⚠️Why can't we stop scrolling ?| 45-Day Life Reset Before 2027
Author Name:Slayy with Srija
Youtube Channel Url:https://www.youtube.com/@Slayywithsrija
Youtube Video URL:https://www.youtube.com/watch?v=mroq2G3e6Sg
Title: ⚠️Why can't we stop scrolling ?| 45-Day Life Reset Before 2027
Author Name: Slayy with Srija
Description: My Instagram channel link👇 / abbnodvr_9ihckn8
Are you addicted to scrolling Instagram Reels, YouTube Shorts and social media? Why do we keep scrolling even when we know we're wasting our time? And what is endless scrolling doing to our brains, attention span and productivity?
Phone addiction and social media addiction are becoming increasingly common. What starts as a few minutes of scrolling often turns into hours ofmindless scrolling, procrastination and digital overstimulation.
In this video, we break down the psychology of scrolling, why we seek instant gratification, when we turn to our phones, what excessive screen time does to our attention span and mental well-being, and most importantly, how to stop scrolling and regain control of our time.
But there's another reason why this conversation matters right now.
With less than 50 days left before 2027, this is the perfect time to reflect, reset our habits and start working towards becoming a better version of ourselves. Whether you've been thinking about starting your Winter Arc, taking up a 30-day challenge, building discipline, setting new goals or planning a complete life reset, the best time to start is now.
WHAT WE COVER IN THIS VIDEO:
Why do we scroll? Understanding the psychology of endless scrolling, dopamine and instant gratification.
When do we scroll? Boredom, loneliness, procrastination, stress and emotional triggers.
What happens when we scroll? The impact of excessive screen time on attention span, focus, concentration, productivity and mental well-being.
How do we stop scrolling? Breaking phone addiction, reducing screen time, digital detox and building healthier habits.
Why start now? Winter Arc, 30-day challenges, 45-day transformation, goal setting and preparing for 2027.
You don't need to wait for January 1st to change your life. You can start today.
If you've been planning a personal transformation, consider this your reminder to stop consuming endlessly and start taking action.
Welcome to Slayy with Srija
Subscribe for more conversations about psychology, self-improvement, personal growth, health, productivity, habits and living a more intentional life.
#PhoneAddiction #SelfImprovement #WinterArc2026 #SocialMediaAddiction #LifeReset #doomscrolling
Chapters
00:00 - Doomscrolling
03:53 - WHY DO WE SCROLL ?
06:37 - WHEN DO WE SCROLL ?
08:39 - WHAT HAPPENS AFTER WE SCROLL ?
Transcript:
(00:02) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] ఓకే [సంగీతం] [సంగీతం]
(00:53) అనుకున్నా ఇదే అవుతదని ఎప్పుడూ ఇంతే కష్టపడి ఫోన్ పక్కన పెట్టి కొంచెం సేపనా ప్రశాంతంగా ఉందామ అనుకున్న ప్రతిసారి ఒక్క నోటిఫికేషన్ తో మొత్తం చెడిపోతుంది. యస్ యూజువల్ గా ఐ ఆల్వేస్ ఎండ్ అప్ డూమ్ స్క్రోలింగ్. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఇలా స్క్రోల్ చేస్తున్నప్పుడే నా బ్రెయిన్ నాకు చెప్తుంది టైం అంతా వేస్ట్ చేస్తున్నావ్ అసలు ఫోన్ ఎందుకు తీసావో నీకైనా గుర్తుందా స్టాప్ స్క్రోలింగ్ అని బోల్డ్ నోటిఫికేషన్స్ ఇస్తుంది.
