Thursday, September 17, 2026

భార్య భర్తలు ఎలా ఉంటే ఆనందంగా వుంటారు #love #marriage #nature #youtubevideo #trendingvideo

భార్య భర్తలు ఎలా ఉంటే ఆనందంగా వుంటారు #love #marriage #nature #youtubevideo #trendingvideo

Author Name:Nice Tyson

Youtube Channel Url:https://www.youtube.com/@NiceTyson77

Youtube Video URL:https://www.youtube.com/watch?v=MfmmyRL72rQ





Title: భార్య భర్తలు ఎలా ఉంటే ఆనందంగా వుంటారు #love #marriage #nature #youtubevideo #trendingvideo

Author Name: Nice Tyson

Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

Transcript:
(00:00) వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటే బాగుంటది అంటే ప్రాబ్లంకి తెలియలేకుండా [నవ్వు] ఎవడికీ తెలియదు ఓకే వైఫ్ అండ్ హస్బెండ్ అన్నది ఒక ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఓకే అందుకని యక్చువల్ గా నోబడీ నోస్ కానీ మనం కాస్త ఫిలసాఫికల్ గా చెప్పొచ్చు చెప్తున్నవాడు ఉంటున్నాడా అన్నది తెలియదు నేను ఉంటున్నాను కాబట్టి నేను చెప్తున్నాను ఓకే సో ఈ క్షణం ఐ యమ్ నాట్ ఏ హస్బెండ్ నేను మా వైఫ్ తో ఉన్నప్పుడే నేను హస్బెండ్ ఓకే ఈ రియలైజేషన్ వస్తే చాలా జీవితం బాగుంటది.
(00:41) అంటే 24 అవర్స్ ఎవ్వడు ఒక హస్బెండ్ గాను ఒక కొడుకు గాను ఒక వైఫ్ గాను ఒక మదర్ గాను ఉండరు ఉండదు కదా ఉండదు అంటే నీ హస్బెండ్ అంటారు చర్చ వస్తేనే చర్చ వస్తేనే కాంటెక్స్ట్ వస్తేనే అది మాటగా చెప్తాం అంతే ఓకే సో ఫండమెంటల్లీ యు ఆర్ ఆన్ ఎంటిటీ ఆ ఎంటిటీ అనే ఒక బ్యారియర్ తీసేస్తే యు ఆర్ ఏ బీయింగ్ హ్యూమన్ బీయింగ్ ఆ హ్యూమన్ బీయింగ్ అనే బ్యారియర్ నుంచి ఇంకాస్త నిన్ను ముందుకు తీసుకెళ్తే దెన్ యు ఆర్ ఏ స్టూడెంట్ నువ్వు అక్కడి నుంచి స్టూడెంట్ ఆ తర్వాత నువ్వు కొడుకు ఆ
(01:25) తర్వాత తల్లి వనస్తు సో ఒక ఇంట్లో ఉన్న తల్లి తండ్రి పిల్లలు భార్య భర్త నాయనమ్మ వీళ్ళందరూ మనుషులు ఫస్ట్ ఇది మనం మర్చిపోవద్దు ఓకే వాళ్ళంతా ఒక ప్యాకేజ్ లాగా కనిపిస్తున్న అవన్నీ డిఫరెంట్ ప్యాకేజెస్ ట్రైింగ్ టు ఫిట్ విత్ ఈచ్ అదర్ అవును అంతవరకే ఇప్పుడు దీంట్లో ఏదైనా వస్తువు ఇట పట్టింది దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ నో నాయిస్ ఉండదు పట్టనప్పుడే ఏదో ఒకటి చేయాలి.
(02:04) సో ఇప్పుడు ఈ ప్రపంచంలో మ్యారేజ్ ఎందుకు వచ్చింది అనేది వేరే డిస్కషన్ ప్రస్తుతం మ్యారేజ్ అనేది ఓన్లీ శృంగారానికి సంబంధించింది కాదు అదిఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఇట్ ఇస్ ఏ ఇన్స్టిట్యూషన్ అకార్డింగ్ టు ఫ్యూ రిలీజన్స్ ఇట్ ఇస్ ఏ సోషల్ కాంట్రాక్ట్ ఓకే నాట్ ఏ కాంట్రాక్ట్ ఇట్ ఇస్ ఏ సోషల్ కాంట్రాక్ట్ మీరేమంటారు అన్ని సం టైమ్స్ ఇట్ ఇస్ సోషల్ కాంట్రాక్ట్ సం టైమ్స్ ఇట్ ఇస్ ఏ రెస్పాన్సిబిలిటీ కొన్నిసార్లు ఇది ఓన్లీ శృంగారానికి సంబంధించింది ఎందుకంటే ఇందులో ఏది తీసేసినా అది పడిపోతుంది.
(02:48) [గొంతు సవరించుకోవడం] అట్లా సో ఇప్పుడు మనం ఫండమెంటల్స్ లోకి వచ్చి చూద్దాం కాసేపు ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చేసుకోబోయేవాళ్ళు చేసుకొని సంకనాకపోయిన వాళ్ళు ఒకరినొకరు వదిలేసుకొని ఇంకో మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అనేవాళ్ళు అదంతా ఒక మనిషి యొక్క ఛాయిస్ అది ఎవడు ఎందుకు చేస్తున్నాడో ఎవడు ఎందుకు చేసుకోవాలనుకుంటున్నాడో నిజంగా తెలియదు స్పెషల్ గా ఇప్పుడు మనం ఒక వెడ్డింగ్ కార్డు చూస్తాం దాని ఇద్దరు పేర్లు ఉంటాయి స్వర్ణలత వెడ్స్ మహేష్ అని ఉందనుకో మళ్ళీ ఎవరైనా పేర్లు అనుకుంది ఏదో నోటికి
(03:34) వచ్చింది చెప్పిందా నథింగ్ పర్సన్ వీళ్ళద్దరూ బాడీస్ మైండ్స్ లేకపోతే ఎక్స్పీరియన్సెస్ అని మనకు తెలిీదు ఓకే వాళ్ళకి కూడా తెలియదు. హమ్ సో భూమ్మీద 100 మ్యారేజెస్ జరిగితే 100 మ్యారేజెస్ లో దాదాపు 90 మ్యారేజెస్ బాడీస్ కి జరుగుతాయి. వన్ బాడీ ఇస్ మ్యరింగ్ అనదర్ బాడీ బికాజ్ ఆ బాడీ నీడ్స్ కోసం జరుగుతుందన్నమాట అంటే శృంగారం కోసం కావచ్చు సరైన భోజనం కావచ్చు.
(04:07) లేకపోతే నాకుఒక షెల్టర్ ఉంటది నాకుఒక మంచి ఇల్లు ఉంటది ఇదంతా బాడీ రిలేటెడ్ ఫినామినా ఓకే సో ఫిజికల్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వడం కోసం నీ అంతకు నువ్వు ఫుల్ఫిల్ చేసుకోలేవు కాబట్టి నీకు ఒక ఆసర అవసరమైంది మరి ఒకవేళ ఏం జ్యూస్ చేసుకోవాలి అర్రెలవెంట్ ఏం జ్యూస్ చేసుకున్న రెండు బాడీస్ కే పెళ్లి అవుతుంది వాళ్ళ కోట్ల రూపాయల కట్నం ఇచ్చినా మ్యారేజ్ ఇస్ హాపెనింగ్ బిట్వీన్ టూ బాడీస్ ఇది 90% ఆఫ్ మ్యారేజెస్ సో బాడీస్ కి పెళ్లి అయినప్పుడు కచ్చితంగా డిస్టర్బెన్సెస్ వస్తాయి.
(04:41) ఎందుకంటే బాడీ అనేది ఎప్పుడు ఇంటాక్ట్ ఉండదు. ఇప్పుడు అప్సరసులగా కనిపించిన భార్య ఆరేళ్ల తర్వాత కనిపించకపోయింది ఇప్పుడు ఒక రాజకుమారులా కనిపించిన వాడు తన ప్రవర్తన వల్ల ఒక ఒక ద్రోహిగా ఒక డెమన్ గా కనబడింది. ఒక మూర్ఖుడు వాడు సో ఫస్ట్ చూడలేదా మరి ఫస్ట్ బాడీ వరకే చూసింది ఆమె ఇది ఎట్లా ఉందంటే ఫోన్ షేప్ చూసి కొన్నావు ఫంక్షనాలిటీ ఇంకా చూడలేదు మ్ చాలా అందంగా ఉంది ఫోన్ అని కొన్నావు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆన్ చేస్తే ఆన్ అయితలేదు.
