What ❓ is the vaak siddhi 🙏 and how to get vaak siddhi 🙏
ఓం నమో నారాయణాయ ఇవాళ మనము వాక్ సిద్ధి వాక్సిద్ధి గురించి మాట్లాడదాంఅండి వాక్ సిద్ధి అనేది అసలు ఎట్లా వస్తది వాక్ సిద్ధి అదిఒక సిద్ధి అండి అంటే ఏది మాట్లాడితే అది నిజమవుతది చూడండి ఆ వాక్ సిద్ధి ఎట్లా వస్తది అంటే నార్మల్ గా నిత్య పూజ చేయగానే వస్తదా ఎట్లా వస్తది అనేది ఈ విషయం అన్నమాట వాక్సిద్ధి వచ్చినప్పుడు ఏం జరుగుతది వాక్సిద్ధిని ఎలా కాపాడుకోవాలి ఇదన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేద్దామండి బహుశా మీకు ఈ విషయాలు తెలిసి ఉండవచ్చు తెలిసిన వాళ్ళు కూడా మళ్ళీ వింటుంటే మీకు మళ్ళీ గుర్తు చేసుకున్నట్టు అయితది మళ్ళీ ఒక ఉత్తేజం అనవ వస్తది అన్నమాట ముఖ్యంగా భక్తి మార్గంలో వాక్ సిద్ధి వస్తదండి భగవన్ నామ స్మరణ వలన కూడా వస్తది. భగవన్ నామస్మరణ వల్ల అయితే తొందరగా వస్తదండి వాక్సిద్ధి ఎందుకంటే ఇప్పుడు ఇట్లా లోడాలోడా మాట్లాడుతూ ఉండకుండా ఏం చేస్తామంటే ఆ మాటలన్నీ ఆపేస్తాం ఆపేసి భగవన్ నామ స్మరణ రీప్లేస్ చేస్తాం అవునా ఆలోచనలు కూడా ఆపేస్తాం ఏమో ఫ్యూచర్ ఫ్లాష్ బ్యాక్ ఏమేమో ఆలోచించే బదులు భగవన్ నామ స్మరణ రీప్లేస్ చేసేస్తాం అప్పుడు భగవత్ శక్తి అనేది రిలీజ్ కావడం అనేది స్టార్ట్ అవుతది భగవంతుడి దగ్గర నుంచి దాన్నే యూనివర్స్ నుంచి కాస్మిక్ పవర్ అని అంటారు కదా ఆ కాస్మిక్ పవర్ వలన అది మన శరీరం లోపలికే ఏకంగా ప్రవేశిస్తది. మన శరీరమే కదా మరి జపిస్తుంది అందుకని సహస్రార చక్రం గుండా శరీరం లోపలికి ప్రవేశించి ఫుల్ఫిల్ అవుతది ఫస్ట్ ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇంకా శుద్ధీకరణ అనేది స్టార్ట్ అవుతది అన్నమాట అప్పుడు మన మన గొంతు దగ్గర విశుద్ధి చక్రం దీని వల్లనే ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు గొంతు కదులుతుంది చూడండి అట్లానే భగవన్ నామ స్మరణ అనేది చేస్తున్నప్పుడు గొంతు కదులుతది. మానసిక స్మరణ చేసినప్పుడు అనాహత చక్రం అది ఇప్పుడు మనం వాక్ సిద్ది గురించి కదా మాట్లాడుకుంటున్నది కాబట్టి ఈ గొంతు అనేది కదులుతది కాబట్టి అక్కడ శుద్ధీకరణ మొదలవుతది మొదలయ్యి అది శుద్ధి అయిపోయి తర్వాత మనకు వాక్ సిద్ధి వస్తది అంతేనా ఓ ఇంతేనా ఇంతే అయితే నేను