Thursday, September 17, 2026

ప్రేమ మధ్యలోకి అంచనాలు వస్తే… సంబంధాలు ఎందుకు సంఘర్షణగా మారతాయి?🌹love vs expectations🌹Kanthrisa

ప్రేమ మధ్యలోకి అంచనాలు వస్తే… సంబంధాలు ఎందుకు సంఘర్షణగా మారతాయి?🌹love vs expectations🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=E0K2nsnET3c





Title: ప్రేమ మధ్యలోకి అంచనాలు వస్తే… సంబంధాలు ఎందుకు సంఘర్షణగా మారతాయి?🌹love vs expectations🌹Kanthrisa

Author Name: Kanth’Risa

Description: ప్రేమ మధ్యలోకి అంచనాలు వస్తే… సంబంధాలు ఎందుకు సంఘర్షణగా మారతాయి?🌹love vs expectations🌹Kanthrisa

పేరెంట్స్ పిల్లలను ప్రేమిస్తారు. పిల్లలు కూడా పేరెంట్స్‌ను ప్రేమిస్తారు. ఈ ప్రేమలోనే కుటుంబ సంబంధాల అందం ఉంటుంది. కానీ ఆ ప్రేమ మధ్యలో అంచనాలు, బలవంతం, సామాజిక విలువలు, డబ్బు, ఆస్తి, పరువు, సంప్రదాయాలు, భయం, “మా మాట వినాలి” అనే భావన వచ్చినప్పుడు సంబంధాలు క్రమంగా మానసిక సంఘర్షణలకు దారితీయవచ్చు.

పేరెంట్స్‌కు తెలియని కొన్ని విషయాలను పిల్లలపై బలవంతంగా రుద్దడం సరైనదేనా?
పిల్లల జీవిత నిర్ణయాల్లో తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు ఉండాలి?
పిల్లలు పేరెంట్స్ మాట వినడం అంటే ప్రేమా? లేక విధేయతా?
పేరెంట్స్ పిల్లలను ప్రేమించడం అంటే వారి జీవితాన్ని నిర్ణయించడం కూడా అవుతుందా?

ఒక ఫ్రెండ్‌తో జరిగిన ఈ తెలుగు పాడ్‌కాస్ట్ సంభాషణలో Parenting, Mother & Son Relationship, Father & Child Relationship, Family Relationships, Love, Freedom, Morality, Inheritance, Expectations, Emotional Attachment వంటి ఎన్నో అంశాలను చర్చించాం.

చివరికి మనం గుర్తించాల్సింది ఒక్కటే —
పేరెంట్స్ పిల్లలను ప్రేమించాలి. పిల్లలు పేరెంట్స్‌ను ప్రేమించాలి. ఆ ప్రేమ మధ్యలో అనవసరమైన బలవంతాలు, అంచనాలు, నియంత్రణలు వచ్చినప్పుడు మానసిక సంఘర్షణ మొదలవుతుంది.

ఈ చర్చ మీకు ఉపయోగపడితే వీడియోను Share చేయండి.
మీ అభిప్రాయాన్ని Comment చేయండి.

#Parenting #ParentingTips #PositiveParenting #ConsciousParenting #MindfulParenting #ParentChildRelationship #ParentsAndChildren #FamilyRelationships #FamilyLove #MotherAndSon #MothersLove #MotherSonRelationship #FatherAndSon #FatherChildRelationship #ChildPsychology #ParentingPsychology #EmotionalParenting #EmotionalAttachment #FamilyBonding #HealthyRelationships #RelationshipAdvice #RelationshipTalk #LoveAndFreedom #FreedomInRelationships #RespectAndLove #UnconditionalLove #ParentalLove #ParentsLove #ChildrenAndParents #IndianParenting #IndianParents #TeluguPodcast #TeluguPodcasts #TeluguPodcasting #TeluguContent #TeluguTalks #TeluguMotivation #TeluguSpirituality #LifeLessons #LifeTalks #Mindfulness #SelfAwareness #Awareness #MentalFreedom #MentalConflict #EmotionalFreedom #Expectations #FamilyExpectations #SocialConditioning #Morality #FamilyValues #Tradition #Inheritance #PropertyAndFamily #ParentingAwareness #ConsciousRelationships #GenerationalGap #GenerationGap #LifeWisdom #KanthrisaART

Transcript:
(00:01) అన్న ఓషో ఒక మాట అన్నాడు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ దగ్గర పెరగకూడదు అని ఎందుకు సో పేరెంట్స్ సమక్షంలో పిల్లలు ఉండాలి జీవితం ఇచ్చినందుకు పిల్లలు పేరెంట్స్ ని గౌరవించాలి ఓకే వాళ్ళు ఫిలిం ని కన్నందుకు పిల్లలు హాయిగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు మ్ కానీ జీవితం అంటే ఇది అని వాళ్ళ అండర్స్టాండింగ్ ని లేదా మిస్ అండర్స్టాండింగ్ ని ఎవ్వరి మీద రుద్దాలో తెలియక పిల్లల మీద బలవంతంగా రుద్దుతారు అన్నమాట పేరెంట్స్ మోస్ట్ ఏవేవైతే వాళ్ళ జీవితంలో వాళ్ళు చేయలేదో అదంతా పిల్లలు చేయాలని పిల్లలతో
(00:49) చేయించాలని పేరెంట్స్ కంకణం కట్టుకున్నారు. దానివల్ల ఒక రాంగ్ ఎన్విరాన్మెంట్ లో ఎక్కువసేపు ఉండటం వల్ల ఈ మైండ్ అనేది క్రిపుల్డ్ గా మారిపోతుంది. పేరెంట్స్ కి చాలా భయం ఉంది. ఆ ఎన్విరాన్మెంట్ లో పిల్లలు ఉంటే భయం పట్టుకుంటారు. పేరెంట్స్ బూతులు మాట్లాడతారు ఆ ఎన్విరాన్మెంట్ లో పిల్లలు ఉంటే బూతులు పట్టుకుంటాయి. సో పేరెంట్స్ ఏమంటారు దాన్ని డిస్ఫంక్షనల్ గా ఉన్నారు సో పిల్లలు కూడా అలాగే మారి సో పిల్లల్ని కరడం చాలా ఈజీ ఒక ఎలక కూడా కంటుంది పిల్లలు అది ఎగ్జస్టెన్షియల్ గా వస్తుంది కానీ దానికి ఎమోషనల్ బ్యాగేజ్ జోడించాను.
(01:32) తొమ్మిది నెలలు నేను మీకు కడుపులో మూసాను అది ప్రకృతి ధర్మం అది నాచురల్ గా జరిగేది కానీ దాంట్లో కూడా ఐడెంటిటీ కోరుకోవడం అనేది నాన్సెన్స్ అది నేను నిన్ను కన్నా నువ్వు నిన్ను కనలేదు వాళ్ళు వాళ్ళు మాధ్యమంగా మాత్రమే ఉన్నారు కల్ గిబ్రా అని చెప్తారు. మీ పిల్లలు మీ వల్ల రాలేదు మీ ద్వారా వచ్చారు. ఉ సో అంతులేని అవిద్య ఉంది కదా సమాజంలో ఆ సో ఇప్పుడు ఎవరెవరైతే పేరెంట్స్ పిల్లలు సక్సెస్ కావాలని కోరుకుంటున్నారో పేరెంట్స్ ఆ సక్సెస్ చూడలే నువ్వు ఎలా ఉన్నావో అట్లా వాళ్ళు నిన్ను మార్చే ప్రయత్నం చేసినప్పుడు మరి పిల్లలు ఏం చేయాలి వల్నరబుల్ గా ఉంటారు. మ్
(02:16) అంటే నా అబ్జర్వేషన్ పేరెంట్స్ ని మనస్ఫూర్తిగా గౌరవించు ప్రేమించు కానీ వాళ్ళు చెప్పే ప్రతి మాట నువ్వు వినాల్సిన అవసరం లేదు అనేది నేను తీసుకున్న స్టాండ్ అసలు నేను చిన్నప్పటి నుంచి ఎవడు చెప్పింది వినలే దానికి రెండు కారణాలు ఉంది. చిన్నప్పటి నుంచి వింటూ వింటూ వింటూ ఆ చెప్తున్న వాళ్ళని చూసినప్పుడు అది వాళ్ళు ఆచరిస్తలేరు అన్న స్పృహ నాలో కలిగింది.
(02:42) ఓకే అది చాలా మందిలో కలగదని నేను తెలుసుకున్న తర్వాత మా అమ్మ చెప్పింది కాబట్టి చేసేస్తా అమ్మ ఏ కారు కొందాల అని అంటాడు అమ్మకేం తెలుసురా బయ రెస్పెక్ట్ అంటే బ్లైండ్ బిలీఫ్ కాదు వాళ్ళు సర్వకాల సర్వవస్థలో బాగుండాలని వాళ్ళ వెల్ బీయింగ్ కోసం నువ్వు ఏం చేస్తావో ఎకనామికల్ గా మోరల్ గా సోషల్ గా చెయి కానీ యు కెనాట్ జస్ట్ టేక్ ఎనీస్ డామ్ అడ్వైస్ ఫ్రమ యువర్ పేరెంట్స్ వాళ్ళకు తెలియని దాన్ని నువ్వు ఎట్లా చేస్తావ్ వాళ్ళు చెప్తుందే వాళ్ళకి తెలిసి కాదు వాళ్ళు పక్కనోళ్ళు ఏమనుకుంటరో అందుకని నిన్ను ఒక ఏమంటారు ఒక బొమ్మ అవును బొమ్మ దాని మీద వాళ్ళకి నచ్చిన
(03:23) రంగులు వేసుకుంటున్నారేమో చూడు కరెక్ట్ అందుకని నా అబ్జర్వేషన్ ప్రేమ పేరెంట్స్ కి ఇవ్వవలసిందే వాడు ఎట్లాంటి వ్యక్తులైనా అవును కానీ వాళ్ళు చెప్పిన అన్నిటిని నువ్వు వాలిడేట్ చేసి చూసుకోవాలి అవి నీకు ఎంతవరకు వర్కవుట్ అయితే అదర్వైస్ లైఫ్ లో ఏదో ఒక రోజు బ్లేమ్ చేసే ప్రమాదం ఉంది అవును అందుకని ఈ రెండు స్టాండ్స్ లో ఏదో ఒక స్టాండ్ తీసుకో పేరెంట్స్ చెప్పింది ఏదైనా వింటా నా జీవితం సంకనాపోయినా వాళ్ళని ఏమ అనను అంటే ఇంకా చెప్పింది విను లేదా నాకు జీవితం అంటే ఒక అవగాహన ఉంది అందుకని పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా పాలిటిక్ పొలిటిషియన్స్ అయినా ఎంతవరకు
(04:02) చెప్తే ఎంత చెప్పినా నాకు అవసరమైనది తీసుకుంటాను మిగతాది నేను ఆలోచిస్తాను అనే స్టాండ్ నువ్వు తీసుకున్నప్పుడు యు డోంట్ హావ్ టు బ్లేమ్ ద పేరెంట్స్ అవును కానీ నేను నా జీవితంలో చూసింది పేరెంట్స్ తో చాలా గ్రజ్ ఉంటది. నీ వల్లే నా జీవితం నాశనం అయిపోయింది. నేను బోర్డింగ్ స్కూల్ లో పోను పోనున్న బలవంతేసి పంపించిన ఆ గ్రజ్ ఉండిపోతుంది.