(05:13) లేకపోతే పాటలు ప్లే అయితలేవు లేకపోతే కెమెరా డల్ ఉంది అబ్బా ఇది నేను మరి నువ్వు ఫస్ట్ సరిగ్గా చూడలే అందుకని మోస్ట్ ఆఫ్ ద మ్యారేజెస్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఓన్లీ బాడీని చూసి తీరా లోపటికి వెళ్ళిన తర్వాత ఆ బాడీలో బాడీ మాత్రమే కాదు బాడీ లోపట ఉన్నది కూడా నాకు కావాలి అప్పుడు అది దొరకట్లే సో వదిలి పోలేరు కాబట్టి గొడవలు అభిప్రాయ కాయబేదాలు ఏదో ఒక నిపం చేత ఒకరినొకరు నిందించుకోవడం తిట్టుకోవడం మళ్ల అవసరాలు ఉంటాయి మళ్ల శృంగారం చేయాలంటే ప్రపంచంలో అంత ఆశమాశ కాదు కాబట్టి మళ్ళ సారీలు చెప్పుకోవడం ఓ శృంగారం చేద్దాము లేకపోతే ఇంకేదో చేద్దాం
(05:53) అంటే ఒప్పుకోరు కాబట్టి గిఫ్ట్లు ఇచ్చుకోవడము ఒకరిని ఇగో ఒకరు సాటిస్ఫై చేసుకోవడం ఇదంతా ఫిజికల్ లెవెల్లో తృప్తి పడడం కోసం ఏం చేయాలో అదంతా చేస్తా ఉంటాడు. ఇప్పుడు ఒక అమ్మాయికి వాడు ఒక గోల్డ్ డ్రింక్ ఇస్తాడు ఒక రాయి ఇస్తే సరిపోదు ఆమెని ఇంప్రెస్ చేయాలినేను ఆ ఇంప్రెస్ చేస్తే ఆమె శరీరం మీద నన్ను చేయనిస్తుంది. అని ఏదో ఒక ఆలోచన ఉంటుంది.
(06:16) సో నీవు వేరే ఒక్క శరీరాన్ని కబ్జా చేయడానికి నువ్వు నిరంతరం ఒక పన్నాగం పన్నుతూ ఉంటావ అన్నా ఇది వయసు వర్స ఆడవాళ్ళు మగవాళ్ళ మీద మగవాళ్ళు ఆడవాళ్ళ మీద చేస్తారు. సో ఈ యూనివర్సల్ గా మ్యారేజెస్ ఓన్లీ ఎందుకు బ్రేక్ అవుతున్నాయి అంటే ఫిజికల్ లెవెల్ లో జరిగాయి కాబట్టి ఫిజికల్ నీడ్ తీరగానే ఇంట్రెస్ట్ పోతుంది. సింపుల్ అంతే టీ తాగగానే కఫ్ మీద ఇంట్రెస్ట్ పోయింది రెండవది ఏంటి మనం ఫస్ట్ ఫండమెంటల్స్ లోకి వెళ్లి ఆ తర్వాత ఫండమెంటల్స్ లో డిస్క్రిపెన్సీ చూద్దాం.
(06:50) ఉమ్ రెండు టూ మైండ్స్ కి మ్యారేజ్ జరిగిందనుకో అంటే ఒక సైంటిస్ట్ మరొక సైంటిస్ట్ ని చేసుకున్నాడు. అందుకే సింగర్ సింగర్ ని చేసుకుంటారు. టీచర్ని టీచర్ చేసుకుంటాడు డాక్టర్ ని డాక్టర్ చేసుకుంటారు అంటే బాడీ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్ సుడి బాగుండి బాడీస్ బాగుంటే ఫైన్ కానీ స్వర్ణలత వెట్స్ మోహన్ ఇంతకుముందు ఆ పేరు చెప్పిన అది మహేష్ మహేష్ మళ్ళ వేరే అనుకుంటే అదే పెళ్లి ఇప్పుడు వాళ్ళఇద్దరు బాడీ స్ప్రాగంగా చేసుకుంటేనేమో ఎక్కడో ఒకప్పుడు ప్రాబ్లం వస్తుంది.
(07:20) అప్పుడు వాళ్ళు వేరే బాడీ వైపు అట్రాక్ట్ అయ్యే ప్రమాదం అప్పుడు ఇల్లీగల్ అఫైర్స్ అనేది అట్లా వస్తాయి బికాజ్ బాడీ ఆల్వేస్ అనదర్ బాడీ రెండవది మైండ్ మీట్స్ అనదర్ మైండ్ సో ఈ బాడీ అనేది శాశ్వతం ఏమి కాదు ఏదో రోజు నాకు పొట్ట వస్తది నీకు కాళ్ళ నొప్పులు వస్తాయి కానీ షి హాస్ ఏ బ్యూటిఫుల్ మైండ్ వాట్ ఇస్ మైండ్ అంటే ఆర్టికులేషన్ చక్కటి మాట సౌమ్యత అంటే కొన్ని లక్షణాలు గుణాలు వీటికి సంబంధించినవి కొన్నేమో జన్మతః ఉన్నవి కొన్ని మనం డెవలప్ చేసుకునేది అందుకని టూ మైండ్స్ మ్యారేజ్ చేసుకుంటే అది ఎక్కువసేపు కలిసి ఉండటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే బాడీ అనేది పడిపోతున్న
(07:57) వాళ్ళు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత కూడా మంచిగా మాట్లాడుకుంటారు అంటే వాళ్ళు ఓన్లీ బాడీలను ఆధారం చేసుకొని తృప్తి పొందడం అనే పరిధి దాటి ఇంకాస్త పైకి పైకిెళ్లి ఇది మూడవది సోల్ టు సోల్ మ్యారేజ్ అనేది ఒకటి అంటే నాకు ఫిజికల్ నీడ్ ఏమీ లేదు చేస్తే చేస్తానేమో నువ్వు తొక్కలో పాట పాడితే నేను పెద్ద ఎంజాయ్ చేసేది కూడా ఏమీ లేదు.
(08:25) అట్లానే నేను మాటలతో గాని చేష్టలతో గాని నిన్ను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. యు ఆర్ ఆల్రెడీ ఏ పర్ఫెక్ట్ బీయింగ్ అట్లాగే నాతో శృంగారం చేస్తేనే నీకు తృప్తి ఉంటదని ఏమీ లేదు అసలు చేయకపోయినా ఏమి కాదు అనుకున్నావ్. ఇది ఏదికి సంబంధించిన విషయం కాదు ఒక ఐదుఆరు మ్యారేజ్లు అయిన తర్వాత కూడా ఈ రియలైజేషన్ కలగొచ్చు.
(08:43) ఒక ఎట్ ద ఏజ్ ఆఫ్ 65 ఇంకొక ఆమె ఎట్ ది ఏజ్ ఆఫ్ 60 ఈ సోల్ మ్యారేజ్ లోకి ఎంటర్ కావచ్చు అప్పుడు ఇట్ ఇస్ నాట్ ఫిజికల్ నార్ ఇట్ ఇస్ సైకలజికల్ ఇట్ ఇస్ ఆఫ్ ప్రెసెన్స్ అన్నమాట అంటే అప్పుడు ఆ టైం లో రావడానికి రీజన్ ఇప్పుడు ఇవన్నీ చూడటం వల్ల కదా నేను చెప్పేది వాట్ఎవర్ ఇట్ మే బి ఇప్పుడు వస్తావా తర్వాత వస్తావా లేకపోతే ఐదేళ్ల తర్వాత వస్తావా బట్ ఫైనల్ గా అక్కడికి వస్తే మంచిది కానీ అక్కడికి రాకుండానే ఫిజికల్ లెవెల్ లోనే చచ్చిపోతారు అంటున్నా ఇప్పుడు ఇప్పుడు రామకృష్ణ పరమహంస శారదమ్మల వివాహం ప్రెసెన్స్ లోకి వస్తుంది.
(09:17) ఇప్పుడు నాది మైథిలిది కూడా మోర్ ఆఫ్ ఏ ప్రెసెన్స్ మ్యారేజ్ మా ఇద్దరి ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్స్ గురించి మాకు పేచి లేదు. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ ఫిజికల్ ఆల్సో నేను మైతి ప్రెసెన్స్ ని ఎంజాయ్ చేస్తాను. మైదులు నా ప్రెసెన్స్ ని ఎంజాయ్ చేస్తుంది వి ఆర్ లైక్ టూ కిడ్స్ ప్లేయింగ్ ఆల్ ద టైం ఈ ప్రాపంచిక వ్యవహారం నిజంగా పక్కన తీసేస్తే చిన్న పిల్లల కంటే అధ్వానంగా ఉంటది అంటే ఈ ప్రపంచంలో ఉన్న భార్యా భర్తలు ఉండే సీరియస్నెస్ మాలో లేదు.
