"సమాజం ఒప్పుకోదు" - ఇది పిరికివాడు రోజూ అద్దం ముందు చెప్పుకునే ఒక అద్భుతమైన అబద్ధం!
నీకు ఏది రైటో, ఏది రాంగో స్పష్టంగా తెలుసు. అయినా పక్కవాడి validation కోసం ఎందుకు బానిసలా ఎదురుచూస్తున్నావు?
కలుపుకుపోవడం, సర్దుకుపోడం అనే ముద్దుపేర్ల వెనుక జరుగుతున్న అసలు డ్రామా ఏంటో తెలుసా?
నీ స్వేచ్ఛను తాకట్టు పెట్టి, నువ్వు కొనుక్కున్న ఆ నకిలీ గుర్తింపు వెనుక, నీ తలకి తుపాకీ గురిపెట్టింది ఎవరో తెలుసా?
నీ double action దొంగ నాటకాలిక ఆపు. నీ ఆత్మవంచనను బట్టబయలు చేసే కఠోరమైన సత్యం. చదివే ధైర్యం ఉంటే, పూర్తి blog ఇక్కడ చదువు:
http://youtube.com/post/UgkxPTGpXIXXAA1hao9oLX6er-zOl16C3V7D?si=KYJJTD434svCttRx
No comments:
Post a Comment