అక్షయ తృతీయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀
అక్షయ తృతీయ అంటే
బంగారం ఖరీదు చేయడం ఒక్కటే పరమార్ధం కాదోయ్
బంగారం కోనాలని ఎక్కడా లేదోయ్
ఈ రోజు ఎన్నోశుభాలకు
శుభకార్యక్రమాలకు
గోరంత దానంచేస్తే
కొండంత పుణ్యం వచ్చునోయి
పరశురాముని జననం రోజు
పవిత్ర గంగానది దరిద్రుని తాకిన రోజు
త్రేతాయుగం ప్రారంభ రోజు
వ్యాస మహర్షి మహాభారతం గ్రంధ రచనకు ప్రారంభం రోజు
సూర్య భగవానుడు పాండవులకు అక్షయపాత్ర ఇచ్చిన రోజు
అన్నపూర్ణాదేవి అవతరించిన రోజు
బాల్యమిత్రుడు కుచేలుని
శ్రీకృష్ణుని కలిసిన రోజు
శ్రీకృష్ణుడు ద్రౌపతి
వస్త్రాభరణం అడ్డుకున్న రోజు
మహావిష్ణువు లక్ష్మీదేవిని
పరిణయం ఆడిన రోజు
ఈరోజు ఏమి చేసినా
సామాజిక సేవచేసిన
కొండంత పుణ్యం
బంగారం కోనడం కాదు
దానాలు చేయడమే
అక్షయ తృతీయ పర్యదినం
అదే పరమార్ధం పుణ్యం
🌸🪷🌺🥀💐🌷🌹🌲🌳
యం. చంద్రశేఖర్,9908413837.
No comments:
Post a Comment