(09:49) మేము ఆకతాయ కపుల్ అంటే బేసికల్గా చెప్పాలంటే అల్లరి కప్పులు మేము అది పెద్దవాళ్ళకి అర్థం చేసుకునే అవకాశమే లేదు ఎందుకంటే ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఒక బాధ్యత ఉండాలి ఒక సీరియస్నెస్ ఉండాలి మాకు అవి లేవు ఎందుకంటే సందర్భం రాలేదా అయిపోయినాయి అవన్నీ సందర్భం లేదా నేను చెప్పేది నా గురించి ఎందు స్టేట్మెంట్ ఇస్తావ్ ఆ కొన్ని సందర్భాలు ఫస్ట్ అఫ్ ఆల్ రియలైజేషన్ లోనే ఫస్ట్ సీడ్ లోనే ఉంటది నువ్వు ఒక అమ్మాయిని కలిసినప్పుడు ఫస్ట్ నువ్వు మాట్లాడే హాఫ్ ఆన్ అవర్ లో నీ ఎంటైర్ మ్యారేజ్ సిస్టం అంతా బిల్డ్ అయిపోతది. నువ్వు ప్రామిస్లు చేసే టైప్
(10:23) అనుకో ఇంప్రెస్ చేయడానికి అది నీ కొంప ముంచుతది గిఫ్ట్లు ఇచ్చే టైప్ అనుకో నీ కొంపం ముంచుతది మెచ్చుకునే టైప్ అనుకో నీ కొంప ముంచుతది నువ్వు నీలా ఉంటే ఏ కుంపము ఉండదు అవును నేను నాలా ఉన్నా తను తనలా ఉంది సో మనం పక్కన పెట్టేద్దాం ఇది టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ నేను చెప్పినవి అంటే బాడీకి బాడీ మ్యారేజ్ అయితది మైండ్ కి మైండ్ మ్యారేజ్ అవుతది సోల్ కి సోల్ కి మ్యారేజ్ అవుతుంది అది సినిమాలో జరుగుతుంది.
(10:49) ఉమ్ రియల్ లైఫ్ లో ఇట్లా జరగదు. మ్ బాడీకి బాడీతో మ్యారేజ్ అయ్యి ఆ బాడీకి ఒక మైండ్ కూడా ఉంటది కానీ ఇంకొక బాడీకి అసలు మైండ్ లేదు. ఇప్పుడు వస్తది ప్రాబ్లం అంటే టోటల్ బాడీ సం బాడీ ప్లస్ మైండ్ మ్ పెద్ద పెద్ద గొడవలేదు వీడు లాజికల్ గా మాట్లాడుతా ఉంటాడు ఆమె నాకేమ అక్కర్లేదు నేను జస్ట్ ఫండమెంటల్స్ లో ఉన్నా అంటా ఉంటాడు.
(11:15) రెండవసారి ఒక ఎక్స్ట్రార్డినరీ మైండ్ కి ఒక ఎక్స్ట్రార్డినరీ బాడీ పరిచయం అయతది వీళ్ళద్దరి మీద పుస్తకా ఒక సోల్ కి ఒక బాడీ పరిచయం అవుతది కుదరదు అంటే ప్రక్షిప్తాలు స్టార్ట్ అయితాయి అంటే ఇంతకుముందు చెప్పింది వాటర్ కి వాటర్ మిల్క్ కి మిల్క్ గాలికి గాలి అని చెప్పిన కదా ఇప్పుడు వాటర్ కి మిల్క్ తో పెళ్లి అయింది అనుకో కుదుర మిల్క్ కి గాలితో పెళ్లి అయింది అనుకో కుదరదు పోస కాదు సో ఎక్కడ లేని అశాంతి ఇక్కడ వస్తది ఇనిషియల్ ఈ బాడీ టు బాడీ మైండ్ టు మైండ్ సోల్ టు సోల్ ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ ఉండదు.
(11:48) ఇద్దరికి ఒకరి పట్ల ఒక అవసరాలు తీరినాయి అండ్ దేస్ ఇంట్రెస్ట్ ఇన్ ఈచ్ అదర్ బోత్ రియలైజ ఇప్పుడు అలా ఎగజాంపుల్ చెప్పారు ఓకే ఇప్పుడు ఒక అర్థం చేసుకున్న మైండ్ అర్ కాస్త డిస్టర్బ్ గా ఉండే మైండ్ ఈ రెండు కలిసినప్పుడు ఈ అర్థం చేసుకున్న మైండ్ యక్సెప్ట్ చేస్తే దాన్ని తెలిీదు ఇప్పుడు మనం అంతా ఆల్రెడీ చెప్పిన కదా ఇదొక హైపోతీసిస్ే అంటే టెక్స్ట్ బుక్ అని చెప్తుంది అంటే ఇట్లా ఉంటుందేమో అని ఎందుకంటే నేను ఎంతమంది బెడ్ రూమ్ లో తొంగి చూసినా నేను చిన్నప్పటి నుంచి కొంచెం ఎక్కువ చూసిన మోస్ట్ ఆఫ్ ద మ్యారేజ సార్ బాడీ టు బాడీలే ఒక అమ్మాయి నాకు అమ్మాయి నచ్చింది అని ఒక అబ్బాయి అంటున్నాడంటే బాడీ
(12:20) నచ్చిందని చెప్తున్నాడు పెళ్లి చూపులకి వెళ్లి అమ్మాయి బాగుందంటే బాడీ గురించే చెప్తున్నారు ఎవరు మైండ్ గురించి చెప్పట్లేదు అదే ఎవరో పెద్ద మనిషి అంటాడు అరేయ్ ఆ అమ్మాయిని వద్దురా మొన్న చేసిన సంబంధం ఉంది కొంచెం పన్ను వంకరు ఉంది కానీ మంచిదిరా అంటే వాడు వేరే చూస్తున్నాడు ఈ బాడీ అంతా ఎల్లకాలం ఎట్టనే ఉంటదారా కానీ ఆ అమ్మాయి మీ అమ్మ నాయనని చూసుకుంటది నీకు మంచి వంట చేసి పెడతది మంచి సౌమ్యంగా ఉంటదిరా వాడు వినలే లేదు డాడీ నాకు చంద్రకళనే కావాలి అన్నాడు చంద్రముఖి అయితే తర్వాత చంద్రముఖ సో ఇదంతా ఒకటి సో రియల్ గా మ్యారేజ్ ఎందుకోసం ఉందనేది
(12:59) నాదొక విశ్లేషణ ఒకరినొకరు ఫెసిలిటేట్ చేసుకోవడానికి ఒకరికొకరు కోఆపరేట్ చేసుకొని ఇద్దరు ఎదగడానికి ఉండి ఉండి ఉండి ఒక సర్టైన్ అండర్స్టాండింగ్ కి వచ్చి ఒకరి నుంచి ఒకరు లిబరేట్ అవ్వడానికి మ్యారేజ్ ఉందనేది నా యొక్క పర్సెప్షన్ సో యు ఎంటర్ ఇంటు ఏ మ్యరేజ్ టు లిబరేట్ ఫ్రమ ఈచ్ అదర్ ఇప్పుడు ఆ ఎదురుగా ఉన్న మగవాడిని కాబట్టి ఆడదాన్ని ఆడ ఆమె అనే కాంటెక్స్ట్ లో చెప్తే ఆమె నుంచి లిబరేట్ అవుతున్నా అంటే ఏంటో తెలుసా ఆమె నుంచి ఎక్స్పెక్ట్ చేయడం మానేసాను ఆమె నుంచి సెక్స్ ని నేను తీసేసాను ఆమె యొక్క ఆస్తి గీస్తి మొత్తం తీసేసాను ఇప్పుడు ఆమె ఇవన్నీ తీసేస్తే యు ఆర్ ఏ
(13:39) ప్యూర్ సోల్ అవును సో యు ఆర్ ఓన్లీ ఎంజాయింగ్ ద ప్యూర్ సోల్ ద ప్రెసెన్స్ ఆఫ్ ప్యూర్ సోల్ ఇప్పుడు ఇప్పుడు ఆమె తన పని చేసుకోవడానికి మీ ఇంటికి వచ్చిందన్న స్పృహ ఎంతమందికి ఇప్పుడు ఎంత అంటే హ్యుములేటివ్ గా చెప్తున్నా నువవు మైతి వెళ్లి గోసేవ చేస్తా అన్నా నాకు అన్నం వండి పెట్టడమే నీ డ్యూటీ అని నేను అన్నా అనుకో అది మే చివరిజం అంట నేను భార్య వచ్చింది నాకు సేవలు చేయడానికి కాదు నేను ఉన్నది తనకు సేవలు చేయడానికి కాదు వీలైతే ఒకరికొకరు సందర్భాన్ని బట్టి సేవలు చేసుకుంటూ ఈ ప్లేస్ కి స్టోరీ తను ఎక్కడెక్కడో పనులు చేసి డిస్టర్బెన్స్ ఉంది తనకి ఒక ఇల్లు లేక ఒక సరైన సంరక్షణ
(14:20) లేక నాకు ఎక్కడెక్కడో తింటూ ఎక్కడెక్కడో ఉంటుంది నాకు లేదు. ఇప్పుడు ఒకరి సమక్షంలో ఒకరు ఉంటూ ఎవరి పనులు వాళ్ళు సమర్థవంతంగా చేసుకోవడానికి మ్యారేజ్ అనేది ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ మ్యారేజ్ అనేది ఎప్పుడైతే డబ్బుకి సంబంధించి కులానికి సంబంధించి మతానికి సంబంధించి ఉందో అది చాలా చాలా చాలా కరప్ట్ మ్యారేజ్ ప్రాక్టీస్ కులము మతము డబ్బు బంగారము హోదా ఇవన్ని బేస్ చేసుకొని మ్యారేజ్ ఉంది అదంతా కరప్ట్ ప్రాక్టీస్ అది ఎందుకంటే దాని సీడ్లో అవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో రోజు మళ్ళీ అవన్నీ స్ప్రౌట్ అయితాయి నువ్వు వేసే విత్తరంలో కలుపు మొక్క ఉంటే
