Wednesday, October 23, 2024

 *_మిత్రమా....._*
*_సహనం అంటే దండించే అధికారం ఉన్నా, దండించకపోవడం.!_*

*_ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా, వదలకపోవడం.!_*

*_వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా, చెడిపోకుండా ఉండడం.!!_*

*_ఒక వ్యక్తి తప్పు చేసాడని దూరంపెడితే వాడు మరింత తప్పుకి దగ్గరవుతాడు కానీ మారడు..._*

*_అదే మనిషిని దూరం చేసుకోకుండా చెప్పాల్సిన రీతిలో చెబితే ఎవరైనా , ఎలాంటి తప్పునైనా సరిదిద్దుకుంటారు..._*

*_ఫ్రెండ్స్ మనిషిలోని లోపాన్ని అసహ్యించుకోండి తప్పులేదు మనిషిని మాత్రం దూరం చేసుకోకండి ప్లీజ్..._*

*_నా దృష్టిలో అదే నిజమైన వ్యక్తిత్వం..._*

            *_మీ శ్రేయోభిలాషి... 👏_*
🌹🌹🌹 🪷🙇‍♂️🪷 🌹🌹🌹

No comments:

Post a Comment