(01:22) కానీ నేను మాత్రం ఇంకొక్క ఫైవ్ మినిట్స్ ఈ ఒక్క రీల్ తో ఆపేస్తా అనుకుంటూ నన్ను నేనే మోసం చేసుకుంటా టైం అంతా వేస్ట్ చేసుకున్నాక ఆ తర్వాత తీరిగ్గా కూర్చుని బాధపడతాను. ఐ నో ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ ద సేమ్ సిచువేషన్ రైట్ నౌ మనం చేస్తున్న పని తప్పు ఆ తర్వాత మనమే బాధపడాల్సి వస్తుందన్న విషయం తెలిసి కూడా ఇంకా పదే పదే దాన్ని రిపీట్ చేస్తూ ఉంటున్నామ అంటే దాని అర్థం ఏంటో తెలుసా వి ఆర్ ఆల్ అండ్ ఫర్ గాడ్ సేక్ సోషల్ మీడియా యప్స్ ని మార్క్ మావని ఆల్గరిథం ని ఏఐ ని బ్లేమ్ చేయడం ఆపేద్దాం.
(01:50) మార్పు రావాల్సింది కేవలం ఆ యప్స్ లో మాత్రమే కాదు మనలో అండ్ మన వాడకంలో అసలు ఈ స్క్రోలింగ్ మనల్ని ఎంత డేంజరస్ సిచువేషన్ కి తెచ్చిందంటే ఈ మత్తు నుంచి బయట పడడానికి జనాలు డీ అడిక్షన్ సెంటర్స్ కి వెళ్తున్నారు థెరపీస్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. మన యవరేజ్ అటెన్షన్ స్పాన్ లెస్ దెన్ 9 సెకండ్స్ కి పడిపోయింది. పిల్లల్లో అయితే 30 సెకండ్స్ కి మించి ఎవరు కంటిన్యూస్ గా ఫోకస్ చేయలేకపోతున్నారు.
(02:11) అంటే ఎన్ని లక్షలు పెట్టి స్కూల్స్ కి కాలేజెస్ కి మీ పిల్లల్ని మీరు పంపించినా కూడా వాళ్ళు క్లాసెస్ లో చెప్పేది పూర్తిగా ఫోకస్డ్ గా వినలేరు. అండ్ వి ఆల్ నో నేంటి బాలలే రేపటి పౌరులు అవుతారని బట్ ఇలాంటి సిచువేషన్ లో మనం ఎలాంటి పౌరుల్ని తయారు చేస్తున్నాం అసలు పిల్లల విషయం పక్కన పెడితే పెద్దోళ్ళు కూడా ఇలానే తయారయ్యారు. ఒకప్పుడు ఫోన్ చూస్తే అసలు ఆ ఫోన్ వల్లే నీకు అన్ని రోగాలు వస్తున్నాయని అమ్మ తిట్టేది.
(02:32) కానీ ఇప్పుడు అదే అమ్మలంతా రీల్స్ కి అడిక్స్ అయిపోయారు. జస్ట్ అమ్మనే కాదు గానీ ఇంట్లో చిన్న పిల్లోడి నుంచి పండుమూసల తాత వరకు ప్రతి ఒక్కరు రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉంటున్నారు. అంతవరకు ఎందుకు ఈ వీడియో ఓపెన్ చేసిన మీరే ఈ వీడియో ఎండ్ వరకు స్క్రోల్ చేసేయకుండా చూస్తారో లేదో అన్న నమ్మకం కూడా నాకు లేదు. బట్ ఇక్కడి వరకు వచ్చారంటే ప్లీజ్ స్టే విత్ మీ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ మినిట్స్.
(02:53) బికాజ్ ఈ వీడియోలో నేను ఫోన్ యూసెస్ తగ్గించుకోండి స్క్రీన్ టైం కి లిమిట్ పెట్టుకోండి ఇలాంటివన్నీ చెప్పడానికి రాలేదు. మనం ఎందుకు స్క్రోల్ చేస్తున్నాం మన బ్రెయిన్ లో అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఆపాలనుకున్నా ఆపలేకపోతున్నాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సైకిల్ నుంచి బయటికి ఎలా రావాలి ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ ఇయర్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది.