(14:54) కలుపు మొక్క ఖచ్చితంగా వస్తుంది అందుకని నీ సీడ్ లో ఈ క్లారిటీ ఉండాలి నేను సెక్స్ నుంచి లిబరేట్ అవ్వడానికి మ్యారేజ్ ని ఒక ఆధారంగా చేసుకుంటున్నాను. ఇప్పుడు లైఫ్ అంతా ఆపోజిట్ సెక్స్ కోసం సో ఈ ఆపోజిట్ సెక్స్ సమక్షంలో నన్ను నేను ఆ నాకు నచ్చిన పని ఒక ఓపెన్ మైండ్ గా చేసుకోవడానికి తన ప్రెసెన్స్ నాకు దోహదం చేస్తది. ఇప్పుడు ఒకరినొకరు ఉద్ధరించుకోవడం కాదు ఒకరి సమక్షంలో ఎవరిని వారు ఉద్ధరించుకోవడానికి మ్యారేజ్ ఎక్కువ [గొంతు సవరించుకోవడం] అంతవరకు నువ్వు ఒక్కడివే మోసావు తన పని తాను చేసుకుంటూ ఒక చిన్న చెయ్యి ఇచ్చింది నీ పని అయిపోయింది. తన పని తాను
(15:35) చేసుకుంటుంది ఏదో చేయలేని సమక్షంలో నేను నా పని ఒక్క నిమిషం పక్కన పెట్టి తన కోఆపరేట్ చేశను మళ్ళీ మేమఇద్దరం మా పనుల్లో పడ్డాం. ఇప్పుడు నేను పుస్తక రచన చేస్తున్నా తను గోసేవ చేస్తుంది. వాళ్ళ ఊర్లో అందరూ చెప్పింది ఏంది ఇది చేయకు అన్నారు ఎవ్రీబడీ డిస్కరేజెస్ కానీ చేయాలని ఉన్నప్పుడు ఇప్పుడు రమణ మహర్షి అడవిలో ఉంటా అంటే అందరూ వద్దంటారు కదా ఇంట్లో ఉండు గుడిసలో ఉండు పాములు ఉంటాయి తనకు ఉండే ఒక మానసిక పరిపక్వత సంసిద్ధత ఉన్నప్పుడు మనకు ఇంటర్ఫేర్ అయ్యే రైట్ లేదు అట్లనే నేను 500 పుస్తకాలు రాస్తాన్నా నువ్వు రాయలేవు చేతులు నొప్పి
(16:10) ఇస్తే దయచేసి అన్నారనుకో నువ్వు సరెండర్ కాకూడదు నీ పొటెన్షియల్ నువ్వు చెక్ చేసుకో అంటే ఒక స్టెప్ బ్యాక్ వస్తా ఇందాక మీరు అన్నట్టు ఈ ఏదైతే డబ్బు లేదంటే కులం ఇవన్నీ చూస్తే కరప్ట్ కరప్టతో సీడ్ లోనే కరప్ట్ ఉంది కదా అని అన్నారు కదా ఒకవేళ అదే సందర్భం వచ్చినప్పుడు అది అవసరం అనిఅంటే అదే ఉండాలంటే అసలు అవసరం ఎట్లా అయితది నువ్వు సరిగ్గా చూడు ఒక ఇద్దరు కలిసి ఉండటానికి ఇవేవి అవసరం లేదు అలా సమాజం అలానే ఉంది కదా అది నాకు తెలియదు ఆ నేను చేసినా కదా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కులము లేదు మతము లేదు డబ్బు లేదు బంగారం లేదు చివరికి రెస్పెక్ట్ కూడా లేదు
(16:49) పెళ్లికి పెట్టిన చీర కూడా లేదు. ఐ డిడ్ ఇట్ నేను నా హోల్ వ్యవస్థని ప్రిపేర్ చేసి పెట్టిన మా అమ్మ చుట్టుపక్కల వాళ్ళు అర్హత కూడా ఉండాలంటున్నారు కదండీ అర్హత అనేది ఒకటి అది కూడా కరెక్ట్ అని చెప్పారు కానీ ఆ టైం వచ్చినప్పుడు అర్హత కూడా ఉండాలనేది ప్రెసెన్స్ కి అర్హతలు ఏమ ఉండవు నువ్వు నీలా ఉండటానికి నీకు ఏ గ్రేట్ టాలెంట్ అక్కర్లేదు.
(17:14) నువ్వు ఒకరిని అంగీకరించడానికి గొప్ప ఇంటెలిజెన్స్ అక్కర్లే నీవు అనుకున్నట్టు ఒకరు ఉండాలి అనుకుంటేనే సమస్య నీ ఎక్స్పెక్టేషన్ వేరేవాడు ఎప్పుడు మీట్ కాలేదు ఓన్లీ ఆఫీసలో జరుగుతది. ఆ అది మ్యారేజ్ విషయాలు మ్యారేజ్ విషయంలో నేను చెప్తున్నాను ఇట్ ఇస్ యు యు డిసైడ్ ఎవథింగ్ నేను అందుకే నా ఫ్రెండ్స్ అందరూ పెళ్లి చేసుకున్నాడు నేను చేసుకోలేదు.
(17:40) [నవ్వు] కొన్ని సంవత్సరాలు నేను పెళ్లి చేసుకున్నా నాటికి మా ఫ్రెండ్ కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇంతకంటే దరిద్రం ఇంకొటి ఉంటదా నేను ఎన్ని విషయాలకి నేను అనలిటికల్ గా జవాబులు చెప్పింటా మా పేరెంట్స్ కి గాని చుట్టుపక్కల చేసుకోవచ్చు లేట్ అయిపోతుంది అంటే లేట్ దేనికి అవుతుంది వాళ్ళు బాడీస్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఏ ఏజ్లో జరగాల్సిన ముచ్చట ఆ ఏజ్ లో జరగాలి అంటే అంటే 50 ఏళ్ళలో జరగాల్సిన ముచ్చట 50 ఏళ్ళలో జరుగుద్దా ఇండైరెక్ట్ గా ఆ టైం లో శృంగారం జరగాలి నేను చెప్తున్న అది మీ పర్సెప్షన్ ఒకసారి చెప్తున్న మీ జీవితాలు చూసుకోపోండి
(18:15) ఎట్లా ఉన్నాయి ఈ మాట అనేసరికి ఎవ్వడైనా జిప్ అండ్ దొబ్బేసిరు అంతే నువ్వేం బాగున్నావ్ ఈ మధ్య నేను అదే పదం చెప్తుంటే ఎవరు మాట్లాడట్లేదు ఎందుకంటే చెప్పడానికి ఏముంది నోరు ఎప్పుడు బయట సైడ్ ఉంటది అది ఏదో ఒకటి వాగుతా ఉంటది అది పుంగ అది ఎక్కడ షాప్ బయట ఒక పుంగ ఉంటది ఆ షాప్ వాడనుకో ఆ పుంగ నోరు అది అది మాట్లాడుతా ఏ పాట పెడితే అది మాట్లాడుతది ఆ పుంగక ఏం తెలవదు ఏం చెప్తుందో అందుకని చాలా మంది చాలా చెప్తారు యు హవ్ టు డిసైడ్ ఫ్యూ థింగ్స్ కొన్ని విషయాలు నువ్వు వీలైతే ఇప్పుడు నేను విచారణ చేసినా నా లైఫ్ లో వ్యక్తిగతంగా నాకే కాన్ఫ్లిక్ట్ లేదు
(18:52) రామకృష్ణ పరమాన్స పెళ్లి చేసుకున్నాడు కానీ ప్రెజెన్స్ రమణ మర్షి అసలు పెళ్లి చేసుకోలే ఓషో పెళ్లి చేసుకోలే కృష్ణమూర్తి పెళ్లి చేసుకోలే విశ్వసరదత్త మర పెళ్లి చేసుకున్నాడు. నేమ కరలి బాబా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఏది కరెక్ట్ ఏది తప్పని కాదు అసలు అది ఏంది అసలు ఎక్కడ వస్తుంది కాన్ఫ్లిక్ట్ అని నేను చూసిన మాటి మాటికి చూసినా వేరే వాళ్ళ మ్యారేజ్లో చూసినా మంచిగా పెళ్లి చేసుకున్నవాళ్ళు గొడవ పడితే వాళ్ళు రకరకాల కారణాలు చెప్తున్నారు నేను లోపట తెలుసుకున్న అంటే దే లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ఈచ్ అదర్ అయినా కలవాలని ట్రై చేస్తుంది బికాజ ఆఫ్