(04:22) నాకు వద్దు వద్దున్నా ఆ బట్టలు ఇప్పించినావ్ ఆ నీకు అందంగా ఉండటం కోసం నన్ను తయారు చేస్తున్నావు కానీ నాకు అది చాలా డిస్కంఫర్ట్ గా ఉంది. అప్పట్లో అడగలేకపోయినా ఇప్పుడు నాకు వచ్చింది వయసు అప్పుడు పేరెంట్స్ కి ఏం చేయాలో తెలియదు. సో ఇక్కడ పేరెంట్స్ విషయం కాదు పేరెంటింగ్ మెంటాలిటీ ఒకటి ఉంటది. అదేంటంటే ఇంపోసింగ్ సంథింగ్ ఆన్ సంబడ వాళ్ళకి ఆసక్తి ఉందా లేదా తెలుసుకునే క్యూరియాసిటీ నీకు లేదు.
(04:50) జస్ట్ నేను పెద్దగా ఉన్నాను నేను నిన్ను కన్నాను నోరు మూసుకొని ఇచ్చాను నీకంటే ముందు పుట్టాను అన్ని తెలుసు కదా ఇది ఒక రకమైన వైలెన్స్ ఆన్ ఏ బ్యూటిఫుల్ జనరేషన్ అందుకని నేను నోట్స్ ఆఫ్ మిషన్ లో కూడా ఈ ప్రస్తావన 2012 ఆల్మోస్ట్ 14 ఇయర్స్ అగో సో పేరెంట్స్ చెప్పిన ప్రతిదాన్ని నువ్వు అంగీకరించడానికి లేదు. అంగీకరించకపోతే గౌరవం ఇవ్వట్లేదని వాళ్ళు అనుకున్నారు అనుకో వాళ్ళకి జీవితం అర్థం కాలేదు.
(05:19) ఇప్పుడు మరి మొత్తం పేరెంట్స్ చూసుకోవచ్చు కదా స్కూల్ కి ఎందుకు పంపిస్తున్నారు వాళ్ళకి చదువు రాదు కాబట్టి హాస్పిటల్ కి ఎందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళకి వైద్యం రాదు కాబట్టి అంటే వాళ్ళకి ఏది తెలియదో అది వేరే వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నారు. సో జీవితానుభవం వాళ్ళ దగ్గర లేదు అని తెలుసుకున్నప్పుడు అది అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్లి మనం తీసుకోవాలి తప్ప వ డోంట్ హావ్ టు సో నేనంట పేరెంట్స్ యొక్క మనసు నొప్పించకూడదు.
(05:44) కానీ ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు ఇంపోస్ చేస్తున్నారు అని తెలిసి ప్రొటెస్ట్ చేయాలి. సో పేరెంట్స్ తో నీకు అంచులేని చనువు ఉంది కాబట్టి నువ్వు ఫైట్ కాకుండా ఎక్స్ప్లెయిన్ టు దెమ అవును ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ అన్ఎడ్యుకేటెడ్ వాడు సం బి ఫార్మసీ అట్లా చేస్తా అంటే వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు. అసలు వాళ్ళ అమ్మకు బి ఫార్మసీ తెలవదు ఏ ఫార్మసీ తెలవదు ఏమి తెలియదు.
(06:12) నేను చచ్చిపోతాను నువ్వు అది చేస్తా అంటే మరి ఏం చేయాలంటే అందరూ టీచర్లు అయతా నువ్వు టీచర్ గా అని చెప్పి అప్పుడు వాడు ఏం చేశడు ఎక్స్ప్లెయిన్ చేశడు ఆమెకి ఎట్లా అర్థం వుతుంది అట్లా ఇప్పుడు టీచర్ ఎందుకు కావాలంటున్నావ్ అంటే మంచి శాలరీ వస్తదంట కొడుకు పైసలు వస్తాయంట బి ఫార్మసీ మన ఊర్లో ఎవడు చేయలే అంటే ఆ రోజుల సంగతి టీచర్ కి 5000 వస్తాయి నేను బి ఫార్మసీ చేసిన అనుకో నెలకి 10వే వస్తాయి అట్లానా అయితే అదే చెయి ఓవరాల్ గా ఎక్కడికి వచ్చి ఆగింది సబ్జెక్ట్ డబ్బు దగ్గరికి వచ్చాగి అసలు పేరెంట్స్ కి ఏం కావాలో వ్యక్తిగతంగా వాళ్ళకు తెలియదు అందుకే పేరెంట్స్
(06:54) అయ్యారు. స పిల్లల్ని కనడం నీ యొక్క జీవితం యొక్క చివరి మజిలి కాదు అది ఒక ఘట్టం మాత్రమే నువ్వు ఒకరికి పుట్టడం నీ లైఫ్ యొక్క చివరి మజిలి కాదు అది ఒక ఘట్టం మాత్రమే ఆ ఘట్టం దాటుకొని వెళ్ళిపోవాలి దేవాలయం యొక్క భూత ద్వారం దగ్గరికి రాగాలి నేను చెప్పింది అర్థం చేసుకోకపోతే సైలెంట్ గా ఉండు సో ఇదొక గుడ్ లక్ వాళ్ళు నీకు జన్మని ఇచ్చారు ఇదొక బ్యాడ్ లక్ వాళ్ళు నీకు అవసరం లేనివి కూడా చెప్తున్నారు.
(07:25) సో ఇదిఒక హ్యూమన్ ప్రెడికమెంట్ రామకృష్ణ పరమహంస దగ్గర నుంచి రమణ మహర్షి దగ్గర నుంచి సద్గురువు నుంచి ఓషో నుంచి అందరూ పేరెంట్స్ ని దాటుకొని బయటికి వచ్చిన వాళ్లే ఎక్కువ కాలం ఎవ్వడు నీకు చెప్పడు నువ్వు క్లియర్ స్టాండ్ తీసుకోవాలి పెళ్లి చేసుకో చేసుకోవద్దుని నువ్వు అనుకుంటున్నావ్ ఏమేం చేస్తారు ఎంతసేపు చెప్తారు ఒక టైం వస్తది చెప్పరు ఇంకా చెప్పరు కానీ నీకు స్పష్టత ఉండాలి.
(07:48) ఉ అందుకే ఈ రెండు విధాలుగా ఈ ప్రపంచంలో కొందరు లైఫ్ ని లైఫ్ యొక్క పాటర్న్స్ ని అందులో పేరెంట్స్ ని కూడా కలిపి లైఫ్ ని చూసి వాళ్ళకి అర్థం చేసుకున్నారు. దీస్ పీపుల్ హావ్ లిమిటెడ్ అండర్స్టాండింగ్ కాకపోతే రెస్పెక్ట్ అందరికీ ఇవ్వవలసింది అంటున్నాను ఇప్పుడు చాలా మంది చేసే అతి పెద్ద తప్పుఏంది పేరెంట్స్ తో ఏమన్నా గొడవ లేదనుకో పేరెంట్స్ ని కలవరు వాళ్ళు వస్తే చూడరు రెస్పెక్ట్ ఇవ్వరు మొహాల మీద తలుపులు వేస్తారు ఇది రాంగ్ మ్ ఇది 100% రాంగ్ అండి ఇది అవిద్య ఇది ఇంకా చెప్పాలంటే ఏ కంచంలో తిన్నామో ఆ కంచానికి బొక్కలు పెట్టే బాపతి మ్ అట్లా కాకుండా వాళ్ళు ఎట్లాంటి మనస్తత్వం
(08:26) చెందిన వాళ్ళే నా రెస్పెక్ట్ ఇవ్వు దే ఆర్ లైక్ గాడ్స్ లివింగ్ గాడ్స్ ఫర్ యు ఎందుకంటే వాళ్ళు లేకపోతే నువ్వే లేవు నీ యొక్క మూలాన్ని నువ్వు ఇన్సల్ట్ చేయ ప్రొటెస్ట్ చేయడం వేరు ఈవెన్ భక్తులు భగవంతుని దగ్గర ప్రొటెస్ట్ చేస్తారు. అలుగుతారు కానీ ద్వేషంతో ఎప్పుడు ట్రీట్ చేయవు ఎవరెవరైతే పేరెంట్స్ ని అసహించుకుంటున్నారో ద్వేషిస్తున్నారో దే ఆర్ ఆల్ మిస్అండర్స్టాండింగ్ ద లైఫ్ అగైన్ అవును ఏదో రోజు ఆ ప్లేస్ లో నువ్వు వచ్చి నిలబడతావ్ అందుకని నేను అంటే అన్కండిషనల్ గా వాళ్ళని ప్రేమిద్దాం కానీ వాళ్ళకి ఏ విషయాల్లో అవగాహన లేదో వాళ్ళు చెప్పిన
(09:04) మాటని నువ్వు సగౌరవంగా తిరస్కరించు ఇగో నువ్వు నాకు చెప్తున్నావ్ నా మంచి కోసమే కానీ నువ్వు చెప్పేది ఏందో నీకే తెలియదని చెప్పు పేరు పేరెంట్స్ ఈగో హర్ట్ అయ్యే ప్రమాదం ఉంది ఎందుకంటే వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ గా ఉండొచ్చు లేకోతే వాళ్ళు ఈగోయిస్ట్లు అయ ఉండొచ్చు వాళ్ళు ఏదో గాలివాటి పెళ్లి చేసుకుని కని ఉండవచ్చు. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఒక పేరెంట్ లాగా ఇంకో పేరెంట్ ఉండే అవకాశం లేదు.