(03:09) జస్ట్ లెస్ దెన్ 50 డేస్ మళ్ళీ జాన్ ఫస్ట్ కి రిజల్యూషన్స్ తీసుకోవడం ఫస్ట్ కలా వాటిని మర్చిపోవడం జులై ఫస్ట్ వచ్చేసరికి అరే హాఫ్ ఇయర్ అప్పుడే అయిపోయిందా అని ఆశ్చర్యపోవడం అక్టోబర్ వచ్చేసరికి అనుకున్నది ఒక్కడు కూడా చేయలేదే అని బాధపడటం అలవాట అయిపోయింది కదా మనకి ప్రతి ఇయర్ ఇదే స్టోరీ లేదు ఈ ఇయర్ నేను ఇలా అస్సలు ఎండ్ చేయకూడదు.
(03:28) నేనే కాదు మీరు కూడా ఇలా రిగ్రెట్ తో ఈ ఇయర్ ని ఎండ్ చేయకూడదు. అందుకే నెక్స్ట్ 50 డేస్ నేను ఫాలో అవ్వడానికి ఒక ప్లాన్ అయితే రెడీ చేసుకున్నా బట్ ఆ ప్లాన్ కి అడ్డ వచ్చేది ఈ డూమ్ స్క్రోలింగ్. ఈ డూమ్ స్క్రోలింగ్ ఆపాలంటే అసలు మనం తెలుసుకోవాల్సిన విషయాలు మూడు ఉన్నాయి. వై వెన్ వాట్ వై డు వ స్క్రోల్ వెన్ డు వ స్క్రోల్ వాట్ హాపెన్స్ వెన్ వ స్క్రోల్ క్విక్ గా ఒక్కో దాని గురించి నేను తెలుసుకున్నది మీతో షేర్ చేస్తాను.
(03:51) [సంగీతం] లెట్స్ లే టుగెదర్ సాధారణంగా చాలామంది మనలో విల్ పవర్ లేకపోవడం వల్లే ఇలా షాట్స్ అండ్ రీల్స్ చూసుకుంటూ టైం పాస్ చేస్తున్నామని అనుకుంటారు. బట్ ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ యాంగిల్ కూడా ఉంది. లెట్స్ గో బ్యాక్ టు 1ౌసంస్ ఆఫ్ ఇయర్స్ అంటే ఎర్లీ హ్యూమన్స్ ఉన్న టైం కి అన్నమాట. ఎర్లీ హ్యూమన్స్ టైం లో ఆకలి వేసిందనుకోండి హంటింగ్ చేయాలి.
(04:11) లేదంటే ఏ పల్లో కాయలో వెతుక్కోవాలి. అనిమల్ ఎక్కడ ఉంటుందో ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో ఎగజాక్ట్ గా తెలియకపోవచ్చు. కానీ ఆకలి తీరాలంటే కచ్చితంగా వెతుక్కోవాల్సిందే. అందుకే దొరికే పాసిబిలిటీ కూడా ఉంటుందని ఎక్స్పెక్టేషన్ తోనే వెతుకుతూనే ఉండేవారు. ఇక్కడే మన అందరి ఫేవరెట్ అయిన డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ గురించి చెప్పాలి.
(04:29) చాలా మంది ఈ డోపమైన్ అనేది హ్యాపీ కెమికల్ అని అనుకుంటారు. బట్ ఇది అంతకుమించి డోపమైన్ మన మోటివేషన్, యాంటిసిపేషన్, రివార్డ్, లెర్నింగ్ అండ్ సీకింగ్ బిహేవియర్ లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే మనకి ఏదైనా రివార్డ్ దొరికిన తర్వాత మాత్రమే కాదు. ఆ రివార్డ్ దొరుకుతుందేమో అన్న ఎక్స్పెక్టేషన్ ని కూడా మనలో క్రియేట్ చేసి దానికోసం మనల్ని వెతికేందుకు మోటివేట్ చేస్తుంది.
