Tuesday, October 14, 2025

7 Cancer Symptoms You Shouldn't Ignore | 7 Warning Signs of Cancer | Dr Chinnababu | SumanTV Health

7 Cancer Symptoms You Shouldn't Ignore | 7 Warning Signs of Cancer | Dr Chinnababu | SumanTV Health

https://m.youtube.com/watch?v=X6DrzZ6H_gM


సర్వైకల్ క్యాన్సర్ తో మరణిస్తున్న ప్రతి ఎనిమిది నిమిషాలకి ఒక మహిళ మరణిస్తుంది. ఆడవాళ్ళలో మోస్ట్ కామన్ క్యాన్సర్ మనం చూస్తే రుమ్ము క్యాన్సర్ నెంబర్ వన్ నెంబర్ టూ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఈ విషయంకి వచ్చేటప్పటికి కొంచెం బాధ ఎందుకు అంటే ఇది కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ ఏంటంటే కంపేర్ టు వెస్టరన్ వరల్డ్ ఇండియాలో ఒక డికేడ్ ఎర్లీగా వస్తుంది బ్రెస్ట్ కాన్సర్ అక్కడ 50స్ టు 60స్ లో వస్తుంటే మన దగ్గర 40స్ టు 50స్ లో వస్తా ఉంది. పేషెంట్ మీరు ఎవరినైతే ఆపరేట్ చేశారో నయం అయిపోతుందా సర్ పూర్తిగా యూజువల్ గా సర్జరీ ఎప్పుడు చేస్తాం బ్రెస్ట్ క్యాన్సర్ లో అర్లీ స్టేజ్ ఉన్నప్పుడే చేస్తాం. స్టేజ్ వన్ ఆర్ అట్ ద మోస్ట్ స్టేజ్ టూ లో ఉన్నప్పుడు. సో గనుక ఎర్లీ స్టేజ్ లో ఉంటే క్యాన్సర్ పూర్తిగా అంటే మనకి అంత తొందరగా రావడానికి Dఎన్ఏ మార్పులు ఏమైనా జరుగుతున్నాయా అండి స్టాటిస్టిక్స్ మనం చూస్తుంటే కచ్చితంగా మన దగ్గర అర్లీగానే కనబడతా ఉంది. అంటే ఈ క్యాన్సర్ లో ఒకటి ఏందంటే పేషెంట్ తో పాటు ఫ్యామిలీ అంతా కూడా సఫర్ అవుతుంది. బోత్ ఎమోషనలీ ఫైనాన్షియల్ గా గాని సోషల్ గా గాని మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ సర్ మీ హోల్ ఎక్స్పీరియన్స్ లో వాట్ హస్ బీన్ ద వర్స్ట్ ఫుడ్ దట్ యు హావ్ సీన్ దట్ ఇస్ వెరీ బాడ్ ఫర్ ద బాడీ అయినా కూడా పడి పడి తింటారు. బార్బిక్యూ ఫుడ్స్ ఏదో డీప్ ఫ్రైడ్ చేస్తుంటారు బ్లాక్ నల్లగా అయిపోయి క్యారీడ్ ఎగజంపుల్ వీటిలో సర్ మీ అపారమైన ఎక్స్పీరియన్స్ లో మీరు ఛాలెంజింగ్ కేసెస్ చాలా చూసిఉంటారు. మోస్ట్ ఛాలెంజింగ్ ఏంటి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ 32 ఇయర్స్ ఓల్డ్ సిక్స్ మంత్స్ బేబీతో పాటు వచ్చింది. ఒక చిన్న లింఫ్ నోడ్ ఉంది నెక్ లో ఎన్ని మందులు వేసినా కూడా తగ్గటం లేదు సరే చెప్పక లింఫ్ నోడ్ ని బయాప్సీ చేసాం బాప్సీ చేస్తే అది  సో అది వినగానే నా ముందుకు వచ్చి తను ఒకటే అడిగింది డాక్టర్ గారు పాపను చూపించింది నాకు పాపను చూపించి తర్వాత ఇంకఎవరైనా చూసుకుంటారులే ఐ యమ రెడీ అన్నట్టుగా ఏడుస్తూ చెప్పింది అది చెప్పగానే నాకు కూడా  వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ స్వప్న ఆన్ సుమన్ టీవీ ఎక్స్క్లూసివ్లీ  ఎప్పుడూ మనకు తెలిసిన వాళ్ళకో వాళ్ళకు తెలిసిన వాళ్ళకో క్యాన్సర్ వచ్చిందనే వార్తలు వింటూ వింటూ కొంచెం కృంగిపోతూ ఉంటున్నాం. అండ్ నిజానికి స్టాటిస్టిక్స్ కూడా అలాగే చెప్తున్నాయి. సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, రకరకాల క్యాన్సర్లతో హెల్తీగా ఉండే వ్యక్తులు అరే నిన్న మొన్నటి దాకా బాగున్నారు కదా అని అనుకునే వ్యక్తులకు కూడా క్యాన్సర్ డయాగ్నోసిస్ జరుగుతుంది. మరి ఎక్కడ పొరపాటు జరుగుతోంది అంటే మనం మామూలుగా ఒకటి పాయింట్ అవుట్ చేయలేం. ఏ మార్పులు చేసుకుని క్యాన్సర్ బారిన పడకుండా ఎలా మనం జాగ్రత్త పడాలి స్క్రీనింగ్ అంటే ఏమిటి? ఒకవేళ రాకూడదు కానీ వచ్చేస్తే ఎలా డీల్ చేయాలి అన్ని మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి గారు ఉన్నారు అందరికీ సుపరిచిత మోస్ట్ పాపులర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ రోబోటిక్ సర్జరీలో వారు ఇప్పుడు స్పెషలైజ్ చేస్తున్నారు యశోదా హాస్పిటల్స్ నుంచి అండ్ గ్రేస్ ఫౌండేషన్ అని చెప్పి క్యాన్సర్ అవేర్నెస్ అండ్ హెల్త్ కి సంబంధించి చాలా మందికి ఆయన అనేక రకాల సహాయం చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ డాక్టర్ సుంగవల్లి డాక్టర్ చిన్నబాబు గారు నమస్కారం అండి నమస్కారం అండి నమస్తే నేను ఎక్కడో చదివాను ఇప్పుడే ఊరికే క్యాన్సర్ స్టాటిస్టిక్స్ ఏంటని చదివితే సర్వైకల్ క్యాన్సర్ తో మరణిస్తున్న ప్రతి ఎనిమిది నిమిషాలకి ఒక మహిళ మరణిస్తోంది భారతదేశంలో అని అంటున్నారు. కరెక్ట్ అంత చేయట ఉందా సార్ ఎస్ అండి అంటే ఒకటి ఇప్పుడు ఆడవాళ్ళలో మోస్ట్ కామన్ క్యాన్సర్ మనం చూస్తే రొమ్ము క్యాన్సర్ నెంబర్ వన్ నెంబర్ టూ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఈ విషయంకి వచ్చేటప్పటికి కొంచెం బాధ ఎందుకు అంటే ఇది నివారించ దగగజొబ్బే కరెక్ట్ అవును అంటే ఇన్ దట్ సెన్స్ మరి ప్రతి ఎనిమిది నిమిషాలకి ఒక లైఫ్ ని మనం పోగొట్టుకోవడం అనేది ఇట్స్ వెరీ సాడ్ అండి చాలా దుఃఖకరమంటి విషయము ఇది ఈ సంఖ్య తగ్గించడానికి వీలుంది మన లైఫ్ టైం లో ఈ క్యాన్సర్ లేకుండా చేసే ఆస్కారం అయితే ఉంది ఉంది 99% 100% దేనికి ఉండదు టు లివ్స్ విత్ రిస్క్ కదండి సో బట్ కచ్చితంగా అంటే ఒక వ్యాక్సిన్ ద్వారా జబ్బు లేకుండా చూసే ఆస్కారం ఉంది ఒక క్యాన్సర్ నివారించవచ్చు అది హెచ్పివ వాక్సిన్ వ్యాక్సిన్ అంటే ఇది ప్రజలకు తెలుసు గానీ ద సాడ్ పార్ట్ ఏంటంటే ఓవరాల్ లో ఈ యొక్క వ్యాక్సిన్ టేక్ అప్ 5% కూడా లేదు అది ఎందుకంటే మనందాకా రాదని ఇప్పటికే అనుకుంటారు కానీ మనందాకా మన చుట్టూ వచ్చేసింది అంటే గ్రామీణ ప్రాంతంలోనే అనుకున్నాం కానీ అర్బన్ వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ పెద్దగా తీసుకోరు అం అండ్ ఈ క్యాన్సర్ కొంచెం ఇటీవల సంఖ్య తగ్గింది కంపేర్ టు ఒక నేను ఇనిషియల్ ఫేసెస్ నిజామాబాద్ ఎవరీ వీక్ వెళ్ళేటప్పుడు మన నెలకు అట్లీస్ట్ ఒక ఐదు నుంచి 10 సర్వీస్ చేసేవాడిని ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది. సో