Monday, November 16, 2026

నైటీ, లోదుస్తుల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయొద్దు! ⚠️ | Women Must Know | Dr. Sravanthi Gadhiraju

నైటీ, లోదుస్తుల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయొద్దు! ⚠️ | Women Must Know | Dr. Sravanthi Gadhiraju

Author Name:iD Women life

Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk

Youtube Video URL:https://www.youtube.com/watch?v=I__GE61E2oQ





Title: నైటీ, లోదుస్తుల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయొద్దు! ⚠️ | Women Must Know | Dr. Sravanthi Gadhiraju

Author Name: iD Women life

Description: నైటీ, లోదుస్తుల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయొద్దు! ⚠️ | Women Must Know | Dr. Sravanthi Gadhiraju | Anchor udaya Sree | iD Women life

#WomenHealth #WomensHealth #InnerwearTips #NightwearTips #WomenMustKnow #HealthTipsTelugu #WomensHealthTelugu #HealthAwareness #WomenCare #LifestyleTips #DrSravanthiGadhiraju #HealthEducation #TeluguHealth #iDWomenLife

WOMEN ALERT! 🚨 Are you making common mistakes while choosing or wearing nightwear and innerwear? In this video, Dr. Sravanthi Gadhiraju explains important points women should know about comfort, hygiene and everyday clothing habits.

✨ In this video:

Common nightwear mistakes
Innerwear hygiene tips
Things women should keep in mind
Everyday clothing and comfort
Personal hygiene awareness
Common habits to avoid
Important health tips for women

If you want to understand the right hygiene and clothing habits, don't miss this informative conversation.

⚠️ This content is for general health education and awareness. For personal medical concerns, consult a qualified healthcare professional.

