Thursday, July 7, 2022

నేటి మంచిమాట

నేటి మంచిమాట

🍀మనుషులు అందరూ బాధించే వారే ఉండరు,బాధల్ని తప్పించేవారూ ఉంటారు..అందరూ అవమానించే వారే తారస పడరు,నిన్ను అందలం ఎక్కించగల వారూ ఉంటారు..


నువ్వు ఇది అంటూ తీర్పులు ఇచ్చేవారే కాదు నీకు న్యాయం చేసేవారూ ఉంటారు..

నువ్వు, నీ కష్టం, నీ మాట, నీ పని, నీ స్వభావం ఏదైనా కానీ నీ నిజాయితీ నిన్ను ఒకనాటికి ఉన్నతంగా నిలబెడుతుంది..
మనుషుల్ని నమ్మడం మానేసినా దైవ సన్నిధిలో నీ ఎటువంటి బాధకి అయినా సాంత్వన లభిస్తుంది..ప్రశాంతత లభిస్తుంది..

ఆత్మీయ మిత్రులందరికి శుభ శుభోదయం చెప్తూ మానస సరోవరం 🍀"

సేకరణ

No comments:

Post a Comment