*🌺☘శ్రీ రమణుల బోధ: శ్రీ గురుదేవాయ నమః!🪷✍️ భగవాన్ రమణ మహర్షి.*🪷✍️ *శుద్ధ మనస్సు మన ప్రాణ స్వరూపం. మనసు దేహంతో కలిసి ఉండటం లౌకికం. మనసు మనలోని ప్రాణంతో కలిసి ఉండటం సమాధి. తాను దర్శించిన ఆత్మ భావనతో లౌకిక జీవితాన్ని గడపటం సహజ సమాధి.బాహ్యంలో నామ మాత్రంగా జీవిస్తూ, అంతరంలో నిరంతరం నామజపంతో సాగడమే మన ముందున్న సాధన! భగవాన్ రమణ మహర్షి.*🪷✍️
🙏🪷🪷🪷Andal Divya thiruvadigale sharanam🪷🪷Harihi Om🪷👏
No comments:
Post a Comment