[4/29, 09:46] +91 96764 01249: ఆత్మీయ బంధుమిత్రులకు బుధవారపు శుభోదయ శుభాకాంక్షలు 💐🥭🌹ప్రధమ పూజ్యుడు శ్రీ కాణిపాక వినాయకుడు , శ్రీ శ్రీవల్లిదేవసేన సమేత తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు హరి హర సుతుడు శబరిమల అయ్యప్పా స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ 💐💐.. ఈ రోజు పుట్టినరోజు.. పెళ్లిరోజు జరుపుకుంటున్నా ఆత్మీయులకు శుభాభినందనలు 💐💐💐🥭🥭🥭🍫🍫🍫
ప్రతి ఒక్కరు ఏదో ఒక *ఆందోళన అసంతృప్తి* తో బతుకుతున్నారు అనుకున్నది సాధించలేదని, సంపాదన లేదని కార్ బంగాళాలు లేవని, కాని మన *ఆలోచన* విధానం మార్చుకుంటే నేను చాలా మంది కన్నా *బాగున్నాను* చాలి చాలని *సంపాదన* తో చాలా మంది *బతకగలుగుతున్నారు* , చిన్న ఇంటిలో ఎలా ఉండగలుగుతున్నారో అని అనుకుంటు *దేముడు* మనకు ఇచ్చినదానితో *సంతృప్తి* చెందుదాం అని అనుకుంటే చాలు
జీవితం *క్షణికమైనది* దానిని సద్వినియోగం చేసుకుందాం, ఏదైనా *నిలువ* ఉంటే చెడిపోతుంది వాసన వస్తుంది ఎవరికీ పనిరాకుండపోతుంది(ముఖ్యంగా ఆహారం) *మనం వాటిని *శుద్ధి* చేసుకుంటూండాలి . నీకు అవసరం లేని వాటిని *అవసరమైన* వారికీ ఇస్తే శుద్ధి అవుతాయి ఆలోచించండి..
ఎవరో వస్తారని ఏదో చేస్తారని *ఎదురుచూసి* మోసపోకు, ఎవరి సమస్యలు *వారికీ* ఉన్నాయి నువ్వు భోజనం చేస్తేనే నీ *ఆకలి* తీరుతుంది అని తెలుసుకో మిత్రమా
లోకంలో మంచి చెప్పేవారు *చాలా మంది* ఉన్నారు, కాని ఆచరించేవారు చాలా *తక్కువ* మంది ఉంటారు, నీ అనుభవం నుంచే *పాఠాలు* నేర్చుకో అప్పుడు మంచేదో చెడు ఎదో నీకె *అవగతం* అవుతుంది
మన *మనసే* అన్నిటికి మూలం మన *ఆలోచనలే* మన ఆరోగ్యానికైనా అనారోగ్యానికైనా *కారణం* ఎల్లప్పుడూ మన ఆలోచనలు *మంచిగా* ఉండేలా చూసుకుందాం
ప్రపంచంలో ఒక్క మనిషికి మాత్రమే ఉండే మాయదారి మానసిక రోగం..*ఓర్వలేనితనం* తనకు ఎంత ఉన్నాకూడా పక్కవాడికి ఉన్నదానిని చూసి ఏడుస్తుంటారు.. ఇటువంటి వాళ్ళుకు ఎన్ని ఉన్నా కూడ నిత్య దరిద్రులె..
గెలుపు *నీడ* లాంటిది.. ఆగి పట్టుకోవాలని *ప్రయత్నం* చేస్తే మనకు *దొరకదు*..నీ దారిన నువ్వు *ప్రయత్నం* చేస్తూ వెళుతుంటే అదే నిన్ను *అనుసరిస్తూ* వొస్తుంది..కానీ మనం ఒక *విషయం* గుర్తుంచుకోవాలి.. *వెలుతురు* అనే సత్యం వైపు *ప్రయాణిస్తేనే* విజయం దక్కుతుంది..
చూసి *రమ్మంటే* కాల్చి వొచ్చాడు అని ఆంజనేయస్వామి వారిని *అంటాము* కాని ముందు అయన *తోక* నీ *కాలిస్తేనే* లంకా దహనం చేసారు.. అని అనరు..అలానే కొంతమంది మనుషులు కూడ ముందు వాళ్ళు *ఏమి అంటే లేదా ఏమి చేస్తే* మనం అన్నాము అనేది *చెప్పరు*.. మనం అన్నదే *ప్రచారం* చేస్తారు *చెడుగా*.. ఇదే *మానవనైజం*
విమర్శకులకు, వీధి కుక్కలకు *భయపడితే* గమ్యం కాదుకదా *ఇంటి గుమ్మం* కూడ దాటలేవు మిత్రమా.... కాయలు ఉన్న చెట్టుకే *రాళ్ల దెబ్బలు* తగులుతాయి. *మంచి* చేసేవారికే విమర్శలు *మాటలు* .అని తెలుసుకో మిత్రమా.. నిన్ను విమర్శించినవాళ్లే నిన్ను అనుసరించేరోజు తప్పక వొస్తుంది.
🙏🙏🙏
[6/1, 09:42] +91 96764 01249: ఆత్మీయ బంధుమిత్రులకు సోమవారపు శుభోదయ శుభాకాంక్షలు💐🌹🥭🍇. అదిదంపతులు పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందం గా జీవించాలని కోరుకుంటూ.. *ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్నా ఆత్మీయులకు శుభాకాంక్షలు* 🌹🥭🍫🍇
భాదే *బలహీనుడిని* బలవంతుణ్ణి చేస్తుంది.. భయమే *పిరికివాడిని* ధైర్యవంతుడుని చేస్తుంది.. వైఫల్యమే మనిషిని *వివేక వంతుడిని* చేస్తుంది..
