*_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🦚 మహర్షి : ఆజ్యం పోస్తే అగ్ని ప్రజ్వలిస్తుందే తప్ప ఆరదు. అట్లాగే మన ఆశలన్నీ ఫలించినప్పుడు కలిగే ఆనందముతో కోర్కేలనే మంట తృప్తి చెంది చల్లారక ఇంకా కోర్కెల మంట ఎక్కువవుతూ వుంటుంది._*
*_"మోక్షం అనేది శరీరంలో కాదు; మనం శరీరం కాదని గ్రహించినపుడే అది కలుగుతుంది." !!_*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచలా...!_*
🙏🇮🇳🎊🪴🦚🐍
No comments:
Post a Comment