ఓవరాల్ హైజీన్ పెరగటము లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవ్వటము ఓవరాల్ లివింగ్ కండిషన్ పెరగటం వల్ల ఈ యొక్క సంఖ్య అనేది తగ్గుతూ వచ్చింది. బట్ స్టిల్ గ్లోబల్ గా మనం చూస్తుంటే ఒక 35 టు 40% సర్వైకల్ క్యాన్సర్స్ ఏషియా నుంచి ప్రత్యేకంగా ఇండియా నుంచి వస్తుంది. సో గనుక దీన్ని నివారించవలసిందే దాని గురించి మనం యాక్షన్ తీసుకోవాలని నేను చెప్తా ఉంటాను. ఇప్పుడే సర్జరీ చేసి బయటికి వచ్చారు సార్ ఏంటి ఏం ఏంటి సార్ కేస్ మీకు ఎలాంటి కేసెస్ మీరు అంటే అంత రోజు ఏదో ఒకటి ఇలాంటి రాచకుండు గురించి మాట్లాడడం తప్ప వేరే ఉండదు మీకు ప్రపంచంలో అంటే రోజు నాలుగుఐదు సర్జరీస్ కంపల్సరీ చేస్తుంటాను ఇప్పుడే ఒక బ్రెస్ట్ క్యాన్సర్ 40 ఇయర్స్ ఓల్డ్ ఫీమేల్ అన్నమాట సో అర్లీ బ్రెస్ట్ క్యాన్సరే సో బ్రెస్ట్ కన్స్ూమింగ్ సర్జరీ అని చెప్పి ఒక ఆక లంప్ వరకు తీసి ఆర్మ పిట్లో లింఫ్ నోడ్స్ క్లియరెన్స్ పూర్తిగా చేయకుండగా ఒక సెంటినల్ నోడ్ బయాప్సి అని చేస్తాం కొత్త టెక్నాలజీ ద్వారా అంటే లింఫ్ నోడ్స్ లో జబ్బు ఉందా లేదా అని ఒక డై ఇచ్చి చూస్తామ అన్నమాట సో అది చేసి అది ఫ్రోజెన్ సెక్స్ ని పంపిస్తాం అంటే డ్యూరింగ్ ద సర్జరీ ఆ యొక్క లింఫనోడ్ టెస్టింగ్ పంపిస్తాం పాథాలజీకి సో ఆ టెస్ట్ లో నెగిటివ్ వస్తే ఇంకా లిఫ్నోడ్ క్లియరెన్స్ అవసరం లేదు. ఇప్పుడు ఈ మహిళ 40 ఇయర్స్ అని చెప్పారు కదా ఎందుకు వచ్చింది ఆవిడ క్యాన్సర్ అని ఎలా చెప్తారు సార్ అంటే చెప్పగలుగుతామా ఆవిడ సడన్ గా వచ్చిఉంటది మీ దగ్గరికి సింటమ్స్ తో వచ్చారా తను బ్రెస్ట్ లంప్ తోనే వచ్చింది అంటే ఇప్పుడు లంప్ లేకుండా రావాలంటే స్క్రీనింగ్ తప్ప వేరే మార్గం లేదు మనకు లంప్ ఉన్నా కూడా నిర్లక్ష్యం చేసి ఇంకా చాలా పెద్దగా అయ్యాక లేట్ స్టేజ్ లో మన దగ్గరికి వస్తా ఉన్నారు. సో అన్ఫార్చునేట్ గా అంటే ఎందుకు క్యాన్సర్ లో ఒక మీరు ఇందాక ఒక మాట చక్కగా చెప్పారంటే అంతా బాగుంది అనుకుంటున్నారు సడన్ గా జబ్బు వచ్చింది అన్నట్టుగా వచ్చి చూపించుకుంటున్నారు. అవును దానికి కారణం ఏంటంటే చాలా వరకు క్యాన్సర్లో ముందుగా ఎర్లీగా సింటమ్స్ ఉండవు ఎర్లీ ఫేస్లో సింటమ్స్ ఉండవు సో సింటమ్స్ వచ్చేటప్పుడే చాలా సార్లు అడ్వాన్స్ స్టేజ్ లో అయి ఉండొచ్చు. సో అలా చూస్తే ఇప్పుడు మరి మనకి స్క్రీనింగ్ అనేది అందుకే చాలా ఇంపార్టెంట్ స్క్రీనింగ్ ఎవరికి చేస్తాము సింటమ్స్ లేని వాళ్ళకి నార్మల్ గా ఉన్నాను నాకు ఏమి ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళకి చేసే పరీక్ష స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం. కరెక్ట్ కరెక్ట్ సో అంటే మరి 40 ఇయర్స్ అంటే రేర్ కాదండి 18 ఇయర్స్ అమ్మాయికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ చదివి చేశాను. సో ఎనీ ఏజ్ గ్రూప్ ఇట్ కెన్ ఎఫెక్ట్ బట్ ఏజ్ పెరిగే కొంచం రిస్క్ పెరుగుతుంది కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ ఏంటంటే స్వప్న గారు ఇక్కడ మనకి కంపేర్ టు వెస్టర్న్ వరల్డ్ ఇండియాలో ఒక డెకేడ్ అర్లీ గా వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకలా అక్కడ 50స్ టు 60స్ లో వస్తుంటే మన దగ్గర 40స్ టు 50స్ లో వస్తా ఉంది. సో అంటే జియాగ్రఫీ కావచ్చు లైఫ్ స్టైల్ కావచ్చు ఓవరాల్ గా హెరిడిటరీ ఫ్యాక్టర్ కానీ మల్టీ ఫ్యాక్టోరియల్ అని బ్రెస్ట్ క్యాన్సర్ కూడా మనం ఒకే ఒక రీజన్ వల్లనే వస్తుందని చెప్పడానికి లేదు. అంటే బికాజ్ ఎందుకంటే సర్ డాక్టర్లు అందరూ ప్రాసెస్డ్ మీట్స్ తినొద్దు బర్గర్లు తినొద్దు పిజ్జాలు తినద్దు అంటారు. అవన్నీ ఎక్కువ తినే దేశం అమెరికా అని అనుకోవచ్చా వెస్ట్ లో వెస్ట్ లో అమెరికా అయిఉండొచ్చు కరెక్టే కానీ మనం కూడా ఫాస్ట్ క్యాచింగ్ అప్ కదా వెస్టన్ లైఫ్ స్టైల్ లో కచ్చితంగా మనం కూడా ఫాస్ట్ క్యాచింగ్ అప్ అంటే మనక అంత తొందరగా రావడానికి dఎన్ఏ మార్పులు ఏమనా జరుగుతున్నాయా డెఫినెట్లీ అంటే మనకి అగైన్ జియోగ్రఫీ వైస్ గాని లేకుంటే జెన్యూ పరంగా కూడా కొన్ని మార్పులు ఉంటాయి. సో ఎగ్జాక్ట్ రీజన్ మనకు తెలియదు వై వన్ డే కేడ్ అర్లీ అని చెప్పి బట్ స్టాటిస్టిక్స్ మనం చూస్తుంటే కచ్చితంగా మన దగ్గర అర్లీగానే కనబడతా ఉంది. సో మీరు యాస్ ఏ ఫిజీషియన్ అండ్ ఏ సర్జన్ సార్ మీరు చాలా చూసి ఉంటారు ఎన్ని కేసెస్ చూసినా ఒక మూల కారణం పట్టుకుంటాం కదా వాళ్ళు ఏం తప్పు చేశారని ఆ మూల కారణం ఏంటి సార్ అంటే మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పాలంటే ఒకే ఒక్క మాటలో జీవనశైలి జీవనశైలి లైఫ్ స్టైల్ ఒక మాటలో చెప్పాలండి ఎందుకంటే ఎప్పుడో మద్యపానం వల్ల గాని లేకుంటే పొగాకు సేవించారో క్యాన్సల్ అందరికీ తెలుసు అది డైరెక్ట్ ఇక డైరెక్ట్ మనం సినిమా థియేటర్ కి వెళ్తే మనం యాడ్స్ చూస్తుంటాము ప్రతి చోట ఇవన్నీ అంటే అండర్స్టుడ్ తెలియకుండానే మనం బాగుంది అనుకునే వాళ్ళకి ఎందుకు వస్తుంది ఇటీవల దీనికి రీజన్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ చెప్పండి. ఆ లైఫ్ స్టైల్ లో ఏం తప్పులు చేస్తారు సర్ బికాజ్ చిన్న చిన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నాం. ఏదో సరదాగా వారానికి రెండు సార్లు బయట అందరూ తింటారు. పోనీ మద్యపానం అండ్ స్మోకింగ్ పక్కన పెట్టేస్తే అందరూ అప్పుడప్పుడు ఫాస్ట్ ఫుడ్ తింటారు. మీరు చూడండి ఇప్పుడు ఇటీవల నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ హైదరాబాద్ లో ఎన్ని వచ్చినాయి అనది. ఇంకా ఎన్ని వచ్చినా రష్ సార్ ఎప్పుడు చూసినా అదే కదా అంటే ఎంత అన్లిమిటెడ్ ఫుడ్ అని పెట్టడం వల్ల ఆ ఈ బఫే వాటిలో అంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ లేకుంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ లేకుంటే రెడ్ మీట్ అది కాకుండా మరి బేకరీ ఐటమ్స్ కేక్స్ ఇవన్నీ కూడా కన్సంషన్ పెరిగిపోయింది. దీని వల్ల ఏంటంటే మన యొక్క ఓవరాల్ సమతూల్యత బాడీలో దెబ్బ తింటా ఉంది. సో ఫుడ్ అనేది ఫండమెంటల్ ఫర్ అవర్ హెల్త్ అండి అంటే యు ఆర్ వాట్ యు ఈట్ మనం ఏం తింటామో అది అవుతాం మనం అంతే కదా సో గనుక ఫుడ్ మీద నిజంగా మనం కాన్సంట్రేట్ చేస్తే దీర్ఘకాల వ్యాధులు చాలా వరకు రాకుండా చూసుకోవచ్చుఅని నేను అనుకుంటాను. సో మీరు అన్నారు కదా ఇందాక ప్రాసెస్డ్ ఫుడ్ కావనివ్వండి లేకుంటే మరి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగాని బాగా నూనెలో వేయించిన ఫుడ్ అంటే మనం ఏంటంటే ప్రకృతికి దగ్గరగా ఉండే ఫుడ్స్ నుంచి దూరంగా వెళ్తున్నాం ఇప్పుడు లీఫీ వెజిటేబుల్స్ కానివ్వండి లేకుంటే ఆర్గానిక్ ఫుడ్ కానివ్వండి లేకోతే ఎక్కువగానో మనం ఏమంటారు ఇప్పుడు వెజిటేబుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రోకలీ గాని క్యారట్స్ గాని లేకుంటే అలాగే మరి మనం చూస్తే టమాటోస్ అంటే రెగ్యులర్ మనకి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ ఉన్న ఫుడ్స్ కన్సంషన్ అనేది తగ్గుతా ఉంది ఫాస్ట్ ఫుడ్స్ పెరుగుతా ఉంది. అసలు దాని వల్ల బాగా అసలు అంటే ఎక్కడో అది బ్రేక్ డౌన్ అవుతుంది బాడీ లోపల బాడీలో ఏంటంటే క్యాన్సర్ ఒకేసారి రాదండి కొంత టైం పడుతుంది. వేరంటే బాడీలో జరుగుతా ఉంటుంది. ఎగ్జాంపుల్ అప్పుడు ఆ టైం లో ఆ టైం లో ఇప్పుడు కొన్ని పదార్థాలు ఏం చేస్తాయి స్టిములస్ గా పని చేస్తాయి ఇప్పుడు మీకు ప్రాసెస్ మీట్ కానివ్వండి లేకుంటే కన్సంషన్ ఆఫ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఇవన్నీ ఇందులో ఉన్నటువంటి కార్సినోజన్స్ రైట్ అవి ఏం చేస్తాయి స్టిములేట్ చేస్తాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ బ్రోకలీలో మీరు బ్రోకలీ లేకుంటే టమాటో లేకుంటే క్యారెట్స్ వీటిలో లేక లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటే క్యాన్సర్ ని డీటాక్స్ చేసే కెపాసిటీ ఉంది. బాడీలో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి క్యాన్సర్స్ కణాలని చంపేస్తాయి. సో డీటాక్స్ ఎంజైమ్స్ ని ఇది యాక్టివేట్ చేస్తాయి. సో చెడుకి మంచికి జరిగే యుద్ధం ఇది యుద్ధం అది సో ఆ బాలెన్స్ తప్పినప్పుడు ఇది క్యాన్సర్ బయట పడుతూ ఉంటుంది. సో చెడు ఒకవేళ అంటే నేను ఆ జస్టిఫై చేయట్లేదు కానీ ఒకవేళ చెడు బారిన పడినా కూడా బయట కొంచెం తినాల్సిన పరిస్థితి వచ్చినా మనిషిని సబ్స్టిట్యూట్ చేయడం వలక కొంతవరకు నివారించొచ్చు. కరెక్ట్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ పాయిజన్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డోస్ నా స్టాండర్డ్ గా ఎప్పుడు చెప్తాంటే మాట అదే అదే అదే ఓకే సో అంటే ఏది కూడా అతిగా తీసుకున్నట్టే దాని వల్ల అది ఇక బికమ్స్ ఏ పాయిజన్ ఫర్ అస్ సర్ మీ హోల్ ఎక్స్పీరియన్స్ లో వాట్ హస్ బీన్ ద వర్స్ట్ ఫుడ్ దట్ యు హవ్ సీన్ దట్ ఇస్ వెరీ బాడ్ ఫర్ ద బాడీ అయినా కూడా పడి పడి తింటారు. అంటే ఉదాహరణకి నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు అనేవి ఇప్పుడు నాట్ గుడ్ అని అందరికీ తెలుసు ఇప్పుడు థియరటికల్ అలా బిర్యానీ ఒకటి ఉంది. కరెక్ అలాగ మనకి బార్బిక్యూలు ఉన్నాయి అంటే మీ దృష్టిలో అసలు బాడీకి చాలా చేడు చేస్తుంది బాబు ఎందుకు తింటారు మీరు అనే ఫుడ్స్ ఏంటి అంటే బార్బిక్యూ ఫుడ్స్ ఏదో డీప్ ఫ్రైడ్ చేస్తారు అంటున్నారు బ్లాక్ నల్లగా అయిపోయి టారీడ్ ఎక్దం వీటిలో క్యాన్సర్ యొక్క లక్షణాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే సార్ ఇప్పుడు అఫ్కోర్స్ మీరు వాళ్ళ పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ వల్ల మేము ఎక్కువ డీటెయిల్స్ వాళ్ళ గురించి అడగం ఇప్పుడు వచ్చిన పేషెంట్ మీరు ఎవరినైతే ఆపరేట్ చేశారో నయం అయిపోతుందా సర్ పూర్తిగా అంటే ఎర్లీ స్టేజ్ లో ఉంది కాబట్టి యూజువల్ గా సర్జరీ ఎప్పుడు చేస్తాం బ్రెస్ట్ క్యాన్సర్ అర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడే చేస్తాం స్టేజ్ వన్ ఆర్ అట్ ద మోస్ట్ స్టేజ్ ట లో ఉన్నప్పుడు సో గనుక అర్లీ స్టేజ్ లో ఉంటే క్యాన్సర్ పూర్తిగా నయం చేయవచ్చు మోర్ దన్ 90% క్యాన్సర్స్ కెన్ బి క్యూర్డ్ ఇఫ్ ఇన్ ఎర్లీ స్టేజ్ 100% దేనికి మనం మాట్లాడం లెట్ బి ప్రాక్టికల్ సో అలాగని చెప్పి ఇప్పుడు మరి ఎర్లీ స్టేజ్ లో కూడా అందరికీ ఒకేలాగా జబ బిహేవ్ చేయదు. కొంతమంది ఎర్లీ స్టేజ్ లో ఉన్నాము మాకేందుకు రిజల్ట్ బాగా రాదు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు యంగ్ పేషెంట్ లో కొంతమందిలో హార్మోన్ రిసెప్టార్స్ అని ఉంటుంది ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ పొజిస్ట్రోన్ రిసెప్టార్స్ తర్వాత హర్టోనియో ఇంకొకటి ఫోర్త్ ఫాక్టర్ K61 అని ఉంటుంది అంటే K67 సో ఈ నాలుగు ఫాక్టర్స్ నెగిటివ్ ఉన్నవాళ్ళు లేకుంటేక K6 హై ఇండెక్స్ ఉన్నవాళ్ళలో డిసీస్ చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తాం. సో వాళ్ళకి మన ట్రీట్మెంట్ కూడా కీమో గానిీ ఇమ్యూనో థెరపీ గాని కూడా అగ్రెసివ్ ఇవ్వల్సి వస్తుంది. సో అంటే అవుట్ కమ్స్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫాక్టర్స్ ఇదివరకు ఒకటి స్టేజ్ మీద చెప్పేవాళ్ళం ఇప్పుడు స్టేజ్ కాకుండా ఈ యొక్క జబ్బు యొక్క పొగురు ఎట్లా ఉంది ఇప్పుడు కోవిడ్ లో మనం చూసాం కదండీ ఇప్పుడు వేవ్ వన్ ఒకటి అయిపోయింది వేవ్ టూ ఒకటి అయిపోయింది తర్వాత వచ్చే వేవ్స్ అంతా కూడా దానికి పొగరు తక్కువగా ఉంది ఆ వైరస్ అవును సో అట్లానే ఇప్పుడు ఈచ్ టైప్ ఒకే బ్రెస్ట్ క్యాన్సర్ అందరిలో ఒకేలాగా బిహేవ్ చేయదు. ఒకరు