(04:49) ఇప్పుడు 1ౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత మన ప్రెసెంట్ లైఫ్ స్టైల్ ని చూడండి. ఇప్పుడు మనకి హంట్ చేయాల్సిన పని లేదు, ఫుడ్ కోసం వెతుక్కోవాల్సిన పని అస్సలే లేదు. కావాల్సిందంతా వెతుక్కోవడానికి మన ఫోన్ ఉంది. అండ్ ఈ ఫోన్ లో మనం ఏం వెతుకుతాం ఎంటర్టైన్మెంట్ ఇన్ఫర్మేషన్ నోబెల్టీ అంటే కొత్తదనం సమాజం నుంచి అప్రూవల్స్ ఇన్ ద ఫామ్ ఆఫ్ లైక్స్ అండ్ షేర్స్ ఒక రీల్ చూస్తాం నచ్చిందంటే ఓకే దాన్ని వెంటనే మన ఫ్రెండ్ కి కూడా షేర్ చేస్తాం.
(05:11) అదే నచ్చకపోతే మళ్ళీ ఇంకో రీల్ చూస్తాం. ఆ తర్వాత కూడా నచ్చకపోతే ఇంకొక రీల్ ఆ నెక్స్ట్ రీల్ లో ఏదైనా ఉండొచ్చు. కామెడీ ఉండొచ్చు, మ్యూజిక్ ఉండొచ్చు, మనకి నచ్చే క్రియేటర్ ఉండొచ్చు ఇలా ఏదో మనకు కావాల్సింది ఉంటుందని ఎక్స్పెక్టేషన్ తోనే మనం అలా స్క్రోల్ చేస్తూనే ఉంటాం. కొన్నిసార్లు ఈ రీల్స్ బోరింగ్ గా అనిపించినా కూడా మనం అక్కడితో అది ఆపేయలేం.
(05:30) బికాజ్ వ థింక్ ద నెక్స్ట్ వన్ విల్ బి బెటర్ దాన్ దట్. సైకాలజీలో దీన్నే వేరియబుల్ రివార్డ్ ఆర్ ఇంటర్మిటెంట్ రీఇన్ఫోర్స్మెంట్ అనే కాన్సెప్ట్ తో పిలుస్తారు. లాటరీ ఇవన్నీ ఇదే ప్రిన్సిపల్ మీద నడుస్తాయి. ప్రతిసారి మనం గెలవడం ఇంపాసిబుల్ ఎన్నో సార్లు ఓడిపోయినా కూడా నెక్స్ట్ గేమ్ లో గెలుస్తామన్న ఆశతోనే ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటాం.
(05:47) ఈ స్క్రోలింగ్ లో కూడా సేమ్ ఇదే మెకానిజం ఈ స్వైప్ లో ఇంట్రెస్టింగ్ కాంటెంట్ లేకపోతే నెక్స్ట్ వైపు లో ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు కదా అన్న యంటిసిపేషన్ తోనే కంటిన్యూస్ గా స్క్రోల్ చేస్తూ ఉంటాం. అందుకే మీరు అబ్సర్వ్ చేస్తే ఒక్కసారి రీల్స్ ఆర్ షాట్స్ మొదలు పెట్టామా ఇంకా ఎండ్లెస్ గా స్క్రోల్ చేస్తూనే ఉంటాం. బై ద వే నేను ఇలానే ఒకసారి రీల్స్ స్క్రోల్ చేస్తూన్నప్పుడే నాకు ఒక యాడ్ వచ్చింది.