(19:28) ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ పోయిందిరా సినిమా అయినా మా డాడీతో పోయినా కాబట్టి చూస్తున్నాడు [నవ్వు] అలానే ఉంటది అదే డాడీ లేడ అనుకొని ఎప్పుడే వెళ్ళిపోతుంటాం ఈ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి పోలీసులు ఉన్నారు కాబట్టి జడ్జ్లు ఉన్నారు కాబట్టి చాలా మంది కలిసి ఉంటారు లేకుంటే కలిసి ఇప్పుడు నేను ఎవరున్నా లేకుండా మైతులతో ఉంటా బికాజ ఎవ్వరి ప్రోద్బలం లేదు నేను ఎవ్వరిని ఇన్స్పిరేషన్ గా తీసుకోలే ఇప్పుడు నేను చెప్పిన కాంటెక్స్ట్ లో రమణ మహర్షి ఫిట్ అయతాడు సో రమణ మహర్షి ఎట్లైతే ప్రకృతి సమక్షాన్ని ఆస్వాదించిందో నేను ఒక వ్యక్తి ఆ చుట్టుపక్కలన్న ప్రకృతి సమక్షాన్ని
(20:01) ఆస్వదిస్తా రమణ మహర్షికి ఎక్స్పెక్టేషన్ లేదు నాకు లేదు ఐ హావ్ నో ఎక్స్పెక్టేషన్ అంటే నువ్వు ప్రత్యక్ష సాక్షివి నేను చివరికి అన్నం కూడా చేసి పెట్టమని నేను అడగనివ్వను ఎందుకో తెలుసా వాళ్ళు నా దగ్గరికి వచ్చింది నాకు సేవకులుగా మారడానికి కాదు వాళ్ళు ఏమన్నా చేయాలనుకుంటే నన్ను క్షేత్రంగా ఉపయోగించుకొని సాధించుకోవడానికి ఒక్కటి చేయాలి సామరస్యం మిస్ కాకుండా ఉండండి నేను ఎప్పుడు పోరాడతాను నీతో పోరాడతా ఎవరితోనా పోరాడతాను చెప్తాను వీలైతే నేను పక్క తప్పిస్తాను అంటే యు ఆర్ నువ్వు కుటుంబం అంటే అంటే సామరస్యమే ఆ సామరస్యం లేని చోట నువ్వు ఏం చేస్తావ్
(20:37) ఫస్ట్ సామరస్యాన్ని సాధించు ఆ తర్వాత సమరసతలోకి రా అంటే నీ యొక్క పనిఏంటో దాన్ని తెరియలేదు ఇప్పుడు నీకు పెళ్లి అయిపోయింది భార్య ఇంతవరకు ఎప్పుడు ఆమెకు పెళ్లి చేసుకో చేసుకొని పేరెంటల్ ఫోర్స్ తర్వాత ఫిజికల్ నీడ్స్ ఇవన్నీ ఉన్నాయి ధమా ఖరాబ్ అవుతుంది ఏదో ఒక యంజైటీ వాట్ఎవర్ ఇప్పుడు మంచి ఒక అబ్బాయి దొరికాడు.
(20:58) ఫస్ట్ నీకు ఏం దొరికిందో తెలుసా అనుకుంటే శృంగారం అనుకుంటే భోజనం మంచి షెల్టర్ ఒకప అందమైన చీరలు ఇప్పుడు నువ్వు వాటిలో ఆ మాయలో పడకు అనుకుంటే దొరుకుతున్నాయి కాబట్టి అవి ఫైనల్ అనుకోకు ఇప్పుడు నీ మైండ్ ఇంతవరకు ఉన్న స్ట్రెస్ నుంచి బయట పడ్డది కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేయగలవు ఈ జీవితంతో ఆలోచించు చాలామంది ఇక్కడ ఆ ఇప్పుడు వాళ్ళు ప్రెజర్ చేస్తే చేసుకోవడం చేసుకోవాలనా రకరకాల వ్యక్తులు అక్కడికి ఇప్పుడు నేను ఒక స్టాండర్డ్ గా ఉన్నా కాబట్టి మా పేరెంట్స్ స్పోర్ట్స్ కి నేను లొంగలే మా అమ్మ అంటే చెప్పకూడదు కానీ నేను చచ్చిపోద్దా అంటే ఓకే అని అంటే అట్ల వారు అన్నారు కదా
(21:38) నా అర్థం నీకేదైనా రీజన్ వస్తే నీవు ఒక లక్ష్యం కోసం నువ్వు చచ్చిపోవాలి కానీ నా పెళ్లి కోసం నువ్వు చచ్చిపోవడం ఏంది అది స్టూపిడ్ స్టేట్మెంట్స్ అది నేను ఇంకా ఇట్లే కూడా చెప్పినా సాటర్డే సండే మాత్రం నేను రాను చచ్చిపోయిందా అని చెప్పి ఇలా చెప్తే షాక్ తిందారు అందరూ నేను నిజమే చెప్తున్నా ఇప్పుడు నాకు బొమ్మలు వేయాలనిపిస్తుంది నేను వేస్తున్నా ఆమెకు చచ్చిపోవాలనిపిస్తుంది ఆమె చచ్చిపోతది ఇందులో ఏ కోపం లేదు ఏమ లేదు అంటే ఇంత పనికి రాని విషయాలకు ఒక మనిషి తన జీవితాన్ని అంతం చేసుకుంటుండా అని ఆశ్చర్యపోయి చూస్తుంది ఓ ఇట్లా ఉంటుందా
(22:12) మైండ్ నేను అట్లా లేను నేను ఎవ్వరి కోసం చచ్చిపోలేను అవసరం లేదు ఎందుకంటే నేను ఏమైనా చేయాలంటే నేను ఉండాలి తర్వాత చెప్పాను చచ్చిపోవడం కాదు ఉండి నన్ను చావగొట్టు సరైనా లాజిక్ తీసుకోరా నన్ను కన్విన్స్ చెయ్ ఎంజాయ్ చేయరా నేను చెప్తున్నా నువ్వు చెప్పినవని అయితే చేసుకోను వేరేవాళ్ళు చేసుకోలేదు కదా ఇది ఆధ్యాత్మికతకు అడ్డ వస్తది అట్లా చేసుకోను నేను దాన్ని చూస్తున్నాను అన్ని పర్స్పెక్టివ్ లో అన్ని కోణాల్లో దర్శిస్తున్నా నేను దాన్ని ఇప్పుడు నువ్వు నా మనసులో దూరితే తప్ప నేను ఏం చేస్తున్నానో అర్థం కాదు నేను ఊరికే ఇట్లా కూర్చున్నాను తన అర్థం ఏం చేయనట్టు కాదు
(22:54) ఒకడు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు పరిగెడితే ఆ గిన్నది సీ గూట్లో ఈ గూట్ తీసి ఆడ పెడుతుంటే వాడేదో పని చేస్తున్నట్టు కాదు వాడు లూప్ లో ఉన్నాడేమో ఫ్యాన్ తిరిగినట్టు తిరుగుతున్నాడు వాడు దిస్ ఇస్ నాట్ లైఫ్ ఒకటి గుర్తు పెట్టుకో ఐస నువ్వు ఏం చేస్తావు ఏం చేయమనేది ఇరలవెంట్ దాని రిజల్ట్ నీకు పీస్ అవ్వాలి ఇది అల్టిమేట్ అన్న ఇప్పుడు నేను అబ్సల్యూట్ పీస్ లో ఉంి నాకు ఎవ్వరి మీద గ్రజ్ లేదు కాంప్లైంట్ లేదు కోపము లేదు ఒపీనియన్ కూడా లేదు ఐ యమ్ లివింగ్ లైక్ ఏ ప్యూర్ కాన్షస్నెస్ నాట్ యస్ ఏ మైండ్ ఐ యూజంగ్ ద మైండ్ బట్ ఐ యమ్ నాట్ లివింగ్ ఓన్లీ యస్ ద మైండ్
(23:39) నేను ఒక వ్యక్తిని అంగీకరిస్తా నాలో ఉన్న నేను నేర్చుకున్నది వివాహం అంటే అంగీకారం అంగీకారం అవును పిల్లలు నువ్వు చెప్పింది వినట్లే వాళ్ళకి నచ్చ చెప్పు లోపట ఆనందపడు ఆ నీలా ఎందుకు అవ్వాలి ఒకటి ఒకటి వృత్తిపరంగా నువ్వు చేసిన వృత్తి కొడుకు నువ్వు చేస్తున్నాడు అనుకో అది బేసికల్ గా సాడిజం ఇప్పుడు హీరో కొడుకు హీరో అయితున్నాడు విపరీతమైన ఇంపోజిషన్ లో అయ్యారు వాళ్ళు వాడు ఎందుకు చెప్పులు కుట్టేవాడు అవ్వట్లే ఎందుకో షెఫ్ అవ్వట్లే డబ్బు రాదు నేను అంటున్నా తండ్రి చెప్పవలసింది తల్లి చెప్పవలసింది అంటే వృత్తిపరంగా నేను చేసినట్టు నువ్వు చేయడానికి లేదు లేదు
(24:23) నీకు నచ్చింది ఎంచుకో వేషధారణ ఆహార నియమాలు నేను చేసింది నువ్వు చేయాల్సిన అవసరం లేదు కానీ నేను వీటన్నిటి మధ్యనే ఉంటూ ఎలాంటి ప్రశాంతతను అనుభవిస్తున్నానో అవన్నీ చేస్తూ నీకు నచ్చినవి ఆ ప్రశాంతతకి రా అక్కడ నీవు నేను ఒకటే రా అని చెప్ితే అది వెరీ స్పిరిచువల్ వెరీ ఎన్లైటనింగ్ తర్వాత యక్సెప్టబుల్ ఫర్ ఎవ్రీబడీ ఉదాహరణకి నాన్న నాకు చిన్న టీ డబ్బ పెట్టుకోవాలని ఉంది కోహెడ్ అని చెప్పగలగాలి అవును సార్ డబ్బు ఒక్కటే కారణం కాదురా డబ్బు అనేది ఒక నువ్వు అనుకుంటే ఈ టీ డబ్బాని 100 షాపులుగా మార్చగలిగితే డబ్బు వస్తుంది.