వచ్చే ఎక్కువ అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఏ జీన్స్ వాళ్ళలో మార్పు వచ్చినాయి అనే దాన్ని బట్టి ఆ యొక్క అగ్రెసివ్నెస్ అనేది ఉంటుంది. సో ఇంత మెడికల్ టెక్నాలజీ మధ్య వన్ గుడ్ థింగ్ ఈస్ క్యాన్సర్ నయం అవుతుంది చాలా మందికి కానీ ఇంకోవైపు సవాళ్ళ అయితే విసురుతుంది అది ఆ మ్యూటేట్ అవుతున్న డిసీజ్ అంటే రాపిడ్ గా ఇవాల్వ్ అవుతుంది అది యంగ్ పేషెంట్స్ లో ఎప్పుడు కూడా అగ్రెసివ్ డిస్ గుర్తుపెట్టుకోవాలి యూజువల్ గా యంగ్ పేషెంట్స్ వస్తే అగ్రెసివ్ ఏ క్యాన్సర్ అయినా ఫర్ దట్ మటర్ ఇప్పుడు 20స్ 30స్ లేక 40స్ లో ఉంది అంటే అది జెన్యూ పరంగా ఎక్కువ మార్పు జరిగినట్టు అర్థం. సర్ క్యాన్సర్ అంటే చాలా డెవస్ట్రేట్ అయిపోతారు కదా ఫ్యామిలీస్ రైట్ సో ఎలా హౌ డు దే అంటే కమ్ టు యు అండ్ మీరు ఎలా కోప్ చేస్తారు ఎలా డీల్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది వచ్చినాక ఏం చెప్తారంటే డయాగ్నోసిస్ చెప్పొద్దు ఆ వర్డ్ చెప్పొద్దు చెప్తే కృంగిపోతారు కూలిపోతారు చెప్పొద్దు ఎవరు చెప్తారు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్తారు సో అంటే వాళ్ళు నన్ను ఎలా చూస్తారంటే నేనేదో డెత్ సెంటెన్స్ ఇస్తున్నాను వాళ్ళకి ఇంక ఇంత కాలం ఉంటారు అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ తో వాళ్ళు నా మొఖం చూస్తూ ఉంటారు. బాబ సో అంటే ఇది రియలీ పెయిన్ ఫుల్ ప్రతి రోజు కూడా వాళ్ళు ఇంక ఎంత కాలం ఉంటుంది లైఫ్ ఎంత ఉంది అడిగినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలా ఎగజాక్ట్ గా మనం చెప్పగలమా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని జబ్బులు ఒకేలాగా బిహేవ్ చేయవు ఒక ఓవరాల్ ట్రెండ్ బట్టి మనం ఒక గెస్ చెప్తాం తప్ప ఐ కాంట్ ఎగజక్ట్లీ క్వాంటిఫై సంబడీస్ లైఫ్ కదండి అవును సో అంటే ఇట్ ఇస్ రియలీ ఇన్ ఏ వే పెయిన్ఫుల్ ఎందుకంటే 80% ఇప్పుడు కూడా లేట్ స్టేజ్ లో మన దగ్గరికి వస్తున్నారు కదా అంటే మెజారిటీ వాళ్ళకి బ్యాడ్ న్యూస్ ఇవ్వల్సి వస్తుంది. అవును అవును అవును బ్యాడ్ న్యూస్ అంటే మీరు స్టేజ్ 3 4 లో ఉన్నారు. ఆ సో మీరు సర్వైవల్ రేట్స్ ఫైవ్ ఇయర్ సర్వైవల్ రైట్స్ లెస్ దెన్ 60% 50% స్టేజ్ 4 ఉంటే ఫైవ్ ఇయర్స్ క్యూర్ అవ్వదు లైఫ్ స్పెల్ పొడగిస్తున్నామ అని చెప్తాం వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ లేక కొంతమంది సిక్స్ మంత్స్ ఆ టైం లో ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి సార్ అసలు ఒప్పుకు చాలా ఎమోషనల్ అండి డెఫినెట్ గా ఇట్స్ వెరీ పెయిన్ ఫుల్ అంటే క్యాన్సర్ లో ఒకటి ఏందంటే పేషెంట్ తో పాటు ఫ్యామిలీ అంతా కూడా సఫర్ అవుతుంది. బోత్ ఎమోషనల్లీ ఫైనాన్షియల్ గా గాని సోషల్ గా గాని మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ సఫర్ అవుతావు. అసలు ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా నేను విన్నది చాలా పెయిన్ ఫుల్ గా ఉంటుంది అంటే సర్జరీ అంటే దెబ్బతో అయిపోతుంది బట్ ఆ తర్వాత కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ కానీ చాలా డ్రైన్ అవుట్ అయిపోతారు కదా డెఫినెట్ గా అంటే ఐ వంట్ సే క్యాన్సర్ ట్రీట్మెంట్ జర్నీ సింపుల్ నేను చెప్పను కానీ బట్ గత 10 ఏళ్లో క్రితానికి ఇప్పటికి చూస్తే మార్పులు బాగా వచ్చాయి బట్ ఈవెన్ దెన్ ఇది రాకుండా చూసుకోవడం అంత ఉత్తమమైనది ఏది లేదు అని మనం గ్రహించుకోవాలి గ్రహించుకోవాలి ఇప్పుడు మీరు ఇందాక ఫుడ్ గురించి మాట్లాడుతుంటే అదే అంటున్నాను ఇప్పుడు ఫుడ్ జాగ్రత్తలు ఒక టూ త్రీ డెకేడ్స్ తర్వాత కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది ఏదో ఇప్పుడు ఈరోజు ఈ సంవత్సరం బాగా ఎక్కువ నాన్వెజ్ తిన్నాను రకరకాల డిఫరెంట్ ప్రాసెస్ ఫుడ్ తిన్నాను వెంటనే వచ్చేది అది సో ఎఫెక్ట్ చాలా సంవత్సరాల తర్వాత ఉంటది గనుక మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మన హెల్త్ మీద చేసుకోవాలి లైఫ్ స్టైల్ అంటే ఫుడ్ ఒకటే కాదు మరి ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి అంటే అఫ్కోర్స్ హ్యాబిట్స్ గురించి మీరు ఆల్రెడీ చెప్పారు ఏది స్మోకింగ్ గురించి గాని మద్యపానం మద్యపానం కూడా ఇటివల చూడండి స్మోకింగ్ పందు కూడా తగ్గిందేమో కానీ ఆల్కహాల్ యొక్క మరి మోత బాగా పెరిగింది. సో ఆల్కహాల్ వల్ల డైరెక్ట్ గా క్యాన్సర్ వస్తుందని మనకి స్టడీ చాలా క్యాన్సర్స్ అండి ఒకటి కాదు వాట్ ఆర్ క్న్సర్ అయ్యో ఓరల్ క్యాన్సర్స్ కానివ్వండి ఇట్ కన్ బ స్టమక్ క్యాన్సర్ గాని ఈసోఫేస్ క్యాన్సర్ కిడ్నీ క్యాన్సర్ గాని పాంక్రియాస్ గాని యూరినరీ బ్లాడర్ గాని మల్టిపుల్ అండ్ విత్ స్మోకింగ్ రిస్క్ ఉన్నప్పుడు ఇంకా రిస్క్ పెరుగుతా ఉంటుంది దాంతో పాటు ఇంకా సరే ఆల్కహాల్ తో పాటు నాచురల్ అదర్ హ్యాబిట్స్ అన్నీ స్లీప్ పాటర్న్స్ మారిపోతాయి స్ట్రెస్ పెరుగుతాఉంది స్ట్రెస్ డైరెక్ట్ గా క్యాన్సర్ కారణం నేను చెప్పను కానీ ఇండైరెక్ట్ గా కారణం అవుతుంది ఎందుకంటే స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అలవాట్లకి బానిసలు అవుతారు అవును సో దానివల్ల అంటే ఇట్స్ ఏ మల్టీ మల్టీ ఫోల్డ్ ఎఫెక్ట్ అన్నమాట డైరెక్ట్ గా స్ట్రెస్ే క్యాన్సర్ కారణం అని చెప్పి ఎవరు ప్రూవ్ చేయడం కష్టం ఇది. అవును అవును అంతే అదే అడుగుతారు అందరు ఏంటి ఎలా చెప్పు స్ట్రెస్ లేదా అందరి జీవితంలో స్ట్రెస్ ఉంది కదా అని బట్ అది కార్టిసాల్ రిలీజ్ అయ్యి ఇద్దరు సరిగ్గా పాట టోటల్ హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వటం దాని ద్వారా ఏంటి ఇప్పుడు దాన్ని అధిగమించడానికి మనకు ఉన్న వేరే అలవాట్లు ఉంటాయి కదా సో ఓవరాల్ అంటే హార్మోన్ ఇంబాలెన్స్ ఒకటే కాకుండగా మరి ఆల్కహాల్ గాని లేకుంటే స్మోకింగ్ కానీ ఇట్లా ఇవి కూడా వస్తున్నాయి ఫుడ్ హ్యాబిట్స్ మారుతాయి అవును దాని వల్ల వచ్చే ఇతరతర వ్యసనాలు ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తింటారు ఆల్కహాల్ తాగేవాళ్ళందరూ కూడా సో ఇదంతా ఒక అంటే ఇదివరకు లేనంతగా ఇప్పుడు ఎంఫసిస్ బాగా ఫుడ్ మీద కనిపిస్త ఎస్ ఒక చైన్ రియాక్షన్ ఇది. సో అంటే డెఫినెట్ గా మరి సమతూల్యమైన ఆహారము తీసుకోవడం అనేది మనం పిల్లలకు కూడా నేర్పించాలి ఇప్పటి నుంచి మన పిల్లలకి ఏంటి కూర్చోగానే బటన్ నొక్కితే వస్తుంది మనకి ఇప్పుడు స్విగ్గీలు జొమాటాలు అంటే ఎంత ప్రాసెస్ రెడీ ఫుడ్ లేకుంటే ఇప్పుడు క్యానల్డ్ ఫుడ్ కి మనం అలవాటు పడిపోయినాం క్యాన్ ఫుడ్ కి అలవాటు పడిపోయినాం. సో ప్యాకేజ్డ్ ప్రిజర్వేటివ్స్ వీటన్నిటితో ఉన్న ఫుడ్ కన్నా నాచురల్ ఫుడ్ తీసుకోవడం ఎంతనా మంచిది. సో ఇప్పుడు మరి సర్ మామూలుగా ఈ క్యాన్సర్ వెంటనే సింటమ్స్ కనిపించవు కానీ కొంచెం బ్లడ్ విజన్ ఉండడం కొంచెం నీరసంగా ఉండడం ఇలా ఇలాంటివి ఏమైనా చెప్పొచ్చా కొంచెం ఏదో తేడా కొడుతుంది ఏదో ఇబ్బందిగా ఉంది అని సింటమ్స్ ఎలా ఉంటాయి అన్ని తెలుసుకునే బదులుగా నాకు ఏదో తేడాగా ఉంది అంటే తేడా అంటే చూడు ఒకసారి ఏదో బ్లరింగ్ అనిపించడమో ఒకసారి నీరసం ఉంటే అందరికీ అనిపిస్తూ ఉంటుంది. అవును అంతే కదా ఒక రోజు ఏదనా ఎక్కువ పని చేస్తే నీరసం అనిపిస్తుంది. అంటే ఇటీవల కొత్త మార్పులు వచ్చాయి మీ శరీరం మీతో మాట్లాడుతుంది ఆల్ ఇస్ నాట్ వెల్ ఏదో సం తేడా ఉంది అనిపిస్తుంది అది ఏంటి రెండు మూడు వారాల కన్నా ఎక్కువగా సింటమ్స్ ఉంటే మాత్రం కచ్చితంగా దెన్ యు షుడ్ నాట్ ఇగ్నోర్ ఇగ్నోర్ అండ్ ఇమీడియట్లీ గో ఫర్ స్క్రీనింగ్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఎందుకంటే ఇప్పుడు కొంతవరకు వచ్చారు కొంత అవగాహన ఉన్న వాళ్ళందరూ ఈ స్ట్రెస్ లో అయితే చేంజ్ చేసుకుంటున్నారు. ఆ కోవిడ్ తర్వాత కొంచెం షిఫ్ట్ అయితే ఉందండి హెల్త్ కాన్సిస్టెన్స్ పెరిగింది అవును ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి కొంచెం లైఫ్ స్టైల్ లో ఎస్పెషల్లీ ఫుడ్ లో కూడా కొంతవరకు ఐ వాంట్ సే స్టిల్ అది ఏదో పెద్ద మార్పు వచ్చేదిని అనుకోను ఇంకా స్టిల్ బట్ ఒక ట్రెండ్ ఆ యొక్క ట్రెండ్ అయితే కనబడుతా ఉంది అవును పీపుల్ ఆర్ యక్చువల్లీ మోర్ కాన్షియస్ అబౌట్ ద హెల్త్ వాట్ ఇస్ ద బెస్ట్ వే టు కం బ్యాక్ అడల్ట్రేషన్ ఉదాహరణకి మనక అన్నిటిలో పసుపు పొడి పసుపు ఎవరు బ్యాడ్ అనుకోరు ఇన్ఫాక్ట్ పసుపు ఒక అర టీ స్పూన్ పసుపు రోజు నీళ్ళలో వేసి తాగితే దానికి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి కూడా చెప్తాం బట్ అది కలితి పసుపు అనుకోండి ఉన్నది పోయి దాని పేరు అంటే అసలు కూడా ఇది అవుతుంది అని చెప్పి సో ఎలా హౌ డు యు ఇస్ దేర్ ఎనీ అంటే ఏమనా మ్యాజిక్ పిల్ ఉందా లేకపోతే ఫలానా తాగితే నీకు డీటాక్స్ అయిపోతావ అని చెప్పొచ్చా లేదండి అంటే దీనికి స్ట్రిక్ట్ రెగ్యులేటరీ కంట్రోల్స్ ఉంటమే ఓన్లీ సూషన్ అప్పుడప్పుడు ఎండిహచ్ మసాలాలో కూడా వచ్చింది సర్ రెడ్ ఇంకాదో ఉన్నాయి అని చెప్పి ప్రిజర్వేటివ్ సిస్టం అవును అవును బ్యాన్ చేశారు అని చెప్పి మనం విన్నాము సో అంటే ఇది మనం మనకి వీటికి యాంటీడోట్స్ ఏమ లేవు ఇవి లేకుండా చూసుకోవాలంటే మనకి రెగ్యులేటరీ సిస్టమ గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి తప్ప అండ్ వ నీడ్ టు మన ఆరోగ్యం మన చేతిలో ఉంది మనం జాగ్రత్త పడాలి అయినంత వరకు ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ ప్యాక్డ్ ఫుడ్ ని అవాయిడ్ చేసుకోవడం ఎంత నాచురల్ ఫుడ్ ఉంటే అంత తీసుకోవడం మంచిది. ఆకుకూరలు కానివ్వండి లేకుంటే వాట్ఎవర్ ఇందాక మనం బ్రోకోలీ క్యాబేజ్ వీటి గురించి మాట్లాడుకున్నాం. వీటన్నిటిలోనూ కూడా క్యాన్సర్ ని నివారించిన దగ్గరగా ఏదో ఒక పదార్థం ఉంటుంది. అదే అదే ఇప్పుడు గ్రీన్ టీ గురించి చూడండి కెటాచిన్స్ అని చెప్పి ఒక పదార్థం వాళ్ళు జపాన్ లో ప్రూవ్ చేశారు వాళ్ళు. ఏది గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఎక్కడైతే గ్రీన్ టీ ఎక్కువ తాగుతారో వాళ్ళలో స్టమక్ క్యాన్సర్ సంఖ్య తక్కువగా ఉంటుంది. ఓకే సో ఇట్స్ ప్రూవెన్ ఇట్స్ ప్రూవన్ ఇట్స్ ఏ గుడ్ గుడ్ గ్రీన్ టీ తాగితే మంచిది అయితే ఎస్ ప్రాసెస్ ఫుడ్ గురించి కూడా మీరు చూస్తే ఇప్పుడు ఫ్రాన్స్ లోన ఎక్కడో ఒక స్టడీ చేశారు అక్కడ ఏంటి 10% ఎక్కువగా ప్రాసెస్ ఫుడ్ తీసుకున్న వాళ్ళలో ఆల్మోస్ట్ 12% క్యాన్సర్ రిస్క్ పెరుగుతా ఉంది. అంటే కోరిలేషన్ అనేది ఏదో యాక్సిడెంటల్ గా చెప్పడం కాదు విత్ ఎవిడెన్స్ వేర్ అబౌట్ 10 సార్ మీ అపారమైన ఎక్స్పీరియన్స్ లో మీరు ఛాలెంజింగ్ కేసెస్ చాలా చూసిఉంటారు. మోస్ట్ ఛాలెంజింగ్ ఏంటి మీరు ఎలా వాళ్ళని నయం చేశారు సార్ షూర్ అండి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ పేషెంట్ పేరు మార్చి చెప్తున్నాను జస్ట్ ఫర్ దేర్ కాన్ఫిడెన్షియల్ అంతే అంతే కదా సర్ అంతే షి వాస్ 32 అన్నమాట సో సాహితి తన పేరు డిఫరెంట్ నేమ్ అనుకోండి ఓకే సో 32 ఇయర్స్ ఓల్డ్ సిక్స్ మంత్స్ బేబీతో పాటు వచ్చింది. సిక్స్ మంత్స్ బేబీ తీసుకని వస్తే అప్పటికే పాపం తనకి అంటే ఫ్యామిలీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి ఫైనాన్షియల్ గా గానిీ ఎన్ని రకాలుగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి డిఫరెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక చిన్న లింఫ్ నోడ్ ఉంది నెక్ లో ఆ యొక్క లింఫ్ నోడ్ కోసమని ఏంటి ఇన్ఫెక్షన్ లేకపోతే ఏంటి దేని వల్ల అని చెప్పి చూపించడానికి వస్తే ఎన్ని మందులు వేసినా కూడా తగ్గటం లేదు సరే అని చెప్పి ఆ యొక్క లింఫ్ నోడ్ ని బయాప్సీ చేసాం. బాప్సీ చేస్తే అది