వీలైనంత మంది *ఆత్మీయులను* పరిచయం చేసుకోండి ... పెట్టుబడి మీ *వ్యక్తిత్వం...* ఉత్సాహంగా *శ్రమించడం* ...అలసటను ఆనందంగా, *అనుభవించడం..* విజయానికి *ప్రాథమిక* లక్షణం!!
*అశ్రద్ధ* అనేది మనిషిని లోతైన *అగాధంలోకి* నెట్టేస్తుంది,, అందుకే మనిషి *జీవితంలో* ప్రతి క్షణం *జాగ్రత్త* అవసరం,, అశ్రద్ధ అనేది *ఎప్పుడు* పనికిరాదు,,
మనకు ఎదురు పడితే *పలకరించేవాళ్ళు* ఎంతమందైనా ఉంటారు *కానీ* *గుర్తుపెట్టుకుని* మనల్ని పలకరించే వాళ్ళు ఉండటం *మన అదృష్టం*
కొన్ని *మంచి* మాటలు *ఇంట్లో* వాళ్ళకి *చేదు* కషాయంలా ? బయటి వాళ్ళకి *తియ్యని తేనెలా* ఉంటాయి ..
మనం ఎవరి గురించి ఎక్కువగా *ఆలోచించకుడదు* అది మనకు *మనశ్శాంతిని* దూరం చేస్తుంది...ఏం జరిగినా అది *దైవ నిర్ణయం* అని భావించు.. మన *మనసు ప్రశాంతంగా* ఉంటుంది .
మనం ఎవరికైన *సహాయం* చేసిన మంచిని చేసిన *మరుక్షణంలోనే* మనం మరచిపోవాలి ,.. మనకు *మంచి* చేసిన మనిషిని *మరణించే క్షణం* వరకు గుర్తుంచుకోవాలి.గుర్తు పెట్టుకోండి చాలు.. కుదిరితే మీకు *అవకాశం* లభిస్తే మంచిని *మాత్రమే* చేయండి.. *చెడు* మాత్రం చేయవద్దు ప్లీజ్ 🙏
✍️మీ ఆత్మీయ బంధువు, శ్రేయోభిలాషి 🥭🍫🍇☕✍️
[6/4, 09:49] +91 96764 01249: ఆత్మీయ బంధుమిత్రులకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు 💐 కృష్ణం వందే జగద్గురుమ్ 🙏విశ్వ గురువులు శ్రీ కృష్ణ పరమాత్ములవారు , జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు, పూజ్య గురువులు గురు దత్తాత్రేయ స్వామి వారు, పూజ్య గురువులు గురు రాఘవేంద్ర స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. అందరు బాగుండాలి..
*ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ఆత్మీయులకు శుభాకాంక్షలు💐🌹🥭🍫🍇*
అందమైన *రేపు* వస్తుందనేది ఎంత *వాస్తవమో* . ఈ సమయం *పోతే తిరిగి* రాదు అనేది కూడా *అంతే నిజం* . కాబట్టి ఈ సమయంలో మంచి పనులు చేద్దాం 🙏
ఏ ఒక్కరి జీవితం కూడా పుట్టుకతో *పూలవనం* కాదు అందరివీ *పడిలేచే* బతుకులే, మన ఒక్కరికే కాదు అసలు *భూమిపైన* సమస్యలు లేని *మనిషే లేడు,* అందుకే *రేపటి* రోజు *సంతోషం* వస్తుందనే *ఆశతో* నవ్వుతూ *జీవిద్దాం* .
ఏ *స్నేహం* చివరిదాకా *పయనం* సాగిస్తుందో లేదో *కానీ* ప్రతిరోజు *పలకరింపు* ఆ స్నేహానికి *ప్రాణం పోస్తూ* ఉంటుంది,, ఎదుటివారు మనకు *ఏమి చేసారూ, ఏమిచ్చారు* అనే దాన్ని బట్టి కాదు.. మనం *ఎదుటివారికి ఏమిచ్చాం, ఏమి చేసాం* అనే దాన్ని బట్టి *మన విలువ* మారుతుంది *పెరుగుతుంది* !
ఎదుటి వాళ్ళు మనకు *నచ్చిన పనులు* చేస్తే వారు *మంచోళ్ళు*, అదే మనకు *నచ్చని పనులు* చేస్తూ వాళ్ళకి నచ్చినట్లు ఉంటే *చెడ్డోళ్ళు*,మన ఇష్టాయిష్టాలే ఎదుటివారి *వ్యక్తిత్వం* ఇదే నేటి *మనిషి తత్వం* .
ఒకరిని *అపార్థం* చేసుకోడానికి కొన్ని *సెకండ్ల సమయం* చాలు,*కానీ* అర్థం చేసుకోడానికి *రోజులు* పడుతుంది, అందుకే *అపార్థం* చేసుకోవడంలో *ఒక వంతు అర్థం* చేసుకోడానికి కూడా ప్రయత్నించండి *బంధాలు* బలపడతాయి . *కలకాలం* నిలబడతాయి .
*✍️ మీ శ్రేయోభిలాషి 🤝🙏*
No comments:
Post a Comment