What I Learned About WATER That Changed Everything (Telugu)
https://youtu.be/fhOMxCO1ITY?si=e_B3NK72cu1g3VX8
నువ్వు తాగుతున్న ఇదే నీళ్ళు ఒకప్పుడు డైనోసర్ కడుపులో ఉన్నాయంటే నువ్వు నమ్ముతావా నేను చెప్పేది నిజం. నిజమైన టీక్స్, వెలవసి రాప్టో లాంటి పెద్ద పెద్ద డైనోసర్స్ నోట్లో తడిచిన నీళ్లే ఇవాళ నీ గ్లాస్ లో ఉన్నాయి. బాగా గమనించండి మన భూమి మీద ఉన్న వాటర్ ని మనం ప్రొడ్యూస్ చేయలేం. అది ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి ఒక స్థితి నుండి ఇంకొక స్థితికి మారుతూ ఉంటుంది అంతే. మళ్ళీ మళ్ళీ ఇదే తిరిగి జరుగుతూ ఉంటుంది. రీసెంట్ గా Google లో సెర్చ్ చేశాను. 1 మిలియన్ ఇయర్స్ ముందు మన భూమి మీద ఉన్న వాటర్ పర్సంటేజ్ ఎంత అని ఇట్ వాస్ 71% అండ్ ఇప్పుడు చూస్తే ద సేమ్ 71% హౌ ఇస్ దట్ పాస్ నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్ళకపోతే మనం వాడుతున్న తాగుతున్న వేస్ట్ చేస్తూ ఉన్న నీళ్ళన్నీ ఏమవుతున్నాయి ఇంతే కాదు సూర్యుని వయసు భూమి కంటే ఎక్కువ కానీ భూమి మీద ఉన్న నీళ్ళకి సూర్యుని కంటే వయసు ఎక్కువ అసలు సూర్యుని కంటే ముందు ఈ నీరు ఎక్కడ ఉండేది డైనోసర్ కడుపులో ఉన్నది మన గ్లాస్ లో ఉన్నది ఒకటే నీరు ఎలా అవుతుంది అన్ని తెలుసుకుందాం. మీరు స్పెండ్ చేసే ఈ 10 టు 15 మినిట్స్ అస్సలు వేస్ట్ అవ్వదు. ట్రస్ట్ మీ ఈ వాటర్ కేవలం H2O మాత్రమే కాదు ఇది లిక్విడ్ గా ఉన్న ఒక టైం అదేంటి వాటర్ టైం ఎలా అవుతుంది అనే కదా మీ డౌట్ కాన్సెప్ట్ లో మీకే తెలుస్తుంది. చిన్నప్పుడు తెలుగు బుక్ లో ఒక పద్యం చదివే ఉంటాం. ఆకాశం వర నుండి శంభుని శిరం మందుండి సీతాద్రి సుశ్లోకం పైన హిమాద్రి నుండి భూవి అని ఈ పద్యంలో ఏనుగు లక్ష్మణ కవి చెప్తూఉన్నాడు. గంగా నది ఆకాశం నుండి శంభుని యొక్క తలపై తర్వాత హిమాలయాలపై తర్వాత భూమిపై ఉన్న సముద్రంలోకి చేరింది అని దీన్ని బట్టి గంగా నది ఆకాశం నుండి వచ్చింది అని అనుకుందాం. కానీ అప్పటికే భూమి మీద ఉన్న ఈ సముద్రం కూడా ఆకాశం నుండి భూమి పైకి వచ్చింది. ఇది నేను చెప్పట్లేదు. సైంటిస్ట్లే చెప్తున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లూనార్ థర్మల్ మ్యాపింగ్ అనే ఇన్స్ట్రుమెంట్స్ ని వాడి అసలు నీల యొక్క ఒరిజిన్ ఎక్కడ నుండి వచ్చిందో కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ అలాగే రీసెంట్ టైమ్స్ లో ఏఎల్ఎంఏ టెక్నాలజీ ద్వారా కనుక్కున్నది ఏంటంటే 1300 లైట్ ఇయర్స్ దూరంలో V883 ఓరియాన్ సిస్టం అనేది ఒకటి ఉంది. ఆ సిస్టం లో ఒకే ప్లానెట్ ఉంది. అది డిస్కాక్ ఆకారంలో ఫార్మట్ అయి ఉంది. ఇది ఒక ప్రోటోస్టా అంటే ఇంకా సోలార్ సిస్టం ఏర్పడలేదు. ఇది ఇంకా ఫుల్ ఫ్లెజడ్ సోలార్ సిస్టం గా మారడానికి తొలి దశలో ఉంది. విచిత్రంగా ఇందులో డస్ట్ పార్టికల్స్ లాగా వాటర్ ఉంది. లోతైన పరిశోధనలో తేలింది ఏంటంటే ఇందులో వాటర్ మాలిక్యూల్స్ అచ్చం మన ఎర్త్ లో ఉన్న వాటర్ లాగే ఉన్నాయి. సో దీన్ని బట్టి సైంటిస్టులు కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఒక సోలార్ సిస్టం మొదలవ్వకముందే అందులో వాటర్ ఉన్నాయి అని. అండ్ మన భూమి మీద ఉన్న వాటర్ మన సూర్యుడు పుట్టక ముందే స్పేస్ లో ఉందని. నిజానికి ఒక క్రిటికల్ విషయం మీకు చెప్పాలి. సూర్యుడి కంటే ముందే ఈ వాటర్ ఉందని కన్ఫర్మ్ అయింది. కానీ ఇది ఒక టైప్ ఆఫ్ ఇంటర్లింక్ట్ అన్నమాట. ఆర్ఆర్ఆర్ మూవీ లోని రామన్ కొమరం భీమి లాగా అన్నమాట. ఇవి రెండు ఒకటే కానీ వేరు వేరుగా కనిపిస్తూ ఉంటాయి. పెనవేసుకొని ఉంటాయి. స్పిరిచువల్ సైన్స్ లో ఏమని చెప్తుంటారంటే వాటర్ అనేది అగ్ని నుండి వచ్చింది అని అది ఎలా సాధ్యమని మీరు అనుకోవచ్చు. ఇందులో మీ మతి పోగొట్టి విషయాలు దాగి ఉన్నాయి. దీని గురించి పూర్తిగా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. కానీ ఇప్పుడు మనం ఉన్నది నీటిలో మొదటిగా బిగ్ బ్యాంగ్ జరిగింది. అంత పెద్ద పేలుడు జరిగినప్పుడు అగ్ని రాకుండా ఉంటుందా చెప్పండి. ఆ తర్వాతే వాటర్ వచ్చింది. కానీ విషయం ఏంటంటే ఈ కోటాను కోట్ల స్టార్స్ లో ఉన్న మన సోలార్ సిస్టం అందులో ఉన్న మన సూర్యుడి కంటే ముందు నుండి వాటర్ ఉంది. అగ్ని పుట్టిన తర్వాత మన సూర్యుడు పుట్టడానికంటే ముందు నీరు ఆకాశం నుండి రావటం భూమి కంటే ముందు నుండి ఉండటం లాంటివి ఒకప్పుడు కథల్లాగే ఉండేవి కానీ ఇప్పుడు ఇది ఒక ప్రోవిన్స్ సైంటిఫిక్ ఫాక్ట్ 400 కోట్ల సంవత్సరాల ముందు ఎక్కడో స్పేస్ నుండి వచ్చిన నీరు భూమితో కలిసింది. మన ఉనికిలోనే అది ఒక ప్రత్యేకమైన అద్భుతమైన క్షణం. జీవం అనే ఆవిర్భావం అప్పుడే పుట్టింది. ఎప్పుడైతే భూమి నీటితో నిండి చల్లబడిందో అప్పుడు ఈ భూమి మొట్టమొదటి జీవాన్ని