Watch till the end! DON'T MISS IT! 🚨

Transcript:
(00:00) ప్రపంచాన్ని మర్చిపోయేలా చేసే ఓ అద్భుతమైన అనుభూతి. నేచర్, అడ్వెంచర్, లగ్జరీ అన్నీ ఒకే చోట ఉంటే అదే మన ఎక్స్పీరియం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మహిళల్లో వచ్చే గైనెక్ ప్రాబ్లమ్స్ గురించి అలాగే మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతి గాదిరాజు గారు. మాట్లాడదాం. నమస్తే అండి.
(00:24) వెల్కమ్ టు అవర్ స్టూడియో. థాంక్యూ. సో మహిళలు ముఖ్యంగా వాళ్ళకి ఆ ఇన్నర్స్ విషయంలో మనం తీసుకుంటే వాళ్ళు మీరు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నారు కదా వాళ్ళకి చాలా చాలా యూరిన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి అండ్ బ్రెస్ట్ ఆబ్సెస్ లాంటివి ఎక్కువగా వింటూ ఉన్నాం. సో ఇన్నర్ సెఫ్ ఇంపాక్ట్ కూడా ఉంటుందా ఈ విషయంలో? చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు చూస్తే పిల్లలు అంటే చిన్న పిల్లలు నైన్ ఇయర్స్ నుంచే మెచ్యూర్ అయిపోతున్నారు కదా.
(00:54) ఇప్పుడు స్కూల్స్ లో అండ్ స్పెషల్ గా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు స్కూల్స్ లో. అంటే బిఫోర్ గెట్టింగ్ ఇంటు మెచ్యురేషన్ అంటే సెకండరీ సెక్షुअल క్యారెక్టర్స్ అంటాం. బ్రెస్ట్ డెవలప్మెంట్, పీరియడ్స్ రావడము, హెయిర్ ఉంటుంది కదా ప్యూబిక్ హెయిర్, అలాగే ఆక్సిలరీ హెయిర్ వీటి గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే వీటి వల్ల ఇన్ఫెక్షన్స్ సంథింగ్ ఇప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో వైట్ డిస్చార్జ్ ల నుంచి బ్రెస్ట్ లో సిస్ట్ లు అంటున్నారో, ఆబ్సెస్ లు ఇవన్నీ కూడా రిలేటెడే.
(01:20) ఉమ్. సో తప్పకుండా ఇన్నర్ వేర్ కి మనము ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఎస్పెషల్లీ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి అంటే వీళ్ళు కూడా ఏంటంటే తెలియక ఉమ్. అంటే ముందే పిల్లలకు చెప్పాలి అని అంటే ఆ సిగ్గు. అందులో మన సాంప్రదాయం ఏంటంటే ఏంటా ఎలాంటివి ఎలా మాట్లాడుకుంటాము, పిల్లలతో ఎలా మాట్లాడతాము అంటారు. ఇప్పటికీ కూడా చాలా ప్లేసెస్ లో పీరియడ్స్ గురించి ఆ మెన్ ముందు ఎప్పుడూ డిస్కస్ చేయరు.
(01:43) ఆహా ఆడోళ్ళు ఆడోళ్ళే మాట్లాడుకుంటారు. అందులో చిన్న పిల్లలతో చెప్పాలి అంటే తల్లి కూడా హెసిటేట్ చేస్తది. నేను డాక్టర్ గారు ఇట్లా అన్నీ మా పాప కంటే మీరు ఎందుకు చెప్పట్లేదు అని అంటే అరే పాపతో ఎలా మాట్లాడతానండి అంటారు. అంటే మన దాంట్లో ఇంకా బిడియము, సిగ్గు అనే ఆ వాటి వల్ల చెప్పలేకపోతున్నారు. బట్ మనం రావాలి. ఇవి చెప్పాలి. పిల్లలకు నేర్పించాలి.
(02:03) మనం చాలా సార్లు మెన్స్ట్రువల్ హైజీన్ గురించి మాట్లాడుకుంటున్నాము. అండ్ పర్సనల్ హైజీన్ గురించి మాట్లాడుకుంటున్నాం. అట్లానే ఈ ఇన్నర్ వేర్స్ అంటే ఏంటి? ఎన్ని సార్లు మార్చాలి? ఎప్పుడెప్పుడు మార్చాలి? ఎటువంటి మెటీరియల్ యూస్ చేయాలి? ఎవ్రీథింగ్ ఇస్ హావింగ్ డెఫినెట్ గా సిగ్నిఫికెన్స్. ఆ సిగ్నిఫికెన్స్ ఎలా ఉంటుంది అంటే అగైన్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు హెల్త్ ఓన్లీ.
(02:23) ఇది మనం ఏంటంటే ఆ షేప్స్ అవి కాదు. దట్ ఇస్ ఓకే. షేప్ అవుట్ అవుతుంది అవన్నీ ఓకే. బట్ మనం హెల్త్ వైస్ మాట్లాడుకోవాలి ఇన్నర్స్ గురించి మాట్లాడేటప్పుడు. యా సో ఇన్నర్స్ విషయానికి వస్తే ఒక డే లో ఎన్ని హార్ట్స్ మనము ఇన్నర్స్ వేసుకోవచ్చు? అండ్ మెయిన్ గా ఆడవాళ్ళు నైట్ లో ఇన్నర్స్ వేసుకోవద్దు అని అంటారు. అంటే వేసుకోవాలా వేసుకోవద్దా? ఉమ్ ఫస్ట్ మనం ప్యాంటీస్ గురించి కొద్దాం.
(02:43) ఇన్నర్స్ అంటే ఫస్ట్ ప్యాంటీస్ గురించి మాట్లాడి తర్వాత బ్రాస్ గురించి మాట్లాడుకోవచ్చు. ప్యాంటీస్ విషయానికి వస్తే యూజువల్ గా మనం ఎప్పుడు కాటన్ అంటాం. అంటే యూజర్ ఫ్రెండ్లీ అంటే మన స్కిన్ కి ఫ్రెండ్లీ గా ఉండే మెటీరియల్ యూస్ చేసుకోవాలి. పైన మనం ఏది వేసుకున్నా మీరు చూస్తే మన స్కిన్ కి కొన్ని పడవు. అలర్జీస్ వస్తాయి, రెడ్నెస్ వస్తాయి.
(03:02) చాలామంది పిల్లలకు కూడా పసిపిల్లలకు కూడా మనం ఒకసారి వాష్ చేసేస్తాం. ఎందుకు అంటే గార్మెంట్స్ అన్నీ అందరికీ సెట్ కావు. సో అన్నిటికంటే ఫ్రెండ్లీ ఏంటంటే కాటన్. కాటన్ అనేది ఏంటి పాతకాలం నుంచి వచ్చిన సాంప్రదాయం. మన ఇండియన్ కల్చర్ ఇస్ ప్యూర్ కాటన్, ఖాదీ కాటన్ అది కూడా. అంటే అలాంటి మెటీరియల్స్ సాఫ్ట్ గా ఉండేవి, స్కిన్ కి ఇబ్బంది లేకుండా మెటీరియల్స్ యూస్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్.
(03:27) అంటే ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు చిన్నప్పటి నుంచి మనం ఇప్పుడు డైపర్స్ అనేవి ఎక్కువ వాడేస్తున్నాం చిన్నప్పుడు. అంటే ఇప్పుడు ఉండే పసిపిల్లలకి. సో వాటి వల్ల ఎక్కువ డైపర్ రాషెస్ వస్తున్నాయి. మేము అక్కడ కూడా ఏం చెప్తాము అంటే రెగ్యులర్ గా కాకుండా అంటే ఎప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ప్యాంట్ వాడిన మామూలు టైం లో కాటన్ పాతకాలంలో ఏంటి జస్ట్ ఒక చిన్న గోచీలా కట్టి ముద్దుగా కట్టుకునే వాళ్ళం కదా.