(06:05) ఆ యాడ్ ఏంటంటే మనం రోజులో ఎన్ని రీల్స్ చూస్తున్నామో కౌంట్ చేస్తుందన్నమాట. నేను యస్ యూజువల్ గా దాన్ని కూడా స్క్రోల్ చేసేసా అనుకోండి బట్ నా ఫ్రెండ్ ఒకరు ఈ యప్ ని అయితే యూస్ చేశారు. అండ్ ఫ్రమ్ వాట్ హి టోల్డ్ ఐ వాస్ రియలీ సర్ప్రైస్డ్ ఆ యప్ డేటా అయితే నాతో షేర్ చేశాడు. రోజుకి యవరేజ్ గా 400 ప్లస్ రీల్స్ చూస్తున్నారంట. నాకు పెట్టిన స్క్రీన్ షాట్స్ ప్రకారం రోజులో 700 800 ప్లస్ రీల్స్ అయితే చూశారు దట్టు ఇన్ జస్ట్ 2 అవర్స్ ఆఫ్ స్పాన్ట అవర్స్ లోనే ఇంత షార్ట్ ఫార్మ్ కాంటెంట్ కన్స్ూమ్ చేశారంటే ఇమాజిన్ ఒక సిక్స్ సెవెన్ అవర్స్ ఫోన్ పట్టుకొని కూర్చున్న వాళ్ళు రోజుకి
(06:35) ఎన్ని రీల్స్ చూస్తారో మీ ఊహకే వదిలేస్తున్నా. నెక్స్ట్ మనం ఎప్పుడూ ఎక్కువగా స్క్రోల్ చేస్తాం. ఒక్కసారి మన డైలీ రొటీన్ గుర్తతెచ్చుకుందాం. నేనైతే మార్నింగ్ లేవగానే అలారం ఆఫ్ చేయాలనే వంకతో ఫోన్ తీస్తాను. నోటిఫికేషన్ చూస్తాను డైరెక్ట్ గాఇగ లో ల్ాండ్ అవుతాను అండ్ ఎండ్లెస్ స్క్రోలింగ్ చేస్తూ ఉంటాను. వర్క్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం బోర్ కొట్టిన వెంటనే ఫోన్ చేతిలోకి వచ్చేస్తుంది.
(06:58) ఫుడ్ తినేటప్పుడు పడుకునేటప్పుడు ఆల్మోస్ట్ డే అంతా నా చేతిలో నా ఫోన్ ఉంటుంది. కొంతమందికి బాత్్రూమ్ కి వెళ్ళినా కూడా ఫోన్ మాండేటరీ థింగ్ అయిపోయింది. ఇక్కడ మనం అబ్సర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మనం ఫోన్ తీసి ప్రతిసారి స్క్రోల్ చేసేది ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే కాదు బోర్ కొట్టినా స్ట్రెస్ గా ఉన్నా పనున్నా లేకపోయినా ఏదో ఒక రకంగా ఫోన్ ని అయితే తీస్తున్నాం.
(07:18) యాక్చుల్లీ మన ఈ స్క్రోలింగ్ హ్యాబిట్ కి ఒక పాటర్న్ ఉంది. లెట్స్ సే మార్నింగ్ ఒక ఇంపార్టెంట్ టాస్క్ ఫినిష్ చేయాలని డెడ్ లైన్ పెట్టుకున్నాం. మార్నింగ్ వచ్చేస్తుంది ఆ టాస్క్ స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది. బట్ అది కొంచెం కష్టమైన టాస్క్ అనుకోండి ఎలా మొదలు పెట్టాలో ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కాక అలా ఒక గజ్బిజిలో ఉంటాం. ఆ గజ్బిజి టైం లో స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి వెంటనే ఫోన్ తీసి రీల్స్ చూస్తూ ఉంటాం.
(07:38) బికాజ్ ఒక డిఫికల్ట్ టాస్క్ ని హ్యాండిల్ చేయడం కండా ఒక ఫన్నీ రీల్ ని చూడడం చాలా ఈజీ కాబట్టి సైకాలజీలో దీనికి కూడా ఒక పేరు ఉంది. అదే నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే మనకి అన్కంఫర్టబుల్ గా అనిపించే ఒక ఫీలింగ్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఒక పాటర్న్ ని రిపీట్ చేస్తూ ఉండడం అన్నమాట. ఇలా ఒక్కసారి చేసినా కూడా నెక్స్ట్ టైం నుంచి స్ట్రెస్ వచ్చిన ప్రతిసారి వి పిక్ అప్ అవర్ ఫోన్స్ ఆటోమేటికలీ.