(25:00) అందుకే ఏం చేస్తున్నావో పరిపూర్ణంగా చెయ్ ఐ యమ్ విత్ యు కానీ లీగల్ గా మోసాలు చేయకు క్వాలిటీని మెయింటైన్ చెయ్ నీ దగ్గర వచ్చే వాళ్ళని మంచిగా మాట్లాడు అది ఏ వృత్తులైనా సేమ్ కదా ఆ క్వాలిటీస్ ని మిస్ చేసుకో ఇప్పుడు అల్లు అర్జున్ మంచిగా యాక్టింగ్ చేస్తాడు నువ్వు మంచి టీ చేస్తావ్ దేర్ ఆర్ బోత్ ఆర్ సేమ్ హి ఇస్ సిన్సియర్ అండ్ హి ఇస్ ఆల్సో సిన్సియర్ సిన్సియరిటీకి రంగు రుచి వాసన ఏమ లేవు అందుకని కోర్లో మనం అంతా ఒకటి సూపర్ఫిషయల్ గా మనమంతా వేరు వేరుగా ఉండాలి కనబడాలి చేయాలి అట్లా సో మ్యారేజ్ అనేది ఎప్పుడైతే ఓన్లీ బాడీ మనీ గోల్డ్ రెస్పెక్ట్ కాస్ట్ క్రీడ్
(25:38) రిలీజియన్ అనేది ఉందో ఇట్స్ ఏ ఫెయిల్డ్ మ్యారేజ్ ఇన్ ద సీడ్ ఇట్సెల్ఫ్ ఇంకా దానికి అంటే సంజాయించి చెప్పుకోవడానికి కూడా ఏమ లేదు కలిసి ఉండడం లేదు నాకు వసతి లేక కలిసి ఉంటుంది ఇది ఎక్కడ మ్యారేజ్ అదే నేను సెటిల్ అవ్వడం కోసం కలిసి డాడీ తిడతాడని ఇంటికి తొమ్మిది గంటలక వచ్చే కొడుకు కొడుకురా అవును డాడీ ఉన్నా లేకపోయినా నాకు ఒక బాధ్యత ఉంది ఇంట్లో వాళ్ళు ఆందోళన పడతారు అందుకని ఎన్ని వ్యవహారాలు ఉన్నా నేను ఏలోపే వెళ్తాను అన్న స్పృహ కలిగితే డాడీ పక్కకు జరిగినట్టే ఇట్ ఇస్ నాట్ డాడీ ఇట్ ఇస్ యువర్ కాన్షస్నెస్ ఇస్ సేయింగ్ సంథింగ్ యుఆర్
(26:15) కాన్షస్ అంటే నువ్వు అవేర్ గా ఉన్నావ్ ఇప్పుడు నేను నా వివాహం విషయంలో అవేర్ గా ఉన్నాను [గొంతు సవరించుకోవడం] ఐ యమ్ రెడీ టు ఫేస్ ఎనీ ఛాలెంజ్ అండ్ నథింగ్ పర్సనల్ నాకు ఈగో ఉన్నవాడు మ్యారేజ్ చేసుకోవడానికి లేదంట అవును అప్పుడు ఈగో చేసుకుంటుంది మ్యారేజ్ నువ్వు కాదు ఈగో హర్ట్ అయితే ఎదుటి వ్యక్తిని ఏమైనా చేయడానికి వెనుకాడవు నువ్వు అసలు గొప్ప ప్రేమికులు బద్ధ శత్రువులేరు భూమిమీద మనకి చరిత్ర చెప్తుంది భగ్న ప్రేమికులుగా ఉన్నవాడు లైఫ్ అంతా ప్రేమలో ఉన్నాడు కానీ భగ్న ప్రేమికులు ఉండకుండా ప్రేమ అవ్వగానే పేరెంట్స్ ఒప్పుకొని పేర్లు చేయగానే
(26:52) ఇప్పుడు ఆ థాట్ వెళ్ళిపోయింది నెక్స్ట్ వస్తది ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అయిపోతుంది ఆ తర్వాత పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ వస్తది ఏదిరా నువ్వు మంచి అమ్మాయి అన్నావ్ పొద్దున లేవని లేవను అరే నేను ఫస్ట్ నుంచి ఇట్లే ఉన్నా ఫస్ట్ నుంచి అట్లే ఉన్నావ నాన్న లేవురా ఎప్పుడు లేసినా మంచి వంట చేసుకుని తిందా ఏం కాదు బేడ్ అని ఒక్కసారి అత్త అంటే ఆ ఇల్లు నందనవనం అయిపోతది కానీ అత్తమ్మ అట్లా అనదు అన్నారు అత్తమ్మ తనను ఆధారం చేసుకొని లైఫ్ డిసైడ్ చేస్తది.