(03:46) పాత క్లాతులు తీసి అలాంటివి వాడమంటున్నాం ఇప్పుడు కూడా. డోంట్ యూస్ నైలాన్ ఆర్ రెగ్యులర్ ఫ్యాబ్రిక్ అంటే రకరకాల ఫ్యాబ్రిక్స్ వచ్చేసినాయి. సో అవి కాకుండా సో పిల్లలు మెచ్యూర్ అయినప్పటి నుంచి మనం అండర్ వేర్స్ చాలా జాగ్రత్తగా చెప్పాలి. సో ప్యాంటీస్ విషయం కి వస్తే ఫస్ట్ ఫస్ట్ కంఫర్టబుల్ మెటీരിയల్ చూస్ చేసుకోవాలని చెప్పాలి. తర్వాత వాళ్ళకి ఇప్పుడు మనకి స్కూల్స్ కి వెళ్తారు.
(04:06) స్కూల్స్ కి వెళ్ళినప్పుడు మినిమం ఎయిట్ అవర్స్ టు టెన్ అవర్స్ ఉండిపోతారు. సో మార్చలేం. అందువల్లనే కంఫర్టబుల్ గా ఉండాలి. అలాగే రెగ్యులర్ గా మార్చేస్తూ ఉండాలి. ఎప్పుడో ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి మార్చడం కాదు. ఎట్ లీస్ట్ త్రీ మంత్స్ కో సిక్స్ మంత్స్ కో అంటే సిక్స్ మంత్స్ అంటే బాగుంది అంటే మంచి మెటీరియల్ హై క్వాలిటీ అంటే ఒక సిక్స్ మంత్స్ వరకు వాడుకోవచ్చు.
(04:29) లేదంటే ఎవరీ త్రీ మంత్స్ కి మార్చేస్తే బెటర్ అంటాం. ఎవరీ డే అయితే మినిమం ఒక్కటి అయితే మార్చాల్సిందే. పొద్దున పూట అంతా ఒకటి వేసుకోవాలి. ఆ నైట్ టైమ్స్ ఏంటంటే నైట్ టైమ్స్ ఇప్పుడు ఆఫీసెస్ ఉంటాయి కొంతమందికి నైట్ ట్రావెల్ ఉంటుంది. అప్పుడు ప్యాంటీస్ వేసుకోవాల్సిందే వేరే దారి లేదు. ఇన్ కేస్ ఇంట్లో ఉంటున్నారు. ఇంటికి వచ్చేస్తాం కదా ఫ్రెష్ అవ్వడానికి మనకి లంగాలు లుంగీలు కాన్సెప్ట్ ఏ ఉండింది ఫస్ట్ ఆఫ్ ఆల్.
(04:54) అవి ఎందుకు అని అంటే ప్రైవేట్ పార్ట్స్ కి ఎప్పుడూ ఎయిరేషన్ ఉండాలి. అంటే డ్రై అవ్వాలి అంటే గాలి తగలాలి. ఎప్పుడు ఇది వేస్తే ఏమవుతుంది అంటే మాయిశ్చరైజర్ అంటే తడి ఉండిపోతుంది. తడి ఈజ్ ఆల్వేస్ బ్యాక్టీరియా ని వైరస్ ని గ్రో చేస్తది. అందుకని డ్రై అవ్వడానికే మనం మీరు చూస్తే పిల్లలకు పౌడర్లు వేస్తామా మనము? సంకల్లో వేస్తాము గ్రోయిన్స్ లో వేస్తాము ఎందుకంటే డ్రై చేయడానికి ఇదంతా కూడా.
(05:17) సో అందుకని డ్రై గా ఉండడానికి నైట్ టైమ్స్ వేసుకోకుండా ఉంటేనే బెటర్. ఓకే డ్రై గా ఉంచుకోవాలి అని అంటారా? ఓకే అంటే వాష్ రూమ్ కి వెళ్ళినప్పుడు కొంతమంది ఏమో అంటే జస్ట్ టిష్యూ యూజ్ చేస్తే చాలు అంటారు. మనం ఫ్లష్ కూడా ప్రతిసారి చేసుకొని తుడ్చుకోవాలి. వాష్ చేసుకొని టిష్యూస్ యూజ్ చేసుకోవాలి. డ్రై చేసుకోవాలి. అది బెస్ట్. ఎందుకంటే డైరెక్ట్ గా యూరిన్ ని తుడవటం అంటే మళ్ళీ మనది అక్కడే ఉంచుతున్నాం కదా.
(05:43) సో మనం ఎప్పుడూ ఏంటంటే మనకైతే ఈజీ. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో అసలు వాటర్ కాన్సెప్ట్ ఏ లేదు వాళ్ళకి. అన్ని టిష్యూస్ ఏ యూజ్ చేస్తారు. సో దట్ ఈజ్ ఫైన్. వాళ్ళది వాళ్ళది. మనకి ఏంటంటే ఒక్కసారి వాష్ చేసుకొని తుడ్చుకోమని చెప్తూ ఉంటాము. బట్ ఈవెన్ దో ఒక వాష్ చేసుకోలేకపోయినా టిష్యూ తోటి తుడవటం అనేది పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి.
(06:01) డ్రై గా పెట్టుకోండి ప్రైవేట్ పార్ట్స్ ని అందుకనే నైట్ టైమ్స్ ప్యాంటీ వేసుకోకుండా ఉండడమే ఉత్తమం. ఓకే. మార్నింగ్ టైమ్ కూడా వీలైతే టు మార్చొచ్చు. బట్ అంత మాండేటరీ కాదు. అంటే వైట్ డిస్చార్జ్ ఇట్లా కొంతమందికి ఉంటాయి. పీరియడ్స్ లో ఉండే వాళ్ళకైతే మనం చెప్తాం ఎవ్రీ సిక్స్ అవర్స్ కి మార్చమని. ఉమ్. మామూలు వాళ్ళకైతే ఒక డే లో మార్నింగ్ వేసుకుంటే ఈవెనింగ్ వరకు ఆ ప్యాంటీ ఈజ్ ఓకే.
(06:23) ఉమ్. బట్ కంపల్సరీ వాష్ చేసిందే వేసుకోవాలి. ఉమ్. అదే ప్యాంటీస్ వాడేస్తారు హాస్టల్స్ లో ఉండే పిల్లలు ఉతకడానికి ఈ కష్టము అని లేకపోతే యాక్సెస్ ఉండదు కదా అందరికీ ఉతుక్కోవడానికి టైమ్ ఉండదు, పిల్లలకి వాషింగ్ మెషీన్స్ ఉండవు. వాళ్ళు వెంటనే మళ్ళీ పక్క రోజు ఆ పక్క రోజు మగపిల్లలు ఎస్పెషల్లీ వేసుకుంటారు తప్పది. ఉమ్. ఒక్కసారి యూస్ ఎందుకంటే మోస్ట్ అన్ హైజీన్ ఏరియా ఉమ్.
(06:45) మనది ఇన్నర్ పార్ట్స్ ప్రైవేట్ పార్ట్స్ సో డెఫినెట్ గా మనం వాష్ చేసుకోవాల్సిందే. టూ అవర్స్ వేసుకున్నా త్రీ అవర్స్ వేసుకున్నా నేను ఇప్పుడే వేసుకున్నాను తీసేసాను అంటే వద్దు ఒకసారి ఎక్స్పోజ్ అయిపోయింది. ఉమ్. ఆ అన్నీ ఆ బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వాష్ చేసుకోవాలి. సో వాషింగ్ విషయంకి వస్తే ఏంటి రెగ్యులర్ వాషింగ్ అయితే సరిపోతది నార్మల్ గా.
(07:07) అలా కాకుండా కొంతమందికి ఎక్కువ వైట్ డిస్చార్జ్ అంటే క్యాండిడ్ ఇన్ఫెక్షన్స్ అట్లా ఉంటాయి. వాళ్ళు బెటర్ టు వైట్ నీళ్ళల్లోనూ లేకపోతే పించ్ ఆఫ్ సాల్ట్ వేసిన వాటర్ లోనూ లేదా పించ్ ఆఫ్ డెటాల్ వేసిన వాటర్ లోనూ వాష్ చేసుకోవాలి అవన్నీ కూడా. ఉమ్. అండ్ వీటిల్ని వేరే బట్టలతో కలపకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉమ్. అదేంటంటే అన్నిటిల్లో వేసేసి ఉతుకుతారు అది కూడా రాంగ్.
(07:24) ఉమ్. ఇన్నర్స్ ని సపరేట్ గానే ఉతుక్కోవాలి మామూలు బట్టలతో ఉంచొద్దు. ఉమ్. ఈ ఇన్ఫెక్షన్ అన్నిటికీ అవుతూ ఉంటుంది. అది ఒకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వెజైనా పింపుల్స్ కూడా వస్తూ ఉంటాయి కదా ఎందుకు వస్తాయి అవి? ఇవే ఇన్ఫెక్షన్స్ కదా ఈ ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయక. ఉమ్. అంటే వేసిన గార్మెంట్స్ వేసుకోవడము, సరిగ్గా ఉతుక్కోకపోవడము, లేకపోతే మిగతా వాళ్ళకి ఇంట్లో వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంది అదే బట్టలతో ఉతికేస్తే వీళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే అవసరం ఉంది.
(07:48) ఉమ్. సో అట్లా కాకుండా కొంతమందికి షుగర్ ఉంటుంది, కొంతమందికి థైరాయిడ్స్ ఉంటాయి, కొంతమందికి వేరే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉంటాయి. సో వీళ్ళందరివి కూడా ఎప్పుడు సపరేట్ గానే ఉతుక్కోవాలి ఒకళ్ళది ఒకళ్ళది అంటకూడదు. అందుకనే టవల్స్ కూడా ఎవరి టవల్ వాళ్ళు ఉంచుకోమంటాం. సోప్స్ కూడా ఎవరి సోప్ వాళ్ళు ఉంచుకోమంటాం.
(08:05) అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ఏరియాని ని తో వాష్ చేసుకోవచ్చు అంటారు వేసుకోవచ్చు తప్పేం లేదు కాకపోతే ఎప్పుడు కూడా గాఢమైన సోప్స్ అంటారు కదా వెరీ కాన్సంట్రేటెడ్ సోప్స్ ఎప్పుడు సున్నితమైన ఏరియాస్ లో పెట్టకూడదు సెన్సిటివ్ ఏరియాస్ ఇవి సో సోప్ పెట్టకుండా వార్మ్ వాటర్ తో కడుక్కోవడం ఉత్తమం ఉమ్ లేదు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఏదో అంత బాలేదు అంటే లిటిల్ సోప్ ఎక్కువ పెట్టేసేసి మరి ఎక్కువ వాటిల్ని వాష్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఉమ్ ఈ మధ్య కాలంలో అందరూ అంటే అందరూ చాలా కాలం నుంచి జీన్స్ లు ఎక్కువగా వాడుతూ ఉన్నారు కదా సో దీని వల్ల కూడా ఏమైనా ఇబ్బంది ఉంటుందా
(08:36) చాలా ఇబ్బంది ఉంటుంది మనం ఇప్పుడు మాట్లాడుకునేదంతా అదే ఎయిరేషన్ గాలి అనేది ఉండాలి చీరల్లో వాటిల్లో మనకి ఆ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు జీన్స్ లో కూడా ఏంటంటే ఎక్కువ వీళ్ళు టైమింగ్ ఎక్కువ అంటే సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ కాదు 10 అవర్స్ 12 అవర్స్ నైట్ టైం కూడా అలాగే పడిపోతారు అంటే బెడ్ మీద టైం ఉండదు మార్చుకోవడానికి అలసిపోయి ఉంటారు సో దట్ ఇస్ ఆల్సో రాంగ్ జీన్స్ వల్ల చాలా ఇబ్బందులు ఉంటున్నాయి వెజినల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి టైట్ ఉంటుంది రక్త ప్రసరణ కూడా ఉండదు అవి వేసుకోవడం వల్ల సో అది కూడా దాని లోపల స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి అండ్ మళ్ళీ
(09:09) యూరిన్ చేస్తారు తడిగా ఉంటాయి మళ్ళీ అవే బట్టలు వేసుకుంటారు ఆ తడి కూడా మనకి ఇరిటేటింగ్ థింగ్స్ సో జీన్స్ వల్ల ఇప్పుడు ఇన్ఫెక్షన్ రేట్ అయితే చాలా ఎక్కువ అయిందని కూడా చెప్పాలి ఉమ్ ఓకే సో ప్యాంటీస్ గురించి మాట్లాడుకున్నాం కదా బ్రా ప్యాంటీస్ లో మనం ఇంకోటి మాట్లాడాలి ఉదయ ఇప్పుడు లైనర్స్ అని వచ్చినాయి ప్యాంటీ లైనర్స్ వైట్ డిస్చార్జ్ వాళ్ళకి సపరేట్ గా లక్కీగా మార్కెట్ లో ప్యాంటీ లైనర్స్ అని వచ్చినాయి యూస్ దట్ ఆ వైట్ డిస్చార్జ్ ని ఆ ప్యాంటీస్ కి అంతా అంటి అంటి అంటి ఆ లోకల్ ఇన్ఫెక్షన్ లేకుండా హ్యాపీగా యు కెన్ యూస్ ప్యాంటీ లైనర్స్ దట్ విల్ కీప్
(09:41) ద ఏరియా డ్రై ఉంచుతుంది అలాగే హైజీనిక్ కూడా ఉంచుతుంది ఎవ్రీ డే యూస్ చేయొచ్చు ఎస్ అఫ్ కోర్స్ మామూలు ప్యాడ్స్ అయితే మనకి రాషెస్ అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది లైనర్స్ తోటి ఇబ్బంది లేదు సో నేను అదే సజెస్ట్ చేస్తాను కాలేజెస్ కి వెళ్తుంటారు పాపం ఇబ్బంది ఉంటుంది ఈవెన్ వాళ్ళు వాష్ రూమ్ కి వెళ్ళొచ్చినా కూడా కొంచెం డ్రై మెయింటైన్ చేస్తది సో నేను మదర్స్ కి చెప్తున్నాను ప్యాంటీ లైనర్స్ ఉన్నాయండి మంచి కంపెనీ బట్ ఏదో తక్కువ తక్కువ కంపెనీస్ అయితే వద్దు అసలు బెటర్ నాట్ టు యూస్ కాటన్ ఎలాగ ఇంపార్టెంట్ ఈ లైనర్స్ కూడా బయో డిగ్రేడబుల్ అంటారు. అంటే నాచురల్గా
(10:13) అవి మట్టిలో కలిసిపోయే వాటిల్నే వాడాలి. అంటే వాటిలో ప్లాస్టిక్ శాతం ఉండదు. అలాంటి వాటిని చూస్ చేసుకొని వాడాలి. ప్యాంటీస్ అయినా లేకపోతే ఈ ప్యాడ్స్ అయినా కూడా ఈవెన్ నార్మల్ ప్యాడ్స్ కూడా బయో డిగ్రేడబుల్ ప్యాడ్స్ వాడమని సలహా ఇవ్వాలి మనం. ఓకే ఆ లైనర్స్ కూడా అలాంటివే దొరుకుతాయి. ఓకే కొంతమంది పిల్లలకి ఏంటంటే సెక్సువల్లీ యాక్టివ్ అంటే ఇప్పుడిప్పుడే టీనేజర్స్ వీళ్ళకి వైట్ డిస్చార్జ్ ఎక్కువ ఉంటుంది.
(10:36) ఆ ఎందుకంటే దట్ ఈజ్ నాట్ ఇన్ఫెక్షన్. దట్ ఈజ్ ఏ హెల్దీ వన్ బట్ కొంతమందికి హార్మోనల్ ప్రభావం వల్ల వాళ్ళకి ఊరికే ఊరికేనే వెట్ అయిపోతూ ఉంటుంది స్టిక్కీ స్టిక్కీగా. చిరాకుగా ఉంటుంది కదా వాళ్ళకి ప్యాంటీ లైనర్స్ వాడమని చెప్పొచ్చు. అదేముంది స్కూల్లో కూడా ఒక లైనర్ పడేసేసి ఇంకోటి పెట్టుకోవచ్చు. ఉమ్ అండర్వేర్ మార్చకపోయినా ఆ లైనర్స్ మార్చుకోవచ్చు.
(10:58) సో డెఫినెట్గా మనము ప్యాంటీ లైనర్స్ ని సజెస్ట్ చేయాలి. అలాగే పీరియడ్స్ అప్పుడు ప్యాడ్స్ ని కూడా బయో డిగ్రేడబుల్ ప్యాడ్స్ ని సజెస్ట్ చేయాలి. ఓకే ఆ ప్యాడ్స్ కూడా ఎన్ని అవర్స్ పెట్టుకోవచ్చండి? సిక్స్ అవర్స్ ఏదన్నా నాట్ మోర్ దన్ సిక్స్ అవర్స్ బికాజ్ దట్ బ్లడ్ ఈజ్ ఏ పెరిగెత్తుతది కదా బ్లడ్ అనేది న్యూట్రిషన్ ఫర్ ది బ్యాక్టీరియా. సో అందుకని ఎక్కువ సేపు ఏది పెట్టుకోవద్దు.