(07:58) ఇంకా ఎలా అయిపోతుందంటే మన ఎవ్రీ డిస్కంఫర్ట్ ఫీలింగ్ కి డిఫాల్ట్ రెస్పాన్స్ ఫోన్ లో రీల్ స్క్రోల్ చేయడమే అయిపోతుంది. ఎంత డిఫాల్ట్ అంటే మన ఫింగర్స్ ఆటోమేటిక్ గా ఫోన్ ముట్టుని ప్రతిసారిఇ ని ఓపెన్ చేసేస్తాయి. నాకు అన్నిటికన్నా స్కేరీగా ఏమనిపించిందంటే ఫిజికల్ గా నాకు చాలా పెయిన్ ఉన్నా కూడా ఈ రీల్స్ చూస్తున్నంతసేపు నేను ఆ పెయిన్ ని మర్చిపోతున్నాను.
(08:18) జస్ట్ లైక్ హౌ వ టేక్ ఏ పెయిన్ కిల్లర్. ఇది నేను పాజిటివ్ గా అసలు చెప్పట్లేదు. నేను చేస్తున్నప్పుడు నేను రియలైజ్ అవ్వలేదు కానీ ఇది ఇప్పుడు మీతో షేర్ చేస్తుంటే నాకు అనిపిస్తుంది ఇది చాలా డేంజరస్ థింగ్ అని లెట్స్ ఏ హెడ్ేక్ వస్తుంది అనుకోండి ఆ హెడ్ేక్ ఉన్నప్పుడు ఎవరైనా ఫోన్ వాడొద్దు అని అంటారు. కానీ నేను మాత్రం నా బుర్రను తెచ్చి డైరెక్ట్ గా ఫోన్ లో పెడతా ఎందుకంటే ఆ రీల్స్ చూస్తున్నంత సేపు నాకు హెడ్ేక్ వస్తుందన్న విషయం కూడా నేను మర్చిపోతున్నాను.
(08:38) డు యు అండర్స్టాండ్ ద స్క్రోలింగ్ హస్ లిట్రలీ బికమ్ ఏ డగ్ స్క్రోలింగ్ వల్ల వచ్చే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గురించి నేను మరీ డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు బికాజ్ వి ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ఆఫ్ దోస్ కానీ జస్ట్ టు రిమైండ్ యు ఆర్ మేక్ యు రియలైజ్ వాట్ ఇస్ హాపెనింగ్ విత్ అస్ ఇది చెప్తున్నా ఫస్ట్ థింగ్ మన అటెన్షన్ స్పాన్స్ అయితే ప్యూర్ మెస్ అయిపోతాయి.
(08:56) ఒక్క చిన్న టాస్క్ మీద కూడా అన్ఇంటరప్టెడ్ గా ఫోకస్ఏ చేయలేకపోతున్నాం. అసలు ఒక రోజులో మీరు ఎంతసేపు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా వర్క్ చేశారు అన్నది గుర్తు తెచ్చుకోండి. నేనైతే ఈ ఇయర్ లో 26 బుక్స్ ఫినిష్ చేయాలని గోల్ పెట్టుకున్నా కానీ ఫైవ్ బుక్స్ మాత్రమే ఫినిష్ చేశాను. YouTube లో వీడియోస్ ఓటిటి లో మూవీస్ అన్ని టూ వే స్పీడ్ లో చూస్తున్నాను.
(09:17) కొన్నిసార్లు అయితే మూవీ థియేటర్ లో కూడా మూవీని స్కిప్ చేయాలి ఫార్వర్డ్ చేయాలన్న ఉద్దేశంతో ఫార్వర్డ్ బటన్ కోసం ఇలా గాలిలో ప్రెస్ చేసేస్తున్నా. ఐ నో ఇది మీకు చాలా ఫన్నీగా అనిపించొచ్చు. అని ఒక్కసారి ఆలోచించండి మన బ్రెయిన్స్ ఈ ఫాస్ట్ పేస్ట్ కాంటెంట్ కి ఎంతలా అలవాటు పడిపోయాయో చిన్న పిల్లల చేతిలో లాలిీపాప్ ఉన్నట్టు ఎప్పుడు చూడు మన చేతిలో ఈ ఫోన్ ఉండాల్సింది.
