Wednesday, August 20, 2025

 *"మంచిమాటలు"*

*మనం కోరుకునేది కాదు, మనకు అవసరమైనది భగవంతుడు అందిస్తాడు.*

*ఇలా ఆలోచించడం మొదలుపెడితే మనలో భక్తి భావం దానంతట అదే ఉదయిస్తుంది.*

*భక్తి వల్ల సేవాభావం చోటు చేసుకుంటుంది.*

*భక్తితో భగవంతుడిని ఆరాధించడం మొదలుపెడితే, చుట్టూ ఉన్న వాళ్ళని సేవించటం ప్రారంభం అవుతుంది.*

*అదే మనల్ని నిరంతరం సంతోషంగా ఉంచుతుంది.*

No comments:

Post a Comment