సృష్టించడానికి అణువైన ఒక ప్రయోగశాలగా మారింది. నీటికి కరిగించే గుణం ఉంటుంది. దానితో పాటు ఒక మీడియం గా కూడా ఉంటుంది. ఈ భూమి మినరల్స్ తో కూడి ఉంటుంది. ఈ రెండిటి మధ్య కలయకే జీవానికి ఆవిర్భావం. సింపుల్ కెమికల్ రియాక్షన్స్ తో మొదలై కాలక్రమైన కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ గా మారుతూ వచ్చాయి. ప్రకృతి పురుషుడు కలిసినప్పుడు ఎలాగైతే ఆ పురుషుడి నీటి బిందువు ప్రకృతి వడిన ఉన్న భూగర్భంలోకి చేరి అక్కడ జరిగే కెమికల్ రియాక్షన్స్ వలన జీవం పోసుకుంటుందో అచ్చం అలాగే ఈ విధంగా భూమి నీరు కలిసిన చోట మొదటి సూక్ష్మ జీవులు పుట్టాయి. మైక్రో ఆర్గానిజమ్స్ అవే ఈరోజు నీకు మనందరికీ మూలాలు. నిజానికి ఈ ప్రక్రియ ఒకేసారి జరగలేదు. అనేక లక్షల సంవత్సరాలు పట్టింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది జీవం కోసం మట్టి మరియు నీరు ఎంత అవసరమో అని. ఇలా ఒక కణం పుట్టడానికి కొన్ని లక్షలు ఏలు పట్టింది. కానీ ఇప్పుడు DNAన్ఏ జెనెటిక్ మెమరీ ఉండటం వలన ఈరోజు భూమి నీరు కలిసిన చోట త్వరగా జీపం పుట్టేస్తుంది. ఇది జీవాల సంగతి. అదే మనిషి విషయానికి వస్తే ఒకే ఒక సింగిల్ సెల్ నుండి ఇంత హై అండ్ కాంప్లెక్స్ హ్యూమన్ మెకానిజం గా మారడానికి మనకి ఎన్నో కోట్ల సంవత్సరాలే పట్టింది. అదే ఇప్పుడు తల్లి గర్భంలో ఒకే ఒక సింగిల్ సెల్ గానే మొదలయి ఒక హ్యూమన్ మెకానిజం క్రియేట్ అవ్వడానికి జస్ట్ తొమ్మిది నెలలు చాలు. అందుకే మనం ఈ భూమిని తల్లితో పోలిచి భూమాత అని అంటాం. అమ్మల్ని కన్నా అమ్మ అని అంటాం. భూమిని తల్లి అని పిలవటానికి మనకు మతం అడ్డం వస్తుందా? అసలు ఈ నీటికి మనిషికి ఎంత లోతైన సంబంధం ఉందో తెలుసా? మన బాడీ మొత్తం 70% వాటర్ తోనే ఉంటుంది. అచ్చం మన ఎర్త్ సర్ఫేస్ మీద ఎంత ఉందో అంతే. ఇది కోయిన్సిడెన్స్ కాదు. ఇది నీటితో మనకున్న కనెక్షన్. ఎంతటి కనెక్షన్ అంటే మీరు ఎప్పుడూ కలలో కూడా ఊహించి ఉండరు. మీకు తెలుసా? ఒక్కో రకమైన కన్నీటికి ఒక్కో రకమైన కెమికల్ సిగ్నేచర్ ఉంటుంది. మీరు బాధపడుతూ ఏడిస్తే అందులో కార్టిజోల్ అనే స్ట్రెస్ హార్మోన్స్ మరియు ఎండార్ఫిన్స్ అనే న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. ఎండోర్ఫిన్స్ అంటే మన బాడీలోని నాచురల్ పెయిన్ కిల్లర్స్ మనం బాధపడేటప్పుడు కంటే సంతోషంలో ఉన్నప్పుడు వచ్చే