(11:18) ఓకే ఇప్పుడు వైట్ డిస్చార్జ్ ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు అంటే కొంతమందికి ఓవర్గా అవుతూ ఉంటది. డిస్చార్జ్ అనేది రెండు రకాలు హెల్దీ అన్ హెల్దీ. అన్ హెల్దీ ఎప్పుడు అంటాము అంటే ఇచ్చింగ్ ఉండి స్మెల్ ఉంటే అది అన్ హెల్దీ. కంపల్సరీ డాక్టర్ని చూడాలి. అలాగే ఇచ్చింగ్ లేదు నాకేమీ దురదలు గానీ వాసన గానీ లేదు ఓన్లీ ఎక్సెసివ్ ఉంది అంటే లికోరియా అంటాం. అది మంచిదే.
(11:40) సో దాన్ని పర్వాలేదు దానికి ఎటువంటి మెడిసిన్ ఉండదు మెడిసిన్ ఇచ్చిన తగ్గదు. ఓన్లీ దురదలు ఉన్నా వాసన ఉన్నా బీ కేర్ఫుల్. కొంతమందిలో ఇచ్చింగ్ ఉందని చెప్తూ ఉంటారు వాళ్ళు సం టైమ్స్ వాళ్ళు టచ్ చేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది అని చెప్తూ ఉంటారు అన్నమాట. సో ఏంటია ఆ ఇన్ఫెక్షన్ అసలు అట్లా టచ్ చేస్తే ఏమవుతుంది? ఇచ్చింగ్ అనేది వన్ ఆఫ్ ది ఇండికేషన్ ఆఫ్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్.
(12:01) అది వెజైనైటిస్ కావచ్చు సర్వైసైటిస్ కావచ్చు అంటే రకరకాల పార్ట్స్ ఉంటాయి కదా ప్రైవేట్ పార్ట్స్లో వాటిల్లో ఇన్ఫెక్షన్స్ వల్ల ఇచ్చింగ్ వస్తుంది. ఏందంటే ఆ వైరస్ గానీ లేకపోతే కాండిడ్ అని ఒకటి ఉంటుంది. వైట్ వైట్గా పెరుగు పెరుగు కొంతమందికి డిస్చార్జ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఇచింగ్ అసలు ఎలా అంటే పాపం భరించలేనంత ఇంటెన్స్ ఇచింగ్ అంటాం. రెడ్ అయిపోతుంది.
(12:19) దాన్ని మనం టచ్ చేసి దాన్ని స్క్రాచ్ చేసే కొద్దీ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది ఇచింగ్. అంటే అక్కడ ఒకలాంటివి రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయ్యి అంటే ఇప్పుడు రసాయనాలు అంటాం కదా తెలుగులో అలాంటివి అక్కడ కొన్ని ఎలిమెంట్స్ రిలీజ్ అవుతాయి. ఎలిమెంట్ రిలీజ్ అయినప్పుడు ఇంకా ఇచింగ్ ఎక్కువ అవుతుంది. అందుకనే గీరద్దండి, గోకద్దండి అని మేము చెప్తూ ఉంటాం.
(12:37) బట్ పాపం వాళ్ళు నైట్ టైమ్స్ ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా ఉంది మేడం భరించలేమని. బట్ ఏం కాదు ఆ ఇచింగ్ ని వెంటనే టాబ్లెట్స్ తోటి తగ్గించేయొచ్చు. అలాగే ఈ ఇచింగ్ కి సంబంధించి ఏదైతే ఇప్పుడు మనకైతే డయాగ్నోసిస్ అని ఒకటి వస్తది బ్యాక్టీరియా అనేది. దానికి సంబంధించిన టాబ్లెట్స్ కొంతమందికి వెజైనల్ ఇన్సర్ట్స్ అంటాం. అంటే కింద నుంచి పెట్టుకునేవి.
(12:55) అవి ఇచ్చారంటే వెంటనే వాళ్ళకి పాపం వన్ డే లోనే రిలీఫ్ వస్తది. బట్ కోర్స్ ఉంటుంది. కొంతమందికి త్రీ డేస్ ఇస్తాం, కొంతమందికి సిక్స్ డేస్ ఇస్తాం. బట్ వాటెవర్ ఇట్ మే బి సింపుల్ ఇన్ఫెక్షన్స్ అవి. వాళ్ళు ఎక్కువ ఏమి ఇబ్బంది పెట్టవు. బట్ కొంతమంది ఏం చేస్తారు అంటే దాన్ని తోస్తారు. ఈ రెండు రోజులే కదా ఇంకొక రెండు రోజులు చూద్దాం ఇంకొకరు అది సివియారిటీ పెరిగిపోవడం తప్పు ఎప్పుడు కూడా.
(13:14) సో ఏదన్నా ఇలాంటి ఇచింగ్ ఉంది, స్మెల్ వస్తుంటది, నీసు వాసన వస్తుంటది ఇలాంటివి ఉన్నప్పుడు ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే ఎర్లీ గా ట్రీట్ చేసేసుకోవచ్చు. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా టీనేజ్ పిల్లలకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఈ విషయంలో? ఈ విషయంలో టీనేజ్ వాళ్ళకి టీనేజ్ వాళ్ళకి తొందరగా ఇన్ఫెక్షన్స్ రావు అమ్మ.
(13:31) ఎందుకంటే సెక్సువల్ ఆక్టివ్ అయ్యే వరకు ఇన్ఫెక్షన్స్ ఉండవు. బికాజ్ వీళ్ళు ఇంకా ఆ వైరసెస్ కొత్త వైరస్ కో, కొత్త బ్యాక్టీరియా కో వాళ్ళు ఇంకా ఎక్స్పోజ్ అవ్వరు కాబట్టి టీనేజర్స్ కి అంత తొందరగా రావు. వస్తున్నాయి అంటే వాళ్ళు హైజీన్ సరిగా లేకనో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు వాళ్ళు అండర్వేర్స్ ఎక్కువ వేసుకోవడము, టైట్ గా జీన్స్ వేసుకోవడము లేకపోతే వాడిన వాడిన బట్టలు వేసుకోవడము వీటి వల్ల వస్తూ ఉంటాయి.
(13:54) సో టీనేజర్స్ అన్మ్యారీడ్ వాళ్ళు ఏం లేదు. జస్ట్ శుభ్రంగా స్నానం చేయండి. ఎప్పుడు ఫ్రెష్ అండర్వేర్లు, అండర్ గార్మెంట్స్, అండర్వేర్స్, ప్యాంటీ లైనర్స్, రెగ్యులర్ గా ప్యాడ్స్ ఒక సిక్స్ అవర్స్ కి పీరియడ్ అప్పుడు మార్చేసుకోవడము, డ్రై గా మెయింటైన్ చేసుకోవడము, చిన్న చిన్నవి ఏమన్నా ఎర్రగా చిన్న పొక్కులు లాంటివి వస్తాయి కొంతమందికి అలాంటివి వచ్చినా, ఇచింగ్ వచ్చినా వెంటనే ఒక డాక్టర్ ని గైనకాలజిస్ట్ నో లేదా నార్మల్ డాక్టర్ కూడా ఎనఫ్ దీనికి కన్సల్ట్ చేయడము లేదు మీకు కొంచెం ఏదైనా డౌట్ వచ్చిందంటే ఇంట్లో అమ్మకు కూడా చెప్పరు కొంతమంది బట్ కనీసం
(14:25) ఫ్రెండ్స్కో టీచర్స్కో ఎవరో ఒకరు సజెషన్ కంపల్సరీగా ఇట్లా అవుతుంది వెదర్ టు టేక్ ఎనీ కేర్ ఆర్ ఐ కెన్ గో ఫర్ నాచురల్గా అంటే ఇంట్లో వేడి నీళ్ళతోటి కొంతమంది చిన్న చిన్నవి రెమిడీస్ ఇంట్లో చెప్తారు అవి ఏమన్నా చేయొచ్చా కంపల్సరీ కనుక్కోవడం అయితే కనుక్కోండి ఆ ఇచింగ్ని భరించుకుంటూ చిన్న చిన్న రాషెస్ వచ్చినప్పుడు వాటిని భరించుకుంటూ ఉండనే ఉండొద్దు ఇమీడియట్గా వాటికి ఎర్లీగానే ట్రీట్మెంట్ చిన్న ఆయింట్మెంట్స్నో లేదా చిన్న చిన్న జెల్లీ జెల్స్నో ఇస్తాం దానితోటి తగ్గిపోతుంది సో ఈ నీడ్ కంపల్సరీ కేర్ ఓకే ఒక టీనేజ్లో అయితే తక్కువ అంటున్నారు
(14:57) మరి విమెన్లో ఎక్కువగా అంటే ఆ టీనేజ్ దాటిన వాళ్ళలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా సెక్సువల్ ఆక్టివ్ వాళ్ళకి ఎక్కువ అలాగే డెలివరీ అయిన వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్ తగ్గుతది అలాగే షుగర్ ఉండే వాళ్ళకి కొంతమందికి లేడీస్కి షుగర్ ఉంటుంది వాళ్ళకి వెజినల్ ఇన్ఫెక్షన్స్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే థైరాయిడ్ ఉన్న లేదా లో ఇమ్యూనిటీ కొన్ని ఉంటాయి అంటే స్టెరాయిడ్స్ అని కొన్ని మందులు వాడుతూ ఉంటారు వాళ్ళకి కూడా ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి సో వాళ్ళు ఏంటంటే అండర్లైన్ డిసీజ్ ని అంటే షుగర్ ఉన్న ఏదైనా వేరే డిసీజెస్ తోటి వీళ్ళు మందులు
(15:27) వాడుతున్న పర్ఫెక్ట్ గా వాడుకోవాలి అండ్ మెయింటైన్ చేసుకోవాలి అంటే షుగర్ లెవెల్ ని కంట్రోల్ పెట్టుకుంటే ఈ ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి అలాగే మీకు సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని వింటూ ఉంటాం సెక్సువల్ ఆక్టివ్ ఉండే వాళ్ళల్లో ఆ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి సో కాండోమ్స్ ఇస్ ద బెస్ట్ వే ఈ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి ఏంటి అంటే కాండోమ్స్ యూస్ చేయమని అడుగుతూ ఉంటాం ఎందుకంటే హస్బెండ్ ఇన్ఫెక్షన్స్ వీళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి తొందరగా సో హస్బెండ్ కి కంటే ఆ అమ్మాయిలు ఆడవాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు దీనికి సో యూస్ కాండోమ్స్ దట్ ఇస్ వన్ ఆఫ్
(15:56) ది బెస్ట్ వే అండ్ బారియర్ అంటాం అంటే ఈ ఈ వైరస్ ని ఇటు పక్కకు రనీయకుండా చేస్తుంది అలాగే వాళ్ళు రెగ్యులర్గా సెక్స్ అయిన తర్వాత వాష్ చేసుకోవడము ప్రైవేట్ పార్ట్స్ ని వెంటనే అట్లాగనే పడుకునేస్తారు అట్లా కాకుండా వెంటనే వెళ్లి వాష్ చేసుకోవాలి లేదు మీకు ఇప్పుడు చెప్పినట్టు వైట్ డిస్చార్జ్ ఎక్కువ అనిపించినా ఇచింగ్ వచ్చిన లేదు ఏదైనా సపరేట్ వాళ్ళకి అనిపిస్తూ ఉంటాయి చిన్న చిన్న ఆప్సెస్ లాంటివి వస్తాయి చిన్న చిన్నవి.
(16:20) రెయిన్ డ్రాప్ ఆప్సెస్ అంటాం అట్లాంటివి వచ్చిన ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, అంటే సజెషన్ తీసుకోవడము, అవసరమైతే బ్లడ్ టెస్ట్లు గాని ఆ వెజైనల్ ఏరియాలో కొన్ని బయాప్సిస్ అంటాం అలాంటివి ఏది నెగ్లెక్ట్ చేయకుండా తీసుకుంటూ ఉండాలి. మెనోపాజ్ టైంలో కూడా వాళ్ళకి వెజినా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే వాళ్ళకి ఇంకా డ్రైనెస్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ రావు గాని డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది.
(16:44) హార్మోన్స్ అంతా పోయి ఉంటాయి వాళ్ళకి సో అక్కడంతా డ్రై అయిపోతుంది. అంటే ఆ వైట్ డిస్చార్జ్ ఏదైతే ఉంటే వైట్ డిస్చార్జ్ అనేది ఒక లూబ్రికెంట్ యాక్చువల్గా చెప్పాలంటే ఆ లూబ్రికేషన్ లేక మంట మంటగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి కూడా ఎప్పుడు ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. సో స్క్రాచ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఏంటంటే మాకు ఈస్ట్రోజన్ ప్రిపరేషన్స్ అని కొన్ని దొరుకుతాయి.
(17:04) సో ఆ జెల్స్ ని గాని యూజ్ చేస్తే ఇచ్చింగ్ అవి తక్కువ వస్తాయి అక్కడ డ్రైనెస్ తగ్గుతుంది. అలాగే వాళ్ళు కూడా రెగ్యులర్గా పాప్ స్మియర్ అలాంటివి చేయించుకోవాలి. ఇచ్చింగ్ వాటికి మనకు కారణాలు తెలియదు కొన్నిసార్లు క్యాన్సర్స్ వల్ల కూడా ఇచ్చింగ్ వస్తుంది. ఫౌల్ స్మెల్లింగ్ డిస్చార్జ్ వస్తుంది. సో వాళ్ళకి దానికి సంబంధించి పాప్ స్మియర్ అని మనం వింటూ ఉంటాం క్యాన్సర్ స్క్రీనింగ్.
(17:25) అవి కూడా చేయించుకుంటూ ఉండాలి. అలాగే వాళ్ళు రెగ్యులర్గా ఇప్పుడు మనం మాట్లాడినట్టే హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి. సో కంపల్సరీగా ప్రైవేట్ పార్ట్స్ ని నీట్గా వాష్ చేసుకోవడము, డ్రై ఉంచుకోవడం అనేది మాండేటరీ. ఓకే డ్రైనెస్ అనేది ఓన్లీ మెనోపాజ్ స్టేజ్ లోనే వస్తుందా లేకపోతే హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళల్లో చాలామంది మనం డ్రైనెస్ వింటూ ఉంటాం.
(17:43) ఎస్పెషల్లీ ఈ పిసిఓడిస్ వీటిల్లో ప్రాపర్గా హార్మోన్స్ లేక పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు డ్రైనెస్ వెజైనల్ డ్రైనెస్ అనేది. సో వాళ్ళందరికీ కూడా మనం లోకల్ అప్లికేషన్స్ ఇచ్చుకుంటే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ వీటన్నిటికంటే ముందు అండర్లైన్ కాజ్ ని మనం ట్రీట్ చేసుకోవాలి. దేని వల్ల అసలు ఇచ్చింగ్ వస్తుంది, దేని వల్ల డ్రైనెస్ వస్తుంది అనేది తెలుసుకోవాలి.
(18:04) కొంతమందికి లైకెన్ ప్లానస్ అని కొన్ని డిసీజెస్ ఉంటాయి. వాటి వల్ల కూడా వాళ్ళకి ఇచ్చింగ్, డ్రైనెస్ ఉంటుంది. అది కనుక్కోకుండా ఊరికేనే ట్రీట్మెంట్ ఇచ్చేస్తే నో యూజ్. అప్పుడు టెంపరరీగా అట్లా అనిపిస్తది కానీ మళ్ళీ సో బెటర్ డయాగ్నోసిస్. డయాగ్నోసిస్ తర్వాతే ట్రీట్మెంట్. రైట్. సో బ్రాస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు అంటే బాడీ షేప్స్ అనే వాళ్ళు అంటే ఎక్కువ హెవీ ప్యాడింగ్స్ ఉన్నవి అవి వాడుతూ ఉన్నారు కదా అది కూడా మంచిది కాదు అని వింటూ ఉన్నాం.
