Our School's should educate this. #telugupodcast #voiceofmogasala #healthmyths
Author Name:Mogasala Live
Youtube Channel Url:https://www.youtube.com/@Mogasalalive
Youtube Video URL:https://www.youtube.com/watch?v=7ftfASc4xlM
Transcript:
(00:00) ఎంతమందికి యూరినేషన్ చేసిన తర్వాత స్కిన్ బ్యాక్ అనుకొని క్లీన్ చేసుకోవాలి [సంగీతం] డెఫినెట్ గా అనే విషయం ఎవరికీ తెలియదు. మెన్ యొక్క ప్రైవేట్ పార్ట్ గురించి మాట్లాడాలన్న ఒక ఫీమేల్ యొక్క ప్రైవేట్ పార్ట్ గురించి మాట్లాడాలన్నా చాలా మంది చాలా స్పీగా ఫీల్ అవుతాం. కానీ ఇండియా ఈరోజు ఎన్నో డిసీసెస్ కి క్యాపిటల్ అవుతుంది.
(00:16) మెన్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇక్కడ ఏంటంటే మెన్ ప్రైవేట్ పార్ట్స్ కానీ విమెన్ ప్రైవేట్ పార్ట్స్ గా [సంగీతం] గురించి మాట్లాడితే అది ఒక బూత్ లెక్క చూస్తాం మన సొసైటీలో ఎందుకంటే సోషల్ స్టిగ్మా అనేది ఇప్పటికీ ఉంది. మెన్ హైజినిక్ అనేది ఒక నెగ్లెక్టెడ్ టాపిక్. మీరు ఎనీ స్కూల్ లో గమనిస్తే గనుక ఫీమేల్ కి రిప్రొడక్టివ్ సిస్టం [సంగీతం] గురించి మాట్లాడతారు వాళ్ళ పీరియడ్స్ గురించి మాట్లాడుతారు వాళ్ళ హైజీనిక్ గురించి మాట్లాడుతారు కానీ [సంగీతం] ఏ స్కూల్ అయినా గాని మెన్ హైజినిక్ గురించి మాట్లాడిన స్కూల్ ఉంటే నాకు చూపించ ఎవరు మాట్లాడరు. సో ఇక్కడ
(00:38) మెన్ హైజినిక్ ఏంది అంటే పెనిస్ యొక్క ముందలున్న [సంగీతం] చర్మం ఉండడం వల్ల అందులో దాగి ఉన్న క్రిములు కావచ్చు అందులో దాగి ఉన్న స్పర్మ్ కావచ్చు అవంతా లోపల అక్యములేట్ అయిపోయి ఒక రకమైన స్మెగ్మా లాంటిది లేకుంటే వాసన రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఆ చర్మం ముందలు ఉండడం వల్ల యూరిన్ పోసినప్పుడల్లా ఆ యూరిన్ అనేది లోపల స్టాగ్నెంట్ అయిపోతూ ఉంటుంది.
(00:57) దాని వల్ల చూస్తే చిన్న చిన్న [సంగీతం] గుల్లలు అంటే పింపుల్స్ లాంటివి రావడము, దురద పెట్టినట్టు అనిపియడము, ఒక్కొక్కసారి ఇరిటేషన్ అనిపియడము అందుకే మనం చూస్తూ ఉంటాం చాలా మంది చిన్న పిల్లలు అయినా గాని వాళ్ళు ఎప్పుడు చూసినా చెయ్యి పెట్టి నలుపుకుంటూ ఉంటారు. దురద [సంగీతం] పెడతా ఉంటారు. కొందరికి యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి.
(01:12) వీళ్ళకంద ఏంటంటే వాళ్ళు స్కిన్ ఎలా వెని కనుక్కోవాలి [సంగీతం] ఎలా క్లీన్ చేసుకోవాలి ఏ టైం లో క్లీన్ చేసుకోవాలి అనేది వారికి ఐడియా ఉంటది. ఏజ్ తో పాటు [సంగీతం] ఆ స్కిన్ అలాగే పెట్టుకోవడం వల్ల అది క్యాన్సర్ కి లీడ్ చేస్తూ ఉంటుంది
No comments:
Post a Comment