(09:26) అందుకని నాకు తెలిసినంతవరకు పేరెంట్స్ ఏవేవైతే వాళ్ళ జీవితంలో చేయలేకపోయారో అవన్నీ నీతో చేయిద్దామని కంకణం కట్టుకున్నాను. అందుకని ఎవరి జీవితం వాళ్ళది ఎవరి ఆకలి వాళ్ళది అట్లా ఎట్లాగో ఎవరి గాఢ నిద్ర ఎట్లాగో ఎవరి జీవితం కూడా వాళ్ళది అందుకని నీ జీవితం నీ చేతుల్లోకి తీసుకొని ఆపరేట్ చెయి తద్వారా నువ్వు ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు అవసరం లేదు ఒకటి లేదా నీకు జీవితం అంటే తెలియదా ఇక అందరు చెప్పింది విను ప్రస్తుతం నేను ఇలా ఉంటానికి కారణం వీళ్ళందరి కృప అని అర్థం చేసుకొని రిలాక్స్ అయిపో సో ఎట్లా చూసుకున్నా కంపారిజన్ అక్కర్లేదు సమాజం అంటే ఏంది ఎంతసేపు వేరే వాళ్ళ
(10:11) దృష్టిలో నువ్వు ఎట్లా ఉండాలన్న దాని గురించే ఆలోచిస్తుంది. అసలు నీవు ఎట్లా ఉండాలని ఎవరు మాట్లాడుకోలేరు. పెళ్లికి వెళ్తే మంచి బట్టలు వేసుకో ఎందుకు వేరేవాళ్ళు అవి చూసి బాగాలేదంటే మాకు తల కొట్టేసినట్టు అయితే అంటుంది. అంటే పెళ్లి సెకండరీ అయిపోయింది బట్టలు సెకండరీ అయిపోయింది. జస్ట్ మా యొక్క మనోభావం దెబ్బ తినే పని నువ్వు చేయకూడదు అంటున్నారు.
(10:35) అవును ఇది సంథింగ్ వెరీ స్ట్రేంజ్ అది ఇప్పుడు నేను ఉన్నాను వేరే వాళ్ళకే ఎందుకు వస్తది ఎప్పుడు వేరే వాళ్ళు ఏమనుకుంటారో వేరే వాళ్ళు ఏమ హ్యూమన్ లైఫ్ యొక్క ఒకానొక క్రక్స్ అది వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ నువ్వు చేసే ప్రతి పని నీది కాదు. అంటే వాళ్ళని మనల్ని చేపు చూడటం వల్ల లేదంటే తక్కువ చూడటం వల్ల మనం అనుకుంటున్నాం ఉదాహరణకి నేను బట్టలు ఇట్లా వేసుకొని వెళ్తే పెళ్లిలో అందరూ మెచ్చుకోరని ఇంకా వాళ్ళు రానే లేదు మనం పెళ్లికి పోనే లేదు ఆల్రెడీ నీ మైండ్ ప్రొజెక్ట్ చేసేసింది కదా సో ఎవ్రీథింగ్ ప్రీ ప్రొజెక్షన్ స్టార్ట్ అయిపోయింది.
(11:13) చిన్న ఉద్యోగం చేస్తే మన ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారు నువ్వు ఇంకా ఉద్యోగం చేయనే లేదు చేసిన తర్వాత కదా వాళ్ళు ఏమనుకుంటారో తెలిసేది అవును సో వాళ్ళ స్టేట్మెంట్ కూడా నీవే ఇస్తున్నావ్ సో స్టుపిడిటీ కి హద్దు ఉండదు ఆకాశం ఎంత విశాలమైందో మూర్ఖత్వం అంత విశాలమైంది జ్ఞానం వెరీ లిమిటెడ్ అజ్ఞానం అన్లిమిటెడ్ అవును సో అందుకని నేను వ్యక్తిగతంగా నా అబ్జర్వేషన్ చెప్తే మా అమ్మ ఒకప్పుడు చెప్పిన మాట ఏందంటే నువ్వు ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకో అంటే దేనిక నేను డిబేట్ చేసే పర్సన్ నేను ఒక ఉయ్యాలు ఉంటుండి నాది 50 రూపాయలకి ఆ నైలాం తాడుతో
(12:00) ఒక ఉయ్యాలు లాగుతా దాన్ని అటు స్తంభం ఇటు స్తంభానికి కడితే మధ్యన ఊగ వచ్చేట్ల ఇంక నేను ఊగులాడుకుంటా అందరితో వాదలాడుతుంటే అందరూ ఓడిపోయేటోళ్ళు అయ్యగారు నోట్లో నోరు పెడితే గింతే మన తలకాయే ఖరాబ్ అయితదా అని వెళ్ళిపోయేటోళ్ళు నేను ఏ పిచ్చి ప్రశ్నలు అడిగేవాడిని యాక్చువల్ గా పిచ్చి ప్రశ్నలు అడిగేది వాళ్ళు అయ్యగారు నువ్వు ఉద్యోగం తెచ్చుకోవాలి అని ఒకరంటే ఎందుకు ఎందుకు తెచ్చుకోవాలి అంటే ఉద్యోగం తెచ్చుకుంటే మంచిగా ఉంటది నువ్వు ఎందుకు తెచ్చుకోలే అంటే నాకు బుద్ధి లేక ఆ నీకు బుద్ధి లేక నువ్వు ఉద్యోగం తెచ్చుకో అవకాశం నాకు లేకుండా చేస్తున్నావా నువ్వు నాకు ఎవరు
(12:33) చక్కగా చెప్పలే ఇట్లా రకరకాల ఆర్గమెంట్స్ కొంచెం లోపటికి వెళ్దాం ఉద్యోగం తెచ్చుకుంటా కానీ దానికి జీతం ఉండదు ఓకేనా మీకు ఆ అట్టఎట్ల అయితది ఉద్యోగం అంటేనే జీతం మంచి ఉద్యోగం అంటే మంచి జీతం అంటే నువ్వు మంచి జీతగాడికి కావాలి అచ్చా సో నేను చేసే ఉద్యోగం మీద ఆసక్తి లేదు మీకు డబ్బుల మీద డబ్బుల మీద ఆసక్తి అలాంటప్పుడు ఉద్యోగం ద్వారానే డబ్బులు వస్తాయిని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఈ విషయం మీకు ఇంత నిక్కచ్చిగా తెలిసినప్పుడు నాకు చెప్పే ఏనా కొడుకు ఉద్యోగాలు ఎందుకు తెచ్చుకోలే నువ్వు ఎందుకు ఐఏఎస్ కాలే నువ్వు ఎందుకు ఐపిఎస్ కాలే నువ్వు ఒక మల్టీనేషనల్ కంపెనీ
(13:10) ఎందుకు పెట్టలే ఇప్పటికైనా మీరు చేసే పని ఆపి ఏదైనా డబ్బు వచ్చే పని ఎందుకు చేస్తలేరు మీరు పొద్దున్న లేచే సాయ తాగాలే మంచి రిలాక్స్ గా మీకు నచ్చినట్టు వంట చేసు కోవాలి ఆ తర్వాత మీకు నచ్చినట్టు పొలం పనికో దేనికో పోవాలి జస్ట్ మీకు చిన్న గ్రజ్ ఉంది డబ్బు లేదని కానీ మీరు విబత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ కానీ మీ పిల్లల్ని మాత్రం మీలాగా ఎంజాయ్ చేయడం చేసేలా ఉండడం మీకు ఇష్టం లేదు ఇది నేను యక్సెప్ట్ చేయ దీంతో ఒక్కొక్కసారి సీరియస్ అయిపోయిది విషయం అడ్డదిడ్డం మాట్లాడతావ్ చెప్పింది అర్థం చేసుకు అరే అర్థం చేసుకుంటుంది నేను చెప్పిందే మీకు అర్థం అయతలేదు
(13:50) ఇంకా ఇది ఎవ్రీ అదర్ డే వచ్చేది ఒక పర్టిక్ులర్ గా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ ఫేజ్ ఉన్నది నా లైఫ్ లో సాయంత్రం అయితే అందరూ నన్ను ప్రశ్నించడానికి వచ్చేటోళ్ళు ఎందుకంటే నేను ఆసక్తికరంగా జవాబులు ఇస్తుంటే కదా వాళ్ళకి కూడా టైం పాస్ అయ్యి ఇప్పటిలాగా టీవీలు అవి లేవు కాబట్టి వెరీ క్యూరియస్ అందులో మా పక్కింటి అంకులు లేకపోతే మా అమ్మ మా ఇంటిదరి యాదమ్మ ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రశ్నించటోళ్ళు నాకు ఏ స్థాయి లేదు కానీ నేను ఫ్రీడమ లో ఉన్నా అని తెలుసుకుని నేను అక్కడి నుంచి మాట్లాడుకుంటే కొంత అబ్జర్వేషన్ ఉంది అడిగే వాళ్ళు ఎవ్వరూ ఆనందంగా లేరని నేను
(14:21) 100% రియలైజ్ అయినా లోపట నేను ఒకసారి ఈ చర్చ జరుగుతున్నప్పుడు నేను ఇవన్నీ కాదు ఇప్పుడు అందరూ టీచర్లు కాలే ఊర్ల ఒకడు బట్టల షాప్లో పని చేసేడు అయిండు ఒకడు బట్టల షాప్ పెట్టేటడు అయిండు ఒకడు కూరాలు పండించేటడు అయిండు ఒకడు కూరాయలు అమ్మేటడు అయిండు ఒకడు టీచర్ అయిండు ఒకడు ఇంకేదో అయిండు తర్వాత వృత్తి రిత్య కొన్ని ఉన్నాయి మా ఫ్రెండ్ ఒకడు బార్బర్ అయిండు మా పర్వతాలు కుండల చేష్టడు అయిండు ఇది ఏది నేను కావద్దు అనుకుంటున్నా ఎందుకంటే ఒకటే అవ్వాలంటే ఇంతమంది ఎందుకు అయరు ఇన్ని రకాల అందరూ టీచర్ అయ్యేది ఉంది అంటే అందరూ టీచర్ అవ్వాలంటే మరి అందరి