కన్నీటిలో వేరే రకమైన ప్రోటీన్స్ ఉంటాయి. సో ఇక్కడ మన ఎమోషన్స్ మన బాడీలో ఉన్న వాటర్ యొక్క మలిక్యులర్ కంపోజిషన్ మొత్తాన్ని మార్చేస్తుంది. యువర్ ఫీలింగ్స్ ఆర్ కెమికలీ ఎన్కోడెడ్ ఇన్ లిక్విడ్ ఫామ్ మన బ్రెయిన్ 80% వాటర్ తోనే తయారై ఉంటుంది. బ్రెయిన్ ఫంక్షనింగ్ మొత్తం ఆల్మోస్ట్ వాటర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మన బ్రెయిన్ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ మీదే తేలుతూ ఉంటుంది. అచ్చం కాస్మిక్ ఓషన్ లో ఆదిశేషుడు తేలుతూ ఉన్నట్టుగా నీళ్లు మూడు రకాల రూపాల్లోకి మారగలదు. సాలిడ్ గాను, లిక్విడ్ గాను, గ్యాస్ గాను నాకెందుకో నీళ్ళని భూలోక త్రిపుర సుందరి అని పిలవాలనిపిస్తూ ఉంటుంది. సైంటిస్టులు డిస్కవరీ చేసింది ఏంటంటే మన బ్రెయిన్ వాటర్ ఈ మూడు రూపంలోనూ లేదు. ఇక్కడ నాలుగవ అవతారం దాల్చింది అని అదే లిక్విడ్ క్రిస్టల్ హెక్సాగోనల్ షేప్ లో ఉన్న ఈ వాటర్ ఫార్మేషన్ ఒక ఆశ్చర్యకరం. ఇది మానవుడికి ఇప్పటివరకు అర్థం కానిది. మేబీ దీనివల్లనే కాన్షియస్నెస్ అనేది మన న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా ప్రవహిస్తూ అతి సూక్ష్మాతి సూక్ష్మమైన ఇన్ఫర్మేషన్స్ ని మన ఆలోచనల ద్వారా ప్రాసెస్ చేస్తూ ఉండొచ్చు. మీ ప్రతి ఆలోచన ప్రతి జ్ఞాపకం ఇప్పటివరకు వచ్చిన ప్రతి కల ఈ నీటి నుండే పుట్టింది. మీరు ప్రేమలో పడినప్పుడు మీరు ఏదైనా సృష్టించినప్పుడు ఏదైనా కొత్త విషయాన్ని కనిపెట్టినప్పుడు ఇట్ ఇస్ జస్ట్ వాటర్ ఎనేబలింగ్ దీస్ మిరకల్స్ ఆఫ్ కాన్షస్నెస్ బ్రెయిన్ే కాదు మన బ్లడ్ ని చూస్తే 90% అది వాటర్ మాలిక్యూల్స్ే ఆక్సిజన్ ని న్యూట్రియంట్స్ ని అన మన ప్రాణాన్ని సైతం 60,000 మైళలు పడవున మన బ్లడ్ వెసల్స్ లో నిరంతరం ప్రవహింప చేస్తూ ఉంటుంది. మీ ప్రతి గుండె చొప్పుడిలో ఈ లిక్విడ్ లైఫ్ ఫోర్సే తాండవం చేస్తూ ఉంటుంది. మన ప్రతి కణంలో నీరు ఉంటుంది. అసలు నీరు ఉండటం కాదు మన కణాలే నీరు జీవ వ్యవస్థలుగా ఆర్గనైజ్ అయి ఉన్న నీరు పోసి చూస్తే ఎక్కడ పట్టుకున్నా తడిగానే ఉంటుంది. మన బాడీలో జరిగే కమ్యూనికేషన్ సిస్టం అండ్ మెమరీ స్టోరేజ్ సిస్టం ని నడిపించడానికి ప్రతి సెల్ నీటిని యూస్ చేసుకుంటుంది. మన మజల్స్ లో ఉన్న 79% వాటర్ మన అవయవాలని కదిలించడానికి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని క్యారీ చేస్తాయి. మన నోటిలో ఉండే సలైవాలో మన జెనటిక్ ఇన్ఫర్మేషన్ అంతా దాగి ఉంటుంది. ఇది ఎలాంటిది అంటే మన గుండె వేగంతో మన నర నరాల్లో ప్రవహించే ఒక లిక్విడ్ ఇంటర్నెట్ లాగా రీసెర్చ్లు ఏం చెప్పారంటే వాటర్ కి మన బాడీలో ఉన్న మానసిక స్థితులు అర్థమవుతాయని. మన స్ట్రెస్, థాట్స్, ఇంటెన్షన్స్ బట్టి మన బాడీలోని వాటర్ మాలిక్యులర్ అరేంజ్మెంట్ మారిపోతూ ఉంటుంది అని. ఆఖరికి మన బోన్స్ కూడా 31% వాటర్ తోనే బిల్డ్ అయి ఉంటుంది. ఏదో లోపల అలా ఉండటం కాదు. అది మన బోన్స్ ఎప్పటికప్పుడు రీబిల్ట్ అవ్వడానికి సహాయపడుతూ ఉంటుంది. మన రీప్రొడక్షన్ ఈ నీటిలోనే లైఫ్ ని క్రియేట్ చేస్తుంది. పురుషుడి నుండి వచ్చిన శుక్రకణాల నీటి బిందువుల నుండి తల్లి గర్భంలో ఉమ్మనీటి వరకు ఈ గర్భం కాన్షియస్నెస్ అనే ఉనికికి ప్రాణం పోసే ఒక మహా సముద్రం ఒక మనిషికి తెలిసిన మొదటి ప్రకృతి నీరు. మనం ఈ నీటిలో జన్మించడమే కాదు మన వారసత్వాన్ని ఈ నీటి ద్వారానే తర్వాత తరానికి అందిస్తాం. త్రూ DNAన్ఏ. మన DNAన్ఏ యొక్క డబల్ హెలిక్ స్ట్రక్చర్ అసలు నీళ్లు లేకుండా బ్రతకలేదు. ఇందులో జెనరిక్ ఇన్ఫర్మేషన్ ని హోల్డ్ చేసి ఉన్న హైడ్రోజన్ బాండ్స్ స్థిరంగా ఉండాలంటే కావాల్సింది నీరు. మన బాడీలోని ప్రతి ప్రోటీన్ ఫంక్షన్ అవ్వడానికి కారణం వాటికి వాటర్ వలన నిర్మించబడిన వాటి మాలిక్యులర్ షేప్స్ మన తరతరాల యొక్క కనెక్షన్ ఈ నీటితోనే ఉంది. ఇప్పుడు అర్థమవుతుందా పితృ కర్మలు నీటితో ఎందుకు చేస్తారో అన్నది మనం స్పేస్ షిప్స్ ని తయారు చేయగలం. కానీ నీటిని తయారు చేయలేం. దానిని డెస్ట్రాయ్ కూడా చేయలేం. బాగా వేడి పెంచి ఆవిరి చేయగలం కదా అని అనుకుంటాం. కానీ అది జస్ట్ రూపం మారుతుంది అంతే. లిక్విడ్ నుండి ఎయిర్ గా మారుతుంది. మళ్ళీ ఆ ఎయిర్ లిక్విడ్ గా మారగలదు. సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అనే ఈ మూడు లోకాల్లో నీటి యొక్క ప్రయాణం చూడగలం. అంతే సృష్టించలేని అంతం చేయలేని ఈ నీటిని మనం ఎటర్నల్ అని పిలవచ్చు. ఇది నిజం కొట్టి పారేయలేం. అలాగని నువ్వు దాన్ని ఏమి చేయలేము. ఒకవేళ చేయగలిగినా ఆ రోజు మనం ఈ భూమి మీద ఉండలేం. అందుకే వాటర్ ఇస్ ఏ మిస్టీరియస్ పవర్. నీటి నుండి ఉద్భవించే విద్యుత్ శక్తి ఈ ప్రపంచాన్ని సైతం కదిలిస్తూ ఉంటుంది. పంట పొలాల నుండి హైటెక్ సాఫ్ట్వేర్ మార్స్ మిషన్ వరకు ప్రతిదీ నీటిపై డిపెండ్ అయి ఉంటుంది. హైడ్రో ఎలక్ట్రిక్ డామ్స్ నుండి పడుతూ ఉన్న వాటర్ ఫాల్స్ ప్రతి నగరాన్ని జ్యోతిర్మయం చేస్తూ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ లేకపోతే ప్రస్తుతం ఇక్కడ ఏది కదలదు. కోల్ అండ్ గ్యాస్ నుండి కూడా పవర్ జనరేట్ అవుతుంది. కానీ అవి ఏవైనా సరే వాటర్ లేకుండా రన్ కాలేవు. 10 లక్షల భూములు కలిసేంత పెద్దదిగా ఉన్న మన సూర్యుడి వేడిని ఏకదాటిగా అడ్డుకొని మంచు పర్వతాలను సృష్టించగలిగేది ఈ నీరే మనకు చల్లగా గాలిని ఇవ్వగలదు వేడిగాను మారగలదు. వెదర్ పాటర్న్స్ ని సృష్టించగలదు. మనకు పంటలు పండాలన్నా కడుపు నిండ తినాలన్నా తినింది అరగాలన్నా ఇంట్లో కూర్చొనే టీవీ చూడాలన్నా కార్లో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలన్నా నీరు లేకపోతే కుదరదు. మన అనువణవులో నీరు ఉంటుంది. కానీ మనం నీటిలో బ్రతకలేం. ఎందుకో తెలుసా? ఇదే నీటికి ఉన్న ఏకైక సెక్యూరిటీ సిస్టం. మనం నీటిలో బ్రతకగలిగితే ఈ పాటికే బ్లూ వాటర్ కాస్త బ్లాక్ గా అయిపోయి మన బ్రతుకులన్నీ చీకటలో కలిపేసుకొని ఉండేవాళ్ళం. మనం నీటిలో బ్రతకనివ్వకుండా చేసింది మనకోసమే ఇందులో ఒక మాయ దాగి ఉంది. మన ప్రతి సెల్ లో వాటర్ ఉంటుంది. కానీ వాటర్ అంటే అదేదో బయట బావిలో ఉండేది ట్యాప్ లో వచ్చేది బాటిల్ లో దొరికేది అని మనకు ఇల్యూషన్ కలిగి ఉండట. మరి ఇదే కదా మాయ అంటే నిజం చెప్తే అబద్ధాలు అని మీరు అనుకుంటారు. కాన్షియస్నెస్ గురించి మనం ఇదివరకే చాలా మాట్లాడుకున్నాం. మన పుట్టుకకి ఈ సోలార్ సిస్టం పుట్టుకకి ముందే ఈ వాటర్ ఉంది. అంటే మన కాన్షియస్నెస్ కంటే ముందే ఈ వాటర్ ఉంది. అంటే ఈ నీళ్లే మన కాన్షిస్నెస్ కి పునాది. ఇందులో ఎన్నో జ్ఞాపకాలు తాగి ఉన్నాయి. మనం తాగుతున్న నీరు ఎక్కడో స్పేస్ నుండి వచ్చింది. ఈ సోలార్ సిస్టం కంటే ముందు నుండి ఉంది. మీరు తీసుకునే ప్రతి కూటకలో ఈ నక్షత్ర మండలాలు ఏర్పడడానికి సాక్ష్యం ఇచ్చిన అణువులు ఉన్నాయి. ఈ బ్రహ్మాండం గురించి నీళ్లకి తెలుసు. మన సెలైవేలో జెనటిక్ డేటా మొత్తం ఉంటుంది. కానీ బయట కనిపించే వాటర్ లో ఏ డేటా లేదంటారా అది ఇది వేరు అని అంటారా ఈ సోలార్ సిస్టం పుట్టుకకి పూర్వం ఏదైతే నీరు ఆ స్పేస్ లో డస్ట్ పార్టికల్స్ లాగా విస్తరించి ఉండేదో అదే నీరు భూమిపైకి