రోజు భగవన్ నామ స్మరణ చేస్తే ఇగా నాకు వాక్ సిద్ధి వచ్చేస్తది నేను అందరిని అందరిని ఆశీర్వదిస్తా లేదా నాకు కోపం వచ్చింది అంటే పట్టుమని శపం శాపం ఇచ్చేస్తా అట్నే అనుకుంటురా ఆ కాదులేండి అంత ఈజీగా రాదు వాక్ సిద్ధి అంత ఈజీ కాదు ఏమో అంటారు కదా అంత ఈజీ కాదమ్మా అని అట్లా అన్నమాట ఆ ముఖ్యంగా వాక్ సిద్ధి అనేది ఎట్లా వస్తది అంటే భగవన్ నామ స్మరణ చేస్తారు మీరు ఓకే భగవన్ నామ స్మరణ చేస్తూ చేస్తూ మీకు ఎన్నో జరుగుతాయి భగవన్ నామ స్మరణ చేసేటప్పుడు వాక్ సిద్ధి వచ్చే ముందు మీకు ఎన్నో పరీక్షలు ఉంటాయి అవును మరి మీకు వాక్ సిద్ధి అయిపోయింది మీరు ఏం మాట్లాడితే అది నిజమయ్యే స్టేజ్ కి వస్తున్నారు. అప్పుడు మీకు అరిషడ్ వర్గాల పరీక్షలు వస్తాయా అక్కడ మీకు అరిషడ్ వర్గాలు అంటే కామ క్రోధ లోభ మోహ ఇవన్నీ ఇవన్నీ వచ్చినప్పుడు మీరు నిలదొక్కుకుగలుగుతున్నారా మీ కోపాన్ని నియంత్రించుకోగలుగుతున్నారా ఇవన్నీ టెస్ట్లు ఉంటాయి అంటే కోపం ఆపుకోవాలి మీరు అసలు కోపమే రావద్దు నన్ను అడిగితే అసలు కోపమే రావద్దు నవ్వాలి మీరు ఎవరైనా ఎదుటి వ్యక్తి ఎవరైనా తిడుతుంటే మీరు నవ్వే స్టేజ్ రావాలి అప్పుడు ఆ వాక్సిద్ధి హ్యాపీగా మీకు వాక్సిద్ధి వచ్చేస్తది ఇంకా అవును అక్కడ దివ్య శక్తులు మిమ్మల్ని పరీక్షలకు గురి చేస్తుంటాయి ఇప్పుడు ఆ కన్న తల్లి కన్నబిడ్డ చాక అడిగితే ఇస్తదా ఇయ్యదు కదా ఆడుకోవడానికి చాక అడిగితే ఇస్తదా వద్దు నేను ఇయ్యనంటది ఎంత ఏడ్చి మొత్తుకొని పొలా పొర్లాడ ఏడ్చిన ఇయ్యది అట్లానే భగవంతుడు కూడా ఏదైనా ఇచ్చే ముందు అది దుర్వినియోగ పరుచుకోకూడదు మనం కాబట్టి అది మనకి అది అర్హులమా కాదా అని చూస్తది అన్నమాట దివ్యశక్తులు మనకి అర్హులమా కాదా అని చూసి భగవత్ శక్తి మనకి అది ఇస్తది అన్నమాట అట్లా ఇప్పుడు డాక్టర్స్ చేతిలో కూడా కత్తులు కటార్లు ఉంటాయి. అవునా డాక్టర్స్లు ఏం చేస్తారు దాన్ని దుర్వినియోగ పరచట్లేదు ఆపరేషన్ చేసి చాలా శస్త్ర చికిత్సలు చేసి బ్రతికిస్తున్నారు అదన్నమాట ఎట్లా వినియోగించుకోవాలి అనేది ఇది వాక్సిద్ధి కూడా మనకి రావాలంటే ముందు పరీక్షలు ఉంటాయి బాగా పరీక్షలు ఉంటాయి. ఇక కోపాలు వచ్చే సంఘటనలు కూడా మన ముందర జరుగుతది మన ముందరికి వస్తాయి ఇంకా ఎదుటి వ్యక్తి వచ్చి మనల్ని అనవసరంగా