[10/12, 11:38] +91 99597 98384: శుభోదయం:
బతకాలంటే నటనైన రావాలి
లేకపోతే మాటలతో మాయ చేయడమైన రావాలి...
మంచితనం నీతి నిజాయితీ అంటూ కూర్చుంటే బతికున్నంగానే సమాధి కడతారు
🕉️🕉️🕉️🕉️🕉️🕉️
[10/12, 11:48] +91 99597 98384: *🙏🌹శుభోదయం*🌹🙏
*"సదుద్దేశ్యంతో స్నేహపూర్వకంగా చేసే విమర్శలను ఆనందంగా స్వీకరించాలి."*
*"మిమ్మల్ని చూడడానికి,మీతో మాట్లాడటానికి ఎదుటివారు భయపడకూడదు."*
*"ప్రతి రోజు కొంత సమయం ప్రార్థన,ధ్యానం,నిస్వార్థసేవ,జ్ఞానసాధనకు ఉపయోగించాలి."*
*శుభం భూయత్!*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🎈🍀🎈🍀🎈🍀🎈🍀🎈🍀🎈
ఎవరు మన కోసం
ఎదురు చూస్తారో
వాళ్ల కోసం బ్రతకాలి
ఎవరు మన కోసం
ఏడుస్తారో వాళ్ళని నవ్వించాలి
ఎవరు మన కోసం
ప్రతిక్షణం ఆలోచిస్తారో
వాళ్ళని ప్రేమించాలి
జరిగిన గతాన్ని మరచి
ముందున్న గమ్యాన్ని చేరుకో
భవిష్యత్తులో మనల్ని వద్దు
అనుకున్న వాళ్లే మనల్ని చూసి
తలదించుకుంటారు.
🌹🔅🌹🔅🌹🔅🌹🔅🌹🔅🌹
🪴🙏శుభోదయంతో🙏 🪴
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
No comments:
Post a Comment