Sex Education in India: Why Are We Still Afraid to Talk About It? #podcastsclips #podcast #facts
Author Name:Tunein series
Youtube Channel Url:https://www.youtube.com/@Tuneinseries-nevergetbored
Youtube Video URL:https://www.youtube.com/watch?v=fd02COtWS-E
Title: Sex Education in India: Why Are We Still Afraid to Talk About It? #podcastsclips #podcast #facts
Author Name: Tunein series
Description: Why is sex education still a taboo in India? 🎙️
In this episode of **Tune In – Never Get Bored**, we discuss why age-appropriate sex education matters, the role of schools and parents, and how misinformation from the internet, movies, and social media can shape young people's expectations.
From puberty, menstruation, and PMS to consent, sexual abuse awareness, STIs, and healthy relationships, sex education is about much more than physical intimacy.
We also explore how open communication, mutual respect, and reliable information can help young people understand their bodies, respect boundaries, and build healthier relationships.
💬 Should comprehensive, age-appropriate sex education be taught in every school in India?
Share your thoughts in the comments!
🎧 Subscribe to Tune In Series for thought-provoking podcast clips and conversations that matter.
#facts #fyp #explore #podcastclips #bestofpodcast #rawtalks #healthcare
Transcript:
(00:00) సో ఇండియాలో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకోవడం అనేది ఒక పెద్ద మిత్ అనుకోండి ఒక విధంగా అంటే దాని చుట్టూ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. స్కూల్లో టీచర్ సరిగ్గా చెప్పరు ఇంట్లో పేరెంట్స్ తో మాట్లాడలేరు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే ఇంటర్నెట్ నుంచి చూసి నేర్చుకోవడం చాలా ఎక్కువైపోయింది. సో ఆ నేర్చుకోవడం కూడా ప్రాపర్ గా ఉండదు దట్ ఇస్ కంప్లీట్లీ ఇన్ ఏ డిఫరెంట్ వే అయితే ఇప్పుడు ఇది ఫస్ట్ స్టెప్ మనకి స్కూల్ ఏజ్ నుంచి స్టార్ట్ అవ్వాల్సిన థింగ్ పేరెంట్స్ అనేవాళ్ళు కూడా అంత ఓపెన్ గా కమ్యూనికేట్ చేయడం కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది
(00:31) అట్లీస్ట్ ఇంకా మన జనరేషన్ లో అయితే అది కూడా లేదు. ఇప్పుడు కొంచెం బెటర్ అవుతుంది పేరెంట్స్ లిటిల్ బిట్ మాట్లాడుతున్నారు కానీ ఫస్ట్ స్టెప్ హాస్ టు స్టార్ట్ ఎట్ స్కూల్స్ స్కూల్లో మనకి అంటే మనందరికీ ఈ సెక్స్ ఎడ్యుకేషన్ టాపిక్స్ పైన అందరికీ ఒక్కొక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కొన్నిటిలో గర్ల్స్ అండ్ బాయ్స్ ని సపరేట్ చేసి చెప్పడము కొన్నిటిలో అసలు ఆ చాప్టర్ే ఎక్స్ట్రాస్ కి వదిలేసేయండి అని స్కిప్ చేయడము ఇలా చాలా జరుగుతూ వచ్చాయి కదా సో చిన్నప్పటి నుంచే మనం దాన్ని ఒక టాబూ లాగా దిస్ ఇస్ సంథింగ్ ప్రోహిబిటెడ్ మనది కాదు
(01:02) అనే ఒక ఫీలింగ్ ఆల్రెడీ స్టూడెంట్స్ లో దాన్ని నింపేశారు. అది అక్కడ నుంచే ఫస్ట్ బ్రేక్ అనేది స్టార్ట్ అవ్వాలి. మనము లిమిటెడ్ స్పేస్ లో మనం ఏదైతే రైట్ అనేది చూపించగలిగితే వాళ్ళకి ఆ అన్వాంటెడ్ క్యూరియాసిటీ ఉండి రాంగ్ సోర్సెస్ నుంచి ఫ్రెండ్స్ నుంచి ఇంటర్నెట్ నుంచి నేర్చుకునే బదులు మనమే ప్రాపర్ సబ్జెక్ట్ ని వాళ్ళకి ఇప్పించడం అనేది పాసిబుల్ అవుతుంది.
(01:24) సో ద చేంజ్ హాస్ టు స్టార్ట్ ఇట్ స్కూల్స్ హౌ అబౌట్ ఫ్యూచర్ లో ఒకవేళ ఈ ఇంటర్నెట్ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి నేర్చుకుంటున్నారు కదా ది కరెంట్ జనరేషన్ అంతా సో దానివల్ల రిలేషన్షిప్స్ మీద ఎంత ఎఫెక్ట్ ఉండొచ్చు చాలా చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకు అంటే అందరికీ ఒక సోర్స్ లేదు అందరికీ ఒకే సిలబస్ అనేది లేదు. ఒకరు ఫ్రెండ్స్ చెప్పింది విని అదే రైట్ అనుకుంటారు ఇంకొకరు ఇంటర్నెట్ లో చూసి అదే రైట్ అనుకుంటారు.
(01:48) సో ఒక రిలేషన్షిప్ లో ఇద్దరు పార్ట్నర్స్ కి ఒకే టాపిక్ పైన ఎక్స్ట్రీమ్లీ ఆపోజిట్ వ్యూస్ ఉంటున్నాయి. ఎవరిది వాళ్ళు నేను నాదే కరెక్ట్ నాదే కరెక్ట్ అని అనుకుంటూ ఉన్నారు. దాని వల్ల ఏమవుతుంది కంపాటిబిలిటీ అనేది సెట్ అవ్వట్లేదు. లేనిపోని ఇష్యూస్ వస్తాయి అబ్బాయిలకి ఇప్పటికీ కూడా చాలా మంది అబ్బాయిలకి ఇంకా మెన్స్ట్రేషన్ అంటే ఏంటి పిఎంఎస్ అంటే ఏంటి కన్సెంట్ అంటే ఏంటి అనేది కూడా తెలీదు.
(02:09) చాలా మంది అమ్మాయిలకి అసలు అబ్బాయిల బాడీలో జరిగే హార్మోనల్ చేంజెస్ ఏంటి వాళ్ళు ఫేస్ చేసే థింగ్స్ ఏంటి అనేది వాళ్ళకి తెలీదు. ఈ గ్యాప్ వల్ల రిలేషన్షిప్ లో ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా తక్కువ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ లో పేరెంట్స్ ఎలా హెల్ప్ చేయగలరు ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్ అంటే దీన్ని ఫస్ట్ షేమ్ చేయడం ఆపేసి అంటే నువ్వు ఇది చూడకూడదు నువ్వు ఇది చేయకూడదు రీసెంట్ గా మీరు చూసారో లేదోనెట్ లో సూపర్ సుబ్బు అని ఒకటి స్టార్ట్ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ టీచర్స్ అతను వాళ్ళ ఫాదర్ బట్ స్టిల్ ఆ అబ్బాయికి చేతికి గంట కట్టేసి ఇది చేయకూడని పని దాని
(02:45) బదులు అది ఏంటి చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి ఇది నీకు ఎలా హెల్ప్ఫుల్ ఏది లిమిట్ అనేది పేరెంట్స్ దగ్గర నుంచి కూడా కొంచెం ఓపెన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. సో డికేడ్ డికేడ్స్ కి మీరు చూస్తే జనాల మైండ్సెట్ మారిపోతూ ఉంటుంది. సో కరెంట్ ఏ ఏజ్ ప్రకారం వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. అయితే ఈ సెక్స్ ఎడ్యుకేషన్ కి ఈ ఏజ్ రైట్ అనేదిఏం లేదు.
(03:09) బట్ ఏ టాపిక్స్ రైట్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఓకే ఇప్పుడు చిన్న అబ్బాయిలు ఉన్నారు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అన్నప్పుడు మమ్మీకి ఇలా పీరియడ్స్ వస్తాయి ఈ టైంలో మనం అర్థం చేసుకోవాలి సపోర్టివ్ గా ఉండాలి మోర్ కోఆపరేటివ్ గా ఉండాలి సిస్టర్ కి ఇలా వచ్చినప్పుడు మనం టేక్ కేర్ చేయాలి ఎవరికీ ఏ ఏజ్ లో ఎంతవరకు ఇంపార్టెంటో అంతవరకు ఇవ్వడంలో తప్పు లేదు.
(03:28) సో ఇది అమ్మాయిలకి అబ్బాయిలకి సేమ్ ఉంటుందా డెఫినెట్లీ డిఫరెంట్ అమ్మాయిలకి అబ్బాయిలకి సేమే రిలేషన్షిప్స్ లో ఈ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి కదా అంటే సోషల్ మీడియా వల్లనో మూవీస్ వల్లనో నో ఈ యంగ్ పీపుల్ కి ఈ ఎఫెక్ట్ అనేది చాలా డామేజ్ అవుతుంది వాళ్ళ రిలేషన్షిప్ ని సో దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ యనో సెక్స్ ఎడ్యుకేషన్ కానివ్వండి ఇన్ టర్మ్స్ ఆఫ్ పోర్నోగ్రఫీ కానివ్వండి అదే అయితే మనందరం ఏమనుకుంటామఅంటే సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్ ఓన్లీ అబౌట్ ఫిజికల్ ఇంటర్కోర్స్ అనే ఒక మిస్కన్సెప్షన్ చాలా మందికి ఉంటారు బట్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ జస్ట్ దట్
(03:58) మన బాడీస్ ఏంటి దాని వల్ల మనకు జరిగే చేంజెస్ ఏంటి కన్సెంట్ అంటే ఏంటి సెక్షువల్ అబ్యూస్ ఏంటి ఆ పిఎంఎస్ అంటే ఏంటి మెన్స్ట్రేషన్ ఏంటి ఎస్టిడిఎస్టిఐస్ ఇవన్నీ కూడా దే ఆల్ కమ్స్ అండర్ సెక్స్ ఎడ్యుకేషన్ ఇది ఒక కపుల్ లో లేనప్పుడు ఒకరు ఒక లెవెల్లో ఉంటారు ఇంకొకరు ఇంకో లెవెల్లో ఉండడం జరుగుతుంది. అయితే ఎవరైతే దీని పైన కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి ఈ టాపిక్ లో మోర్ అవేర్ గా ఉంది అన్నంత మాత్రాన తను మాట్లాడితే ఆపోజిట్ అబ్బాయి షేమ్ చేయడము ఈ టాపిక్స్ నీకు ఎలా తెలుసు? నువ్వు ఎందుకు ఇది మాట్లాడుతున్నావు అని ఇమ్మీడియట్ గా షేమ్ చేయడము అబ్బాయి
(04:34) మాట్లాడితే అమ్మాయి ఆక్వర్డ్ గా ఫీల్ అయిపోవడము ఈ ఆక్వర్డ్నెస్ ని మనం స్లో స్లోగా బ్రేక్ చేస్తూ ఉంటే ఇద్దరికీ స ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకి ఉంటాయి. వ కెన్ నెవర్ సే ఇది రాంగ్ ఎక్స్పెక్టేషన్ ఇది రైట్ ఎక్స్పెక్టేషన్ అని జడ్జ్ చేయడానికి మనం ఉండం. అది మనకి ప్రాక్టికలా కాదా అనేది ఓపెన్ గా ఇద్దరు మాట్లాడుకొని ఒక సింగిల్ పాయింట్ లో ల్ాండ్ అవితే బెటర్ గా ఉంటుంది.
(04:54) మీరు ఎక్స్పెక్టేషన్స్ అన్నారు కదా సో ఈ ఈ సెక్స్ ఎడ్యుకేషన్ ప్రాపర్ గా లేకుండా పోర్నోగ్రఫీ చూడడం వల్ల ఏమవుతుందంటే పార్ట్నర్స్ నుంచి అన్ఎక్స్పెక్టెడ్ యనో ప్లెజర్స్ కోసం చూస్తున్నారు. సో దాని వల్ల ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది తప్పించి తక్కువ అవ్వట్లేదు. సో అలాంటి గ్యాప్స్ ని అంటే అలాంటి వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ ఎలా చెప్తాం అదే సి ఫస్ట్ ఇద్దరు ఓపెన్ గా ఉండాలి టు కమ్యూనికేట్ టు లెర్న్ అబౌట్ ఇట్ మనం ఎప్పుడ కూడా ఏ పర్సన్ ని కూడా ఫోర్స్ చేసి నువ్వు ఇది నేర్చుకో అనో నువ్వు ఇది చేయమనో చేయొద్దు అనో మనం ఫోర్స్ చేయలేం
(05:25) కాబట్టి వెన్ బోత్ పార్ట్నర్స్ వాంట్ టు వర్క్ దట్ రిలేషన్షిప్ ఇద్దరు ఓపెన్ గా ఉన్నప్పుడు ఆ ఓపెన్ కమ్యూనికేషన్ అండ్ దట్ ఓపెన్స్ టు లెర్న్ నాకు తెలియంది నువ్వు చెప్పు నీకు తెలియంది నేను చెప్తాను ఇద్దరం ఒకరిదొకరం రెస్పెక్ట్ చేసుకొని విందాము అనేది ఇస్ ద ఫస్ట్

No comments:
Post a Comment