(15:04) దగ్గర అంత తెలివు ఉండద్దా మరి నా దగ్గర తెలివు ఉందని మీరు ఎందుకు అనుకుంటున్నారు అంటే ఇట్లా ఎదురుపడి మాట్లాడుతావు కదా నేను మాట్లాడుతున్నది మీ ప్రశ్నకి జవాబు ఇట్లా మాట్లాడితే నాకు ఉద్యోగం ఎవడు ఇస్తాడు అసలు ఇదంతా ఎందుకు చేయాలో ఏం చేయకుండా ఉంటే సరిపోదా అంటే పశువులు ఏం చేయవు ఏం చేయవా పశువులు మీ ఇంట్లో ఐదారు బర్రెలు ఉన్నాయి పొద్దస్తమానం వాటి మీద ఆధారపడి బతుకుతున్న నీవు పశువులని ఇన్సల్ట్ చేస్తావా వాటి పాలు అమ్ముకొని బతుకుతున్నా నువ్వు సో అట్ట ఎట్లా మాట్లాడుతారు మీరు ఆ నువ్వు కూడా చెప్పింది కరెక్ట్ అయ్యగారు ఫస్ట్ పశువులకి సారీ చెప్పు
(15:46) మళ్ళ ఒక రోజు ఇట్నే కాన్వర్సేషన్ నేను ఓవరాల్ గా మాట్లాడుతూ మాట్లాడుతూ నాకు అర్థం ఏందటంటే వీళ్ళంతా నా మంచే కోరుకుంటున్నారు కానీ వాళ్ళకి మంచి అంటే ఏందో తెలియదని తెలుసు వాళ్ళంతా కోరుకుంటున్నారు నేను కొంచెం ఆర్థిక పరంగా కాస్త సెటిల్ అవ్వాలని వాళ్ళు చేసే పనుల్లో పెద్ద రసము ఆనందం లేదు కాబట్టి ఇంకేదనా పని చేయాలని లేదా ఎక్కువమంది చేస్తున్న పని అయితే కొంచెం సగౌరవం ఉంటదని వాళ్ళుఏదో అనుకుంటున్నారురా అంతవరకు ఓకే అంతే నా ఆర్గ్యుమెంట్స్ లో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ే నేను నిలబడి వాదించిన ఆర్గ్యుమెంట్స్ ఒక రెండు మూడు ఉంది అంతే
(16:18) గౌరవం అన్నది జాబ్ వల్ల ఉంటదా జాబ్ ఉందా లేకున్న మనిషికి గౌరవం ఉంటుందా నా ప్రశ్న నాకు సక్కగా ఎవడు చెప్పలే ఉదాహరణకి ఐఏఎస్ కి ఎక్కువ గౌరవము టీచర్ కి తక్కువ గౌరవం ఉంటదా గౌరవం అనేది సంబంధం లేదా ఆ వృత్తికి అన్న చోట నాకు ఇప్పటివరకు కూడా అందరూ వృత్తిపరమైన గౌరవాన్నే గౌరవం అనుకుంటున్నారు సో అది నేను తీసి పొందబెట్టేసాను ఒకవేళ అదే నిజమైతే మీకు నేను రెస్పెక్ట్ ఇచ్చే అవకాశం లేదు అని చెప్పిన సార్ అసలు నువ్వు ఎవరిది జస్ట్ కూరాలు అమ్ముకునే తపాచూత్ర గాడివి నువ్వు నువ్వు నాకు చెప్తావురా నువ్వు అవును అంటే అలాంటప్పుడు నేను నీకు ఇయ్యాను కదా గౌరవం
(16:58) అవును నేను అడిగిన బీదోళ్ళ అంటే మీకు చులకనా అవును బీదోడిగా పుట్టడం దరిద్రం అంటే నేనున్నా ఈ ప్రపంచంలో కోటీశ్వరుల ముద్దు మీరంతా బీదోళ్లే సో నాకు మీరంటే రెస్పెక్ట్ లేదు ఇప్పుడు నేను మటన్ న్యూట్రల్ గా ఉన్నా అంటే నేను బీదవాడిని కాదు ధనికుడిని కాదు ఎందుకంటే నేను డబ్బే చేయలేదు ఇంకా నేను చేస్తే కాదు తెలిసేది సో ఆల్రెడీ మీరు స్టార్ట్ చేసేసి జర్నీ మధ్యలో ఉంది మీరు తల కింద తపస్సు చేసిన ఒక కోటి రూపాయలు సంపాదించలేదు.
(17:23) అట్లాంటి మీరు నాకేం చెప్తారు సలహ అంటే కొంచెం ఈగోల్ హర్ట్ అయ్యారు అయ్యగారు నోటికి తాళం లేదు ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు పెద్దంతరం చిన్నతరం లేదు అదే ఇట్లా వస్తుంది సరే ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంది ఏదేమైనా నువ్వు ఉద్యోగం చేయవలసిందే ఒకసారి ఎమోషనల్ గా మా అమ్మ అన్నట్టు గుర్తు నాకు చక్కగా టక్క వేసుకొని ప్యాంట్ వేసుకొని టై కట్టుకొని ఉద్యోగం చేయాలి నా కొడుకు నేను అన్నా నేను టక్ వేసుకొని టై కట్టుకొని టీ అమ్ముతా అంటే గోడ ఏడిసింది మామ్మ అయ్యగారు నువ్వు అట్లా అమ్మని బాధ పెట్టక నేను బాధ పెడతలేనురా బాబు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీరు మీరు
(18:00) బాధపడుతున్నారు. నేనుఎక్కడ నేను ఎప్పుడనా ఎవరనా గిచ్చానా ఎవరనా కొట్టానా నా అంతకు నేను కాన్వర్సేషన్ ఓపెన్ చేశనా నేను ఎవరికనా సలహా ఇచ్చాను నేను ఎందుకు బాధపడతాను మీరు చెప్పిన ప్రతిదానికి అంగీకరిస్తూ నాకు నచ్చింది అందులో కొంత చేస్తా అంటే మీరు ఒప్పుకోవట్లే రెండోది మీరు నాకు ఇచ్చింది లేదు పీకింది లేదు యు ఆర్ ఓన్లీ ఎక్స్పెక్టింగ్ అండ్ ఎక్స్పెక్టింగ్ సో ఆ తర్వాత ఆ కాన్వర్సేషన్స్ యొక్క కంక్లూజన్స్ కొన్ని దొరికాయి నాకు సో ఐ యమ్ థాంక్ఫుల్ టు దెమ ఆల్సో అంటే కొంత నా యొక్క సైకాలజీని స్పిరిట్ చేసిరు వాళ్ళు ఒకటి ఏంటంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోవడం
(18:40) వల్ల వాళ్ళకు తెలిసిందే చాలు అనుకుంటున్నారు ఒక సమాధి ఇదొకటి రెండోది అసలు డబ్బు అనేది కష్టపడితేనే వస్తదని ఒక ధారణలో బతుకు చదువుతున్న సమాధి అవును ఇంకొకటి ఉద్యోగం అండ్ గౌరవం రెండు సమాంతర స్థితులు ఉద్యోగం లేని వాడిని గౌరవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళని ఎవరు గౌరవిస్తలేరు కాబట్టి వాళ్ళు నన్ను ఉద్యోగం చేయమని కోరుకుంటున్నారు సో దట్ నేను భవిష్యత్తులో గౌరవింపబడతానుని ఇదంతా అబద్ధాలు నాన్సెన్స్ మిత్ అని నాకు అర్థమయింది.
(19:16) ఓవరాల్ గా నేను కంక్లూజన్ చేసిన తర్వాత నేను మాట్లాడలేదు వాళ్ళతో అంటే ఒకవేళ కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తే నేను వెళ్ళిపోయాను అక్కడినుంచి నాకు అర్థమైింది అర్థమైన తర్వాత ఎందుకు మాట్లాడతా అదేంటంటే వీళ్ళ ఉద్దేశం మంచిది కానీ వాళ్ళకి అవగాహన లేకుండా చెప్తున్నారు ఒకటి సెకండ్ ఏంటంటే ఏది వాళ్ళ దగ్గర లేదో దానికోసం ఆలోచిస్తా ఉన్నారు ఎప్పుడు డబ్బు లేదు కాబట్టి నిరంతరం డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు అని కొట్టుకుంటా ఉండి మైండ్ మూడవది కుటుంబానికి కంపౌండ్ గా ఒక రెస్పెక్ట్ ఉందని అందరూ అనుకుంటారు అంటే మా కుటుంబానికి ఒక పరువు ఉంది మా
(19:57) కుటుంబానికి ఒక చరిత్ర ఉంది మా కుటుంబా అందరికీ ముడ్డిపోయిన చినిగిపోయిన బట్టలే ఉన్నాయి కానీ స్టిల్ అది ఉంది అది ఏందో ఎప్పుడు వాళ్ళు చెక్ చేసుకోవట్లేదు జస్ట్ ఉంది అంతే బాధకత సో నువ్వు గనుక చిన్న సైజు ఉద్యోగం చేస్తే మా మాకు నేనున్నా అసలు మీ ఇంట్లో పుట్టడమే నాకు అగౌరవం ఉద్యోగం చాలా దూరం అసలు మీకు డబ్బు గిబ్బు ఏమైనా ప్పుడు ఎందుకు గందరు నన్ను ఇప్పుడు నాకు ఒక పని చేస్తా మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడు ఆల్రెడీ డబ్బున్న కుటుంబంలో పుట్టిండు నేను ఈ డిస్కషన్ చేసేలోపు వాడికి స్టీల్ సామాన్లు పెట్టి షాప్ పెట్టి పెట్టిచ్చిరు వాడు 6 లక్షలు పెట్టి
(20:32) ఇప్పుడు మీరు నాకు డబ్బు ఇయ్యండి నేను వెంటనే ఒక షాప్ పెట్టుకుంటా నేను బట్టల షాప్ పెడుతున్నావ్ లేకపోతే స్టీల్ సామాను షాప్ పెడుతున్నావ్ అక్కడ ఉన్న ఏవైతే ఉన్నాయో మా దగ్గర డబ్బు ఎక్కడిది డబ్బు లేదు బుద్ధి లేదు జ్ఞానం లేదు ఏమీ లేదు కానీ ఇంత పెద్ద నోరు వేసుకొని నాకు చెప్తున్నారా మీరు సో ఫైనల్ గా నేను ఏం తెలుసుకుందా అంటే నాకు జీవితంలో ఏం చేయాలో తెలుస్తలేదు.