వచ్చింది. అదే నీళ్ళల్లో మనం పుట్టాం. అదే నీళ్లు మన అనువణవుల్లో ఉన్నాయి. అదే నీళ్లు మన నాలుక మీద ఉంది. ఈ సోలార్ సిస్టం కి ముందే ఉన్న మెటీరియల్స్ ఇప్పుడు మనలో లోతుల్లో ఉన్నాయి. హీట్ కి మెమరీ ఉంది. మన పాస్ట్ లోన ఉంది, ప్రెజెంట్ లోనూ ఉంది, ఫ్యూచర్ లోనూ ఉంది. ప్రతి ఒక్కటి దానికి తెలుసు. నక్షత్ర మండలాల నుండి మన పూర్వీకుల జెనటిక్ డేటా వరకు నీరు ప్రతిదాన్ని గుర్తుపెట్టుకుంది. మన చరిత్రలోనూ సృష్టిలోనూ ఎన్నో టైం లైన్స్ ని తన వడిలో ఉంచుకున్న నీరు ప్రాణాలకి ఆలోచనలకి అధిపతి అయిన ఈ నీరు ఎన్ని కాలాలు మారినా ఎప్పటికీ స్థిరంగా ఉండే ఈ నీరు కాలానికే ఇంకో ప్రతిరూపం. అందుకే నేను అంటాను వాటర్ ఈస్ లిక్విడ్ టైం అని. అందుకే ఎంతో మంది హిమాలయాల దగ్గర తపస్సు చేస్తూ ఉంటారు. ఆ గట్టకట్టిన మంచు నీటి బట్టులో ఎన్నో యువ యుగాల రహస్యాలు దాగి ఉన్నాయి. మనందరికీ తల్లయినటువంటి ఈ భూమి కూడా నీటి నుండే పుట్టింది. అసలు సైంటిస్ట్లు ఏం కనుక్కున్నారు కెనడాలోని బాఫిన్ ఐలాండ్ లో కొన్ని రాళ్లల్లో క్రిస్టల్స్ కనుక్కున్నారు. వాటి పేరు జెర్కాన్స్. ఈ క్రిస్టల్స్ ఎన్నో యుగాలని 4.4 బిలియన్ల సంవత్సరాలుగా ఎన్నో అగ్ని పర్వతాల పేలులని కాంటినెన్షియల్ మార్పులని ఐసేజులని దాటుకొని సర్వైవ్ అయ్యాయి. ఈ ఏన్షియంట్ టైం క్యాప్సూల్స్ అని పిలవబడే వీటిలో రీసెర్చ్ లో ఒకటి కనుగొన్నారు. డాక్టర్ లిడియా హాలీస్ అండ్ తన టీం అడ్వాన్స్డ్ మైక్రో క్రోప్ టెక్నీ వాడి చూడగా ఇందులో ట్రాప్ అయి ఉన్న వాటర్ ఫుట్ప్రింట్స్ చాలా వింతగా ఉన్నాయి. ఇందులో ఉన్న డ్యూటోరియం టు హైడ్రోజన్ రేషియో చాలా తక్కువ ఉంది. జనరల్ గా ఈ రేషియో ఎక్కువగా ఉంటే అది ఎర్త్ బేస్డ్ ఎలిమెంట్ అని అర్థం. సో దీన్ని బట్టి అసలు ఈ ఎర్త్ ఎలిమెంట్స్, ఆస్ట్రాయిడ్స్ అండ్ కామెంట్స్ కంటే ముందు కూడా ఈ వాటర్ ఉందని నిరూపణ చేశారు. ఈ సోలార్ సిస్టం ఇంకా పుట్టకముందే వాటర్ అనేది గడ్డకట్టిన దుమ్ములాగా ఆల్రెడీ ఉంది అని చెప్పారు. తర్వాత భూమి ఏర్పడిన తర్వాత అక్కడ ఉన్న కొంత నీరు గ్రావిటీ వలన భూమికి చేరుకుంది అని చెప్పారు. నేను ఇదివరకు చూపించిన ప్రతి ఒక్కటి తిరిగి మళ్ళీ ఒకే పాయింట్ కి వస్తుంది. మన ఈ శరీరంలో 70% ఈ కాస్మిక్ వాటరే ఉంది. అంటే 4.5 5 బిలియన్ల సంవత్సరాల పురాతనమైన 37 లీటర్ల లిక్విడ్ మన నరనరాల్లో