(27:18) మా మా ఆయన ఎట్లా చెప్తే అట్లా వింటా నేను నీకు బుద్ధి లేక విన్నావు ఆమె ఎందుకు వినాలి అన్న బుద్ధి ఈమెకు ఉండదు నువ్వు వింటే విన్నావు కానీ నేను ఎందుకు వింటా అని అన్నది అనుకో ఆరోగెన్స్ అంటుంది ఈమె స్లేవరీ కాదు కానీ ఆమె ఆరోగెన్స్ అయింది ఇట్లా అందుకని ఒక వ్యక్తి సమక్షాన్ని ఆస్వాదించడము నా దృష్టిలో ఒక అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్ అవ్వాలి ఇప్పుడు నా స్నేహాలన్నీ సమక్షాలే ఇప్పుడు నువ్వు ఉన్నావు నేను పెద్ద నాకు ఏమి ఎక్స్పెక్ట్ చేయను నేను అందుకని నా స్నేహం పోయే అవకాశం లేదు నీకు నేను రకరకాల పనులు చెప్పి నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఆ ఎక్స్పెక్టేషన్ నువ్వు మీట్ అయితే మెచ్చుకొని
(27:58) ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అయితే నిన్ను తిట్టాను అనుకో ఏదో రోజు నాకు చెప్పడానికి కంటెంట్ ఉంటది ఏ వాడు మంచి పర్సన్ కాదు రోజు ఇట ఈ పని చెప్తే నేను అసలు పనే అయ్యే పని నీకు ఇంత క్లారిటీ ఆఫ్ థాట్ ఉండదు అంటే ఈ సమాజంలో నేను ఒక చేతగాని వాళ్ళు సరే ఆ ఒకవేళ మీరే మ్యారేజ్ చేయాలనుకుంటే అంటే ఎలా మైండ్ ని ఎలా చూస్తారు ఫస్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెయ్ నేను చేసిన మ్యారేజెస్ దే ఆర్ ఆల్ గుడ్ మ్యారేజెస్ ఓకే వాళ్ళ నేను ఫస్ట్ మాట్లాడాను మీరు ఇప్పుడు చేసుకోవాలనుకుంటున్నారు కదా సంవత్సరం తర్వాత చేసుకోండి ఫస్ట్ అదేంటో తెలుసుకోండి ఫస్ట్ నువ్వు
(28:37) కార్ ఏంటో తెలుసుకొని డ్రైవ్ చేయాలి. ఎక్కి కూర్చొనిపోతే మూతి పని రాలు అక్కడ మీరు మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో అవి చూసారా లేదంటే అవి చూడకుండా చెప్పారా ఏవి చూడకుండా ఈ క్యాస్ట్ డబ్బు అవన్నీ ఉన్నాయి వాటిని ఆధారం చేసుకొని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నప్పుడు నేను నాకు తెలిసి ఫోర్ ఆర్ ఫైవ్ మ్యారేజెస్ నేను చెప్పిన తర్వాత చేసుకున్నారు ఓకే నౌ దే ఆర్ ఓకే అంటే ఒక బ్రాడ్ మైండెడ్నెస్ ఉండటం వల్ల ఈజీగా సర్దుబాటు జరుగుతుంది ఏం చెప్పారు ఇది నువ్వు చేసుకుంటుంది ఎవరిని నీ బాడీనా తన లక్షణాల అంటే మైండ్ నా బాడీ అనుకో మారుతది మైండ్ కూడా మారుతది
(29:16) మారుతది ఖచ్చితంగా అందుకని నువ్వు దేన్ని మ్యారేజ్ చేసుకుంటే ఎప్పటికీ మారని ఒక క్వాలిటీని చేసుకో ఆమె లోపట అది ఎప్పటికి ఉంటది ఇఫ్ ఇట్ స్టూపిడిటీ స్టూపిడిటీ వేసుకో బట్ ఎప్పటికి ఉంటది అది ఎప్పటికి ఉంటది కాబట్టి నీకు బెంగ లేదు. మిగతావన్నీ ఆభరణాలు పైపైన ఆమె ఇప్పుడు యవ్వనంలో ఉంది కాబట్టి నిన్ను మంచిగా మురిపించొచ్చు ఒక టైంలో కాళ్ళు చేతులు కీళ్ళని దొబ్బిన తర్వాత అసలు కానీ నీ యొక్క ఫోకస్ అది కాదు అట్లా కోర్ని పట్టుకున్నావ అనుకో దేర్ ఇస్ నో ప్రాబ్లం ఇదేమంత పెద్ద కాంప్లెక్స్ ఇష్యూ కాదు అన్ని విషయాల్లో విచారణ విపరీతంగా ఎంక్వైరీ చేస్తారు ఏ చీర కొనాలన్నది మస్త
(29:54) ఆలోచిస్తారు. అవును ఎవరిని చేసుకోవాలన్నది ఒక్క నిమిషంలో నిర్ణయానికి వస్తున్నారు ఇది కొంచెం సంథింగ్ స్ట్రీ నేను అన్నది వీడిని చేసుకుంటా నేను అంటున్నా ప్రతి ఒక్కరు గుడ్ కపుల్ అయితారు. వాళ్ళ మైండ్ లో సరే అండర్స్టాండింగ్ కూర్చోవాలి అవును ఇక్కడ బ్యాడ్ కప్పులు బ్యాడ్ పరిస్థితి ఏమ లేదు మైండ్ వల్ల అట్లా అనిపిస్తుంది చేష్టలు ప్రవర్తన చూసి మనం నిర్ణయానికి వస్తున్నాం అదంతా వెరీ సూపర్ఫిషియల్ కదా రియల్ ఏంటి రియల్ క్రక్స్ ఏంటి అసలు నీకు ఏం కావాలిరా ఎదుటి వ్యక్తి నుంచి ఎదుటి వ్యక్తి నుంచి ఏమి రాకుండా యు జస్ట్ కాంట్ బి విత్ హర్ అంటే లైఫ్ అంటే
(30:27) ఓన్లీ సౌదా మ్యారేజ్నా మన వ్యాపారమేనా ఈ వ్యాపారము ఈ డబ్బు వీటి నుంచి బయటికి వచ్చి ఒకసారి హ్యూమన్ లైఫ్ యొక్క ఎక్స్పాన్షన్ చూడండిరా బాబు నేను చెప్తున్నా ఎంజాయింగ్ ద ప్రెసెన్స్ ఇస్ అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ దానికి మించి లేదు ఇంకోటి ఈ ప్రెసెన్స్ అన్నది మనిషిదే కాదు చెట్టుది పుట్టది ఆకాశం అన్నది కుక్కది కూడా ప్రెసెన్సే ఇంకా చెప్పాలంటే ప్రెసెన్స్ అంటే నో ఇంటర్ఫేరెన్స్ విత్ అదర్స్ అంతే ఇప్పుడు ఈ చల్లగాలి యొక్క బాగుంది అంటే చల్లగాలి నువ్వు ఆర్టికులేట్ చేస్తే లేవు అది ఉంది నువ్వు దాన్ని యక్సెప్ట్ చేసి నువ్వు దాన్ని జడ్జ్ చేస్తలేదు అంటే యు
(31:08) ఆర్ నాట్ యూజంగ్ సో మచ్ మైండ్ టు బి విత్ ఏ పర్సన్ నువ్వు మైండ్ ని పక్కన పెట్టు బాడీ యొక్క రియాలిటీ తెలుసుకో నిజంగా నువ్వు మ్యారేజ్ని ఫైనల్లీ ఎంజాయ్ చేసేది బాడీనే ఇట్ ఇస్ ఫిజికల్ లెవెల్ తను పాట పాడుతుంది పర్వశిస్తున్నది ఎవరు చప్పట్లు కొడుతున్నది ఎవరు బాడీ చివరికి ప్రెసెన్స్ ని కూడా రియల్ గా ఎంజాయ్ చేసింది బాడీనే బికాజ ద ఓన్లీ రియాలిటీ హ్యూమన్ బంగ్ హస్ ద బాడ నీకుతెలు తెలుస్తుంది ఇదంతా నీ ప్రశ్న నువ్వు అడగడానికి కూడా కారణం నీ శరీరమే ఇఫ్ దేర్ ఇస్ నో బాడీ హవిల్ ఆస్క్ ద క్వశన్ ద బాడీ హస్ టు ఆస్క్ దసో బాడీ ఇస్ ద కింగ్ అండ్ బాడీ ఇస్ ద
(31:45) సర్వెంట్ నువ్వు ఎట్లా చూస్తే అట్లా కనిపిస్తుంది అంటే బాడీ మాధ్యమం కాదా నేను ప్రశ్న అడగడానికి కరెక్టే అంటే కనిపిస్తున్న అల్టిమేట్ గా బాడీ ఆధారంగానే జరుగుతుందంతా నువ్వు భోజనం చేసినా నీకు నచ్చిన రెస్టారెంట్ కి పోతావ్ తను తినేది బాడీని రియల్ గా టేస్ట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది బాడీని రియల్ గా శృంగారాన్ని ఎక్స్పీరియన్స్ శృంగారం మానసికంగా అందరికీ తెలుసు కదా మరి ఎందుకు చేస్తుంటే బాడీకి పరిచయం చేయాలి కదా బాడీ షుడ్ సెలబ్రేట్ ఇట్ సో బాడీకి ఏ పేచి ఉండదు ఆ బాడీ లోపటికి మైండ్ దూరుతది.
(32:22) బాడీ ఎవరైనా పర్వాలేదంటే మైండ్ వద్దు నాకు కొన్ని ప్రాథమికత ఉన్నాయి ప్రాధాన్యతలు ఉన్నాయి అది నువ్వు ఒప్పుకునే వరకు నువ్వు వాళ్ళ మీద చేయడానికి లేదంటే బాడీ ఒకసారి నువ్వు కొంచెం అలిగినట్టు ఫేస్ పెట్టంటే అలుగు మైండ్ తింటది ఓవరాల్ గా బాడీ ఇస్ వెరీ హంబుల్ సం టైమ్స్ ఇట్ ఇస్ 90% ఇస్ సర్వెంట్ టు ద మైండ్ ఓన్లీ ఓన్లీ ఎన్లైటన్డ్ బీయింగ్ కి బాడీ మైండ్ ఫ్రెండ్స్ లాగా ఉంటాయి.
(32:44) మిగతా వాళ్ళందరికీ బాడీ సర్వెంట్ గాను మైండ్ ఒక ఓనర్ గాను ఉంటది. మ్యారేజ్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి వివాహం డబ్బు కోసం కాదు బంగారం కోసం సమాజంలో స్టేటస్ కోసం కాదు జీవితకాలం ఈ ప్రకృతి యొక్క ఒకానొక నియమం ఎంజాయింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద అపోజట్ ఒక కుక్క కూడా ఆడ కుక్కతో ఉంటదిరా అయితే ఈ ప్రెసెన్స్ అనే కాంటెక్స్ట్ లోపట యు కెన్ బికమ్ లైక్ రమణ మర్హష ఆల్సో ఇప్పుడు నాట్ ఓన్లీ జస్ట్ ఒక అమ్మాయి ప్రెసెన్స్ అని కాకుండా ఓవరాల్ ప్రెసెన్స్ ని ఎంజాయ్ చేస్తా ఉంటాడు.
