Thursday, September 17, 2026

 పని చేసిన పూటే తిను....పని చేయని పూట తినకు....
నచ్చితేనే పని చేయు....నచ్చకపోతే,పక్కన పెట్టేయ్.....
బలవంతంగా,బాధతో ఏ పని చెయ్యకు , ఏ మాట మాట్లాడకు....
అది వాసనలుగా, సంస్కారాలుగా నీలో నిక్షిప్తం అయిపోతుంది...
అది మళ్ళీ ఉత్తర జన్మకి దారి తీస్తుంది....
ఒకరు బాధ పడతారు అని ఏ పని అయినా, ఏ మాట అయినా చేయొద్దు...
నేను కాకుండా అసలు ఇంకెవ్వరూ ఉన్నారు అనే భావనతో,మీకు నచ్చిన పని చేయండి...
అలా చేస్తూ ఉండగా ఒకానొకరోజు మీకు అనుభవంలోకి వస్తుంది....
అసలు నచ్చినది లేదు,  నచ్చనది లేదు అని...


http://youtube.com/post/UgkxtYn-F8fC54W4f_fggfTbvssIBP7aNBya?si=jdXK6ljnIFDVGp1g

No comments:

Post a Comment