గౌరవం డిమాండ్ చేయవద్దు. Don’t Demand Respect #sadhguru #respect
Author Name:Sadhguru Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=6FwuY3KieVA
Transcript:
(00:00) గౌరవం అనేది ఎప్పుడూ కూడా అడిగి సంపాదించుకునేది కాదు దయచేసి అటువంటి పనికిమాలిన పని ఎప్పుడు చేయకండి అడిగి గౌరవాన్ని పొందడం దాన్ని సంపాదించుకోవాలి అంతే దాన్ని బలవంతం చేయలేరు మీరు బలవంతం చేసిన మరుక్షణం అది అసహ్యంగా మారుతుంది
No comments:
Post a Comment