వాడు మనల్ని అవమాన పరుస్తాడు ఎట్లా అంటే దుర్బర వేదనలాగా ఉంటది అది కానీ అక్కడ కూడా మనం వేదనలాగా ఉన్నా పర్వాలేదు కానీ మళ్ళీ రిటర్న్ బ్యాక్ వారిని శపించకుండా ఉండాలన్నమాట మన మనసులో కూడా ఎందుకంటే అనహత చక్రం కూడా యాక్టివేషన్ అవుతది మనసులో భవనాశరణ చేయడం మూలంగా కాబట్టి అక్కడ ఏమైనా వాని గాఢంగా ఊరికూరికే అంటే ఏం కావు గాఢంగా సంకల్పం కావాలిరా కావాలిరా అని ఋషులు శాపం ఇచ్చినట్టు కైపోవును గాక అన్నట్టు అంటే అది అయితది. కాబట్టి ఇక్కడ భగవంతుడు పరీక్షలకయతే గురి చేస్తాడు అది అర్హులమా కాదా అని చెప్పేసి అక్కడ అర్హత సంపాదించిన తర్వాతనే మనకు వాక్ సిద్ధి అనేది మనోవాక్కాయ సిద్ధి అంటే మనసు మనసులో అనుకున్న సిద్ధి మనం మనసులో అనుకున్న కోరిక నెరవేరడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట లేకపోతే అట్లా ఊరికూరికనే సిద్ధులు రావు అవును ఆ తర్వాత ఆ మనకి ఇంకా కూడా పరీక్షలు అనేవి ఉంటాయి కొన్ని ప్రారబ్ధ పాప కర్మలు కరగాల్సిన అవసరం ఉంటది సిద్ధులు రావాలి సిద్ధి శక్తులు మనకు రావాలంటే ప్రారబ్ధ పాపకర్మలు కూడా కరగాలి మనం ఆ అర్హత కూడా సంపాదించాలి పాపకర్మ అనేది ఒంటినిండా బురద పూసుకున్న తర్వాత పాప కర్మ అనేది బురద పూసుకొని మనకు అక్కడ సిద్ధులు రావాలంటే ఎట్లా వస్తాయి రావు కాబట్టి ఆ కర్మ కరగాలి అప్పుడే భగవంతుడు ఒళలోకి మనం భగవంతుడు మనల్ని ఒళలోకి ఎత్తుకుంటాడు ఎత్తుకొని ఇంకా సిద్ధులన్నీ ప్రసాదిస్తాడు మంత్రోపదేశం జరుగుతది ఇవన్నీ జరుగుతాయి కలలలో ఇట్లా అరిషడ్ వర్గాల పరీక్షలు ఇంద్రియాల ద్వారా ఏం చేస్తున్నారు మీరు ఆ నోరు కూడా ఒక ఇంద్రియమే నోరు నోరు ద్వారా ఏమేమి మాట్లాడుతున్నారు ఎవరి గురించి తప్పుగా మాట్లాడుతున్నారా ఆమె గురించి ఈమె గురించి అవునా అవన్నీ కూడా అబ్జర్వేషన్ చేస్తాడు భగవంతుడు కాబట్టి అవన్నీ అబ్జర్వేషన్ చేసి ఫుల్ ర్యాంక్ మార్కులతో పాస్ అయినప్పుడే వాక్ సిద్ధి వస్తది అట్లా అన్నమాట ఓన్లీ భగవన్ నామ స్మరణ చేయడం మూలంగా వాక్సిద్ధి వస్తదా అంటే ఇక్కడ కూడా చెప్తాను చూడండి మీరు వస్తది మీకు ఇవన్నీ ఏమి తెలవవు తెలవకుండానే జరిగిపోతుంటాయి. మీరు భగవన్ నామ స్మరణ చేస్తుంటారు ఆ ఇక వాక్సిద్ధి వస్తది మీకు ఆగండి చెప్పేది మీరు భగవన్ నామ స్మరణ చేస్తూనే ఉంటారు