Friday, July 25, 2025

🧠 Brainrot Is Ruining Indian Youth | యువతను నాశనం చేస్తున్న సోషల్ మీడియా 📱 | By Naresh Bukya

🧠 Brainrot Is Ruining Indian Youth | యువతను నాశనం చేస్తున్న సోషల్ మీడియా 📱 | By Naresh Bukya



ఒకసారి ఈ వీడియో చూడండి ఈ అబ్బాయి యక్టింగ్ చేయట్లేదు. యనిమే చూసి చూసి తను కూడా ఒక అనిమే క్యారెక్టరే అనే ఒక సైకలాజికల్ కండిషన్ లో పడిపోయాడు. ఈ అబ్బాయిని చూడండి మొబైల్ గేమ్స్ కి అడిక్ట్ అయిపోయి ఒక రకంగా పిచ్చోడైపోయాడు. అరేయ్ ముజే అరేయ్ ముజే ఇలాంటి కేసులు ఇంటర్నెట్ లో వేలలో ఉన్నాయి. అంతెందుకు లక్నోలో ఒక తల్లి తన పిల్లాడికి గేమ్ ఆడొద్దు అని మందలించింది. కానీ ఆ 16 ఏళ్ల అబ్బాయి గేమ్ ఆడొద్దు అని చెప్పినందుకు తల్లినే చంపేసాడు.సోఎస్టర్డేఐషోడ్ సో ఎస్టర్డే ఐషోడ్ యు హౌ a 16 ఇయర్ ఓల్డ్ టీనేజర్ బాయ్ షాట్ హిస్ మదర్ డెడ్ ఓవర్ ఫస్ట్ యస్ ఇట్ అపియర్ గేమింగ్ అడిక్షన్ ఈ కాలంలో ప్రజలు డిజిటల్ మీడియాకి సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి పిచ్చోలు అవుతున్నారు. ఈ సోషల్ మీడియా పిచ్చి ప్రజలకు ఎంతగా పట్టిందంటే బాత్్రూమ్లో మెట్రోలో ఈవెన్ ఇంట్లో అన్నం తింటున్నప్పుడు కూడా ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. ఒక 10 నిమిషాలు ఫోన్ లేకుండా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. అందుకే నేను మీ అందరికీ ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా స్పీడ్ పెంచకుండా మొత్తం చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్ విషయాలు తెలుస్తాయి. బట్ 90% పీపుల్స్ ఈ ఛాలెంజ్ లో ఫెయిల్ అవుతారు. ఎందుకంటే రాత్రి పగలునే తేడా లేకుండాట్wిitటర్ఇ YouTube Facebook లో స్క్రోలింగ్ చేసి చేసి దానికి మనం ఎంతగా అడిక్ట్ అయిపోయాము అంటే ఒక 10 నిమిషాల వీడియోని కూడా స్కిప్ చేయలేకుండా చూడలేకపోతున్నాం. కష్టంగా మారింది. ఇది మీలో యాంగర్ ఫ్రస్ట్రేషన్ లాక్ ఆఫ్ పేషన్స్ అండ్ కాన్సంట్రేషన్ కి దారి తీస్తుంది. ఈ డిజిటల్ మీడియా ఆర్ సోషల్ మీడియా అడిక్షన్ అనేది కేవలం మీ బ్రెయిన్ నే కాదు బాడీని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఒకసారి మీ బాడీని అద్దంలో చూసుకోండి. చాలా మంది మెడ వంగిపోయి ఉంటుంది. కళ్ళ కింద డార్క్ స్పాట్స్ ఉంటాయి. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ ఫోన్లను వాడి వాడి మన వేళ్లు కూడా ఈ విధంగా వంకరగా మారుతున్నాయి. ఒకసారి మీ ఫింగర్స్ ని చెక్ చేసి ఎవరెవరి ఫింగర్స్ వంకరగా మారాయో కింద కామెంట్ లో చెప్పండి. ఇంత డామేజ్ జరుగుతున్నప్పటికీ చాలామంది రీల్ చూడడంలో తప్పేముంది. ఈ కాలంలో రీల్స్ చూడకుండా ఎవరైనా ఉంటారా అంటూ దాన్ని నార్మలైజ్ చేస్తున్నారు. వీటన్నిటికంటే వరస్ట్ థింగ్ ఏమిటంటే ఈ కాలంలో పేరెంట్స్ే చిన్న పిల్లలకు ఫోన్స్ ఇచ్చి అడిక్ట్ అయ్యేలా చేస్తున్నారు. కోకో మెలన్ వీడియోస్ కి అడిక్ట్ అవ్వని పిల్లలు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఈ కోకో మెలన్ వీడియోస్ ని నార్మల్ వీడియోస్ అనుకోకండి వీటిని చాలా ప్లాన్డ్ గా డిజైన్ చేస్తారు. ఈ వీడియోస్ లో వెంట వెంటనే సీన్లు మారడం బ్రైట్ కలర్స్ ని యూస్ చేయడం క్యాచీ ట్యూన్స్ ని యూస్ చేయడం వెనుక అసలైన కారణం పిల్లలు ఈ వీడియోకి అడిక్ట్ అయ్యేలా చేయడం. మీరు చెప్తే నమ్మరు. ఇలాంటి షోస్ ని మీరు పిల్లలకి ఎక్కువగా చూపిస్తే పిల్లల డెవలప్మెంట్ స్లో అవుతుంది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు. ఇలాంటి అడిక్షన్ కి గురైన పిల్లల్లో మాటలు కూడా త్వరగా రావు. ఇక ప్రెసెంట్ యువత జంజీ విషయానికి వస్తే వీళ్ళు రోజుకి మినిమం 450 రీల్స్ వరకు చూస్తారు. అండ్ ఒక రోజులో మినిమంమమూడు గంటల టైం వేస్ట్ చేస్తారు. ఇది మాక్సిమం 10 11 గంటల దాకా ఉంటుంది. ఇలా రెగ్యులర్ గా రీల్స్ చూడడం వల్ల మన బాడీలో డోపమిన్ ఫ్లక్చువేషన్ జరుగుతుంది. ఇది మన ఫిజికల్ అండ్ మెంటల్ గ్రోత్ కి అంత మంచిది కాదు. ప్రపంచం ఏమైపోయినా పర్లేదు. బాడీ హెల్దీగా ఉన్నా లేకపోయినా ఇంట్లో తల్లిదండ్రులు ఎంత తిట్టినా సోషల్ మీడియాను వదలకూడదు కంటిన్యూగా రీల్స్ చూస్తూనే ఉండాలి. ఇది ప్రెజెంట్ యువత చేస్తున్న పని. ఈ కాలంలో చిన్న పెద్ద ముసలి వాళ్ళలోనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈవెన్ ముసలి వాళ్ళలో కూడా సోషల్ మీడియాకు అడిక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీని ద్వారా మన బ్రెయిన్ బాడీని కంట్రోల్ చేయడం కాదు సోషల్ మీడియా అల్గరిథం కి బానిసగా మారింది. అందుకే ఈ వీడియోలో మనం సొసైటీలో వేగంగా పెరుగుతున్న ఈ డేంజరస్ ట్రెండ్ గురించి డీప్ గా డిస్కస్ చేసి కొన్ని సొల్యూషన్స్ తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్ లో రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. వీటిని మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. కాలేజ్ ఆర్ ఆఫీస్ అయిపోయిన తర్వాత కంటిన్యూగా రీల్స్ ని స్క్రోల్ చేస్తూ టైం అంతా వేస్ట్ చేసుకోవడానికి కావలసినంత కంటెంట్ ఈఇ లో ఉంది. ఒక రీల్ చూద్దామని ఫోన్ ఓపెన్ చేస్తే తెలియకుండానే గంట రెండు గంటల టైం వేస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంత టైం వేస్ట్ చేశమా అనే గిల్ట్ ఫీలింగ్ ఒకటి. కొన్ని సంవత్సరాల క్రితం కంటిన్యూగా మొబైల్ లో చూసే వాళ్ళను మొబైల్ కి అడిక్ట్ అయ్యాడు అనేవారు. కానీ ఈ కాలంలో ఒకవేళ మీరు మొబైల్ కి అడిక్ట్ అయ్యారే అనుకోండి అది మెంటల్ ఫిజికల్ ఇంకా రకరకాల ప్రాబ్లం్ కి దారి తీస్తుంది. దీన్నే బ్రెయిన్ రాట్ అని కూడా అంటారు. బ్రెయిన్ రాట్ అంటే మీరు సోషల్ మీడియాను విపరీతంగా యూస్ చేయడంతో మీ బ్రెయిన్ నార్మల్ గా ఫంక్షన్ అవ్వడం ఆగిపోతుంది. అంటే మీ బ్రెయిన్ ఇంతకుముందులాగా పని చేయదు. యక్టివ్ గా ఉండదు. జనరల్ గా ఇలా వయసు బాగా పెరిగాక జరుగుతుంది. కానీ ప్రెజెంట్ సోషల్ మీడియా పుణ్యమా అని ఇది 20 30 సంవత్సరాల వయసులోనే జరుగుతుంది. దీన్నే బ్రెయిన్ రాట్ అంటారు. మీరు చెబితే నమ్మరు ఈ బ్రెయిన్ రాట్ అనే వర్డ్ 2024 లో వర్డ్ ఆఫ్ ది ఆక్స్ఫర్డ్ గా మారింది. ఇంతకుముందు కూడా ప్రజలు ఫోన్స్ కి అడిక్ట్ అయ్యేవారు. కానీ ఇప్పుడు ఆ అడిక్షన్ మరింత