నాన్ హాచ్కిన్స్ లింఫోమా అని వచ్చింది ఒక టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ అనుకోండి లింఫ్ నోట్స్ లో వస్తా ఉంటుంది అది సరే నెక్స్ట్ మరి అది వినగానే షి వాస్ ఇన్ షాక్ అంతా నార్మల్ గా హెల్తీ గా ఉంది షి వాస్ అదర్ వైస్ నార్మల్ వేరే ఏమ లేదు ఫీవర్ గాని వెయిట్ లాస్ గాని వేరే ఏమి లేదు జస్ట్ ఏదో చిన్న గడ్డ ఉందని వచ్చింది సరే పెట్ స్కాన్ చేస్తే అది బాడీలో మరి స్ప్లీన్ లో గాని అబ్డమినల్ లింఫ్ నోడ్స్ గాని అన్ని చోట్లకు రావడం వల్ల అది స్టేజ్ ఫోర్ అని తెలియంది బోన్ మరో అంతా పాజిటివ్ వచ్చింది. సో అది వినగానే నా ముందుకు వచ్చి తను ఒకటే అడిగింది డాక్టర్ గారు పాపని చూపించింది నాకు పాపను చూపించి 10 ఇయర్స్ టెన్త్ బర్త్ డే నేను ఆ పాపకి చేయించగలనా అండి అని అడిగింది అంటే నా డిజైర్ అంతకన్నా వద్దు నాకు నేను సిద్ధమే ఏమనా అయితే ఓకే ఐ ఫేస్ ఇట్ కానీ ఒక 10 ఇయర్స్ నేను దాన్ని చూసుకున్నాను అంటే నా జవాబ్దారి నా రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది తర్వాత ఇంకఎవరైనా చూసుకుంటారులే ఐ యమ రెడీ అన్నట్టుగా ఏడుస్తూ చెప్పింది అది చెప్పగానే నాకు కూడా అంటే ఎంతమ డాక్టర్స్ రోజు పెయిన్ చూస్తా కూడా ఎమోషనల్ అయిది లేదమ్మా ఇది మంచి టైపు నువ్వు కొంచెం కొంచం కీమోథెరపీ వల్ల ఇది క్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి స్టేజ్ ఫోర్ అయినా కూడా కంగారుపడొద్దు నువ్వు ఫైట్ చెయ అని చెప్పి కొంచెం మోటివేషన్స్ ఇచ్చాం ఆమె విల్ పవర్ ఆమె యొక్క కరేజ్ ఎంత గొప్పది అంటే మరి సిక్స్ సైకిల్స్ ఇవ్వగానే మొత్తం కంప్లీట్ గా అంటే పెద్ద పెద్ద లింఫ్ నోడ్స్ అబ్డమెన్ లో స్ప్లీన్ లో ఉన్నాయి తర్వాత మరి డయాఫ్రామ్ పైనకి అంటే స్టేజ్ ఫోర్ డిసీస్ కానీ బట్ చాలా వరకు వెరీ డ్రమాటిక్ రెస్పాన్స్ తగ్గిపోయింది. సో తగ్గిపోయాక తర్వాత ఒక టూ ఇయర్స్ ఫాలో అప్ లో ఉన్నాక మళ్ళా లిప్నోస్ వచ్చింది. ఓ సో దెన్ ఆమె అడిగింది సార్ ఏంటి అయిపోయింది అనుకున్నాను మరల ఇది ఏంటి ఇట్లా వచ్చింది తగ్గిపోయింది అనుకున్నాను మళల మళ్ల సేమ్ ఒక ప్రాసెస్ కదా అని లేదమ్మా ఇది డెఫినెట్ గా తిరగబడింది నో డౌట్ ఎందుకంటే స్టేజ్ ఫోర్ లో ఉంది కాబట్టి ఎక్స్పెక్టెడ్ కూడా అది ఇట్ ఇస్ నాట్ సర్ప్రైజ్ ఏం కాదు సరే మరల రీ ఛాలెంజ్ చేసాం రీచ ఛాలెంజ్ కీమోథెరపీ మరి రీసెంట్ గా లాస్ట్ ఇయర్ అమ్మాయికి ఓని ఫంక్షన్ చేసిన తర్వాత ఒని ఫంక్షన్ ఫోన్ చేసింది. నేను ఐ యమ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ నాకు జబ్బు లేకుండా నార్మల్ గా ఉన్నాను మా పాపకి ఓడిని ఫంక్షన్ చేశాను ఎందుకంటే షి వాస్ 12 ఇయర్స్ ఓల్డ్ 12 ఏళ్ళ వరకు 12 ఏళ్ళ జబ్బు లేకుండా నార్మల్ గా ఉంది అంటే షి ఫాట్ ఇట్ వెల్ అంటే ఏదో నేను బాగా గొప్పగా ట్రీట్ చేసినందుకు అయ్యిందని అనుకొని మందులు అందరికీ ఇచ్చేది అదే నాట్ దట్ నేను ఏదో అంటే మనం నేను ఎవరు ఇవ్వలేని మందులు ఇచ్చి నయం చేసాను అని చెప్పి ఐ డోంట్ వాంట్ టేక్ ఏ ఫాల్స్ క్రెడిట్ దేర్ క్వశ్చన్ ఇదంటే ఇప్పుడు ఇలాంటి జబ్బుల్లో కూడా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అదర్ ఫాక్టర్స్ ఆల్సో తన యొక్క విల్ పవర్ కానివ్వండి ఫ్యామిలీ సపోర్ట్ కాానీ వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది అండ్ షి వాంటెడ్ టు లివ్ అండ్ షి వాంటెడ్ టు రైస్ అబవ్ ఆల్ ఆర్ట్స్ నేను నా పాపను పెంచుకోవడానికి నా పిల్లల కోసం నేను బతకాలి అనేటువంటి ఒక నిర్ణయము ఆమె హృదయంలో గట్టిగా ఉంది. సో అండ్ షి ఫాట్ ఇట్ కరేజియస్ గా తిరగబడినా కూడా జయించి బయట పడింది. సో అంటే నేను ఆమెను చూసినప్పుడు అదే అంటాను అంటే మన చిన్న చిన్న వాటికి ఈ రోజుల్లో అందరూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు కొంచెం ఏదో కరెంట్ పోతే ఒక కొంచెం ట్రాఫిక్ ఏదైనా అడ్డుపడింది అంటే అసలు ఎంత రెస్ట్లెస్ అయిపోతారు ఈ జనరేషన్ అంతే కదా అంటే లైఫ్ లో పెయిన్ అనేది ఏం తెలుసు చూడండి అంటే వెన్ లైఫ్ అండ్ డెత్ దగ్గరికి వచ్చినప్పుడు తెలుస్తుంది దాని యొక్క పెయిన్ అంటే ఫర్ పెట్టి థింగ్స్ పీపుల్ ఫైట్ అండ్ నో గెట్ అప్సెట్ అంతే కదా సార్ అన్ని మనకు ఉన్నా కూడా చిన్న చిన్న వాటిల కోసం మనం చాలా అప్సెట్ అవుతూ ఉంటాం సో అంటే నిజంగా మరి ఆ సాహిత్యక స్టోరీ అనేది నాకు ఒక గ్రేట్ ఎంకరేజ్మెంట్ అంటే ఒక విల్ పవర్ ఉండి ఒక సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు కచ్చితంగా వాళ్ళు ఫైట్ చేసి బయట పడతారు అనేది ఇట్స్ ప్రూవన్ బియాండ్ డౌట్ ఇలాంటి చాలా కేసులు అంటే స్టేజ్ ఫోర్ లో ఉన్నవాళ్ళు లాస్ట్ టైం మనం మీరే షూట్ చేశారు ఒక సురేష్ గారు గీత సురేష్ గారు మీకు తెలుసు ఆవిడ విల్లింగ్ గా బయటికి వచ్చారు కాబట్టి ఆవిడ పేరు చెప్తున్నారు కరెక్ట్ ఆవిడ అందరికీ నేను 10 మందికి చెప్పాలని చెప్పి ధైర్యంగా బయటికి వస్తా ఉన్నారు ఆవిడ ఆవిడ కూడా స్టేజ్ ఫోర్ బాగా ఫైట్ చేసి మళ్ళీ షీ హస్ రీరిటన్ హర్ లైఫ్ ట్రావెల్ చేస్తున్నారు. అంటే ఆవిడ స్టోరీ అదొక అద్భుతం అండి. ఆ ఎలా సార్ ఆవిడ ఎలా వచ్చారు మీ దగ్గర అదే బ్లీడింగ్ తో వచ్చారు యూటరిన్ బ్లీడింగ్ అంటే ఎక్సెసివ్ మెన్స్ లో సైకిల్స్ తో వస్తే గైనకాలజిస్ట్ చూసి ఒక డిఎంసి అని చేస్తారు కదా హిస్టోస్పీ చేసి బయాప్సీ చేశారు యూట్రన్ క్యాన్సర్ ఉందని చెప్పి ఫిస్ట్రక్టమీకి ప్లాన్ చేశారు ప్లాన్ చేసి అప్పుడు రోబోటిక్ సర్జరీ కొత్త కొత్తగా వచ్చింది అప్పుడే మనకి సో రోబోటిక్ సర్జరీలో నేను అప్పటికి ట్రైన్ అయి ఉన్నాను. వన్ ఆఫ్ ద అర్లియస్ట్ యనో ట్రైనీ ఇన్ ద రోబోటిక్ సర్జరీ కాబట్టి సో రోబోటిక్ సర్జరీ కి వెళ్తే వెరీ లార్జ్ యూట్రస్ కానీ సక్సెస్ఫుల్ గా దాన్ని తీసేసాం. తీసిన తర్వాత విత ఇన్ టూ మంత్స్ లో ఆమెకు అబ్డమెన్ అంతా కూడా డిసీజ్ రికర్ అయిపోయింది. ఆ ఎలా సింటమ్స్ ఉండేది ఆవిడికి ఆ టైం పెయిన్ అంటుంది స్కాన్ చేసి చూస్తుంటే ఎక్కడైతే పోర్ట్స్ వేసామో ఎక్కడ మొత్తం అన్ని చోట్ల కూడా జబ్బు తిరగబడిపోయింది కడుపులో అన్ని చోట్ల మల్టిపుల్ ప్లేసెస్ సరే మరి కీమోథెరపీ ఇవ్వాలి కీమో ఇస్తే అలా కీమో తట్టుకోలేని పరిస్థితి హిమోగ్లోబిన్ పడిపోవడము ప్లేట్లెట్స్ పడిపోవడము ఆవిడ ఎంతంటే పాపం ఇద్దరు చిన్న యవ్వనస్తులు అమ్మాయిలు తనకి వాళ్ళ ఫ్యామిలీ కూడా గ్రేట్ సపోర్ట్ లేండి సురేష్ గారు చెప్పాలంటే అమేజింగ్ ఆయన చేసేంత వర్క్ హోం వర్క్ మేబి ఆమె గురించి మేము యస్ ఏ డాక్టర్ చేస్తున్నాము అంత అన్ని ఆప్షన్స్ ఆమె ఏం చేయగలం అని చెప్పి ఆయన చాలా తపన పడ్డాడు. అండ్ ఫైనల్ గా షి హాడ్ దట్ విల్ పవర్ టు ఫైట్ ఆల్సో సో దానివల్ల మరి కీమో అన్ని మానేసామ చివరికి వ ట్రైడ్ సమ అదర్ ఆల్టర్నేటివ్స్ ఆల్సో ఇంక్లూడింగ్ ఏమంటారు దాన్ని అంటే ఓజోన్ థెరపీ కానివ్వండి ఇట్లా అంటే ఓజోన్ థెరపీలు కూడా అందరికీ పని చేయవండి బై ద వే నేను చాలా మంది స్టేజ్ ఫోర్ హోప్లెస్ కేసెస్ వాళ్ళ కూడా ఇంకేమీ లేదు అన్నప్పుడు ఇి కూడా ట్రై చేసాం వాళ్ళు పని చేయలేదు. మనం కొన్నిసార్లు వాట్ వి టాక్ షుడ్ నాట్ మిస్లీడ్ పీపుల్ ఇటీవల సిద్దు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మా వైఫ్ కి స్టేజ్ ఫర్ ఓవరీ క్యాన్సర్ ఉంది అన్నీ వేస్ట్ ఇగో ఇది ఇచ్చాను ఈ ఫుడ్ ఇచ్చాను ఈ పలానా పలాని తీసుకుంటా చెప్పారు దానివల్ల ఇటీవల నాకు చాలా మంది పేషెంట్ నా దగ్గరికి వచ్చి బాధ ఏం చెప్తున్నారంటే మేము అన్నీ మానేసి తీసుకున్నామండి మాకు ఏం ప్రయోజనం జరద అని చెప్పి వాళ్ళు ఇంకా నష్టపోయి వస్తున్నారు. అంటే సం టైమ్స్ సెన్సేషనలైజ్ చేయడం వల్ల రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్లి పేషెంట్ నష్టపోకూడదు అనేది నా మనవి అన్నమాట ఎస్పెషల్లీ సుమన్ టీవీ ప్రేక్షకులకి నేను చెప్పేది ఏందంటే ఒకళ్ళకి జరిగింది కాబట్టి నాకు అలాగే జరుగుద్ది అని చెప్పి అందరూ దాన్ని అడాప్ట్ చేసుకోకూడదు. అంటే క్లినికల్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ గా ఉండేవే మనకి ఎక్కువ పని చేస్తాయి సపోర్ట్ సిస్టమ్స్ పెట్టుకోవచ్చు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్ రైట్ అలా సో అలా గీత గారు అలా బయట పడ్డారు సర్ ఆవిడకి కూడా మోర్ దెన్ 10 ఇయర్స్ అండి ఇప్పుడు అంటే స్టేజ్ ఫోర్ యుట్ర అది అది కూడా కార్సినో సార్కోమా అంటాం చాలా అగ్రెసివ్ డిసీజ్ అది అలాంటిది ఫోర్త్ స్టేజ్ డిసీజ మెడికల్ గా మేము అది క్యూర్ అవుతుంది ఇంతవరకు చూడలేదు అలాంటిది షి ఇస్ టోటల్లీ క్యూర్ నార్మల్ ఎక్కడెక్కడ మన్ని అన్ని స్కాన్లు చేసింది ఏమి నథింగ్ ఆ టైంలో మీరు సాహితి గారి గురించి చెప్పారు కదా సార్ ఆవిడ ఎలా ఉన్నారు ఇప్పుడు ఫెంటాస్టిక్ అండి మా ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా తను తెలుస్తుంది అంటే వాళ్ళని చూసినప్పుడు మనకి గూస్ బంస్ వస్తాయి అంటే ఓహో ఇలా కూడా ఫైట్ చేసామ వచ్చి నిలబడింది కదా ఇంత గట్టిగా అని ఆమె అంతా యు ఆర్ ద రియల్ హీరో మేము చేసింది ఏం కాదని చెప్తూ ఉంటాను ఆమె చూస్త సో ఆమె నన్ను చూసినప్పుడు ఏడుస్తది నాకే సార్ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి మీరు చెప్తుంటే 10 ఏళ్ల ఫంక్షన్ బర్త్ డే చేయొచ్చా అంటే తల్లికి ఎంత దారుణం అంటే ఆరు నెలల బిడ్డని పెట్టుకొని అవునండి మీకు నిత్యం ఇట్స్ ఆన్ ఎమోషనల్ జర్నీ కదా సర్ విత్ ట్రీటింగ్ క్యాన్సర్ అండ్ ఒకరి పక్కన పెయిన్ ఉన్నా కూడా ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్ ఈస్ బాధలో ఉన్న వాళ్ళకి హోప్ ఇవ్వగలుగుతున్నాను కదా టు బి ఏబుల్ టు రియలీ గివ్ ఏ రియల్ హోప్ ఏదో నోటి మాటలతో ఉట్టి మాటలతో ధైర్యం చెప్పడం కాదు గానీ నిజంగానే వాళ్ళకి ఏం జరగబోతుంది అనేటువంటిది ఆ యొక్క డిఫరెన్స్ వాళ్ళ లైఫ్ లో మనం చేయగలుగుతున్నాం ఐ థింక్ దట్ లెగసీ వాట్ ఇస్ యువర్ విజన్ సర్ అంటే మీరు గ్రేస్ ఫౌండేషన్ పెట్టారు మీరు ఇంత వర్క్ చేస్తున్నారు మిమ్మల్ని ఐ డోంట్ నో అఫ్కోర్స్ మీ మిస్సెస్ తప్పకుండా ఐ విల్ టేక్ గ్రేట్ కేర్ ఆఫ్ యు హావ్ ఏ గ్రేట్ ఫ్యామిలీ బట్ అసలు నాకేం కావాలి నేను ఏం చేయాలనే ఒక వాట్ డు ఐ వాంట్ అని ఎప్పుడైనా మిమ్మల్ని అడుగుతారా నా నిజమైన కోరిక ఏంటంటే ఈవెన్ త్రూ ద ఫౌండేషన్ ఏందంటే ఐ వాంట్ టు బి జాబ్లెస్ నేను బేసికలీ నీ మీ అవసరం లేకుండా ఉండా అవసరం లేకుండా ఉండాలనేది నా యొక్క దట్ ఇస్ వాట్ ఇస్ మై డిజైర్ యక్చువల్గా ఎందుకంటే నీ జబ్బుని అరికట్టి ప్రివెంట్ చేయగలిగితే నేను ఆపరేట్ చేయకుండా ఇఫ్ ఐ యమ్ జాబ్లెస్ ఐ ద మోస్ట్ హెల్పియస్ట్ మన్ ద సో మెనీ అదర్ రీస్కిలింగ్ అప్ స్కిలింగ్ ఇప్పుడంతా చాలా నడుస్తా ఉంది కదా ఎనథింగ్ ఐ కెన్ డు ఐ డట్ వాంట్ టు డు దిస్ ప్రొఫెషన్ ఫర్ మై లివింగ్ అంటే ఇది అవసరం పడకుండా దీన్ని నివారించగలిగితే ఐ థింక్ నథింగ్ లైక్ ఇట్ అఫ్కోర్స్ ఇట్స్ అంటే చాలా లాంగ్ సైటెడ్ డిజైర్ అది ఐ విష్ ఇట్ కమ్స్ ట్రూ ఐ ఆల్సో నో దట్ ఇట్ ఇస్ నాట్ దట్ సింపుల్ రైట్ రైట్ రైట్ సో గనుక బట్ వన్ థింగ్ అండి అంటే ఇన్ ఆల్ దిస్ నా డిజైర్ ఏంటంటే టు బి ఏబుల్ టు గివ్ హోప్ అండ్ టు బి ఏబుల్ టు అట్లీస్ట్ మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ లైఫ్ ఆఫ్ సంబody ఐ థింక్ దట్స్ ఏ లైఫ్ ఆఫ్ లగసీ సో నేను నా పుస్తకం పేరు కూడా అదే కదండి లివ్ ఫర్ లగసీ అది అవును లెగసీ అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఇట్ ఇస్ నాట్ వాట్ యు నో గివ్ ఫర్ అదర్స్ ఇట్ ఇస్ వాట్ యు లివ్ ఇన్ అదర్స్ ఇతరులకి మనం ఏమ ఇస్తామ అన్నది కాదు ఇతరుల్లో ఏమ ఇస్తాం