(09:34) స్క్రీన్ చూస్తున్నా కూడా పక్కన ఈ స్క్రీన్ కూడా ఉంచుకుంటున్నాం. ఇక్కడ కొంతమంది వి ఆర్ వెరీ గుడ్ అట్ మల్టీ టాస్కింగ్ బ్రో అని ఆర్గ్యూ చేయొచ్చు. జస్ట్ మీ నేను కూడా ఒకప్పుడు మీలాగే అనుకునేదాన్ని బట్ లెట్ మీ ప్రూవ్ యు రాంగ్ విత్ దిస్ టైనీ ఎక్స్పెరిమెంట్ ఈ పేపర్ మీద పైనేమో స్లేవిట్ శ్రీజా అని కిందేమో వన్ టు 10 నెంబర్స్ ఒకదాని తర్వాత ఒకటి రాస్తాను ఈ టాస్క్ ఫినిష్ చేయడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం.
(09:56) ఎగజాక్ట్ గా 10 సెకండ్స్ ఇప్పుడు ఇదే మేటర్ ని పైన ఒక లెటర్ కింద ఒక లెటర్ పారలల్ గా రాస్తే ఎంత టైం పడుతుందో చూద్దాం. సి 23 సెకండ్స్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మన బ్రెయిన్ రెండు డిమాండింగ్ టాస్క్ ని ఒకేసారి పారలల్ గా ఎఫిషియన్సీతో ప్రాసెస్ చేయలేదు. తొందర తొందరగా ఒక టాస్క్ నుంచి ఇంకో టాస్క్ కి అటెన్షన్ షిఫ్ట్ చేయడం వల్ల తప్పులు చేయడమే కాదు చాలా టైం కూడా తీసుకుంటాం.
(10:25) సో గుర్తుపెట్టుకోండి ఒకేసారి రెండు మూడు పనులు చేసడం ప్రొడక్టివిటీ కాదు. ఎంత ఎఫిషియంట్ గా ఒక టాస్క్ ని ఫినిష్ చేసినామ అన్న దానిలోనే మన ప్రొడక్టివిటీ ఉంటుంది. అండ్ ఫైనల్లీ మన టైం డైలీ యవరేజ్ గా ఒక మూడు గంటలు స్క్రోల్ చేస్తున్నా కూడా ఇయర్ లో 1095 ఆర్స్ స్క్రోల్ చేస్తున్నట్టు టోటల్ 45 డేస్ 45 డేస్ థింక్ అబౌట్ ఇట్ అసలు ఆ టైం లో ఎన్ని చేయొచ్చు.
(10:46) దే సే దట్ 21 డేస్ లో మనం ఒక హ్యాబిట్ ని బిల్డ్ చేసుకోవచ్చు అండ్ 90 డేస్ లో మనం ఒక లైఫ్ స్టైల్ ని బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ 45 డేస్ కుడ్ బి ఏ స్వీట్ స్పాట్ టు స్టార్ట్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఫాక్ట్ ఈ ఇయర్ ఎండ్ అవ్వడానికి కూడా రఫ్లీ అరౌండ్ 45 డేస్ మాత్రమే మిగిలిన్నాయి. నిజం చెప్పాలంటే ఈ ఇయర్ కూడా పోయింది నెక్స్ట్ ఇయర్ అయినా బాగుండాలి నాలో మార్పు రావాలని జనవరి ఫస్ట్ కోసం వెయిట్ చేయాలని లేదు.
(11:05) చూసే ఉంటారు మీరు కూడా అక్టోబర్ నుంచే చాలా మంది వింటర్ ఆర్క్ అని కాంటెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఫాలోయింగ్ ఆల్ ఆఫ్ దోస్ బట్ ఐ రియలీ వాంట్ టు స్టార్ట్ నౌ అంటే ఇప్పుడు నేను కూడా వాళ్ళలాగా స్టిక్కీ నోట్స్ అంటించుకొని వింటర్ ఆర్క్ అని ఫ్యాన్సీ నేమ్స్ పెట్టి 3 am క్లబ్ 5 am క్లబ్ అని అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసుకొని వాటి వెనకాలలో పరిగెట్టాలనుకోవట్లేదు.