(33:16) సో ప్రెసెన్స్ కి ఆడమొగ లేదు కదా ఆ స్థితిలో నిలబడ్డప్పుడు దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ రామకృష్ణ పరమహంస అండ్ రమణ మహర్షి అండ్ ఓషు అండ్ కృష్ణమూర్తి అండ్ మీ అండ్ యు ఆల్ ఆర్ ఆన్ ద సేమ్ పేజ్ ఎప్పుడైతే బంగారం డబ్బు ఈ కులాలు ఇవన్నీ వచ్చాయో అప్పుడు ఇట్స్ నాట్ ప్రెసెన్స్ ఇట్ ఇస్ ఏ స్టేట్ స్టేటస్ అందుకని నేను చాలా విచారణ చేసి నేను నా పెళ్లికి కూడా ఒక సాధ సేద మనిషిగా పోయినా నేను నిమిత్త మాత్రుడిగా ఉన్నా బ్రాండ్ గా చేయాలని లేదు చేయొద్దని లేదు అసలు వంటశాలలో ఎవరు వంట చేస్తున్నారో కూడా తెలియదు.
(33:52) నథింగ్ ఐ డోంట్ నో నేను పూర్తి లెట్ గో స్టేట్ లో నేను చేసిన నా కొన్ని సంవత్సరాల విచారణ అనుభవం యొక్క ఒక ఎక్స్ప్రెషన్ అది అది వేరేవాళ్ళకి తెలియదు. నేను నా నోటితో ఎవరికి ఫోన్ చేసి నేను పెళ్లికి రమ్మని చెప్పనే లేదు. ఎవరు వచ్చినా నా పెళ్లి అంతే ఎవరు రాకపోయినా అంతే సరే ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ అది ఉంది మైథిలి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముందో నాకు తెలియదు.
(34:15) ఎందుకంటే ఎదుటి వ్యక్తి మైండ్ ఎప్పుడైనా మారొచ్చు స్టిల్ ఐ యమ సేయింగ్ నేను ఏదున్నా అంగీకరించానని ఒక మానసిక పరిపక్వత నాకు ఉంది కాబట్టి ఏదున్నా అంగీకరించేవాడికి అసలు ఏమున్నా ఏమైనా ఏమి కాదు ఇంకోటి ఏదున్నా అంగీకరించడం అనేది ఒక స్థితి ఉంది కరెక్టే దాన్ని మళ్ళ పులిహోర చేయొద్దు అంటే ఏదైనా అంగీకరిస్తున్నా అని తర్వాత లాటడేట్ లో బాధపడడం కాదు ఏదైనా అంగీకరిస్తున్నావ్ కానీ నీ పని నువ్వు చేసుకుంటున్నావ్ ఇది ఎప్పుడు మర్చిపోవద్దు అంటే ఈ ఫోర్ ఇయర్స్ లో నువ్వు ప్రత్యక్షంగా చూసింది అదే ఏ సమస్య ఉండను నాకు ఐ నెవర్ ఫర్గెట్ వాట్ ఐ డూయింగ్ నేను
(34:51) అంటయనా కడుగుతాను వంటైనా చేస్తాను పుస్తకమైనా రాస్తాను YouTube అయినా చేస్తాను పెయింటింగ్ అనా వేస్తాను అంటే ఇచ్చిన సపోర్ట్ వల్లనే నేను పాడగలుగుతున్నా అని చెప్పు నువ్వు ఇట్లా ఉంటాయి పెద్ద పెద్ద సింగర్లు అమ్మాయి లేడీస్ సింగర్స్ పాడితే బాయ్ ఫ్రెండ్లు హస్బెండ్లు బయట కారు వేసుకొని ఉంటారు ఇట్లా ఆమెను ఎవడు మెచ్చుకోవడానికి లేదు ఆమెను ఎవడు తాకడానికి లేదు ఇట్ల వాడు కంట కనిపెడతా ఉంటాడు ఎందుకంటే ఇంటికి ఇంటికి వెళ్తే వాడు రక్తం తాగుతాడు ఇట్లాంటి దరిద్రులన్న సమాజంలో ఉన్నాం మనం సో ఆ దరిద్రులం మనం కాకుండా చూసుకోవాలి ఈ రెండు స్టేట్మెంట్స్ నాకు సాధ్యమైంది
(35:26) నేను చేస్తున్నాను కానీ ఇది వేరే వాళ్ళకు నచ్చలేదు. అందుకని వాళ్ళు నా పట్ల ఏ నిర్ణయం తీసుకున్నా నాకు సంపూర్ణ అంగీకారం అని చెప్పగలిగే మనసుకి ఏ సమస్య లేదు. నాకు సాధ్యమైంది నేను చేసిన నువ్వు ఒప్పుకొని తీరాలి గొడవయింది ఇంత చేసిన తర్వాత కూడా నన్ను అంటావా ఈగో నేనుంటా అనుకోకు ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ ద అదర్ నువ్వు ఎప్పుడు ఈ స్టాండ్ నుంచి స్ట్రాటజీ కాదు ఇది వే ఆఫ్ లైఫ్ రా నాది ఆమె నా మీద కేస వేసింది అని ఒకడు చెప్తాడు బట్ నాకు కోపం లేదండి ఆమెక అట్లా అనిపిస్తుంది నన్ను చూసి నేనుఎందుకు ఆమె మీద కోపపడతా ఇప్పటికైనా నా మీద కోర్టులో కేస సినిమా
(36:06) చూసి నేను తన మీద కోర్టులో కేస వేయడానికి ఆమె దగ్గర డబ్బులు ఉండవు ఈ విషయం వాడు తెలుసుకుంటాడు పోయి తెలిసింది నువ్వు నా మీద పరువు నష్టం దావా వేస్తున్నావ అని నీకు తెలుసు ఐ ఆల్వేస్ లవ్ యు బట్ ప్రస్తుతం నీ ప్రేమ నా మీద లేదు యు వాంట్ టు మ్యరీ సంబడీ మరి నువ్వు కేస్ చేయాలంటే డబ్బులు లేవంటే నువ్వు ఈగో పోనంటే నన్ను నా డబ్బు ఇస్తాను నువ్వు కేస్ ఫైట్ చేయాలి నువ్వు నీ రైట్ నీకు ఉందబ్బా సో షి యక్సెప్ట్స్ ఇట్ అతను ఇంత కూడా అడ్డుపు లేడు అతని స్వభావం ఏంటో తెలుసా నువ్వు చెప్పిన వాటి వల్ల నేను దోషిని నిర్ణయించని జైల్లో వేసిన నేను నిన్ను ద్వేషించను నిన్ను కోప్పడను
(36:47) ఎక్కడఉంటే ఆ పని చేసుకుంటా ఏది నాకు సాధ్యమో అది నేను చేస్తూనే ఉంటాను ఇది క్లియర్ అబ్బా ఇది ఇట్లాంటి సైకిక్ ఉన్నవాడిని ఎవడు ఏం చేస్తాడు చెప్పు హి ఇస్ ఆల్వేస్ అప్ వాడిని ఎవ్వడు కిందే లేడు ఇంపాజబుల్ ఇంటు మిలియన్ టైమ్స్ ఎట్లాంటి దుర్మార్గపు సమాజంలో అయినా ఇది నిలబెడతది పెయింటింగ్ చాలా బాగా వేసావు అని నిన్ను మెచ్చుకుంటే నువ్వు ఇప్పుడు ఏం చెప్తావ్ థాంక్యూ కాదు నాకు సాధ్యమైంది చేసినా ఓకే ఇది ఎప్పుడు మర్చిపోవద్దు ఇది నిరంతర స్పృహ అండి రుక్క నువ్వు చాలావెయ మందికి అన్నదానం చేసినావ్ అసలు మహాపురుషుడు అవన్నీ అవన్నీ వాళ్ళు ఏదో అన్నారు కానీ
(37:24) నాకు సాధ్యమైంది కాబట్టి నీకు నాకు సాధ్యమైంది కాబట్టి చేశాను అన్నది మేక్స్ యు మోర్ హ్యూమన్ ఎన్ని అడ్డంకులు వచ్చినా చేశాను ఇగో ఇస్టిక్ చేయాలనుకున్నా కానీ చేయనివ్వలే ఫ్రస్ట్రేషన్ చూసారా అనుకున్న దానికంటే తక్కువ సమయంలో చేసిన ఒక అబద్ధ బాణం వాడికంటే నేను బాగా చేసిన పోలిక నాకు సాధ్యమైంది చేశాను యువర్ ఎగజస్టెన్స్ ఆ

No comments:

Post a Comment