*🙏🌹శుభోదయం*🌹🙏
*"విజయ రహస్యమంతా ఓర్పు,సహనంలోనే దాగి ఉంది. ఇవి రెండు లేనివారి కృషి ఫలప్రదం కాదు."*
*"ప్రజలందరూ సుగుణవంతులుగా ఉండాలి అనుకుంటే ,ముందు మన గుణాలు మంచివై ఉండాలి."*
*"లభించిన గుర్తింపు, ప్రశంసలు అహంకారానికి మూలం కాకుండా జాగ్రత్త పడాలి. "*
*శుభం భూయత్!*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment