#ప్రజల_మతిమరుపే_పాలకులకు_శ్రీరామరక్ష....
ఉత్తరాఖండ్ కేదార్నాథ్ వరదలు గుర్తున్నాయా?
అది 2013 జూన్ 16 తేదీ. అతి భయంకరమైన వరదలు. మూడు రోజులు వచ్చిన వరదల్లో దాదాపు 25 వేల మంది చచ్చిపోయారు.
కేదార్నాథ్ వరదల్లో చిక్కుకున్న వేలాది మంది యాత్రికులను కాపాడే ప్రయత్నం చెయ్యలేదు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.
నాలుగో రోజు నాటికి ప్రపంచ మీడియా దృష్టికి వచ్చింతర్వాత సిగ్గులేని కాంగీ ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నామని ప్రకటించింది. అది కేవలం ప్రకటన మాత్రమే.
జూన్ 18 తేదీన సోనియా గాంధీ వైద్య పరీక్షలకు అమెరికాకు, యువరాజు రాహుల్ గాంధీ యథావిధిగా బ్యాంకాక్ కు వెళ్లిపోయారు. జూన్ 21న తిరిగి వచ్చారు.
గొప్పగా మీడియా కవరేజ్ తో 8 లారీలలో మినరల్ వాటర్, బిస్కెట్లు పంపుతూ ప్రతి లారీపైనా అమ్మా కొడుకుల పోస్టర్లతో పంపించారు. ఆ లారీలకు డీజిల్ ఖర్చు కానీ కిరాయి కానీ చెల్లించలేదు. 8 రోజుల ప్రయాణం తర్వాత ఆ లారీల వాళ్లు ఆ నీళ్లు, బిస్కెట్లు అమ్మేసుకుని తిరిగొచ్చారు. వరదల్లో చిక్కుకున్న యాత్రీకులకు అవి చేరాయా లేదా అని విచారించిన నాథుడు లేడు.
15 రోజుల తర్వాత శవాల గుట్టల వల్ల వస్తున్న దుర్గంధంతో స్థానిక ప్రజలు ఆ శవాలకు అంత్యక్రియలు చేశారు. ఇంకా మిగిలిన వేల మంది హిందూ యాత్రీకుల శవాలను చూసి అంటు వ్యాధులు ప్రబలుతాయని స్థానికులు వణికి పోయారు.
ఇక కాంగ్రెసు ప్రభుత్వం శవాలతో వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. అర్జంటుగా టెండర్లు పిలిచి ఒక్కో శవానికి 4,60,000 కాంట్రాక్టు ఇచ్చారు. మూడు రోజుల్లో 16 వేల శవాలను దహనం చేసినట్లు మొత్తం 736 కోట్లు కేవలం మూడు రోజుల్లో చెల్లించారు. ఆ తర్వాత కొన్ని నెలలవరకూ ఇంకా శవాలు, అస్థిపంజరాలు కనపడ్డాయి.
ఇంతకూ ఆ కాంట్రాక్టు తీసుకున్న కంపెనీ యజమాని ఎవరో తెలుసా? ఇంకెవరు మన జాతీయ అల్లుడు రాబర్ట్ వాద్రా ...ప్రియాంక గాంధీ భర్త.
శవాల మీద 736 కోట్ల వ్యాపారం జరిగిన విషయం మన ప్రజలు యథావిధిగా మర్చిపోయారు. సిగ్గు లేకుండా ఇంకా కొన్ని చోట్ల వాళ్లకు ఓట్లు వేస్తూనే వున్నారు.
ఇంకా గుర్తుంచుకున్న వాళ్ళు అది చూసి సిగ్గుతో చస్తున్నారు.
(Ganesh thota గారి wall నుండి సేకరణ)
No comments:
Post a Comment