(20:57) ఇది నేను తీసుకున్న హనెస్ట్ స్టాండ్ నా జీవితంలో నేను ఏం చేయాలో నాకు తెలియదు. ఏమ అవ్వాలో నాకు తెలియదు. కానీ మీరు చేసే పని గాని మీరు ఉన్న స్థితి గాని నాకు వద్దు. ఇది నాప అంటే నేను చచ్చినం ఇలా జీవించాను దీని తర్వాత కంపాషనేట్ కాన్వర్సేషన్ స్టార్ట్ అయితాయి నువ్వు చెప్పిందాంతా కరెక్టే ఉంది అయ్యగారు అంటే ఒక్కొక్కడు నాతోటి కానీ మరి ఎట్లా ఎట్లా లేదు బొంగు లేదు నీ పని మీరు చేసుకోండి.
(21:32) నేను నీలాగ అయితే కాను ఇది అట్లీస్ట్ నీ వల్ల నాకు క్లారిటీ వచ్చింది ఎందుకంటే నువ్వు బాగలేవు కదా ఆ తర్వాత నేను ఊర్లో ఎవరెవరు ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళు పర్టికులర్ టీచర్ జాబ్ చేసేవాళ్ళు ఎవరెవరు వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళు అంటే అది కూరాయల వ్యాపారం కావచ్చు బట్టల వ్యాపారం కావచ్చు స్టీల్ సామాన్ల వ్యాపారం కావచ్చు ఎవరెవరు హార్డ్ వర్క్ చేస్తున్నారు అంటే కూలి పంది కావచ్చు లేకపోతే వ్యవసాయ కూలి కావచ్చు లేకపోతే ఇంటికవచ్చి ఎల్లమ్మ అని ఒకమె బట్టలు ఉతికేది మైండ్ వాళ్ళు కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరిని నేను ఒకటే ప్రశ్న వేసిన ఆర్ యు హ్యాపీ ఒక్కడు చెప్పలేదు అంటే ఇంకా ఆనందం అంటే
(22:14) ఉంటదా ఇంకా అని చెప్తున్నారు తప్ప అవును అంటారు ఒక్కడు కూడా ఎస్ ఐ యమ్ అబ్సల్యూట్లీ హ్యాపీ అంటే నా ఆనందము నా పరిసరాల మీద గాని నా వస్తువుల మీద గాని నా వృత్తి మీద గాని నా చుట్టూ ఉన్న మనుషుల మీద లేద గనీ ఆధారపడలేదు అది ఆప్షనల్ పని అన్నది ఆనందం నీ యొక్క స్వస్వరూప స్థితి అని చెప్పిన వాడు ఎవడు లేడు.
(22:38) ఆ రోజుఏ నేను నిర్ణయించుకున్న ఆ ఊరితో నాకు ఏ సంబంధం లేదు. నేను ఇప్పటికీ నాకు మా ఊరి పట్ల ఏ ఎమోషన్ లేదు బొంగు లేదు అన్ని ఊర్లలాగే అది ఒక ఊరు మా ఊర్లో వాళ్ళు కలిసిన నేను బస్ స్టాండ్ లో ప్రయాణికులు చూసినట్టు చూస్తాను నాకు ఏ ఎఫెక్షన్ లేదు బికాజ్ ఐ హావ్ నో అటాచ్మెంట్ విత్ ఎనీబడ ఇప్పుడు అదే నువ్వు రమణ మహర్షి అను మా ఊరివాడు కాదు ఐ ఓన్ హిమ నాకు అందులో కాంతి దొరికింది ఒక జవాబు దొరికింది ఓషోలో కాంతి దొరికింది.
(23:13) సద్గురు కాంటెంపరరీ బీయింగ్ ఐ లైక్ హిమ సో మచ్ తను అనుకున్నది చేస్తున్నాడు ప్రకృతిలో ఉంటున్నాడు మోటార్ సైకిల్ వేసుకొని తిరుగుతాడు. అవును అతను హంబుల్ గా చెప్పుకుంటాడు ఐ యమ ద మోస్ట్ అన్ఎడ్యుకేటెడ్ మన్ ఐ లుక్ లైక్ ఏ బీస్ట్ యన చెప్పుకుంటాడు అట్లా నేను అన్ఎడ్యుకేటెడ్ గా ఉండడానికి నేను నిరంతరం ఎరుకలో ఉన్నాను ఐ డోంట్ వాంట్ టు గెట్ కార్డ్ ఇంటు దిస్ నాన్సెన్స్ కాల్డ్ అన్కాన్షస్ ఎడ్యుకేషన్ సో అది నాకు నచ్చుతది మా బుచ్చారెడ్డి నాకు నచ్చుతాడు అన్నిటి మధ్యన ఏది అంటుకోకుండా ఉన్నాడు తామరాకు మీద నీటి బంధువు లాగా మిగతా వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒకలాగా అనిపించాడు. ఆయన నాకు ఇచ్చిన దర్శనం వెరీ
(23:53) ప్రాపర్ వెరీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ నాచురల్ సింపుల్ హంబుల్ క్లియర్ ససింట్ అన్ని విషయాల్లో స్పష్టత ఉంది. నాకు వీళ్ళ ఇన్స్పిరేషన్ గానీ జస్ట్ ఊరోడేంత మాత్రాన ఏం చేయాలి ఇంకొకటి నా ఆధ్యాత్మిక అవగాహనలో ఒక రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది ఏంటది అది నాకు అందరితో వర్తమానపు సంబంధాలే ఉంటున్నాయి ఇప్పుడు నాకు 20 ఏళ్ల క్రితం పరిచయమైన వ్యక్తి నా పాత ఫ్రెండ్ ఇప్పుడు పరిచయమైనవాడు కొత్త ఫ్రెండ్ ఇవి వెళ్ళిపోయింది నా అప్రోచ్ టువార్డ్స్ ఎవరీ హ్యూమన్ బంగ్ జస్ట్ దస 20 ఏళ్ల క్రితం పరిచయమైన వాడైనా 50 ఏళ్ల క్రితం పరిచయం వాడైనా ఇప్పుడు పరిచయం
(24:37) వాడైనా నేను ఫ్రెష్ గానే చూస్తున్నాను తద్వారా ఫ్రెండ్షిప్ అంతా గంగలో కలిసినవాడు నా క్లాస్మేట్స్ నా బ్యాచ్ మేట్స్ నాకు ఎవ్వరితో ఏ విధమైన సంబంధం లేదు ఐ రెస్పెక్ట్ ఎవరీబడీ వాళ్ళు కలిస్తే మాట్లాడతాను కానీ ఆ గతాన్నంతా లెక్కలోకి తీసుకొని కాదు నాకు ఆ పేరు ఒక్కటి గుర్తుంటది ఆవిడ చిరంజీవి నా క్లాస్మేట్ జేఎన్టిలో ఇంక గతంతో సంబంధం లే ఒక ఇన్ఫర్మేషన్ వరకు ఐ క్యారీ అది ఎక్కడో బ్యాక్ ఆఫ్ ది హెడ్ ఉంటది దెన్ కమింగ్ బ్యాక్ టు మన మన క్వైరీ ఏందంటే పేరెంట్స్ ని గౌరవించడం ఇస్ ఏ సపరేట్ టాపిక్ పేరెంట్స్ చెప్పిన ప్రతి నాన్సెన్స్ ని యక్సెప్ట్ చేయకు జస్ట్
(25:16) పేరెంట్స్ చెప్పారని అమ్మ చెప్పిందని నేను పెళ్లి చేసుకుంటున్నా అమ్మ చెప్పిందని ఇక్కడే ఉంటున్నా అలాంటప్పుడు ఇక నీ జీవితంలో సక్సెస్ ఫెయిల్యూర్ ఇంపార్టెంట్ కాదు అమ్మ ఇంపార్టెంట్ అక్కడ నాగిపోపోను ఆ ఏమయ్యా ఇట్లా అయిపోయినావు డబ్బుకి ఇబ్బలేదంటే మా అమ్మ చెప్పిందండి మేబీ ఈ లైఫ్ మా అమ్మ కోరుకున్నది అందుకని ఇలా ఉన్నా అప్పుడు నువ్వు బాధపడి చేయడానికి లేదు బాధపడ నువ్వు కార్ ఇంజన్ చెడిపోతే కార్ ఎందుకు బాధపడ ఉన్నవాడు బాధపడు అట్లా కన్న తల్లి ఆమె ప్రాబ్లం అది అట్లా కాకుండా నేను చెప్పిందంత తప్పురా నాన్న నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకో అంటే నమస్కారం పెట్టి
(25:54) దొబ్బేయ్ సో వాళ్ళు మాధ్యమాలు అని గుర్తిస్తే నీ లైఫ్ నీ చేతులకి వస్తది అట్ట కాకుండా వాళ్ళు నా యొక్క ఇంపార్టెంట్ రిసోర్సెస్ అనుకున్నప్పుడు యు హావ్ టు లిసన్ టు దెమ [గురకలు] అందుకని నా వరకు నేను మా అమ్మని నేను గౌరవిస్తాను మా అమ్మని అన్కండిషనల్ గా ప్రేమిస్తాను మా అమ్మ చేత చీవాట్లు తింటాను కానీ మా అమ్మ చెప్పే ఆమెకు తెలియని విషయాలు ఐడియాస్ నేను తీసుకోను ఇందులో నాకు ఏ కాన్ఫ్లిక్ట్ కనబడలే గుడ్డిగా నేను ఏది నమ్మను ఉదాహరణకి నేను బట్టలు బయటికి వేసుకొని పోతున్నా ఆ ఇది బాలేదు అది వేసుకో అని చెప్తే నేను వినను అది ఆరోగెన్స్ కాదు అరే బట్టలు నావి
(26:40) నా కంఫర్ట్ ముఖ్యమా నీ కంటి చూపుకు నచ్చింది ముఖ్యమా నువ్వు పెద్ద ఈవెంట్ కి వెళ్తున్నావు పంచ కట్టుకొని పోతే బాగుండు ఎవరు చెప్పారు అంటే హౌ డు యు నో ఈవెంట్ అయిపోయినా కదా తర్వాత కదా తెలిసేది అది కూడా అందరిని అడిగితే ఎవడు అడుగుతాడయ్యా రమణ మహర్షి అడిగాడు నా గోచి మీకు నచ్చిందా అని [గురకలు] కళ్ళు మూసుకొని కూర్చున్నాడు నీకు నచ్చితే ఏం నచ్చకపోతే ఏంది సో ఆ వాలిడేషన్ అంతా వెళ్ళిపోయింది లైఫ్ నేను చెప్పేది వెరీ రియలిస్టిక్ అండ్ ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ కొంచెం ధైర్యం ఉండాలి ప్రాణఫ్ నేను వాళ్ళతో పోరాడమని చెప్తలేను ఎక్స్ప్లెయిన్ చెయ్
(27:21) మాటి మాటికి ఎక్స్ప్లెయిన్ చెయ్ వాళ్ళు చెప్తారు వాళ్ళకి వాళ్ళక ఒక థాట్ గ్రిప్ ఇప్పుడు వాళ్ళు ఖాళీగా ఉన్నారు వాళ్ళక ఒక గ్రిప్ వచ్చింది మా అబ్బాయికి పెళ్లి చేయాలి అరే నీ మనసులో చాలా ఆలోచ స్తున్నావ కంపెనీ పెడదామనో పెయింటింగ్ వేద్దామనో లేకపోతే ఏమన్నాో లైన్లో పెడదామనో ఏదో నీకు ఆలోచన ఉంది అది వాళ్ళకి అనవసరం అసలు అత్యంత అమూల్యమైన వాటికి కూడా కులమతాలు అంటకట్టారు ఇప్పుడు [గురకలు] పెళ్లి నీకు నచ్చిన అమ్మాయి ప్రేమ ఆ ప్రేమ కలిగిన అమ్మాయి ఎవరు ఏ కులం ఏ మతం ఇట్లా ఆలోచిస్తున్న పేరెంట్స్ నా దృష్టిలో పేరెంట్స్ఏ కాదు యస్ ఏ పేరెంట్ గా నువ్వు కోరుకోవాల్సింది
(27:56) ఒక్కటే అరేయ్ డబ్బు ఉన్నా లేకపోయినా నువ్వు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా యస్ ఏ మదర్ ఐ లవ్ యు ఈ ప్రపంచంఅంతా నిన్ను గెంటేసిన తప్పు చేస్తే నేను దవడపండు రాలగొడతా కానీ ఆ తర్వాత నేను నీకు భోజనం పెడతా ఆ తర్వాత నా ఇంట్లో లేదా నా సమక్షంలో నీకు పడుకొని తల దాచుకొని ఒక ప్లేస్ ఇస్తా నీకు ఒక్క పేరెంట్ కూడా అలాగ భరోసా ఇస్తే యు ఆర్ ఏ పేరెంట్ పేరెంట్ అంటే నేను సదా నిన్ను రక్షిస్తాను.
(28:24) అవును రెండవది నీ మంచి నేను కోరుకుంటాను. ఒక ప్రామిస్ చేయరా నీ వల్ల ఒక ప్రాణికి గాని ఒక మనిషికి గాని అట్లా మానసికంగా గాని శారీరకంగా గాని ఏ ఇబ్బంది లేకుండా చూస్తానని ఒక్కటి చెప్పి పోరా ఎటన్న పో ఎక్కడ ఆగిపోయినావ అంటే నాకు రోజు ఫోన్ చేయను నాకు మనోవేదన పట్టుకుంది. మొన్న ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి చాలా డిప్రెషన్ లో ఉన్నాను కారణం అంటే నేను ప్రతిరోజు టాబ్లెట్లు వేసుకుంటాను మా అబ్బాయి ఫోన్ చేసి మమ్మీ టాబ్లెట్ వేసుకున్నా అని అడుగుతాడు నాలుగు రోజులే అంటే వేసుకోలేదు వేసుకున్నా అబ్బా టాబ్లెట్ వేసుకున్నావు గానీ మరి డిప్రెషన్
(29:04) టాబ్లెట్ లేదా అది కూడా వేసుకో అంటే నా కొడుకు కదా అట్లా ఎక్స్పెక్ట్ చేయడం తప్పా ఏనా తప్పా తప్పు ఉందారా అసలు అసలు అసలు నువ్వు ఎక్కడ ఆగిపోయినావ్ మీ వాడు ఆకాశం వైపు దూసుకుపోదాం అంటే తీసి బుడద గుంతలు వేస్తా ఉన్నావు ఆ చాలా ఎదుగు కొడకా అంటున్నావు పనికిరాని విషయంలో పెట్టలా ఆగుద్దురు సో ఇది ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్క క్లా అదే వరప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ అమ్మ గురించి హై రిగార్డ్ మాట్లాడుతారు.
(29:34) అతను చెప్పిన దాంట్లో తన నిర్ణయాలు తను తీసుకున్నప్పటికిని షి ఆల్వేస్ రెస్పెక్టెడ్ కొన్ని విషయాల్లో అమ్మ చెప్పింది ఎగ్జాంపుల్ నేను ఆ పుస్తకంలో చదివాను శాంతి పతంలో ఒక పర్టికులర్ ఫ్రెండ్ తో తిరుగుతున్నాడు వారు ప్రసాద్ రెడ్డి అట్లో కొంత కాలం గడిచిన తర్వాత వాళ్ళ అమ్మ పిలుసు వాళ్ళ అమ్మ అంటే చాలా గౌరవం ఏరా నాన్న అతనితో ఫ్రెండ్షిప్ ఓకే బిజినెస్ చేయకు అన్నద అనుకున్నాడు చేద్దామని అట్లాంటిది ఏదో చేయలేదు [గొంతు సవరించుకోవడం] అంతే ఇంతవరకు ఓకే ఇంతవరకు ఓకే సినిమాకి వెళ్తున్నావు కదా మంచి సీట్ చూసుకొని కూర్చోరా అంతవరకు ఓకే బట్టలు వేసుకున్నావు కదా పెళ్లి కాబట్టి
(30:11) కొంచెం మంచివి వేసుకో కంఫర్ట్ ఉన్నవి చూసుకోరా వాటర్ బాటిల్ తీసుకెళ్లి ఓకే ఒకవేళ అమ్మ ప్రొఫెసర్ సైంటిస్ట్ అయితే ఆ విషయాల్లో సలహా ఇచ్చిన ఓకే అమ్మ బిజినెస్ ఉమెన్ అయితే బిజినెస్ లో సలహాలు ఇచ్చిన ఓకే అమ్మ ఒక ఎక్స్ట్రార్డినరీ డ్రైవర్ అనుకో ఏ కార్ కొందాలంటే అమ్మ సలహా తీసుకో ఇప్పుడు నేను చింతకాయ బచ్చాలంటే మా అమ్మని అడుగుతా రెండోది మా అమ్మ మా అమ్మ కథ రాస్తున్నా ఆమె ఊర్లో ఒక సంచలనం అంటే ఒక స్కూల్ పెట్టింది ఎవరి సహాయం లేకుండా షి నోస్ హౌ టు టీచ్ హౌ టు హ్యాండిల్ కిడ్స్ ఒక చాలా స్ట్రెస్ ఉన్న సమయాల్లో నిబ్బరంగా ఎలా ఉండొచ్చు అనేది మా అమ్మ చూస్తాడు.
(30:48) బేసికల్గా ఇప్పుడు మా అమ్మ కనిపిస్తున్న అమ్మ మా అమ్మ కాదు ప్రస్తుతం రిలాక్స్ గా ఉండి కదా టైం పాస్ చేస్తుంది నిజంగా మా అమ్మకి ఏదైనా ఛాలెంజ్ ఇస్తే ఆమెలో డైనమిజం అంతా బయటకి వస్తాం. ఇప్పుడు నాలో ఉన్న ఈ డైనమిజం నేను మా అమ్మ నుంచి అడాప్ట్ చేసుకున్నాను అంటే ఎలాంటి సందర్భం వచ్చినా ఒకసారి ఏమైందంటే ఇంట్లో ఏదనా చేతన మీద అరవడం సంథింగ్ జరిగినప్పుడు మా అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది.
(31:12) నువ్వు ప్రశాంతంగా ఉంటాని కదరా చెప్పింది అంటే నేను డిస్టర్బ్ అయ్యాను ఎవడు చెప్పాడు ఆహా నువ్వు డిస్టర్బ్ అయినట్టు కనిపించింది నాకంటే కావలేదు నేను నేను నీ నుంచే నేర్చుకున్నా నేను నేను సమస్యను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నా నా షాయ శక్తులా అంతేగాని నేను డిస్టర్బ్ అవ్వలేదు నాకు ఎవరి మీద ద్వేషం లేదు. ఇది దిస్ ఇస్ ఐ లర్డ్ ఫ్రమ్ యు అనదర్ థింగ్ ఐ లర్న్ ఫ్రమ మై మామ్ ఏది ఏవైనా అడుక్కు తిని గాని అప్పు చేయను.
(31:38) నేను ఇంతవరకు ఒక రూపాయ అప్పు అది నాకు నేను దాన్ని ఆ స్టేట్మెంట్ ని విచారం చేసి చూసిన అది వెరీ డేంజరస్ అన్నమాట అప్పు చేయడం స్టార్ట్ అయింది అనుకు ఇక నీకు ఎవడు కనిపిస్తే వాడి మైండ్లో ఇప్పుడు నీకు కష్టపడడం మీద ఆసక్తి ఉంటది ఇంకా కనిపిస్తే సార్ ఒక 500 ఇస్తారా ఎక్కువ అడుగుతే ఇయ్యారు కాబట్టి 500 600 1000 అట్లా చాలా మంది దగ్గర తీసుకుంటాం.