(18:35) దాని వల్ల కూడా బ్రెస్ట్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఎస్ బ్రెస్ట్ లో ప్రాబ్లమ్స్ అంటే ఏమనుకోవాలి అంటే అసలు బ్రెస్ట్ ఇది మనకు వస్తే వీళ్ళు దాన్ని తీలార్కి అంటాం దాన్ని. మెనా ఇప్పుడు మెన్స్ట్రువేషన్ రానని ప్యూబర్టీలో ఇవన్నీ పార్ట్స్ అన్నమాట. మెనార్కి తీలార్కి. తీలార్కి అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అవ్వడం.
(18:53) సో స్టార్టింగ్ నుంచే బ్రెస్ట్ సపోర్టర్స్ అంటే బ్రాస్ ఇవ్వడము పిల్లలకు అలవాటు చేయాలి. హ్మ్. సాగింగ్ వచ్చేస్తుంది. బికాజ్ దట్ ఇస్ ఓన్లీ ఫ్యాట్ టిష్యూ. ఫ్యాట్ విత్ ఫైబ్రస్. అంటే బోన్ ఏమీ ఉండదు కాబట్టి మనం పిల్లలు కొంతమందికి తెలియక తల్లి ఇవ్వరు ఫస్ట్ లో. వాళ్ళు సాగైపోతూ ఉంటుంది. సో ఫస్ట్ నుంచి వాళ్ళకి టీనేజ్ నుంచి వాళ్ళకి దానికి సంబంధించిన సైజు బ్రాస్ ఇవ్వాలి.
(19:15) అంటే ఎంత ఏజ్ నుండి? ఎంత ఏజ్ అంటే ఏంటి ఇప్పుడు మామూలుగా మెచ్యూర్ అయి మెచ్యూర్ అయినప్పటి నుంచి వాళ్ళకి అవసరం పడతది. హ్మ్. 12 ఇయర్స్ నుంచి అయితే కంపల్సరీ అవసరం పడతది. సైజు ప్రాపర్ గా తీసుకోవాలి. మనం ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి పేరెంట్స్ వాళ్ళు వెళ్లి వాళ్ళకి అది కరెక్ట్ గా ఉందా లేదా అండర్ సైజు ఉండొద్దు, ఓవర్ సైజు ఉండొద్దు.
(19:34) హ్మ్. అండర్ సైజు ఉంటే చాలా డిస్కంఫర్ట్ పెయిన్ వచ్చేస్తుంది పిల్లలు స్టార్టింగ్ లో చాలా ఇబ్బంది పడతారు. హ్మ్. అమ్మ నేను వేసుకోను నాకు చాలా నొప్పి నొప్పిగా ఉంది అంటారు పాపం. సో వాళ్ళని స్లో గా అలవాటు చేయాలి. ఎందుకు అంటే బ్రెస్ట్ సపోర్టర్స్ ఎందుకు అని అంటే సాగైపోకుండా వాళ్ళకి పెయిన్ వచ్చేస్తది. దానికి ఒకటి ఉంటే ఇంకొకటి బ్రెస్ట్ సపోర్టర్స్ లేకపోతే ఏమవుతుంది అంటే రేపు మదర్ గా అయినప్పుడు అంటే బ్రెస్ట్ మిల్క్ అది ఇవ్వాలి అన్నప్పుడు కంఫర్ట్ ఫీల్ అవ్వరు.
(20:02) సో మనం అందుకని ప్రాపర్ సైజు ఇవ్వాలి. ఇంకో క్వశ్చన్ ఏమొస్తుంది ఇక్కడ ప్యాడ్స్ అన్నారు. ప్యాడ్స్ అనేది నో ప్రాబ్లం. హ్మ్. ప్యాడింగ్ ఇస్ ఓకే. హ్మ్. ఎంత ప్యాడింగ్ అయినా ఓకే. అంటే స్పాంజ్ ఉంటుంది అది ఆ హీట్ వల్ల కూడా బ్రెస్ట్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి అని విన్నాను. నో నాట్ ఎట్ ఆల్. ప్యాడింగ్ వల్ల ఏం కాదు. స్పాంజ్ ఇస్ లైక్ జస్ట్ ఫ్యాబ్రిక్ లో కదా మనకి కాటన్ స్పాంజెస్ ఉంటాయి.
(20:23) బట్ వాట్ ఎవర్ లోపల ఉన్న బయట మాత్రం లేయర్ వచ్చేసేసి ఇవే ఉంటాయి కదా. సో దానివల్ల అస్సలు మీకు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. బట్ అండర్ అంటే టైట్ బ్రాస్ మాత్రం వేయకూడదు. బ్లడ్ సప్లై ఉండదు. బ్లడ్ సప్లై ఉండకుండా ఇప్పుడు కొంతమంది కాన్సెప్ట్ ఏంటంటే సిస్టులు డెవలప్ అయితాయి, గడ్డలు డెవలప్ అయితాయి అని ఒక కాన్సెప్ట్ ఉంది. బ్లడ్ సప్లై సరిగా లేక.
(20:44) బట్ ఎంతవరకు అనేది ఇంకా ప్రూవ్ కాలేదు కానీ ఎప్పుడూ కూడా టైట్ బ్రాస్ వేయకూడదు. అలాగే ప్రోలాంగ్డ్. ప్రోలాంగ్ అంటే రోజంతా వేసుకోవద్దు. ఆఫీస్, స్కూల్ అంతవరకే. నైట్ కంపల్సਰੀ తీసేసుకోవాలి. ఉమ్. అట్లీస్ట్ లూజన్ అయినా చేయండి. అట్లనే పడుకుంటారు పిల్లలు. బ్లడ్ సప్లై ఎట్లా అవుతది? దట్ ఇస్ ఎ ఎలాస్టిక్ బ్యాండ్ కదా. ఎలాస్టిక్ బ్యాండ్ లాంటిది కదా.
(21:05) సో అదంతా కూడా ఆ ఏరియా అంతా కూడా బ్లడ్ సప్లై లేకుండా చేస్తది. సో అది కూడా ఇప్పుడు మనం నైట్ టైమ్స్ ప్యాంటీస్ ఎలాగా వేసుకోవద్దు అంటున్నాము బ్రాస్ కూడా అట్లీస్ట్ వేసుకోకపోయినా కొంచెం లూజన్ ఇలా చేసుకోవడము అది ఇంపార్టెంట్ థింగ్ అక్కడ మనకి. అండ్ మెయిన్ బ్రెస్ట్ మిల్క్ ఇచ్చే మదర్స్ అయితే చాలా పెయిన్ వస్తది వాళ్ళకి. అందుకని ఎంగోర్ చేయబోతాయి మిల్క్ తోటి.
(21:27) సో వాళ్ళు ప్రాపర్ బ్యాండేజ్ అసలు కొంతమందికి ఏమో వేసుకోరు. అట్లా కూడా కాదు. కంపల్సਰੀ ఒక సపోర్ట్ వేసుకోవాలి. బట్ ప్రాపర్ సపోర్ట్ ఉంటే బెటర్. ప్రాపర్ సపోర్ట్. అట్లా అని లూజన్ వదిలేయొద్దు. అట్లానే అసలు ఇంకా వేసుకో టైట్ గా కూడా వేసుకోకూడదు. ఓకే. సో అలాగే బ్రెస్ట్ ఆబ్సెస్ అంటారు కదా. అంటే బ్రెస్ట్ లో సిస్టులు అవి అవి రావడానికి రీజన్ ఏంటి? అవి కొన్ని జెనెటికల్.
(21:52) అంటే లాట్ ఆఫ్ ది థింగ్స్ అంటే జెనెటికల్ అంటే ఎక్కడో మన ఫ్యామిలీలో ఎక్కడో ఉండి ఉంటుంది. దానివల్ల వస్తుంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్స్ లో కూడా మెయిన్ జెనెటికల్ కాజే ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్స్ కాకుండా నాన్ క్యాన్సరస్ గడ్డలు చాలా ఉంటాయి. వైబ్రోమాస్ అంటాం. వాళ్ళ బ్రెస్ట్ మౌస్ అంటాం. ఇదో చిన్న చిన్న గడ్డలు బ్రెస్ట్ లో ఇట్లా ఇట్లా కదులుతా ఉంటాయి. లూస్ గా కదులుతా ఉంటాయి.
(22:12) అవి నాన్ క్యాన్సరస్ అంటే మాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్ కాదు. బట్ అవి వై పెరుగుతాయి. వాటిల్లో ఏంటంటే ఒకలాంటి ఫైబ్రస్ మెటీరియల్ ఉంటుంది. అంటే పీచు లాంటి మెటీరియల్ ఒక ఉండలా తయారయ్యి. సో దానివల్ల మనకు వచ్చే నష్టం అయితే ఏం కానీ డిస్కంఫర్ట్ ఉంటది కొంతమందికి సైజు పెరిగే కొద్దీ అంటే ఒక బ్రెస్ట్ ఒక రకంగా ఇంకో బ్రెస్ట్ ఒక రకంగా ఉండి ఈ సైజులు పెరగడము తర్వాత సిస్టులని వాటర్ ఫిల్డ్ చిన్న చిన్న బాల్స్ లాంటివి ఉంటాయి అవి ఉంటాయి.
(22:38) సో వాటివల్ల మనకు వచ్చేది అంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ డిస్కంఫర్ట్ ఉన్న అంటే పెయిన్ ఉన్న లేకపోతే దానివల్ల ఏదో లాగుతుంది మేడం నాకు గుచ్చుతుంది అంటారు అలాంటి వాటప్పుడు వాటికి కొంచెం ట్రీట్మెంట్స్ ఉంటాయి విటమిన్ ఈ బేస్డ్ కొన్ని ట్రీట్మెంట్ ఇస్తాము సో దట్ ఈ నాట్ ఎన్ ఇష్యూ బట్టలకు భయపడాల్సిన అవసరం లేదు బట్ కొంతమందికి వస్తూ ఉంటాయి ఆప్సిస్ అనేది వేరు బ్రెస్ట్ ఆప్సిస్ అనేది చీముతో నిండిన గడ్డలు అవి కొంతమందికి పాలిచ్చే తల్లులు పాలు అలాగే ఉండిపోయింది అనుకోండి అదంతా కూడా చీముగా కన్వర్ట్ అవుతుంది బికాజ్ యు నో మిల్క్ ఈ ఏ గుడ్ అది
(23:11) పెరగడానికి కారణం బ్యాక్టీరియా గ్రోత్ కి బాగా ఫేవర్ చేస్తది అందుకని ఆప్సిస్ ఫామ్ అయితే అలాగే కొంతమందికి ఇన్ఫెక్ట్ అయ్యి మాస్టైటిస్ అంటాం బ్రెస్ట్ అంతా ఇన్ఫెక్ట్ అయిపోతది దానివల్ల రెడ్నెస్ వచ్చేసి నొప్పి నొప్పి ఉంటుంది ఇవన్నీ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వాటిల్ని చిన్న యాంటీబయోటిక్స్ తోటి లేదు ఆప్సిస్ ని చిన్న గాటు పెట్టామనుకోండి ఆ పస్ అంతా బయటకు వచ్చేస్తది సో అలాంటి చిన్న చిన్న ట్రీట్మెంట్ తోటి ట్రీట్ చేసేయొచ్చు.
(23:36) ఇవి వింటర్ సీజన్ లో బాగా విపరీతంగా డ్రై అయిపోయి ఒక్కోసారి మనకి అక్కడ కట్ అయినట్టు కూడా అవుతూ ఉంటుంది కదా క్రాక్స్ వస్తాయి కదా. నిప్పుల్ క్రాక్స్ అంటాం అది కూడా అంతే మాయిశ్చరైజర్స్ వాడాలి నిప్పుల్ క్రాక్స్ అనేది మోస్ట్లీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ లో చూస్తాం వాళ్ళలో పాపం వాళ్ళు ఆ బేబీ చూ చేసి చేసి అంత క్రాక్ వచ్చేస్తది సో వాళ్ళందరికీ ఏంటంటే సెపరేట్ క్రీమ్స్ ఇస్తాం వీళ్ళకి కూడా అన్ మ్యారీడ్స్ కూడా మనము క్రాక్స్ అనేవి చూస్తూ ఉంటాం అంటే నాన్ ప్రెగ్నెంట్ వాళ్ళకి కూడా సో బెటర్ టు యూజ్ మాయిశ్చరైజర్స్ అంటే స్కిన్ ఎక్కడైనా
(24:07) పగిలిపోతూ ఉంటుంది బికాజ్ వింటర్ సీజన్ లో ఏమవుతుంది అంటే డ్రై అయిపోతుంది స్కిన్ అయిపోయి అలాగా వాటికి ఏం లేదు ఇంట్లో సొల్యూషన్ మనకు బాగుంటుంది తగ్గిపోతే తొందరగా. ఒక్కోసారి అన్ వాంటెడ్ హెయిర్ కూడా కొంతమందిలో వస్తూ ఉంటుంది కదా. సో వాళ్ళకి ఇంకా హెయిర్ పోవడానికి ఏం రెమెడీ లేదా? పర్మనెంట్ రెమెడీ అంటే ఉన్నాయ్ ఇప్పుడు వచ్చినాయి లేజర్స్ అవి వచ్చేసినాయి.
(24:37) ఆ చేయించుకోవచ్చా? చేసుకోవచ్చు. బట్ ప్రాపర్ ఎప్పుడు కూడా ఏంటంటే మంచి ఇన్స్టిట్యూట్ అవి మంచి మిషనరీ ఉండాలి. ఏదేదో మిషనరీలో ఉంటే కొన్నిసార్లు బర్న్ అయిపోతుంది. సో అలా కాకుండా అది సర్టిఫైడ్ ప్లేసెస్ కే వెళ్ళాలి ఎప్పుడు కూడా. అలాంటి దగ్గరే అన్వాంటెడ్ హెయిర్ చేయించుకోవాలి. అండ్ ఇంకొకటి ప్యూబిక్ హెయిర్ ఇస్ నాట్ ఏ అన్వాంటెడ్ హెయిర్.
(24:57) ఆక్సిలరీ హెయిర్ ఇస్ నాట్ ఏ అన్వాంటెడ్ హెయిర్. అది అసలు యాక్చువల్ గా కూడా ఒక సెక్షువల్ క్యారెక్టర్ లో అదొకటి కూడా సెకండ్ సెక్షువల్ క్యారెక్టర్ లో ఒక క్యారెక్టర్. కాకపోతే హైజీన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే అవి మళ్ళీ గ్రో అవుతూ ఉంటే మనకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి.
(25:13) రైట్ దీంట్లో ఇంకో విషయం ఏంటంటే ప్యూబిక్ హెయిర్ నేను ఆక్సిలరీ హెయిర్ గురించి మాట్లాడుతున్నాను కదా అది తీయాలా లేదా అనేది చాలా మందికి డౌట్. తీసుకుంటే ఏంటి తీయకపోతే ఏంటని. కంపల్సరీ తీసుకుంటూ ఉండాలి రెగ్యులర్ గా అంటే పీరియాడికల్ గా అంటే ఓవర్ గా పెరిగిపోతూ ఉంటే అది ఒక మళ్ళీ అన్ హైజీన్ కదా హెయిర్ అనేది. సో తీసుకుంటూ ఉండాలి. తీసుకుంటూ ఉండడంలో మళ్ళీ డౌట్స్ ఉంటాయి.
(25:32) మేము ఈ హెయిర్ రిమూవర్స్ వాడొచ్చా, రేజర్స్ వాడొచ్చా, వాక్సింగ్ చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. యూజువల్ గా ఏంటంటే ఏదన్నా కూడా ఇన్ఫెక్షన్ లేకుండా చేసుకోవాలి, హర్ట్ కాకుండా చేసుకోవాలి. రేజర్స్ అది కూడా మంచి రేజర్స్ అయితే వాడాలి. అండ్ హెయిర్ రిమూవర్స్ మామూలు స్కిన్ రిమూవర్స్ చాలా వరకు సెన్సిటివ్ ఏరియా అది. సో గబుక్కుని వాళ్ళకి రియాక్షన్స్ వస్తే చాలా కష్టం.
(25:58) సో అందుకనే రేజర్స్ అంటే ఈజీ మన చేతుల్లో ఉంటది అనేది. వాక్సింగ్ అనేది కూడా కరెక్టే కానీ మళ్ళీ అగైన్ డిపెండ్స్ ఆన్ ది స్కిన్. అందరికీ వాక్సింగ్ పడదు. సో రేజర్స్ ఈ యూజువల్ గా వెళ్ళేది నుంచి రేజర్స్ ఈజీ అన్నమాట. సెల్ఫ్ గా రేజర్స్ యూస్ చేసుకోవచ్చు. బట్ ఏదన్నా కూడా రెండు ఏరియాస్ ద టూ ఏరియాస్ లైక్ పెల్విక్ ఏరియా కానీ ఆక్సిలరీ ఏరియా కానీ చాలా సెన్సిటివ్ స్కిన్ సెన్సిటివ్ ఉంటది కాబట్టి బి కేర్ఫుల్.
(26:24) సో ఫస్ట్ పిల్లలు కొత్త కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు పిల్లలకి కొంచెం మానిటర్ చేసుకుంటూ ఉండాలి మదర్. అంటే వాళ్ళని వాళ్ళని వాళ్ళని వదిలేయకుండా వాళ్ళు వాడేది కరెక్ట్ గా వెళ్తుందా లేదో చూసుకొని వెళ్ళాలి. థాంక్యూ సో మచ్ అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను
(27:11) సబ్స్క్రైబ్ చేసుకున్నా నోరు తిరగటం లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి.

No comments:

Post a Comment