మీకు పరీక్షలు వస్తాయి అరిషడ్ వర్గాల పరీక్షలు వస్తాయి ఇంద్రియాలు శాంతిస్తాయి అరిషడ్ వర్గాలను అనగదొక్కేస్తది అమ్మవారు అంటే కుండలిని మాత ఇవన్నీ జరిగినకనే మాకు సిద్ధి వస్తది కాబట్టి మీరు దుర్వినియోగ పరచుకోరు అదన్నమాట కాకపోతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా వెంటనే భగవన్ నామ స్మరణ నేను చేసేస్తా వెంటనే ఒక నెక్స్ట్ ఇయరే అది మనకు సిద్ధి వస్తది అంటే వస్తది కానీ ముందు జరగబోయేవి చెప్పాలి కదా మీకు ముందు జరగబోయేవే మన ఛానల్లో అన్ని చెప్తున్నా అన్నమాట అది అది అందుకనే మనం కోరికలు కోరుకోంగానే కూడా వెంటనే అవి నెరవేరవు కొన్ని కోరికలు నెరవేరవు మనకి మన ప్రారబ్ధ పాపకర్మం అనేది విపరీతంగా ఉన్నప్పుడు అది ఒక పించ్ ఆఫ్ నెరవేరడం లేకపోతే సగం నెరవేరడమో లేకపోతే ఏదో మన అదృష్టాన్ని బట్టి కొంచెం నెరవేరుతది అంతే అదన్నమాట ఇట్లా భగవత్ శక్తి మన శరీరం లోపలికి ప్రవేశించి చక్రాలలో క్లీన్జింగ్ జరిగి ఇలా జరుగుతుది అన్నమాట ఇంకా మీరు ఈ ఇది ఉంది కదా భగవన్ నామ స్మరణకి నిత్య పూజ ఆ ధ్యానం ఇడ యాడ్ చేసిరు అనుకోండి అప్పుడు నిజంగా తొందరగా జరిగిపోద్ది తొందరగా కాస్మిక్ పవర్ అనేది ఎక్కువ విడుదల అవుతది కదా ఇ ధ్యానంలో విడుదల అవుతదా అవునా ధ్యానంలో విడుదల అవుతది మళ్ళీ భగవన్ నామ స్వరణ వలన కాస్మిక్ పవర్ విడుదల అవుతది తర్వాత నిత్య పూజ వలన ఇల్లు కాస్మిక్ పవర్ తో నిండిపోతది కాబట్టి ఆ ఇంట్లో మనం దేవాలయం లాంటి ఇంట్లో మనము మంత్ర సాధన నామజపము ఇవన్నీ స్తోత్ర పారాయణలు ఇవన్నీ చేసినప్పుడు తొందర కొంచెం ఫాస్ట్ గానే మనకి జరుగుతది. ఇక నిత్య పూజలో మనము భగవంతుడిని మనము భగవంతుడిని ఎక్కువ ప్రేమ భావకత్వంతో ఉండి నైవేద్యాలు పెట్టడం మన బిడ్డలకు చూసుకున్నట్టుగా ఇంట్లో పటాలను పటాలలాగా కాకుండా దేవత శక్తి నిజంగానే అక్కడ నిక్షిప్తమై ఉంటది కాబట్టి నిత్య దీపారాధన వలన మనం చూడడం కూడా మన దోరణి మారిపోతది లేండి కావాలని చూడాల్సిన అవసరం ఏమి రాదు కావాలని చూస్తున్నా కూడా మెల్లిమెలిగా రియల్ తత్వంలోకి నిజత్వంలోకి వెళ్ళిపోతాం అట్లా నైవేద్యాలు పెడుతూ అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఇల్లు కూడా దేవాలయం లాగా అవుతది కదా కాబట్టి తొందర తొందరగా చక్రాల క్లీన్ జరగడం