(31:59) అట్లా ఎవడనా మంచి బకరా దొరికితే ఒక 2000 అడుగుతావు ఆ తర్వాత ఏమైతది నేను పని చేయాల్సిన అవసరం లేదు అరే ఆరు నెలలు గడిచిపోయింది ఇట్లా 60 సంవత్సరాలు గడిపితే అయిపోయాను ఒక థాట్ వస్తది మైండ్ నీకు చాలా బ్యూటిఫుల్ ప్రొజెక్షన్స్ చేస్తది అందుకని పేరెంట్స్ ని రెస్పెక్ట్ ఇద్దాం చాలా మంది ఏం చేస్తారు పేరెంట్స్ ని అనాధ శరణాలయాలకి వాళ్ళ ఇల్లు కూడా అనాధ శరణలానే ఉంటది అది సో నేను అంటా ఎవ్రీ డే అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ సిట్ విత్ మదర్ అండ్ ఫాదర్ ఏదో చెప్పడానికి చెప్పించుకోవడానికి కాదు సిట్ విత్ పెట్టుకో చిన్నది ఒక టీ టైం లో సిట్ విత్ దెమ లేదా నువ్వు ఏదైనా షార్ట్ గిఫ్ట్
(32:36) వాళ్ళకి చూపించు లేదా నువ్వు చేసిన పని అమ్మ నీకు అర్థం కాదు కానీ ఇట్లా నేను చేస్తున్నాను గుడ్ అని చెప్పు తర్వాత ఎక్కడనా స్టేజ్ ఎక్కినప్పుడు నీ సక్సెస్ ని వాళ్ళకి జోడించు నువ్వు చేయవలసిన గ్రేటెస్ట్ వర్క్ ఏంటంటే వాళ్ళని సరైన వేదికల మీద సరైన వ్యక్తుల మధ్యన అప్రిషియేట్ చేయి నేను ఇలా ఉన్నాను అంటే మా అమ్మ నాన్న కారణం ఇంటికి వెనక రెండు తిట్లు తింటూ కానీ ఎక్కడ రెస్పెక్ట్ ఇయ్యాలో అక్కడ నువ్వు రాలి వాళ్ళకి రెస్పెక్ట్ ఇయర్ ఉదాహరణకి నేను నా పుస్తకాలు రాస్తాను మా అమ్మతో ముందు మాట రాయిస్తా మా అమ్మ రచయిత కాదే నేను YouTube టాక్స్ చూస్తే మా అమ్మతో
(33:10) మాట్లాడతా ఏ అంశాలు ఆమెతో మాట్లాడగలదో అవి నేను మాట్లాడతాను ఇప్పుడు ఉదాహరణకి డైనమిజం గురించి మాట్లాడతా ఆ ఒక తండ్రి భర్త లేకపోయినా పిల్లల్ని పెంచడంలో తనకి కలిగిన అవగాహన ఏందని మాట్లాడతాను. సో ఇప్పుడు ఆమె 70 ఇయర్స్ అయినా స్టిల్ షి ఇస్ హెల్దీ సో ఎట్లా ఉంటుందో హెల్ ఆ ఏ విషయాలు తనకు రెలవెంట్ో ఆ విషయం తెలుసుకుంటాను కానీ ఏ విషయం తనకి ఇర్రెలవెంటో తనకు తెలిీదు ఉదాహరణకి నేను లార్జ్ స్కేల్ లో వ్యవసాయం చేయాలనుకో మైథిని అడుగుతా ఇంటి పక్కన కూరాయలు పండించాలంటే మా అమ్మని అడుగుతా అంతే తేడా ఎవరు ఏది చేయగలరో సమర్థవంతంగా అది వాళ్ళకు అనుభవం ఉన్నదయతే వాళ్ళని
(33:49) అడిగి తెలుసుకో కానీ నాకు మా అమ్మ కాబట్టి ఆమెకేం తెలియదు కానీ నేను మా అమ్మ మాట పాటిస్తాను నీ జీవితం సంకన అయిపోతుంది. ఫస్ట్ అండర్స్టాండ్ మదర్ మదర్ నథింగ్ బట్ లవ్ అది ఒక్కటి ఇంటాక్ట్ ఉందా లేదా చూసుకో ఫస్ట్ మిగతా అంతా బాడి మీద నువ్వు చేసే దందా నువ్వు సాధించే విజయాలు అమ్మక ఏం సంబంధం రా అబ్బాయ అమ్మ కోరుకుంటది లేదా తండ్రి కోరుకుంటాడు నువ్వు ఎక్కడున్నా ఆనందంగా ఉంటే చాలు రెండోది మమ్మల్ని విస్మరించు ఈ రెండు నువ్వు పాటిస్తే దట్ ఇస్ ఇప్పుడు నేను నేను నేను ఈరోజు ఇట్లా మాట్లాడుతున్న ఇంత స్వేచ్ఛలో ఉన్నా అంటే మా అమ్మ కాంట్రిబ్యూషన్ ఉంది ఎందుకంటే నేను ఏదైతే
(34:25) మార్గంలో జర్నీ చేసిందో ఆమె కొంతవరకు ప్రొటెస్ట్ చేసినా కూడా ఏమోరా నీకు నీకు తెలుసు అంటున్నావు కాబట్టి నేనేం చెప్పనురా నీకు ఆమెకి తర్వాత ఆమె నుంచి నాకు ఈ నెలకు 700 వచ్చేవి 700 దేనికి సరిపోయేవి కాదు ఒకసారి నేను ఏం రాశను తప్పు ఆ ఉత్తరం రాయడం తప్పుఅని తెలుసుకున్నాను నేను రోడ్డు మీద పెయింటింగ్స్ వేశను బోడల మీద నాకు 1500 ఇచ్చారు.
(34:52) నాకు సంపాదించుకోవడం తెలిసిందంటే సంపాదించడం మానేసిన డబ్బు [నవ్వు] ఆ తర్వాత నెక్స్ట్ నెల నుంచి నాకు సంపాదించే అవకాశం లేక నేను చాలా అవస్థ పడ్డా ఇప్పుడు నేను మా అమ్మ మీద కోప్పడాలా ఐ ఆల్వేస్ రెస్పెక్టెడ్ హర్ నేను పరిపూర్ణంగా నేను మా అమ్మని ఇష్టపడతాను ప్రేమిస్తాను అన్కండిషనల్ గా ఆమె నాకు ఏం చేసింది ఏం చేయలేదు అన్న దాని మీద నా ప్రేమ ఆధారపడలేదు అట్లాగే నేను ఏం సాధిస్తాను ఏం సాధించను అన్న దాని మీద మా అమ్మ ప్రేమ కూడా ఆధారపడకూడదు నా మీద ఇది నేను ఒక ఎగ్జిస్టెన్షియల్ విష్ అనుకో ఇది అందరికీ వర్తించాలని నేను కోరుకుంటున్నాను.
(35:26) ఒరేయ్ పేరెంట్స్ పిల్లలు బిజినెస్ మాట్లాడుకోవద్దురా డబ్బు గురించి మాట్లాడుకోవద్దు మానవ సంబంధాల గురించి మాట్లాడుకోవద్దు పేరెంట్స్ పిల్లలు కలిస్తే మంచిగా నవ్వుకోవాలి పాడుకోవాలి ఆడుకోవాలి ప్రయాణం చేయాలి ఒక చక్కటి భోజనం చేసుకొని ఒకరికఒకరు తినబెట్టుకోవాలి ఆ ఇవి చేయాలి మర్చిపోయారు వాళ్ళు అంటే ప్రపంచం ఎంత ఇంట్రూడ్ అయిందంటే హ్యూమన్ లైఫ్ లోకి దే ఆర్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ మనీ అండ్ థింకింగ్ అబౌట్ మనీ అం అసలు అది ఎందుకు ఉండి ఏం చేస్తావ్ నా కొడుకుకి స్ట్రెస్ అవుతుందేమో అని ఆలోచిస్తలేరు పేరెంట్స్ నా కొడుకు ఐఏఎస్ అరే ఐఏఎస్ కాదు నీకు స్ట్రెస్ ఉందారా
(36:02) ఎందుకంటే నువ్వు నా యొక్క అంశం ఇవ్వు ఆ అంశం స్ట్రెస్ అవ్వడానికి వీలు లేదు. అందుకని ఒకవేళ ఐఏఎస్ వల్ల స్ట్రెస్ అయితే ఏద స్ట్రెస్ లేకుండానే చెయి లేకపోతే అది వదిలేసిరా కూరాలు అమ్ముకుందాం ఇట్లా ఉండాలి పేరెంట్ల ఆనందం సర్వోపరి నీ యొక్క జీవితం యొక్క పరమావధి ఏమవ్వాలంటే సర్వకాల సర్వవస్థల్ల నీ చుట్టూ ఎన్విరాన్మెంట్ని నాశనం చేయకుండా నీ పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టకుండా నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకోకుండా ఒక సహజ సామరస్యాన్ని సాధించడం అనేది మనిషి మర్చిపోతే వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ లివింగ్ నీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ అమ్మ
(36:38) చేస్తే లేపవు అమ్మని చూస్తే ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది. మా పేరెంట్స్ నాతో మాట్లాడారు ఇక దే బైకాటెడ్ మీ నువ్వు మనిషివారా అసలు ప్రపంచంలో పెద్ద పెద్ద లెక్చర్స్ ఇస్తావు బట్ యు డోంట్ హవ్ ఏ గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ పేరెంట్స్ వాట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ అండర్స్టాండింగ్ ఇస్ దిస్ ఐ డోంట్ బిలీవ్ ఆల్ దిస్ ఆల్ బుల్లిష్ ఇట్స్ అందుకని ఎట్లీస్ట్ నేను ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ అండ్ ఐ విల్ బి రిమైన్ ఆర్డినరీ ఫర్ఎవర్ ఎందుకంటే ఈ ప్రకృతిలో ఏది మేకప్ వేసుకోలేదు అంతా ఆర్డినరీనే ఉంది.
