*Life is just an illusion…! You keep earning, running, and struggling — but for what, and for whom? All your wealth, pride, and ego are temporary. You came to this world with empty hands, and you will leave with empty hands. Nothing and no one will follow you after death. The truth is simple: only the good deeds you do, the values you leave behind, and the love you spread will remain eternal. Everything else is just a passing shadow.*
*జీవితం ఒక మాయ…! సంపాదిస్తూ, పరితపిస్తూ, పోరాడుతూ ఉన్నావు – కానీ దేనికి? ఎవరికోసం? నీ ధనం, గర్వం, అహంకారం అన్నీ తాత్కాలికమే. కాళీ చేతులతో వచ్చావు… కాళీ చేతులతోనే వెళ్ళిపోతావు. మరణం తరువాత నీ వెంట ఏదీ రాదు, ఎవ్వరూ రావు. నిజమైన సత్యం ఏంటంటే – నీవు చేసే మంచిపనులు, నీలోని సంస్కారం, నీవు పంచిన ప్రేమ మాత్రమే నిలిచిపోతాయి. మిగతావన్నీ క్షణికమైన నీడలే.*
No comments:
Post a Comment