ప్రవహిస్తూ ఉంది. నీళ్లు సముద్రాల నుండి మేఘాలుగా మేఘాల నుండి వర్షాలుగా నదుల నుండి మన రక్తనాళాల్లోకి మన బ్లాడర్స్ లోకి వెళ్తూ ఉంది. బ్లాడర్స్ నుండి టాయిలెట్స్ కి కూడా వెళ్తుంది. మీరు తాగుతున్న నీరు ప్రతి దాని నుండి ప్రయాణం చేసినదే. ఇదే నీరు ఒకప్పుడు అగ్ని పర్వతాల సెగల్లో ఆవిరిగా ఉంది. ఇదే నీళ్లు అత్యంత స్వచ్ఛమైన గ్లేషియర్ నదుల్లో ఉంది. ఇదే నీళ్లు 10వేల సంవత్సరాలుగా కొండ గుహల్లో చుక్కలుగా కారుతూ ఉంది. చివరికి ఎన్నో పురాతనమైన జంతువుల నోటిలోకి వెళ్లి ఉంది. ఎన్నో యుద్ధాలలో రక్తాలు ఈ నీటిలోనే కలిసాయి. ఎన్నో జీవాలు ఈ నీటిలోనే జన్మించాయి. ఇదే నీటిని శ్రీరాముడు తాగాడు కృష్ణుడు తాగాడు. ఇదే నీరు స్త్రీలు తాగారు పురుషులు తాగారు. ఈ నీరే బయటకి వస్తూ ఉంది. ఆ నీరే శుద్ధి జరుగుతూ ఉంది. ఆ నీటినే మళ్ళీ మనం తాగుతాం. సైంటిస్టులు దీనికి ఒక పేరు కూడా పెట్టారు. ది క్లోజడ్ సిస్టం దీనికి అర్థం కొన్ని బిలియన్ల సంవత్సరాలుగా ఉన్న సేమ్ వాటర్ నే మనం తాగుతూ ఉన్నామని అర్థం. అదే H2O అదే నీరు. మనం ఎప్పటికీ చూడలేనని విషయాలని నీరు చూసింది. ఇదే నీరు పిరమిడ్స్ మీద వర్షంగా కురిసింది. తిరువ ప్రాంతాల్లో గడ్డకట్టింది. ఇదే నీరు ఎన్నో తుఫాన్లుగా మారి వినాశనాన్ని చేసింది. కొండ గుహల్లో నుండి పైకి లేచి డైనోసార్లు చక్రవర్తులు వినాశకారకులు మన మునులు ఋషులు గుండా ప్రయాణించింది. ఇప్పుడిది మీ లోపల ఉంది. మీరు తాగుతున్నది కేవలం నీరు కాదు. మీరు తాగుతున్నది ఈ భూమి యొక్క అనంతమైన జ్ఞాపకాలనే ఈ విశ్వం యొక్క చరిత్రని తాగుతున్నారు. నక్షత్రాలు, గ్రహాలు, వీటి పుట్టుక మరణాల కాలచక్రంలో పాలుపంచుకుంటున్నారు. ద్రవ రూపంలో ఉన్న ఈ కాలాన్నే తాగుతున్నారు. మనం వేరే గ్రహంలో లైఫ్ కోసం వెతుకుతున్నప్పుడు అక్కడ పుట్టిన నీళ్ళ కోసం వెతకట్లేదు. మనలో ఉన్న అంతటా ఉన్న ఈ సేమ్ కాస్మిక్ నీళ్ల కోసమే వెతుకుతున్నాం. వాటర్ ఇస్ నాట్ ఎర్త్స్ ఇన్వెన్షన్ ఎర్త్ ఇస్ వాటర్స్ ఇన్వెన్షన్ భూమి సూర్యుడు లేనప్పుడు నీరు ఎక్కడ ఉండేది అని మొదట్లో అడిగాన గుర్తుందా? నీ దగ్గర ఇప్పుడు ఆన్సర్ ఉంది. ఏంటో చెప్పనావ kidney to populate every singgle other possible glass of water drawn from the world. Which means the glass of you did draw? deట్స్
No comments:
Post a Comment