(11:26) బికాజ్ ట్రస్ట్ మీ ఐ ట్రై టు ఫాలో ఆల్ ఆఫ్ దోస్ కానీ ఏవి వర్కవుట్ అవ్వట్లేదు. నేను నన్ను Instagram లో ఫాలో అయితే మీకు తెలిసే ఉంటుంది. నేను నో ఫోన్ నవంబర్ ఛాలెంజ్ మళ్ళీ చేద్దాం అనుకున్నా బట్ ప్రాక్టికల్ గా అది ఎలా పాసిబుల్ కాంటెంట్ క్రియేట్ చేస్తూ షూట్ చేస్తూ ఎడిట్ చేస్తూ ఈ టైం లో ఫోన్ ని పక్కన పెట్టేస్తే దట్ వుడ్ బి ఏ స్టూపిడ్ మూవ్ సో ఐ గేవ్ అప్ ఈవెన్ బిఫోర్ స్టార్టింగ్ ఇట్ ఇలాంటివి ఈ ఇయర్ లో చాలానే చేశాను.
(11:47) కొన్ని కన్సిస్టెంట్ గా ఫాలో అవ్వగలిగా కొన్ని అసలు స్టార్ట్ కూడా చేయలేకపోయాను. ఇంకొన్ని అయితే మధ్యలోనే ఆపేసాను. బట్ ఈ ఇయర్ కూడా ఎండ్ అయిపోతుంది కదా సేమ్ అదే రిగ్రెట్ ని క్యారీ ఫార్వర్డ్ చేయాలని లేదు. అందుకే ఫర్ ద నెక్స్ట్ 45 డేస్ ఇవే నా గోల్స్ అంతే ఫ్యాన్సీ ప్రొడక్టివిటీ ఛాలెంజెస్ లేవు కాంప్లికేటెడ్ రొటీన్స్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు.
(12:07) ఇంతసేపు స్క్రోలింగ్ గురించే చెప్పావు దానివల్లే మిగిలినవి ఏవి చేయలేకపోతున్నాను అన్నావు. కానీ ఇక్కడ చూస్తే ఆ స్క్రోలింగ్ ని రెడ్యూస్ చేయడానికి ఎలాంటి కోలు పెట్టుకోలేదని మీకు డౌట్ రావచ్చు. బికాజ్ నా గట్టి నమ్మకం ఏంటంటే మన డే కి ఒక పర్పస్ ఒక స్ట్రక్చర్ ఉన్నప్పుడు మైండ్లెస్ స్క్రోలింగ్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నీ చేసినప్పుడు దానికి టైమే ఉండదు.
(12:25) అండ్ ఒక్కసారి ఈ స్క్రోలింగ్ ట్రాప్ నుంచి బయటికి వచ్చామా మన దగ్గర ఉన్న టైం అండ్ అటెన్షన్ ని మనకు కావాల్సిన వాటి మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. మనలో ఆ క్యూరియాసిటీ మళ్ళీ పుట్టుకొస్తుంది. వ విల్ ఎక్స్ప్లోర్ థింగ్స్ విల్ లెర్న్ థింగ్స్ వ ఎక్స్పెరిమెంట్ థింగ్స్ విల్ గ్రో అలాట్. సో ఇఫ్ యు రిలేట్ విత్ మీ మేక్ దిస్ నెక్స్ట్ 45 డేస్ కౌంట్ మీ గోల్స్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి.
(12:42) అండ్ఇ లో నా ఛానల్ లో జాయిన్ అయితే మన గోల్స్ ని ఎలా ఫాలో అవుతున్నాం ప్రోగ్రెస్ ఎలా ఉంది ఇలాంటివన్నిటి గురించి అక్కడ షేర్ చేసుకుందాం. లెట్స్ కీప్ ఈచ్ అదర్ అకౌంటబుల్ ఆల్ ద వెరీ బెస్ట్ మై స్లే స్క్వాట్ మర్చిపోకుండా ఇప్పటివరకు చూసిన వీడియో నచ్చితే లైక్ హైప్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్లేవడ్ శ్రీజా లెట్స్ లే టుగెదర్

No comments:
Post a Comment