డైవర్సిఫై అయింది. ఈ కాలంలో ప్రజలు మొబైల్ కి అడిక్ట్ అవ్వడమే కాదు మల్టిపుల్ యప్స్ లో స్ట్రక్ అయిపోతున్నారు. ట్రాప్ అయిపోతున్నారు. ఎలా అంటే ఒక యాప్ క్లోజ్ అవ్వగానే ఇంకోటి ఓపెన్ చేస్తారు. దాన్ని క్లోజ్ చేసి ఇంకోటి ఓపెన్ చేస్తారు. అండ్ దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఫస్ట్ యాప్ ని ఓపెన్ చేస్తారు. ఈ లూప్ ఇలా రన్ అవుతూనే ఉంటుంది. ఉదాహరణకి YouTube ఓపెన్ చేశారు. ఒక రెండు నిమిషాలు స్క్రోల్ చేసి వెంటనే Instagram కి షిఫ్ట్ అవుతారు. దాన్ని కొద్దిసేపు చూసి Facebook కి వెళ్తారు. ఆ తర్వాత x కి వెళ్తారు ఆ తర్వాత మళ్ళీ YouTube కి వస్తారు. ఇంకా snప్చాట్ అని WhatsAppట్ లుటెలిగ్రామ లు మనకు తెలియని జంజీలు వాడే యాప్ లు చాలా ఉన్నాయి. అయితే ఈ డేంజరస్ లూప్ లో మీరు రోజు మినిమం 7:00 నుంచి 8 గంటల సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు. 7 8 గంటలని ఆశ్చర్యపోకండి. ఈ వీడియో అయిపోయాక ఒకసారి మీ ఫోన్ లో మీ స్క్రీన్ టైమింగ్ ని చెక్ చేయండి. మీరు ప్రతిరోజు ఫోన్ లో ఎంత టైం వేస్ట్ చేస్తున్నారో తెలిసి ఆశ్చర్యపోతారు. ఈ సోషల్ మీడియా లూప్ ఎంత డేంజరస్ అంటే మీరు కంటిన్యూగా స్క్రోల్ చేసి చేసి కంటెంట్ే అయిపోతుంది. కొత్త కంటెంట్ కనిపించదు. దాంతో మీకు అలసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. కొద్దిసేపు ఫోన్ ని పక్కన పెడతారు. కానీ 10 నిమిషాల్లోనే మళ్ళీ ఫోన్ పట్టుకొని సేమ్ రిపీట్ చేస్తారు. జెన్యూన్ గా చెప్పండి మీలో ఎంతమంది ఫోన్ లేకుండా గంట సేపు ఉండగలరు. ఇప్పుడు మీలో చాలామంది అది చాలా ఈజీ మేము అందరం ఉంటాము అని చెప్తారు. కానీ మీలో చాలామంది రెండు నిమిషాలు ఫోన్ కనిపించకపోతే ఇల్లంతా వెతుకుతారు. ఇలా ఫోన్ చూసే వాళ్ళంతా పని పాట లేకుండా ఉంటారు అని చెప్పట్లేదు. వీళ్ళు ఇతర పనుల్లో ఉంటూనే ఫోన్ ని నిమిష నిమిషానికి చెక్ చేస్తూ ఉంటారు. అలా ఎందుకు అంటే మన బ్రెయిన్ కి అలవాటు అయిపోయింది. మన బ్రెయిన్ ఆల్వేస్ ఓవర్ స్టిములేటెడ్ గా ఉండేందుకు అలవాటు పడిపోయింది. అందుకే మీరు గమనించండి మీరు ఎంత అలసిపోయినా ఎంత నిద్ర వస్తున్నా మీ చేతిలో ఫోన్ ఉండి అలా స్క్రోల్ చేస్తేనే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొంతమంది అయితే ఇలా స్క్రోల్ చేస్తూనే నిద్రపోతారు. లేదా వాళ్ళకి నిద్ర రాదు. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో చిన్న చిన్న పిల్లలు కూడా ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. పిల్లలు ఏడుస్తున్నారు మాట వినట్లేదు అనే కారణాలు చెప్పి తల్లిదండ్రులే వాళ్ళకు ఫోన్లు ఇచ్చేస్తున్నారు. కోకో మెలన్ లాంటి కంటెంట్ ని స్పెసిఫికల్లీ పిల్లల కోసమే డిజైన్ చేస్తారు. పిల్లలు ఏడుస్తున్నారంటే చాలు కోకో మెలన్ వీడియోస్ ని ప్లే చేస్తారు. దాంతో పిల్లోడు కూడా చాలా కామయపోయి ఆ వీడియోని చూస్తూ ఉండిపోతాడు. కానీ ఇలాంటి వీడియోస్ లాంగ్ టర్మ్ లో చాలా డేంజరస్ మీరు గమనించారా మన టైంలో క్లాస్ రూమ్లో అద్దాలు పెట్టుకునే స్టూడెంట్స్ ఒకరు ఇద్దరు మాత్రమే ఉంటారు. ఇప్పుడు ఒక స్కూల్లో