(37:10) ఒక్క గుర్రమన్న చూసావా లిప్స్టిక్ పెట్టుకొని ఒక కుక్క కన్నా చివరిం కొట్టిస్తావా అవి ఆల్రెడీ బాగున్నాయి పరిపూర్ణంగా ఉన్నాయి మనిషి అసంపూర్ణంగా ఉన్నాడు ఉన్ననని తాను అనుకుంటున్నాడు అంతా బాలేదు అనుకుంటున్నాడు కరెక్ట్ చేయాలనుకుంటున్నాడు అది ఎట్లా కరెక్ట్ చేయాలో తెలవదు ఎవరిని అడగాలో తెలియదు రాంగ్ కంపెనీ బ్యాడ్ కంపెనీ వరస్ట్ ఎన్విరాన్మెంట్ అక్కడి నుంచి ఒక తామర పువ్వు రావాలని ఎట్లా వస్తుంది అది రాదు.
(37:34) అందుకని నేను చివరి మాటకు ఏం చెప్పానంటే పేరెంట్స్ ని ఎక్కడ వాళ్ళని గుర్తించాలో అక్కడ వాళ్ళని గుర్తించు రోజు ఒక నిమిషం వాళ్ళతో స్పెండ్ చెయ్ లేదా బయట అవుట్ ఆఫ్ టెస్ట్ ఉంటే ఊరికే మాట్లాడు పేరెంట్స్ ఎంత నాన్సెన్స్ మాట్లాడినా నువ్వు నువ్వు ట్రిగర్ అవ్వకు నువ్వు మాత్రం ఓన్లీ ప్రేమపూర్వకంగానే మాట్లాడు ఎందుకంటే నీకున్నంత ఎక్స్పోజర్ నీకుంత టెక్నాలజికల్ అవైలబిలిటీ నీకున్నంత మొబిలిటీ వాళ్ళకి లేదు లేదు అందుకని వాళ్ళు లిమిటెడ్ గా ఆలోచించడం వాళ్ళ తప్పు కాదు వాళ్ళకు ఉన్న ఎన్విరాన్మెంట్ వాళ్ళని అట్లా చేసింది. నీవు వీలైతే అప్పుడప్పుడు
(38:10) చెయి నీ ఆఫీస్ ప్రమిసెస్ లోకి తీసుకెళ్ళు ఒకసారి ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పేరెంట్స్ ని పరిచయం చేసి మీ పేరెంట్స్ నిన్ను ఎంత బాగా పెంచారో అందరి ముందు చెప్పు కనీలు పెట్టేస్తారు నీ నుంచి ఏం కోరుకోరు నువ్వు చిన్న గౌరవాన్ని ఇయ పేరెంట్స్ కి ఇష్టం మా అబ్బాయి అంటే నా నుంచి బయటికి వచ్చినవాడు నన్ను గుర్తించాలని కోరుకునే ఒక వెర్రి ఆలోచన ఉంటది అది ఎగ్జస్టెన్షియల్ గా ఉంది కోతుల కోతులకు ఉంటది ఓ కోతి బయటికి పోతే అది గుంజి భూమి వచ్చి పట్టుకుంటది సో ఆ చిన్న ఎగజస్టెన్షయల్ అటాచ్మెంట్ అది వరల్డ్ అటాచ్మెంట్ లాంటిది కాదు అంటే ఇప్పుడు ఒక
(38:44) వస్తువు పట్ట నాకు ఉండేది లేకపోతే ఒక ప్రొఫెషన్ పట్ట నాకు ఉండేది ఆ అటాచ్మెంట్ వేరు ఒక తల్లికి కొడుక్కి ఉన్న అటాచ్మెంట్ వేరు అది ఎగజస్టెన్షియల్ యు డట్ హవ టు ప్రిటం టు బి అటాచ్డ్ యు ఆర్ అటాచ్డ్ ఫర్ఎవర్ నీ అంబలికల్ కార్డు చిన్నప్పుడు కట్ చేసిన యు ఆర్ కనెక్టెడ్ విత్ యువర్ మదర్ అండ్ ఆల్సో అండ్ ఆల్సో యు areర్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ మదర్ ఎర్త్ ఆల్సో బికాuse వితవట్ ఎర్త్ యు కెనాట్ సర్వైవ్ వితౌట్ మదర్ యు డోంట్ ఎగజిస్ట్ అందుకని దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే సరిపోతుందని నా భావన దానికి మరీ ఎక్కువ ఫిలాసఫీ అక్కర్లేదు. రెస్పెక్ట్స్
(39:17) పేరెంట్స్ వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా నేను ఇన్సల్ట్ చేసినా ఏం చేసినా వాళ్ళు తెలుసో తెలియక ఒక పరుషంగా మాట అన్నా నువ్వు నా మొహం చూడకన్నా నీ హృదయంలో వాళ్ళ పట్ల ఒక ద్వైదీ భావన గాని ద్వేష భావన గాని రాకుండా చూస్తే బాగుంటదని అట్లీస్ట్ నేను పాటిస్తున్నాను. అందుకని వాస్ ఓషో సెడ్ అండ్ సద్గురువు ఆల్సో సెడ్ కృష్ణమూర్తి ఆల్సో సెడ్ రామణ మహర్షి ఆల్సో సెడ్ లవ్ పేరెంట్స్ అండ్ డోంట్ లిజన్ టు ఎవరీథింగ్ దే సెడ్ వాళ్ళు సర్వజ్ఞులు కాదు వాళ్ళు ప్రేమమయులు అంతే ఇప్పుడు ఉదాహరణకి నేను కారు కొనుక్కుంటున్నా నేను మా అమ్మని ఏమ అడగాలి నేను మా అమ్మ ఏం కొనుక్కోవాలి ఏదనా కొనుక్కోరా
(40:02) సేఫ్ జర్నీ చూసుకో బేట అంతే నేనేం చేయాలి నేను ఎక్కడనా బయటికి పోతే అవుట్ ఆఫ్ 10 ఒక్కసారన్న మా అమ్మని ఎక్కించుకొని తిప్పాలి. దట్స్ ఆల్ అది అక్కడితో అయిపోయింది. అంతకంటే టూ మచ్ ఎక్స్పెక్టేషన్ అంతకంటే టూ మచ్ వాలిడేషన్ నువ్వు చెప్పింది తీసుకుంటే బాగుంటది ఆమెక ఏ అవగాహన లేదు ఆమె రంగు నచ్చింది ఇంజన్ బాలేదు.
(40:24) నువ్వు ఎవరిని బ్లేమ్ చేస్తావ్ అందుకని అల్టిమేట్ గా నీ జీవితం యొక్క స్టీరింగ్ నీ చేతుల్లోనే పెట్టుకో కానీ కృతజ్ఞత ఉండాలి ఈరోజు నేను కార్ నడపగలుగుతున్నాను జీవితం జీవించగలుగుతున్నాను అంటే చాలా మంది యొక్క కృప కరుణ కటాక్ష వీక్షణాల వల్లనే ఐ అలోన్ ఐ కెనాట్ డు ఎనీథింగ్ కానీ వాళ్ళకి ఆ కృతజ్ఞత కనపడదు వాళ్ళు చెప్పింది వినలేదనే కనిపిస్తుంది నేను అంటున్నది వాళ్ళు అట్లా అనని నువ్వు మాత్రం ప్రేమిస్తూనే ఉండి అవును ఆ ప్రేమ వాళ్ళకి శ్రీరామ రక్ష అయితది ఒకరోజు ఆల్వేస్ లవ్ యువర్ పేరెంట్స్ నో మేటర్ వాట్ వాళ్ళు నువ్వు ఇంటికి వెళ్లి బయటికి పో నా కొడక దొంగ నా కొడక అంటే
(40:57) బయటికి పో బట్ ఎప్పుడు ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళ మీద విషం కక్కవు ఆ ఎందుకంటే నువ్వు ఒకసారి తట్టుకొని పడతావు మూతి పని రాలుతాయి భూమిమీద కక్ష పెట్టుకోవద్దు అట్లా పేరెంట్స్ మీద ఎవడైతే కక్ష ద్వేషము పగ ప్రతీకారాలు పెట్టుకున్నాడో వాడు మనిషే కాదు ఫస్ట్ వాడు హి మస్ట్ బి డిఫరెంట్ స్పీషీస్ ఆల్ టుగెదర్ అందుకని పేరెంట్స్ నీకు ఏం చేస్తారు కాదు నువ్వు పేరెంట్స్ కి ఏం చేస్తావ్ అనేది చాలా చాల ఇప్పుడు నేను ఐ రెస్పెక్ట్ మై పేరెంట్స్ నేను వాళ్ళకి ఇప్పుడు మా అమ్మకి నేను బంగారం కూడా కొనేయను ఆమె అడగలేదు నన్ను మా అమ్మ ఏం కోరుకుంటది రోజు ఒక రెండు
(41:37) నిమిషాలు దానితో స్పెండ్ చేయాలని కోరుకుంటది. అప్పటికప్పటికి నేను మర్చిపోతాను నేను చెప్తే గుర్తు చేయంట గుర్తు చేస్తది. నేను పోయి జెన్యూన్ గా రెండు నిమిషాలు ముందు నుంచి నా దగ్గర చెప్పడానికి ఏమీ లేదు అసలు మామ అయినా సరే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఈ మధ్య ఒక పాట ఇందా భలే ఉందని పాడతాను అప్పుడప్పుడు టీ చేసిస్తాను నేను అవకాశం ఎప్పుడు అడిగినా ఆమె నో చెప్పకుండా నాకు ఇంట టీ చేస్తది నేను అడగగానే సో దిస్ మచ్ కనెక్షన్ ఇస్ ఎనఫ్ ఇప్పుడు ముక్కు ఉంది ముక్కులో గొట్టాలు ఉన్నాయి అని ఏది పడితే అది పీల్చుకోవు కదా అది ఎప్పుడు కొంచెమే ఉంటది గాలి అది తప్ప
(42:14) వేరేది ఏదైనా ప్రమాదకారి పిల్లలకి పేరెంట్స్ కి మధ్యన ప్రేమ తప్ప ఏదైనా ప్రమాదకారినే అని చెప్పాలనుకుంటున్నా

No comments:

Post a Comment