా పెళ్లిఅయిన తర్వాత జస్ట్ 18 మంత్స్ అతడితో ఆ వివాహ బంధంలో ఉన్నందుకు గాను విడాకులు తీసుకునేప్పుడు తనకువన్ క్రోర్ ఎవ్రీ మంత్ అండ్ BMW అడుగుతుంది. సో యు షుడ్ ఎర్న్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ షుడంట్ ఆస్క్ ఫర్ ఇట్ అని సిజేఐ చెప్పారంట ఆ అమ్మాయికి సో ఆ కేస్ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం పక్కన పెడితే ఈ విధంగా పెళ్లి చేసుకున్న తర్వాత అలిమనీ విషయంలో చాలా మంది అమ్మాయిలు రకరకాల డిమాండ్స్ చేస్తున్నారు. దీనివల్ల ఈ మధ్యకాలంలో సల్మాన్ ఖాన్ లాంటి వ్యక్తి కూడా ఏమన్నారంటే నాకు ఏజ్ అయిపోయిందని ఆయన కూడా ఒప్పుకున్నారు ఆయనకి ఏజ్ ఎక్కువ అయిపోయింది 60 కి వచ్చేస్తున్నారు కానీ ఆయన చెప్పింది ఏంటంటే నేను ఇంత కాలం కష్టపడి సంపాదించిన డబ్బుల్లో ఇప్పుడు ఎవరినైనా పెళ్లి చేసుకుంటే ఆమె విడిపోయేప్పుడు నాకు పెద్దఎత్తున నష్ట పరిహారము భరణం కావాలి అంటే నేను సంపాదించుకున్న దాంట్లో సగం ఇచ్చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను పెళ్లి చేసుకోను అని ఆయన చెప్పడం జరిగిందన్నమాట. ఆయన సరదాగా చెప్పారా సీరియస్ గా చెప్పారా అనేది పక్కన పెడితే చాలా మంది ఇవాళ్ళ అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి కంటే కూడా విడాకుల విషయంలో భయపడుతున్నారు ఎందుకు అంటే విడాకుల కేసులలో చాలా ఇంప్రాక్టికల్ గా అలిమనీ అడగడము ఇవన్నీ జరుగుతున్నాయి వాళ్ళు ఏది ఇంప్రాక్టికల్ ఏది ప్రాక్టికల్ అనేది మనం చెప్పలేం పర్టికులర్ గా ఆ అమ్మాయి తను ఎందుకు అలా డిమాండ్ చేసింది అనేదానికి ఆమె వైపున కూడా వాదనలు ఉంటాయి కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పెళ్లి చేసుకున్నాంక పిడాకులు అనేది ఆప్షన్ గా ఉండకూడదు లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అనుకునే జంటలు బాగా తగ్గిపోతున్నారు ఎలాగో విడాకులు తీసుకుంటాం కదా హ్యాపీగా గ్రాండ్ బెడ్డింగ్ ఒకటి చేసేసుకుందామని ఆ భావజాలంతో అంటే అటువంటి ఆలోచన విధానంతో పెళ్లికి పెళ్లి అంటే ఒక సెలబ్రేషన్ అని తప్ప అదొక మీనింగ్ఫుల్ రిలేషన్ అని అదొక నైతికమైన బాధ్యత అని ఇటువంటి ఆలోచనలు ఏవి లేకుండా కేర్లెస్ గా రకరకాల హాల్యూసినేషన్స్ తో అంటే ఏదేదో ఊహల్లో బతికేస్తూ ఆ ఊహలన్నీ నిజమైపోతాయి అనుకొని పెళ్లి చేసుకొని 50 లక్షల పైన సంపాదించేవాడు మాత్రమే నాకు భర్తగా కావాలని కోరుకోవడము విడాకులు తీసుకునే టైంలో కూడా భార్యగా భరణం లాంటివి అడగడము ఇవన్నీ స్త్రీలలో కనిపిస్తున్న ఆ ఏమంటారు కమర్షియల్ థింకింగ్ ని మనకు చూపిస్తే పెళ్లి విషయంలో పురుషులది ఏం తప్పు లేదు వాళ్ళు కేవలం బాధ్యతలు మాత్రమే అని చెప్పడానికి ఏం లేదు వాళ్ళ కూడా రకరకాల సమస్యలు సృష్టిస్తారు ఇప్పటికీ కూడా ఈ 2025 లో కూడా దాదాపు 100కి 90% స్త్రీలు అయినా సరే విడాకులు వద్దనే భావిస్ స్తారు విడాకులు తీసుకోవడం కంటే వద్దు అనుకునే వాళ్ళే ఉంటారు కాకపోతే విడాకులు తీసుకుంటామ అనే వాళ్ళ సంఖ్య రోజు రోజుక పెరుగుతుంది కాబట్టి ఈ విషయంలో అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే కమర్షియల్ గా ఆలోచించడం కాకుండా పెళ్లి అంటే ఒక లైఫ్ లాంగ్ బంధంగా కాపాడుకుంటాము అనుకొని అందులోకి దిగాలి ఆ దిగినప్పుడు పిల్లల్ని కూడా దృష్టి దృష్టిలో పెట్టుకోవాలి పెళ్లి అంటే మీకు మీ భర్తకు లేదా భార్యకు మధ్య సంబంధ సమస్య కాదు మీ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి సమస్య అందరికీ మనశాంతిలో చూపించే అవకాశం ఉంటుంది. అలాగే పెళ్లిఅయిన తర్వాత ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఒక ఫలానా సమయంలో పిల్లలు కూడా పుడితే వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీ పెళ్లి మీ విడాకులు అనేది మీ సొంత తొలనొప్పి కాదు అది ఈ రెండు కుటుంబాలకు అలాగే మీ పిల్లలకు వాళ్ళ భవిష్యత్తుకు చదువులకు అన్నిటికీ కూడా డిస్టర్బెన్స్ గా మారద్దు అంటే మీరు పెళ్లి చేసుకునే ముందు డబ్బులకి కాకుండా డబ్బులు కానీ మిగతా అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నిటికీ వీలైనంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి డబ్బుని చివరి ఆప్షన్ గా పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం డబ్బుని టోటల్లీ పట్టించుకోకుండా ఒక గొప్పింటి అమ్మాయి వెళ్ళిపోయి ఒక గుడిసెలో బతికేసే పేదోడినో డ్రైవర్నో చేసుకోమని చెప్పడం కూడా ఇక్కడ ఉద్దేశం కాదు అదన్నీ సినిమాల్లో చూపించే మోసాలు అవి రియల్లీ ప్రాక్టికల్ గా వర్క్ వుట్ అవ్వవు మీ ఆర్థిక స్థాయికి తగిన వాడినే చేసుకోవాలి అట్ ద సేమ్ టైం వాడు కేవలం డబ్బు మాత్రమే సంపాదించి ఇంకా మిగతా విషయాల్లో ఎట్లా ఉంటాడో మీకుేం తెలియకుండా కొండ మీద నుంచి లోయలోకి దూకేసినట్టుగా అటువంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా సరైంది కాదన్నమాట సో పెళ్లి చేసుకునే ముందు ఎంతైనా ఆలోచించాలి పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కువగా ఆలోచించే అవకాశాలు ఉండవు కాబట్టి థాంక్యూ

No comments:

Post a Comment