:<>:<>:<>:<>:<>:<>:<
🦚💦🍂మంచి మాట 🍂💦🦚
•+•+•+•+•+•+•+•+•+•
గతం ప్రతి ఒక్కరికీ ఉంటుంది
అది సంతోషకరంగాను
బాధాకరంగానూ ఉంటుంది
ఆ గతం తాలూకూ
బాధలను, కోపాలను మనసులో
పెట్టుకొని ముందుకు సాగితే
నేడు మన దగ్గరున్న
ఈ క్షణం ఆవిరైపోతుంది
మనల్ని బాధ పెట్టిన వారిని క్షమించి
ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి
మనకు హాని చేసిన వారి పట్ల
మనసులో పగ పెంచుకుంటే
మన మానసిక స్థితి కూడా
ఎంతో ప్రభావితం అవుతుంది
*కాబట్టి మన జీవితంలో*
పగలను,కష్టాలను వదిలేసి
ముందుకు సాగాలి అప్పుడే మనం
అనుకున్న గమ్యాన్ని త్వరగా చేరగలం.
No comments:
Post a Comment