ఈ మూడు మూడు చేస్తాం కదా మనము నిత్య పూజ ధ్యానము భగవన్న ఈ మూడు చేసినప్పుడు వెంట వెంటనే చక్రాలు యాక్టివేషన్ అవుతాయి అంటే ఈ ఇప్పుడు పరీక్షలు అని చెప్పిన కదా ఈ పరీక్షలలో కూడా బాగా అనహత చక్రం తొందరగా స్ట్రాంగ్ అయిపోతది కాబట్టి భగవంతుడు కష్టాలు ఇచ్చే ముందే అనహత చక్రం స్ట్రాంగ్ చేసేసి మనక అసలుకి ఏమంటారు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా జానతానే అన్నట్టు ఉంటాం భయపడం భయపడం ధైర్యంగా ఉంటాం ఆ చాలా చక్కగా ఆలోచనలు చేస్తాం ఎందుకంటే భగవంతుని ఒళలోనే ఉంటాం కాబట్టి భగవత్ కృప వలన వాటిని సొల్యూషన్ వాటికి సొల్యూషన్స్ భగవంతుడే మళ్ళీ మనకు తెలియజేస్తాడు అంటే భగవంతుడే కష్టాలు ఇస్తాడు మళ్ళీ వాటికి సొల్యూషన్స్ కూడా ఆయనే తెలియజేస్తాడు అంటే మనం భగవంతుడి ఊళలో ఉన్నాం కాబట్టి ఉండని వాళ్ళకు సంగతి వేరే ఇంకా అది మనము మనకు తెలవదుఅన్నమాట కాబట్టి మనం మనక అట్లా ఉన్నాం కాబట్టి మనక ఏం జరుగుతుంది అనేది నాకు తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతున్నా అట్లానే ముంచుతాడు తేలుస్తాడు ముంచుతాడు తేలుస్తాడు అన్నమాట అట్లా నీటిలో ముంచుతాడు తేలుస్తాడు అట్లా లేకపోతే ఆడి సంద్రంలో మునిగిపోయేటప్పుడు ఒక పడవను పంపిస్తాడు దూరంగా ఒక పడవ వస్తది మనకు రక్షించడానికి అట్ల అన్నమాట ఇక ఈ వాక్సిద్ధి అట్లా వస్తది అంటే వాక్సిద్ధి రాంగానే వాక్ శుద్ధి వాక్ శుద్ధితోనే ఉండాలి ఏ మౌనంగా ఉండాలి ఎక్కువగా అప్పుడు వాక్సిద్ధి బాగా పనిచేస్తది మీరు ఎవరినైనా దీవించినా కూడా అది నిజమైపోతది అవును అది అది కాపాడుకోవాలని అంటే అస్సలు అసలు నెగిటివ్ థింకింగ్స్ మాటలు గాని వేరే వాళ్ళను కుళ్ళపొడిచే పాట మాటలు గాని వాళ్ళను వాళ్ళను బాధ పెట్టే మాటలు గాని ఏవి అనకూడదు అసలుకి బ్యాడ్ మాటలే అనకూడదు అందుకనే యోగులు మౌనంగా ఉంటారు. మౌనంగా ఉంటారు. అట్లాన్నమాట దివ్యశక్తులు అవన్నీ గమనిస్తూ ఉంటది. వాక్సిద్ధి కూడా ఒక దేవత అన్నమాట ఆమె ఒక దేవత వాక్సిద్ధి అనేది ఒక దేవత అంటే ఈ విశుద్ధి చక్రం మీద ఆమె నివసిస్తది ఆమె నివసిస్తది ఆమె ఆమె అబ్జర్వేషన్ చేస్తుంటారు అబ్సర్వేషన్ చేయడం ఏంది ఆమె అక్కడే ఉంటది కదా గొంతులో మనం ఏమనా పరుష పదజాలంతోని ఇతరులను ఏమన్నా అని గుళ్ళు అసూయ కుతంత్రాలు మళ్ళీ ఏమనా మాయ చేత కప్పబడి మళ్ళీ మనము పిచ్చి పిచ్చిగా మాయ అనేది అప్పుడప్పుడు అటాక్ అయితది కదా గుర్తించకుండా మాయకు లోబడిపోయినమ అనుకోండి లోబడిపోయి ఏమైనా ఎవరినైనా ఎవరికైనా చాడీలు చెప్పడం అన్ని నోటి ద్వారా తప్పులు ఏవి చేసినా కూడా ఆ సిద్ధి దేవత గమనిస్తూ ఉంటది గమనించి ఆమె మళ్ళీ నిద్రాన స్థితిలోకి వెళ్ళిపోతది అన్నమాట ఆమె యాక్టివ్ అయింది కదా యాక్టివ్ అయిన ఆమె ఏమైతది నిద్రాన స్థితిలోకి వెళ్ళిపోతది వెళ్ళిపోయినప్పుడు వాక్ సిద్ధి అనేది పోతదిగా మనకి ఉండదు ఏం ప్రమాదం ఏం జరగదు అక్కడ అస్సలు జరగదు కుండలీని మాత ఒక్కొక్కసారి మణిపూర చక్రం వరకు వచ్చి కూడా మన బుద్ధి బాగా బ్రస్ట్ పట్టిపో మధ్యలో మాయకి మాయని గుర్తించి జయించలేక నిర్వీర్యం చేయలేకపోతే పరిపూర చక్రం వరకు వచ్చి కూడా మళ్ళీ కిందికి దిగి మూలాధార చక్రంలోకి వెళ్లి ముడుచుకొని పడుకుంటది అవును కాబట్టి ఇక్కడ మీరు అన్ని అన్ని వైపుల నుంచి చాలా జాగ్రత్త వహిస్తూ మీరు మాయను గుర్తించి నిర్వీర్యం చేయాలి మంచే దైవతత్వం చెడే రాక్షసత్వం అవును కాబట్టి కాబట్టి చెడు జోలికి వెళ్లొద్దు అన్ని మంచివే చేస్తూ ఉండాలన్నమాట అవునా కాబట్టి ఆ విధంగా ఉంటే వాక్ సిద్ధి అనేది ఎక్కడికి పోదు మనోవాక్కాయ సిద్ధి ఎక్కడికి పోదు అది కూడా ఆజ్ఞ చక్రం దగ్గర మనకు అన్ని కనిపియడం ఇతరుల ఇన్నర్ సెన్స్ కనిపియడం ఆ సిద్ధి కూడా వస్తది కాబట్టి ఆ సిద్ధి కూడా ఎక్కడికి పోదు. ఈ సిద్ధి దేవతలు అన్నమాట వాళ్ళు జాగృతం అవుతారు ప్రతిఒక్క మనిషిలో పుట్టగానే మనకు ఈ ఈ దేవతలందరూ ఉంటారు మన శరీరంలోనే షచక్రాలలో కానీ వాళ్ళు నిద్రాణ స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళని మనం జాగృతం చేసినం కష్టపడి జాగృతం చేసి మళ్ళీ వాళ్ళని ఎందుకు పోగొట్టుకోవాలి మనం కొంచెం మాయన గుర్తించగలగొచ్చు గుర్తించొచ్చుగా మనం చెప్పండి చిన్న పిల్లాడికి కూడా ఆ చిన్న పసిపిల్లాడికి కూడా తెలుస్తది అది చేడఏంది మంచి ఏంది అనేది తెలుస్తది అట్లా మనకఎందుకు తెలవదు మరి మనకు కూడా తెలుసు కదా మనం కూడా మరి పట్టుదలతో ఉండి మాయని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించాలి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం నమో నారాయణాయ
No comments:
Post a Comment