వదిలిపెట్టి వెళ్తాం చిన్న స్మైల్నఇసబడ హ ఇస్ ఇన్ పెయిన్ వాళ్ళక ఒక చిన్న రీసన్ఫర్ దెమ టు స్మైల్ ఒక గుడ్ న్యూస్ చెప్పడం వాళ్ళక వాట్ఎవర్ టు బల్బ టు ఎంకరేజ్ దెమ టుబ వాళ్ళక చిన్న పాటర్న్ ఆన్ దర్ షోల్డర్ మేక్స్ ఏ హ్యూజ్ డిఫరెన్స్ కదండి. ఎస్పెషల్లీ ఇన్ పీపుల్ హర్ డెస్పరేట్ కదా లైఫ్ లైఫ్ అండ్ డెత్ దగ్గరలో ఉండి మీకు కొంతవరకు కూడా చెప్పి ఉంటాను ఒకాయన పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కి ఆయన హి ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ ఇన్ ది సిటీ ఒక 2000 మంది పిల్లలు వాళ్ళ కాలేజీలో చదువుకుంటూ ఉంటారు. ఒక రోజు నా ముందు వచ్చి ఆయన కూర్చొని ఏమన్నాడంటే అంటే హి వాస్ బాటిలింగ్ ఇన్ స్టేజ్ ఫోర్ లాంగ్ లంగ్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ బ్యాటిల్ చేశారు అంటే కొత్త మందులు ఉన్నాయి కాబట్టి సెవెన్ ఇయర్స్ ఆయన స్టేజ్ ఫోర్ లో ఫైట్ చేయగలిగాడు. వెరీ అగైన్ స్ట్రాంగ్ పర్సన్ వెరీ స్ట్రాంగ్ వెల్ట్ ఒకరోజు దాన్ని చూసి సర్ ఏంటి ఎలా ఉన్నారు అంటే ఇంత అంటే నాకు ఇప్పటికి మనసులో అది ఎన్గ్రేవ్డ్ వర్డ్స్ అన్నమాట సర్ ఇంత ఉంది తినటానికి లేదు ఐ హావ్ సో మచ్ బట్ ఐ ఐ డోంట్ హావ్ దిన ప్రివిలెజ్ టు ఈట్ అంటే ఇట్స్ సో రియాలిటీ ఆఫ్ లైఫ్ మనకి వెన్ యు హవ్ ఎవథింగ్ యు డోంట్ రియలైజ్ వెన్ సంథింగ్ లైక్ దిస్ హిట్స్ దెన్ యు విల్ స ఇదంతా అంటే ఏంటి దానికి నాకు ఇంత ఆస్తి ఇంత ఇన్ని కోట్ల సంపాదన ఇన్ని కాలేజీలు ఉన్నాయి ఆల్ మీనింగ్లెస్ అంటే ఐ సౌండ్ లిటిల్ బిట్ ఫిలాసఫికల్ ట్ అది ట్త్ ఆఫ్ లైఫ్ కదా అంటే నిజంగానే సో ఉన్నదాన్ని ని సంతోషంగా సద్వినియోగ పరుచుకోవడం మనవంతు కర్తవ్యం కాదు సార్ జీవితం ఒక గొప్ప అవకాశం మీరు అన్నట్టు సింపుల్ అండి ఇప్పుడు మంచి నిద్ర మంచి ఆహారం ఫిజికల్ యాక్టివిటీ వ్యాయామం చేయడం ఇవన్నీ మనకి ఖర్చుతో లేని పనులు దీనికి ఎవరైనా ఖర్చు పెట్టాల అంతే మంచి ఆలోచనలు కూడా కదా చాలా దీన్ని మనం పక్కన పెట్టి వి ఆర్ యక్చువల్లీ కాంప్లికేటింగ్ అవర్ లైఫ్ అవర్ ఓన్ గ్రీడ్ అని కావండి వాట్ఎవర్ ఇట్ మే బి ఏ రీజన్ సో అందుకే నేను ఐ మేక్ ఇట్ ఏ పాయింట్ అట్లీస్ట్ వారానికి ఐదు రోజులు ఫిజికల్ యక్టివిటీ మండేటరీ నేను అందరికీ చెప్పి మన గ్రేస్ రన్ అని చెప్పి అందరిని ప్రపంచంఅంతా పరిగెత్తిస్తూ ఐ షుడ్ నాట్ బి ఏ ఫూల్ కదా ఇతరులకి మనం చెప్పి బోధించినప్పుడు మనం ఫస్ట్ వ షుడ్ ప్రాక్టీస్ వాట్ ఐ ప్రీచ్ అవును సో అందువల్ల ఐ మేక్ షూర్ అంటే ఏదో వాళ్ళ కోసం కాదు నా మంచి కోసం నేను చేసుకుంటున్నాను నేను ఎస్పెషల్లీ యూత్ మన సుమన్ టీవీ ప్రేక్షకులు నేను చెప్పేది ఏంటంటే సింపుల్ టిప్స్ ఈట్ హెల్దీ డ ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ 30 మినిట్స్ ఏ డేఫోర్ డేస్ అట్లీస్ట్ 120 మినిట్స్ ఒక వీక్ లో దట్స్ గుడ్ ఎనఫ్ ఏదనా చేయండి మీరేదో జిమ్ కి వెళ్లి ఏదో హెవీ ఎక్సర్సైజ్ చేయాలని కాదు లేకపోతే 10కనో మారథాన్ పరిగెత్తమని చెప్పట్లేదు. ఇట్ గ బ్రిస్క్ వాక్ కానివ్వండి ఏదో ఒక రకంగా ఫిజికల్ యాక్టివిటీ చేయండి ఈట్ హెల్దీ బి కాన్షియస్ ఏదో అంటే అలాగని చెప్పి ఎప్పుడో కొలత వేసుకుని తినమని నేను చెప్పట్లేదు వన్స్ ఇన్ అవే ఇట్స్ ఓకే టు యనో ఈట్ వాట్ యు లైక్ ఇట్స్ ఫైన్ బట్ డోంట్ గెట్ అడిక్టెడ్ టు ఇట్ దానికోసం ఏదో ఒక క్రేవింగ్ తో పాటు మనం ఉండక్కర్లేదు. అంతే కదా సార్ సో అట్లా అంటే కొన్ని చిన్న చిన్న డిషన్స్ ఇవన్నీ ఎవరికీ తెలియదని నేను చెప్పట్లేదు. బట్ ఏందంటే దీనికి కొంచెం పుట్టింగ్ ఇట్ ఇంటు ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఇన్ ఇష్యూ లైఫ్ స్టైల్ బాగా మారిపోయింది సార్ చాలా సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే గానీ మీరు చెప్పినవన్నీ చేయడం కష్టం ఇప్పుడు 11 గంటలకి రాత్రి మేలుకొని ఉండడం చాలా సర్వసాధారణం ఒకప్పుడు 11 అంటే చాలా లేట్ నైట్ మిడ్నైట్ అది మిడ్నైట్ అది అలాగే ఇప్పుడు ఇదివరకు ఐస్ క్రీమ చాక్లెట్ స్వీట్ స్పెషల్ డేస్ ఇప్పుడు ఏముంది ఫ్రీజర్ తీసి పిల్లలు తినేస్తారు హ్యాపీగా నిద్ర లేకుండా ఎంతమంది స్ట్రగుల్ అవుతున్నారని ఇందాక ఒక పేషెంట్ వచ్చి అంటది సార్ నాకు టూ హవర్స్ కన్నా ఎక్కువ నేను పడుకోవట్లేదు. ఫర్ మంత్స్ టుగెదర్ అండ్ ఇయర్స్ టుగెదర్ టూ అవర్స్ అంటే ఆలోచనలే సార్ ఆలోచనలు స్ట్రెస్ తర్వాత టుడే ఐ హావ్ టు టేక్ దెమ టు సైకయాట్రిీ అండ్ కౌన్సిలింగ్ అండ్ పుట్ మెడికేషన్ అంటే నిద్ర లేకపోతే బాడీ కూడా కొంచెం రికవర్ అవ్వాలి కదా యు నీ టు గివ్ సం టైం ఫర్ బాడీ టు హీల్ మైండ్ టు హీల్ చాలా వైటల్ పాయింట్స్ మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నాం డాక్టర్ చిన్నబాబు గారు బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చెప్పిన సాహితి అండ్ గీత సురేష్ గారి ఎగజాంపుల్స్ చాలా హోప్ ని ఇస్తున్నాయి అండ్ ఆ ఫ్యామిలీస్ ఎంత కష్టపడి ఉంటాయో ఆ కష్టం నుంచి బయట పడ్డా సంతోషం మీలాంటి గొప్ప వైద్యుల వల్ల వాళ్ళు దే ఆర్ ఆల్ గెట్టింగ్ ఏ సెకండ్ ఆపర్చునిటీ టు లివ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ హెల్దీ లైఫ్ ఐ థింక్ క్యాన్సర్ మన చుట్టూ ఉండే ఒకళ్ళకి వచ్చినా కూడా మళ్ళీ మనం చూసి మన లైఫ్ మార్చేసుకుంటాం అంటే అంత రియల్ అది క్యాన్సర్ అనేది కరెక్ట్ సో థాంక్యూ ఫర్ యువర్ వండర్ఫుల్ మెసేజ్ సర్ థాంక్యూ అండ్ తప్పకుండా యస్ ఆల్వేస్ మిమ్మల్ని అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటాం. క్యాన్సర్ గురించి లేటెస్ట్ ఫైండింగ్స్ ఏమ వచ్చినా మా డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి థాంక్యూ వెరీ మచ్ డాక్టర్ చిన్న బాబు సంపాది థాంక్యూ సో మచ్

No comments:

Post a Comment