Saturday, December 28, 2024

 .           పోయినోళ్లు అందరూ మంచోళ్ళే 
.                             అయితే మరి 
.    రావణాసురుడు మరియు నరకాసురుడునో !?
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
చూసారా ?!
.       ఈ గుంటనక్క... వగలమారి కాంగ్రెస్ పార్టీ మరో నిజస్వరూపం... 

.      అప్పుడు మాజీ ప్రధాన మంత్రి PV నర్సింహారావు చనిపోయినప్పుడు ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర ఒత్తిడి చేసి, కనీసం దేశరాజధాని ఢిల్లీలో దహన సంస్కారాలు కూడా చేయనివ్వకుండ ఆయన పార్తివ శరీరాన్ని అతి బలవంతంగా హైదరాబాదుకు పంపేసి అవమానించిన సోనియా గాంధీ ఆధ్వర్యంలోని ఆనాటి ఇదే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం...

ఇవ్వాళ్ల అదే అప్పుడు ఆఁ సమయంలో ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ చనిపోతే, ఇవ్వాళ్ల ఆయన అంత్యక్రియల కోసం అదే ఢిల్లీలో యమున నది ఒడ్డున "ప్రత్యేక స్మృతి వనం" కేటాయించాలని కోరుతున్నది అదే కాంగ్రెస్ పార్టీ.

.        ఇక ఇప్పటికే నెహ్రూ, ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ & రాజీవ్ గాంధీ వగైరాల కేవలం వాళ్ళ కుటుంబం కోసం "స్మృతి వనం"ల కోసం "#వందలాది_ఎకరాల_ప్రభుత్వ_స్థలం" కేటాయించుకొని, అదే PV నర్సింహారావు దగ్గరికి వచ్చేసరికి మాత్రం అందుకు నిర్ద్వందంగా నిరాకరించి, ఇవ్వాళ్ల మళ్ళీ మన్మోహన్ సింగ్ కోసం మళ్ళీ స్థలం అడుకుంటున్న ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని నాటి UPA ప్రభుత్వంనే గతంలో 2013లో ఇకనుండి జాతీయ స్థాయి నాయకులకు "ఉమ్మడి స్మారక స్థలం-రాష్ట్రీయ స్మృతి స్థల్" అంటూ ఓ చట్టం తేవడం గమనార్హం. 

.        అయినా 10 సంవత్సరాల అవినీతిమయ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ఈ మన్మోహన్ సింగ్ ఆఁ PV నర్సింహారావు కంటే ఏ రకంగా గొప్పోడు !?
No...
Never...

ఇక 
.    పోయినోళ్లు అందరూ గొప్పోళ్ళే అయితే మరి!! రావణాసురుడు పోయిన రోజున "దసరా" పండుగ చేసుకోవడం...
నరకాసురుడు పోయిన రోజున "దీపావళి" పండుగ చేసుకోవడం ఎందుకో మరి !!??

No comments:

Post a Comment