Don’t do these 2 mistakes #trending #youtubeshorts #shorts #funny #books #review
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=4QtJu6o5YWg
Transcript:
(00:00) పప్ప మనిషిని నమ్మాలా వద్దా అసలు ఏ విషయంలో నమ్మొద్దు ఆ ఫస్ట్ అఫ్ ఆల్ ఇది చాలా ప్రొఫౌండ్ క్వశ్చన్ అసలు మనిషిని నమ్మకూడదు రెండు విషయాల్లో అసలే నమ్మకూడదు ఎవ్వరైనా ఒకటి ప్రేమ విషయంలో నమ్మొద్దు రెండోది డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయించేవాళ్ళు అప్పు చేసుకునే వాళ్ళు ఇట్లాంటి విషయాలు నమ్మకూడదు ఈ రెండు విషయాల్లో మనిషిని అస్సలు నమ్మొద్దు.
(00:27) ఇక మిగతా విషయాలు నమ్ముతే నమ్ము ఉదాహరణకి చెక్కర కావాలి అంటే మళ్ళీ ఇస్తా అన్నది ఇచ్చేసి ఏమి కాదు కానీ ఒకడు వచ్చాడు స్వీట్ గా మాట్లాడాడు. నీ అంత అందగత్తం లేవు చూడలేదు అన్నాడు అసలు నీవు ఒక మహానుభావుడివి అన్నాడు ఇట్లా దీన్ని నమ్మి అందరినీ వదిలేసిపోతారు. అప్పుడు నా ఘర్క నా ఘాటక చాలా పెద్ద మిస్టేక్ అయిపోతుంది ఎవ్వరు సహాయం చేయరు.
(00:49) రెండోది ఎవరనా స్వీట్ గా చెప్తే వాళ్ళక నమ్మి లక్ష రూపాయలు ఇచ్చేస్తారు 10 లక్షలు ఇస్తారు సంతకాలు పెట్టేస్తారు మధ్యవర్తిగా సంఘం లేకపోతే జీవితం అందుకని ఈ రెండు విషయాల్లో అస్సలు నమ్మొద్దు మిగతా విషయాలు నమ్మండి ఈ రెండు విషయాలు నమ్మొద్దు ఇది వెరీ లైఫ్ మెడ చుట్టుకుంటది అన్నమాట ప్రేమ విషయం ఒకటి ఎవ్వనా స్వీట్ గా మాట్లాడితే ఆ మాటలు పొగడతకు పడిపోవడం ఆపేసేయాలి ఫస్ట్ పొగడతలకు పడిపోయేవాడు ఎప్పుడైనా మోసపోవడానికి వాడు ఒక ద్వారం ఓపెన్ చేసి ఉన్నాడు.
(01:25) ఇది జోక్ కాదు ఫస్ట్ మనిషిని నమ్మకూడదు పరిశీలించాలి తెలుసుకోవాలి అప్పుడు నువ్వు ఏం చెప్పాలంటే నువ్వు చెప్తున్నావు ఇందులో ఇన్వెస్ట్ చేయమని నువ్వు చెప్పినందుకు కాదు నేను అధ్యయనం చేశాను నేను చేస్తానురా ఒకవేళ పోతే బాధ్యత నాది ఇట్లా చెప్పాలి. ఒకడు చెప్పాడు నేను ప్రేమ గీమ అన్ని చూశాను నీతో ఉంటే నా లైఫ్ బాగానే ఉంటుంది నాకు తెలుస్తున్నది.
(01:45) ఒకవేళ నువ్వు మోసం చేసినా నన్ను వదిలేసిపోయినా నేను బ్రతకగలను అని తెలుసుకొని పోవాలి కానీ నిన్ను నమ్మి వచ్చేసాను నా జీవితం ఇట్లా అయిపోయింది నిన్ను నమ్మి పెట్టాను నా జీవితం సంకనపోయింది అట్లా ఎప్పుడూ చేయొద్దు సో ఈ రెండు విషయాలు నమ్మొద్దు ప్రేమ విషయంలో డబ్బుల విషయంలో
No comments:
Post a Comment