Monday, December 30, 2024

 




☝️ పై చిత్ర సారాంశం..!

 నీ శరీర ప్రతి కదలికలో నిక్షిప్తమై ఉన్న ఆ నిరాకార శివస్వరూపమే అని  ఎప్పుడు గుర్తించకుండా  నీ జీవితం సాగుతున్నప్పుడు.. ❓

Ex..
👉 నీవు ఉపయోగిస్తున్న మొబైలు తనంతట తానుగా ఎవరితోటైనా మాట్లాడిందా ❓

👉 తనంతటతానుగా ఎక్కడికైనా ప్రయాణం చేసిందా ❓

👉 తనంతటతానుగా ఎక్కడైనా మెసేజ్ టైప్ చేసిందా ❓

👉 తనంతట తానుగా ఏ పనైనా ఎక్కడైనా చేసిందా❓

👉 నీ మొబైలు ఏదీ చేయలేదు అని  నీకు మాత్రమే తెలుసు ❓

👉 ఈ ఒక్క విషయాన్ని మీ మనసుతో నీవు గుర్తించుకుంటే..❓

👉 నేను ఈ శరీరాన్ని కానే కాదు  ఈ సమస్త గణాలకి అధిపతిని  నేనే అని నీ అనుభవ పూర్వకంగా గుర్తించేంతవరకు  ఎన్ని జన్మలెత్తినా❓
👉 ఈ భూమ్మీద నీవు ఆనందపడే ఎన్ని ఘనకార్యాలు చేసిన..నీ అన్ని జన్మలలోను  నిన్ను నీవు మోసం చేసుకుంటూ జీవిస్తున్నట్లే❓

🪔 ఇక నీ గురించి నీవు ఎలా
       గుర్తుంచుకుంటావో ❓

🧜‍♂️నీ జన్మ... 👈
🧜‍♂️ నీ ఇష్టం... 👈

No comments:

Post a Comment