🚨🚨 నీ జీవితంలో Negativityకి కారణం ఏంటో తెలుసా..?? #podcast #trending #telugu #shorts
Author Name:Stories
Youtube Channel Url:https://www.youtube.com/@StoriesByManaStars
Youtube Video URL:https://www.youtube.com/watch?v=akyZsMJAJYk
Transcript:
(00:00) ఎందుకు నెగిటివ్ ఎనర్జీ ని ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు మనుషులు నెగిటివ్ అనేది లేదు ప్రపంచంలో నెగిటివ్ వచ్చింది అంటే కారణం నువ్వే ధర్మం వికటిస్తే అధర్మం వికటించడానికి కారణం ఎవరు మనమే వికటించకుండా జాగ్రత్తపడు నీకుగా నీవు చెడపగొట్టుకున్నావా నువ్వే కర్త నువ్వే కర్మ నువ్వే క్రియ నువ్వు నీకే శరతులు వర్తిస్తాయి నువ్వు అనుభవించాలి సాధ్యమైతే నువ్వే పాజిటివ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి లేకపోతే బలైపోవాలి యద్గుణం తత్కార్యం యద్భావం తద్భవతి నువ్వు బ్రహ్మవై నడువు నీవు శివుడవని నడువు నీవే పరదేవతవని నడువు నీకు ఆ శక్తి ఉన్నది భగవంతుని బయట వెతకకు నీలో
(00:35) వెతుకు అందుకే కదా అఘోరసందరు మెడిటేషన్ చేసేది అప్పుడు మీరు అడగొచ్చు ఈ గుళ్ళు గోపురాలు ఎందుకు ఈ బ్రహ్మోత్సవాలు ఎందుకు ఇదంతా పర్యావరణ సిద్ధాంతాన్ని అనుసరించి ఏర్పాటు చేసింది. ధర్మం ఒకటి చెబుతూనే ఆల్టర్నేట్ ఇంకొకటి ఇస్తది.
No comments:
Post a Comment