పదునైన మెదడు, ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ, బలమైన నరాల కోసం ఒకే యోగిక్ రొటీన్!!!
Author Name:The Perfect Health Hyd koti
Youtube Channel Url:https://www.youtube.com/@theperfecthealthhydkoti
Youtube Video URL:https://www.youtube.com/watch?v=fr-OIBGUU-A
Transcript:
(00:01) ఓం సాయిరామ్ మిగత జాగింగ్ వాకింగ్ రన్నింగ్ ఏమైతలేదు కదా నో ప్రాబ్లం ఇంట్లోనే కూర్చొని ఒక ఫైవ్ యోగి క్రియాస్ నేర్పిస్తాను చేయండి చూడండి మీ బ్రెయిన్ మీ గట్ ఇంకా మీ నర్వస్ సిస్టం చాలా హెల్దీ అండ్ స్ట్రాంగ్ అవుతది. [సంగీతం] ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయండి ఎలా చేయాలి ఎస్సిమిట్రికల్ చేయాలి ఇది ఉంది కదా దీనికి ఇలా బంద్ చేయండి ఇది ఓపెన్ చేయండి ఇప్పుడు దీనికి బంద్ చేయండి మళ్ళా ఓపెన్ చేయండి రెండు ఒకటేసారి చేయండి దీంతో [సంగీతం] మీ లంగ్స్ చాలా ఇంప్రూవ్ అయిపోతది ఇంకా మీ కాళ్ళు చేతులు నొప్పులు కూడా పోతది ఇప్పుడు సెకండ్ నేర్పిస్తాను
(00:31) ఇప్పుడు ఈ ఫోర్ ఫింగర్స్ కి కింద మంచి చేసి తం మీద చేసుకోండి ఇలా చేయండి ఇది చేస్తే ఇక్కడ బేస్డ్ ఆన్ ఎక్యూప్రెషర్ ఇక్కడ మన లంగ్స్ ఉంది మీకు ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అయిపోతది ఇక్కడ అన్ని బ్రెయిన్ పాయింట్స్ ఉంది [సంగీతం] మీ బ్రైన్ కూడా చాలా హెల్తీ ఉంటది. ఇంకా ఈ పోర్షన్ లో నీ సైనస్ పాయింట్స్ ఉంది. [సంగీతం] సైనస్ కూడా క్లియర్ అవుతది.
(00:49) 50 50 టైమ్స్ చేయాలి. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టండి. ఇంకా ఈ ధ్యాన ముద్ర తయారు చేయండి. సేమ్ ఇది ఇక్కడ చేయండి ఎస్ ఫాస్ట్ చేయండి దాంతో ఎంత ఫాస్ట్ అయితది చూడండి. ఇది చేస్తే మీకు ఇయరింగ్ ప్రాబ్లం ఉంటే పోతది. [సంగీతం] బజింగ్ సౌండ్ వస్తుంది 10 డేస్ ప్రాబ్లం అయిపోయింది. లాస్ ఆఫ్ ఇయరింగ్ ఉంది. మీకు ఏమైనా చెవుతో ప్రాబ్లం ఉంటే ఈ థెరపీ చేస్తే తొందరగా తొందరగా చేయండి.
(01:11) చేస్తే మీకు ఈ ప్రాబ్లం క్లియర్ అయిపోతది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తో సమాన ముద్ర తయారు చేయండి సెంటర్ ఇక్కడ ఫామ్ లో మనకు గట్ ఉంది గట్ పాయింట్ ఉంది. ఈ అన్నీ మీ బ్రెయిన్ పాయింట్ బ్రెయిన్ ఇంకా గట్ కి కనెక్షన్ ఉంది ఇలా టాపింగ్ చేయండి ఫాస్ట్ చేయండి ఆ ఇది 50 టైమ్స్ చేస్తే మీ గట్ ఇంకా [సంగీతం] మీ బ్రెయిన్ హెల్త్ ఇంప్రూవ్ అయిపోతది.
(01:30) ఈ రైట్ హ్యాండ్ థం లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ టచ్ చేయండి రైట్ [సంగీతం] హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ లెఫ్ట్ హ్యాండ్ సెంటర్ ఫింగర్ రైట్ హ్యాండ్ సెంటర్ ఫింగర్ లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ ఇంకా రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ కింద థం కి టచ్ చేసుకోండి ఈ థెరపీకి ఇలా కంటిన్యూస్ గా మీరు టాపింగ్ చేస్తే మీ బ్రెయిన్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అయిపోతది.
(01:52) మీరు ప్రాక్టికలీ లాజికల్లీ థియేట్రికలీ మంచిగా స్ట్రాంగ్ షార్ప్ మైండ్ అయిపోతది. చేసి చూడండి ఎందుకంటే మీ ఆరోగ్యం మీ చేతిలో ఓం సాయి
No comments:
Post a Comment