క్లాస్ కి వెళ్లి చూడండి 60 టు 70% పిల్లలకి స్పెక్టికల్స్ ఉంటాయి. అలాగే పిల్లలు ఎక్కువగా ఫోన్ యూస్ చేస్తే ఎక్కువగా స్క్రీన్ టైం ఉంటే వాళ్ళు ఎడ్యుకేషన్ పైన ప్రాపర్ గా కాన్సంట్రేట్ చేయలేరు. ఇది నేను చెప్తున్న మాట కాదు స్టడీస్ చెప్తున్నాయి. అలాగే సోషల్ మీడియాలో బ్రెయిన్ రాడ్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది. అంటే ఆ వీడియోస్ లో ఏమీ ఉండదు నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. జస్ట్ ఏదో జరుగుతూ ఉంటుంది ఎవరో వచ్చి ఏదో చేస్తూ ఉంటారు. కానీ అవే వైరల్ అవుతూ ఉంటాయి. కావాలంటే మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ ఫోన్ తీసుకొని ఫీడ్ చెక్ చేయండి. అందులో పనికి మాలిన చెత్త వీడియోస్ అన్ని వస్తూ ఉంటాయి. ఈవెన్ఇస్గ లో కూడా ప్రెసెంట్ ఇటువంటి కంటెంట్ వైరల్ అవుతుంది. అసలు ఎవరు ఎప్పుడు సెలబ్రిటీ అవుతారో కూడా అర్థం కావట్లేదు. చాలా మంది పనికి మాలిన ఈ చెత్తను కంటెంట్ లాగా చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది దానికి రియాక్షన్ ఇస్తూ ఉంటారు. విచిత్రంగా ఇలాంటి రీల్స్ే ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. రీల్స్ ని రెగ్యులర్ గా చూడడం అనేది మన అటెన్షన్ స్పాన్ ని తగ్గించేస్తుంది. ఫోకస్ చేసి సోమతను కోల్పోతాం. ఈ రీల్స్ ని చూసి చూసి జనాలు ఏ విధంగా మారిపోయారు అంటే వాళ్ళలో ఓపిక తక్కువయపోయింది. ఏదైనా ఒక వీడియో స్పీచ్ ఆర్ పని వన్ మినిట్ కంటే ఎక్కువగా ఉందనుకోండి దాన్ని తట్టుకోలేరు. వెంటనే స్కిప్ చేయాలని చూస్తారు. ఫోన్ లో వీడియోస్ రీల్స్ ని స్కిప్ చేస్తారు. కానీ రియల్ లైఫ్ లో అన్ని వన్ మినిట్ లో జరగవు కదా అందుకే మీరు గమనించండి ప్రెజెంట్ ఉన్న అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ లో షార్ట్ ఫామ్ కంటెంట్ ఎక్కువగా వైరల్ అవుతుంది. ఏదైనా వీడియో లాంగ్ ఉంటే జనాలు దాన్ని 2ఎక్స్ స్పీడ్ లో చూస్తున్నారు. అందుకే ఇప్పుడునెక్స్ లో కూడా మూవీని మనం 2ఎక్స్ స్పీడ్ లో పెట్టి చూసేలా ఆప్షన్ వచ్చింది. ఇది సినిమా క్రియేటర్స్ కి చాలా అవమానం. ఒకసారి ఈ ట్వీట్ ని చూడండి ఇతను క్రెడ్ ఫౌండర్ అడిక్షన్ టు ఫోన్ హస్ ట్రాన్స్ఫార్మడ్ ది సినిమా గోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇంటు యక్ట్ ఆఫ్ మైండ్ఫుల్నెస్ చాలా కరెక్ట్ గా చెప్పారు. దీని అర్థం ఏమిటంటే ఈ కాలంలో సినిమాకు వెళ్ళడం అనేది ఒక మెడిటేషన్ లా అయిపోయింది అని ఎందుకంటే సినిమాలో ఉన్నంతసేపు మనం వేరే లోకంలోకి వెళ్ళిపోతాం. మన ఫోన్ ని పెద్దగా పట్టించుకోము. ఫోన్ మనకు ఎక్కువగా గుర్తు రావట్లేదు అంటే మనం ప్రశాంతంగా ఉన్నాము కాస్త ఎంజాయ్ చేస్తున్నాము అని అర్థం. అంటే ఈ కాలంలో మూవీ అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే కాదు ఒక మెడిటేషన్ గా మారింది. చూశరా ఫోన్ అడిక్షన్ మనల్ని ఎక్కడిదాకా తీసుకొచ్చిందో ప్రజల అటెన్షన్ స్పాన్ తగ్గింది కానీ కంటెంట్ కన్సంషన్ తగ్గలేదు. ఫీడ్ లో ఎన్ని వీడియోలు వచ్చినా కంటిన్యూగా అలా చూసుకుంటూ పోతారు. ఇన్ఫర్మేషన్ ని కన్స్ూమ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు. ఇది అయిపోయిన వెంటనే వేరే వీడియోకి స్విచ్ అయిపోతారు. చాలా మంది ఎలా ఉంటారు అంటే ఫోన్ లో ఇంటర్నెట్ అయిపోయేంతవరకు కంటిన్యూగా ఫోన్ కి అతుక్కొని ఉంటారు. వన్స్ ఇంటర్నెట్ అయిపోయాక ఏమీ చేయలేరు కాబట్టి అప్పుడు రిలాక్స్ అవుతున్నారు. దీన్నే డూమ్ స్క్రోలింగ్ అంటారు. ఇందులో మీరు ఏ వీడియోని పర్టిక్యులర్ గా చూడట్లేదు. ఏ కంటెంట్ ని కన్స్ూమ్ చేయట్లేదు. జస్ట్ అలా జాంబీ లాగా స్క్రోల్ చేసుకుంటూ పోతారు. మీరు చెప్తే నమ్మరు చాలామంది ఇదే పని చేస్తూ రోజులు నెలలు వేరు చేస్తున్నారు. అండ్ సడన్ గా ఆ మైకం నుంచి బయటకి వచ్చి అయ్యో అప్పుడే సంవత్సరం స్టార్ట్ అయ్యి ఆరు నెలలు అయిపోయిందా ఏడు నెలలు అయిపోయిందా అంటూ ఆశ్చర్యపోతుంటారు. టైం ఇంత వేగంగా పరిగెడుతుందా అనే ఫీలింగ్ లో పడతారు. కానీ ఇక్కడ టైం వేగంగా పరిగెత్తట్లేదు. మీరు ఫోన్ కి అడిక్ట్ అయిపోతున్నారు. అమ్మ నువ్వు ఎక్కడ తిరిగావు రావా ఒక రెండు గంటలు ఫోన్ ని పక్కన పడేసి ఏదైనా వేరే పని చేసి చూడండి. రెండు గంటల్లో ఇంత పని చేయొచ్చా అని చెప్పి ఆశ్చర్యపోతారు. గుర్తుపెట్టుకోండి ఫిజికల్ టైం అండ్ డిజిటల్ టైం ఈ రెండిట్లో చాలా తేడా ఉంది. ఒక ఐదు నిమిషాలు రీల్స్ చూద్దామని ఫోన్ ఓపెన్ చేస్తారు. కానీ తెలియకుండానే గంట రెండు గంటలు అయిపోతుంది. మీలో చాలా మంది దీన్ని ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఇక్కడ షాకింగ్ అండ్ బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ సోషల్ మీడియా కంపెనీలు కూడా కావాలని మీరు వాళ్ళ కంటెంట్ కి అడిక్ట్ అయ్యేలాగా అల్గరిథంని డిజైన్ చేస్తారు. మీరు ఎప్పుడైనా గమనించారా మీరు ఒక బ్రేకప్ వీడియోకి లైక్ చేశారు అనుకోండి కంటిన్యూగా మీకు బ్రేకప్ కి సంబంధించిన రీల్స్ే వస్తుంటాయి. ఒకవేళ మీరు నిజంగా బ్రేకప్ లో ఉంటే మాత్రం ఈ సోషల్ మీడియా మిమ్మల్ని మరింత డిప్రెషన్ లోకి తీసుకెళ్తుంది. ఏదైనా చీటింగ్ కి సంబంధించిన రీల్ ని లైక్ చేశారు అనుకోండి వరుసగా చీటింగ్ కి సంబంధించిన రీల్స్ే వస్తుంటాయి. ఇవి మీకు మీ పార్ట్నర్ పైన లేని అనుమానాన్ని క్రియేట్ చేస్తాయి. మీ పర్సనల్ లైఫ్ లో కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యేలా చేస్తాయి. అంటే ఈ సోషల్ మీడియా కంపెనీలు ఇండైరెక్ట్ గా వాళ్ళ అల్గరిథం తో మనల్ని మన లైఫ్ ని కంట్రోల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాను ఎక్కువగా వాడడం వల్ల చాలా మందిలో జోనింగ్ అవుట్ అనే కండిషన్ ఏర్పడుతుంది. జోన్ అవుట్ అంటే మీరు ఒక ప్లేస్ లో కూర్చొని ఉంటారు. కానీ మైండ్ మాత్రం ఎక్కడో ఉంటుంది. సడన్ గా మాట్లాడుతూ పని చేస్తూ అలా బిత్తరపోతారు. ఒక రకంగా బ్రెయిన్ ఎటువంటి ఆలోచన లేకుండా ఫ్రీజ్ అయిపోతుంది. ఇలా అప్పుడప్పుడు జరిగితే ఎటువంటి ప్రాబ్లం లేదు. అది నార్మలే కానీ తరుచుగా జరిగితే దాని అర్థం మీరు అటెన్షన్ డెఫిషియన్సీలో ఉన్నట్టు. ఇది రావడానికి కారణం ఎక్సెసివ్ యూస్ ఆఫ్ సోషల్ మీడియా ఇది కాస్త ఇంపార్టెంట్ జాగ్రత్తగా వినండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ సోషల్ మీడియా ద్వారా మన లైఫ్ ఛాయిసెస్ ని ఇష్ట అయిష్టాల్ని మన ఒపీనియన్స్ ని డ్రీమ్స్ ని ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరో కాదు సోషల్ మీడియా కంపెనీలు మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి. కానీ ఆ విషయాన్ని మనం రియలైజ్ కాలేకపోతున్నాం. ఉదాహరణకి చాలా మంది ప్రజలు సోషల్ మీడియాలో కనిపించే ప్లేసెస్ కి ఎక్కువగా విజట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఉదాహరణకి ఒక వ్యక్తి హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న ఒక అందమైన స్పాట్ కి వెళ్లి ఆ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక రీల్ చేశాడు అనుకోండి నెక్స్ట్ వీక్ లేదా నెక్స్ట్ డే వందల మంది వేల మంది అక్కడికి వెళ్ళిపోతారు. సిమిలర్ రీల్స్ చేయడానికి సెల్ఫీలు దిగడానికి ప్రజలు ఎగబడతారు. ఈ కాలంలో ప్రజలు ప్రశాంతత కోసం ట్రావెల్ చేయట్లేదు. రీల్స్ చేయడానికి సెల్ఫీలు దిగడానికి ట్రావెల్ చేస్తున్నారు. పెళ్లిళ్లు స్పోర్ట్స్ ఈవెంట్స్లు కాన్సెట్లు ఇలా ఎక్కడికి వెళ్ళిన ప్రజలు ఆ టైం ని ఆ ప్లేస్ ని ఎంజాయ్ చేయకుండా వైరల్ సెల్ఫీలు రీల్స్ తీయడంలో బిజీ అయిపోతున్నారు. ఈ కాలంలో సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ గా మారింది అంటే మన జీవితం మొత్తం దాని చుట్టే తిరుగుతుంది. అయితే ఈ సోషల్ మీడియా అడిక్షన్ నుంచి బయట పడాలి అంటే మనం ఖచ్చితంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరుఇ Facebookఎక్స్ లాంటి ప్లాట్ఫార్మ్స్ కి బాగా అడిక్ట్ అయ్యారు అని మీకు అనిపిస్తే మీ స్క్రీన్ టైం 7 అవర్స్ నుంచి 8 టు 10 అవర్స్ మధ్య ఉంటే వెంటనే మీకు అనవసరం అనిపించిన సోషల్ మీడియా యప్స్ అన్నిటిని డిలీట్ చేసేయండి. ఇలా చేస్తే సడన్ గా మీ లైఫ్ లో ఎక్కువ టైం దొరుకుతుంది. ఫ్రీ టైం ఎక్కువైపోతుంది. దాంతో విత్డ్రావల్ సింటమ అంటే మళ్ళీ ఆ యప్స్ ని ఇన్స్టాల్ చేయాలి అనిపిస్తుంది. అలా జరగకుండా ఉండాలి అంటే మీరు మీ సోషల్ మీడియా హ్యాబిట్ ని వేరే యాక్టివిటీతో రీప్లేస్ చేయాలి. దానికి నా దగ్గర కొన్ని సజెషన్స్ ఉన్నాయి. నెంబర్ వన్ గోయింగ్ అనలాగ్ అంటే ఫోన్ పైన మీ డిపెండెన్స్ ని మాక్సిమం తగ్గించేయడం చాలామంది ఈ కాలంలో టెక్నాలజీ అవైలబుల్ ఉంది కదా అని నోట్స్ రిమైండర్స్ క్యాలెండర్ అలారం ఇవన్నీ ఫోన్ లోనే యూస్ చేస్తూ ఉంటారు. బట్ నౌ ఇట్స్ టైం టు గెట్ బ్యాక్ వీటిని నార్మల్ అన్లాక్ తో రిప్లేస్ చేయండి. అంటే నోట్స్ కోసం డైరీ రాయండి. రిమైండర్స్ కోసం స్టిక్కీ నోట్స్ ని యూస్ చేయండి. అలారం కోసం ఒక నార్మల్ క్లాక్ ని వాడండి. టైం కోసం నార్మల్ చేతి గడియాలని యూస్ చేయండి. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే మనం ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే అలారం ఆఫ్ చేయడానికి ఫోన్ ని పట్టుకుంటాం. కానీ తెలియకుండానే సోషల్ మీడియాకి వెళ్ళిపోతాం. రీల్స్ ని స్క్రోల్ చేస్తూ ఉంటాం. ఈ కాలంలో ప్రజలు తమ ఇంట్లో కూడా వాల్ క్లాక్స్ ని యూస్ చేయట్లేదు. ఎందుకంటే అందరూ ఫోన్ లోనే టైం ని చూసుకుంటున్నారు. అలాగే ఫోన్లలో సిస్టం మానిటర్స్ లో బుక్స్ ని చదవకుండా రియల్ బుక్స్ ని చదవండి. వీలైతే కిండల్ యూస్ చేయండి. న్యూస్ ని కూడా చదివేటప్పుడు ఫిజికల్ న్యూస్ పేపర్ ని ప్రిఫర్ చేయండి. ఐ నో ఇవి చేయడం ద్వారా మనం కాస్త వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. కానీ మీ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ బాగుండాలి అంటే ఇవి చేయక తప్పదు. లేదా మళ్ళీ ఆ ఫోన్ సోషల్ మీడియా లూప్ లో ట్రాప్ అయిపోతారు. వీటి ద్వారా మీరు ఫోన్ ని తరుచుగా యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. మీ ఫోన్ ని పక్కన పెడితే చాలా ఫ్రీ టైం దొరుకుతుంది. అందులో ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ప్లాన్ చేయండి. జిమ్ కి వెళ్ళండి ఏదైనా అవుట్డోర్ స్పోర్ట్ ని ఆడండి ఏదైనా పాత హ్యాబిట్ డ్రాయింగ్, లెర్నింగ్ న్యూ ఇన్స్ట్రుమెంట్ డాన్స్, పెయింటింగ్, సింగింగ్, వాకింగ్, రన్నింగ్ ఇలా మీకు నచ్చింది చేయండి. వీటిని మీరు ఎంత ఎక్కువగా చేస్తే మీ ఆరోగ్యానికి అంత మంచిది. ఇక్కడ నేను మీకు కంప్లీట్ గా ఫోన్ ని సోషల్ మీడియాని వదిలేయండి అని చెప్పట్లేదు. కానీ వాటి వాడకాన్ని తగ్గించి అందులో పెట్టే టైం ని వీటిపైన పెట్టండి అని చెప్తున్నాను. వీటితో పాటు ఇంకొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ అనవసరంగా సోషల్ మీడియాలోఇగవాట్ఫ లో ఎందులో అయినా సరే స్టోరీలు పెట్టడం ఆపేయండి. ఎందుకంటే మీరు ఒక స్టోరీ పెట్టారు అనుకోండి ప్రతి నిమిషానికి దాన్ని ఓపెన్ చేసి ఎవరెవరు చూశారు అంటూ చెక్ చేస్తూ ఉంటారు. సెకండ్ రీల్స్ ని షేర్ చేయడం ఆపేయండి. అండ్ రెగ్యులర్ గా మీకు రీల్స్ షేర్ చేసే వారికి కూడా నాకు పంపొద్దు అని చెప్పేయండి. ఎందుకంటే ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈ రీల్స్. మీరు స్వయంగా రీల్స్ చూడడానికి సోషల్ మీడియాకు వెళ్ళకపోయినా సరే ఎవడో ఒకడు రీల్స్ పంపుతూ ఉంటాడు. అది మెల్లగా మిమ్మల్ని మళ్ళీ అదే ట్రాప్ లోకి తీసుకెళ్తుంది. సోషల్ మీడియా డిలీట్ చేయలేము అనే వాళ్ళు వాటిని యూస్ చేయడం డిఫికల్ట్ అయ్యేలా చేయండి. అంటే వాటిని ఫోన్ యప్స్ లో కాకుండా బ్రౌజర్ లో ఓపెన్ చేయండి. అండ్ పాస్వర్డ్ ని బ్రౌజర్ లో సేవ్ చేయకండి. ప్రతిసారి పాస్వర్డ్ ని టైప్ చేసి అకౌంట్ లో లాగిన్ అయ్యేలా చేయండి. అప్పుడు ఏమవుతుంది అంటే మీరు వెంటనే మీ అకౌంట్ లోకి ఎంటర్ కాలేరు. కాబట్టి ఏదైనా ఇంపార్టెంట్ ఉంటేనే దాన్ని ఓపెన్ చేస్తారు. లేదా ఇప్పుడు పాస్వర్డ్ ఎవడు టైప్ చేస్తాడు అనే చిన్న బద్ధకం మిమ్మల్ని కాపాడేస్తుంది. ఒకవేళ మీరు ఫోన్ లోనే యప్స్ ద్వారా వీటిని యూస్ చేస్తుంటే ప్రతి రోజు లేదా వారానికి ఒకసారి వాటి పొజిషన్ ని మార్చండి. అంటే ఆ యప్స్ యొక్క పొజిషన్ మార్చండి. మన బాడీకి మజిల్ మెమరీ ఉంటుంది. మీరు ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే మీ వేలు ఆటోమేటిక్ గాఇగ పైన పోతుంది గమనించారా అలా కాకుండా ఉండేందుకు ఈ యాప్ పొజిషన్స్ ని మార్చండి. దాంతో మీ మజిల్ మెమరీ ఆ యాప్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేసినా మీరు టక్కున ట్రిగర్ అయి దాన్ని ఆపేస్తారు. ఇది చిన్న టిప్పే కానీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఏదైనా పని చేస్తున్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఫోన్ ని ఎంత వీలైతే అంత దూరంలో పెట్టండి. దగ్గర పెట్టుకుంటే మాటి మాటికి ఓపెన్ చేయాలి నోటిఫికేషన్ చూడాలి అనిపిస్తుంది. అదే దూరం పెట్టారే అనుకోండి అంత దూరం ఇప్పుడు ఎవడు వెళ్తాడు అవసరమా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు. ఇంపార్టెంట్ మెసేజ్లు కాల్స్ వస్తే ఎలా బ్రదర్ అని హానెస్ట్ గా చెప్తున్నాను ఒక రెండు గంటలు మీ ఫోన్ ని పక్కన పెట్టేసి చూడండి. మనం మిస్ కాకుండా అటెండ్ చేయాల్సిన ఒక్క మెసేజ్ కాల్ మనకు రాదు. అన్ని పనికి మలిన మెసేజ్లు కాల్స్ే ఉంటాయి. అలాగే ప్రెసెంట్ మీరు వాడుతున్న ఫోన్లలో యప్ లాక్ అనే సిస్టం కూడా ఉంటుంది. వాటికి టైమర్ పెట్టుకోవచ్చు. రోజులో ఇంత టైం మాత్రమేఇగ లో స్పెండ్ చేయాలి. అంతకన్నా ఎక్కువ వాడితే ఆటోమేటిక్ గా ఆ యాప్ లాక్ అయ్యేలాగా సెట్టింగ్స్ చేసుకోండి. ఇలా చేసి మీరు సోషల్ మీడియా అడిక్షన్ నుంచి బయటకి రావచ్చు. కానీ వీటన్నిటికంటే ది బెస్ట్ బ్రహ్మాస్త్రం లాంటి టిప్ ఏమిటంటే సోషల్ మీడియాని యూస్ చేయడం పక్కన పడేసి ఆ సమయాన్ని ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ కేటాయించండి. జిమ్ కి వెళ్ళండి ఏదైనా స్పోర్ట్స్ ఆడండి ఇది మీకు హెల్త్ ని ఇంప్రూవ్ చేయడంతో పాటు మెంటల్ కండిషన్ ని కూడా బెటర్ చేస్తుంది. బై ద వే ఈ చేంజెస్ వెంటనే రావు చాలా టైం పడుతుంది. దీనికి చాలా డెడికేషన్ కూడా అవసరం. కానీ మీరు మీ జీవితాన్ని సోషల్ మీడియా ట్రాప్ లో పడి నాశనం చేసుకోకూడదు అంటే ఈ పనిని తప్పకుండా చేయాల్సింది. వన్స్ మీరు ఈ ప్రాసెస్ ని స్టార్ట్ చేసి చూడండి ఆటోమేటిక్ గా మీ లైఫ్ బెటర్ అవుతుంది. దానికి నాది గ్యారెంటీ. ఇక చివరగా నేను మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ వీడియో అయిపోయిన వెంటనే మీ ఫోన్ లో స్క్రీన్ టైం ని చెక్ చేయండి. మీరు రోజుకిమూడు గంటల కంటే ఎక్కువగా ఫోన్ లో ఉంటున్నట్టయితే మీరు సోషల్ మీడియాకి ఫోన్ కి అడిక్ట్ అయినట్టు అర్థం. కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకోండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఈ వీడియోని ఎప్పుడు సోషల్ మీడియాలో ఉండే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. వాళ్ళు తమ సమయాన్ని జీవితాన్ని ఈ సోషల్ మీడియా ట్రాప్ లో పడి ఎలా నాశనం చేసుకుంటున్నారో రియలైజ్ అయ్యేలా చేయండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీరు ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఎటువంటి మిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కింద కామెంట్ లో సజెస్ట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియో ఆ టాపిక్ మీదే ప్లాన్ చేద్దాం. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ జై హింద్.

No comments:

Post a Comment