బ్రతుకు పోరాటము అర్థం మారిపోయి...హంగులు ఆర్భాటంగా వెళ్లదీయు నెపంతో.... ఉత్సవాలు ఊరేగింపులు అంటూ నిత్యకృత్యంగా వికృత చేష్టలకు పాల్పడుతూ...అదే నాగరికత అంటూ... మత్తు లో జోగుతూ కాలం వెళ్లబుచ్చె వారికి...మూడు పువ్వులు ఆరు కాయలుగా సమర్థించు కుంటూ... బ్రతుకే ఒక పండుగ అని సందేశాలు ఇస్తూ...ప్రమాదాలకు లోనవుతున్న ఈ సమాజం సంస్కృతి సాంప్రదాయాలు దురాచారాలను రూపు రేఖలను మార్చగలిగే సంస్కర్త ఎవరో? ఆ అవసరం ఎవరికో....అంతా ట్రాష్..చతికిల బడి చేవ చచ్చి నిద్రాణమై ఉన్న సంఘానికి ఊపిరులూది నవచైతన్య దీపికలు వెలిగించి ఆ ప్రభాత సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడో! ఆనే ఆశతో స్పూర్తి కలిగించే మహోన్నత ఆశయం సాధన కోసం నిరంతరం శ్రమించే శక్తి అందరికీ కలగాలని మనసారా ఆకాంక్షిస్తూ.....
No comments:
Post a Comment